Bharatha Vedamuga Song | Chitra,Sravana Bhargavi Performance | Swarabhishekam | 31st Dec 2017

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 1,5 тис.

  • @Geetha7474
    @Geetha7474 4 роки тому +626

    శంభో శంకర
    హర హర మహాదేవ
    హర హర మహాదేవ
    హర హర మహాదేవ
    హర హర మహాదేవ
    తద్ధింతాదిది ధింధిమీ పరుల తాండవకేళీతత్పర
    గౌరీమంజుల సింజిణీ జతుల లాస్యవినోదవ శంకర
    భరత వేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది ఈశ
    శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ
    నీలకంధరా జాలిపొందరా కరుణతొ ననుగనరా
    నేలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా
    నగజామనోజ జగదీశ్వరా మాలేందుశేఖరా శంకరా
    భరత వేదముగ నిరత నాట్యముగ
    కదిలిన పదమిది ఈశ
    శివ నివేదనగ అవని వేదనగ పలికెను
    పదము పరేశ
    హర హర మహాదేవ
    హర హర మహాదేవ
    హర హర మహాదేవ
    హర హర మహాదేవ... ఆ....
    హ... అంతకాంత నీ సతి అగ్నితప్తమైనది మేను
    త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది
    ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి
    తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది
    ఆ...
    భవుని భువికి తరలించేలా
    ధరణి దివిని తలపించేలా
    రసతరంగిణీలీల యతిని
    నృత్యరతులు చేయగలిగే ఈ వేళ
    భరత వేదముగ నిరత నాట్యముగ
    కదిలిన పదమిది ఈశ
    శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ
    జంగమ సావర గంగాచ్యుత శిర
    భృతమణి పుటకర పురహరా
    భక్తశుభంకర భవనా శంకర స్వరహర దక్షాత్వరహరా
    పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర
    ఆసుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా
    హర హర మహాదేవ
    హర హర మహాదేవ
    వ్యోమకేశ నిను హిమగిరి
    వరసుత ప్రేమపాశమున పిలువంగా
    యోగివేష నీ మనసున కలగద రాగలేశమైనా
    హే మహేశ నీ భయదపదాహతి దైత్యశోషణము జరుపంగ
    భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన
    ...
    నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన
    పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద
    ప్రథమనాథ శృతివినరా
    హర హర మహాదేవ

    • @rkchannel122
      @rkchannel122 4 роки тому +15

      Thanks for lyrics geetha garu

    • @jaruplashankar7279
      @jaruplashankar7279 4 роки тому +7

      Thanks geetha garu

    • @parvathibolisetti6453
      @parvathibolisetti6453 4 роки тому +7

      Intha manchi pataku lyrics echinandhuku meeku dhanyavadalu. This is one of my favorite song, thank u so much andi

    • @cherrykalpana
      @cherrykalpana 4 роки тому +2

      Tq so much🙏🙏🙏🙏🙏

    • @sallurisravani4797
      @sallurisravani4797 4 роки тому +2

      Super cute and chitra amma garu👏👏👏

  • @VIJAYAWADA_Telugu_TRAVELLER
    @VIJAYAWADA_Telugu_TRAVELLER 6 років тому +339

    How much lucky u r sravana bhargavi garu... U share the stage with legendary singer chitramma

  • @tezzzbillionaire8235
    @tezzzbillionaire8235 5 років тому +365

    మీరు నూరేళ్ల చల్లగా ఆరోగ్యం గా ఉంటూ మాకోసం పడుతూనే ఉండాలని మా చిన్న విన్నపం.

  • @balasubrahmanyamaddanki7398
    @balasubrahmanyamaddanki7398 6 років тому +76

    సిరి వెన్నెల గారు శివుని కోసం పాట రాస్తే చెప్పేదేముంది. అద్భుతమ్ అత్యత్భుతమ్.

  • @indrakk3727
    @indrakk3727 6 років тому +844

    Maa bangaru talli....Maa chitramma....Love u amma....1000 సంవత్సరాలు ....మీ లాంటి వాళ్ళకి భగవంతుడు ఆయుష్షు ఇవ్వాలి అమ్మ...

