నాగేశ్వర్..కంటే గొప్పగా ఎవరు ఇంతలా మాట్లాడలేరు ఇది సమాజం పట్ల అతనికి ఉన్న బాధ్యతను తెలియజేస్తుంది తిరుపతి లడ్డు విషయం ...సరైన ఆధారాలు .. సాక్ష్యాలు లేకుండా బయట మాట్లాడటమే తప్పు అది మరీ ముఖ్యంగా ఒక సిఎం మాట్లాడటం క్షమించరాని నేరం ఇక జగన్ - ఆదాని డీల్ ఎందుకు కేన్సిల్ చేయడం లేదు అమెరికాలో కోర్టులు కేసు నమోదు చేసినా ..ఇంకా ఏపీ ప్రభుత్వం లో కదలిక లేదు ఎందుకు ? పోయింది ....పోయేది జనం సొమ్ము కదా ....మాకేంటి ? అయ్యో... ఆమ్మో..అక్కడ ఉన్నది అదానీ మనం టచ్ చేయలేము ? అదే జరిగితే మన ప్రభుత్వమే ఉండదు అనే భయమా ? మరీ ఎందుకు వారాలు నెలలు.... దొంగనాటకాలు సీరియల్ వలె రిలీజ్ చేశారు మీకు ప్రభుత్వ సొమ్ము పట్ల అత్యధిక కన్సర్న్ ఉన్నట్టు ... పోజ్ కొట్టారు ఇవన్నీ జనాన్ని మభ్య పెట్టడానికి అని జనానికి అర్ధం అయిపోయింది చంద్రబాబు పిరికితనం/స్వార్థం ఏపీ కి శాపం ఇవి చాలక రోడ్లు ... సాగునీటి ప్రాజెక్టులు PPP పద్ధతిలో అమలు చేస్తారట రోడ్లు గురించి నేను మాట్లాడను ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను PPP పద్ధతిలో కట్టాలి అని మొదలు పెడితే ...రాయలసీమ నేను 10 లక్షల మందిని పోగేసి పలుగు పారతో ఆన్ని తవ్వేయడమే కాదు ఏ కాంట్రాక్టు ఏజెన్సీ అందులో పాతేస్తం దేశ చరిత్రలో PPP మోడల్ అతి పెద్ద మోసం ....నయవంచన దీనికి అంకురార్పణ చేసిందే చంద్రబాబు ( వాజ్ పాయ్ కి ఇతనే సలహాలు ఇచ్చాడు ) PPP లో జరిగిన మోసాలు ....ఇంకోసారి రాస్తా
నాగేశ్వర్ గారు, మీరు చెప్పింది కరెక్ట్... కానీ ఒక్క సారి కేసు మొదలు పెడితే అదానీ లాంటి పెట్టుబడి దారులు రారు. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే అదానీ తప్ప వేరే పెట్టుబడి దారులు లేరు. మీరు చెప్పింది కరెక్ట్, కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే వేరే మార్గం లేదేమో. ప్రతి వ్యవస్థ కి కొన్ని priorities ఉంటాయి.
వీళ్ళ గోల ఎలా ఉన్నా అలాంటి long-term deals జరక్కూడదు, dynamic గా ఉండాలి deals లో terms nd conditions అన్నీ కూడా, మార్చుకోడానికి వీలుండేలా. Businessmen ఎపుడూ profit oriented గానే ఉంటారు, leaders జాగర్త పడాలి. వాళ్ళని crct గా వాడుకుంటే చాలా fast గా recover అవ్వొచ్చు debt నుండి.
Callgirl meedha case pettalante,vituda ni kooda irikinchali kadha.kaani vituditho manam samsaram chesthunnamu.ee problem ni evaraina solve cheyagalara.
