ఇదేం గొంతు భయ్యా 🙏| See What Sadhguru Did To Ram Miriyala Mind Blowing Singing | Always Filmy

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 941

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 2 роки тому +68

    ఈ గొంతుతో విప్లవ గీతాలు పాడితే ప్రజల్లో మళ్ళీ చైతన్యం వస్తుంది అప్పట్లో వందేమాతరం శ్రీనివాస్ గారిలాగా

  • @laxman1181
    @laxman1181 2 роки тому +319

    గురజాడ దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు కానీమీరు దేశమంటే మట్టెనోయి మట్టిలేకపోతే మానుగాడేదోయ్ అన్నారు సూపర్ అన్నా

    • @padmavathikaruchola9616
      @padmavathikaruchola9616 2 роки тому +14

      అప్పుడు ఉన్న పరిస్థితుల్లో గురజాడ వారు ఆమాట‌ చెప్పారు ,ఇప్పడు‌ఉన్న పరిస్థితుల్లో ఈ మట్టి ముఖ్యం
      ఎక్కడ చూస్తున్నా తవ్వి పోస్తున్నారు గా ఎక్కడ చూసినా మట్టి‌ దందాలేగా

    • @positiveitdubai2955
      @positiveitdubai2955 2 роки тому

      Why a pimp is near sitting sadguru?

    • @tvrkapparao
      @tvrkapparao Рік тому

      మట్టి కోసం మనుషులను చంపే రోజుల్లో అది.

    • @MadhavJK
      @MadhavJK Рік тому

      @@positiveitdubai2955 you mean to say that Sadguru is someone like who will encourage such things like pimps? Then what kind of guru he is?

    • @Sharani262
      @Sharani262 Рік тому

      @@positiveitdubai2955 what kind of language is that? You don’t know anything about her life or struggles? Then why fill yourself with hate? You got positive in your name, but try to implement it in your actions too 🙏

  • @srinivas2490
    @srinivas2490 2 роки тому +355

    మీరు మనసు పెట్టి పాడిన పాట వృధా పోదు మన మట్టిని మన సంస్కృతి ని కాపాడు కుందాం
    జై హింద్ జై శ్రీరామ్ 🙏🌹

    • @Ramabiram9703
      @Ramabiram9703 2 роки тому +3

      Ni falthu ga madhyalo Sri Ram nduku ra gutle

    • @Terraphilia
      @Terraphilia 2 роки тому

      @@Ramabiram9703 neekenti ra problem. Moron.

    • @prashanth4304
      @prashanth4304 Рік тому

      ​@@Ramabiram9703 nee jathi puku raa lajakoduka maa Estam jai sri ram

    • @msaiprashanthgoudmeenapall5468
      @msaiprashanthgoudmeenapall5468 Рік тому

      Ram Ante emindi ra lanjodaka ne reply adagara ra Anna ram Ante nekem nostundi ra lanjodaka

    • @thimmagarihareesh2696
      @thimmagarihareesh2696 Рік тому

      ​@@Ramabiram9703yes ana

  • @maniannamraju5306
    @maniannamraju5306 2 роки тому +378

    రామ్ మిరియాల గారు అద్భుతమైన గాయకులు!! మళ్లీ మళ్లీ వినాలనిపించే స్వరం!! పాటలోని భావాన్ని స్వరం లో మిళితం చేసి ఆలపించగల కొంత మంది గాయకులలో ఈయన ఒకరు!! 👌👏👏

    • @ushaamarnathmadari717
      @ushaamarnathmadari717 2 роки тому +3

      He is a blessed singer and we are blessed to hear his voice which touches our hearts with a devine feel 🙏🙏🙏 Jai gurudev

    • @ss.nayudu3212
      @ss.nayudu3212 Рік тому +2

      Yes

  • @RealVoice5
    @RealVoice5 2 роки тому +124

    మట్టిని,రాయిని,జంతువుని,గాలిని,మరియు పంచభూతాలని భగవంతుడు లా చూసే ఈ పాట ఒక హిందూవు కే అంకితం...

    • @Saaaaai
      @Saaaaai 2 роки тому +3

      #Jai_Shri_Ram ❤️🙏💪

    • @ramachandraremo4038
      @ramachandraremo4038 2 роки тому +3

      భారత్ మాతాకి జై....