  • @lordshivaddict9469
    @lordshivaddict9469 2 роки тому +217

    కాసేపట్లో చనిపోయేవాడికి ఈ పాట వినిపిస్తే కచ్చితంగా బ్రతుకుతాడు.... చిత్ర గారికి ఆ పరమేశ్వరుడు అద్భుతమైన స్వరం ఇచ్చాడు...
    🕉🕉🕉 ఓం నమఃశ్శివాయ 🙏🙏🙏

  • @sathvikamahajan5363
    @sathvikamahajan5363 6 років тому +123

    ఈ పాట వింటుంటే ఒళ్లంతా పులకరించిపోతుంది. మీరు ఎంత బాగా పాడారు అంటే నిజంగా మాటల్లో చెప్పలేను సూపర్👌👌. మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఇంకా ఈ పాటలు ఈ జనరేషన్ లో ఉంటున్నాయి, వినబడుతున్నాయి. చిత్ర గారు మీరు నిజంగా చాలా మంచి సింగర్ ఇంకా అద్భుతమైన పాటలు మరెన్నో పాడాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @venkateshchiramana836
    @venkateshchiramana836 4 роки тому +69

    మీ మధురమైన గానం వింటుంటే పశు పక్షాదులు సైతం పరవసించేనమ్మ.మీ పాటలు ఆజన్మాంతం నిలిచిపోతాయి.

  • @praveenkc3627
    @praveenkc3627 4 роки тому +240

    That girl is so lucky
    She is sharing the stage with K S Chithra, ഞങ്ങടെ സ്വന്തം ചിത്ര ചേച്ചി 😍😍❤

  • @venkatvenkat-sq8yt
    @venkatvenkat-sq8yt 4 роки тому +238

    K S .Chitramma voice ku award le saaripodhu ...she is a god gift for our country...hats off madam

    • @kandursrinivas6609
      @kandursrinivas6609 3 роки тому +5

      చిత్రమ్మ తమను చూడాలనే స్వరభిషేకం పాటలు చూస్తుంటాను, అచ్చం మా అమ్మలాగనే ఉంటావు తల్లి.
      మా అమ్మ దైవ సన్నిధికేగెనది.
      తమ పాటల్లో,తమలో నా అమ్మను చూస్తున్నాను తల్లి.
      మళ్ళీ జన్మంటూ ఉంటే ని గర్బన పుట్టాలని వుందమ్మ

    • @venkatvenkat-sq8yt
      @venkatvenkat-sq8yt 3 роки тому +2

      @@kandursrinivas6609 Maana Thalli Chanipoyakka Yedo Okka Rupam lo Kanipisthundhi Allaga meeku mee ammagaru, Chitramma Rupam lo Kanipisthundhi sir

    • @srirajath
      @srirajath Рік тому

      ​@@kandursrinivas6609 ¹

    • @relangisurya5726
      @relangisurya5726 10 місяців тому

      Yes reallyyy❤

  • @mithunnarayan8925
    @mithunnarayan8925 6 років тому +644

    Andhra pradesh or Telangana government recommended K S Chitra for Padmabooshan or Padmavibooshan or Bharat Ratna

    • @chandrashekarchandrashekar6001
      @chandrashekarchandrashekar6001 6 років тому +8

      Chithra Amma greed

    • @devendharalgote7326
      @devendharalgote7326 6 років тому +2

      Only govt recommend chestene istaraa???

    • @santusantuchitrajifan7020
      @santusantuchitrajifan7020 6 років тому +11

      Mithun M.. I am really agree with your comment about chitraji.. Even Oscar also very less in front of her talent... We are always owe alot for listening her songs... Stay blessed chitraji many more years..

