Це відео не доступне.
Перепрошуємо.

జుట్టుకు, కొబ్బరి నూనె కి మధ్య టాప్ సీక్రెట్ ఇదే | Dr Manthena Satyanarayana Raju | Good Health

Поділитися
Вставка
  • Опубліковано 2 кві 2020
  • జుట్టుకు, నూనె కి మధ్య టాప్ సీక్రెట్ ఇదే|జుట్టు రేగితే,ఊడితే,పెరగాలంటే?| Dr Manthena Satyanarayana Raju | GoodHealth
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
    📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    ------------------------------------------------------------------------------------------
    🔗కRoనా నుండి రక్షించి, రోగనిరోధక శక్తి పెంచే స్పెషల్ ఫుడ్ ఇదే ! : www.youtube.co....
    🔗మగవారికి వీర్యం త్వరగా అవుట్ కాకుండా ఉండే సింపుల్ సూపర్ టెక్నిక్: www.youtube.co....
    🔗ఉదయం పూట వచ్చే జలుబు తగ్గాలంటే?: |www.youtube.co....
    🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర...
    🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ...
    🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే...
    🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
    🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల...
    🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
    🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ...
    🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం...
    🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు...
    🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి...
    🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్...
    🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్...
    🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం...
    🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల...
    🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
    🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
    🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
    🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
    🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
    🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
    🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
    🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
    🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
    🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
    🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • కిడ్నీ స్టోన్స్ కరిగిప...
    🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
    🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • ఒంట్లో రక్తం అమాంతం పె...
    🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
    🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
    🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
    ------------------------------------------------------------------------------------------
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    |manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
    #Manthena #GoodHealth #BestHairTips

КОМЕНТАРІ • 912

  • @krishnaveniuppu6143
    @krishnaveniuppu6143 3 роки тому +64

    Miru cheppina joke bavundi sir

    • @marysagar8029
      @marysagar8029 3 роки тому +5

      Sar meehealh trips anni chala bagunai

    • @undamatlaraju3922
      @undamatlaraju3922 2 роки тому

      అది జోక్ కాదు... సామాజిక సత్యం..👍

    • @SrilathaReddy-jh7wc
      @SrilathaReddy-jh7wc 5 місяців тому

      P​@@undamatlaraju3922

  • @Vanimamidi7582
    @Vanimamidi7582 3 роки тому +39

    మీ ఆరోగ్య సలహాలు,చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎన్ని సార్లు విన్నా,ఎన్ని సంవత్సరాలు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది డాక్టర్ గారు

  • @amenasulthana2815
    @amenasulthana2815 4 роки тому +68

    Sir, మీ ప్రతీ మాట చాలా బాగుంటుంది. Thank you sir

  • @naiduvdna427
    @naiduvdna427 4 роки тому +13

    Excellent messages
    I have been following your videos more than 25 years

  • @Paarijatha1985
    @Paarijatha1985 5 місяців тому +1

    భలే చెప్పారండీ గురుగారు ఈ వీడియో భలే తమాషాగా మరీ ఎంతో ఉపయోగకరంగా ఉంది 🙏🙏🙏

  • @brmkumari3369
    @brmkumari3369 3 роки тому +6

    Super sir. 100% all Messages correct. God bless you thammudu. Be happy.

  • @purna-sv2ok
    @purna-sv2ok 2 роки тому +4

    మీరు నిజంగా super sir....

  • @pavanichidipalli6170
    @pavanichidipalli6170 4 роки тому +31

    Malo unna sandehalanu theerchi, apohalani tholagincharu.. Madyalo baga navvincharu.. Tq guruvugaru

  • @vinaythumma645
    @vinaythumma645 4 роки тому +33

    నాకు ఎప్పటినుంచో నుంచీ ఉన్నా సందేహాలను తుడీచేసేసారు చాలా ధన్యవాదాలు..🙏🙏🙏🙏

  • @sudhakarg535
    @sudhakarg535 4 роки тому +51

    Sir kindly add English subtitles to your videos so that non Telugu people also can watch your videos as your content always great
    Please don't limit only to Telugu audience.
    I have been following you since long
    Thank you sir😊

  • @zakitanveer2773
    @zakitanveer2773 3 роки тому +3

    Sir, మీరు ఈ వయసులో ఎం చెప్పిన బాగుంటుంది 😊👌👌👌

  • @radhakrishnareddy2501
    @radhakrishnareddy2501 2 роки тому +1

    1.75x speed lo choosthe baaga artham authundi.
    But finally super information sir, TQ

  • @kaladirajasuryakumar8401
    @kaladirajasuryakumar8401 4 роки тому +5

    Thank you sir for information

  • @mallipudisrinivasarao2418
    @mallipudisrinivasarao2418 4 роки тому +131

    చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లారు గురువుగారు.