    • @vinaykadam5506
      @vinaykadam5506 2 роки тому +1

      Yes sir, i am marathi, i do not understand lyrics but i can feel the vibes.

    • @vinaykadam5506
      @vinaykadam5506 2 роки тому +3

      It touches my ❤

  • @111saibaba
    @111saibaba 2 роки тому +192

    రాం గారు . మీ గొంతులోనే మట్టి వాసన ఉంది . ఇంతకు ముందు ఉరెళ్తా మామా విన్నాను. నల్లమల కొండలు చూసాను. I think you are the right person to perform here

  • @nvr9173
    @nvr9173 2 роки тому +87

    మట్టి అలిగితే మనిషి మాటాష్ అని మీ పాట వలన పూర్తిగా నమ్ముతున్నాను..👌

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 2 роки тому +26

    అన్న మీ పాట కు మరణం లేదు... ఈ మట్టిలో చేరే దేహమైన లేచి వస్తుంది పాట వింటే దేహాన్ని వీడి పోయే శ్వాస కూడా తిరిగి వస్తుంది ఆ పాట అక్షరాలు వింటే salute u అన్న 💐✌️😎🎻🎧🎹🥁మిర్యాల అన్న కు 1 B likes...

  • @januhanvi894
    @januhanvi894 2 роки тому +39

    "నిలువెల్లా పురుడేశుకుని నేలమ్మా పసిరి పైరులని కన్నాది " what a lyrical 👏👏👏💚💚💚🌴🌴

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 роки тому +89

    భూమాత కి 🙏🙏🙏🙏🙏🙏🙏అందరికీ మట్టిని రక్షించాలని పిలుపు నిచ్చిన సద్గురువు జీ కి.... పాట రూపంలో ఆనందాన్ని పంచిన రామ్... జీకి...🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @subramanyaswamy1771
    @subramanyaswamy1771 2 роки тому +401

    మట్టిలో దేవుడు ఉన్నాడు... మళ్లీ ఏదేవుడు అని అడక్కండి... సమస్త జీవికి జీవం అందించే దేవుడు "మట్టి"🙏🙏🙏

    • @nareshpullakandam7543
      @nareshpullakandam7543 2 роки тому +16

      Hindusim lo Annitlo devudini choosatham..

    • @polinaidu3734
      @polinaidu3734 2 роки тому +1

      మట్టి ని దేవుడితో పోల్చి మట్టి పరువు తియ్యకండి

    • @tempercmaddipatla2619
      @tempercmaddipatla2619 2 роки тому +2

      @@polinaidu3734 మట్టే దేవుడు బ్రో, నువ్వు చెప్పే ఆ దేవుడైన, ఈ మట్టి మీద ఉన్నవాడే

    • @mshreedharnrm7016
      @mshreedharnrm7016 2 роки тому +1

      Excellent

    • @polinaidu3734
      @polinaidu3734 2 роки тому +1

      @@tempercmaddipatla2619 devudu ante ento Naku thelidhu nenu chudaledhu kaani mattini nenu chusanu kaabatti Naku Matti midha gouravam undhi

  • @sathyaasannidhi5040
    @sathyaasannidhi5040 2 роки тому +22

    పాట రాసిన వారి కి పాదాభివందనం.
    పాడిన వారందరికి హ్రుదయపూర్వక అభివందనాలు.

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 2 роки тому +75

    మట్టిని రక్షించండి.!🏞️🌍
    మట్టే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి.!
    మనుషులు పుట్టి గిట్టేది ఆ మట్టిలోనే కదా.!
    దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషు లోయ్ అన్నారు ఆనాడు...గురజాడ.!
    మట్టిలో జీవముంది..జీవముంటేనే మనుషు లుంటారోయ్
    అంటారు సద్గురు ఈనాడు..వాడ వాడ.!!
    🙏🙏🙏🙏🙏

  • @ramareddyk7883
    @ramareddyk7883 2 роки тому +125

    What a lyrics ram sir....🙏🙏🙏
    What line this is... నిలువెల్లా పురుడోసుకొని నేలమ్మా పసిరిపైరును కన్నది.... 🙏🙏🙏

  • @venkatasubbareddy3265
    @venkatasubbareddy3265 2 роки тому +15

    వర్ణించడానికి మాటలు లేని అద్భతమైన ప్రదర్శన వందనాలు మీకు

  • @mamathak3633
    @mamathak3633 2 роки тому +12

    మీ గొంతు ఈ వేడుకకు ఒక ఆభరణం. దానికి మంగ్లీ గొంతు కలవడం. నిజంగా చూసినంత సేపు చాలా ఆహ్లాదంగా ఉంది

  • @skl3145
    @skl3145 2 роки тому +101

    Don't need chorus, don' t need music, that's RAM Miryala Anna Voice.. love the way lyrics written in your songs..

