Chourasta Band&TeamSongsPerformance|Pandaga Sir Pandaga Anthe UgadiSplEvent2020|25th March 2020 |ETV

Поділитися
Вставка
  • Опубліковано 24 бер 2020
  • Pandaga Sir Pandaga Anthe | ETV Ugadi Spl Event 2020 | Sudheer, Aadhi | 25th March 2020 | Full Episode | ETV Telugu
    #PandagaSirPandagaAnthe #ETVevents #Sudheer #Aadhi #Srimukhi
  • Розваги

КОМЕНТАРІ • 5 тис.

  • @samuelraj4565
    @samuelraj4565 4 роки тому +719

    మీరు పాటలు పాడుతుంటే ఎన్నిసార్లు అయిన వినాలని వుంది...మీకు మంచి అవకాశాలు రావాలని హృదయపూర్వక అంగ కోరుకుంటున్నాను....

    • @rockyr4723
      @rockyr4723 4 роки тому +6

      Ilantodu edagalante pawankalyan film lo padali, Pawan Kalyan film lo topu,ilanti valaki athane correct, kani I oppose him as a leader in politics, suit kaadu

    • @rajuyasarapu3825
      @rajuyasarapu3825 4 роки тому +2

      Raj Kumar kju

    • @vasum6833
      @vasum6833 4 роки тому +2

      Correct bro

    • @brjafar8582
      @brjafar8582 4 роки тому

      Yes..

    • @mahild5946
      @mahild5946 4 роки тому

      Very nice

  • @padamravi1254
    @padamravi1254 4 роки тому +424

    ఈ ప్రోగ్రామ్ చూసినప్పటి నుంచి మీ పాటలకోసం యూటూబ్ మొత్తం వెతికేసాను బ్రో ఐ లవ్ చౌరస్తా బ్యాండ్ మీరు ఇలాగే ఇంకా మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను. 🙏🙏🙏

    • @kbbabu2824
      @kbbabu2824 4 роки тому +5

      నేను కూడా అదే పనిలో ఉన్నాను అన్న.. అద్భుతంగా ఉంది పాటలు.

    • @udayabhaskar9415
      @udayabhaskar9415 4 роки тому +3

      Same anna

    • @laxmib1993
      @laxmib1993 4 роки тому +4

      Meee toooo

  • @RajupatelEdits
    @RajupatelEdits 3 роки тому +1989

    ఈ పాట కోసం 2021 లో కూడా చూసే వాళ్ళు like వేసుకుంdi

  • @pawanam544
    @pawanam544 3 роки тому +236

    మీ సంగీతం కొత్తగా ఆహ్లాదకరంగా ఉంది. ఇలాగే కొనసాగించండి సోదరా... శుభాభినందనలు

  • @saidulukadingu6079
    @saidulukadingu6079 4 роки тому +1592

    ఇన్ని రోజులు ఎక్కడా ఉన్నారు అన్న.. మీ లాంటి వాల్లకి గుర్తింపు తొందరగా రాదు కాని వస్తే మీరే తోపులు..

  • @ramakrishnag2061
    @ramakrishnag2061 4 роки тому +2262

    మీ ప్రయత్నం అద్భుతం.. మీ గాత్రం మధురం.. నిన్నటి వరకు మీ గురించి తెలియదు..తెలిసిన దగ్గర్నుంచి మీ పాటలే వెతుకుతున్న.. మీరు ఇలా పది కాలాలు జనరంజకంగా పాటలు పాడుతూ కీర్తి,కనకం సాధించాలి..

    • @VIRATKOHLI-no5sc
      @VIRATKOHLI-no5sc 4 роки тому +15

      There is a special youtube channel for them bro . Chowrstaa

    • @sschannel6813
      @sschannel6813 4 роки тому +9

      Really.....

