Osey Ramulamma Song - Vandemataram Srinivas, Pranavi Performance in ETV Swarabhishekam - Chicago,USA

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2016
  • ☛ For latest updates on ETV Channels - www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    ☛ Like us on - www. etvteluguindia
    ☛ Follow us on - / etvteluguindia
  • Розваги

КОМЕНТАРІ • 2,3 тис.

  • @rajashekarvlogs5372
    @rajashekarvlogs5372 5 років тому +1223

    వందేమాతరం శ్రీనివాస్ గారు చాలా చక్కగా మీ వాయిస్ ఉంది
    నిన్ను కన్న తల్లి తండ్రి కి శతకోటి వందనాలు sir

  • @srinivasmunna1435
    @srinivasmunna1435 3 роки тому +101

    వందేమాతరం శ్రీనివాస్ గారు మీ కంఠం లో అమృతం ఉంది అండి... అసలు ఈ ప్రపంచం లో ఎవరికి లేని ప్రత్యేకమైన విశిష్టమైన సింగింగ్ మీ సొంతం.

  • @anilkumarbutti3644
    @anilkumarbutti3644 11 місяців тому +62

    సమాజాన్ని మేలుకొలుపు గీతాలు ఆలపిస్తున్న మన వందేమాతరం శ్రీనివాస్ గారికి... ధన్యవాదములు

  • @ramavathsrisriramavath7754
    @ramavathsrisriramavath7754 4 місяці тому +16

    వందేమాతరం శ్రీనివాస్ గారు మీ వాయిస్ కి లక్ష వందనాలు 🙏🙏👌🔥🔥

  • @nraja196
    @nraja196 7 років тому +622

    వందేమాతరం శ్రీనివాస్ గళం నుండి మరిన్ని పాటలను వినాలని ఆశిస్తూ, ఈ పాట పాడినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎన్నో పాటలు పడాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను

  • @AtheistHumanist
    @AtheistHumanist 3 роки тому +236

    ప్రణవి అక్క ఎంత బాగాపాడారు.స్వర్ణలత అమ్మ పాటంటే అంత ఈజీ కాదు అయినా మీరు చక్కగా పాడారు.

    • @VenkateshVenky-rl4mq
      @VenkateshVenky-rl4mq 3 роки тому +6

      Mee voice super sir

    • @Lalgudisurya
      @Lalgudisurya 2 роки тому

      Yes bro

    • @venkateshm2856
      @venkateshm2856 2 місяці тому

      ​uuyuyuuuupuyuioiuuuyyùuuuuyuuuupplilplyiuloiyupuuuoiuuppuupiypppouupopuypiluup uuopuuupi.uuppyupiipùyyuyy@@VenkateshVenky-rl4mq

  • @eswaraiahkarreti1467
    @eswaraiahkarreti1467 3 роки тому +53

    నమస్కారం సార్ వందేమాతరం శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది భగవంతుడు అందరికీ ఎవ్వరికి ఇవ్వడు అలాంటి గొంతు చాలా చక్కగా చాలా బాగా చాలా నీట్ గా పెడుతున్నావ్ సార్ మీరు మీ మాటలు మీ మాటలు గానీ పాటలు గానీ మాకు చాలా చాలా ఇష్టం సార్ నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా అనే సాంగ్స్ ఎందుకంటే గుండెల్లో ఆ సాంగ్స్ వింటే చాలా అద్భుతంగా ఉంది మీరంటే మాకు చాలా చాలా చాలా ఇష్టం సార్ మీ సాంగ్స్ గాని మీ వాయిస్ అద్భుతంగా ఉంది భగవంతుడు కొంతమందికే ఇస్తాడు అదృష్టాన్ని

  • @ArjunNayak-
    @ArjunNayak- 3 роки тому +90

    వందేమాతరం శ్రీనివాస్ రావు అంటేనే ఓ అద్భుతం ఆయన నోటి నుండి జాలు వారిన ఏ పాటైనా చాలా అద్భుతంగా ఉంటుంది.....హాట్స్ up to శ్రీనివాస్ గారు.....💚💚💚

  • @saketapurammohan4187
    @saketapurammohan4187 2 роки тому +13

    ఒత్తిడికి లోనైన ప్రతిసారీ మీ పాటలు మమ్మల్ని ఎంతో ఉత్తేజ పరుస్తాయి, మీ అద్భుతమైన గాత్రం నుండి మరెన్నో పాటలు ఆశిస్తూ శ్రీనివాస్ గారికి అభినందనలు

