పొలం కొన్నామోచ్ / ఇల్లు కొన్నప్పుడు కంటే పొలం కొన్నప్పుడు ఎంత ఆనందమో / life update / vlog

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • hi friends today video is పొలం కొన్నామోచ్ / ఇల్లు కొన్నప్పుడు కంటే పొలం కొన్నప్పుడు ఎంత ఆనందమో / life update
    farming videos links👇
    పొలం కొన్నామోచ్ / ఇల్లు కొన్నప్పుడు కంటే పొలం కొన్నప్పుడు ఎంత ఆనందమో / life update / vlog
    • పొలం కొన్నామోచ్ / ఇల్ల...
    పొలం cost ఎందుకు చెప్పలేదంటే / ఈసారి రమా, అరుణ కూడా పొలానికి వచ్చారు/అరుగు కట్టలేనని తేల్చేసింది రమా
    • పొలం cost ఎందుకు చెప్ప...
    పొలంలో మొదటిగా చేసిన పని / ఇంట్లో చిన్న పనికి కాళ్ళు నొప్పులు కానీ పొలంలో /అరుగు కోసం మా తిప్పలు
    • పొలంలో మొదటిగా చేసిన ప...
    కలలోకి వస్తుంది / రోడ్డు పై గుంతలు మంచిదే /నేను fast learnerని/village lifestyle / farmar lifestyle
    • కలలోకి వస్తుంది / రోడ్...
    diml మేమే పనోళ్ల మయ్యాం/పొనుపోను strong అవుతాం /ప్రకృతిలో ఎన్ని అందాలో/village lifestyle in our farm
    • diml మేమే పనోళ్ల మయ్యా...
    januart227@gmail.com
    #vlog
    #lifeupdate
    #teluguvlog
    #prakruthivodilokaasepu

КОМЕНТАРІ • 1,5 тис.

  • @AlladaTrilokKumarATkumar
    @AlladaTrilokKumarATkumar 3 роки тому +72

    బంగారం కావాలనే..ఆడవాళ్ళని చూస్తున్నాం కానీ..మీలా పొలం కోరుకునే వాళ్ళుచాలా అరుదు మేడం.👍👍👍🙏🙏🙏

    • @bhavani_shekar
      @bhavani_shekar 3 роки тому +6

      Bangaram 10000 lo ayina vasthadhi kani land raadhu kadhandi.... Bangaram kuda saving a kada andi... 😀😀

    • @neeratiramesh3933
      @neeratiramesh3933 3 роки тому

      Bangaram ekuva aitene polam kavali antaru edhaina upayogame kadha

    • @julakuntamurthy2543
      @julakuntamurthy2543 3 роки тому

      Super good land

  • @THULASIVG6994
    @THULASIVG6994 3 роки тому +38

    మీరు మాట్లాడే మాటలు నాతో నేను మాట్లాడుతూ నట్లు ఉంది ఒకరి ఆలోచన వేరే వాళ్లకు రాదు అనుకుంటారు కానీ తప్పు ఉషా గారు మీ మాటలు నావే అన్నట్లుగా ఉంది tq నా మనసు మీతో పలికినట్లు చాలా బాగుంది

  • @manduvanageswararao9298
    @manduvanageswararao9298 3 роки тому +42

    బాగుందమ్మ మీ మాటల్లో ఆనందం తొణికిస లాడుతోంది.......

  • @siddhuagriculturitikalapalli
    @siddhuagriculturitikalapalli 3 роки тому +45

    ప్రకృతి కి దగ్గరగా ఉండటం అనేది అదృష్టం

  • @srinivasraovelicheti519
    @srinivasraovelicheti519 3 роки тому +20

    పంట చేలో....పాల పిట్టలా...గల గలా...మాట్లాడు తున్నారు
    సూపర్....
    మరిన్ని వీడియో లు...చేస్తూ ఉండండి....

  • @rajeshamanumallaRMVJ
    @rajeshamanumallaRMVJ 3 роки тому +23

    అందరు ఆడవాళ్ళు ఇలాగే ఆలోచిస్తే బాగుంటుంది కదా...🙏👍👍

  • @Al-Batinu
    @Al-Batinu 3 роки тому +76

    భూమిని కలిగి ఉన్నవారు అదృష్టవంతులు.