    • @srikanthkondollu3845
      @srikanthkondollu3845 4 роки тому +4

      I'm search for one day this song sir.and, the song will give best song year

    • @kallemgawaskarreddy1701
      @kallemgawaskarreddy1701 4 роки тому +1

      Mee tooo brooo

    • @banswadaramreddy9683
      @banswadaramreddy9683 4 роки тому +6

      చాలా జనరంజకంగా ఉన్నాయి మీ పాటలూ. మీ చౌరస్తా బాండ్ ఇంకా మమ్మల్ని పది కాలాల పాటు రంజింప జేయాలని ఆశిస్తున్నా

  • @RAILWAY_INFORMATION
    @RAILWAY_INFORMATION 3 роки тому +305

    Eee singer ,with in short period lo manchi range ki velthadu ani anipinchina vallu oka like vesi strong belief ivvandi bro

  • @CineWorldu
    @CineWorldu Місяць тому +14

    2024 lo chustunna vaaru like cheyyandi

  • @rameshrk7565
    @rameshrk7565 4 роки тому +1447

    పల్లె పాటకు పతంగి కట్టి ప్రపంచం అంత తిప్పినట్టు ఉంది... పాటతోటి అందరి మనసుల మీద అత్తరు చల్లారు కదన్న...

  • @vishweshwargoud3030
    @vishweshwargoud3030 4 роки тому +109

    ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన ఫర్ఫార్మెన్స్

  • @magalagirisrilakshemi9047
    @magalagirisrilakshemi9047 3 роки тому +25

    మీరు పాడిన పాటలు అన్ని నాకు చాలా బాగా నచ్చాయి రామ్ గారు మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Love u Sir

  • @naiktimepass8201
    @naiktimepass8201 3 роки тому +241

    Maya Maya maya re song kosam chusevallu like

  • @craghavendra6119
    @craghavendra6119 4 роки тому +2750

    ఈ ఉగాది పండగ రోజున "పండగ సార్ పండగ అంతే"షో లో ఈ చౌరస్తా బ్యాండ్ స్కిట్ కొరకే షో అంత చూసాను......చౌరస్తా బ్యాండ్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి వాలని ఆనంద పడేటట్లు చేయండి

    • @omarsharieffsays1788
      @omarsharieffsays1788 4 роки тому +16

      Brother vallu skit cheyaledhu musical concert performance echaru so, next time correct ga mention cheyandi

    • @rajeshmsj9
      @rajeshmsj9 4 роки тому +5

      super super ante super
      wonderful performance
      bro
      I really like CHOWRASTA BAND
      THE ROCK STARS ALL 5 MEMBERS

    • @dasarinaresh9071
      @dasarinaresh9071 4 роки тому +1

      Lovely music

    • @maheshbabu9132
      @maheshbabu9132 4 роки тому +1

      @@dasarinaresh9071 nm

    • @maheshbabu9132
      @maheshbabu9132 4 роки тому +1

      @@dasarinaresh9071 vc

  • @venkatlingala864
    @venkatlingala864 4 роки тому +307

    మన తెలుగు తియ్యదనం ఎంత మధురానుభూతిని పంచింది మా లాంటి వారి కోసం తప్పనిసరిగా ఇంకా మంచి ప్రాధాన్యత గల పాటలు పాడుతూ ఉండాలి నేస్తమా

  • @adithyakumar683
    @adithyakumar683 3 роки тому +474

    0:24 Laloo laloo
    4:24 Uru velepothe rama
    7:35 Maya
    11:41 Alludu gara kavala

  • @jsm5079
    @jsm5079 2 роки тому +3

    మీ సాహిత్యంలో.... ఏదో మర్మం ఉంది..
    పాడే విధానంలో....ఒక మంచి స్నేహితుడు....
    జీవిత పాఠం చెబుతున్నట్టుంది.

  • @gkrinterio9768
    @gkrinterio9768 4 роки тому +164

    కృతజ్ఞతలు ఈటీవీ ఎంతో మంది కళాకారులని ప్రపంచానికి చూపించారు...

  • @ramakrishna-lg7ku
    @ramakrishna-lg7ku 4 роки тому +263

    అన్న మీ గానం అత్యద్భుతం మీ గానానికి నా పాదాభివందనాలు.....

  • @RameshRam-xc9lp
    @RameshRam-xc9lp Рік тому +7

    మీ గొంతు నుండి వచ్చే పాటలు అద్భుతం మహా అద్భుతం...సూపర్ అన్న...👌👌🙏🙏🥰

  • @rammyramesh1324
    @rammyramesh1324 3 роки тому +318

    చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే పాట తరువాత చూసినవారు ఓ like veskondeheeee....

