దాదాపు ఒక సంవత్సరం నుండి మీ ఛానల్ చూస్తున్నా అమ్మ నేను వేరే దేశంలో ఉంటాను. ఉదయం లేచే సరికి మీ వీడియో వస్తుంది.ప్రతీరోజు మీ వీడియో చూసిన తరువాతే మిగతా వర్క్ చేసుకుంటా పెద్దమ్మ గారు. మాది దగ్గర ఉరే అత్తిలి.మీరు చెప్పె ప్రతీ ఒక్క మాట చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. 😊❤🙏
@@saanthimadhu9836 hi medam చూడడానికి lekopoeiinaaa vinttu వర్క్ chesthamu. నేను కూడా Kuwait house లో work. Pilalni చూడాలి, వంట చేయాలి, clineing cheyali, eisthri కూడా cheyali
పిన్నిగారు.. అస్సలు తగ్గేదేలే.. సుబ్బరంగా నవ్వండి..😃😃😝 ఎంతమందికి ఉంటుంది అలా హాయిగా నవ్వుకునే అదృష్టం.. మన గోదారోళ్లు ఎంత హాయిగా ఉంటామో అందరికీ తెలియాలి.. చిన్న చిన్న విషయాలకు కూడా ఆనందించలేక పోతే ఇంకెందుకు పిన్ని గారు పాడు జీవితం..😉
హాయ్ అమ్మ ఆడవాళ్లు ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండాలి. అప్పుడే ఇంటికి లక్ష్మి వస్తుంది. అంతేగాని ఎప్పుడూ ఏడుస్తూ ఎవరన్నా నవ్విన ఓర్చుకోలేకపోవటం అది పాపం శాపం అనే వాళ్ళు అలాగే అనుకుంటారు అమ్మ మీరు ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా నిండు నూరేళ్లు హాయిగా హ్యాపీగా ఉండాలి
మీ నవ్వుని విమర్శించే వాళ్లకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నారు మీ మనసు చాలా మంచిది ప్రపంచంలో అందరూ స్వార్థం ద్వేషం పగ ప్రతీకారం లేకుండా మంచి మనసు కలిగి ఉంటే ఎంత బాగుంటుందో కదా మీ వీడియోలు చాలా బాగుంటాయి చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి
Negative comments pattinchu kovaddu....meru nijangaa andariki inspiration...meeru manchi vishayaalu cheptaru...avi maku motivation & boost up ga untai...meru navvithe chalaa andamga untundi ...u r very beautiful and versatile person Amma..love u Amma..
Jaya garu, ee video chusanu 2years back, ee rooju ee video kanipinchindhi, malli chustunnanu ,meeru navvuthu chepthuntee bhagundhi,eppudu mee panduga sambaralu chustuntee meeku entha pedda illu chala avasaram anipinchindhi. 😊andhamaina anandha nilayam. ❤
ఎవరమ్మా మమ్మల్ని అలా అన్నది నువ్వు చాలా బాగుంది ఆ నవ్వే వీడియో కి అందం అమ్మ మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే వీడియో తీయలమ్మ పేరు అబ్బాయిగారు కలకాలం నవ్వుతూ ఉండాలమ్మా అని అని దేవుని ప్రార్థిస్తున్నా
Hi అమ్మ 🙏🏻 మీ నవ్వుకి నేను వీరాభిమానిని 😍, పక్షులలో నాకు ఇష్టమైనవి రామచిలుకలు,అవి మీరు వీడియోలో చూపిస్తూ ఉంటే చూసి చాలా చాలా ఆనందంగా ఉంటుంది ,మేము చార్మినార్ దగ్గర రెండు చిలుకలని కొన్నాము ,అలా బంధించి ఉంచడం మంచిది కాదు అని మా పెద్దలు అంటే వదిలేసాము ,మీ వీడియోలో చిలకలు చూసి సరి పెట్టేసుకుంటున్నాను😀,అమ్మ మీకు, అంకుల్ గారికి ధన్యవాదాలు🙏🏻 మీ హల్ చాలా పెద్దగా ఉంది, glass doors పెట్టడం వలన అందంగా ఉంది 👌🏻thank you 🙏🏻 God bless everyone 🎊