    • @anantharam4695
      @anantharam4695 5 років тому +16

      I am a keralitile brozz....She is the top among the singers in mollywood and she deserves that....Thanks for u love towards chithra amma(our chithra chechi)

    • @ajmalshah4498
      @ajmalshah4498 5 років тому +6

      Very true . Kerala government should also recomended for padmavibhooshan

  • @Malayali_Poliyalle_Official
    @Malayali_Poliyalle_Official 6 років тому +133

    OMG.......ഈ ഗാനകോകിലത്തിന്‍റെ സ്വരമാധുര്യത്തെക്കാള്‍ വലുതായി എന്തുണ്ട്.....അമ്മ എന്ന മധുരമൊഴിയോടൊപ്പമാണ് ചിത്രേച്ചിയുടെ ഈ സ്വരമാധുരിയുടെ സ്ഥാനം...... ഒരുപാടിഷ്ടം ചിത്രേച്ചി❤️❤️❤️❤️

  • @kotamsettisivakumar7548
    @kotamsettisivakumar7548 6 років тому +74

    Chitramma gari ki Naa Paadhabi vandhanaalu. E song vintunte Direct ga Aa Lord Maha shivudu Na mundhu unnatlu anipisthundhi... Thanks Chitra Amma

  • @jannusd1142
    @jannusd1142 2 роки тому +5

    ఈ పాట వింటే ఏదో తెలియని.. మాటల్లో చెప్పలేని, తన్మా్యత్వం
    ఏం రచన, ఏం సంగీతం
    తెలుగు భాష గొప్పతనం చెప్పడానికె ఇలాంటి పాటలు పుట్టయా... అనిపిస్తుంది,
    ఇ పాట వినడానికి ఇష్టపడరు ముస్లిం కొందరు, నేను ముస్లిం నే.... అయినా ఎందుకో నాకు తెలియకుండా...
    వినాలి అనిపిస్తుంది, చిత్ర గారికి 🙏🙏.. అయినా మతానికి, మనిషి.. భాష తేడాలే తప్పా.. ప్రకృతి కి సంగీతానికి ఎక్కడివి...
    నిజంగా శివుడు వింటే... భువికి..
    రావాలని ఆయనకు అనిపిస్తుందేమో... కదా

  • @Vinaykumar-gu9ej
    @Vinaykumar-gu9ej 6 років тому +468

    ఒళ్లు పులకించి పోయింది చాలు సంగీతం సంగీతం లా ఉండాలి కానీ అమృతం లా ఉంది చిత్ర గారు🙏🙏🙏🙏🙏👏

  • @baijupavitran5826
    @baijupavitran5826 4 роки тому +64

    Me Kerala
    But I like chithramma's Telugu songs🙏🙏🙏🙏🙏🙏🙏❤💙❤💙❤

    • @VALERUANITHA1626
      @VALERUANITHA1626 4 роки тому +2

      Amma melanti voice vunnavallu thandry Ina yehova thananu stuthinchataniki rchadu..

    • @joya9785
      @joya9785 2 роки тому

      @@VALERUANITHA1626 tamari peru Venkatesh badulu Yehova ani pettukokapoyara. Yesu chala perlu ichadu meeku venkatesh ane perune ichada? Ikkada kooda religious propoganda aapandi

  • @prasadbandaru6028
    @prasadbandaru6028 7 років тому +529

    Chitra amma..you are the melody queen of india..

  • @shalinigkundapura
    @shalinigkundapura 2 роки тому +32

    I'm Kannadian still loves this Voiz specially this song made me ❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️love u forever chitrammaa🔥🔥🙏🙏🙏❣️❣️❣️❣️❣️🙏🙏

  • @tirumalavenkateshakula7671
    @tirumalavenkateshakula7671 6 років тому +536

    only singer whose voice is same during recording and live performance !!

  • @MohanMohan-iq1ib
    @MohanMohan-iq1ib 3 роки тому +45

    I saw the movie in which this song comes yesterday and I was blown away ... Literally addicted to this song!!Proud that chithra chechi belongs to our kerala!!

