Young Girl Emotional Words On Hydra Demolition in Sunnam Cheruvu | CM Revanth Reddy | Telugu Popular
Вставка
- Опубліковано 3 лис 2024
- Young Girl Emotional Words On Hydra Demolition in Sunnam Cheruvu | CM Revanth Reddy | Telugu Popular
#hydra #cmrevanthreddy #telugupopulartv
ఇల్లు కూల్చొద్దు అంటే
కింద పడేసి కొట్టారు
మాకు బట్టలు కూడా లేవు
అన్నం కూడా లేదు
For More Updates :
Follow the Telugu Popular TV channel on
☛Subscribe to our UA-cam Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.co...
మరి మీరు మనుషులా రాక్షసులా ఆ చిన్నారిని చూస్తే చాలా బాధనిపిస్తుంది
పేదలని బాధపెట్టొద్దు ప్రభుత్వాలకు మంచిదికాదు
తెలంగాణ తెచ్చి హైదరాబాద్ నీ డలప్మెంట్ చేసిన కూడా 👌ఇంటి ఇంటికి నీరు, అన్ని ఇచ్చిన కెసిఆర్ నే ఓడించారు కదా 😭అనుభవించండి 👍
బీద కుటుంబం వారికి పునరావాసం కల్పించి కూల్చి వేస్తే బాగుండేది కదా ఇప్పుడు రోడ్డున పడ్డారు దయచేసి వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నా ప్లీజ్
ప్రభుత్వం పేదోళ్లకి సహాయం చేయాలి
Okka పోలీస్ డీ కూల్చండి చూద్దాం
Mee usuru kachitanga revanth Reddy ki ranganath ki tagulutundi. Pedda vallku notice lu ivvatam pedala illu lu kulchatam edem nyayam
Hoooo god really tears rolling from my eyes seen these small childers with the injustice of Telangana congress government
Nammaka dhrohi Revanth Reddy
KCR ni thitti CM ayyaadu
Bandi Sanjay KCR ni titti MP ayyaadu
Revanth Reddy CM aayyaadu
ఆ పిల్లని చూస్తే జాలి వేస్తలేదు రా మీకు
చెరువుల్లో కట్టడం తప్పే కానీ నోటీస్ లు పెద్ద పెద్ద బడబాబులకిచి గారిబోలు ఎం చేయలేరు అన్న జాము
Very good talking 💯
vist cm revanth reddy
Em chestadu ellu kattistada sir
నీ ఇల్లు కూడా కూలిస్తే తెలుస్తది.....ఆ బాధ ఏందో. ఒక మనిషి తన జీవితాంతం కూడూ, గూడు, గుడ్డ కోసమే సంపాదిస్తాడు, ఇల్లంటే 30...40 ఏండ్ల కల, ఒకరి ఇల్లు కూల్చినా ఇకరి కడుపు కొట్టిన వాడు బాగు పడ్డట్లు చరిత్రలో లేదు. ముఖ్యమంత్రి కొంపలు కూల్చే దుర్బుద్ధి తో అధికారంలోకి వచ్చినట్లుంది. కలల సౌధాల్ని కూల్చి పాపం మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొంపలు కట్టించి ఇచ్చిన ముఖ్యమంత్రులను, ప్రభుత్వాలనే చూసాం....ఇలా కొంపలు కూల్చే ముఖ్యమంత్రులను చూడలేదు. KCR కొత్త తెలంగాణాను నిర్మించాడు, డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇచ్చాడు, ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మిషన్ కాకతీయ ద్వారా ఎన్నో చెరువులను పూడిక తీసి కాంగ్రెస్ హయంలో దాదాపూ చనిపోయిన అన్నీ చెరువులను బ్రతికించాడు. హైదరాబాద్ కు గోదావరి నీళ్ళని తెచ్చాడు. ఇలా ఒక్క ఇల్లూ కూలగొట్టలేదు.... ఇది ప్రభుత్వమంటే KCR ముఖ్యమంత్రి అంటే.
పిల్లలు అని జాలి పడటం . తప్ప మీ తాత చేసిన తప్పు ని ఓకే అని చెప్పలేము గద అమ్మ
Exactly sympathy drama
Veellu konukoni registration chesukoni untullu.. kabja chesi ammindi mi Andhra thathale..