  • @velpulaanitha7466
    @velpulaanitha7466 4 роки тому +3

    Raju gaaru mee jokes baaguntai andi nd good information....maa generation ki mee lanti pedda vaala salahalu chaala important andi...thank you raju gaaru .

  • @ashok55488
    @ashok55488 4 роки тому +3

    చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు

  • @kishorekumaryaragani
    @kishorekumaryaragani 4 роки тому +4

    Tq sir your videos more helpful in my life......👍💐

  • @padmatallapragada5649
    @padmatallapragada5649 3 роки тому +3

    👌👌 ధన్యవాదములు గురువుగారు 🙏🙏

  • @patakarlamaheshtv1593
    @patakarlamaheshtv1593 4 роки тому +60

    ఇంత లాజిక్కు వుందా సూపర్ బాబాయ్😊👍

  • @venkateshreddy6062
    @venkateshreddy6062 3 роки тому +2

    Chaala baaga chepparu Raajugaaru

  • @klaxmanprasad2752
    @klaxmanprasad2752 4 місяці тому +1

    Good 🙏🙏

  • @yagangadhar6269
    @yagangadhar6269 4 роки тому +5

    Super sir👍👍👍

  • @buhl3691
    @buhl3691 4 роки тому +6

    Ur god gift to me sir

  • @rajuar5895
    @rajuar5895 4 роки тому +2

    బ్రో భలే చెప్పావు బ్రో సూపర్ కేక మైండ్ బ్లోయింగ్ ఎక్స్లెంట్ థాంక్యూ బ్రో

  • @vanapillivenkatramana7466
    @vanapillivenkatramana7466 4 роки тому +2

    , సార్ మేం మీరు చెప్పినట్టే ఫాలో అవుతున్న ఆన్సర్ చాలా థాంక్యూ సర్

  • @pavankumarnaik7060
    @pavankumarnaik7060 4 роки тому +13

    Great information traditionally as well as scientifically ....tq so much sir

  • @addankimallikarjuna1632
    @addankimallikarjuna1632 4 роки тому +52

    ఈ రోజుల్లో కూడా నేను బాగానే నూనె రాస్తాను
    నూనె రాయక పోతే నాకు వేడి,తలనొప్పి,వస్తుంది
    మనది వేడి వాతవరణం కట్చితంగా నూనె రాసుకోవాలి, ఫారిన్ దేశం వాళ్ళు చలి దేశాలు

  • @machanuruharichandana3698
    @machanuruharichandana3698 3 роки тому +2

    Thank u sir for giving best suggestions about hari and oil... we excepting more like this kind of vedios from u sir...once again thank you sir

  • @naveenpochaveni3125
    @naveenpochaveni3125 11 місяців тому +1

    Super guru garu

  • @madhubabu5283
    @madhubabu5283 3 роки тому +6

    ఇ పటికి మా అమ్మ నేను డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే కొబ్బరి నూనె రాస్తారు.. అండి.. మా భార్య నవ్వు తూ ఉంటుంది...❤️❤️❤️

  • @seelamdeepthireddy546
    @seelamdeepthireddy546 4 роки тому +7

    Thank you sir meeru chala manchiga chebtaru

  • @manaintivantakalutelugucha8248
    @manaintivantakalutelugucha8248 4 роки тому +2

    Sir u r telling very fantastic

  • @naiduch9377
    @naiduch9377 3 роки тому +2

    Sir same maa intlo chpinnattu chparuu 70%,good information sir it's mean a lot to every citizen,thank u for the every video which have a unique information

  • @duragakolati6580
    @duragakolati6580 4 роки тому +3

    Good information గురువుగారు...

  • @chandininarayanam2861
    @chandininarayanam2861 4 роки тому +23

    Nijam chepparu sir

  • @smileyswapna638
    @smileyswapna638 3 роки тому +1

    Super ga chepparu tatayya

  • @durgareddy8372
    @durgareddy8372 2 роки тому +1

    Tq for your suggestions sir

  • @spdjfamilychannel322
    @spdjfamilychannel322 4 роки тому +9

    Brest fitness kosam salaha cheppandi

  • @praveenpra9253
    @praveenpra9253 4 роки тому +5

    Sir konkidikai shampoo lotion etta cheyali sir one video upload pls sir

  • @subbarayudunaga6100
    @subbarayudunaga6100 3 роки тому +1

    Nijamsir
    Supernicesir Motivationalki Thankyousir Bandarupalli.nagasubbaiah Kadapa 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @philemonbabu3273
    @philemonbabu3273 3 роки тому +2

    nice suggestion.....nice facts.....:)

  • @RaniRani-pj9uy
    @RaniRani-pj9uy 4 роки тому +4

    Super sir 😊

  • @santhalakshmi8050
    @santhalakshmi8050 4 роки тому +12

    Exactly elane ma parents ki chepthe raskunevallu picholla annaru but protecting ki nenu oil petukovali anta am I right?