చిలకలు మా పాపాపకి చాలా నచ్చాయి thanks amma చూపించినందుకు మీరు నవ్వుతుంటే నేను కూడా నవ్వుతా వీడియో చూస్తూ చాలా బాగా అనిపిస్తుంది మీరు నవ్వుతూనే ఉండాలి. హాల్ చాలా బాగుంది ఇంత పెద్ద ఇల్లు ఉండాలమ్మ చుట్టాలు అందరూ వస్తే సరిపోవాలికదా మీ ఆడపడుచులు మీ అమ్మాయిలు, అందరూ వున్నప్పుడు చాలా బాగుంటుంది వెళ్ళాలి అనుకున్న అబ్బ!! ఇంకోరోజు ఉండిపోదాం అని అనిపిస్తుంది చాలా సందడిగా బాగా అనిపిస్తుంది. మా బాబుకి అయితే మన చుట్టాలందరు ఒకే అపార్ట్మెంట్లో ఉంటే ఎంత బాగుంటది కదా అమ్మ అంటాడు.
అమ్మ మీరు ఏ work చేయించాలి అన్నా కూడా ఇంట్లోకి రాక ముందే కొన్ని రోజులు ఆలస్యం అయినా చేయించుకున్నాక రండి. ఇంట్లోకి వచ్చాక పనులు చేయించడం చాలా కష్టం. పని వాళ్ళతో, ఇంట్లో వుండే సామాన్లు దుమ్ము అంతా ఇబ్బందిగా వుంటుంది. చేయించాలని అనిపించదు. మాకు అలాగే అయ్యింది. 10 సంవత్సరాల క్రితం అప్పట్లో కప్ బోర్డ్ లు చేయించలేదు. తర్వాత చేపిదాము అనుకున్నాము. ఇంకో ఇల్లు కొన్నాము కానీ మేము వుండే ఇంట్లో కప్ బోర్డ్స్ చేయించడానికి మానసిక ధైర్యం సరిపోవడం లేదు. ఇది మా అనుభవం మాత్రమే అమ్మ. ఇది మీ డ్రీమ్ హౌజ్ కాబట్టి మీరు ఏమేమి చేయించాలి అనుకుంటున్నారో మీ బడ్జెట్ లో అవన్నీ చేయించుకొని రావడం మంచిది అని నా అభిప్రాయం చెప్పాను అంతే అమ్మ
నవ్వడం కూడా తప్పేనా?ఎవరికీ ఇంత హాయ్ గా నవ్వే అదృష్టం వస్తుంది...మి videos అప్పుడు అప్పుడు చూస్తుంటాం... one of themost lukkiest women in the world meeru...
Mee prathi oka video chusthannu. Chusinanthasepu challa happy ga anipisthadi. Naku kuda chillakala sounds challa istam, anduke village background unna movies chusthuuntannu. Kani meeru matram video starting ee chillakalla sounds tho start chestharu. Adhi naku baga nachindi. Eppudu naa morning alarm sound kuda chillakala sound ee puttukunanu. Thanks for the nice and inspirational videos amma.
Manaspoorti ga navvae navvu ni kuda vetakaram ga teesukunae valla comments ni assalu pattinchukovaddu Amma. Open hall matram excellent undi Amma 👌👌👌 Open hall Open kitchen Open garden Stambalu, yenugulu, koorma avatara tulasi kota ila Anni kalipi kattistuna dream house nijam ganey dream house Amma 👌👌👌 eppudeppudu work cmplt avtunda ani waiting Amma...
Glass doors to paina mee spacious hall bhale bagundandi. Aa haal lo mee family members, relatives andaru enjoy chestunna scenes nenu ippatinunde oohinchesukuntunnanu. Supreee super...
