|| PADERU SANTHA || PADERU TOURIST ATTRACTION || సంత || TRIBAL MARKET || VILLAGE SANTHA || ORGANIC||

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • పాడేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఅల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలానికి చెందిన గ్రామం, జిల్లా కేంద్రం. పాడేరు సుందర అటవీ ప్రాంతం. పాడేరు అభయారణ్యంలో దొరికే కుంకుళ్ళు, చింతపండు, అడ్డాకులు, కొండ చీపుర్లు, అడవి దుంపలు, పువ్వులు పళ్ళు లాంటివి దగ్గరలోని పట్టణాలలో అమ్మి జీవిస్తుంటారు. ఈ ప్రాంతంలోగల మోదకొండమ్మ ఆలయం బహుప్రసిద్దం.
    ఈ ప్రాంతానికి అతి దగ్గరలో వంగంగి టూరిస్ట్ ప్లేస్ ఉండడంవల్ల ఈ ప్రాంతం బాగా ప్రాచుర్యం పొందింది. చుట్టుపక్కల ఉన్న గిరిజనులు ఎంతో కష్టపడి పండించిన పంట కూడా ఈ సంతకి తీసుకొస్తారు. ఇక్కడ దొరికే ధాన్యానికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది... సంక్రాంతి సమయానికి చేరుకుంటే మంచి రైస్ దొరుకుతుంది...
    ఎండాకాలం దగ్గరలో వివిధ రకాలైనటువంటి పప్పులు దొరుకుతాయి.
    ఈ సంత ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన ఋతువులను బట్టి అడవి ఉత్పత్తులు దొరుకుతాయి.
    ఈ ప్రాంతానికి గురువారం చేరుకుని శుక్రవారం ఉదయాన్నే 4 to 5 am వంజంగి విజిట్ చేసిన తరువాత పాడేరు గ్రామంలో జరిగే సంతను సందర్శిస్తే చాలా అరుదైన ఉత్పత్తులు అతి తక్కువ ధరలో మనకి లభిస్తాయి. ఇక్కడ దొరికే వస్తువులన్నీ 90 శాతం ఆర్గానిక్ దొరుకుతాయి.
    అరకు టు పాడేరు-45 km
    మారేడుమిల్లి టు పాడేరు-186 km. వయా రంపచోడవరం.
    ఇక్కడ ఉన్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రంపచోడవరం నుండి అరకు వరకు అద్భుతమైన రహదారి నిర్మించడం జరిగింది .
    #paderu #paderusantha #touristattractions #santa #arakutribalculture #tribalmarket #tribalfood #vanjangi near #paderutouristattractions #wholesale

КОМЕНТАРІ • 36

  • @rangajivuruputuri2357
    @rangajivuruputuri2357 3 місяці тому +1

    ఈ వీడియో చాలా బాగుంది ఇలాంటి మరిన్ని వీడియోలు తీయాలని కోరుకుంటున్నాను

  • @lakshmipathi9061
    @lakshmipathi9061 3 місяці тому +1

    Super good video 💯👌🙏

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 місяці тому +1

    Nice video on paderu సంత

  • @velduthiramu7759
    @velduthiramu7759 3 місяці тому +1

    Good. Video🎥🎥. Very nice to💎💎💎🥀🥀🥀🥀. 🌷🥀💐🌸🌻🌼🌹

  • @vijaykumarboddupalli.8805
    @vijaykumarboddupalli.8805 3 місяці тому +1

    వీడియో చాలా బాగుంది👌👌

  • @eswarineelam4633
    @eswarineelam4633 Місяць тому +1

    Santhalo sarukulu bhaguni retlluekkuvagauvnai

  • @saveerpothula
    @saveerpothula 3 місяці тому +1

    Good information and useful for business purpose thanks for your effort ❤❤

  • @sayedbabji5237
    @sayedbabji5237 3 місяці тому +1

    👌👌👌👌👌

  • @kishoredevarashetti7900
    @kishoredevarashetti7900 3 місяці тому +1

    Nice video 👍

  • @SeethuAnkamvlogs-cg3dw
    @SeethuAnkamvlogs-cg3dw 3 місяці тому +2

    Nice video

  • @BhavanniChollangi
    @BhavanniChollangi 3 місяці тому +1

    Good information

  • @SUmaGani-q8d
    @SUmaGani-q8d Місяць тому +1

    Paderu santha aa varam avuthundi

  • @manojkumar-bz9xi
    @manojkumar-bz9xi 3 місяці тому +1

    Bro mana dagara konni chala chavaka bayata chala akkuva😅

  • @sagenikarthik
    @sagenikarthik 3 місяці тому +2

    Bro paderu is not a village now it's a town in future city kuda avtadhi funding under central government thumbnail konchem marchandi bro

    • @KavyalaxmiBudha
      @KavyalaxmiBudha 3 місяці тому

      Correct bro

    • @VenkateshExplore
      @VenkateshExplore  3 місяці тому

      @@sagenikarthik పాడేరు జిల్లా కేంద్రం.ప్రస్తుతం మంచి డెవెలప్మెంట్ జరుగుతుంది. ఫ్యూచర్ లో ఇంకా మంచి వీడియోస్ చేద్దాం.దానికి మన అందరి సపోర్ట్ కావాలి.మన రాష్ట్రం లో ఉన్న ఏజన్సీ ప్రాంతాలు ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నాయి.అందరికీ ఉపయోగా పాడేవిషయాలని ప్రపంచానికి తెలియచేయండి. ఈది నా మెయిల్ ఐడి: posesolutions@gmail.com

  • @harikumarik776
    @harikumarik776 2 місяці тому +1

    Morning 5 Am to at what time till Babu Venkatesh

  • @durgaprasad6890
    @durgaprasad6890 7 днів тому

    Bro sweet potato aathani number kavali

  • @kishoredevarashetti7900
    @kishoredevarashetti7900 3 місяці тому +1

    next video bro pettu

  • @jagadeeshkumar516
    @jagadeeshkumar516 Місяць тому

    Bro Houses rent ki dorukuthaya
    I will do internship in government hospital

  • @bhaskartechtelugu
    @bhaskartechtelugu 3 місяці тому +1

    Bro which mobile using for video shoot?

    • @VenkateshExplore
      @VenkateshExplore  3 місяці тому +1

      @@bhaskartechtelugu based on availability.best camera app for open camera app for any mobile

  • @Thaggedele7330
    @Thaggedele7330 3 місяці тому +2

    Brother city lo Inka better akkada kante. Rates are not low. Covers lo petti 50 Rs cheptharu.

    • @VenkateshExplore
      @VenkateshExplore  3 місяці тому

      @@Thaggedele7330 ఇక్కడ చెప్పిన రేట్ ఫైనల్ కాదు మనం అడిగే కొనుక్కోవాలి. ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ దొరికేవి మాక్సిమం ఆర్గానిక్ ఉంటాయి.

  • @harikumarik776
    @harikumarik776 2 місяці тому +1

    Babu me ph no venkatesh's