మీరు ఇద్దరు ఎంఎల్ఏ లు కూడా ముందు అసెంబ్లీ కి వెళ్లి మన గిరిజన చట్టాల కోసం మాట్లాడండి. అంతే కానీ రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టి మీ సొల్లుకబులు చెప్పడం కాదు.
వైసీపీ ఉన్నప్పుడు మీరు ఏమి పీకారు.. Sir MLA గారు ముందు నుయ్యిలో కప్పలు లా కుయ్యామ్ కుయ్యుమ్ కుయ్యడం కాదు దమ్ము ఉంటే మీరు అసెంబ్లీ లో గిరిజన ప్రజల కోసం ఇలా అరవండి... సిగ్గు లేదు రోడ్లు మీద కుయ్యడం... 1/70 అంటున్నారు మాట మాట కి అక్కడ భూములు గిరిజనేత్రల దోచుకుంటున్నారు దాన్ని అడ్డొకో లేక పోతున్నారు...
ఈ ఉత్సవాల వలన గిరిజనులకు ఒక్క శాతం కూడా ప్రయోజనం లేదు. గిరిజన ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేసే బదులు గిరిజనులకు ఉపయోగపడే చిన్నతర మౌలిక పరిశ్రమలు అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది.
చెడు చేసినప్పుడు గట్టిగా అడగడంలో తప్పేమీ లేదు. కానీ మంచి చేస్తున్నప్పుడు కూడా ఓర్చుకోలేకపోతున్నారే మరి ఇంత కక్షపూరిత. ఈ కార్యక్రమం టూరిజం డెవలప్మెంట్ లో o ముఖ్యమైన కార్యకమంగా భావించుకోవాలి. ఈ కార్యక్రమం ఉదేశ్యమే టూరిజం కు సంబంధించి మళ్లీ మన ఆదివాసులకు ఏం లాభం లేదంటే ఎలా. టూరిజాం తో ఆదాయం సృష్టించే మార్గం. ఆదాయ మార్గాలు ఈ కూటమి ప్రభుత్వం చెయ్యట్లేదు అంటారు. ఇలా టూరిజమ్ తో ఆదాయం రాబట్టాలని చూస్తే దాని మళ్ళీ వేతేరేకిస్తారు. వైసీపీ కు 11 ఇవ్వడం కూడ ఎక్కువే.
చలి ఉత్సవాలు ఎప్పుడు వినంది కనంది..100కోట్లు కేటాయించాం అంటారు.. ఆ వంద కోట్లతో 100బ్రిడ్జ్ లు కట్టచ్చు.. అత్యాధునిక రోడ్లు వెయ్యచ్చు.. మరొక 1500 మెగా వాట్ల ప్రాజెక్ట్ కడతారంట అదెక్కడా ముంచు తారో
శ్రీ, మాత్యలింగం గారు మీరు దేనికి వున్నారు,మీకు ఎందుకు MLA పదవి ఇచ్చేము ఓట్లు వేసి గెలిపించాం ఇలాంటి చలి ఊత్సహలు చేస్తుంటే అడ్డుకోవడానికి MLA చేశామా ,లేదా ఏమైనా సమస్యలు ఉంటే అసెంబ్లీ లో వెళ్లి ఆదివాసీ గిరిజన అభివృద్ధి కోసం మాటలాడటం వదిలేసి నువ్వు రోడ్డు మీద పడి సిగ్గు చరము లేకుండా ధర్నా చేస్తూ నరేంటి నువుక్క MLA యే నా.... సిగ్గులేకుండా అక్కడ పోయే పండగ ఊత్సహలు దగ్గర వెళ్లి మంచి అభివృద్ధి దిషగా మాటలాడండి
దీని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు
Oka Awareness Kosam Brother 😅
దీని వల్ల ఎవరికి లాభం
మీరు ఇద్దరు ఎంఎల్ఏ లు కూడా ముందు అసెంబ్లీ కి వెళ్లి మన గిరిజన చట్టాల కోసం మాట్లాడండి. అంతే కానీ రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టి మీ సొల్లుకబులు చెప్పడం కాదు.
Yes, no use of this festival for tribal communities 🤗
మీకు ముడుపులు అంద లేదు అందుకే .. మాటలు అసెంబ్లీలో నిలదీయండి ఎప్పుడు నమ్ముతాము
వైసీపీ ఉన్నప్పుడు మీరు ఏమి పీకారు.. Sir MLA గారు ముందు నుయ్యిలో కప్పలు లా కుయ్యామ్ కుయ్యుమ్ కుయ్యడం కాదు దమ్ము ఉంటే మీరు అసెంబ్లీ లో గిరిజన ప్రజల కోసం ఇలా అరవండి... సిగ్గు లేదు రోడ్లు మీద కుయ్యడం... 1/70 అంటున్నారు మాట మాట కి అక్కడ భూములు గిరిజనేత్రల దోచుకుంటున్నారు దాన్ని అడ్డొకో లేక పోతున్నారు...
ముందు మీరిద్దరూ అసెంబ్లీ కి వెళ్లి G O no 3 గురించి అడగవచ్చు కదా?? అది చేయరు? 😂😂😂
😂😂
ఈ ఉత్సవాల వలన గిరిజనులకు ఒక్క శాతం కూడా ప్రయోజనం లేదు. గిరిజన ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేసే బదులు గిరిజనులకు ఉపయోగపడే చిన్నతర మౌలిక పరిశ్రమలు అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది.