  • @priyab6609
    @priyab6609 2 роки тому +12

    వందేమాతరం శ్రీనివాస్ గారూ మీ పాత వింటే చచ్చిన ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉంటుంది 😭🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @Lalgudisurya
    @Lalgudisurya 2 роки тому +25

    No one can replace swarnalatha's voice.... Miss you swarnalatha amma💔💔💔😭😭😭😭😭

  • @priyab6609
    @priyab6609 2 роки тому +69

    తెలంగాణా చరిత్రను తిరగారాసిన విప్లవత్మక సినిమా తెలంగాణా చరిత్ర లో నిలిచిపోయిన సినిమా.... ఈ సినిమా లో ఎవ్వరు నటించలేదు జీవించేసారు 🙏
    రాములమ్మ గా చరిత్రలో నిలిచిపోతారు విజయశాంతి గారు,, వందేమాతరం శ్రీనివాస్ గారు మీ పాటికి సెటకోటి వందనాలు, దాసరి గారు మీ పాదాలు కడికి ఆ నీటిని ని తల మీద చాలుకోవాలి 😭🙏, పాటలు రాసిన చెప్పు. సి నారాయణ గారూ మీ పాదాలను ముద్దలని undi😭😭😭😭😭
    మీరందరు ఇంకొంత కాలం బ్రతికి ఉంటే బాగుండు 😭😭😭😭😭
    మీరు మా మధ్యలో లేకున్నా ఎప్పటికి మా గుండెల్లో ఉంటారు సార్ 😭😭😭😭🙏🙏🙏🙏🙏i love u all🌹🌹🙏🙏🙏😭😭

  • @shaikabdulsattar4049
    @shaikabdulsattar4049 2 роки тому +21

    What's a simple personality is Sreenivas garu. His strange and typical voice make everyone tempt to listen again and again.
    What a flow in high pitch "doragani dorasani" speaks volumes of his talent.

  • @KBchary-nu7ye
    @KBchary-nu7ye 4 роки тому +111

    వందేమాతరం శ్రీనివాస్ గారు & ప్రణవి గారు ఎంతో బాగా పాడారు 👌

  • @tharunreddy9892
    @tharunreddy9892 2 роки тому +4

    మీ టాలెంట్ కి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి సర్ ఎంత గొప్ప పాట ఎంత గొప్ప సాహిత్యం. నాకు తెలిసి మీకు తెలుగు చిత్ర పరిశ్రమలో అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు అని భాద గా ఉంది సర్. ఈ పాట వింటుంటే మీరు ఎంత గొప్ప సంగీత దర్శకులో అర్ధం అవుతుంది. సర్

  • @srinivaschinthoju3553
    @srinivaschinthoju3553 3 роки тому +53

    Great voice of vandematharam Srinivas gaaru 🙏

  • @prakashthirupala7213
    @prakashthirupala7213 3 роки тому +6

    Yem song ra Babu vintuntey Goosebumps vasthuntai...❤️tq vandhey mataram Srinivas garu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 5 років тому +29

    One of the treasures of Telangana ! Hats off to you Srinivas garu.

  • @eswaraiahkarreti1467
    @eswaraiahkarreti1467 3 роки тому +45

    మీరు చాలా సూపర్ సార్ మీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి మేము చాలా మాటలు ఎక్కువ నీపాటలే వందేమాతరం శ్రీనివాస్ అంటే మాకు చాలా అభిమానం సార్ మీరు తెలుగు జాతికే ఒక మెరుపు లాంటి వారు చాలా అద్భుతంగా ఉంది మీ సాంగ్స్

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 роки тому +15

    Excellent Song..Osey Ramalamma.Hats up to Vandematram Srinivas...

  • @praveent8848
    @praveent8848 4 роки тому +29

    Unanimously selected as for nandhi award those days best singer

  • @NaveenKumar-sy8qf
    @NaveenKumar-sy8qf 5 років тому +22

    All time greatest singer... Love to listen all songs sung by vandemataram Srinivas gari songs...