Mee navvu swachhanga manaspoortiga untundi amma, evaro edo laksha thombay antaru, avanni ignore chestu life lo move on avvali...... Keep smiling..... Keep laughing amma..... Bless me amma....
When you are showing your hall, was thinking abiut your daughters and the fun they make, Smile and laughter is the best medicine!!!!! mee navve meeku aabharanam!!!!! jaya gaaru
aunty garu mi navvu nachey mi videos chudatam start cheysanu, chala depression lo veyley stage lo unnanu situations lo nannu neynu marchukuntuntey. chala mind relax anipinchindhi mi matalu mi navu vintuntey
Bagundi Amma hall mana whole family ante( Mee aadapaduchulu Mee kuthurlu allullu manavallu) andaru unnappudu videos pedatharuga baguntayi esaari nunchi e hall lo andaru saradaga gola gola ga enjoy cheyocchu andariki saripoddi kudanu naakaithe Chaala nacchesindi
నవ్వటం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవటం ఒక రోగం జయ గారు మీ నవ్వు బాగుంటుంది మీ మాటలు స్వచ్ఛంగా ఉంటాయి మీ మాటలు వింటూ ఉంటే ఏదో తెలియని ఆనందం అనిపిస్తుంది 😄😁🙏
ninna night miru naku kalalo vacharu amma.morning lechaka maa variki chepthe manchidhe kadha vallu edhharu chala baguntaru kadha ani atunnaru.mari miru naku kalalo em sanketham esthunnaro amma naku chala happy ga undhi.but morning lechaka nenu chala active ga unnanu.naku kastha health bagodhu roju tablets use chesthunnau vati valla morning nenu antha active ga undanu but ee roju chala bagundhi
మీ నవ్వు వింటే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మ
దాదాపు ఒక సంవత్సరం నుండి మీ ఛానల్ చూస్తున్నా అమ్మ నేను వేరే దేశంలో ఉంటాను. ఉదయం లేచే సరికి మీ వీడియో వస్తుంది.ప్రతీరోజు మీ వీడియో చూసిన తరువాతే మిగతా వర్క్ చేసుకుంటా పెద్దమ్మ గారు. మాది దగ్గర ఉరే అత్తిలి.మీరు చెప్పె ప్రతీ ఒక్క మాట చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. 😊❤🙏
@@saanthimadhu9836 మీకు ప్రాబ్లమ్ ఏమిటి
@@saanthimadhu9836 యూట్యూబ్ ఆడవాళ్ల కోసం అని మీకు చెప్పారా మేడం
@@saanthimadhu9836 hi medam చూడడానికి lekopoeiinaaa vinttu వర్క్ chesthamu. నేను కూడా Kuwait house లో work. Pilalni చూడాలి, వంట చేయాలి, clineing cheyali, eisthri కూడా cheyali
Praka vala personal vishayalalo kalaga chesukovadam samskaram anipichukodu
Amma sure
మీ నవు బాగుంటుంది. ఎప్పుడు నవునవుతా ఉండాలి. అప్పుడే జీవితం ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు నవుతూ ఉనండి 😀. మీ ఇల్లు కూడా చాలా బాగుంది అమ్మ.
Hall lo uyyala veyyandi
Nejame vuyyala pettandi chala chala baguntundi
పిన్నిగారు.. అస్సలు తగ్గేదేలే.. సుబ్బరంగా నవ్వండి..😃😃😝 ఎంతమందికి ఉంటుంది అలా హాయిగా నవ్వుకునే అదృష్టం.. మన గోదారోళ్లు ఎంత హాయిగా ఉంటామో అందరికీ తెలియాలి.. చిన్న చిన్న విషయాలకు కూడా ఆనందించలేక పోతే ఇంకెందుకు పిన్ని గారు పాడు జీవితం..😉
అమ్మ మీరు నవ్వుతు వీడియో పెడితే మేము హ్యాపీ గా వీడియో చూడగలం.ఎవ్వరి నీ పట్టించుకోవద్దు. మీరు ఎప్పుడు నవ్వుతు ఉండాలి. ❤❤❤
మీ నవ్వు చాలా బాగుంటుంది అమ్మ.
