సర్ మీ ఓపికకు వందనాలు, పిల్లలకు తల్లులు చిన్నపుడు చందమామ ను చూపిస్తూ .....తల్లి గోరుముద్దల ఆహారం తినిపించినట్టు ... మీ మాటలతో మాకు సంగీత విద్య నేర్పేoదుకు కృషి చేస్తునoదులకు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తప్ప మరేమీ చేయలేను, 💐💐💐💐
మీ వీడియోస్ చూస్తుంటే ఒక్కోసారి అర్థం అవ్వట్లేదు కానీ అదే వీడియోను పది సార్లు చూస్తే ఆ వీడియోలో ఉన్న సారాంశం అర్థం అవుతుంది నేను సంగీతం నేర్చుకో గల నన్ను నమ్మకం ఏర్పడుతుంది చాలా ప్రశాంతంగా ఉంది గురువుగారు నీ పాదాలకు శతకోటి ప్రణామాలు🎉🎉
గురువు గారు మీ మంచి ప్రయత్నం సంగీత శిక్షణ పొందలేని అభాగ్యులకు మరలా సంగీత ప్రీమికు ల గా మారుస్తున్నది అని పూర్తిగా విశ్వాసము కలుగు తున్నది, అందు లో నేను కూడా ఒకడును; దయ చేసి మల్లీశ్వరి లోని "పరుగు లు తీయాలి""పాట కు నోటేషన్ తెలియ పరుస్తారని ఆశతో మీ కంటే పెద్ద వయసు ఒక శిక్షార్తి 🤗🤗🤗
Ekkada sa, ekkada re, andulo r1, r2 , emi ragam vadali Ela telustayandi, geetalu, varnalu swaralu tarvata sahityam vastai , sontam ga swara kalpana Ela telustundi
నమస్తే సార్ అరటిపండు వలిచి నోటికందించే విధంగా చెబుతున్నారు ,,మీకు ధన్యవాదాలు ,, ఇంతమటుకు ఎవరూ చేయని పాత పాట ,, మీరు కీబోర్డమీద చేయగలరన్న విశ్వాసంతో అడుగుతున్నాను స్వరాలతో చెప్పండి ,, “” ఒకపూల బాణం తగిలింది మదిలో తొలి ప్రేమ గీతం ,,,,! ఈ పాటకు స్వరాలు చెప్పండి దయచేసి ,,
గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు
సంగీత వృద్ధి ప్రాప్తిరస్తు!
సర్ మీ ఓపికకు వందనాలు,
పిల్లలకు తల్లులు చిన్నపుడు చందమామ ను చూపిస్తూ .....తల్లి గోరుముద్దల ఆహారం తినిపించినట్టు ... మీ మాటలతో మాకు సంగీత విద్య నేర్పేoదుకు కృషి చేస్తునoదులకు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తప్ప మరేమీ చేయలేను, 💐💐💐💐
Baguga nerputharu good teacher danyavadagalu
చాలా బాగుంది గురువు గారు
మీ వీడియోస్ చూస్తుంటే ఒక్కోసారి అర్థం అవ్వట్లేదు కానీ అదే వీడియోను పది సార్లు చూస్తే ఆ వీడియోలో ఉన్న సారాంశం అర్థం అవుతుంది నేను సంగీతం నేర్చుకో గల నన్ను నమ్మకం ఏర్పడుతుంది చాలా ప్రశాంతంగా ఉంది గురువుగారు నీ పాదాలకు శతకోటి ప్రణామాలు🎉🎉
God bless you
మీకు ఎలా ధన్యవాదములు చెప్పాలో తెలీటం లేదు 🙏🙏🙏
చాలా సంతొషంగురువుగారు స్వరాల గుర్తించడం ఎలాగొ మీరు చెప్పిన విధానం బాగా
అర్థమైనది దన్యవాదములు
Jaya Guru Datta
Thank you guruvu garu
Danyavaadamulu guruvugaaru
Chala bhaga explain chesaru guru garu
Guruvu gaaru meeru chebuthunna prethi paatam chelaa intresting gaa undhi , neenu Chela suluvuga ardham chesu kuntunnaanu , meeku naa kruthangnathulu....🙏🙏🙏
Very good teaching guruvugaru nimge nanna sastanga namaskaralu
God bless you
Chala.chakkapadaru
చాలా చక్కగా వివరించారు గురువు గారు...ధన్యోస్మి🙏🙏🙏
Nice 👌 thnks you
గురువు గారు మీ మంచి ప్రయత్నం సంగీత శిక్షణ పొందలేని అభాగ్యులకు మరలా సంగీత ప్రీమికు ల గా మారుస్తున్నది అని పూర్తిగా విశ్వాసము కలుగు తున్నది, అందు లో నేను కూడా ఒకడును; దయ చేసి మల్లీశ్వరి లోని "పరుగు లు తీయాలి""పాట కు నోటేషన్ తెలియ పరుస్తారని ఆశతో మీ కంటే పెద్ద వయసు ఒక శిక్షార్తి 🤗🤗🤗
Will try andi.tq
👌sir
ధన్యవాదములు గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻
Beutiful simplifying music 🙏presentation 👍🏻👌
Chala baga chepparu guruvu gari
గురువుగారు సంగీతం అనేది సరస్వతీ కటాక్షం ఉంటేనే వస్తుంది అన్నది నిజం ప్రత్యక్షంగా గురువుగారు నాకు లేకపోయినా మీరే నా గురువు