  • @midhunkt9807
    @midhunkt9807 3 роки тому +43

    What a powerfull song.. What a powerfull voice.. 🔥
    ഇതിപ്പോ എത്ര തവണ കേട്ടെന്ന് എനിക്ക് പോലുമറിയില്ല..
    Addicted to this 🧘🏻‍♂️

  • @chintalagopi7412
    @chintalagopi7412 4 роки тому +46

    Best of DSP
    Chitramma♥️♥️
    Aa Eeshwarudey full ga happy.. Mee song ki..🙏🙏

  • @deepamanoj237
    @deepamanoj237 6 років тому +66

    chitra chechi , chechiyude voice kelkkumbol njan malayalie aayathil abhimanikkunnu

  • @srinugedela330
    @srinugedela330 Рік тому +14

    పాట రాసిన మహానుభావులు, సిరివెన్నెల గారు,...ఈ పాట పాడిన మన గాన కోకిల అమ్మ చిత్ర గారు... మీకు శత కోటి వందనాలు 🙏🙏🙏🙏.... వీరితో పాటు మన మ్యూజిక్ ట్రూఫ్ కూడా అభినందనలు తెలపాలి.... ఆ మ్యూజిక్ లేనిదే పాట లేదు..... పాటకి తగ్గ మ్యూజిక్ అందిచడం కూడా మన తెలుగు వారు గర్వించదగ్గ విషయం..... ❤️❤️❤️❤️i లవ్ ❤️మ్యూజిక్.. ....

  • @pinnapureddysoundharya3922
    @pinnapureddysoundharya3922 4 роки тому +42

    Sravana bhargavi garu is soo lucky to share that stage and song with legendery singer ❤️❤️chitra amma

  • @anjalikannan8145
    @anjalikannan8145 4 роки тому +245

    We malayalis are so proud to have a singer like ks chithra

  • @sanjuunni4452
    @sanjuunni4452 7 років тому +126

    Look that sweet sharpness in Chitra amma’s voice , compared to other singer’s voice . Appreciate that special sounding of that guy he did a splendid job

  • @honeycreations2624
    @honeycreations2624 4 роки тому +36

    What a great composition...DSP gaaru and Chitramma voice 🙏🙏🙏👌👌

  • @wellwisherswords8363
    @wellwisherswords8363 6 років тому +412

    అమ్మా... జన్మంటు వుంటే మీ కడుపులో పుట్టాలని వుంది అమ్మ..

    • @tejashvenugopal4188
      @tejashvenugopal4188 6 років тому +9

      Amma maro janmaki me kadupuna puttalani undi

    • @akismom4987
      @akismom4987 4 роки тому +6

      asurya kumar ame ki pilalu leru so sad

    • @venkatvr484
      @venkatvr484 4 роки тому +27

      AMe pilalu leru ani evaru cheparu brother, s ah devudu ame ki thana patalu vinaa prathi okaru thanani amma ani pilicheylaa voram ichaduu. .....

    • @anilmaddala3205
      @anilmaddala3205 4 роки тому +2

      S

    • @pothugantiveerachary
      @pothugantiveerachary 3 роки тому +1

      Pranam petti paadaaru...Super...

  • @tinyproject77
    @tinyproject77 4 роки тому +1

    Mai iss language ko smj nhi pata, but i love all language ks chitra songs 👌👌👌👌

  • @chitramma-shreyaghoshalfanp668
    @chitramma-shreyaghoshalfanp668 7 років тому +224

    Eeee janmantha Meee songs vintu bathikestha amma..............
    Entha sweet, nice beautiful voice meedi, Meee songs vinte Malli inkokati Avasaram Ledu amma...... Anthe.......
    I love you soo much..... I love you for ever and ever..........
    I love you amma.......
    Meeeeru Naaku amma tho samanam..
    I love you soo much......

    • @valmikivijay7577
      @valmikivijay7577 7 років тому +3

      Hai Rajesh....
      Me comment super...
      Manasulo unna premani expose chesaru meru..I like you bro...

    • @sravanbodha2686
      @sravanbodha2686 7 років тому +2

      Rajesh Rajesh Avnu miku entha istamo Chitra Amma ante mee comment lo telustundhi.

    • @nagarathnamreddy
      @nagarathnamreddy 6 років тому +2

      Rajesh Rajesh nice comment

    • @vamshireddy6890
      @vamshireddy6890 6 років тому +2

      Rajesh Rajesh every human will love her voice😍

    • @dacharamcharan4995
      @dacharamcharan4995 6 років тому

      Super song medam

  • @praneethnagalaxmi
    @praneethnagalaxmi 8 місяців тому +4

    ఎన్ని పాటలు పాడినా chitramma లో కొంచం కూడా గర్వం ఉండదు❤❤❤🎉🎉🎉.. సింపుల్ గా అలా నిలుచుంటారు

  • @venjaku
    @venjaku 4 роки тому +64

    Sravana Bhargavi is such an amazing singer, there is no doubt about that. But I couldn't stop looking at Chitra Garu. She has a magical voice which added much more value to the song.

