ప్రోపెసర్ గారూ! గ్రామీణ వ్యవసాయ కుటుంబాలలో భార్య భర్తలు 24 గంటలు కలసి పనిచేస్తూ జీవిస్తారు., వారి మధ్య ఏ అసంతృప్తి ఉండదు, కారణం వారికి కలిసి పనిచేయడంలో కలిసి జీవించడంలో ఆనందం ఉంటుంది,
ఈనాడు మానవ సంబంధాలు చాలా వరకు కుంచించుకు పోతున్నాయి. ఒకే గదిలో ఉన్న భార్యాభర్తలు కనీసం మాట్లాడుకోలేని దుస్థితి. అందువల్లనే అదానీ మాటల్లో నిజం లేక పోలేదు
@@dhandaluswamy4523ఎంత మంది భార్య భర్తలు కలిసి ఉంటున్నారు ? పెళ్ళి అయిన నెక్స్ట్ రొజు నుండే గొడవలు వస్థున్నాయి కోర్టు లో డివోర్స్ కేసులు పెరిగిపోతున్నాయి
Software work చాలా టఫ్ గా ఉంటుంది. విపరీతం గా బ్రెయిన్ వర్క్ చేయాలి.Timings irregular గా ఉంటాయి. హెల్త్ అప్సెట్ అవుతుంది. టీచింగ్ అనేది హ్యాపీ జాబ్. ఎక్కువసేపు భార్యా భర్తలు ఒక దగ్గర ఉంటే గొడవలు రావటం తప్పదు. 3-4 hours సరిపోతుంది. Adani చెప్పేది కరెక్ట్.
Comments chesina vedavalaku india pm fake degree kanisamu press confrence chese telivi unda modi ki , U U Lalith former CJI telsa neku modi amit shah own Lawyer CJI chesi valla meda unnna cases anni close chesadu india modi event management PM 😅😅😅😅😅
Professor garu well said about Chikudukai ...my wife is pure Veg and I am from Non veg family background... We lived for 32 years of married life without a major scuffle...She learnt all non veg recipes... I enjoy all her veg items too... Few days both take veg only ...
మీ విశ్లేషణ భార్య భర్తల బాంధవ్యం పట్టిష్ట పరిచే కౌన్సిలింగ్ గా ఉంది. ఆదని అనవచ్చు అతని స్నేహితులు కుటుంబ బాధ్యతలు చేపట్టని వాళ్లే. So its natural his mind set is like that. His deceptive business tactics will satisfy his ego.His comments on family naturally leave negetive impression on young generation.
పని చేసేది బ్రతుకు బాగుందటనికి అయినపుడు, కుటంబం లో అంతా సంతోషం గా ఉండటమే ఆ బాగుంటనికి సూచన అయినపుడు, ఆ బాగుకే అడ్డొచ్చే పనికి అర్థం ఏముంటది. ఆ పనిలోనో లేక పని చేసే విధానం లోనో ఏదో తేడా ఉన్నట్టు అర్థం. అపుడు పనిని గాని పని చేసే విధానాన్ని గాని మార్చడానికి ప్రయత్నించాలి కానీ కుటుంబాన్ని బ్రతుకుని మర్చలనుకొడం లో అర్థం ఏముంది. జనాలు ఆలోచించాలి, ముఖ్యంగా చదువుకునే వాళ్ళు.
At the outset, it is important to define work. Work is individual's definition as it applies to happiness. Because, for some people work is only a part of life just for earning money. For others, it may be passion. Some people may consider their passion as work which they do not consider as work but happiness. It may be vice - versa. So, it depends how work is defined as. If we have a universal definition for work, only then we can define the ideal working hours probably. Sir, i dont know if you read comments or not, if this reaches you, i am grateful.
Pro Garu please talk about kerala women topic please save her please. Meeru matladithe adhi chala mandhiki reach avvuthundhi. Ameni kapadadiki me vanthu ga krushi cheyandi sir
For development of India the direction/ambition/desire of Infosys Narayana Murthy is justified. Unlike Adani, country will not prosper without Hard work.
Sir, if workers they work 70 hours families they get start divorcing or they getting affairs and countries population will come down, just like China population. 70 hours work means there is no social life there children they don't show love and affection already families they are suffering with differences, as per my opinion Narayana Murthy is wrong ofcouse he is business man. Once in a while they can work if it's emergency cases sir one More thing if person works 70 hours his health is going to be effect if you take blue collar jobs workers will collpase for 40 or 50 years rest of life he has to suffer on the bed, thanks to Narayana Murthy advice.