    • @srilathaagriculture9492
      @srilathaagriculture9492 3 роки тому +11

      అవును అండి భూమిలేని వారికి తెలుస్తుంది ఆ బాధ

    • @srikanthkola2478
      @srikanthkola2478 3 роки тому

      Avunandi. Maa thata valana 2nd half ekars agriculture land raabotundi

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 3 роки тому +4

    నువ్వు పొలం కొన్నాక ఉన్న సంతోషం,నీ మాటలు ఎన్ని కోట్లు పెడితే వస్తాయి బంగారం.నువ్వు నీ మాటలు మా స్వంత చెల్లి చెప్పినట్లు ఉన్నాయ్ థాంక్యూ

  • @bsnbonam9559
    @bsnbonam9559 3 роки тому +65

    మీ అత్త గారికి నా ధన్యవాదాలు ! ఈ కాలపు కోడలి పిల్లకి తగ్గ అత్త !🙏

  • @premilarani7309
    @premilarani7309 3 роки тому +1

    పొలం కొనుక్కోవాలనే ఆశ చాలా మందికి ఉంటుంది కాని మగవాళ్ళు కూడ ఒప్పుకోవాలికదా మీ ఆయనగారు చక్కగా అర్థం చేసుకుని కొని ఇచ్చారు .మీ అదృష్టం

  • @kodalikranthikumar3577
    @kodalikranthikumar3577 3 роки тому +30

    రైతే రాజు, అన్నదాత, రైతు బడి వంటి youtube videos చూసి అన్ని వివరాలు తె లుసుకోగలరు. మీరు ఓ అన్నదాత అవుతున్నారు. అబినందనలు.👍👍🙏

  • @pothalateja9921
    @pothalateja9921 2 роки тому +1

    Usha akka congratulations your so lucky మొత్తం ఎంతకీ కొన్నారు అక్క , మీ ఫేస్ లో ఆనందం ఉప్పోగ్గుతుంది. Iam eagerly waiting next video in పొలం 👍

  • @victoryenglishgroup7263
    @victoryenglishgroup7263 3 роки тому +16

    ఈ కాలంలో పొలాలు పండక అమ్మేవారు ఎక్కువ. కాని మీరు కొన్నారు. మీ ఆనందం చూస్తుంటే హ్యాపిగా ఉంది. All the best. మంచి పంటలు పండించండి.

    • @gudaveenarani1745
      @gudaveenarani1745 3 роки тому +4

      ఈ కాలం లో పొలంలో పంటలు పండక కాదు,ఓపికలు లేక , డబ్బులు వస్తే అవి ఐపోయేదాక ఎంజాయ్ చేస్తారు.ముఖ్యంగా మా HYD వైపు.

    • @sirivellavijayabhaskar9525
      @sirivellavijayabhaskar9525 3 роки тому +1

      @@gudaveenarani1745 Agriculture will give Happy with our outside earned money for sure.... I was the same as her and no profit for last 13 years........Nenu 350 Mango Plants vesanu.....evvadiko ammuthamu...... aa dabbulu, motor repair ku, fertilizers ku, gaddi theyadam ku koooda sari povu.....Let Her Enjoy (My wife is from Agriculture Family, she said don't invest on plant..Get what you can.. I spent 15 Lakh in 12 years.....Got only 50K return.....It's True. Now planted Battayu to get all money.... but not sure.....). Fruit Trees are not For Us for Sure..... For others mainly Thiefs..... No profit.... our hard work and money is for Coolies..... Go Slow.....Natural Agriculture is not beneficiable ... but very hard work...... Do mixed Agriculture that I am doing both natural and Chemical.....

    • @sirivellavijayabhaskar9525
      @sirivellavijayabhaskar9525 3 роки тому

      If you work in your fam land as a laborer, you can get that amount as return...... From my land, many of my neighboring land owners earned Lakhs of Money.....But not me as a working person from Hyderabad and Land is very near to Anantapur Town...I am still doing Horticulture.... Maintaining 350 mango trees and 400 Sweet Brazil Orange plants........ Best of Luck.....

    • @venkatraghu8614
      @venkatraghu8614 3 роки тому

      @@sirivellavijayabhaskar9525 Then give lease to someone like us.😊

    • @2003bosco
      @2003bosco 3 роки тому

      @@venkatraghu8614 He will grow his crop and will kill my plants...At the end, They will take all drip wires and useful things.. Tried that also...

  • @VenkateshVenkatesh-en9gu
    @VenkateshVenkatesh-en9gu 3 роки тому +1

    మీ ఆనందం చూస్తుంటే మాకు చాలా ఆనందంగా వుంది చాలా సంతోషంగా వుంది మేడం

  • @ganeshthallapelly9786
    @ganeshthallapelly9786 3 роки тому +3

    మీ పొలం నాకు చాలా బాగా నచ్చింది. ఈ పొలాన్ని ఎంత ధరకు తీసుకున్నారు... దయచేసి చెప్పండి...