I really like your laughter. When ever you laugh , I also laugh
అమ్మ బాగున్నారా
Gggggg
అమ్మా, చిలుకలు మీ ఇంటికి ఆకర్షితులవుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుందని అర్థం.. ఆమె శుక ప్రియురాలు
అమ్మ మీ నవ్వు చాలా బాగుంది మీరు నవ్వుతూనే ఉండాలి నీ నవ్వు స్వచ్ఛమైన మల్లెపువ్వు వలె ఉంటుంది ఎవరో ఏదో అన్నారని మీరు నవ్వకుండా ఉండొద్దు
నమస్కారం అమ్మ 🙏🙏 😂మీ నవ్వు మాకూ ఏదో తెలియని ఆనందనీ ఇస్తుంది అమ్మ ఎవారు ఏమన్నా తగ్గేదెలె మనసార నవ్వాండి
నవ్వుతూ ఉండే అవకాశం అందరికీ అందుబాటులో ఉండేదికాదమ్మ
నవ్వు ఒక వరంనవ్వకపోవడంఒకరోగం
మీ రూ ఎప్పుడూ కూడా నవ్వు తూఉండాలి
అమ్మ మీ నవ్వు ఎంతో ఆహ్లాదంగా వుంటుంది మీ విడియో చూసిన ఆ కాసేపు మా అమ్మ తో నవ్వుకుంటూ మాట్లాడినట్లు ఉంటుంది అమ్మా
హాయ్ అమ్మ ఆడవాళ్లు ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండాలి. అప్పుడే ఇంటికి లక్ష్మి వస్తుంది. అంతేగాని ఎప్పుడూ ఏడుస్తూ ఎవరన్నా నవ్విన ఓర్చుకోలేకపోవటం అది పాపం శాపం అనే వాళ్ళు అలాగే అనుకుంటారు అమ్మ మీరు ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా నిండు నూరేళ్లు హాయిగా హ్యాపీగా ఉండాలి
My name is also divya and naku Kuda jayamma ante Chala istam
మీ నవ్వుని విమర్శించే వాళ్లకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నారు మీ మనసు చాలా మంచిది ప్రపంచంలో అందరూ స్వార్థం ద్వేషం పగ ప్రతీకారం లేకుండా మంచి మనసు కలిగి ఉంటే ఎంత బాగుంటుందో కదా మీ వీడియోలు చాలా బాగుంటాయి చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి
అమ్మ హాల్ చాలా బాగుంది విశాలంగా... మీ నవ్వు బాగుంటుంది. నచ్చనివాళ్ళని వదిలేదాం చెప్పేసారుగా మీరు మీ నవ్వు నచ్చకపోతే మ్యూట్ లో పెట్టేస్కోమని...
Mee videos chala baguntay amma
మీ నవ్వు చాలా స్వచ్ఛమైనది అమ్మ
నిజంగా పైన హాలు చాలా బాగుంది.అలాగే ఉంచండి .ఎంతమంది వచ్చినా చక్కగా పడుకోవచ్చు .ఇలాంటి సౌకర్యం అందరికీ ఉండదు. ఎవరో అన్నారని మార్చండి 👍
నీ నవ్వు చాలా బాగుంటుంది అమ్మ మీ నవ్వు కోసం నేను మీ వీడియో చూస్తాను
Negative comments pattinchu kovaddu....meru nijangaa andariki inspiration...meeru manchi vishayaalu cheptaru...avi maku motivation & boost up ga untai...meru navvithe chalaa andamga untundi ...u r very beautiful and versatile person Amma..love u Amma..