అదానీ కృష్ణ పట్నం పోర్టు మరియు అదానీ గంగవరం పోర్టులో కార్మికులు రోజుకు 12 గంటలు చొప్పున వారానికి 60 గంటలు పని చేయించడం ఎంత వరకు సమంజసం. కష్టం కార్మికులది. లాభాలు యాజమాన్యనివి.
Sir office la valla schools valla chaalaa chirakosthundhi holidays ichi homeworks isthaaru etu poleka narakam husband and wife ki over work pressure phones laptops valla hapy ledhu sanyasulu ga undatam best
Sir idi family life meda chala effect avutundi....but pillalu valla father ni mother ni miss avutunnaru ....so they feel lonely so they addicted to tv and mobiles...and it impacts the relationships.its my personal experience and it leads to stress...as you said wife may understand but what about kids.
ప్రొఫెసర్ గారు మీ మెదడు ప్రోగ్రామింగ్ 1980 మోడల్. ప్రస్తుతం 2025 యూత్ ప్రోగ్రామింగ్ వేరు. గమనించారా! ప్రస్తుత పరిస్థితుల్లో యువతీయువకుల పెళ్లి, భార్యాభర్తలు, కుటుంబం, తల్లితండ్రులు, కన్నబిడ్డలు ఇవన్ని ఓల్డ్ మోడల్. ప్రస్తుత న్యూ మోడల్ సింగిల్ లివింగ్ లైఫ్. వీకెండ్ రొమాన్స్ లైఫ్.
ఒక నగల వ్యాపారి, విమానాశ్రయాలు నౌకాశ్రయాలు నడిపించగలడు అని నమ్మే మూర్ఖుడు కాదు కాబట్టి ప్రొఫెసర్ అయ్యాడు. అలాగే దేశ నిర్మాణం అంటే ప్రపంచ కుబేరుడు అవడం అని అనుకునే బేవకూఫ్ బత్తాయి కాదు నాగేశ్వరావు గారు.

Work life and family life balance has tobe maintained without hurting one another,hence the timing has to be fixed reasonably not unilaterally or impracticaly. That is why over ambitious people spoil family relations and ultimately suffer.
Seems you are so obsessed with making videos. Your analysis of such an interesting topic is very dry. May be because you are overdoing things and taking up topics for the sake of count rather than based on its merits. Also, in almost every topic you bring 'your' example which is a kind of boasting and with this I am losing interest to listen further.
ప్రోపెసర్ గారూ! గ్రామీణ వ్యవసాయ కుటుంబాలలో భార్య భర్తలు 24 గంటలు కలసి పనిచేస్తూ జీవిస్తారు., వారి మధ్య ఏ అసంతృప్తి ఉండదు, కారణం వారికి కలిసి పనిచేయడంలో కలిసి జీవించడంలో ఆనందం ఉంటుంది,
The thinking levels are different, compared to urban and rural..also educated and uneducated
కలిసి పని చేయడం గురించే... కరోనా లో మొదలైన work from home ని తీసేసి ఆ స్థానంలో hybrid system పెట్టింది .
ఏంటి బ్రో మీ ఇంట్లో వాళ్ళు పడుకోకుండా 24 గంటలూ పనిచేస్తారా 😂😂😂
Yes here they are working for them
@@NatureLover36963 భార్య భర్తలు 24 గంటలు కలసి పనిచేస్తూ "జీవిస్తారు".
ఈనాడు మానవ సంబంధాలు చాలా వరకు కుంచించుకు పోతున్నాయి. ఒకే గదిలో ఉన్న భార్యాభర్తలు కనీసం మాట్లాడుకోలేని దుస్థితి. అందువల్లనే అదానీ మాటల్లో నిజం లేక పోలేదు
మేకెలా తెలుసు అంకుల్
సగటు IT ఉద్యోగి నాకు కోడా ఇదే షేర్ చేసుకున్నారు
@@dhandaluswamy4523ఎంత మంది భార్య భర్తలు కలిసి ఉంటున్నారు ?
పెళ్ళి అయిన నెక్స్ట్ రొజు నుండే గొడవలు వస్థున్నాయి
కోర్టు లో డివోర్స్ కేసులు పెరిగిపోతున్నాయి
@@dhandaluswamy4523కోర్టు లో డివోర్స్ కేసులు పెరిగిపోతున్నాయి
Not a day goes by without watching your videos sir. Thanks for your effort in providing unbiased analysis to us.