  • @maheswarianuradhadjsfryaxr7930
    @maheswarianuradhadjsfryaxr7930 3 роки тому

    Jevamrutham 1aavu panchetham 2 aavupeda 3organik bellam 4Putta mannu 5Senagapinddi verry good job nice voice me rythuanna

  • @parvathaswapna4322
    @parvathaswapna4322 3 роки тому +10

    ఉష అక్క నా పేరు స్వప్న మీ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న చాలా బాగా అనిపించింది ఇప్పటినుండి చూస్తున్నే ఉంటా మీ వాయిస్ చాలా బాగుంది అక్క పొలం కొని మంచి పని చేసారు akka

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 3 роки тому +65

    ఒక దేశి ఆవు ని పెంచoడి. ప్రకృతి వ్యసాయం నికి ఆవు ఆదారం.

  • @knrteluguvlogs9633
    @knrteluguvlogs9633 3 роки тому +7

    చాలా చాలా అభినందనలు ఉష గారు. మీ ఆనందం చూస్తుంటే తెలీట్లేదు ఎదుకో మా సొంత వాళ్ళు కొన్నంత హ్యాపీగా ఉంది.

  • @nagabhushanaraoravuri6041
    @nagabhushanaraoravuri6041 3 роки тому +23

    నీఆనందానికి అవధులు లేవు చెల్లెమ్మా రైతే రారాజు నిజంగా నీ సంతోషంలో మేము మైమరచిపోయాం ,.అదే ప్రకృతి . కాని చాలా కష్ట పడాలి చెల్లిమ్మా ! ఒక విషయం ఎక్కడా ఏదో ధనసంపాదన కోసం కొన్నానని చెప్పలేదు ,ఈపొలంలో ఆవేపచెట్టు కింద ప్రకృతిలో స్వేద తీరాలని మంచి సేంద్రీయ ఎరువులతో పంట పండించుకోవాలిఅని ,ఎప్పుడో "రిటైర్మెంట్ తర్వాత కాదు ఇప్పుడే " అనే నీ కోరిక ఎందరికో కొందరికి నీలాంటి వాళ్ళకు మాత్రమే జై కిసాన్

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 3 роки тому +13

    మనం యంగ్ ఏజ్ లో వున్నప్పుడే ఇలాంటివి పొలాలు కొనుక్కోవాలి, ముసలితనం అచ్చాక కొంటె లాభం ఉండదు.

  • @Meghamala999
    @Meghamala999 3 роки тому

    This is my first comment ee vedio 2 months back chusa appatinundi me vedios chusthune vunna.

  • @shivrajj2997
    @shivrajj2997 3 роки тому +18

    Yekkadandi...me polam chala Andanga unnadi.. congratulations 👍👌👏💐💐💐🌹🌹🌹

  • @premabaddy6274
    @premabaddy6274 3 роки тому

    Congratulations. అమ్మా మీ ఆనందం చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కొంత పొలములో ఔషధ మొక్కలు ( లక్ష్మణ ఫలం, అశ్వగంధ, steevia plants, నేరేడు మొదలుగునవి. మీరు study చేయండి మీరు ఇంకా తెలుసుకోవచ్చు. అనారోగ్యాలుతో వున్నవారికి ఎంతో ఉపయోగపడతాయి. God bless your family

  • @chandrasekhararaodadi1673
    @chandrasekhararaodadi1673 3 роки тому +40

    ఈ రోజుల్లో పొలం కొని వ్యవసాయం చేయాలనే మీ ఆలోచనకి వందనాలు 🙏

    • @sallanarsingrao2077
      @sallanarsingrao2077 3 роки тому

      Congratulations to you and yours family too because you achieve your Dreams and Goals.

    • @kondalreddynomula222
      @kondalreddynomula222 3 роки тому

      Yes

    • @tkradha1513
      @tkradha1513 2 роки тому

      నాకూ ఉంది పొలం కొనాలని కానీ డబ్బే లేదు 😄

  • @msrvcontacts7934
    @msrvcontacts7934 3 роки тому +3

    ఈ పొలం చుట్టూ ఉన్న చెట్ల మీద పక్షులు చేసే సవ్వడి, గాలి వచ్చినపుడు ఆ చెట్లు ఊగినపుడు వచ్చే చప్పుడు, పొలంలో మీరు ఉన్నపుడు మీకు ప్రకృతి తోడుగా ఉన్నది, అని మీ మనసుకు తెలుస్తుంది.

