Explainer : జగన్నాథుడి ఖజానా.. ముహూర్తం జూలై 14.. | Puri Jagannath Ratna Bhandar - TV9

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024
  • అప్పుడెప్పుడో 1978కి ముందు తెరుచుకున్న తలుపులు
    ఆ తాళం చెవికి ఎన్నికల్లో ప్రభుత్వాలనే మార్చేంత శక్తి!
    46 ఏళ్లకు ముందు ఆ సంపదను లెక్కబెట్టిన వివరాలేవి?
    రత్న భాండాగారాన్ని జూలై 14న తెరవడానికి రంగం సిద్ధం
    జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీని నియమించిన ఒడిశా సర్కార్
    జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీలో 16 మంది సభ్యులు
    పూరీ కలెక్టరేట్ లోని ట్రెజరీలో డూప్లికేట్ తాళం చెవి
    ఆభరణాలను భద్రంగా ఉంచే చర్యలను సిఫార్స్ చేయాలి
    జగన్నాథుడి రత్నభాండాగారంలో ఎలాంటి సంపద ఉంది?
    ఆభరణాల క్వాలిటీని చెక్ చేయాలి.. బరువును తూయాలి
    నగల లెక్కింపును వేరే చోట లెక్కించడానికి ఏర్పాట్లు
    ఆ ఐదు చెక్క పెట్టెల్లోనే జగన్నాథుడి విలువైన సంపద
    1978లో లెక్కించాక మళ్లీ గది తలుపులు తెరవలేదు
    ఆనాడు ఆ సంపదంతా 70 రోజుల్లో లెక్కించారు
    అప్పట్లో కమిటీని నియమించిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వం
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    Credits : Explainer | Gunnesh/Producer #tv9d
    #Explainer #purijagannadh #RatnaBhandar #purijagannathtemple #tv9d
    Uploaded by #srikanthrayancha

КОМЕНТАРІ • 16