Excellent sir
Adhani garu correct ga chepparu
Software work చాలా టఫ్ గా ఉంటుంది. విపరీతం గా బ్రెయిన్ వర్క్ చేయాలి.Timings irregular గా ఉంటాయి. హెల్త్ అప్సెట్ అవుతుంది. టీచింగ్ అనేది హ్యాపీ జాబ్.
ఎక్కువసేపు భార్యా భర్తలు ఒక దగ్గర ఉంటే గొడవలు రావటం తప్పదు.
3-4 hours సరిపోతుంది.
Adani చెప్పేది కరెక్ట్.
Doctors work even worse..18 hrs duty no sleep. No rest ..less salaries..hospitals looting money n treating doctors badly
గౌతమ్ అదని గారు చెప్పింది మంచి పద్ధతి కుటుంబ వ్యవస్థ పాడైపోయిన తర్వాత దేశంతో పనేముంది
మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సర్.2025🎉 ప్రొఫెసర్ Nageswar గారు..
Wish you happy new year Sir
కమ్మిలు చైనా కాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ చేసుకుంటారు కావొచ్చు
Good analysis. Happy new year
అవును. ఆది అదాని వ్యక్తిగత అనుభవం వల్ల ఏర్పడిన అభిప్రాయం ఆయి ఉండవచ్చు 😄
తన అనుభవం చెప్పి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త చెప్పాడు మంచిదే కదా ?
పెళ్ళాం విడిచి పోయినా తరువాతా ఇంక ఏమి లైఫ్ వాడు ఒక్కడే ఏమీ పీకుతాడు
ప్రొఫెసర్ గారికి కాంగ్రెస్లో రాహుల్ గాంధీ చేసే తప్పులు కనిపించవు
ప్రొఫెసర్ ఆ విషయo లో గుడ్డి వాడు
Questions power lo unna varini adugutaru, aina power lo leni variki question chesi emi upayogam? RAGA power loki vaste ayanni kuda question chestaru.
Comments chesina vedavalaku india pm fake degree kanisamu press confrence chese telivi unda modi ki , U U Lalith former CJI telsa neku modi amit shah own Lawyer CJI chesi valla meda unnna cases anni close chesadu india modi event management PM 😅😅😅😅😅
*చాలా బాగా విశ్లషణాత్మకంగా చెబుతారు సార్ మీరు..* 💕❤
అదానీ చెప్పింది నరేంద్ర మోడీ గారికి వర్తించదు ఎందుకంటే, నరేంద్ర మోడీ గారి భార్య పారిపోలేదు, నరేంద్ర మోడీ గారే పారిపోయారు భార్యను వదిలిపెట్టి
😂😂
😂😂😂😂
😂😂😂😂😂
😂😂😂😂
😅🎉🎉🎉😂
Dear great personality Professor Garu , you please help India to make heavenly with out difference of opinion unnatural
Yes totally agree with your views sir
Adani is 1000 percent right
Professor garu well said about Chikudukai ...my wife is pure Veg and I am from Non veg family background... We lived for 32 years of married life without a major scuffle...She learnt all non veg recipes... I enjoy all her veg items too... Few days both take veg only ...
Nageswar Sir. Welcome.
Infosys is intellect entrepreneur but lack common sense 😂
Okay! Just take inspiration from his words and leave the rest
మీ విశ్లేషణ భార్య భర్తల బాంధవ్యం పట్టిష్ట పరిచే కౌన్సిలింగ్ గా ఉంది. ఆదని అనవచ్చు అతని స్నేహితులు కుటుంబ బాధ్యతలు చేపట్టని వాళ్లే. So its natural his mind set is like that. His deceptive business tactics will satisfy his ego.His comments on family naturally leave negetive impression on young generation.
Tq sir common subject
Beautiful sir...
🙏 ప్రొఫెసర్ గార్కి వందనములు 🙏
Good analysis sir
Thank you Sir ❤
There should be work-life balance
సరే సార్. కానీ మీ లైఫ్ ను ఇతర కార్మికులతో ఎలా పోలుస్తారు. ఇది అన్యాయం. మీరు మీ కోసం పని చేసుకుంటున్నారు. కానీ కార్మికులు అలా కాదే.