    • @reddyramakrishna4146
      @reddyramakrishna4146 2 роки тому

      Not only saving Soil, we should produce soil by composting. మట్టి దేవతకు నమస్కారము .

  • @Sreekanthbolla8
    @Sreekanthbolla8 2 роки тому +7

    రామ్ మిర్యాల గారి గాత్రం కి జానపదం బాగా ఉంటుంది... మనసు కు హత్తుకునేలా ఉంటుంది...సాహిత్యం ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసేలా అద్భుతం గా ఉంది🙏🙏🙏
    నిలువెల్ల పురుడోసుకొని
    నేలమ్మ పసిరి పైరుని కన్నది...
    చెట్టు సేమల పుట్టలతో జీవుల మనుగడ కు అనువైనది.
    పురుగు పుట్ర సేరికతో
    సారం మట్టికి తోడైనది.
    పసుల పక్షుల తోడుగా
    జీవం నేలపై పారడింది.
    ఒట్టి మట్టెగా అంటావేమో
    మనుగడ పుట్టేది గిట్టేది మట్టిలోనే కదరా...
    మట్టే రా పుట్టుక కు ఆధారం
    మోసేటి నీ భారం
    అందమైన ఆకలి తీర్చే మమకారం
    మట్టే రా ప్రాణమున్నబంగారం
    జీవకోటికి ఈ అర్ధం
    ఒట్టిపోనివ్వకు ఈ నేలను తీర్చుకో నీ ఋణం...

  • @hiteshhrreddy6738
    @hiteshhrreddy6738 2 роки тому +12

    What a voice....Ram Miryala
    Sid Sriram, Arjith Singh,Darshan Rawal and Ram Miryala are current trend setters.
    India is proud to have Sadguru.
    Jai Bharat Mata
    Jai Sri Ram

  • @anilkumar-lv1kl
    @anilkumar-lv1kl 2 роки тому +351

    History was wrong... Please save the singers like ram... They will change the all mindsets... I'm a farmer👳💦 i know the value of soil ❤😍💕

    • @gangadhar1777
      @gangadhar1777 2 роки тому

      Are you doing organic farming

    • @anilkumar-lv1kl
      @anilkumar-lv1kl 2 роки тому +2

      @@gangadhar1777 anna garu ledandi... Memu both organic, sendriya and kruthrima paddathulu upayogistham... Organic matrame chesthe antha production radu anna.

    • @kgovardhan188
      @kgovardhan188 2 роки тому +2

      Mr,happy to your response,I'm Lecturer,now I started farming taking my niece assistance underground water source must be saved and raised by different managing methods

    • @chamanavenkatesh
      @chamanavenkatesh 2 роки тому +1

      inthaki meaning chepou oka mukka meaning ledhu akada

    • @shashanknarayan5929
      @shashanknarayan5929 2 роки тому +1

      RAM is the true singer. Nowadays people are encouraging SID SRI RAM who cannot even pronounce Telugu words properly

  • @Kkranthikrishna
    @Kkranthikrishna 2 роки тому +53

    This is called telugu folk.. hats off Ram.. you explained how beautifully mother earth gave birth and protecting us

    • @nirosha2425
      @nirosha2425 2 роки тому

      ua-cam.com/video/JcM2WSQGu3c/v-deo.html

  • @nareshrachabanti8851
    @nareshrachabanti8851 Рік тому

    రామ్ గారు మీ గొంతు మధురం మీ గానం మధురం సూపర్ సాంగ్ ఐ లైక్ యు రామ్ గారు👍🚩🇳🇪💐💐💐

  • @sathishmanthena789
    @sathishmanthena789 2 роки тому +119

    ప్రజలను చైతన్య పరిచే గొంతు మీది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Adityadevaraya
    @Adityadevaraya 2 роки тому +118

    jesudas tarwatha mee voice naku nachuthundhi , God bless you ram miryala , have a great future a head