Thathalu thapu chesina present generation thapu chesina andaru anubavinchali ipatikaina nadulu kaluvalu lo unna houses theseyapothe mundu mundu inka goralu jaruguthayi vellu okallu chesina thappu ki chalamandi nashanam ipotharu
జాలీ చూపించగలం కానీ తప్పులో పెద్ద, చిన్న,ముసలి,అనే బేధం ఉండదు హైదరాబాద్ లో మొత్తం వలస కట్టడాలు వలస ప్రజలు విల్లవల్లె అభివృద్ధి కుంటుపడుతున్నది
Revanth sir down down
Jei jei jei telangana Jei kcr jei ktr jei harishurav 🌷
ఇంతకాలం గవర్నమెంట్ భూమి ఆక్రమించినందుకు మీ దగ్గర అద్దె వసూలు చెయ్యాలి. ఇంతకాలం అనుభవించింది చాలు
Ni house pothey tilusthadi a badha koni areas lo cheruv ley miss iyani andhulo me undi emo chusko first
విళ్ళ ఫ్యామిలీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు చిన్న పిల్లల అలా మాట్లాడటం లేదు. చెరువు ప్రక్కనే ఇల్లు కట్టడం తప్పుకాద పోరగాళ్ళు
Mingay Andhra bokka 🤫
Thappe katte tappudu ghmc vallu nidrapitunnara govt sommu dengi thindam a gani ga thappu katte tappudu permission ivvakunte bagundu 30 years unnappudu annitiki permission Valle istharu malli Valle pedodi illu kulustharu
@@nagaraj453 అందరికి విజ్ఞప్తి ఎందుకంటే ఈ ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియదు, వీళ్ళు ఎంత బద్మాష్ గాళ్ళు జంట నగరాల్లో హాస్టల్స్, హోటల్స్, ఫంక్షన్లకు, ఈ సున్నం చెరువు నీళ్ళు అమ్మి దందా చేస్తూ నెలకు 1,00,000 లక్షల రూపాయలు వ్యాపారం చేస్తుంటారు అందుకే, ఈ కుటుంబానికి ఇంత బాధ దీని వెనుక ఒక కార్పోరేటర్ హస్తం కూడా ఉంది ఇప్పుడు మాట్లాడండి, మనకు డ్రైనేజీ వాటర్ సప్లై చేసే వీళ్ళను పాపం అందామా.
P tv మీద children disturbing Act కిందా FIR BOOK చేయాలి..
వాళ్ళ పేరెంట్స్ INTERVIEW చేయి..😅😂🤣😆
Andhrolla mo kudu aithe 🤣
హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి.. హైదరాబాద్ లో హైడ్రా భాదితులందరూ రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్ల మీద, సంబందిత వారి మీద కేసువేయండి..
Very unfortunate and sad, govt shoulf help them in alternative way or pay some compensation to start new life.
Jai haidra🎉🎉🎉🎉🎉❤
జై కేసీఆర్
Ravanth jagratha pasi pillara yandhuku ila chasthunavu😭😭😭😭😭😭
అయ్యో పాపం పేదవాళ్ల ఇల్లు కూడా కూలగొట్టారు అయ్యో వీళ్ళకి ఉన్నది ఒక్క ఇల్లు మాత్రమే వీళ్లకు వేరే చోట గవర్నమెంట్ స్థలము లేకపోతే డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తే బాగుండు ఎందుకంటే వీళ్లకు ఉన్నది ఒక ఇల్లు మాత్రమే రోడ్డు మీద బతికే వాళ్ళు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతారు రికార్డు తే డొక్కాడని అమాయక ప్రజలు వీళ్ళు వీళ్ళు అన్యాయం అయిపోతారు అనిపిస్తుంది గవర్నమెంట్ వీళ్ళ మీద దయ చేసి వీళ్లకు న్యాయం చేస్తే బాగుండును బాగా బలిసినోళ్లు ఇల్లు కూలగొడితే వాళ్లకు ఏమీ కాదు ఎందుకంటే వాళ్లకు నాలుగు ఇల్లు ఐదు ఇల్లు ఉంటే కాబట్టి ఈడ కాకపోతే వేరే ఇంట్లో ఉంటారు కాబట్టి బలిసినోళ్లకు ఏమీ కాదు పాపం వీళ్లు ఎక్కడ పోతారు ఒకటే ఇల్లు ఎక్కడ పోతారు రోడ్డుమీద పడతారు ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఎవరిని ఉద్దేశించి కాదు ఇది నా అనిపిస్తున్న మాట
What do Telangana CM Revathreddy must respect poor children poor family
Very Pathetic Situation 🎉🎉🎉Hapless Destitutes Very Targetted by Govt Authorities Very Heniuos 🎉🎉🎉
😢😢😢
E pillalaku vunna thelivi prabhuthwaniki & adhikarulaku lekapovadam chala dhurmargam
ఇది చాలా అన్యాయం
నాలుగైదు ట్యాంకర్లు ఉన్నాయి నెలకి 2 లక్షలు సంపాదన వాటర్ ప్లాంట్ అన్ని వాళ్ళవే
What is this nonsense.. is this way govt works.. this is end of cong in Telangana... is this humanity..
ఈ ఒక్క కుటుంబం తప్పితే ఎవ్వడు
Was any of the Govt Didn't have small budget to Place FTL and Buffer zone boards near lakes and rivers from the Past 25 Years ? Dont fool people , first allocate shelter to people residing over there , intimate, inform and then rename the location with FTL and Buffer Zone were ever demolition is taking place. It's govt responsibility to provide basic necessities to people . Many people are been suffering due to un-ethical activities of this Govt .