  • @skrasool8645
    @skrasool8645 4 роки тому +67

    చాలా రోజులు తరువాత మంచి మనసుకు నచ్చిన పాటలు విని ఉపశమనం కలుగుతుంది

  • @chalamyeluri551
    @chalamyeluri551 4 роки тому +223

    ఎంతమంది సింగర్స్ ఉన్నా మీరు స్పెషల్ ఆ స్పెషల్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది బెస్ట్ ఆఫ్ లక్ యువర్ టీం

  • @shravani7539
    @shravani7539 3 роки тому +68

    When Im bored
    Then Im here
    These songs are so energitic
    And the way of singing is 😇
    Damn good 🤞👌

  • @sushmitha.s1003
    @sushmitha.s1003 3 роки тому +110

    Watching here. 2021 ..his band and his voice 🙏..his lyrics touching our hearts ..brother ur voice is immortal

  • @rahimjani7965
    @rahimjani7965 4 роки тому +89

    చౌరస్తా బాండ్ కు ఫిధా . Love u...👌👏

  • @somu7018
    @somu7018 3 роки тому +113

    మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు కలలో కలిగే ఆనందం కోట్లిచ్చినా కొనుక్కో లేము మీ ఆనందం మీ కళ్ళలో తెలుస్తుంది అదే ఆనందం మాచెవులలో వినిపిస్తోంది నా గుండెకు హత్తుకుంటుంది

  • @ravikumardararavikumardara6276
    @ravikumardararavikumardara6276 3 роки тому +176

    మన తెలుగు భాష లో ఏం పాడినారు bro

  • @suryainu3026
    @suryainu3026 3 роки тому +20

    I love this maya ♥️♥️
    How like maya song 👇👇👇

  • @venkyvenky4037
    @venkyvenky4037 3 роки тому +69

    ఎక్స్లెంట్ అన్నయ్య డైలీ మీ పాటలు వింటాను మనస్ఫూర్తిగా చెబుతున్నాం ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🙏🙏🙏🙏🙏

  • @bang70355
    @bang70355 4 роки тому +2182

    చౌరస్తా......ఊరెళ్ళి పోతా మామా......మామా నిజంగా ఒక లైక్ వేయాలి తప్పదు

    • @dakarasureshkuamar9047
      @dakarasureshkuamar9047 4 роки тому +4

      Su

    • @dakarasureshkuamar9047
      @dakarasureshkuamar9047 4 роки тому +4

      Super

    • @uduthaswamy7682
      @uduthaswamy7682 4 роки тому +2

      Super Mario

    • @venkataramanaraoghanathe5093
      @venkataramanaraoghanathe5093 4 роки тому +13

      మన పిచ్చి కాక పోతే వీళ్లకు ఎవరు ఇస్తారు ఛాన్స్.....బాక్గ్రౌండ్ లేదు కదా....మన టాలీవుడ్ లో అదే కదా ఉండాల్సింది

    • @gaddam.ramesh7944
      @gaddam.ramesh7944 4 роки тому +2

      @@uduthaswamy7682 n

  • @lgmyryamuna1825
    @lgmyryamuna1825 3 роки тому +20

    Chourasta........ Band music also creating more mayaaaaaa....... 🧚‍♀️🧚‍♀️

  • @postwala2667
    @postwala2667 3 роки тому +27

    this is real band.....telugu lo first good band. Get back brothers.

  • @jayamvijayam2802
    @jayamvijayam2802 4 роки тому +206

    అద్భుతమైన గాత్రం.... గ్రూప్ గ్రామీ అవార్డ్ తప్పక పొందుతుంది

    • @beardtraveller
      @beardtraveller 2 роки тому

      ah madyalo vanthula soun vinapadaleda bhyya nekuevado pettinttuga vadinotlo

  • @rajupakalapati
    @rajupakalapati 4 роки тому +281

    Like sid Sriram, this ram will create revolution shortly
    100% guarantee piece...🤩👑

  • @narendraraoyedla8620
    @narendraraoyedla8620 3 роки тому +63

    Red towel oka like ✊

  • @srinivaskandukuri9629
    @srinivaskandukuri9629 3 роки тому +4

    Thank you etv.. ee show tho ne naku intha manchi band gurinchi telsindi.. nijanga folk inka modern instruments fusion awesome