  • @chanduprem4668
    @chanduprem4668 3 роки тому +2

    Mee swaram, mee gaanam vintu undipovalani anipisthundi sir, mee gathram vintene goose bumps vasthai sir👌🙏

  • @anuanusha4532
    @anuanusha4532 4 роки тому +11

    Pranavi voice ssssuuupppeeerrr

  • @kevinanand94949
    @kevinanand94949 7 років тому +32

    vintage songs can't be forgotten easily

  • @TeluguAtoZinfomative
    @TeluguAtoZinfomative 6 років тому +38

    Heart full ga chepthunna one of the my favorite song Anna
    Nijam ga next songs vinte edho teliyani anadham Anna...
    Niku nijam ga Salam,🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @maheshbabu-ks3qd
    @maheshbabu-ks3qd 4 роки тому +15

    My fist movie ఒసేయ్ రాములమ్మ అండ్ బిగ్ ఫ్యాన్ సారు.

  • @karunakark5400
    @karunakark5400 3 роки тому +8

    చాలా energetic గా అద్భుతంగా పాడారు ఇద్దరు. ధన్యవాదాలు.

  • @srikantnallinone355
    @srikantnallinone355 2 роки тому +5

    Wonderful lirics by Suddala ashok teja garu..
    Super singing vandemataram Srinivas sir

  • @janardhanagpl9056
    @janardhanagpl9056 3 роки тому +62

    2021 చూసిన వాళ్ళు like చేయండి

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 3 місяці тому +1

    ಸೂಪರ್ ಸಾಂಗ್.. ವಂದೇಮಾತರಂ ಶ್ರೀನಿವಾಸ್ ಸಾರ್

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 11 місяців тому +3

    ಓಸಯ್‌ ರಾಮುಲಮ್ಮ... ಸೂಪರ್ ಸಾಂಗ್..

  • @srinunayak6865
    @srinunayak6865 7 років тому +142

    e bhoomi meeda telugu vallu unnantha kaalam ee paate vallaku pranam

  • @Saikiran-rx7mr
    @Saikiran-rx7mr 6 років тому +51

    Goosebumps!

  • @himahima2712
    @himahima2712 3 роки тому +1

    Super sir vandematram

  • @uttejrithwik4143
    @uttejrithwik4143 5 років тому +6

    Pranavi voice sooooo superb

  • @anoopchowdary
    @anoopchowdary 7 років тому +94

    Telugu Tejam sir meeru.. I Love your Songs.. Great sir

  • @naveen3684
    @naveen3684 4 роки тому +58

    వందేమాతరం శ్రీనివాస్ గారికి పాదాభి వందనాలు

  • @sssreenivas5
    @sssreenivas5 5 років тому +13

    Oka stri meeda respect ni penche song. Goosebumps song

  • @komaragirigopisudha3791
    @komaragirigopisudha3791 2 роки тому +1

    Vandhematharam arinuvasarao
    Miru vice super sir

  • @kirankumardogga9318
    @kirankumardogga9318 7 років тому +8

    chala baga involve avipoyee padaru srivas Garu. Pranavi kuda chal chal cute ga padindhi excellent.

  • @tnageswarrao44
    @tnageswarrao44 3 роки тому +6

    Sir, Sri Vandemataram Srinivasgaaru, meeku meere saati Sir. You n. Pranavi deserve loud 🔊 appalaudes for your sweet tone, simply superb 👍💐💐💐✍️

  • @rakeshreddy6827
    @rakeshreddy6827 5 років тому +43

    Pranavi you did a fabulous job.. and vandematharam sir I have no words for you...

  • @hussainmdyt7638
    @hussainmdyt7638 3 роки тому +180

    ఆయన స్టేజి మీదకి వస్తుంటే, బ్యాక్ గ్రౌండ్ లో ఈ పాట వస్తే సూపర్ గా ఉంటది...👌👌👌

  • @bondaamalakumari3311
    @bondaamalakumari3311 3 роки тому +161

    వందేమాతరం శ్రీనివాస్ గారు మీ వాయిస్ కి పదివేల వందనాలు 🙏🙏🙏

  • @marrinarendar6674
    @marrinarendar6674 4 роки тому +3

    మీకు పాదాభివందనం సార్

  • @balajibalu9319
    @balajibalu9319 3 роки тому +2

    వందేమాతరం శ్రీనివాస్ గారి వాయిస్ చాలా చక్కగా మరియు తీయగా vundi🌹🌹💕💞🥰👌👌👌👌🤩🤩

  • @keerthichaitanya6012
    @keerthichaitanya6012 Рік тому +2

    Vandemataram srinivas garu super ga padaru

  • @sachinnarayan1116
    @sachinnarayan1116 2 роки тому +4

    Swarna latha garu miss u madam
    Ur voice amazing, don't compare ur voice.
    RIP swarnalatha garu