Bavundi sir, tnq
Chala chala kruthagnathalu sir
థాంక్ యు సో మచ్ సార్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏గురువుగారు
Good explanation bro
All the best👍💯
సర్.. చాలా చక్కగా వివరించారు...🙏
Thank you so much,Sir
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
Miru yentho mandiki suluvuga artham ayyelaga chepthunnanru guruvu gaaru miku koti vandanamulu🙏🙏🙏🙏
Good teaching , really TQ TQ TQ 🙏🙏🙏🙏💐
Chakkaga vivarincharu guruvu gariki paadabhi vandhanaalu
Thank you Sir
Very good sir 🙏
Sir noting lo swalu song lo madylo padstara sir
Mohan ragam swaralu
Excellent explaining...Sir🙏🙏🙏
నమస్తే andi music instrument lo black white buttons ekkada nunchi sari gamapa start cheyyalo telupagalara guruvugaru
మీరు అడిగిన వీడియో ఉంది చెక్ చేసి తెలుసుకోగలరు
Fillarigithalu.ealavaenchala.guruvugaru
Good morning sir
Online class lo yela join avvali sir
🙏 👌 👍 🌹
🙏👣💐
🙏🙏🙏🙏🙏
Sir with out keyboard, how to identify the swaras vokal students
Ekkada sa, ekkada re, andulo r1, r2 , emi ragam vadali Ela telustayandi, geetalu, varnalu swaralu tarvata sahityam vastai , sontam ga swara kalpana Ela telustundi
Wanted history
నమస్తే సార్ అరటిపండు వలిచి నోటికందించే విధంగా చెబుతున్నారు ,,మీకు ధన్యవాదాలు ,,
ఇంతమటుకు ఎవరూ చేయని పాత పాట ,,
మీరు కీబోర్డమీద చేయగలరన్న విశ్వాసంతో
అడుగుతున్నాను స్వరాలతో చెప్పండి ,,
“” ఒకపూల బాణం తగిలింది మదిలో
తొలి ప్రేమ గీతం ,,,,!
ఈ పాటకు స్వరాలు చెప్పండి దయచేసి ,,
Will try tq
Good evening sir
Ur class very clear and good sir
Online classes cheptara sir please
ధన్యవాదములు గురుగారు అలాగే ఏ పాటైనా విని దాని original శృతి (pitch) ని ఎలా తెల్సుకోవాలి అనేది సులువుగా చెప్పండి గుతుగారు pls...
తప్పకుండా చేస్తాను. ధన్యవాదాలు
@@SangeethaSthali hi గురు గారు ధన్యవాదాలు
Sir namasthe on line classes Ela join avvali sir .dayachesi theliyajeya galaru 🙏
Mail me by providing all details of you 👇
sangeethasthali@gmail.com
Andulo nenunnanu swaram speedga vaste rayataniki kuda velu lekunda vundhi
Sir సొంతంగా రాసిన పాటకు కూడాస్వరం ఎలా నేర్చుకోవాలి
చిన్న కీబోర్డ్ లో కూడా నేర్చుకోవచ్చు sir
Guruvu garu keyboard lo black cords ni major antara leka minor antara dayachesi telupa galaru
మీ ప్రశ్నకు సమాధానం వీడియో రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సమయం చూసుకొని చేస్తాను. ధన్యవాదాలు
@@SangeethaSthali thank you so much sir
Sir interlude and preludes gurunchi kuda oka class cheppandi
Sure🙌
@@SangeethaSthali thank u sir
,🙏🙏🙏🙏🙏
కి బోర్డ్ లేకుండ పాడటం ఎలా అది కుడా చెప్పండి
Done
Notation
సార్, ఇక్కడ పాటకి నోటేషన్ రాయడం నేర్పించారు, దయచేసి మాకు, interluad, preluad కి కూడా నోటేషన్ రాయడానికి ఒక లెసన్ నేర్పించండి
Sure
Guruvu gaaru meeru pettina prathi videos excellent ga ardam ayye vidhamuga vivaristunnaaru.mee videos chusi naaku sangeetham keyboard nerchu kovalanipistudi. Send me your phone number guruvugaaru.🙏🙏🙏🙏🙏.
Send your number ..I wii ping
9959722301
Sir this type is not understood .
Will provide next time understandable.tq sir
Meerusangeetamnerpestaraaetememobayelnemberpettandi
🙏🙏🙏🙏🙏