  • @dadiusharani7827
    @dadiusharani7827 3 роки тому

    Avunu meru cheppinadhi correct.chala navvu thu chepputhunnaru.tq for your valuable advice sir.

  • @shaiksaheed4659
    @shaiksaheed4659 3 роки тому +1

    Ok sir l understand osetchesayaru

  • @saikumaradapa1637
    @saikumaradapa1637 4 роки тому +3

    Superb doubts clarify chesaru👏

  • @venkateswarlugude5275
    @venkateswarlugude5275 4 роки тому +4

    Yes Your telling right dr sir. I don't apply hair oil from 20 years

  • @eswaraorekadi-i6t
    @eswaraorekadi-i6t Місяць тому

    Dhanyvad Lu guruvugaru

  • @venkateswaraokhanderayani4863

    Sir meelaante samskaravantulu yeerogullo very raresir meeku naa hreudayapoorvakanamaskaaramulu sir.

  • @sivasmart2629
    @sivasmart2629 4 роки тому +6

    Me vedios super sir

  • @EasyRangoliArts
    @EasyRangoliArts 4 роки тому +6

    Tq so much sir 🙏

  • @sandyjo14
    @sandyjo14 4 роки тому +1

    Chala baga chepparu..Red ga maradu ..Super clear true

  • @simhadrimithikala7584
    @simhadrimithikala7584 Місяць тому

    Very good sir

  • @naturesway1358
    @naturesway1358 4 роки тому +11

    Baga chepparu sir 🙏😊

  • @suryabhaietm203
    @suryabhaietm203 4 роки тому +9

    నమస్కారం గురువుగారు ,🙏
    మీసం,గెడం లో ఎరుపు వెంట్రుకలు వస్తున్నాయి, వెంట్రుక లాగి చూస్తే దాని మొదలు కొని నలుపుగా, కొని ఎరుపుగా ఉనాయి.
    నలుపు రావడానికి ఏమైనా పరిష్కారం ఉంద ఉంటే తెలుపగలరు అని ఆశిస్తున్నాను.

    • @suryabhaietm203
      @suryabhaietm203 4 роки тому

      చిట్క చేపండి గురువుగారు🙏🙏

  • @vandanasirimalla4551
    @vandanasirimalla4551 4 роки тому +2

    super

  • @sowjipolisetti3820
    @sowjipolisetti3820 3 роки тому +1

    Thanks sir give good information

  • @VijayaLakshmi-mu3yy
    @VijayaLakshmi-mu3yy 4 роки тому +6

    Gd information sir

  • @anjidammaala5946
    @anjidammaala5946 3 роки тому +4

    ఇలాంటి వీడియోస్ అన్నీ జుట్టు వుండగా చూసి ఎడం మనం .పోయాక అన్నీ చూసు కుంటాం ఎం లాభం

  • @PSoni-ti2bw
    @PSoni-ti2bw 4 роки тому +2

    Baga comedy chestharandi inka me videos chala bavunnayi nenu try chestha meru cheppinavi ☺☺☺

  • @kmaishwarya6857
    @kmaishwarya6857 2 роки тому

    Bagachepinaru guruji nenu okapaka video chustunna inko pakka navukontunna 😃😃🙏🙏

  • @shivajitati8163
    @shivajitati8163 3 роки тому +3

    మాస్టారు బాగా చెప్పారు చూదాం

  • @cherrybujji143channel3
    @cherrybujji143channel3 4 роки тому +3

    Sir curly hair peragadaniki tips cheppandi plss

  • @kamandularevathi7694
    @kamandularevathi7694 4 роки тому +1

    Super message sir

  • @mdafsar9411
    @mdafsar9411 3 роки тому +2

    🙏🙏 good message sir

  • @VeenaB.G
    @VeenaB.G 4 роки тому +7

    Sir,
    Can we do daily hair bath if oil present on hair also?

  • @shashikanthyammalwar3072
    @shashikanthyammalwar3072 4 роки тому +5

    భలే చెప్పారు సర్ ...

  • @pampanaravi9697
    @pampanaravi9697 4 роки тому +1

    Thank you sir meeku mana jaathi tarapuna Dhanyavaadamulu

  • @npriya147
    @npriya147 4 роки тому +1

    Very nice sir

  • @rupakarnati4926
    @rupakarnati4926 4 роки тому +10

    I still apply coconut oil. when i do head bath, so soft hair. I love old fashioned way of caring hair. nenippatiki, kukudu kaayala podi, aritha, amla &hibiscus powder mask adding Halo egg shampoo bit in it and apply as a mask. vaaduthaanu once a month.