    • @Abhi-rd1wt
      @Abhi-rd1wt 2 роки тому +1

      Jesuds ante yesudas son yesudas ki iyanaki polika ledu yesudas legendary singer ayana voice Devine voice iyanaki voice tho polika ledu

    • @ganeshgidijala5246
      @ganeshgidijala5246 2 роки тому

      Iam also jesudasu fan

    • @Abhi-rd1wt
      @Abhi-rd1wt 2 роки тому

      @@ganeshgidijala5246 yesudas veru jesudas veru yesudas is a father of jesudas

    • @akshayk5109
      @akshayk5109 2 роки тому

      Meeku Krishna Devaraya entha difference oh antha Difference undi Voice...😃😄😂😆

    • @dileepm898
      @dileepm898 2 роки тому

      Jst ayana goppollatho polcharu ante oka mettu edagadamee ... Nduku ekkada kuda tappuni vethakadam

  • @ramacharylingoju4102
    @ramacharylingoju4102 2 роки тому +14

    మట్టిలో మాణిక్యం ఈ అన్న పల్లే పాటకు జానపదు గురువులు

  • @gannojushivashankar8456
    @gannojushivashankar8456 2 роки тому +3

    చాల అద్భుతంగా పాడారు అన్న మళ్ళీ మళ్ళీ వినాలి అని పిస్తుంది .మీ నోట వచ్చే హ మాట.

  • @mynameisbilla1716
    @mynameisbilla1716 2 роки тому +3

    లిరిక్స్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి సోదరా

  • @suneethadarsi5970
    @suneethadarsi5970 Рік тому +6

    Tears came out of my eyes when Ram miriyala garu singing about sadhguru and soil....I was so emotional .......

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 2 роки тому +16

    చాలా మంచి పాట రెండు కళ్ళు చెమర్చాయి..🥲

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 роки тому +53

    ప్రజలను చైతన్యపరిచి ఆలోచింపజేసే జగద్గురు సందేశం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @krishnareddy9895
    @krishnareddy9895 2 роки тому +3

    చాల బాగ పాడారు మరియు అర్దవంతమైన పాట ......congratulations to all the team

  • @tirupatirao641
    @tirupatirao641 2 роки тому +21

    రామ్ మిర్యాల గారు మీ గొంతులో ఏదో తెలియని మాధుర్యం సార్.... మాట్టేర మనిషికి ఆధారం నిజమే సర్..... లవ్ యూ సార్

  • @srinivasaedulapuram9320
    @srinivasaedulapuram9320 2 роки тому +6

    ఎంత అద్బుతంగా పాడావు బయ్య

  • @prasannamukkamala3015
    @prasannamukkamala3015 Рік тому +2

    అద్భుత రచన, అత్యద్భుత సంగీత బాణి మహాద్భుత గానం...ఆహా ఆహా చాలా బాగుంది. 💐💐💐💐💐

  • @mehp772
    @mehp772 2 роки тому +10

    Congratulations to Ram Miryala. What an expressive mellifluous voice. When a good singer understands the philosophy of lyrics the result is like this.

  • @imandimanikanta3660
    @imandimanikanta3660 2 роки тому +453

    Sid sriram ki ravalsina gurthimpu actually Ram gariki ravali.. how many of you feel like me

    • @avengers3273
      @avengers3273 2 роки тому +4

      👍👍👍

    • @madhugootyactorwriter7040
      @madhugootyactorwriter7040 2 роки тому +4

      Yes you are correct.

    • @sainath7954
      @sainath7954 2 роки тому +12

      Ekadha niku gurthinpu enduku vachindhi evari talent varidhi sid sriram kuda manchi singer just enjoy cheyu personal thisukoku deni

    • @SoNu-dk2ti
      @SoNu-dk2ti 2 роки тому +2

      Why you are comparing with sid he is legend

    • @prasanth3294
      @prasanth3294 Рік тому +2

      Completely worng comparison, Both are highly talented.

  • @sureshkumarkotteti
    @sureshkumarkotteti 2 роки тому +19

    మట్టి గురించి.. మట్టి విలువ గురించి పడిన పాట అద్భుతం.. ఈ పాట వింటూ ఉంటే నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి..