  • @sunilb3149
    @sunilb3149 5 років тому +41

    Firstly a big thumbs up to dsp for composing such amazing song and chitramma as usual goes into our hearts with her voice .
    Love ya ❤️

  • @savarapusudheer4402
    @savarapusudheer4402 7 років тому +235

    chitra amma u deserves the Bharatha Ratna

  • @sameerap2215
    @sameerap2215 6 років тому +130

    Brilliant composition by DSP. It's very difficult to sing this song on stage. Em paadavu talli 🙏🏻🙏🏻🙏🏻 Bhargavi also did well!!

  • @vijayakumarc9051
    @vijayakumarc9051 3 роки тому +3

    ಚಿತ್ರಾ ಅಮ್ಮ ನಿಮ್ಮ ಈ ಗಾಯನ ಅಮೋಘ ..
    ...ನಿಜವಾಗಿಯೂ ಭಾರತ ಸರ್ಕಾರ ನಿಮಗೆ ಭಾರತ ರತ್ನ ಪ್ರಶಸ್ತಿ ನೀಡಲಾಗುವುದು..........
    ನಿಮ್ಮಂತವರು ಮಾತ್ರ ಪಡೆಯಲು ಅರ್ಹ .... Sweetest chitra amma😍😍😊😊

  • @r.rameshramesh7835
    @r.rameshramesh7835 4 роки тому +10

    మమ్మల్ని ఆనందింప చేస్తున్న మీకు పాదాబి వందనం తల్లి....🙏🙏

  • @Trajureddy196
    @Trajureddy196 4 роки тому +28

    Really goosebumps..what a song...excellent composition by dsp...hatsoff chitra garu ...what a voice

  • @mouniqua
    @mouniqua 6 років тому +52

    Chitra garu is treasure! We are all blessed to have her. There is nothing more pleasant than listening to her singing. It's an honour to have listened to her songs. My whole hearted thanks and wishes to her 🤗

  • @valmikiganesh8254
    @valmikiganesh8254 10 місяців тому +66

    2024 lo chuse valu unte like veayandi ❤ 3mim5 seconds lo song heaven 🥰

  • @vivekreddy2860
    @vivekreddy2860 6 років тому +53

    Only singer who's voice is same during recording and live..🗣

  • @DarlaDaveedu
    @DarlaDaveedu 10 місяців тому +3

    Super super super super super citra garu me ❤❤❤🙏🙏🙏🙏👌🙏👌🙏👌🙏🌹🙏🌹👌🙏🌹👌🙏🌹👌

  • @alursreekanth3071
    @alursreekanth3071 3 роки тому +2

    ಅಮ್ಮ ಕೆ.ಎಸ್.ಚಿತ್ರ ಅವರೆ ನಿಮ್ಮ ಸ್ವರ ತುಂಬಾ ಚನ್ನಾಗಿದೆ,ಸೂಪರ್,ನಮ್ಮ ಭಾರತ ದೇಶಕ್ಕೆ ದೇವರು ಕೊಟ್ಟ ವರ

  • @sathank999
    @sathank999 Рік тому +7

    DSP garu and Chitra garu...have set a benchmark with this song ...this song will never get old..... always and will carry devotional vibe🙏🙏🙏🙏🙏🙏📿

  • @Pydinaiduregani
    @Pydinaiduregani 5 місяців тому +1

    చిత్రమ్మ మీ వాయిస్ అమృతం లా ఉంటుంది ❤❤❤

  • @anantharamjayaraman5501
    @anantharamjayaraman5501 7 років тому +43

    Goddess saraswati gift for your tongue chitramma in the next generation I pray to god to become son to you chitramma