కార్మికులు ఎవరికోసం చేస్తారు సర్
పుణ్యానికి పని చెస్తే సోషల్ సర్వీస్ అంటారు
డబ్బులు డిమాండ్ చెసి తీసుకుంటారు వాళ్ళు నీ కోసం చేస్తున్నారు కావొచ్చు
prof's self dabba
Hpy New year sir
SIR NAMSTE. YOU ARE WELCOME TO KANHA SHANTI VANAM FOR ENJOYING WITH MEDITATION AND NATURE GREENARY
గురువర్యులకు నమస్కారం, మీకు, మన ఛానెల్ వీక్షకులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీ ట్వింకిల్ శ్యామ్ వైజాగ్
సర్..అసలు 72 గంటలు పని చేయాలి అన్నా..సరిపడా పని దొరకాలిగా😂
పని చేయని దొంగకు పని దొరకదు
చేయటానికి పనులు ఇప్పుడు చాలా ఉన్నాయి,
రాపిడో బైక్, లేదా జామటొ , లేదా స్విగ్గి లేదా డెలివరీ బోయ్ పనీ చేయొచ్చు
పని చేయని దొంగ కు పని దొరకదు,
పని చేయాలని ఉంటె చాల పనులు ఉన్నాయి,
రాపిడో బైక్, లేదా జమాటో , స్విగ్గీ, చేయొచ్చు
సూపర్ సర్ మీరూ ఈ వయసులో కూడా 16గంటలు ఇష్టం తో పని చేయడం మా అందరికీ ఆదర్శం గురువు గారు 🙏🙏
మంచిదే గా.. డబ్బులు ఉన్నప్పుడు .. మరొక బార్యను తెచుకొంటాడు ..
Sir aa narayana murthybgadu employees ki salaries delay chesi aa amount 2 months late chesi or apesi
Vachina interest tho 50 crores petti flat konnadu ..
Vadi manavadu bagupadthada ...ma dabbu tinnavadu
పని చేసేది బ్రతుకు బాగుందటనికి అయినపుడు, కుటంబం లో అంతా సంతోషం గా ఉండటమే ఆ బాగుంటనికి సూచన అయినపుడు, ఆ బాగుకే అడ్డొచ్చే పనికి అర్థం ఏముంటది. ఆ పనిలోనో లేక పని చేసే విధానం లోనో ఏదో తేడా ఉన్నట్టు అర్థం. అపుడు పనిని గాని పని చేసే విధానాన్ని గాని మార్చడానికి ప్రయత్నించాలి కానీ కుటుంబాన్ని బ్రతుకుని మర్చలనుకొడం లో అర్థం ఏముంది. జనాలు ఆలోచించాలి, ముఖ్యంగా చదువుకునే వాళ్ళు.
Adani said is correct...thats suits for current generation not for previous generation
బాగా చెప్పారు అండి,superb
❤❤❤❤
Happy new year sir meeru national channels chudadam tarachuga miss avandi maku etuvanti machi videos vastai thankyou sir ❤
At the outset, it is important to define work. Work is individual's definition as it applies to happiness. Because, for some people work is only a part of life just for earning money. For others, it may be passion. Some people may consider their passion as work which they do not consider as work but happiness. It may be vice - versa. So, it depends how work is defined as. If we have a universal definition for work, only then we can define the ideal working hours probably.
Sir, i dont know if you read comments or not, if this reaches you, i am grateful.
May be adani can't live more than 8 hrs with his wife
వారానికి 70 గంటలు అంటే... వారానికి ఒక్క రోజు సెలవు లేకుండా.. తక్కువలో తక్కువ రోజుకు 10 గంటలు పని.. లంచ్ బ్రేక్ కాకుండా..
It all depends on the age sir? Priorities change based on the age factor
Self working is different from working under some management.
Sir just want know do you really make these many videos if UA-cam is not paying you ? Life is not same for everyone we can’t generalise
11:44
adani sir experience but chaala houses lo no problem
Super analysis
Unorganised sector lo charges choodandi
Meeray kadhu
Ramoji rao nunchi andariki 24x7pani chestaaru
24X7 స్మార్ట్ ఫోన్లు అందరికీ పని కలిపించాయి 😁😀😃🤣
Happy new year sir💐
పాపం ఆయనకి personal experience అయిఉండాలి
Wish a happy new year sir
Narayana Nurthy is a old timer. He and his wife are different type. Ordinary people cant work beyond certain hours.
