Vijayawada Tunnel: ఈ సొరంగ మార్గం గురించి తెలియదని విజయవాడ స్థానికులు కూడా చెబుతారు | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 29 лют 2024
  • విజయవాడ నడిబొడ్డున ఉన్న 1965 నాటి ఈ సొరంగ మార్గం గురించి తెలుసా? విజయవాడలో ఉన్న ఈ సొరంగం గురించి తమకు తెలీదని దూరప్రాంతాల వారే కాదు కొందరు స్థానికులు కూడా చెబుతుంటారు. ఇంతకీ ఏంటీ సొరంగం ప్రత్యేకత..
    #VijayawadaTunnel #AndhraPradesh
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 79

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 4 місяці тому +31

    దుర్గమ్మ వారి సన్నిది లోని విజయవాడ వాసులు చాలా అదృష్టవంతులు.

  • @RepublicIndianCoins1950onwards
    @RepublicIndianCoins1950onwards 4 місяці тому +8

    నాకు తెలుసు చిన్న పుడు, పంజా సెంటరు నుండి నడుచుకొంటూ ఈ tannel గుండ వెళ్లి, అవతల వున్నా theatres lo సినిమా చూసేవలం, 1980/90 లో

  • @swarnagowri6047
    @swarnagowri6047 4 місяці тому +21

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    స్థానికులకు అందరికీ తెలుసు. కొత్త వారికి తెలియక పోవచ్చు. అక్కడే పుట్టి పెరిగిన వారము.
    మా పూర్వీకులు కూడా అక్కడి వారే . 🙏

    • @JAMESMadugula
      @JAMESMadugula 4 місяці тому

      బొంగు లో నమః శివాయ

  • @lakshmanaraoavala4636
    @lakshmanaraoavala4636 4 місяці тому +44

    ఇది 50 సం కిందట కట్టారు, కే. యల్ రావు గారు కటారు. 🙏🙏🙏🙏 చలాగా వుంటుంది.

  • @nnssrr7543
    @nnssrr7543 4 місяці тому +16

    మీ కథనం చాలా పొరపాటు. విజయవాడలో 90 శాతం మందికి ఈ సారంగం గురించి తెలుసు. దీని గురించి విజయవాడ మేయర్ టి.
    వెంకటేశ్వరరావు గారు దాదాపు 15 ఏళ్ల కిందటే తన విజయవాడ దర్శిని పుస్తకంలో ప్రచురించారు

  • @swastikom5301
    @swastikom5301 4 місяці тому +13

    ఇలాంటి సొరంగ మార్గాలు కనీసం రెండు కావాలి. అలాగే పంజా సెంటర్ నుండి గాంధీ నగర్ వరకు ఒక ఫ్లై ఓవర్ నిర్మించాలి. అలాగే తూర్పు బై పాస్ నిర్మాణం వెంటనే చేపట్టాలి. అప్పుడు విజయవాడలో ట్రాఫిక్ తగ్గుతుంది.

  • @RK-ln9xe
    @RK-ln9xe 4 місяці тому +2

    ఈ love బెజవాడ❤

  • @kingson23
    @kingson23 4 місяці тому +11

    Andariki telusu one town lo unde vallaki swarangam oka emotion

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e 4 місяці тому +2

    Excellent

  • @Qnhdt-q129
    @Qnhdt-q129 4 місяці тому +7

    Chittinagar to kabela center, vidyadharapuram and towards kondapalli, hyderabad route by this tunnel.

  • @Rhinosaurs363
    @Rhinosaurs363 4 місяці тому +2

    Ma Vijaywada chala Puratanamina City, ilanti Cityloa nenu putadam na Adrustam., Futureloa, Amaravathi, Vijayawada Twin Cities laga avalani aa Durga Devini korukuntunanu 🙏🏻

  • @annamshankaranarayan1510
    @annamshankaranarayan1510 4 місяці тому +5

    Old is gold

  • @madanagopalaswamychinta2383
    @madanagopalaswamychinta2383 4 місяці тому +4

    The tunnel ay Chittinagar was builtin 1968-69 during Krishna Pushkaram to avoid traffic jam during Pushkaram time.

  • @gsankaram5795
    @gsankaram5795 4 місяці тому +2

  • @rafibilla8057
    @rafibilla8057 4 місяці тому +3

    Super sir

  • @aruny913
    @aruny913 4 місяці тому +9

    Sorangam paina gudiselu unnayi. Valla drainage antha sorangam lo karuthu untundi. Eppudo okappudu kulthundi alage vadhilesthe. Gudiselni kaali cheyinchi, vallaki vere chota illu ivvandi. Okasari kulithe, ika chesedemi undadhu. Plz look into this commisioner garu.