  • @addankinaveen8465
    @addankinaveen8465 7 років тому +23

    pranavi gaaru mi voice chala nacchindi..
    ika vandhematharam anna
    nuv alwaysssss KekAa

  • @katreddysivasankarreddy627
    @katreddysivasankarreddy627 3 роки тому +1

    Super.chaala bagundhi sir

  • @shaikhabeebulla232
    @shaikhabeebulla232 3 роки тому +4

    Fantastic voice off vandemataram srinivaas gaaru

  • @suhashvulla1730
    @suhashvulla1730 7 років тому +17

    sreenuvas garu mee patalaki pedda fan andi

  • @pandusattineti7843
    @pandusattineti7843 7 років тому +84

    సూపర్ శ్రీనివాస్ సర్
    పణవి నైస్ చాలబాగా పాడవు

  • @Sippy1508
    @Sippy1508 4 роки тому +351

    ఓ ముత్యాల రెమ్మా ఓ మురిపాల కొమ్మ ఓ పుత్తడి బొమ్మ ఓ పున్నామి రెమ్మ ఓ రాములమ్మా రాములమ్మా
    ఏం సూపులోయమ్మ ఏగు సుక్కనేనమ్మ
    సిరి నవ్వులోయమ్మ సెంద్ర వంకలేనమ్మ
    ఓ రాములమ్మా రాములమ్మా
    నువ్వు కడవ మీద కడవ బెట్టి కదిలితేనమ్మ
    ఓ ఒసేయ్ రాములమ్మా
    ఆ కరిమబ్బు వరిదుబ్బు కన్ను గిలిపేనమ్మ
    ఓ ఒసేయ్ రాములమ్మా
    నువ్వు సిందు మీద సిందేసి సెంగుమంటే నమ్మ
    ఓ ఒసేయ్ రాములమ్మా
    ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మ
    ఓ ఒసేయ్ రాములమ్మా.. ఓ ఒసేయ్ రాములమ్మా...
    పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే
    నురగ తీరుగా ఉన్నావే ఓ రాములమ్మ
    విచ్చుకోని మొగ్గవోలె పచ్చిపాల నిగ్గువోలె
    ముచ్చటేసి పోతున్నవే ఓ రాములమ్మ
    వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో
    వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో
    నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే
    భూమి తల్లి సాక్షిగ సేమంగుండాలే
    సూరిడే నీ వంక తేరి చూసేనమ్మ
    ఓ ఒసేయ్ రాములమ్మా
    అడుగేస్తే నేలంతా అద్దమాయెనమ్మ
    ఓ ఒసేయ్ రాములమ్మా.. ఓ ఒసేయ్ రాములమ్మా...
    పసిడి వన్నె ఒంటి మీద పాడు చూపు పారకుండా
    పసుపు పూసినారే అమ్మలు ఓ రాములమ్మ
    చిట్టి వయసు పారిపోయే చిగురు వయసు తొడిగేనని
    చీర కట్టినారే గుమ్మలో ఓ రాములమ్మ
    దొరగారి దొరసాని దీవెనలా కోసమని
    ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని
    కాళ్ళు మొక్త బాంచనని వంగినావమ్మా
    మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా
    దొరగారి పై ఊగే పంక వైనావమ్మా
    ఓ ఒసేయ్ రాములమ్మా
    దొరసాని కాల్లొత్తే దూది వైనావమ్మా
    ఓ ఒసేయ్ రాములమ్మా
    దేవిడినే వెలిగించే దివ్వే వైనావమ్మా
    ఓ ఒసేయ్ రాములమ్మా
    నలుగురికి తల్లోని నాల్కవైనవమ్మా
    ఓ ఒసేయ్ రాములమ్మా.. ఓ ఒసేయ్ రాములమ్మా...
    చీకటింట బిక్కుమంటు కలత పడ్డ కళ్ళల్లోన
    బాకులాంటి వెలుగు మెరిసెనా ఓ రాములమ్మ
    మూగవడ్డ వెదురులోన ముచ్చటైన రాగాలూదే
    ముద్దులయ్య చెయ్యి దొరికేనా ఓ రాములమ్మ
    కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా చానాళ్ళు
    కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా చానాళ్ళు
    ఇంకా పొదలు మాటు పువ్వుల్లాగ ఒదగాలోయమ్మ
    గుబులే లేని గువ్వల్లగా ఎగరాలోయమ్మ
    పచ్చని అడవితల్లి పందిరవుతుందమ్మా
    ఓ ఒసేయ్ రాములమ్మా
    నీరెండే నీ కాలి పారాణవుతుందమ్మ
    ఓ ఒసేయ్ రాములమ్మా
    పూసేటి పూలన్ని పోసే తలంబ్రాలమ్మ
    ఓ ఒసేయ్ రాములమ్మా
    కోయిలల సందడ్లే సన్నాయి మేళాలమ్మ
    ఓ ఒసేయ్ రాములమ్మా.. ఓ ఒసేయ్ రాములమ్మా...
    చిత్రం : ఒసేయ్ రాములమ్మ (07.03.1997)
    సంగీతం,గానం: వందేమాతరం శ్రీనివాస్, స్వర్ణలత
    గీత రచయిత : డా సి. నారాయణ రెడ్డి
    దర్శకత్వం : దాసరి నారాయణరావు.