  • @prathibapavon8561
    @prathibapavon8561 4 роки тому +15

    Rice water gurinchi chepandi for hair growth

    • @ballapuramnandini3613
      @ballapuramnandini3613 4 роки тому

      Chepparu ga paina puse vati valla hair growth avadu ani.kavalante vere youtube vallu chala mandi cheparu check cheyandi.

  • @titaniumprime1743
    @titaniumprime1743 3 роки тому +1

    Ayya talaloo soriyasis gurinchi, ella taginchukovali chepandi pls

  • @kprami6370
    @kprami6370 4 роки тому +2

    Chala bhaga chepparu sir

  • @bhaskarks3355
    @bhaskarks3355 4 роки тому +14

    Yes You're right..... I faced that situation.... 👏👌👌👌👌👌

  • @sahajag2606
    @sahajag2606 4 роки тому +5

    సూపర్ sir

  • @swapnakota9653
    @swapnakota9653 4 роки тому +8

    Mee salahalu Maku baga nachay sir intlo undi anni telusukuntunnam sir thank you sir

  • @shyamalayadavyadav1733
    @shyamalayadavyadav1733 4 роки тому +2

    Thanks Sir 🙏🙏🙏🙏

  • @rajasekharreddy8316
    @rajasekharreddy8316 4 роки тому +5

    యదార్థాలను తెలియచేసినందుకు ధన్యవాదాలు అయ్యా, అలాగే అల్లం గురించిన విషయాలు ఉపయోగాలు తెలియచేయగలరు అని ఆశిస్తున్నాం🙏

  • @HimaBindu-ju4yr
    @HimaBindu-ju4yr 4 роки тому +10

    Sir the best oil u said na in pic it is not clear say the name of oil

  • @chirlasupriya4760
    @chirlasupriya4760 2 роки тому +2

    ధన్యవాదాలు

  • @pillilokesh5908
    @pillilokesh5908 3 роки тому

    Miru cheppe tips chala bavuntay sar tq so mach

  • @prashanthraj1914
    @prashanthraj1914 4 роки тому +5

    Sir, I apply oil every alternate day and I bath with the shampoo the next day after applying the oil. So, it is fine to put shampoo every alternate days.....

  • @pinnintibalakrishna7123
    @pinnintibalakrishna7123 4 роки тому +6

    Me videos super sir

  • @ramyathota9364
    @ramyathota9364 3 роки тому +1

    Super sir 😀

  • @sahajag2606
    @sahajag2606 4 роки тому +3

    Va yemi chepparu sir keka

  • @suryaraina8056
    @suryaraina8056 4 роки тому +5

    Very satisfied sir! Lots of love ! 🙏🙏

  • @kavithasahukari4894
    @kavithasahukari4894 3 роки тому +1

    Good suggestion sir

  • @akashsumanth999
    @akashsumanth999 4 роки тому +2

    Nice message

  • @nsrinivasu3549
    @nsrinivasu3549 2 роки тому +4

    దేవుడు మా రాజు గారు దేవుడు

  • @rebalrameshkrebal5573
    @rebalrameshkrebal5573 4 роки тому +61

    Sir meeru navvithe Chala bagunnaru.

  • @vijjuani5703
    @vijjuani5703 4 роки тому +1

    Superr sir meeru bale chepthunnaru

  • @Bigil-yg4ri
    @Bigil-yg4ri 4 роки тому

    Chala baga cheparandi

  • @nagaseshukumar2079
    @nagaseshukumar2079 4 роки тому +10

    రాజుగారు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు

    • @GoodHealthh
      @GoodHealthh  4 роки тому +2

      ధన్యవాదములు🙏🙏🙏🙏

  • @mohammadhanzala5400
    @mohammadhanzala5400 4 роки тому +5

    Thanks uncle

  • @bhaskarks3355
    @bhaskarks3355 2 роки тому +1

    100% right ✅

  • @NSlovePandu
    @NSlovePandu 3 роки тому +1

    Super

  • @amruthapallibaburao6337
    @amruthapallibaburao6337 3 роки тому +3

    Sir, nanu oil apply chastha naku brain positive ga vuntundi no tensions and headaches. Iam a student👩‍🎓 my opinion is students must apply the oil

  • @andheriyugandar9622
    @andheriyugandar9622 4 роки тому +5

    Your smile superbbb

  • @najmabegum1512
    @najmabegum1512 4 роки тому +1

    Super sir

  • @neerajaerravala6530
    @neerajaerravala6530 3 роки тому +1

    Awesome experience by your valuable words sir