Mouth🤤🤤🤤Watering🤤🤤🤤Yum👌🏼🤩 My grandson's wife showed me ur vdo. Keep up ur wonderful effort of posting Regional - Traditional Veg recipes🤩👌🏼Thx. God bless ur family & u🪷☀️
మేడం నేను నెల్లూరు లో 60 ఏళ్ల క్రిందట చూసే వాణ్ణి, 12 సంవత్సరాలు ఉన్నాను. వీటికి స్పెషల్ పిండి ఏమీ పెట్టరు. పొద్దుటి ఇడ్లీ పిండి మిగిలింది ఉంటే దాంట్లో ఉల్లిపాయ పచ్చి మిర్చి ముక్కలు కలిపి కొద్దిగా ఉప్పు కలిపి వేయిస్తారు, కొద్దిగా నాన బెట్టిన శనగపప్పు కలుపుతారు అంతే. ఇంకేమీ లేదు. ఈ పచ్చడి నే నెయ్యి కారం దోశ మీద రాయడానికి ఉపయోగిస్తారు. ఎప్పుడూ సాయంత్రాలలో మాత్రం చేసే వాళ్ళు.
పులి పొంగణాలు కాదు, పులి బొంగరాలు అని నెల్లూరు లో ఎప్పుడూ అమ్ముతారు. అవి ప్రత్యేకమైన పిండి తో ఏమీ చేయరు. పొద్దుట మిగిలిన ఇడ్లీ పిండిలో కొద్దిగా మిరప కాయ ముక్కలు, ఉల్లి ముక్కలు ఉప్పు కలిపి ఇంక కొద్దిగా పలుచగా చేసి ఉండలుగా వేయిస్తారు అంతే. నెల్లూరులో చాలా చోట్ల సాయంకాలాల్లో హోటళ్ల లోనూ బండ్ల లోనూ చేసి అమ్ముతారు. 12 సంవత్సరాలు నేను నెల్లూరు లో ఉన్నాను నాకు బాగా తెలుసు.
పాత రోజుల్లో పులి బొంగరాలు అనే వారు. స్పెషల్ పిండి ఏదీ లేదు. పొద్దుటి ఇడ్లీ పిండి మిగిలితే దాన్ని కొద్ది అలంకరించి చేయడం అంతే, నెల్లూరు లో పన్నెండేళ్ళు ఉన్నాను నాకు బాగా తెలుసు.
అసలు నెల్లూరు పులిపొంగణాలకు వేరేమెతడు అది నేను మీకు చెప్పుతాను రెండు కప్పులు బియ్యం ఒక కప్పు మినపప్పు రెండు బాగా కడిగి నానబెట్టాలి ఒక్కరోజు అంత నానాలి మరుసటిరోజు మిక్స్ వేసి 12హావర్స్ పిండి నానాలి అప్పుడు పులిసి టెస్ట్ చాలా బాగా ఉంటాయి ఒక్కసారి ఇ లా కొద్దిగా ట్రై చేయండి
నెల్లూరు లో నేను పన్నెండేళ్ళు ఉన్నాను, నాకు తెలుసు. ప్రత్యేకమైన పిండి కలపడం లాంటివేవీ లేవు. పొద్దుటి ఇడ్లీ పిండి మిగిలినదాన్ని కొద్ది మార్పులు చేసి పులి బొంగరాలని పేరు పెట్టి చేస్తారు. చాలా వరకూ ఇవి సాయంత్రాలలో మాత్రమే చేస్తారు. పొద్దున పూట చెయ్యరు.