    • @teja34567
      @teja34567 4 місяці тому +1

      Vallaki istharu malli vere vallu ikkadiki ochestharu its daily procedure

    • @rajapolmera3817
      @rajapolmera3817 4 місяці тому +2

      adda political leaders ni thannandi
      a edavala valle e akramma ellu nirmanalu .

  • @RamaKrishna-rx3bm
    @RamaKrishna-rx3bm 4 місяці тому +5

    ఛానల్ రేటింగ్ కోసం లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పడం చాలా
    జబర్దస్త్ ప్రోగ్రాం

  • @nehemyajangam519
    @nehemyajangam519 4 місяці тому +6

    నాకు తెలుసు

  • @its_my_life143
    @its_my_life143 4 місяці тому +3

    Super

  • @user-oq8ug6kj1y
    @user-oq8ug6kj1y 4 місяці тому +3

    విజయవాడ 🏳️🙏🩷

  • @user-tr1px4sc7l
    @user-tr1px4sc7l 4 місяці тому +1

    That was built by KL Rao garu, after that it was renovated, painted with the wall arts during last Krishna pushkarams!

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 4 місяці тому

    Wonderful structure. It hardly takes 10 minutes time to Vijayawada rly.station from Sitara centre by auto. My daughter's family stayed at labour colony around 10 years.

  • @Tech-Tutor
    @Tech-Tutor 4 місяці тому +2

    When rain occurs the tunnel got leaked and there is no maintenance are conducting by government

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 4 місяці тому +4

    🎉🎉🎉🎉

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 4 місяці тому +1

    ÷ = TS+AP+RS =Dovalapment Bharath matha ki Jai

  • @satyanarayanamurthybuddhav9520
    @satyanarayanamurthybuddhav9520 4 місяці тому +1

    There is such tunnel in Vizianagaram too It connects NCS road with Balaji Textile market We call in Inddiit railway under bridge.with a length of about 30 metres... Such bridges are a common feature after the advent railway network .in in India after 1885 .

  • @Saleempc2829
    @Saleempc2829 4 місяці тому +1

    2town soranga margham

  • @007_talks
    @007_talks 4 місяці тому +2

    Tunnel chupincharu.. lopala unnavalla gurinchi kuda chupinchali meeru....somany homeless people untunnaru... they are increaing in number.. why anedhi meeru chupinchandi ee sari...

  • @user-kd5cs8nh5u
    @user-kd5cs8nh5u 4 місяці тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @krishnaraogarlapati4599
    @krishnaraogarlapati4599 4 місяці тому +2

    అరేయ్ రోజుకి నాలుగయిదు సార్లు తిరుగుతూ ఉంటాము, విజయవాడలో దాదాపుగా అందరికీ తెలుసు 😂😂

  • @srinivassns9591
    @srinivassns9591 4 місяці тому

    👌🤘😊🕉️🌍

  • @S.R.K.1007
    @S.R.K.1007 4 місяці тому +4

    Tq u CBN SIR

    • @SYesVlogs
      @SYesVlogs 4 місяці тому +9

      😂😂😂vadiki diniki em sambandham ledhu idhi vesi 60 years avtundhi 😂😂😂

    • @sunilrao7158
      @sunilrao7158 4 місяці тому +5

      మారండి రా నాయన😂😂😂....

  • @koyalkarrajesh3250
    @koyalkarrajesh3250 4 місяці тому

    మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్లాలంటే స్వరంగం వీధి నుంచి వెళ్లాలి😊

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u 4 місяці тому

    BBC కి అంత తెలుసు

  • @subusubu8151
    @subusubu8151 4 місяці тому

    Telusu medam

  • @JAMESMadugula
    @JAMESMadugula 4 місяці тому

    మాకు తెలుసు లే ఓయ్

  • @rishavidya4888
    @rishavidya4888 4 місяці тому +7

    థాంక్యూ చంద్రబాబు గారు

    • @oh-mygod
      @oh-mygod 4 місяці тому +2

      😂

    • @eshwarreddy9502
      @eshwarreddy9502 4 місяці тому +14

      KL rao gaaru kattincharu,madyalo Chandrababu ku emi sambandam,

    • @rishavidya4888
      @rishavidya4888 4 місяці тому +8

      @@eshwarreddy9502 ఎలాగు నేనే కట్టించాను అని చెప్పుకుంటాడు అని ముందే థాంక్యూ చెప్పాను అంతే