  • @vinodchintu2372
    @vinodchintu2372 4 роки тому +251

    Covid-19 song chusi eee song chusina vallu like cheyandi 🙏🙏🙏🙏🙏 what a composing sir

  • @rongalieswar7324
    @rongalieswar7324 4 роки тому +2346

    ఈ టోటల్ ఎపిసోడ్ లో చౌరస్తా బ్యాండ్ మ్యూజిక్ అండ్ సుధీర్ డాన్స్ తప్ప మిగతావి అన్ని skip అంతే...అనేవాళ్ళు ఒక like వేసికొండి

    • @rkalpana6079
      @rkalpana6079 4 роки тому +12

      200% nijam brother manchi coment

    • @maheshmy9874
      @maheshmy9874 4 роки тому +3

      s bro

    • @govindraju7725
      @govindraju7725 4 роки тому +4

      Correct, remaining waste. Especially Roja performance super waste

    • @meerasaheb1544
      @meerasaheb1544 4 роки тому

      Sollu motham sow antha...aa songs padatam aeity parama dharidram

    • @SivaSiva-sn5yx
      @SivaSiva-sn5yx 4 роки тому +2

      S super niec

  • @chiruprasad5719
    @chiruprasad5719 3 роки тому +40

    ప్రాణం పెట్టి పాడారు అనిపించింది 💓

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 10 місяців тому +1

    ram anna,, baga mood off lo unnappudu and manasu em baga lenappudu me songs vinte set avutundi mind.. feel good singing and songs❤❤

  • @udaykumar-hj1ub
    @udaykumar-hj1ub 4 роки тому +209

    ఊరు ఒకప్పుడు / ఇప్పుడు difference చెబుతూ పాడిన పాట super boyzzzzz

  • @mahesh-cg5lk
    @mahesh-cg5lk 4 роки тому +460

    ఈ ప్రోగ్రాం మీ పాటల కొసం మాత్రమే 50 సార్లు చూసాను brother

  • @madhurivvadlagatta608
    @madhurivvadlagatta608 3 роки тому +12

    I like his singing style and face expressions... Superbbb

  • @oldvibes8511
    @oldvibes8511 3 роки тому +61

    How many of u after Chitti song....

    • @bharatch6396
      @bharatch6396 3 роки тому +1

      Aa song tarwatha singer evaro telsukuni youtube lo serch chesi ee songs vintunna bro.. Awesome voice and songs kuda chala bavunnay 😁

  • @jaswanth_sai_mahesh
    @jaswanth_sai_mahesh 4 роки тому +34

    Ram's voice.....lyrics👌👌....yashwanth's 🎹 piano....drums ..... supporting musicians......dress code...black T-shirt and red cloth👌👌jaanapadha maatalu.....with new music😍totally chowraastha band😍trending ga unnaru🔥🔥🔥
    My favs
    1) maaaya
    2)oorellipotha mama
    3)Corona virus song
    4)kanchregi theepi vole ......continue ga play avrhuney untayi

  • @moulanamhd6153
    @moulanamhd6153 4 роки тому +399

    పాటకి హద్ధు లేదని నిరూపించారు మిత్రమా.
    👌👌👌

  • @user-rd8py1dg8c
    @user-rd8py1dg8c 2 роки тому +2

    లాస్య నేను కాలేజ్ లో చదువున్నప్పుడు
    లాస్య నేను లవర్స్ ❤️ ఇద్దరం 1st నైట్
    కుడా జరిగింది

    • @rashmikagaming5515
      @rashmikagaming5515 2 роки тому +1

      😂

    • @user-rd8py1dg8c
      @user-rd8py1dg8c 2 роки тому +1

      @@rashmikagaming5515 లాస్య కు బొక్క చాలా పెద్దది అండి ముగ్గురు పెట్టిన పోతుంది

  • @23satya10
    @23satya10 3 роки тому +16

    Saw him performing live last week same song...
    He is amazing

  • @noone7512
    @noone7512 4 роки тому +357

    Their music is fresh n unique.. Fan of the man on piano n his voice

  • @Shiva_The_King_007
    @Shiva_The_King_007 4 роки тому +2520

    చెప్పులు విప్పి పాట పాడుతూ ఉన్నాడు....
    చాలా గొప్ప గాయకుడు అవుతారు మీరు..
    పని ని దైవం తో చూస్తున్న మీరు మాకు ఆదర్శం