పొంగడాలు అనేవి పెద్ద ముసలి ఆడవాళ్ళు పల్చటి పిండి తో కొద్ది గా లోతైన పెనం మీద కొద్దిగా పొట్లం లాగా వేసే వాళ్ళు. నూనెలో వేయించినవి పులి బొంగరాలు అనే అప్పుడు(షుమారు 50 ఏళ్ళ ముందు) అనే వాళ్ళు. నాకు బాగా తెలుసు.
wow i dint know u have telugu channel..last week i made panasakaya biryani from ur english channel
Super ga chesaru andi
Mouth watering hema garu 😋😋😋
పులిబొంగరాలు మ అమ్మగారు చేసేవారు-చాల బావుండేవి, మా అమ్మగారి వంటని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు-కాని ఇప్పుడు అమ్మ లేరు-పులిబొంగరాలు లేవు.😥
Super madam garu mi way of talking bagundhi madam
Super medam 🎉
Yummy ka ❤❤❤❤❤❤
Turmeric powder will result in gold colour
My favourite ❤
Super akka ❤❤
Nice recipe.. you are too fair sis..
Mouth watering mam
Mouth🤤🤤🤤Watering🤤🤤🤤Yum👌🏼🤩
My grandson's wife showed me ur vdo. Keep up ur wonderful effort of posting Regional - Traditional Veg recipes🤩👌🏼Thx. God bless ur family & u🪷☀️
మేడం నేను నెల్లూరు లో 60 ఏళ్ల క్రిందట చూసే వాణ్ణి, 12 సంవత్సరాలు ఉన్నాను. వీటికి స్పెషల్ పిండి ఏమీ పెట్టరు. పొద్దుటి ఇడ్లీ పిండి మిగిలింది ఉంటే దాంట్లో ఉల్లిపాయ పచ్చి మిర్చి ముక్కలు కలిపి కొద్దిగా ఉప్పు కలిపి వేయిస్తారు, కొద్దిగా నాన బెట్టిన శనగపప్పు కలుపుతారు అంతే. ఇంకేమీ లేదు. ఈ పచ్చడి నే నెయ్యి కారం దోశ మీద రాయడానికి ఉపయోగిస్తారు. ఎప్పుడూ సాయంత్రాలలో మాత్రం చేసే వాళ్ళు.
Thanks
Yummy 😋 yummy 😋 ❤
Thinnara
Hai madam mi sanaks anni almost try chesanu super ga vunayi edhi kuda try chestanu naku miru royyala biryani chupinchandi please
Sprouts ఎలా చేస్తారు?
Nice recipe maa🎉
Thankyou 😊💗
Please put the ingredients in english, can't understand Telugu, please think about putting it in the description box.
🙏జైశ్రీరామ్ 🙏మేడం. Dosa batter పప్పు బియ్యం ఎంత క్వాంటిటీ వెయ్యాలి
Even I have been asking for the same from past some time
I thought you are a Tamilian , what a surprise you are speaking mice telugu.
Hi... could under a little bit but can you please put English subtitles.. I really want to try all these recipes 🙏🏼
@@amitanalgirkar4596 🙏jaisreeram 🙏she has homecooking english channel please check it. There is lot of delicious recipes. Thank you.
put english translattion also
Please give us caption in English
Hi..i like your dress collection😊
Pls tell where it is available
I pick up from different shops
Which batter is this
Super madam
Hi mam. Will u put english subtitles mam. I want to try mam . Iam from Dubai
Sure
Bongaralu batter is made by what material
This is dosa batter
Hi Hema, Looks like you are multi lingual besides being multi culinary.
Yes 😊 thanks 🙏🏻
R they same as punugulu?
Yes ; in Andhra they are called as punugulu and in Rayala Seema they are called as puli bongaralu
Veetini puli bongaralu anaru
Please translate into English & write the recipe in English.
Puli bongaralu ani Nellore side patha రోజులలో అనే వాళ్ళు.కానీ ఇప్పుడు బోండాలు అంటున్నారు
అవి పులి పొంగణాలు కాదు అండి... వాటిని బోండాలు అంటారు... మా నెల్లూరు లో వాటిని పులిపొంగణాలు అనరు..