Adhikaram lo unnappudu evvadu kuda janala mundhuku vachi matlade nadhude undaru kani, addukuntam anadaniki matram mundhuntaru. Girijana nirudhyogula gurinchi evaryna pattinchukuntunnara. Mukyanga raithula kosam ayithe asale noru radhu evadki kuda. Kanisa maddhathu dharalu undadhu, yuvatha mundhuku vachi vyavasayam cheddam ante saryna protsaham undadhu. Tourism ni develop cheyadam valla upadhi avakasalu konthamandhikyna dhorukuthundhani prayatnam chesthunnaru. Prayatnam chesevallani chedagottakandi. Meeku anthaga girijana prajala meedha prema okkasari present mana pillala chadhuvulu ela unnayo okasari chudandi. Meeku sathakoti 🙏🙏🙏🙏🙏🙏🙏
Upayogam undi
MLA వీడు చీ..😂
O God
Na Manasululo Mata Chepavu BRO 😅😅😅
చెడు చేసినప్పుడు గట్టిగా అడగడంలో తప్పేమీ లేదు. కానీ మంచి చేస్తున్నప్పుడు కూడా ఓర్చుకోలేకపోతున్నారే మరి ఇంత కక్షపూరిత. ఈ కార్యక్రమం టూరిజం డెవలప్మెంట్ లో o ముఖ్యమైన కార్యకమంగా భావించుకోవాలి. ఈ కార్యక్రమం ఉదేశ్యమే టూరిజం కు సంబంధించి మళ్లీ మన ఆదివాసులకు ఏం లాభం లేదంటే ఎలా. టూరిజాం తో ఆదాయం సృష్టించే మార్గం. ఆదాయ మార్గాలు ఈ కూటమి ప్రభుత్వం చెయ్యట్లేదు అంటారు. ఇలా టూరిజమ్ తో ఆదాయం రాబట్టాలని చూస్తే దాని మళ్ళీ వేతేరేకిస్తారు. వైసీపీ కు 11 ఇవ్వడం కూడ ఎక్కువే.
గిరిజనులకు కనీసం త్రాగు నీరు ఇవ్వలేని గవర్నమెంట్ లు
ఉన్న ఒక్కటే చచ్చిన ఒకటే
చలి ఉత్సవాలు ఎప్పుడు వినంది కనంది..100కోట్లు కేటాయించాం అంటారు.. ఆ వంద కోట్లతో 100బ్రిడ్జ్ లు కట్టచ్చు.. అత్యాధునిక రోడ్లు వెయ్యచ్చు.. మరొక 1500 మెగా వాట్ల ప్రాజెక్ట్ కడతారంట అదెక్కడా ముంచు తారో
శ్రీ, మాత్యలింగం గారు మీరు దేనికి వున్నారు,మీకు ఎందుకు MLA పదవి ఇచ్చేము ఓట్లు వేసి గెలిపించాం ఇలాంటి చలి ఊత్సహలు చేస్తుంటే అడ్డుకోవడానికి MLA చేశామా ,లేదా ఏమైనా సమస్యలు ఉంటే అసెంబ్లీ లో వెళ్లి ఆదివాసీ గిరిజన అభివృద్ధి కోసం మాటలాడటం వదిలేసి నువ్వు రోడ్డు మీద పడి సిగ్గు చరము లేకుండా ధర్నా చేస్తూ నరేంటి నువుక్క MLA యే నా.... సిగ్గులేకుండా అక్కడ పోయే పండగ ఊత్సహలు దగ్గర వెళ్లి మంచి అభివృద్ధి దిషగా మాటలాడండి
Chala baga chaparu brother veelaku em telidu ela ayepoyarento mana daridram
సిగ్గు లేదు నీకు ఇన్నాళ్లు మీ గవర్నమెంట్ ఉంది కదా సిగ్గు నీకు ఉండాలి 15years ఉండి ఎం పీక్కుతున్నారు
ఈ ప్రోగ్రాం జరగడం వల్ల గత ఐదేళ్లు ఏం చేస్తారు మీరు అది చెప్పండి సార్
Adivasulaki vachina udyogaalu kuda evvatledu pending lo petesaaru,
ఈ ప్రొగ్రమ్ వల్ల యెవ్వరికి ఉపయోగం లేదు.
Evaniwest
1/70 act teecheyadanike e sollu kaburlu
అరకు పండగే కాదు పాడేరు పండగ కూడా అప్పండి
Mla నువ్వు చ్చిఅని పైకి చెప్పిన వెదవ
MLA edaru కూడ Asembli keli adagandara దరిద్రు lu
Asambly velly evaru matdharu anthaa bayatee merupu 5yers am pekaru party kosam kottukuni chastharu chichi andharu valla swardham kosam
Po గారు బిల్లు మార్చకోండి కోటి..😮
bokka lo chali usthavalu evariki labbam
Asalu ycp party members ki burra ledhu.... Y not 175 anaru kadha ra .. epudu me pani sakka nakadame..
చంద్రబాబు కీ లాభం
Money waste