  • @ayeshamohd1180
    @ayeshamohd1180 3 роки тому +5

    Amazing this is the best perfomance in all etv shows

  • @rajuum4290
    @rajuum4290 3 роки тому +2

    చాలా రోజుల తర్వాత మంచి సాహిత్యం విన్నందుకు చాలా హ్యాపీగా ఉంది

  • @kaipapradeep194
    @kaipapradeep194 4 роки тому +46

    First of all Thanks to ETV
    Because they encouraging new talents with new programs and events.
    Say thanks to ETV with one like ❤👍

    • @keerthidasi8290
      @keerthidasi8290 4 роки тому

      No ma music first veellu performance ichindhi

  • @kumaryadav0911
    @kumaryadav0911 4 роки тому +1712

    చెప్పులు విప్పి పాటలు పాడుతున్నారు నిజం గా మీరు గ్రేట్ అన్నా 🙏🙏🙏🙏😍😍💓💓.
    .
    .
    I love you chowrasta

  • @santhoshyarva5324
    @santhoshyarva5324 3 роки тому +622

    ఊరెళ్లిపోతా పాట కి ఇందులో కొంత మంది(పెద్ద మనుషులు) అది కూడా ఐటమ్ పాట అన్నట్టు ఎకిలి మొహాలు పెడ్తున్నారు... ... పల్లె బతుకుల మీద కవి బాధ ఈ పాట

  • @pavankumar-pg6ub
    @pavankumar-pg6ub 3 роки тому +16

    This song remembers me lockdown in 2020

  • @nagachaithanyakandukuru4484
    @nagachaithanyakandukuru4484 4 роки тому +320

    Hats off chowrasta music👌👌👌👌

    • @ravikumharr1688
      @ravikumharr1688 4 роки тому +1

      Your voice is so cute and music is fantastic keep going I love so much

  • @sumanthmydhil8496
    @sumanthmydhil8496 4 роки тому +1072

    Video chusthu Comment chadhuvuthunna vallu oka like yesukondi 😀😀😀😀😀👍👍👍👍👍👍👍👍👍

  • @sreedharreddy4883
    @sreedharreddy4883 3 роки тому +17

    My son daily sing this song once.He is 4 year's baby

  • @sidlingrudrawar5222
    @sidlingrudrawar5222 Рік тому +2

    Marchipoleni performance. I love chourasta ✌️🎉

  • @BrightysKitchen
    @BrightysKitchen 4 роки тому +247

    TV లో ఈ program వచ్చేంతవరకు ఈ Chowrasta band గురించి తెలియదు....ఈ band songs కోసం మాత్రమే వెతికాను....Thank you for uploading....టాలెంట్ అనేది ఉంటే విజయం వెతుక్కొని వచ్చి నీ ఇంటి తలుపు తట్టాలిసిందే...ఏ మంటారు Friends........???

    • @uppucreations1832
      @uppucreations1832 4 роки тому +4

      Ayyo theliyada velllu keka singsr

    • @nagendrababu6900
      @nagendrababu6900 4 роки тому +4

      నాకు కూడా ఈటీవి ప్రోగ్రామ్ వరకు వీళ్ల గురించి తెలియదు. తెలిసిన దగ్గర నుంచి వీరి పాటలు వింటూనే ఉన్నాను. 👌👌👌👌👌👌👌👌

    • @mdevanaidu581
      @mdevanaidu581 4 роки тому +1

      Gt GGT TT uhh hu

    • @srisuri16
      @srisuri16 4 роки тому +3

      SAme నేను కూడా అంతే

    • @sandeepm6913
      @sandeepm6913 4 роки тому +2

      Yes bro

  • @mountainpeaks922
    @mountainpeaks922 4 роки тому +226

    Center singer voice & expressions of enjoying song and team performance was too good may be soon they have limelight to shine

  • @Aditya_5607
    @Aditya_5607 Рік тому +3

    Ur voice and Telangana slang = ultimate RAM 💞

  • @bujjimolleti4323
    @bujjimolleti4323 Рік тому

    ఊరు వెళ్ళిపోతా మామ అన్న పాట నాకు చాలా చాలా ఇష్టం రామ్ మిరియాల గారికి చాలా ధన్యవాదాలు మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @rameshaa997
    @rameshaa997 4 роки тому +11