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 9 місяців тому +1

    ಅಭಿನಂದನೆಗಳು ವಂದೇಮಾತರಂ ಶ್ರೀನಿವಾಸ್ ಸಾರ್...

  • @ajaykumarvaddadi3108
    @ajaykumarvaddadi3108 6 років тому +9

    one of the superb folk song...

  • @vijayakrishna6103
    @vijayakrishna6103 5 років тому +22

    This man always looks so humble...

  • @varaprasadkalakota1594
    @varaprasadkalakota1594 2 місяці тому

    A timeless classic that transcends decades and centuries.

  • @sreenivasulut4115
    @sreenivasulut4115 4 роки тому +5

    Good song. Awesome voice of both.

  • @SitaRam-fu3yt
    @SitaRam-fu3yt 7 років тому +50

    old is gold ever&forever.......

  • @kvenkatesh6167
    @kvenkatesh6167 7 років тому +6

    One of the best songs of Telugu cinema.

  • @mahendramarupudi4183
    @mahendramarupudi4183 3 роки тому +2

    Vande Matharam Nailed it👌👌👌

  • @koteswararaopalaparthi5076
    @koteswararaopalaparthi5076 4 роки тому +6

    Pranavi madam your voice was really super .... I love it and srinu sir rocks

  • @gaddejagadish801
    @gaddejagadish801 6 років тому +10

    I love this song 😍😍😍

  • @rajannasadarirajanna1316
    @rajannasadarirajanna1316 4 роки тому +930

    2020 lo chusinavallu oka like asukondi

  • @gopichand7573
    @gopichand7573 Місяць тому

    Pranavi voice ❤ what a smooth😢

  • @vrbmusical
    @vrbmusical 5 років тому +15

    Fabulous composition sir.. & great performance 👌💞👌

  • @kothapallikirankumar6888
    @kothapallikirankumar6888 4 роки тому +4

    Sweet voice pranavi

  • @cganesh2610
    @cganesh2610 7 років тому +11

    Superrrr.... Sir am big fan of u... Salute to your talent

  • @rajagopal9993
    @rajagopal9993 3 роки тому +28

    2021 pata chusinavallu oka like vesukondi

  • @shivagunishetty1578
    @shivagunishetty1578 3 роки тому +1

    Very simplistic man excellent singer of Telangana

  • @laxmanthallapally993
    @laxmanthallapally993 7 років тому +192

    Anna Telangana great Singer Mana vandematharam Srinu anna

    • @kk-xh8ct
      @kk-xh8ct 6 років тому +5

      laxman thallapally ekkada kudha telangana, ap anti

    • @uppararavi1764
      @uppararavi1764 6 років тому +1

      Thank s srinivas garu

    • @anupamkumar8472
      @anupamkumar8472 5 років тому +1

      Very grateful

    • @vinayeluria.p5290
      @vinayeluria.p5290 5 років тому +10

      Telangana andrapradesh kadhu ayana Mana Telugu vallaku varam...