  • @SanthoshKumar-ql5lj
    @SanthoshKumar-ql5lj 8 місяців тому +2

    3:05 🔥le : shiva thandavam in kailasam 🔥🔥

  • @shiva12k
    @shiva12k 2 роки тому +5

    చిత్ర గారు ఇంత గొప్ప పాట పాడినందుకు వందనాలు అమ్మ

  • @sushangurung4202
    @sushangurung4202 4 роки тому +15

    I dont understand the language but the feeling of this singing and the divine song 💖just gave me goosebumps.🙏

  • @dhakshayinikjammu6399
    @dhakshayinikjammu6399 7 років тому +298

    love you chithra amma

  • @jm-gz5qk
    @jm-gz5qk 5 років тому +2

    ಅಮ್ಮಾ ಚಿತ್ರಮ್ಮ ನಿನ್ನ ಪಾದಕ್ಕೆ ಕೋಟಿ ಕೋಟಿ ನಮನಗಳು 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @rajaranadheer2604
    @rajaranadheer2604 11 місяців тому +146

    3.05 min dagara okasari vinandi and ala chusina valu comment okasari like cheyyandi

  • @roshmitimungpi7433
    @roshmitimungpi7433 5 років тому +36

    This one is my favourite song...i can hear this song 100 time...i love to hear this song...😍😍😍😍

  • @GOODVIBES-mz6le
    @GOODVIBES-mz6le 5 років тому +97

    ചിത്രചേച്ചിയുടെ ഫാൻസ് ആരേലും ഉണ്ടോ? சித்ராம்மா ஃபான்ஸ் யாராச்சும் இருக்கீங்களா? Bharatha vedamuga niratha natyamuga kadilina padamidhi eesa shiva ni vedanaga avani vedanaga palikenu padamu paresa neelakandhara jalipondara karunatho nanuganara neelakandhara sailamandira moravini badulidara nagajamanoja jagadeeswara malendu srekhara. shankara
    Bharatha vedamuga niratha natyamuga kadilina padamidhi eesa shiva ni vedanaga avani vedanaga palikenu padamu paresa Hara hara mahadeva. hara hara mahadeva hara hara mahadeva hara hara mahadeva aa. aa. aa. aa. aa. aa. aa. aa. aa. aa. aa. aa. aa. aa. aa. aa. Haa. anthakanta nee sathi. agnitapta mainadi nenu thyagamichi tanu neelo neelamainadi Aadishakti Aakriti atrijatha parvathi Thanuvaina pranadavuni chentaku cherutunnadi haa. aa. aa. aa. aa. aa. aa. aa. bhavuni bhuvuki tharalinchela tarali vidinee thalapinchela rasataranginee leela yathini rutya rathuniya cheyagalige ee. vela Bharatha vedamuga niratha natyamuga kadilina padamidhi eeeesa shiva ni vedanaga avani vedanaga palikenu padamu paresa Vyomakesa ninu himagiri vara suta prema pasamuna piluvanga. Yogivesa nee manasuna kala kata ragalesamanina. hey mahesa ni bayatapadahathi daithya soshanamu jarupanga. bhogibhoosha bhuvanalini nilupava abhayamudralona. Namaka chamakamula na da na... yamaka gamakamula yogana. palukuthunna prananana. pranavanadha. pradhamanadha shruti vinana Hara hara mahadeva

    • @appusappuzz1536
      @appusappuzz1536 4 роки тому +3

      ചിത്ര ചേച്ചി 😘😘

    • @lakshmikrishnan31
      @lakshmikrishnan31 4 роки тому +2

      Unde njan unde not just a fan athukkum melae......... 😍😍😍😍😍😍😍

  • @nandakumarvg
    @nandakumarvg 4 роки тому +31

    Nobody in the whole universe can beat her.. love you chithramma❤️❤️❤️
    What a perfection in the live performance.. ❤️

  • @appusappuzz1536
    @appusappuzz1536 4 роки тому +10

    Live perfection 💯 💯 💯..... Only chithra chechi............ our vaanambadi.....😍😍😍😍