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 3 роки тому +7

    నేను ఫ్యూచర్ లో మీరు చెప్పినట్టు కనీసం ఒక ఎకరం పొలం అయినా తీసుకుంటాను.
    🌹Thank you Medam🌹

  • @harikrishnaalapati2234
    @harikrishnaalapati2234 3 роки тому

    Super cheenu edi.. Mangao thota itey.. Bagundedi

  • @pratapreddyn9721
    @pratapreddyn9721 3 роки тому +38

    అమ్మా తల్లి! ప్రకృతి ఒడిలో కాసేపు nice. పొలం గెట్ల మీద ఉన్న చెట్లు నీడ వల్ల ఫలసాయం తక్కువ వస్తుంది అనే దురాలోచన తో నే అనంతపురం జిల్లా మొత్తం ఎడారిగా మారింది. గేట్ల మీద ఉన్న చెట్లను నరకటం దారుణ మే కాదు సమాజ వ్యతిరేకం. మీ అత్త గారి స్వార్థ ఆలోచనకు మీ చదువు సంస్కారం తో మార్పు తేలేరా? ప్రకృతి తో మమేకం అంటే అచ్చంగా పచ్చ దనని ప్రేమించడం కానీ పైసల కోసం దాన్ని హరిచడం కాదు. మీరు మీ వీడియోల ద్వారా ఏమి promote చేయాలనుకుంటున్నారు? జన హితం లేని మీ ఆనందమా? లేక సమాజ శ్రేయ మయమైన సందేశమా? తేల్చుకోండి.పచ్చని చెట్లను నరుకుతము అని ఎలా ఆలోచిస్తున్నారు? మానవాళికి వస్తున్న ప్రమాదం ఏమిటో తెలుసుకోండి. ఫైనల్ గా అది మీ పొలం మీ ఇష్టం. కానీ మీరు వీడియోల ద్వారా పబ్లిక్ లో share చేసుకునే తాపుడు మా అభిప్రాయం కూడా వినాలి. పొలం కొన్న మీ ఆనందం అపూర్వం, అలాగే మీ రు చెట్లను నరకం ప్రేమతో జాతి కోసం పోశిస్తం అని ప్రకటిస్తే మేము అంటే అనందం తో ఆశీర్వ దిస్తం. It is your personal property it is your decision, but because it was put in public via youtube, my heart felt comments,hope you will accept with right spirit. Everything left to you....

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 3 роки тому +1

      YES, GOOD. kani vari auttagaru aumayakuralu. aumey kastazeevi dhigubadi gurinchi matramey aulochisthunshe. varini e pillale marchi voppinchali. pyga auvshadha mokkalu , pakshulu aukampaloney ekkuva vuntaye. meeru prakruthi premikulithey edhi sadyam

    • @pratapreddyn9721
      @pratapreddyn9721 3 роки тому +2

      @@srinivasaraochagarlamudi7871 బాగా చెప్పారు! కానీ దానికి కావలసింది ప్రకృతి మీద ప్రేమే కాదు....కాస్తంత సామాజిక సృహ.. "అందరూ బాగుండాలి...అందులో మనం ఉండాలి" అనే concept ఇందులో కూడా స్వార్థం ఉందిగా?
      వాణిజ్య పంటల కు రైతులు మరలి.. గెట్లా మీది చెట్టు నీడలో వేరుసెనగ ఉత్పత్తి తగ్గు తున్న దని గుర్తించి.. అనంత రైతులు చెట్లను నరికేశారు.భూమి కోత ను నివారించే , వర్షాన్ని ఆకర్షించే, భూసారాన్ని పరోక్షంగా పెంచే, భూ తేమను కాపాడే , పొలం హద్దులను సర్వదా కాపాడే చెట్లు పోవడం అంటే బంగారు గుడ్లు పెట్టే బాతును కోసుకున్నట్లే!!!!. Now no rain,lands became deserts with heat waves and agriculturists left to Banglore, to become labour. 69శాతం వేరు శెనగ పండిచే అనంత వ్యధ ఇది. The same repeated in Sahel in Africa.People are dying for getting drinking waterThirty-three percent of soil worldwide is degraded, and 50,000 square kilometers of soil are lost each year in the World.soil is not renewable and it cannot be gained in a human life span,anymore.
      వీడియో లో చూసిన చెట్లు పెంచడానికి పొలం అమ్మిన రైతు శ్రమించిన కాలం 10 సం రాలు అదే కొన్న వీరికి నరకటనికి ఒక్క రోజు చాలు.
      whopping 25 per cent of India’s total land (329 mn ha) is undergoing desertification while 32 per cent (105 mn ha) is facing degradation that has reduced productivity, critically affecting livelihoods and food security of millions across the country. Combating desertification brings together three interdependent natural resources: Land, water and biodiversity.
      అక్కడ ఉన్న చెట్లు అన్ని వేప చెట్లే. వేప విత్తు ద్వారా neem cake, neem oil చేయవచ్చు, ఆకులు కుళ్ళి ఎరువు అవుతుంది కూడా. అవి సరిహద్దు సిపాయిలే. వర్షం వస్తుంది..తేమ ని వొడిసి పడతాయి. ప్రతి దాన్ని తెలివిగా మలుచుకుని ఆదాయం పొందవచ్చు మరియు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించానికి ఉపయోగించ వచ్చు. Finally they can convince her (her son, who is a teacher. )For doing all this , need of the hour is commitment for healthy society ... love towards nature is later.
      సర్వేజనా సుఖినోభవంతు!!