    • @saisanjay2431
      @saisanjay2431 5 років тому

      Ayana not a Telangana

  • @RafiMBR143
    @RafiMBR143 7 років тому +18

    ee pata padalante only one man vandematesrinivas garu

  • @vasupallichiru7976
    @vasupallichiru7976 2 роки тому +1

    Super voice sir

  • @krishnareddysv630
    @krishnareddysv630 4 роки тому +17

    Telangana Bidda Hats off , every time I listen to this song will get immense energy my favourite song

  • @saimanirocky5594
    @saimanirocky5594 7 років тому +129

    pranavi sister..u have a great future..god bless u

  • @saibolsrinivas
    @saibolsrinivas 3 роки тому +12

    2021 lo choosina vallu..Oka like veskondi..for this awesome song and for superb talent👍

  • @Ranjithkumar-tw9db
    @Ranjithkumar-tw9db 2 роки тому +3

    Highly talented music director from telangana.... but underrated in tollywood

  • @srikanthurugonda8005
    @srikanthurugonda8005 5 років тому +11

    Like from Telangana citizens

  • @reddyprasad8111
    @reddyprasad8111 7 років тому +7

    I love your voice sir.

  • @ravikumarpv1434
    @ravikumarpv1434 4 роки тому +126

    E song 2020 lo vintuna vallu like vesukondi....e padaru sir ......super antey super anthey .

    • @srinivassrinivas4483
      @srinivassrinivas4483 3 роки тому

      Veronica sarap👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌

  • @kvinod2742
    @kvinod2742 Місяць тому

    ♥️సూపర్ సాంగ్ ♥️

  • @ChinnaRamaiahGariLakshmi-vk5ci
    @ChinnaRamaiahGariLakshmi-vk5ci 2 місяці тому

    చాలా బాగా పాడారు సూపర్ సార్ మీరు 👍🏽🙏🏽👏🏾❣️

  • @MDasu-pj4hu
    @MDasu-pj4hu 5 років тому +3

    సార్ మీకు పాదాబి వందనం

  • @teluguupdates9565
    @teluguupdates9565 3 роки тому +3

    Vandemataram garu your voice😍🤙🔥

  • @bshilpa657
    @bshilpa657 2 місяці тому +1

    ఈ పాట ఎంత చక్కగా పాడారు ఎంతో అర్థం ఉంది వేస్ట్ గాళ్ళు కామెడీ చేస్తున్నారు. . అప్పటికి ఇప్పటికి ఇదే జరుగుతుంది . సమాజంలో ఉన్న

  • @ravikumarvarma9240
    @ravikumarvarma9240 5 років тому +2

    Superrr ga unndi sir mi voice appatiki eppatiki same gonnthu old song lo recording studio lo padinatte padaru tq sir

  • @rohinichekuri5600
    @rohinichekuri5600 6 років тому +23

    The best song in telugu industry ☺

  • @davidm-dx5ob
    @davidm-dx5ob 7 років тому +7

    Pranavi god bless you.

  • @nandetirajeshsvd
    @nandetirajeshsvd Місяць тому +1

    Your voice is 👌 👍 Exallent sir

  • @kummaridasu7727
    @kummaridasu7727 2 місяці тому

    Every green song ❤
    This is all time favourite song

  • @nagarajrajanna4599
    @nagarajrajanna4599 7 років тому +7

    vande Mataram SRINIVAS Great

  • @kadapakishore6384
    @kadapakishore6384 7 років тому +47

    జై హింద్ సారూ.

  • @ffshorts446
    @ffshorts446 2 роки тому +3

    Nice song

  • @princejangammaheshraj333
    @princejangammaheshraj333 3 роки тому

    Pranavi Garu Vande Mataram Srinivas Garu Adbhuta maina performance

  • @sidhusidhartha10
    @sidhusidhartha10 6 років тому +91

    Female voice awesome 👏🏻 jai vandemataram srinivas Anna jai jai

  • @nagun6394
    @nagun6394 6 років тому +3

    pranavi performance super

  • @tajmohammedjani438
    @tajmohammedjani438 24 дні тому

    Vandemataram srinivas 🎉🎉🎉

  • @balakrishna6692
    @balakrishna6692 3 роки тому +1

    I love ur songs sir......nice inspirational and motivational