    • @thisislifewithhemanth4962
      @thisislifewithhemanth4962 4 місяці тому +5

      2016 lo paints vesi lights pettaru anta thanks to CBN

    • @-pjtalks
      @-pjtalks 4 місяці тому

      Rey erri papa 50 years back anta ra babu gadu Ela vachadu

  • @Rajesh6147vlogs
    @Rajesh6147vlogs 4 місяці тому

    E tunnel nundi osari vocha

  • @sushmitha341
    @sushmitha341 4 місяці тому

    Ma house akkadey maku telusu ❤

  • @MADHU-YSJ
    @MADHU-YSJ 4 місяці тому +1

    Inka evaru raleda jai CBN anu 😅😅😅

  • @kumartejareddy3809
    @kumartejareddy3809 4 місяці тому

    Idhe maku telusu

  • @nenuenthe2944
    @nenuenthe2944 4 місяці тому

    E tunnel ma visionary Babu gari valle vachindhi. School days lone Ma CBN Gari thinking level chidandi. India maps lo andhra and Telangana vundhi ani ante ma babori visionary valle😂😂

  • @jaihinduteluguchannel7841
    @jaihinduteluguchannel7841 4 місяці тому

    సారంగం గురించి ఇన్ఫర్మేషన్ ని జాగ్రత్తగా తెలిసికొని ఇన్ఫార్మ్ చేయండి బాబు bbc తెలుగు న్యూస్ బాబు మీ పేరును పోగొట్టుకో

  • @mohanamrutha2302
    @mohanamrutha2302 4 місяці тому

    Yenni sarlu upload chestaru ee video

  • @user-ed2fi8sj5e
    @user-ed2fi8sj5e 4 місяці тому +1

    Are you fooling Vijayawada and surrounding people ??

  • @user-hl3ey4fh5l
    @user-hl3ey4fh5l 4 місяці тому

    Old news

  • @SaintJoseph.6
    @SaintJoseph.6 4 місяці тому +7

    Vijayawada develop avvaante malli Jagananna ye ravali🇸🇱🇸🇱🇸🇱

    • @Hk17952
      @Hk17952 4 місяці тому +14

      Adi aadu kattindi kadu ra😂😂😂😂😂

    • @vc7094
      @vc7094 4 місяці тому +4

      Maku logic lu avasram ledhu, famous aindhi em Aina adhi jagan Anna and Nani Anna kattindhey

    • @cvragrochemicals
      @cvragrochemicals 4 місяці тому

      gorre bidda

    • @janardanadev3845
      @janardanadev3845 4 місяці тому +4

      యనమలకుదురు, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ, గుణదల వంతెనలు పూర్తిచేయలేకపోయాడు. మళ్ళీ గెలిస్తే ఇంకేమిటో పీకుతాడట. ఒక్క చాన్స్ బిచ్చగాడికి ఏనాటికీ ఇంకో చాన్స్ లేదు.

    • @SudheerKumar-uf3lz
      @SudheerKumar-uf3lz 4 місяці тому +1

      Joke

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 4 місяці тому +1

    All trash every one knows about it

  • @vc7094
    @vc7094 4 місяці тому

    Kesineni Nani great and jagan Anna Inka great, marvelous engineers

    • @user-to6io5bk9d
      @user-to6io5bk9d 4 місяці тому +5

      Babu 50 years back Kattaru don’t mislead people 😂

    • @vc7094
      @vc7094 4 місяці тому

      @@user-to6io5bk9d maku logic lu asalu vaddhu anna, Raja reddy thatha Vijayawada vachhiappudu doddi ki podaniki e bridge kavali antey Nani valla thatha veyinchadu

    • @sunilrao7158
      @sunilrao7158 4 місяці тому

      ​@@vc7094CBN హాయంలో😂😂😂😂... అంతే గా 🤣🤣

  • @sajeevasravanthi-sk8oe
    @sajeevasravanthi-sk8oe 4 місяці тому

    ఓయ్య్ మీకు కూడా ఇది బాగు గా కనుపడుచున్న దా మాకు వాండర్ గా వుంది అది కూడా ఫేక్ గా నే మీకు కపడు తుంది మీకు ఏందుకంటే విటీ నీ మీ చంద్ర బాబు కట్టాలేదు దీన్ని జగన్ కట్టారు కావున మీకు కూడా ఫేక్ న్యూస్ గా కానాపడుచున్నదీ

  • @projectk-2898
    @projectk-2898 4 місяці тому +4

    Edisav le andariki sorangam road telusu.

  • @user-zm3ld2iz7c
    @user-zm3ld2iz7c 4 місяці тому

    నీయయ్యా ఎవడురా నీకు చెప్పింది ఏర్రిపుకా అందరికీ తెలుసురా బీబీసీ నాయల