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 3 роки тому +1

      @@pratapreddyn9721WELL SAID SIR. THANKS SIR.

    • @gopalrao3493
      @gopalrao3493 3 роки тому

      Correct sir ❤️

  • @msrvcontacts7934
    @msrvcontacts7934 3 роки тому

    ఈ క్రింద వీడియో చూడగలరు, ప్రకృతి వ్యవసాయం లో కొత్తగా వచ్చిన సులభమైన, పంట బాగా కాసే, మరియు నాణ్యమైన పంట వచ్చే పద్ధతి.
    ఈ గోవు కృప అమృతం 1 లీటరు బాటిల్ మీకు హైదరాబాద్ గ్రామ భారతి సంస్థ లో మరియు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల లో ఒక రైతు దగ్గర దొరుకుతుంది.

  • @phanikiranphani2446
    @phanikiranphani2446 3 роки тому +7

    మీతొ పాటు నాకూ ఆనందంగా వుంది సిస్టర్

  • @girijareddychannel942
    @girijareddychannel942 3 роки тому +2

    నా కోరిక కూడా ఇదే ఫ్రెండ్స్ పొలం కొన్ని సంతోషం గా ఉండాలి

  • @bsnbonam9559
    @bsnbonam9559 3 роки тому +6

    Very good vedio Sister, well presentation, super slang 👍 All the Best. మీ కుటుంబం, అత్తా కోడళ్ళు కలిసి మెలిసి ఉండాలని ... ! God bless you

  • @ramakrishnachowdhary7672
    @ramakrishnachowdhary7672 3 роки тому +1

    Abba mee anandam chusthunte naku chala anandamga vundi all the best meereppudu ilage anandamga vundalani korikuntunnanu

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c3228 3 роки тому +69

    గోదావరి ఆడపడుచు కదా ఉష...ప్రకృతి ఒడిలో గడిపే కోరిక ఎక్కువ..allthe best.. for future cultivation...

  • @singaradorabandila5054
    @singaradorabandila5054 3 роки тому

    Chala baga chebuthunnaru Sagrada saradaga menu chala naturalga matladuthunnaru madam

  • @rajijm
    @rajijm 3 роки тому +4

    wife కళలో ఇంత ఆనందం చూడాలని ఎవరికి మాత్రం ఉండదు ... కోరిక తీర్చాలంటే కూడా అదృష్టం ఉండాలి ... మీ ఆయన చాలా అదృష్టవంతుdu .. కానీ .... అందరికీ సాధ్య పడదు కదా !

    • @inspiringminds2885
      @inspiringminds2885 3 роки тому +2

      Pellam sampadiste thini tirigi pellanni kotte vedhavalu unnaru babu

    • @srilathaagriculture9492
      @srilathaagriculture9492 3 роки тому +2

      అవునండి దేనికైనా అదృష్టం ఉండాలి

  • @kishorereddy7112
    @kishorereddy7112 3 роки тому

    Super Mee Video Bagundi chaala santosamga undi Sister

  • @prasadalapati6270
    @prasadalapati6270 3 роки тому +4

    E vuru thalli
    Enni ekaralu
    Entha ku konnavamma.
    All the best sister.
    God bless you

  • @kirankumarreddymaddireddy7475
    @kirankumarreddymaddireddy7475 3 роки тому

    Polamulo chuttu upayogam leni chetlani rimove chesi chakkaga .
    Sri gandan, teku ,kokonut trees ,chandanam , silver, froots garden cheste baguntundi

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 3 роки тому +6

    ప్రకృతి వాతావరణం లో మనకు ఆహ్లాదా కరమైన వాతావరణం దొరుకుతుంది.
    సిటీ లో ఏముంటుంది. పొల్యూషన్ వలన రోగాల బారిన పడటం కంటే, ప్రకృతి వాతావరణం మేలు.