  • @deepikasivaprasad2466
    @deepikasivaprasad2466 5 років тому +13

    Any malayaly fans of Chithra amma

  • @hasinipapa9491
    @hasinipapa9491 6 років тому +24

    Jagamanta kutumbam madi....chitra gari sangeeta prapanchame madi....mam loves to listen to ur songs.... Ur voice is precious. Thx mam

  • @sujitkumar-rc3ir
    @sujitkumar-rc3ir 7 місяців тому +2

    Sravana Bhargavi trying to catch track but Chitramma Stolen the stage including everyone heart ❤️

  • @vallurusaikrishna6579
    @vallurusaikrishna6579 6 років тому +17

    Getting tears medam... Fabulous chitra amma

  • @SimhadriShobhasimhadri-eo7pf
    @SimhadriShobhasimhadri-eo7pf 9 місяців тому +1

    లవ్ యు చిత్రమ్మ నీ వాయిస్ చాలా స్వీట్

  • @shasharos-hari4002
    @shasharos-hari4002 5 років тому +11

    Maaan,
    My GRAND SALUTE TO THE BAND !!!
    What an amazing live performance!!

  • @tejaskumar99
    @tejaskumar99 2 роки тому +7

    We're blessed that you were born in india mam, What a voice 😍😍😍😍...

  • @Nerchukundam
    @Nerchukundam 3 роки тому +4

    చిత్ర గారు భరతవేగముగ ani పాడారు, వేదము అయితే... గమనించినవాళ్ళు like చెయ్యండి.. చాలా బాగా పాడారు🙏🙏🙏🙏...but lyrics అలా ఇచ్చుంటారు.

  • @Venkat_Keerthy
    @Venkat_Keerthy Рік тому +1

    03:05 Epic Amma ❤🥹

  • @narsingsrikanth7534
    @narsingsrikanth7534 3 роки тому +5

    మీకు నూరేళ్ళ ఆయుష్షు. మీ గొంతుకు వెయ్యేళ్ళ ఆయుష్షు.🎤🎤🎤🎼🎼🎼🎼

  • @thirurachakonda332
    @thirurachakonda332 6 років тому +11

    No words 🙏🙏 live performance lo kuda recording lo unnatte undi...

  • @udayudhu6334
    @udayudhu6334 5 місяців тому +2

    No auto tune needed for chitraamma garu ❤😮

  • @krishnaakshara6592
    @krishnaakshara6592 6 років тому +5

    Amma me pattalu vinte antto santhoshanga untundi talli meru ela padutunarante deuvdu echina goppa varam talli meru elage padalani a deuvdini korukuntunanu talli meru padutunte Inka Inka inka vinalanipistundi amma .TQ TQ TQ talli

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 місяці тому +2

    సిరివెన్నెల లేని లోటు ఇప్పుడు వచ్చే పాటలు వింటే తెలుస్తుంది...

  • @rakeshreddy6827
    @rakeshreddy6827 5 років тому +14

    I want to see Sangeetha saraswathi chithramma at least once in my life...

  • @krishnarao9090
    @krishnarao9090 4 роки тому

    Guruvu Garu (Seetharama Sastry garu) ee rojullo kooda entha adbhuthamaina Sahityanni raasaru. Adi aa Thalli Chitramma padatam. Ahoooo....... adbhutham maha adbhutham

  • @harishkanigelpula6324
    @harishkanigelpula6324 5 років тому +2

    We r all blessed to listen Songs by Chitramma 🙏 Amma memu mee fans ani cheppukovadam chinna maata meeru andhariki "Amma"....

  • @RajeshRajesh-pj7xv
    @RajeshRajesh-pj7xv 6 років тому +6

    no words amma mi song vinte chela haiga untundi..i love you amma

  • @rk..3703
    @rk..3703 5 років тому +2

    love you Chitramma.. mee voice Ku ika Evvaru Saati leru.. mee Paata vinte Manasuku yento Santosham avtundi..... Jeevithantam mee Paata vintu gadipeyali anipistundi.... 🙏🙏

  • @sreenunuthi7553
    @sreenunuthi7553 4 роки тому +11

    Mind blowing madam no one can beat ur voice.ur the best after janaki amma garu

    • @kirandadi8046
      @kirandadi8046 2 роки тому +2

      🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏🙏🎆

  • @krithinicky7756
    @krithinicky7756 Рік тому +1

    My Fav ❤️ Singer Chitramma Love you ❤️💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋

  • @yathishshetty7007
    @yathishshetty7007 6 років тому +22

    u rule the world of music i think so....
    no words mam

  • @Gana_goud-143
    @Gana_goud-143 7 місяців тому +1

    Your voice is a magical wonder chitra madam 👏

  • @krishnarao2124
    @krishnarao2124 6 років тому +7

    Chitra Garu meru antay Naku chala istum Pasi Papa lanti mi navvu mi kalmasam Leni manasuni theliyachesthundhi... l Love U mam

  • @geetaashokkumar1709
    @geetaashokkumar1709 3 місяці тому +1

    K s chitra amma voice is amazing

  • @durababubabu3692
    @durababubabu3692 6 років тому +9

    Wow superb chitra garu amazing singing classical devotional song great composition by dsp garu

  • @sunilb3149
    @sunilb3149 5 років тому +2

    Everyone is praising chitra Garu , off course yes she is a diamond in singing and kept her life in this song , even we should praise dsp for composing such a great devotional song 🙏

  • @fitnesscafe2941
    @fitnesscafe2941 6 років тому +22

    Omg.....as it is I feel the same... chitra mam...🎧🎤....goosebums

  • @rajeshdsp3186
    @rajeshdsp3186 2 роки тому +2

    మా దేవి శ్రీ ప్రసాద్ అన్నయ్యకి శతకోటి వందనాలు

  • @ananthuscreations6021
    @ananthuscreations6021 6 років тому +35

    ചിത്ര ചേച്ചി 😍😍😍

  • @krishnamurthyraathood9474
    @krishnamurthyraathood9474 4 роки тому +2

    Naaku amma ledhu
    But naaku amma ane alochana okka chitramma ni chusi nappude vasthundhi
    I love u amma

  • @bangtanvante7038
    @bangtanvante7038 5 років тому +8

    Amma entama me voice su vintune undalani anipichindi❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    Chinna kuyil chitra ani Peru petindi correct amma 👌👌👌👌

  • @mounikav5348
    @mounikav5348 4 роки тому +1

    Chitramma Naku memmalney chudali ani udi Amma I love u nd meru 100 years maa kosam elane songs padali Amma ntha Prashantham ga utudoo Mee songs vintunte 🙏🙏🙏🙏🙏🙏

  • @abhiyanbaral4309
    @abhiyanbaral4309 3 роки тому +4

    Favorite singer from the South. Love you Chitraji ! Beautiful song

  • @AshokJamalpoor
    @AshokJamalpoor 10 місяців тому +2

    Super Super Super Super 🙏

  • @appusappuzz1536
    @appusappuzz1536 4 роки тому +12

    സംഗീത സരസ്വതി ചിത്ര ചേച്ചി 😍😍😍😘😘😘😘😘

  • @phanibunny2128
    @phanibunny2128 6 місяців тому +1

    Hats off to Orchestra team 🙏🏻

  • @AshaRani-yk5fn
    @AshaRani-yk5fn 7 років тому +24

    Chitra ur a great and God gifted lady we can't explain u

  • @srinivasrao2067
    @srinivasrao2067 11 місяців тому +1

    Chitra gariki padhabhivandhanam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @appusappuzz1536
    @appusappuzz1536 4 роки тому +11

    Live perfection is amazing...😍😍😍😍😍 Chithra chechi

  • @madoorimanasa1963
    @madoorimanasa1963 4 роки тому

    చిత్ర గారి ని ఒక్కసారి కలవాలి అనేది నా జీవితకాల కోరిక ...Na fav singer

  • @sudhamai_kothimbakam
    @sudhamai_kothimbakam 6 років тому +32

    Okeokaa singer voice recording lo Gani live lo same ga untadante Adi kevalam chitramma gari voice ee.miru chalaga undalamma luv u amma

  • @EswaraoS-vn9qj
    @EswaraoS-vn9qj 7 місяців тому +1

    ☘️🌹🙏"జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరా"🙏🌹☘️💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