వావ్ వండర్ఫుల్ భారీ విజయం...చాలా బాగుంది..కానీ వీడియో పెట్టిన వాళ్ళు కొంచే టైటిల్ పెట్టీ ఏ ఊర్లో,ఎక్కడ భారీ విజయం పండగ జరుపుకున్నారో.. పెట్టీ ఉంటే ఇంకా తెలియని వాళ్ళకి ఆ పండగ గురించి తెలుస్తుంది..
Videos పోస్ట్ చేస్తే సరిపోదు కొంచ వివరించాలి.... ఎక్కడ జరిగింది అందుకు ఎలా... అనే విషయాలు వాయిస్ ఓవర్ లేదా subtittle పెట్టాలి... Update అవ్వాండ్రా బాబు....
అవును సార్ కరెక్ట్ ఈ వీడియో బాగానే తీశారు కానీ...అందులో ఏ ఊర్లో భారీ విజయం పండగ జరిగింది,ఎక్కడ జరిగింది అన్నది...పెట్టలేదు..అది వనుగుపల్లి గ్రామం మరియు పంచాయతీ,చుట్టూ ప్రక్కల గ్రామస్తులు అందరూ కలిసి చేసుకుంటారు...చాలా బాగుంటుంది సార్..
Super super super 🙏🙏🙏
Ekkada jargindhi chala bagachesaru🎉
Paderu (M) vanugupally village
గిరిజనుల పురాతన సనాతన సంస్కృతి సంప్రదాయాలు💚 చూడటానికి ఎంతో చూడముచ్చటగా ఉంటాయి.😍 కానీ, రాను రాను కనుమరుగై పోతున్నాయి.😢
Vanugupalli, paderu, Alluri dist
Vanugupalli bro vaya tamarapalli
గొండలి పంచాయతీ లింగాపూట్ బార్జంగి ఇది
ఇది మా village వణుగుపల్లి పండగకి వెళ్లకపోయినా ఇలా మా వాళ్ళని చూసినందుకు చాల హ్యాపీగా ఉంది
Na comment ki like కొట్టేరంటే ఖచ్చితంగా మీరు కూడా మా Village వాళ్ళే ఐవుండొచ్చు మీ పేరేంటి
Super abba andchalabagundhi very Naice ❤❤❤
సూపర్
Vanugupalli
Chaala baga cheskuntunnaru andharu bharijam maa oorlo eeppudo naa chinnappudu chesaru
ఇది పండుగ అంటే....
ఇప్పుడూ పండుగ అంటే కొన్ని విలేజ్ లో
కోడి పందేలు కోసం ఎక్కడో వెళ్లిపోతుంటారు
వావ్ వండర్ఫుల్ భారీ విజయం...చాలా బాగుంది..కానీ వీడియో పెట్టిన వాళ్ళు కొంచే టైటిల్ పెట్టీ ఏ ఊర్లో,ఎక్కడ భారీ విజయం పండగ జరుపుకున్నారో.. పెట్టీ ఉంటే ఇంకా తెలియని వాళ్ళకి ఆ పండగ గురించి తెలుస్తుంది..
VANUGUPALLI.. GRAMAM... PADERU ..MANDALAM ...
MA URU.. ❤❤❤❤
Alluri sitharama Raju district paderu mandalam vanugupalli village lo Sankranti special bharijam Ane festial 5years ki okasari chestaru
సొలభం లో భారీజం, సింగటాటా, సంక్రాంతి స్పెషల్ ❤
ఎక్సలెంట్
👍👌👌
Videos పోస్ట్ చేస్తే సరిపోదు కొంచ వివరించాలి.... ఎక్కడ జరిగింది అందుకు ఎలా... అనే విషయాలు వాయిస్ ఓవర్ లేదా subtittle పెట్టాలి...
Update అవ్వాండ్రా బాబు....
అవును సార్ కరెక్ట్ ఈ వీడియో బాగానే తీశారు కానీ...అందులో ఏ ఊర్లో భారీ విజయం పండగ జరిగింది,ఎక్కడ జరిగింది అన్నది...పెట్టలేదు..అది వనుగుపల్లి గ్రామం మరియు పంచాయతీ,చుట్టూ ప్రక్కల గ్రామస్తులు అందరూ కలిసి చేసుకుంటారు...చాలా బాగుంటుంది సార్..
ఏ ఊరు పండుగా
వనుగుపల్లి
Alluri sethararaju jella vanugupalli village
సూపర్
వనుగుపల్లి,పాడేరు మండలం
A village
Vanugupalli ASR dist
Vanugupalli ASR dist paderu mandalam
వనుగుపల్లి గ్రామం మరియు పంచాయతీ,పాడేరు మండలం
Anjali sanivaaram of Chintapalli mandal of Alluri Sitharamaraju district
No vanugupalli Village
వనుగుపల్లి గ్రామంలో
Anjili Sanivaaram lo kudaa ilaane vayibhavamgaa Utshavam Jarugunu
@@anandjangam9891 present vanugupalli
Vanugupalli
Vanugupalli