  • @sramkrishna7496
    @sramkrishna7496 3 роки тому +3

    మంచి ఆలోచన చేసి ప్రకృతి లో జీవితం గడుపుతున్న మీకు సహకరిస్తున మీకుటుంబమునకు నా అభినందనలు

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 3 роки тому +16

    నీ ఆనందం నీ మొహం లో కనిపిస్తుంది.అచ్చం నాలాంటి అభిప్రాయిలే నీవి కూడా

  • @sureshgopijinka143
    @sureshgopijinka143 3 роки тому

    Ye uru cheppandi midi akkadike vachi vyavasayam chesukuntanu andi super super miru ye poluation leni life leed cheyachu andi akkada

  • @bhadri3745
    @bhadri3745 3 роки тому +19

    True .. Buildings kattekanna Polam konadam better for peaceful and secure life.

  • @selviembroideryworks
    @selviembroideryworks 3 роки тому

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను రోజు చూస్తాను మీ తోడికోడలు ఇద్దరు చాలా బాగుంటారు మా మధ్య ఉన్న వాళ్ళ లాగా ఆనిపిస్తారు

  • @gaddamramareddy
    @gaddamramareddy 3 роки тому +7

    హాయ్ అక్కా మీ పొలం చాలా బాగుంది, మీ ఆశా నెరవేరాలని ఆశిద్దాం , మీరు ముగ్గురు కలసి పొలాన్ని కొన్నారా అక్కా, అల్ ది బెస్ట్ 👍👍👍👍

  • @bashainfo9436
    @bashainfo9436 3 роки тому

    ఎంతో ఎంతో ప్రాఫిట్ అన్నారు అసలు ఎంత ప్రాఫిట్. ఎకరం ఎంత ఎంతకు అడిగారు అది చెప్పి ఉంటే చాలా బాగుండేది. So హ్యాపీ ఉష గారు.

  • @padmajaprasads6779
    @padmajaprasads6779 3 роки тому +23

    Enjoy your happy life..god bless you

  • @ramatulasammamogadati7894
    @ramatulasammamogadati7894 3 роки тому

    Very good intapolam meeru konagaligaru where is it

  • @ranadheerverma
    @ranadheerverma 3 роки тому +12

    ఎదో తెలియని సంతోషం నాలో కూడా
    మాకు ఉండేది ఒకప్పుడు ఇప్పుడు లేదు

    • @srilathaagriculture9492
      @srilathaagriculture9492 3 роки тому

      బాధపడకండి రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా

  • @employforming9521
    @employforming9521 3 роки тому

    నాకు మి మాదిరిగానే చాలా ఇంట్రస్ట్ అండి పొలం అంటే మొన్నే ఈ మధ్య 6.5 ఎకర్స్ కొన్నాను అక్కడ కూడా మి పొలం లాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ పొలం కొన్నందుకు. గ్రినరి అంటే నాకు చాలా ఇష్టం

  • @gksolutions1973
    @gksolutions1973 3 роки тому +20

    చాలా చక్కగా మీ ఫీలింగ్స్ చెప్పారు. అల్ ది best🌹🌹🌹🌹

  • @kamalarayaparaju9540
    @kamalarayaparaju9540 3 роки тому

    భలే భాష మీ పొలం చాలా నచ్చింది నాకు అలా ఉంటాను అంటే చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం మీ ఊరు ఎక్కడ ఏ జిల్లా నాక్కూడా అలాంటి పొలం అంటే చాలా ఇష్టం అక్కడ అక్కడ మేం కూడా కొనుక్కొచ్చాను మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నా పేరు వీడియోస్ అన్నీ చూస్తాను చాలా ఇష్టం

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 3 роки тому +4

    మనం ఏదేయినా అనుకున్నప్పుడే కొనుక్కోవాలి.

  • @knarashimacharylu7786
    @knarashimacharylu7786 3 роки тому

    Meelanti lucky people chala rare gaa vuntaru .....good luck

  • @appalaraju8503
    @appalaraju8503 3 роки тому +4

    Best of luck sister.
    God bless you, ur dreams become 100% true, without pollution, chemicals free living.

  • @sathyanarayanakandukuri4364
    @sathyanarayanakandukuri4364 3 роки тому

    Uoori. Peru. Ledha. Cheppandi

  • @gudaveenarani1745
    @gudaveenarani1745 3 роки тому +13

    ఎవరైనా చెట్లు పెట్టుకుంటారు గాని,వున్న చెట్లు కొట్టేసుకుంటారా? మీ అత్త గారికి పిసినారి తనముతో పాటు అవివేకము,పిచ్చితనం కూడా వున్నట్టున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చెట్లు కొట్టకూడదు. చెట్లు లేకపోతే ఎడారి అయిపోతుంది.మీ అత్త కి వాటి importance చెప్పాలి.

  • @k.r5352
    @k.r5352 3 роки тому

    Super madam. అందరికి మంచి చేస్తుంది మి విడియో..