  • @gsarada7768
    @gsarada7768 2 роки тому +3

    మట్టే సర్వస్వం... నిజం..సద్గురు వంటి మహానుభావులు అందరినీ ఇలా చైతన్య పరచడం భావితరాల వారి కోసం వారి ముందు చూపు నిజం గా చాలా బాగుంది.. మట్టిని రక్షించు కుందాము.. మన వంతు ప్రయత్నం మనం తప్పకుండా చేద్దాం

  • @ramachandraramcharan.1213
    @ramachandraramcharan.1213 2 роки тому +5

    What a mesmerizing song entha arthavanthanga undi paata.. Amazing Ram miryala

  • @shanmuchalla
    @shanmuchalla 2 роки тому +4

    Ram miriyala sir ur voice just terrific .just andharini uthejaparustundhi

  • @fittinhairstronger7795
    @fittinhairstronger7795 2 роки тому +10

    Wow wow wow😍
    This lyrics is so deep
    Beautiful voice Ram
    #Savesoil 🙏🙏🙏

  • @JayaLakshmi-sp8nq
    @JayaLakshmi-sp8nq 2 роки тому +2

    Hello brother Super ga padaaru. Matti thone manishi jeevatham mudi padi vundi. Super song 🙌😍🙌😍

  • @kksravarma6120
    @kksravarma6120 2 роки тому +17

    మీరు మట్టి మనిషి రామ్ జి. ❤️. 🙏🙏🙏

  • @raghavachary2116
    @raghavachary2116 Рік тому

    చాలా బాగా పాడారు.... సాహిత్యం చాలా బాగుంది... సంగీతం బాగుంది....మట్టిలో.....వజ్రం...మన మంగ్లీ...

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 роки тому +55

    మంచి అర్థం ఉన్న మాట పాట - నా ఆశీస్సులు నీకు రామ్

  • @kishoregaddapatiganeti3004
    @kishoregaddapatiganeti3004 2 роки тому +6

    అన్నా నీ voice సూపర్ ... lyrics bagunaye అన్నా మంచి programming sir respect 🙏 👏 Sadguru sir 🙏 👏 🙌

  • @fasakgamer8170
    @fasakgamer8170 2 роки тому +4

    Otrey evarra nuvu intha vaaga padavu forward cheyanivvakunda chesav superb my salutes to ur talent.

  • @vijayraju5699
    @vijayraju5699 2 роки тому +1

    Mee Lyrics lo chala depth vundi andi nice chala rojula taruvata elanti songs vinnaduku chala happy vesindi

  • @sunmoonnnr1458
    @sunmoonnnr1458 2 роки тому +3

    Excellent brother good song really song lo mati gurinchi vivaramga song rasina variki padina meeku music 🎶 all of u god bless u all TQ 💐🙏💐

  • @jambulappajambulu2845
    @jambulappajambulu2845 2 роки тому +2

    స్వచ్ఛమైన తెలుగు పాట రామ్ మిరియాల గారికి మా అభినందనలు

  • @kumar5231
    @kumar5231 2 роки тому +3

    Chevulaki ento vinasmpuga undi bro ni voice body mottam pulakaristundi great voice

  • @sreenivasuluk4707
    @sreenivasuluk4707 Рік тому

    రామ్ మిరియాల గారు అద్భుతమైన గాయకులు!! మళ్లీ మళ్లీ వినాలనిపించే స్వరం!! పాటలోని భావాన్ని స్వరం లో మిళితం చేసి ఆలపించగల కొంత మంది గాయకులలో ఈయన ఒకరు!!

  • @bandijoseph2002
    @bandijoseph2002 2 роки тому +4

    rama bro u have a wonderful voice, save the soil, mattini kapadithene mana jeevakoti bhathaka galuguthundhi🌿🌱🌾

  • @sivakesh6633
    @sivakesh6633 2 роки тому +3

    Great lyrics bro....nee voice lo tappa very vari voice lo vinalemu......super brother....super....no words....

  • @naturephotography6080
    @naturephotography6080 2 роки тому +29

    Voice+lyrics=🌱🍂🌿🌾

  • @narasimhanarasimha4352
    @narasimhanarasimha4352 Рік тому +1

    ప్రకృతిని కళ్లకు కట్టి చూపించారు ధన్యవాదములు 🙏🙏🙏జై సద్గురు జగ్గీ వాసుదేవ🙏🙏🙏.....