Jaya garu, ee video chusanu 2years back, ee rooju ee video kanipinchindhi, malli chustunnanu ,meeru navvuthu chepthuntee bhagundhi,eppudu mee panduga sambaralu chustuntee meeku entha pedda illu chala avasaram anipinchindhi. 😊andhamaina anandha nilayam. ❤
ఎవరమ్మా మమ్మల్ని అలా అన్నది నువ్వు చాలా బాగుంది ఆ నవ్వే వీడియో కి అందం అమ్మ మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే వీడియో తీయలమ్మ పేరు అబ్బాయిగారు కలకాలం నవ్వుతూ ఉండాలమ్మా అని అని దేవుని ప్రార్థిస్తున్నా
సూపర్ వీడియో అమ్మ ఈరోజు👌👌👍🙏🙏
Hi అమ్మ 🙏🏻 మీ నవ్వుకి నేను వీరాభిమానిని 😍, పక్షులలో నాకు ఇష్టమైనవి రామచిలుకలు,అవి మీరు వీడియోలో చూపిస్తూ ఉంటే చూసి చాలా చాలా ఆనందంగా ఉంటుంది ,మేము చార్మినార్ దగ్గర రెండు చిలుకలని కొన్నాము ,అలా బంధించి ఉంచడం మంచిది కాదు అని మా పెద్దలు అంటే వదిలేసాము ,మీ వీడియోలో చిలకలు చూసి సరి పెట్టేసుకుంటున్నాను😀,అమ్మ మీకు, అంకుల్ గారికి ధన్యవాదాలు🙏🏻 మీ హల్ చాలా పెద్దగా ఉంది, glass doors పెట్టడం వలన అందంగా ఉంది 👌🏻thank you 🙏🏻 God bless everyone 🎊
Ayyo amma me నవ్వు super amma hall chala baughandi amma
ఎందుకూ నవ్వారు ఆంటీ....చాలా నేర్చుకున్నా మీ నుండి నేను...పూజలు...పాజిటివ్ థింకింగ్...ప్రతి నిమిషం ఎంజాయ్ చేయటం.....ప్రతి వ్యాఖ్యకి హృదయం ఇవ్వటం ..మాములు విషయం కాదు...థాంక్స్ టు యూ ఆంటీ 🤩💗💗💗
అమ్మా నవ్వడం ఒక అదృష్టం నవ్వించడం ఒక యోగం. మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. మా అమ్మ గారు కూడా (నేను కూడా ఎంత పరిస్థుతులు బాగోక ) పోయినా నవ్వుతూనే ఉంటాం
చిలకలు మా పాపాపకి చాలా నచ్చాయి thanks amma చూపించినందుకు మీరు నవ్వుతుంటే నేను కూడా నవ్వుతా వీడియో చూస్తూ చాలా బాగా అనిపిస్తుంది మీరు నవ్వుతూనే ఉండాలి. హాల్ చాలా బాగుంది ఇంత పెద్ద ఇల్లు ఉండాలమ్మ చుట్టాలు అందరూ వస్తే సరిపోవాలికదా మీ ఆడపడుచులు మీ అమ్మాయిలు, అందరూ వున్నప్పుడు చాలా బాగుంటుంది వెళ్ళాలి అనుకున్న అబ్బ!! ఇంకోరోజు ఉండిపోదాం అని అనిపిస్తుంది చాలా సందడిగా బాగా అనిపిస్తుంది. మా బాబుకి అయితే మన చుట్టాలందరు ఒకే అపార్ట్మెంట్లో ఉంటే ఎంత బాగుంటది కదా అమ్మ అంటాడు.
మీ నవ్వుతుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది నవ్వుతూ వుండండి వదినమ్మ గారు
ఆ నవ్వు జీవితం మొత్తం వుండాలి మీకు
Keep laughing! It’s an indication of an open heart! Amma! You are so inspirational!