సార్ అవసరం లేకుంటే రెండు రూపాయల 79 పైసలకి ఇప్పుడు ఎందుకు కరెంటు కొంటున్నట్టు ఎందుకు ఎందుకు సార్ లడ్డు కథలు చెప్తారు తిరుపతి లడ్డు కాదేమైందో ఈ లడ్డు కథ కూడా అంతే పాచిపోయిన లడ్డు అంతే
Viveka murder case. Present status ye.ito a daru marchipoyaru .arch ku 6 years. Complete avutundi ika jagan. Z bi ed cases mata saresari lifelong bail ichhi attundi chi chi e daridrapu politics choostunte asahyamga undi. Sir
కచ్చితంగా ఈ వీడియోలో మీరు చెప్పినవి అన్ని సరైనవే. అనుమానం లేదు. ఎందుకు అంటే ఇక్కడ రాజకీయ అవసరాలు కొరకు అదానీ నీ ఏమి అనలేక జగ్గన్నీ కూడా ఏం అనట్లేదు. కచ్చితంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పే. మరి మీరు జగన్ని పాయింట్ to పాయింట్ తూర్పారబట్టిన వీడియో ఏది? పేరుకి జగన్మీద ఒక వీడియో చేశారు, అందులోనూ కూటమి మీదే మీ విశ్లేషణ అనుకోండి. అల్లు అర్జున్ విషయం లో లాగా, బీజేపీ నేతలు మీద వీడియోస్ లాగా, ఈ విషయంలో జగన్ దుర్మార్గం పై series of videos ఎందుకు చేయలేదు జనం కి చెప్తారా? మీరు కూటమి నీ సమర్డించకర్లేదు. కానీ ముందు జగన్ అవినీతి అని వీడియో చేసి అపుడు కూటమి నీ ప్రశ్నిస్తే మీ ప్రశ్నకు విశ్వసనీయత ఉంటది. అది మీకు తెలియక కాదు. కేవలం మీ రాజకీయ దృక్పథం కి అనుగుణంగా ఉంటాయి మీ వీడియోలు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. దానితోపాటు జగన్ ను కూడా అడిగితే మంచిది
😂😂 ఆహహహహ్హ.... ఇంత పెద్ద వైసీపీ లిస్ట్ చెప్తివి.....మీరు చెప్పింది విన్నాక 40 పైచిలుకు ఇండస్ట్రీ, 4 టైమ్స్ సీఎం కి సేతగావట్లేదు అని ఇండైరెక్టు గా చెప్పినట్టు అనిపిస్తాoది...అదేదో మిమ్మల్ని సీఎం ని చేసుకున్నా బావుండేది... పెద్ద తలకాయలన్నింటినీ లోపలేసి ఈపాటికి పార్టీ ని కూడా మూత యెయ్యిపించేటోడివేమో😂😂😂😂
Very sorry state of affairs sir. We will slowly but surely turn into a banana republic one day. “If Independence is granted to India, power will go to the hands of rascals, rogues, freebooters; all Indian leaders will be of low calibre and men of straw. They will have sweet tongues and silly hearts. They will fight amongst themselves for power and India will be lost in political squabbles. A day would come when even air and water would be taxed in India.” ― Winston S. Churchill
Small countries lo tappu chesina vallu prime minister ayina ha Z g chestunnaru. Malaysia Singapor la ti deshallo sorry to say ma a.ta daridrapu systems world lo yekkada unnattu ledu
Sir Your argument is baseless and indirectly you always support bad people CBN has some limitations and has to balance other good development activities No matter what you blame CBN and his supporters CBN is very good cm
Salute to ur guts. Public r always fools before politicians.No ethics, no values
Super sir
Analysis without fear... 🎉🙏🙏🙏🙏
తుంటిని కొడితే పళ్ళురాలతాయనే మీ వ్యూహం అద్భుతం!