    పాట అంటే ఇది పాటలోని అర్థం ఈ పాట విన్న వారికి సంతోషం ఆహ్లాదం అందుకే జానపదం గొప్పది.గాత్రం పట్ల మీకు ఉన్న గౌరవానికి 🙏🙏మీరు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను

  • @Ramniha
    @Ramniha 4 роки тому +30

    మీ ప్రయత్నం చాలా అద్భతంగా ఉంది
    Better luck చౌరస్తా బ్యాండ్ all the best

  • @somalasrihari
    @somalasrihari 2 роки тому +4

    This guy brought the tsunami of jana padalu to telugu shore,the nativity is so refreshing after long waiting 😌 ☺ 😍 😊 ❤ 🙌

  • @jhansidaram9314
    @jhansidaram9314 2 роки тому

    Cheppulu veppi meru paduthunnaru..
    Andhuku meku danyavadamulu..
    Meru chala goppa gayakudu..
    Avvalani korukunthunnanu..
    Chaurista band ante naku chala estamu..
    Meru anno patalu padalani..
    Korukunthunnanu...
    God bless you, your band

  • @srivarisevakanakapalli
    @srivarisevakanakapalli 4 роки тому +600

    Songs vintu comments chaduvutunna valu oka like veskondi...especially for chowrasta team and for sudheer anna dance ki...

    • @laddumanoj7488
      @laddumanoj7488 4 роки тому +5

      SONG Super 💯💯💯💯💯♥️🙏❣🎶💲😎😍🎸🎸🎸🎸🤣🤣🤣🤣🎵😘🥰🎶🎶🎶❣❣❣

    • @aruhisyed4416
      @aruhisyed4416 4 роки тому +3

      Super song

    • @gandlasathish9833
      @gandlasathish9833 3 роки тому

      @@laddumanoj7488 new song is there

  • @bhargavakrishnaaligeti385
    @bhargavakrishnaaligeti385 4 роки тому +64

    ఈ ఐదు రోజుల నుండి మీ పాటలు వినీ వినీ.... ఇది వరకు ఎరుగని అనుభూతి కలిగింది

  • @gowthamgidla2489
    @gowthamgidla2489 3 роки тому +13

    You are gold... Magical voice

  • @vinodh_k
    @vinodh_k 2 роки тому +2

    Kalamma thalli milo kanapaduthundhi anna lovu u all

  • @HariPrasad-uz7qm
    @HariPrasad-uz7qm 4 роки тому +233

    after listening to their band and songs... love his voice and bandmates.... that last song was mindblowing... his style with black t shirt and red clothe is an new trend.... there is a good message in maya maya song..... annna super maya

  • @dhanushpapatla1780
    @dhanushpapatla1780 4 роки тому +138

    పాటికి ప్రాణం పోసిన మీ కవిత్వానికి. నా కృతజ్ఞతలు

  • @ShivaKumar-rx6nj
    @ShivaKumar-rx6nj 2 роки тому +1

    Naaku mi songs ante chala estam... Supper team👌👌👌

  • @shaiksalman8047
    @shaiksalman8047 Рік тому

    Anna mee okko song okko diamond ,prathi song chala meaning full ga untundi ...chourastha music 👌👌

  • @anushamoole1529
    @anushamoole1529 4 роки тому +310

    Super band kada friends songs nachinavallu oka like vesukondi👍👍👍

  • @srinivasijjurouthu6149
    @srinivasijjurouthu6149 3 роки тому +65

    నిజంగా గొంతు లో ఏదో మాయ వుంది... హృదయం ..స్పందించే గానం మీది..

  • @arerohith3954
    @arerohith3954 5 місяців тому +1

    Anna me medalo unna red colour towel its looks like too good . Such like pspk fan ♥️

  • @g.mahalaxmimahalaxmi2072
    @g.mahalaxmimahalaxmi2072 2 роки тому +3

    ఈ పాట 2022 లో ఎవరు చుసూనారూ👍

  • @ravibabu5792
    @ravibabu5792 4 роки тому +104

    I love the voice of the man who is handling the piano

  • @mana_politics9245
    @mana_politics9245 4 роки тому +104

    Chowrastha music sir ...music anthe 🥰🥰, after listening these songs ,they will get opportunities in big-screen ,nice songs...