  • @nlokesh1986
    @nlokesh1986 3 роки тому +5

    Please do Natural Farming using Subhash palekar method or Chohan kyu methods. ప్రకృతి వ్యవసాయం మాత్రమే ఇప్పటి రైతులకు దిక్కు.. For sustainable agriculture

    • @sankatimallaiah4107
      @sankatimallaiah4107 3 роки тому

      Best luck to you and your family members life long enjoy cheyend atthanu bagachusukoni itharulaku margadarshanga undi manchi Peru tho kalakalamundalani koruntunna chellamma mallaiah ps Headmaster Gudur kurnool (Dt)Ap.India.

  • @venkateshpochampalli6153
    @venkateshpochampalli6153 3 роки тому

    Dragen fruit veyandi
    Wotor thakuva +kemikall95/thakuva veyandi

  • @srinivasraoracha2435
    @srinivasraoracha2435 3 роки тому +17

    🙏👌💐💐💐
    సేమ్ ఫేమ్ నా కల కూడా ఇలాగే ఉంది చెల్లెమ్మ బెస్టాఫ్ లక్

  • @a.lalitha8769
    @a.lalitha8769 3 роки тому

    Mee alochana chala baguntundi

  • @PADMAREDDY.
    @PADMAREDDY. 3 роки тому +14

    🎊 Congratulations
    Your beautiful face and smile showing your passion❤️😊

  • @vellutlanagesh3342
    @vellutlanagesh3342 3 роки тому

    Oka ekaram enthaku konaru epudu entha adguthunaru

  • @sunilvannledas
    @sunilvannledas 3 роки тому +13

    అక్క వరి పంట ఉన్న దాన్ని పొలం అంటారు... మీరూ కొన్నది తోట అంటారు..

  • @chandrikalakkabathini2229
    @chandrikalakkabathini2229 2 роки тому

    Super andi Nadi same feeling

  • @rishitejadairies7431
    @rishitejadairies7431 3 роки тому +8

    What you said is really true, andi. I inspired by this video. All the best 👍

  • @Mohankkrish
    @Mohankkrish 3 роки тому

    A vooru and enthaki konnaru andi

  • @lalithaj194
    @lalithaj194 3 роки тому +3

    Congratulations 🎉, I am very happy for you for your achievement. May God bless you with all happiness and prosperity in your life 👍🙏

  • @subbaraovulli7721
    @subbaraovulli7721 3 роки тому

    Hello sister
    Mee husband very very lucky
    Meeru polanni explain chese vidanam chala positive ga undi
    Happy dreamer
    Mee attayya meeru happy ga undali

  • @kasturisatishkumar9057
    @kasturisatishkumar9057 3 роки тому +5

    I understand your joy...great..feeling.good

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z 5 місяців тому

    55-OM NAMASIVAYA Madam gaaru, SAVE TREES, God bless you

  • @gowrisankararao8827
    @gowrisankararao8827 3 роки тому +11

    Congratulations talli I wish to get your ambitions as early as possible

  • @gorantlakrishna1815
    @gorantlakrishna1815 3 роки тому

    ఉషా గారూ మీ ఆనందానికి అవదలు లేవు,
    మీ కలలు అన్నీ నిజం అవలి అని కోరుకుంటాను అండి. మీ పొలములో పండించే ప్రతి పంట గురుంచి వివరంగా vlogs చెయ్యండి. ఇంతకీ ఎక్కడ అండి మీ పొలం ఉంది.
    Profit కోసం అమ్మి ఉంటే ఈ రోజు మీకు ఇ అవదులు లేని అనందని కొనగలరా

    • @prakruthivodilokaasepu3152
      @prakruthivodilokaasepu3152  3 роки тому

      Kanigiri andi

    • @gorantlakrishna1815
      @gorantlakrishna1815 3 роки тому

      మీరు మీ పోల్లం లో వీడియో చూస్తుంటే, మీ మోకంలో కనిపించే ఆనందం చూసి, మాకు ఆనందం కలిగింది. మీకు ఇలాంటి ఆనందాలు ఇంకా ఎన్నిఏనో కలగాలి, మీ కలలు, కోరికలు అన్ని నిజాలు కావిలి అనికొరుకుంటాము

    • @Anilkumar-wp8rc
      @Anilkumar-wp8rc 2 роки тому

      Cost

  • @ramadevi9257
    @ramadevi9257 3 роки тому +16

    Good Usha congratulations your dreams must be true but where Rama & Aruna we like u all three sisters ❤️❤️