Correct 💯 women's mind poyyidhi present situation ala undhi adhani good gaa
Pro Garu please talk about kerala women topic please save her please. Meeru matladithe adhi chala mandhiki reach avvuthundhi. Ameni kapadadiki me vanthu ga krushi cheyandi sir
For development of India the direction/ambition/desire of Infosys Narayana Murthy is justified. Unlike Adani, country will not prosper without Hard work.
Working 70 hours per week only increase company profits not individuals.people in software under deep depression
Sir, if workers they work 70 hours families they get start divorcing or they getting affairs and countries population will come down, just like China population. 70 hours work means there is no social life there children they don't show love and affection already families they are suffering with differences, as per my opinion Narayana Murthy is wrong ofcouse he is business man. Once in a while they can work if it's emergency cases sir one More thing if person works 70 hours his health is going to be effect if you take blue collar jobs workers will collpase for 40 or 50 years rest of life he has to suffer on the bed, thanks to Narayana Murthy advice.
Only Adani japam for U and pappu!?
Give a d take policy laga wife and husband understanding unte work life balance ga untundi
Narayana murthy is wrong.
In the name of Ram can be accepted....
What about men? If wife stay with husband's more than 8h, men also will runaway .
అదానీ కృష్ణ పట్నం పోర్టు మరియు అదానీ గంగవరం పోర్టులో కార్మికులు రోజుకు 12 గంటలు చొప్పున వారానికి 60 గంటలు పని చేయించడం ఎంత వరకు సమంజసం.
కష్టం కార్మికులది. లాభాలు యాజమాన్యనివి.
He should explain .. Why Husbands runaway
Sir you are old generation couple.But new gen is quite different sir.adani is correct to larger extent
For cooperate husband wife is client 😅😅😅
Sir office la valla schools valla chaalaa chirakosthundhi holidays ichi homeworks isthaaru etu poleka narakam husband and wife ki over work pressure phones laptops valla hapy ledhu sanyasulu ga undatam best
Happy new year sir, మీరు మారారు sir
U and He 50% correct sir .
Sir once visit my village school
Railway lo signal job anedhi okati vundhi.. 24hours 😢😢😢dhebbaku minimum 12hours physical duty chesi.. remaining 12 hours anytime ready ga vundali..pellam kante phone railway teack mathrame yekkuva..
అవును సార్... అదాని అంటే....మన అన్న ఖ్యాతి ని, రాష్ట్రం, దేశం కాకుండా అంతర్జాతీయ స్థాయి కి తీసుకెళ్లిన వ్యక్తి ?
Tax lu eggotadam lona? India richest man tax filing lo top 100 lo kuda ledu nduku?
Election ఖర్చు నీ బాబుగాడు యిస్తున్నాడా???
ఆ డబ్బు ప్రజల pocket లోకి పోతుంది..
అంతర్జాతీయ స్థాయికి అంటే... ... అమెరికా అరెస్టు వారెంట్ ఇష్యూ చేసే దాకా
...
Adani cement factory low work load ackuvaga untudi salary less
Sir idi family life meda chala effect avutundi....but pillalu valla father ni mother ni miss avutunnaru ....so they feel lonely so they addicted to tv and mobiles...and it impacts the relationships.its my personal experience and it leads to stress...as you said wife may understand but what about kids.
Why are you spreading the wrong news.....Adani referred for 70 hours/week working?
RIP adani...pradaaaaneee
Nijamgane bhrtha ekapakshamganne vumtaru idi n💯 nijam
నువ్వు దేశానికి ఏమైనా చేసినావా,
గౌతమ్ ఆధాని అంటే మోడీ అవినీతి దాత్తపుత్రుడు. ఆధాని అంటే కార్పొరేట్ డాఖు.
Target ఉన్న పని 16 గంటలు చేయలేరు sir
ప్రొఫెసర్ గారు మీ మెదడు ప్రోగ్రామింగ్ 1980 మోడల్. ప్రస్తుతం 2025 యూత్ ప్రోగ్రామింగ్ వేరు. గమనించారా!
ప్రస్తుత పరిస్థితుల్లో యువతీయువకుల పెళ్లి,
భార్యాభర్తలు, కుటుంబం, తల్లితండ్రులు, కన్నబిడ్డలు ఇవన్ని ఓల్డ్ మోడల్.
ప్రస్తుత న్యూ మోడల్ సింగిల్ లివింగ్ లైఫ్. వీకెండ్ రొమాన్స్ లైఫ్.