ప్రజా హితం కంటే మోదీ హితం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తున్నట్లు ఉంది
నాగేశ్వర్..కంటే గొప్పగా ఎవరు ఇంతలా మాట్లాడలేరు
ఇది సమాజం పట్ల అతనికి ఉన్న బాధ్యతను తెలియజేస్తుంది
తిరుపతి లడ్డు విషయం ...సరైన ఆధారాలు .. సాక్ష్యాలు లేకుండా బయట మాట్లాడటమే తప్పు
అది
మరీ ముఖ్యంగా ఒక సిఎం మాట్లాడటం క్షమించరాని నేరం
ఇక
జగన్ - ఆదాని డీల్ ఎందుకు కేన్సిల్ చేయడం లేదు
అమెరికాలో కోర్టులు కేసు నమోదు చేసినా ..ఇంకా ఏపీ ప్రభుత్వం లో కదలిక లేదు ఎందుకు ?
పోయింది ....పోయేది జనం సొమ్ము కదా ....మాకేంటి ?
అయ్యో... ఆమ్మో..అక్కడ ఉన్నది అదానీ
మనం టచ్ చేయలేము ?
అదే జరిగితే మన ప్రభుత్వమే ఉండదు అనే భయమా ?
మరీ ఎందుకు వారాలు నెలలు.... దొంగనాటకాలు సీరియల్ వలె రిలీజ్ చేశారు
మీకు ప్రభుత్వ సొమ్ము పట్ల అత్యధిక కన్సర్న్ ఉన్నట్టు ... పోజ్ కొట్టారు
ఇవన్నీ జనాన్ని మభ్య పెట్టడానికి అని జనానికి అర్ధం అయిపోయింది
చంద్రబాబు పిరికితనం/స్వార్థం ఏపీ కి శాపం
ఇవి చాలక రోడ్లు ... సాగునీటి ప్రాజెక్టులు PPP పద్ధతిలో అమలు చేస్తారట
రోడ్లు గురించి నేను మాట్లాడను
ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను PPP పద్ధతిలో కట్టాలి
అని
మొదలు పెడితే ...రాయలసీమ నేను 10 లక్షల మందిని పోగేసి
పలుగు పారతో
ఆన్ని తవ్వేయడమే కాదు
ఏ కాంట్రాక్టు ఏజెన్సీ అందులో పాతేస్తం
దేశ చరిత్రలో PPP మోడల్
అతి పెద్ద మోసం ....నయవంచన
దీనికి అంకురార్పణ చేసిందే చంద్రబాబు
( వాజ్ పాయ్ కి ఇతనే సలహాలు ఇచ్చాడు )
PPP లో జరిగిన మోసాలు ....ఇంకోసారి రాస్తా
And also Haspitals, medicalc colleges also in pppp model
జగన్ని గెలికితే మోడీ గారిని గెలికినట్టే కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మౌనం పాటించాల్సిందే
Nageshwar garu,your analysis very diplomatic an̈lysis and you can interpret either way.
First time you are super analysis.modo is there.thats why.
Well said sir.
బయట ఎన్ని అనుకున్న జగన్, చంద్రబాబు ఒకటే
Very nicely explained sir a daru oka tamu piece le. Prajalu pichhollu avutunnaru .mana telangana lo kooda sa.e situation undi
విచారణ చేయమని అడిగారు.. ంతే.. అయ్యా అంతా విన్నక కూడా లోకం , నాయకుల పోకడ తెలిసి మనం కామెంట్ చేయడం మన టైం వృదా.. అంతే
Awsome analysis.
Jagan ni arrest chesina Congress Party emindho chusadu ga, andhuke bhayapaduthunnadu CHIBN 🤣
ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్ ను గనక రేవంత్ రెడ్డి కాపాడుతున్న ట్లు😂😂
No chance.
He still remembers his arrest episode just before his daughter wedding time
నాగేశ్వర్ గారు, మీరు చెప్పింది కరెక్ట్... కానీ ఒక్క సారి కేసు మొదలు పెడితే అదానీ లాంటి పెట్టుబడి దారులు రారు. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే అదానీ తప్ప వేరే పెట్టుబడి దారులు లేరు. మీరు చెప్పింది కరెక్ట్, కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే వేరే మార్గం లేదేమో. ప్రతి వ్యవస్థ కి కొన్ని priorities ఉంటాయి.
