boutiqueలో ఏమన్నా మిగులుతున్నాయా? అక్కడికక్కడికి అయినా అవుతున్నాయా?/నేను లేని పొలం, పొలం లేని నేను

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • hi friends today video is boutiqueలో ఏమన్నా మిగులుతున్నాయా? అక్కడికక్కడికి అయినా అవుతున్నాయా?/నేను లేని పొలం, పొలం లేని నేను
    #polam
    #farm
    #update
    #mamayya
    #boutique
    #prakruthivodilokaasepu
    #shop
    #expenses

КОМЕНТАРІ • 41

  • @achyuthsagar1727
    @achyuthsagar1727 8 місяців тому +4

    రెండు చక్కని చిలకలు చూడ ముచ్చటగా ఆడుతూ పాడుతూ ఆనందం గా వుండేవి....
    బంగారు పొదరిల్లు కట్టుకునే క్రమం లో తెలియలేదు, అది బంగారు పంజరం అవుతుందని పంజరం బంగారుదే కానీ అది పొదరిల్లు కాలేదు కాదు... ఇది చాలా మంది జీవితాలలో తప్పని ఒక ప్రక్రియ🎉

  • @planet_Jupiter
    @planet_Jupiter 8 місяців тому +18

    ప్రకృతి వడిలో కాసేపు కాస్తా boutique వడిలో ఎక్కువ సేపు అయిపోయింది😂😂😂😂

    • @taranginipatro5028
      @taranginipatro5028 8 місяців тому

      ,😂😂😂

    • @bhanurekha7844
      @bhanurekha7844 8 місяців тому +1

      S, exactly .అస్సలు ఆ పొలం,అత్తగారు ఊరి కి వెళ్లడం,రామసుబ్బయ్య తో మాట్లాడుతూ పొలం లో ఒండు కోవడం ఆ life ఆ దేముడు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఉష గారు, వదులు కోవడం మీ మూర్ఖత్వం

  • @surathpriya7795
    @surathpriya7795 7 місяців тому

    Abba enni munagakayalo. Super. , super. ❤❤❤❤❤👍👍👍👍👍👌👌👌👌👌👌....

  • @radharavivlogs6151
    @radharavivlogs6151 8 місяців тому +1

    ఎంతో ప్రశాంతం గా ఉండే ఉష మొహం లో ఏదో తెలియని భయం.. చిరునవ్వు మొహం మాయమైపోయింది.😢

  • @bhanurekha7844
    @bhanurekha7844 8 місяців тому +3

    నేను మీ వీడియో పూర్తిగా చూడకుండా నే comment పెడుతున్నా మీ ఈ వీడియో చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. మిగిలిన రోజుల్లో business చూసి only sundays ఎనా atleast half day అయినా పొలం వద్ద గడపoడి .mind nd body relax అవుతుంది. మాకే mee plants చూస్తే ఎన్నో రోజులు తరువాత మన పిల్లల ను చూస్తే ఎంత exite అవుతాo అలా అయిపోయింది. మరి మీ exitment ఏలా ఉంటుందో వేరే చెప్పా లా

  • @Devi-t8w
    @Devi-t8w 8 місяців тому +3

    Where is Rama gaaru

  • @babyworldb9665
    @babyworldb9665 7 місяців тому

    Intlone unte emi theliyadandi eroju mask tho velthunnaru repati rojuna no1 ga thirugutharu akka

  • @radhikacreations6907
    @radhikacreations6907 8 місяців тому

    Me badha chusi emindho anukunna ok all the best

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 8 місяців тому +1

    Super

  • @bhanurekha7844
    @bhanurekha7844 8 місяців тому

    ఇప్పుడు మీ వీడియో complete చేశాను. సూపర్ మళ్ళీ పాత ఉషా బయటకు వచ్చింది. Continue చేస్తా రా

    • @planet_Jupiter
      @planet_Jupiter 8 місяців тому +1

      లేదు. బయటికి వచ్చిన ఉష మళ్ళీ పుట్టలోకి వెళ్ళిపోతుంది.అప్పుడప్పుడు అలా వస్తుంది అంతే.వచ్చినప్పుడు enjoy చెయ్యండి.that's it

    • @bhanurekha7844
      @bhanurekha7844 8 місяців тому +1

      @@planet_Jupiter ha ha haa అవునా?