More is better id just an illusion......
E badhyatalu fullfill cheyataniki e Santosham koraku pani chestamo
Watikey samayam ivvalenappudu Inka panicheyadam Enduku.
The analysist nagitive attaitude against g Adani it is indian Left ideology fellow s
అదాని అంటే విమానాశ్రయాలు నౌకాశ్రయాలు మరియు దేశ నిర్మాణం రా చైనా ప్రోపెసర్
ఒక నగల వ్యాపారి, విమానాశ్రయాలు నౌకాశ్రయాలు నడిపించగలడు అని నమ్మే మూర్ఖుడు కాదు కాబట్టి ప్రొఫెసర్ అయ్యాడు. అలాగే దేశ నిర్మాణం అంటే ప్రపంచ కుబేరుడు అవడం అని అనుకునే బేవకూఫ్ బత్తాయి కాదు నాగేశ్వరావు గారు.
ఒక నగల వ్యాపారి, విమానాశ్రయాలు నౌకాశ్రయాలు నడిపించగలడు అని నమ్మే మూర్ఖుడు కాదు కాబట్టి ప్రొఫెసర్ అయ్యాడు. అలాగే దేశ నిర్మాణం అంటే ప్రపంచ కుబేరుడు అవడం అని అనుకునే బేవకూఫ్ బత్తాయి కాదు నాగేశ్వరావు గారు.
ఒక నగల వ్యాపారి, విమానాశ్రయాలు నౌకాశ్రయాలు నడిపించగలడు అని నమ్మే మూర్ఖుడు కాదు కాబట్టి ప్రొఫెసర్ అయ్యాడు. అలాగే దేశ నిర్మాణం అంటే ప్రపంచ కుబేరుడు అవడం అని అనుకునే బేవకూఫ్ బత్తాయి కాదు నాగేశ్వరావు గారు.
ఒక నగల వ్యాపారి, విమానాశ్రయాలు నౌకాశ్రయాలు నడిపించగలడు అని నమ్మే మూర్ఖుడు కాదు కాబట్టి ప్రొఫెసర్ అయ్యాడు. అలాగే దేశ నిర్మాణం అంటే ప్రపంచ కుబేరుడు అవడం అని అనుకునే బేవకూఫ్ బత్తాయి కాదు నాగేశ్వరావు గారు.
ఒక నగల వ్యాపారి, విమానాశ్రయాలు నౌకాశ్రయాలు నడిపించగలడు అని నమ్మే మూర్ఖుడు కాదు కాబట్టి ప్రొఫెసర్ అయ్యాడు. అలాగే దేశ నిర్మాణం అంటే ప్రపంచ కుబేరుడు అవడం అని అనుకునే బేవకూఫ్ బత్తాయి కాదు నాగేశ్వరావు గారు.
ఇందులో ఏం విషయం లేదు
70 గంటలు పనిచేసి కార్పొరేట్ల లాభాలు పెంచాలి. కానీ మీ జీతాలు ఎప్పటికీ పెరగవు
అతి తక్కువ పని తో గవర్ణమెంట్ జాబులు కు మాత్రం లక్షలలో జీతాలు.ఫెంక్షన్లు..సామాన్యులు పరిస్థితి ఏమిటి
అతి తక్కువ పని తో గవర్ణమెంట్ జాబులు కు మాత్రం లక్షలలో జీతాలు.ఫెంక్షన్లు..
Na pellam nenubkuragayalu kosre tappa vandadu😢
Pani lo pani nee gurinchi nuvvu elevations kuda ichukonnav 😅
Work life and family life balance has tobe maintained without hurting one another,hence the timing has to be fixed reasonably not unilaterally or impracticaly. That is why over ambitious people spoil family relations and ultimately suffer.
😴😴😴😴😴😴😴😴😴😴
Neethalakae prof
Self dabbaa
Evadokidnap chesi kattesinatlu maatladakandi sir 😊
Self dabba
Idedo personal visleshana anukunta
Self Dabba.
Thamariki a subject dhoraka ledha...
I worked for 400 hrs no profit in a month nothing except my health loosing
Seems you are so obsessed with making videos. Your analysis of such an interesting topic is very dry. May be because you are overdoing things and taking up topics for the sake of count rather than based on its merits. Also, in almost every topic you bring 'your' example which is a kind of boasting and with this I am losing interest to listen further.
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?