అమ్మ మీరు ఏ work చేయించాలి అన్నా కూడా ఇంట్లోకి రాక ముందే కొన్ని రోజులు ఆలస్యం అయినా చేయించుకున్నాక రండి. ఇంట్లోకి వచ్చాక పనులు చేయించడం చాలా కష్టం. పని వాళ్ళతో, ఇంట్లో వుండే సామాన్లు దుమ్ము అంతా ఇబ్బందిగా వుంటుంది. చేయించాలని అనిపించదు. మాకు అలాగే అయ్యింది. 10 సంవత్సరాల క్రితం అప్పట్లో కప్ బోర్డ్ లు చేయించలేదు. తర్వాత చేపిదాము అనుకున్నాము. ఇంకో ఇల్లు కొన్నాము కానీ మేము వుండే ఇంట్లో కప్ బోర్డ్స్ చేయించడానికి మానసిక ధైర్యం సరిపోవడం లేదు. ఇది మా అనుభవం మాత్రమే అమ్మ. ఇది మీ డ్రీమ్ హౌజ్ కాబట్టి మీరు ఏమేమి చేయించాలి అనుకుంటున్నారో మీ బడ్జెట్ లో అవన్నీ చేయించుకొని రావడం మంచిది అని నా అభిప్రాయం చెప్పాను అంతే అమ్మ
మేడం గారు. మీరు వీడియో తీసి ఎడిటింగ్ చేసి పెట్టడం చాలా గొప్ప విషయం 👍😊. మీరు వేయించిన మిర్రర్స్ చాలా మంచి నాణ్యత కలిగిన రకం.కొంచెం కాస్ట్.
Naaku Mee navvu ishtam amma .. chaala natural ga pleasent ga untayi Mee videos.
నవ్వడం కూడా తప్పేనా?ఎవరికీ ఇంత హాయ్ గా నవ్వే అదృష్టం వస్తుంది...మి videos అప్పుడు అప్పుడు చూస్తుంటాం... one of themost lukkiest women in the world meeru...
హాయ్ అమ్మ మీ నవ్వు మీకు అందము ఆనందం మాకు సంతొషం మనసు ప్రశాంతంగా ఉంటుంది 🧘😀🙏❤️
Me navu me videos chuste chala happy ga anipistundi day lo me videos chudande day gadavadhu
అమ్మ మీ నవ్వు చాలా బాగుంది మా అమ్మగారు కూడా మీలానే ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉంటారు అదే మాకు అలావాటు అయ్యింది మాకు ఎన్ని బాధలు కలిగిన ఎదూరుకూంటునం అమ్మ
Mee prathi oka video chusthannu. Chusinanthasepu challa happy ga anipisthadi. Naku kuda chillakala sounds challa istam, anduke village background unna movies chusthuuntannu. Kani meeru matram video starting ee chillakalla sounds tho start chestharu. Adhi naku baga nachindi. Eppudu naa morning alarm sound kuda chillakala sound ee puttukunanu. Thanks for the nice and inspirational videos amma.
మీ నవ్వును చూడలేక పోతున్నారంటే వాళ్లు ఎవ్వరి సంతోషాన్ని భరించలేని అసుయా పరులు
అమ్మ బాగున్నారా మీ నవ్వు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి.
అయ్యో... మీ నవ్వు విని మేము సరదాగా నవ్వేస్తాం... 😊అలా అన్న వారికి నిజంగా మానసిక స్థితి బాలేదు అనుకోవాలి... 🙏🏻
Hall చాలా బాగుంది.... 😊
మీ నవ్వు చాలా స్వచ్ఛమైనది అత్త అండి .చాలా బాగుంటుంది .ఇలాగే నవ్వుతూ కలకాలం ఉండాలి మనస్ఫూర్తిగాదేవుని కోరుకుంటున్నాను
Amma Miru mirror work antha bagundi but vati miantaines monthly monthly chala kastam avuthadi
నవ్వడం ఒక భోగం నవ్వలేకపోవడం ఒక రోగం 😀
Aunty ఒక్క సారి మళ్ళీ నవ్వండి మీ నవ్వు చాలా బాగుంటుంది చూడటానికి వినటానికి
ఎంత పెద్ద మనసు అండి నవ్వడం అనేది ఒక వరము ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ వుంటారు
Me upstairs lo hall idea chala bagundi madum
Upstair chala chala bagundi Naku chala nachindi mi pillalu Baga adukovachu
hi amma mee navvu mee matalu vintunte prodhunna nunchi vunna busy marachi poyi happy ga relax ayyanu. illu chala baga kudirindi.