  • @విశ్వామిత్రకొదమసింహం

    Fantabulous voice what a throw in your voice God bless you Ram. A long way to go in your singing journey 🙏🙏

  • @naidu1650
    @naidu1650 2 роки тому +10

    Sadguru blessings to Ram miryala Tammudu....... Memorable seconds

  • @govind3961
    @govind3961 2 роки тому +10

    Amazing, raw, earthy and naturally wonderful voice. Superb

  • @saibabapaints100
    @saibabapaints100 2 роки тому +1

    అన్న గారు మీరు సుపర్
    ఒక్క పాట లో ఏని అర్థాలు ఉన్నాయి
    💐💐💐👏👏👏👏👏🙏🙏🙏

  • @sittharalasirapadu9713
    @sittharalasirapadu9713 2 роки тому +18

    What a singing ram miryala...you are a asset for a song

  • @narens26
    @narens26 Рік тому

    పాట వింటూనే మనసులో మట్టిని ప్రేమతో ముద్దాడ ..మనకు తెలియకుండానే చాలా valuable things(soil & water) ni we take it as granted

  • @saraswathipothina8148
    @saraswathipothina8148 2 роки тому +4

    Great lyric every word got Matti essence great compose Thank U.

  • @sampathtadiparthi7361
    @sampathtadiparthi7361 2 роки тому

    మట్టి వాసనలోనే కదా జీవమున్నది.చాలా బాగా పాట రూపంలో చెప్పారు.సూపర్ సర్

  • @stranger2733
    @stranger2733 2 роки тому +3

    Telugu basha andamayinadi ❤️ Hatsoff to Ram Miriyala garu. He is great 👏

  • @tejg2200
    @tejg2200 2 роки тому

    Bruh Naku ne voice bagaa yekkesindi bruh yedo magic undi ne voice lo Naku inka evari voice vinipinchatledu needhe vinipistundi....... Superb bruh👌

  • @Krishna2214
    @Krishna2214 2 роки тому +4

    Aaa Lyrics ki & Meeku Vela Koti ..🙏🙏🙏🙏🙏♥️🙏🙏🙏🙏🙏ayya..!

  • @manisankar5209
    @manisankar5209 2 роки тому +1

    Traditional Cultural voice midhi ...erojullo evaru lerandi ee voice tho...manchi bavishyathu undi meku ram garu ..me shreyobhilashi

  • @neeru.indian
    @neeru.indian 2 роки тому +7

    Your voice is so innocent and heart touching.great singing

  • @ravidurgaah264
    @ravidurgaah264 Рік тому +2

    Speechless what a song, what a narrator Hat's off both of you and all musical staff 👏👏👏👍👍🙏🙏🙏

  • @laharikishoremudiraj6920
    @laharikishoremudiraj6920 2 роки тому +3

    Ah Matti lo manikyam sir meeru
    Super song sir🥰🥰👌👌👌👌

  • @gdevendranath2028
    @gdevendranath2028 2 роки тому +1

    Ram miriyala songs all super&message super your voice anna

  • @chittareddyvasanti9991
    @chittareddyvasanti9991 2 роки тому +5

    MR. RAM. GOOD MEANING IN THE. SONG. BEST OF LUCK👍👍👍👍

  • @moorthyrsr8254
    @moorthyrsr8254 2 роки тому +4

    Excellent composition and also beautiful rendition..congratulations Ram!!!!

  • @narenderreddynarender8970
    @narenderreddynarender8970 2 роки тому +11

    From the Inauguration of Chowrasta Band, I wa sure one day the Music world would regret for ignoring your Talent Dude...I'm so happy and proud of you. If I'm not too obsessed with your voice and singing talent, very soon you are gonna be ahead of Sid Sriram and I'm not denying the latter. But being Telugu Speaking Citizen, I will always Vote for you be it anyone on the other end. Keep going dear !!!

    • @vinaykadam5506
      @vinaykadam5506 2 роки тому

      Yes. I do not understand the language but it really touches my heart.

  • @aravindsunkara5071
    @aravindsunkara5071 2 роки тому +4

    Ultimate lyrics.. Bravo the lyricist and great voice and singing .. 🙏🙏🙏

  • @aaretivaraprasad6499
    @aaretivaraprasad6499 2 роки тому +5

    Ram.. What a voice సూపర్

  • @chandrakalanagireddy3777
    @chandrakalanagireddy3777 2 роки тому +4

    Goosebumps vachaayi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @avinashavinash3756
    @avinashavinash3756 2 роки тому +25

    His voice full of energy and spirit⚡

  • @weathergenerator
    @weathergenerator 2 роки тому +2

    Hypnotic. A true blockbuster especially the initial lines and tune.