పులి పొంగణాలు కాదు, పులి బొంగరాలు అని నెల్లూరు లో ఎప్పుడూ అమ్ముతారు. అవి ప్రత్యేకమైన పిండి తో ఏమీ చేయరు. పొద్దుట మిగిలిన ఇడ్లీ పిండిలో కొద్దిగా మిరప కాయ ముక్కలు, ఉల్లి ముక్కలు ఉప్పు కలిపి ఇంక కొద్దిగా పలుచగా చేసి ఉండలుగా వేయిస్తారు అంతే. నెల్లూరులో చాలా చోట్ల సాయంకాలాల్లో హోటళ్ల లోనూ బండ్ల లోనూ చేసి అమ్ముతారు. 12 సంవత్సరాలు నేను నెల్లూరు లో ఉన్నాను నాకు బాగా తెలుసు.
అక్కా... అయ్యి బోండాలక్కా 😂😂
పాత రోజుల్లో పులి బొంగరాలు అనే వారు. స్పెషల్ పిండి ఏదీ లేదు. పొద్దుటి ఇడ్లీ పిండి మిగిలితే దాన్ని కొద్ది అలంకరించి చేయడం అంతే, నెల్లూరు లో పన్నెండేళ్ళు ఉన్నాను నాకు బాగా తెలుసు.
@swaminathakrishnapingale2695 మాది నెల్లూరే క్రిష్ణ గారూ
అసలు నెల్లూరు పులిపొంగణాలకు వేరేమెతడు అది నేను మీకు చెప్పుతాను రెండు కప్పులు బియ్యం ఒక కప్పు మినపప్పు రెండు బాగా కడిగి నానబెట్టాలి ఒక్కరోజు అంత నానాలి మరుసటిరోజు మిక్స్ వేసి 12హావర్స్ పిండి నానాలి అప్పుడు పులిసి టెస్ట్ చాలా బాగా ఉంటాయి ఒక్కసారి ఇ లా కొద్దిగా ట్రై చేయండి
Gas trouble vunnavaaru thinakoodadhu kadhaa
@@jallisunitha4543 Betu u r WRONG,😱‼️Fermented foods r better for our digestion & intestines✅👍🏼😊
Hats off to your energies to make and make videos.
Madi nellore
నెల్లూరు లో నేను పన్నెండేళ్ళు ఉన్నాను, నాకు తెలుసు. ప్రత్యేకమైన పిండి కలపడం లాంటివేవీ లేవు. పొద్దుటి ఇడ్లీ పిండి మిగిలినదాన్ని కొద్ది మార్పులు చేసి పులి బొంగరాలని పేరు పెట్టి చేస్తారు. చాలా వరకూ ఇవి సాయంత్రాలలో మాత్రమే చేస్తారు. పొద్దున పూట చెయ్యరు.
Pindi lo water ekkuvaindi’ ala chesthe nune pilusthayi
Meeru koncham thagichi veskondi
@@HomeCookingTelugu memu takkuva vesukotam kaadu andi.adi elanuchesthamu.meeru correct ga chupali kadaa .teliyani valli ala vesthe .oil chala pililustayi health ki manchidi kaadu.taste kudaa antha bavundadu
Are you tamil or telugu?
I am Telugu and I also know Tamil
@@HomeCookingTelugu I thought you are Tamil.. And you are 'Manavaadu'..
వీటిని నెల్లూరు మరియు కడప జిల్లాలో ఉంటలు అంటారు,పులి బొంగరాలను నెల్లూరు లో పొంగనాలు అంటారు
పొంగడాలు అనేవి పెద్ద ముసలి ఆడవాళ్ళు పల్చటి పిండి తో కొద్ది గా లోతైన పెనం మీద కొద్దిగా పొట్లం లాగా వేసే వాళ్ళు. నూనెలో వేయించినవి పులి బొంగరాలు అనే అప్పుడు(షుమారు 50 ఏళ్ళ ముందు) అనే వాళ్ళు. నాకు బాగా తెలుసు.
Greeting mme,
Kindly typing the ingrédients in english
Telugu roots but non speaking so sorry 😢
Will make a note
It will be v oily
Not really
Yenna nalla kudichudu yenna ayoo ayoo
Aunty gaaru vantalu kaakunda vere knowledge videos cheyyandi