Navaatem యోగం, లేక పోతే రోగం, meru life easy ga ledechyatem చెబుతారు, understand చేసుకుంటే అందరి కీ ఆనందం
Mee Videolu Chusi Mimmalni chusi Santhosham ga yela vundalo thelusukunnam Jaya garu
మీరు నవ్వుతుంటే నాకు నవ్వొస్తుంది హాయిగా
మీరు చాలా బాగా చెప్పారండి
మీరు చెప్పేది 100% నిజం అండి
Namaste aunt me navvu chala bagundi. Meru chepinatu a chilakalu sounds and parrots view Chala bagundi continue cheyandi
Mee navvu vinte chala happy ga anipistundi explain chese vidhaanam ,bhasha gnanam chala bagundi ,mee abhiruchulu nakku chala daggaraga anipisthai
Manaspoorti ga navvae navvu ni kuda vetakaram ga teesukunae valla comments ni assalu pattinchukovaddu Amma.
Open hall matram excellent undi Amma 👌👌👌
Open hall
Open kitchen
Open garden
Stambalu, yenugulu, koorma avatara tulasi kota ila Anni kalipi kattistuna dream house nijam ganey dream house Amma 👌👌👌 eppudeppudu work cmplt avtunda ani waiting Amma...
navvodhu Ani cheppevallu kuda vuntara.? Santo shamga vundadsm thappa?
Glass doors to paina mee spacious hall bhale bagundandi. Aa haal lo mee family members, relatives andaru enjoy chestunna scenes nenu ippatinunde oohinchesukuntunnanu. Supreee super...
Amma meru navvuthu undali Miku me navve Andam. Me matalu Chalamandiki diryanni Anandani kaligisthayi.
Amma Mee matalu vintunte nijamga bhale happy ga edo satisfaction ga untundi....
Mee navvu swachhanga manaspoortiga untundi amma, evaro edo laksha thombay antaru, avanni ignore chestu life lo move on avvali...... Keep smiling..... Keep laughing amma..... Bless me amma....
Naku me navvu ante chala istam Amma..meru navvinapudu alla chala happy ga feel avutanu amma
Glass room idea maku undhi memu hall ilage chessam super uncle vediga tiffin tesse adho antunnaru tinandi aunty
అమ్మ మీ నవ్వు చూస్తే ఎంత సంతోషం గా ఉంటుందమ్మా ఎవరి కోసమో మీరు నవ్వకుండా ఉండటం ఏంటమ్మా
Navvatam oka bhogam,
Navvincha galagatam oka yogam, navvaleka povatam oka rogam.
Pasipilla navula vuntundi meenavvu.
When you are showing your hall, was thinking abiut your daughters and the fun they make, Smile and laughter is the best medicine!!!!!
mee navve meeku aabharanam!!!!! jaya gaaru
మీ నవ్వు వింటుంటే ఎంతో అందంగా వుంటుంది
aunty garu mi navvu nachey mi videos chudatam start cheysanu, chala depression lo veyley stage lo unnanu situations lo nannu neynu marchukuntuntey. chala mind relax anipinchindhi mi matalu mi navu vintuntey
నమస్తే అమ్మ మీరు నవ్వుతు ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది అమ్మ మీరు ఎప్పుడు నవ్వుతు ఉండాలి 🙏🙏
అమ్మ మీ నవ్వు చాలా అందంగా ఉంటుంది. నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది హాల్ చాలా బాగుంది. వెంటిలేషన్ కూడా ధారాళంగా వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది అమ్మ.
Nachanivallu mute cheyyandi ani cheppadam kuda baundamma😃😃👏👏
Amma mi navvu entho swachhamga untundi. Navvadam oka yogam navvaka Povadam oka Rogam...