కాంగ్రెస్ నాయకుల్లారా కాంగ్రెస్ కార్యకర్తలు లారా ఈ చిన్న పిల్లవాడి మాటలు వింటే ఎంత బాధ అనిపిస్తది కొంచెం తెలుసుకోండి రా బాయ్ కొంచెం వాళ్లకు చెప్పండి టైం ఇవ్వండి పాపం వాళ్ళు చూసుకుంటారు కదా అది అంత ఘోరమా ఆ పిల్లల మాటలు వింటే గుండెలు పగిలిపోతాయి అసలు మీరు మనుషులేనారా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కొంచెం చూడు సారు ఇది నీది ఏం పరిపాలన అర్థం కాదు ప్రభుత్వం అంటే ప్రజలకు సాయం చేసి వాళ్ళని కాపాడే వారిని ప్రభుత్వం అంటారు
Waste GOVT,
Revanth...u did blunder......Compensate people b4 demolish
Alternative option ichi matrame kulchandi...
Demolish the fathima college
Very sad 😢
Ee video humanright ku pampale
Appudu Andhra lo jagu reddy
Eppud tg lo gumpu mestri reddy
Pedavari usuru neeku, nee family ki companisary thagulutundhi cm sir
thatha chesina thappu ki pillalu balli ayyaru..😢😢😢 sachi entha oani chesav thatha
Congress doing correct... Due to the KCR and KTR you people are suffering why should you people have to think before buying the land and approving by govt...
Mooda lo congress 😂
Hydra is wrong
Sai baba
వేస్ట్ గవర్నమెంట్
Vadi.manumaniki.thapakunda.mivusuru.thagili.milaga.nadirode.mida.paderpju.vasthsdi.
Ranganath ku authority vunada High courtku power vunada plese observed
Rules are rules every one any government
Rich people ku rulse leva bro
House construction ku hmda House numbers echaru Permission, echedhi government kulchedi government , siggu Leda, kulchadani siggu Leda e government ku, officials ku... 76 years nundi permission, house numbers, taxes collection chesi eppudu thappu ante,
FTL BAFFER lo unte, roads enduku vesaru, current supplier enduku echaru, taxes enduku collection chesi naru, e 75 years nundi,
Villa nundi 75 year nundi registration fee, House taxes,tap taxes collection chesina governments thappu ledha,
villu echina taxes motham
, e nirupedha prajala ku taxes return evandi,
ek kada permission echina government chappu lendhi,
Samanya prajala nu chappu chesaru ante etla...
Mummati ki 75 years, congress government, BJP government , TDP government's, BRS governments, employees thappu chesi, eppudu
Samanya prajala meedha neram chesaru ani kulcham emiti,
edhi e governments, government officials thappu chesi,
Prajala nu mosam chestunnaru,
Siksha padali ante, government officials ki, government rules ki kadha siksha padali...
ekada mosam poyedhi beedha samanya prajalu matra May Mosa poyaru,
Government chetha, government officials dwara...
Siggu siggu... e government s ledu,
Beedha bikki samanya prajala ku dhukam😂😂😂😂😂😂😂😂😂😂😂
Megilidhi...😂😂😂😂😂😂😂
Lite
Vest cm
దీన్నె కర్మ అంటారు
Chala badga Anipistundi ela cheyadam chala tppau peda valu inta sadangaa ekadi ki veltaru nadibroad paina kusa pettinaru erojulo books pilla laki chala ferem unnai papam
హైడ్రా ni apandi c m garu
Vella family baga ratuthalipoyaru... Vella amma , nanna , pillalu super all channels lo vella interview ya. Super trained family ..😂😂😂
Mee illu kulchestey telustadi bro
Nuvvu manishiva mruganiva?
నీ ఫ్యామిలీ నీ ఇట్లో పెట్టి కూల్చిస్తే తెలుస్తుంది.నికు
At least they are raising their voice. Nee laga intlo kurchuni sunakanandam padatla.
@@FunGamezz nv em chaysthav ra behenkalowdey
pedhala illu kulagotti vala chavuki bathudyul aythe ah papam urke podhuu😢
Meeku Mike baane ichaaru 😂
Revant Reddy really bad politician doing not good
Meeku villa vunda akkada
Congressa mazaka congress ok nammarani party
Good job CM sir
Mim party vallanu adgu ra cheruvu pakkana endhuku kattaru Ani gi rekulu vesina vallani adguthunnav
e government officials thappu chesi, eppudu rakshashula pravatristunnaru, mosam...
Anna ku notice lu, beedha prajala ku kulchudu, edhi e government beedha patla Mosa vhykari...😂😂😂😂😂😂
Ary ravanth nivu manishva laykha dhunaapothuva papamra pilala usuru thalugidhi raithulaku mosam chaysthy niku Gunday agipovchu thalangana usuru thalugidhi ok 👈👈👈👈👈👈
So 😭 sad
Carona lo kuda incha bada padaledanykunta
No sence to ranganath
Enews vallu kuda pedolla godu
✍️❌👎🇮🇳
Sympathy drama
Mandi bhumulu kabja cheyakudadu ane vishayam andariki thelavali antunnaru prajalu. Kabjalu cheyadam manchidikadu.
చెరువు పక్కనే ఎందుకు కట్టారు
Motham English eyy gaa 😢😢
😢😢😢😢😢