  • @MSVani-rq8jf
    @MSVani-rq8jf 2 роки тому

    Super Usha garu 👍👍

  • @ismartshiva1269
    @ismartshiva1269 3 роки тому +8

    1ఎకర్ ఎంత cost

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 3 роки тому

    Vankaya thota pettukondi labhaalu baga vasthavi

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 роки тому +19

    ఆట వెలది పద్యము: పొలము కొన్న మీకు ఫల సాయ మేగాక చక్క నైన మంచి చల్ల గాలి మనసు నకును కూడ మంచి ఉల్లాసము కలగ జేయు చుండు కల్ల కాదు శభాష్ మహిళా శభాష్

  • @karthikkkondreddi3222
    @karthikkkondreddi3222 3 роки тому

    Poolam chuttu chetlu bagunnayi sister

  • @BLINDSBAMBOO
    @BLINDSBAMBOO 3 роки тому +3

    Bro and sis please dont remove the trees on the fence.., as you told in the video the land owners had a very good crop, it’s because of those trees, it’s holds the water in your land, the neem tree avoids pest, if you want you can prune periodically instead of removing..

  • @kumarsharma876
    @kumarsharma876 3 роки тому

    Polam cost enta enni acars place ekkada ivianni cheppakuda meeanandanni baga vediolo chepparu

  • @vijayprasad6976
    @vijayprasad6976 3 роки тому +5

    Super madam
    Life value is be peaceful life
    Your land don't never sell it's my suggestion except extremely emergency
    And super voice nice video clarity
    Thank you for you video

  • @pavanil9200
    @pavanil9200 3 роки тому

    Entha petti konnaru e polam

  • @krishnapriyabv5243
    @krishnapriyabv5243 3 роки тому +9

    Congratulations Janu Usha Wish you all the best

  • @sujathanampally959
    @sujathanampally959 3 роки тому +2

    Congrats first comment

  • @simhadrimosali4711
    @simhadrimosali4711 3 роки тому +4

    ఎన్ని ఎకరాల పొలం...? ఎకరం ఖరీదు ఎంత పెట్టి కొన్నారు....? అది ఏ ఊరు....?

  • @gonagalabhanuja-oi8jl
    @gonagalabhanuja-oi8jl Рік тому

    Avunu bumi konnappudu chala anandam ga untundi naaku telusu.navi kuda Eve alochanalu.

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 3 роки тому +8

    మేడమ్ ఉండచ్చు మనం ఆరోగ్యాంగా ఉన్నంత కాలం ఉండచ్చు, ఏదయినా నైట్ కానీ జ్వరం ఏదయినా వస్తే ఇబ్బంది, ఎవరు రారు, RIsk Vuntadhi.

    • @rayalaseemakurrodu
      @rayalaseemakurrodu 3 роки тому

      Fever ke bayapadithe ela..... Bayamu unna vadu vyavasayam cheyaledu.... Naku thelisi Nuvvu job chestu kuli vadi ga ne migili pothav salary lacs Vachina Nuvvu kuli ne

  • @bollirajeshwaryadav4924
    @bollirajeshwaryadav4924 3 роки тому

    Congrats amma birevell lu enni vunnadhi cheppaleru enthaku konnaro cheppaleru hain chala bagundandi miru ammaka povadam manchidhi ainadi naku telisi antha bhoomi malli okka daggara kondhamante dirakadhu naku nachinadi entante nalugu mulalu samananga vunnavi alanti bhoomi dorakadam kastam

  • @bodhanamsrishailamsrishail1898
    @bodhanamsrishailamsrishail1898 3 роки тому +4

    మాకు పొలం ఉంటే చాలా బాగా
    ఉండేది కాని ఏంచేస్తాం మీరు గ్రేట్ అక్క

  • @b.shivkumargoud5695
    @b.shivkumargoud5695 3 роки тому

    Chala bagundi madam, Gow adharitha vyavasayam cheyandi.Avulatho paatu natu kollu,mekalu penchandi.

  • @nageswararao8244
    @nageswararao8244 3 роки тому +2

    May god bless you. All your dreams come true very soon. I really enjoyed your happiest face in this video. I don’t know who you are but the happiness in your face is really great. It is really very rare to a see a happy faces new a days in this artificial world. I really enjoyed your happy face today. Thank you and be happy always. May did bless you

  • @ranganayakammanannapaneni5727
    @ranganayakammanannapaneni5727 3 роки тому

    Avunu vatini dummi lu antaru 63mm kani lekapotha 75mm kani ayi vunntadi

  • @bharadwajravada8505
    @bharadwajravada8505 3 роки тому +3

    Good luck , andi ! God bless!

  • @santhimuppalaneni
    @santhimuppalaneni 3 роки тому

    Ee area andi and price enta vundi

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 3 роки тому +2

    Manaki polam unte prakruthi ki devudu echina varam lands eppatiki gold ur great 👍

  • @VMadhu-eu6xm
    @VMadhu-eu6xm 3 роки тому

    Polam entaki konnaru mam