మీ నవ్వు చాలా బాగుంటుంది
Sirimalle puvvalle navvu chinnari papalle navvu chirakalamundali mi navvu. Prakruthi ni kshanam kooda miss avvakunda Addala Meda lonchi chuse vidhamga bagavundi hall andi.
Hall superrr madam home theater pettu kuni indoor plants arrange cheste superrr
Mi navvu sound vintam kosame mi videos chustuntanu
Chala baundamma illu mi manchimanasuki anni manche jarugutayi anni positivega tisukovadam andarikiradu
Maa intro la vundi
Enjoy
Adekada happy
Me smile naku chala estam amma
Chala baguntundi ❤️
Me navvu maku chala estam amma yevaro yedo annarani pattinchukovadhu manaspoortiga navvadam kuda adrustam undalamma glass doors chala bagunnayi
Hi vadina
Happy GA navvadam meku devudu icchina varam happy GA Navvandi me navvu chala baguntundi
Me videos chusthe meme ellu kattukunna feeling vasthundhi amma chala bagundhi amma ellu Mela 🙏🙏🙏
amma me videos anni chala baguntai me vlogs chustunte manasuku chala prasantam ga vuntundi amma
Bagundi Amma hall mana whole family ante( Mee aadapaduchulu Mee kuthurlu allullu manavallu) andaru unnappudu videos pedatharuga baguntayi esaari nunchi e hall lo andaru saradaga gola gola ga enjoy cheyocchu andariki saripoddi kudanu naakaithe Chaala nacchesindi
నవ్వటం ఒక భోగం
నవ్వించడం ఒక యోగం
నవ్వకపోవటం ఒక రోగం జయ గారు మీ నవ్వు బాగుంటుంది మీ మాటలు స్వచ్ఛంగా ఉంటాయి మీ మాటలు వింటూ ఉంటే ఏదో తెలియని ఆనందం అనిపిస్తుంది 😄😁🙏
Amma meru chala great Amma me smile me matalu ani bhaguntay Amma pani leni valu edho okati cheputhu untaru
Me navvukosame video chudalanipistundi amma🙏
Amma meeru navvuthu palakaristhe maaku prashanthanga untadi, evari matalu pattinchukokandi ,hall ventilation, chalabagundi
Papam meeru cheppinattluga video teesaru nillallo matram chakkaga vintaru santosham amma
Mi navvu tho ne ee videos anni intha pleasant ga Anipistayi amma naku🤗
A room ki long curtains vesi corner a/c petti indoor plants pedithe suitroom laga untundi
మీ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ.
ీ నవ్వు మీ మాట తీరు చాలా చాలా బాగుంటాయి అలాంటి కామెంట్లు పెట్టాలని ఎలా అనిపిస్తుందో
Hi Akka Hall glasses doors chalabagunnayi annitikianna me నవ్వు chalabaguntundi
Super ga undhi Amma..👌👌🥰
మీరు నవ్వితే బాగుంది అమ్మ..
ninna night miru naku kalalo vacharu amma.morning lechaka maa variki chepthe manchidhe kadha vallu edhharu chala baguntaru kadha ani atunnaru.mari miru naku kalalo em sanketham esthunnaro amma naku chala happy ga undhi.but morning lechaka nenu chala active ga unnanu.naku kastha health bagodhu roju tablets use chesthunnau vati valla morning nenu antha active ga undanu but ee roju chala bagundhi
nijanga mee navvu ante naku chala chala ishtam amma. naku chala happy ga untadhi .
Amma me navvu chala baguntundi.madisuryapetadt,kodad.me videos roju chustuuntanu.
Ala only glass windows pedithe security undadu.. grills petandi
Meeru navvu tunee... Videos cheyandi amma... Anandanga jeevitanni gadapali... Ante... Meaning.... Navvutu... Anandanga... Vundadamega..... 😇😇😇😇😇😇🙏🙏🙏🙏
Hall mastu undhi అమ్మ and మా ఇల్లు కూడా మా బడ్జెట్ దాటిపోయింది అమ్మ