  • @shivakumargouds5794
    @shivakumargouds5794 2 роки тому +2

    ఈ టీవీ వారికి నమస్కరించి చెప్తున్నదేంటంటే మరొక్క సారి ఈ చటల్ బ్యాండ్ రామ్ అన్నా వారిని ఏదైనా షో కి పిలిపించగలరని మనవి ప్లీజ్

  • @bvnkguntermirch9659
    @bvnkguntermirch9659 3 роки тому +7

    Chaurasta band fans liker

  • @djnagaraju5063
    @djnagaraju5063 4 роки тому +92

    షో మొత్తంలో మీ సాంగ్స్ ఏ సూపర్ అన్న మీ ఫెర్పామెన్స్ అల్టిమెంట్

  • @bhakthavatsala5433
    @bhakthavatsala5433 4 роки тому +841

    మీరు చెప్పులు విప్పి పాటలు పాడుతున్నారు, మీ కమిట్మెంట్ కి ధన్యవాదాలు, మీరు ఈ స్థాయి కి వచ్చేదానికి మీరు పడిన కష్టం కనపడుతుంది...

    • @endharapuraju9795
      @endharapuraju9795 3 роки тому +2

      Yes bro. Manaku kooda commitment value thelusthundhi

    • @endharapuraju9795
      @endharapuraju9795 3 роки тому +2

      Yes bro. Manaku kooda commitment value thelusthundhi

  • @amrodhisridhar3912
    @amrodhisridhar3912 2 роки тому +1

    Meru padina pata very level 🙏🏿🙏🏿🙏🏿

  • @e.v.ramanamma7506
    @e.v.ramanamma7506 3 роки тому +5

    My favorite song🙏😎🇮🇳

  • @gonuguntlaappaswamy7250
    @gonuguntlaappaswamy7250 4 роки тому +260

    చౌరస్తా మ్యూజిక్ వీడియో సూపర్ ఇందులో వీడియో చూసిన వాళ్ళు అందరూ సపోర్ట్ చెయ్యండి

  • @viswaviswa3953
    @viswaviswa3953 4 роки тому +244

    Who's is waiting this chowrasta band performance....

  • @p.nallapareddy939
    @p.nallapareddy939 3 роки тому +2

    ఈ సాంగ్స్ 50 టైమ్స్ విన్నాను, అంత బాగా నచ్చింది

  • @rohithkumarchitluru
    @rohithkumarchitluru 2 місяці тому +3

    Ippatiki oka 200 times choosanu bro assalu aa vibe povatam ledhu
    **A fan from ram miryala**

  • @upparaadiseshu648
    @upparaadiseshu648 3 роки тому +1949

    మీరు చెప్పులు లేకుండా పాడటం గొప్పగా ఉంది అన్న

  • @chatragaddarajesh2433
    @chatragaddarajesh2433 4 роки тому +380

    మాయ మాయ సాంగ్ రాక్స్ అనే వాళ్లు లైక్ చేయండి

  • @chinnahanumanthu3917
    @chinnahanumanthu3917 2 роки тому +3

    Super vintunna 16 minutes vere level anthe🥳🥳🥳🥳🥰

  • @mrpriscol
    @mrpriscol 2 роки тому +1

    Sir video ennisarlu chusthe antha enargy vasathadhi 200% best performance 💕💕💕💕💕💕

    • @mrpriscol
      @mrpriscol 2 роки тому +1

      God level performance 💕💕🙏😱😱😱😱😱😱

  • @hemanthbittu3186
    @hemanthbittu3186 4 роки тому +21

    సరదాగా దాని బుగ్గ గిల్లానని........సన్నజాజి లాంటి నడుము ఉపుకుంటానే.....Loved it

  • @meghasyamu9632
    @meghasyamu9632 4 роки тому +81

    చౌరస్తా బ్యాండ్ .....మీరు మరెన్నో మంచి పాటలతో మమ్మల్ని తరింప చేయగలరని ఆశిస్తున్నాము

  • @matamrajendra2483
    @matamrajendra2483 Рік тому +1

    God bless you and super anna మీ గాత్రం

  • @manvithgoud6647
    @manvithgoud6647 Рік тому +1

    ఈ సాంగ్ నీ 2023 లో చూసినవాళ్లు ఉన్నారా ❤