    • @planet_Jupiter
      @planet_Jupiter 8 місяців тому

      ​@@bhanurekha7844అవును

  • @gowrimindrana3146
    @gowrimindrana3146 7 місяців тому

    Hi andi nenu computer embroidery machine tisukovali anukuntunnau ledha botique pettali anukuntunnam machine besta botique besta chyppandi plz

  • @aandrallinonechannel665
    @aandrallinonechannel665 8 місяців тому +1

    Hai Usha garu

  • @planet_Jupiter
    @planet_Jupiter 8 місяців тому

    రాత్రిళ్ళు చెట్ల కింద తిరిగినా దయ్యం పట్టి మనసు చెదిరి depress అయ్యే chances చాలా ఉన్నాయి😂

  • @aandrallinonechannel665
    @aandrallinonechannel665 8 місяців тому +1

    Hai Usha gari

  • @vijayalakshmid3999
    @vijayalakshmid3999 8 місяців тому

    పుష మంచి పొలం బేడు పెటె సావు పుష

  • @planet_Jupiter
    @planet_Jupiter 8 місяців тому +2

    Change channel name to boutique వడిలో చాలాసేపు😂😂😂😂

  • @shanthag3940
    @shanthag3940 8 місяців тому

    Boutique business lo busy Usha chanel name

  • @sudhareddy6348
    @sudhareddy6348 8 місяців тому

    Face antha padayindhi Usha garu

  • @BhavikaSayana
    @BhavikaSayana 8 місяців тому +2

    Hello mam how to contact you please tell me mam please

  • @vaninaidu2876
    @vaninaidu2876 8 місяців тому

    Hi usha garu yala unnaru

  • @lasyamekala9925
    @lasyamekala9925 8 місяців тому

    Mi porlam video chudaka chala rojulu sindi eppudu pettandi ilantici

  • @m.sasikumar.1492
    @m.sasikumar.1492 8 місяців тому

    Daily videos friends 😊

  • @RajeswariMule
    @RajeswariMule 8 місяців тому

    Hi❤❤

  • @rajasekharkomma2224
    @rajasekharkomma2224 8 місяців тому

    ❤❤❤

  • @legendboy4764
    @legendboy4764 8 місяців тому

    Same problem 😂

  • @nellelakhadar4101
    @nellelakhadar4101 8 місяців тому

    Hi akka i miss you ❤😢

  • @kandalashravankumarkandalashar
    @kandalashravankumarkandalashar 8 місяців тому

    Hi akka

  • @indranidantu9261
    @indranidantu9261 8 місяців тому +1

    Garden videos chesi varu chala Mandi koncham subscribers peraga gane,vere field Loki velli pothu naru,kalagura gampa,tth,

  • @bhanurekha7844
    @bhanurekha7844 8 місяців тому +1

    Usha garu replies meeru istunnaro ,Assistent istunnaro teleedu kaani polam vellamdi , కూరలు,పళ్లు, etc.,pandimchamdi.ఎంతో ఆనందం ఉంటుంది అందులో. ఒక్కసారి మాధవి గారి mad garden చూడండి. Avida farming ప్లేస్ మీ పొలం అంత ఉండనే ఉండదు. తక్కువ place లోనే ఎన్ని పం డి స్తున్న రో

  • @alekyaananthoju5602
    @alekyaananthoju5602 8 місяців тому +1

    Hi andi. Meru enduku videos petaledu. Rama and arun vallu enduku videos kanipisthaleru. Clear viedo kavali andi.

  • @layamadhudimpuchichu6125
    @layamadhudimpuchichu6125 7 місяців тому

    Medhi ee uru andi

  • @panugantisridevi2751
    @panugantisridevi2751 8 місяців тому +1

    Supper 👏👏

  • @pakashirisha9291
    @pakashirisha9291 8 місяців тому +1

    Hi❤

  • @MalyalaGanaganarsaiah
    @MalyalaGanaganarsaiah 8 місяців тому

    Hai usagaru

  • @nellelakhadar4101
    @nellelakhadar4101 8 місяців тому +2

    Usha akka my chanal na village vlogs 26 koncham chudu

    • @planet_Jupiter
      @planet_Jupiter 8 місяців тому

      ఉష అక్క ఒక్కత్తి చూస్తే ఏమొస్తుంది?ఊరంతా చూస్తే వస్తాయి వ్యూస్😂😂😂😂