  • @ksp2473
    @ksp2473 2 роки тому +4

    Waav. What a meaningful message in the song of soil. Hats of team. 🙏🙏

  • @undibalaram
    @undibalaram 2 роки тому

    సద్గురు వేలాదిగా తరలివస్తున్న ఈ చైతన్యాన్ని మట్టి వైపు కు తిప్పిన మీకు నా హృదయపూర్వక పాదాభివందనం ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలం సద్గురు ఈ భావితరాల భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న కృషిని🙏🙏🙏👍👌

  • @harisharkala3591
    @harisharkala3591 2 роки тому +7

    That flute was amazing 👌👌👌👌💥💥

  • @prashanthmankala2375
    @prashanthmankala2375 2 роки тому

    Super anna nee voice
    ninnu chusi sadguru netho padalani athruthaga chusadu thanaku thanuga vachi netho participate chesadu ,👌👌 atluntadi malla nethoni

  • @shanigaramnaresh1898
    @shanigaramnaresh1898 2 роки тому +11

    I'm really proud to be a Telugu guy ❤️

  • @sivalakshmin651
    @sivalakshmin651 2 роки тому +1

    Vemuri gaggaiah gari khantam laaga anipinchindi God bless you

  • @janasenapower9710
    @janasenapower9710 2 роки тому +5

    So nice to hear your voice infront of Sadguru you both are inspiration to many people........

  • @hari4sph
    @hari4sph 2 роки тому +6

    Ramji, see you at Coimbatore next Shivaratri 👍

  • @repallikiran4753
    @repallikiran4753 2 роки тому +23

    His voice has magic.... ❤️

  • @gopipritam1143
    @gopipritam1143 2 роки тому +5

    Gifted voice of Ram sir 🙏💎👏👏👏
    Let's #SaveSoil 🙏

  • @nanimedicherla
    @nanimedicherla 2 роки тому +3

    Super ram miryala, wow..... What a voice

  • @shamaainteriorsnagesh5386
    @shamaainteriorsnagesh5386 2 роки тому

    Sir miru padina pata chala bagundi andi ...kakapoteiii mi veinukaaa singers sarikattukunteiii chala bagundeii bhutallli la kanipinchu

  • @sateeshkumar42
    @sateeshkumar42 2 роки тому +7

    I like this singar a lot true nature voice.

  • @prasadagritech8410
    @prasadagritech8410 2 роки тому

    Vandhematharam gari voice laaga untundhi mee voice

  • @onesoul143
    @onesoul143 2 роки тому +4

    Its first time I listen ur voice.......awsummmmmmm ❤️

    • @darlingrazu
      @darlingrazu 2 роки тому

      Vinleda TiNkU.... Dj Tillu

  • @anilreddybandaram3282
    @anilreddybandaram3282 Рік тому

    Ram miriyala have such a wonderful voice......

  • @na-hg3ch
    @na-hg3ch 2 роки тому +49

    sadhguru- LEGEND, LITERAL LIVING GOD. SO THANKFUL FOR BEING IN THE UNIVERSE AT THE SAME TIME AS A LEGEND LIKE YOU SIIR!!

    • @Lifelineyng
      @Lifelineyng 2 роки тому

      Ramana maharshi rama krishna

    • @Deveshi.A.
      @Deveshi.A. 2 роки тому +2

      welsaid Dara

    • @prakashvisu2149
      @prakashvisu2149 2 роки тому

      Yes you are right Andi 🙏🙏🙏

    • @gany2594
      @gany2594 2 роки тому +1

      govt maarithe aadi bandaram bayata paduddi 😂

  • @vijisam28
    @vijisam28 2 роки тому +4

    అద్భుతం ❤️

  • @KISHOREKUMAR-tz8tq
    @KISHOREKUMAR-tz8tq 2 роки тому +3

    AMAZING SINGING BROTHER ALWAYS.
    FROM U.A.E COUNTRIES

  • @suhasinid1198
    @suhasinid1198 2 роки тому +1

    🙏💐👏👏👌👌👍👍💐🙏
    అద్భుతం 👏 అమోఘం 👌 అపూర్వం 👍