వీళ్ళ గోల ఎలా ఉన్నా అలాంటి long-term deals జరక్కూడదు, dynamic గా ఉండాలి deals లో terms nd conditions అన్నీ కూడా, మార్చుకోడానికి వీలుండేలా. Businessmen ఎపుడూ profit oriented గానే ఉంటారు, leaders జాగర్త పడాలి. వాళ్ళని crct గా వాడుకుంటే చాలా fast గా recover అవ్వొచ్చు debt నుండి.
It's a question of current Andhrapradesh CM and Deputy CM integrity.
Seize the ship pawala 😂
CBN ఇపుడు జగన్ నీ గెలికేతే, రేపు జగన్ వస్తే వీళ్ళని ఆగం చేస్తాడు. సో కాంప్రమైజ్!!
Adani ni evaru emi cheyaru bcoz Modi ji ki gussa vasthundhi sir ji
ప్రతి అగ్రిమెంట్ లో పెనాలిటీ clause ఉంటదని ప్రొఫెసర్ కు తెలియదా 🤦🏻♂️
ఎందుకంటే అదానీ ముడుపులు సిబియన్ కూడా తీసుకోవచ్చు
Can someone file a PIL in the high court for safeguarding the public money.
Callgirl meedha case pettalante,vituda ni kooda irikinchali kadha.kaani vituditho manam samsaram chesthunnamu.ee problem ni evaraina solve cheyagalara.
Jagan,adani arrest ayye chance takkuva but possible
సార్ అవసరం లేకుంటే రెండు రూపాయల 79 పైసలకి ఇప్పుడు ఎందుకు కరెంటు కొంటున్నట్టు ఎందుకు ఎందుకు సార్ లడ్డు కథలు చెప్తారు తిరుపతి లడ్డు కాదేమైందో ఈ లడ్డు కథ కూడా అంతే పాచిపోయిన లడ్డు అంతే
సార్ చంద్రబాబు నాయుడు గారు కి షుగర్ ఉందేమో అందుకే లడ్డు ని ఉపయోగించ లేక పోతున్నారు..
Viveka murder case. Present status ye.ito a daru marchipoyaru .arch ku 6 years. Complete avutundi ika jagan. Z bi ed cases mata saresari lifelong bail ichhi attundi chi chi e daridrapu politics choostunte asahyamga undi. Sir
ఈ 2024-29 సమయం చంద్రబాబు గారికి పరీక్షా సమయం
Courts are there to protect innocent YCP leaders.
కచ్చితంగా ఈ వీడియోలో మీరు చెప్పినవి అన్ని సరైనవే. అనుమానం లేదు. ఎందుకు అంటే ఇక్కడ రాజకీయ అవసరాలు కొరకు అదానీ నీ ఏమి అనలేక జగ్గన్నీ కూడా ఏం అనట్లేదు.
కచ్చితంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పే.
మరి మీరు జగన్ని పాయింట్ to పాయింట్ తూర్పారబట్టిన వీడియో ఏది? పేరుకి జగన్మీద ఒక వీడియో చేశారు, అందులోనూ కూటమి మీదే మీ విశ్లేషణ అనుకోండి.
అల్లు అర్జున్ విషయం లో లాగా, బీజేపీ నేతలు మీద వీడియోస్ లాగా, ఈ విషయంలో జగన్ దుర్మార్గం పై series of videos ఎందుకు చేయలేదు జనం కి చెప్తారా?
మీరు కూటమి నీ సమర్డించకర్లేదు. కానీ ముందు జగన్ అవినీతి అని వీడియో చేసి అపుడు కూటమి నీ ప్రశ్నిస్తే మీ ప్రశ్నకు విశ్వసనీయత ఉంటది. అది మీకు తెలియక కాదు. కేవలం మీ రాజకీయ దృక్పథం కి అనుగుణంగా ఉంటాయి మీ వీడియోలు.
కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. దానితోపాటు జగన్ ను కూడా అడిగితే మంచిది
😂😂 ఆహహహహ్హ.... ఇంత పెద్ద వైసీపీ లిస్ట్ చెప్తివి.....మీరు చెప్పింది విన్నాక 40 పైచిలుకు ఇండస్ట్రీ, 4 టైమ్స్ సీఎం కి సేతగావట్లేదు అని ఇండైరెక్టు గా చెప్పినట్టు అనిపిస్తాoది...అదేదో మిమ్మల్ని సీఎం ని చేసుకున్నా బావుండేది... పెద్ద తలకాయలన్నింటినీ లోపలేసి ఈపాటికి పార్టీ ని కూడా మూత యెయ్యిపించేటోడివేమో😂😂😂😂
Superb Analysis sir
You Discussed facts
భయం భయం ఆదాని
మోడీ ji ఉన్నాడు ga.
Chandrababu visionary kada
2028 January తరవాత malli kada మొదలు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అందుకే అందుకే
Match fixing
Very sorry state of affairs sir. We will slowly but surely turn into a banana republic one day. “If Independence is granted to India, power will go to the hands of rascals, rogues, freebooters; all Indian leaders will be of low calibre and men of straw. They will have sweet tongues and silly hearts. They will fight amongst themselves for power and India will be lost in political squabbles. A day would come when even air and water would be taxed in India.”
― Winston S. Churchill
Kaleswara. Laksha kotla avineeti a naru Dharani bhoomula goal mall phone tapping .cases coldstorage ku pamparu
జగన్ ను అరెస్ట్ చేయించింది CBN కాదా, CBN ను అరెస్ట్ చేయించింది జగన్ కాదా. ముందు ఈ ప్రొఫెసర్ ను విశ్లేషణ కు పిలవడం ఆపండి
Where we can go sir
Why this prof Jakie chan not talking about CBN and gang about GST drop and promises done during election
He is Modiji's bossom friend. He may do frauds. But will fill other's pockets.
JAI EVM CM
😂😂😂
Chathakanvadi ki chanthadu ichhina verokati aina 1tey
Kallu duvvithe abhivruddi pakkaku pothundi. Abhivruddi pakkaku pothe Prof gari korika nera veru tundi, CBN ni abhivruddi nunchi mallinchadaniki ilanti vallu chala Mandi eduruchustu untaaru.
Small countries lo tappu chesina vallu prime minister ayina ha
Z g chestunnaru. Malaysia Singapor la ti deshallo sorry to say ma a.ta daridrapu systems world lo yekkada unnattu ledu
mee pawan kalyan kuda silent vunnadu ga nag sir
Prima facie the contract was made at higher levels at higher rates. Quid pro quo result is 1750 crores. Modiji mayajalam😢
Agressive ga velithe modi ,laddu kaavaala nayana antadu.
Adhani behind bjp vundi
Jagan nu arrest chwste ,malli kaksha sadimpu amtaru, sympathy vastumdi
Chethakavatledemo??
Sir
Your argument is baseless and indirectly you always support bad people
CBN has some limitations and has to balance other good development activities
No matter what you blame CBN and his supporters
CBN is very good cm
Jagan chesina tappuki AP prajalu 25 years fine pay cheyyala?
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
ఆయనే శిక్ష వెయ్యండి అంటున్నాడుగా గుడ్డిపుకోడా
అంత గా ప్రొఫెసర్ చెప్పినా కూడా అరెస్టు చేయండి అన్నా కూడా మళ్ళీ మీరు అలా అంటున్నారు అని ప్రశ్న వేస్తే...ఇంకా మీరు దేవుడు స్వామీ...
Niku brain ledhu antunnaru nijamena
అంటే సకి ఒప్పందం తప్పు అని మీరు డిసైడ్ చేసేసార మేధావి ప్రొ. నాగేశ్వర్ గారు?
Good analysis ❤❤sir