నా భర్తకు అన్ని అలవాట్లు ఉన్నాయ్ 😩

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 293

  • @vani8987
    @vani8987 Рік тому +9

    మీలాంటి స్త్రీలు, భార్యలు ఈ కాలం సమాజం లో i ఉన్నా రా అని ఆశ్చర్యం కలిగిస్తుంది, మీకు నిండు నూరేళ్ళు ఆరోగ్యం ఆయుషు, దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ

  • @sunkaranarayanarao968
    @sunkaranarayanarao968 Рік тому +10

    మీ వీడియోలు అన్నిటికంటే ఈ వీడియో చాలా బాగుంది. అమ్మా, మీ వ్యక్తిత్వం గొప్పది. గొప్ప మనసు మీది.
    మీ దంపతులు ఇరువురికి శుభాకాంక్షలు.
    మీరిరువురు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలి.

    • @vijayakasinadhuni4379
      @vijayakasinadhuni4379 7 місяців тому

      Chala bagundandi video. Nenu 3 months nundi regularga mee videos follow avuthunnanu. Ippude old videos kuda chusthunnanu. Meeru badhapaduthunte chala badha anipinchindi. Meelati aadarshakutumbamki devuni thodu andaei support eppudu vuntundi vundali asalu meelati manchi manasunna manushulu vuntara anipisthondi. Mee videos marnchi spoorthiga chala ఆదర్శంగా వుంటాయి.

  • @KomaramRamesh-e2u
    @KomaramRamesh-e2u Рік тому +17

    అమ్మ మీకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు అంటే మేము ఒప్పుకోను. నాన్నగారు మీకుర్చారు కాబట్టి సక్సెస్ అయ్యారు అమ్మ.

  • @sri6709
    @sri6709 11 місяців тому +3

    మగమనిషి సపోర్ట్ ఉంటే ఆడవాళ్లు ఎంతో తెలివితేటలు ఉన్న వాళ్లు ఎంతోమంది ఉంటారు కానీ అహంకారం ఉన్న మగవాళ్లతో నలిగి పోతున్నారు

  • @bhagyascreativityvideos1774
    @bhagyascreativityvideos1774 2 роки тому +25

    మీరూ చెప్పే ప్రతి మాట ఇప్పుడున్న సమాజానికి చాలా బాగా ఉపయోగ పడుతుంది అమ్మా ఈ వీడియో చూస్తే కొన్ని కాపురాలైన బాగుపడతాయి కనీసం కొందరైనా మారాలని ప్రయత్నం చేసే విధంగా ఉన్నాయి మీ మాటలు

  • @kbharathikbharathi577
    @kbharathikbharathi577 2 роки тому +75

    పెళ్ళి రోజు శుాకాంక్షలు అమ్మ. మీ దంపతులు నిండు నూరేళ్ళు సంతోషం గా ఉండాలని కోుకుంటున్నాను

    • @padmavathinune2043
      @padmavathinune2043 2 роки тому +5

      Amma meeru nurellu challaga undali amma

    • @nagarjunaarepalli5755
      @nagarjunaarepalli5755 Рік тому

      Many more happy returns of the day

    • @pns4517
      @pns4517 Рік тому +2

      ❤🤗👍👍🙏🙏🤝🤝

    • @pns4517
      @pns4517 Рік тому

      Very good message through marriage life❤ congratulations 🎉🎉👏👏👏👏

  • @Siri00179
    @Siri00179 Рік тому +3

    బెస్ట్ కుటుంబం అంతా మంచే జరుగుతుంది మిమ్మల్ని చూసి ఆదర్శ దంపతులుగా ఉండాలని కోరుకుంటారు శుభా కాంక్షలు మీ ఇద్దరికీ

  • @KomaramRamesh-e2u
    @KomaramRamesh-e2u Рік тому +4

    అమ్మ,నాన్నగారు,మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. అమ్మ,నాన్నగారు మీకు full suport undi కాబట్టి మీరు సక్సెస్ అయ్యారు అనుకొంటామ్మ.మీరు eద్దరు చాలా గ్రేట్.మీకు aadevu డు ఓయురు ఆరోగ్యాలు ఎవ్వాలని కోరుతున్నాము మీకు ఆడివుడు చల్లగా చూడాలి అమ్మ 1

  • @bhagyascreativityvideos1774
    @bhagyascreativityvideos1774 2 роки тому +6

    సూపర్ అమ్మ మీ ఇద్ధరిధి మంచి మనసు హ్యాపీ వెడ్డింగ్ హ్యాన్ వర్షరి

  • @purna.2.O
    @purna.2.O 2 роки тому +13

    🙏💐పూజ్యులైన మీకు 😍🙏💐
    💐 వివాహ దినోత్సవ శుభాకాంక్షలు 💐
    💐💐💐💐💐💐💐💐💐💐💐
    మీరిద్దరూ నిండు నూరేళ్లు మంచి
    ఆరోగ్యంతో ఉండాలి 🙏
    అందరినీ అభిమానించి ప్రేమించే మంచి గుణం మీలో ఉంది మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి. మీరే మాకు ఆదర్శం 🙏
    మీ మాటలు చాలా బావు న్నాయి
    చాలా బాగా మాట్లాడారు 🙏
    అవ్వ తాతలకు మీ ప్రేమను పంచుతూ సేవ చేస్తూ ఉన్నత స్థాయికిఎదగాలని
    భగవంతుడు ఆ ఓపిక స్తోమత మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను🙏
    మీకు ధన్యవాదములు 🙏😍😍😍💐
    అవ్వ తాతల కి ధన్యవాదములు 😍🙏

  • @playstoregorrepati3747
    @playstoregorrepati3747 2 роки тому +6

    మీదంపతులకు వివాహదినోత్సవ శుభాకాంక్షలు.

  • @mtrmtr5327
    @mtrmtr5327 2 роки тому +4

    ఈ వీడియో వెరైటీగా , వాస్తవంగా ఉంది. వెరీ గుడ్.

  • @lalithasarkar9161
    @lalithasarkar9161 2 роки тому +23

    అమ్మ నాన్న మికు పెళ్లిరోజు శుభాకాంక్షలు అలాగే భగవంతుడు దయవల్ల ఆయురారోగ్యాలు మనశాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా అలాగే వృద్ధాశ్రమంలో ఉండే అవ్వ తాతలకి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నా

  • @rekhachandramounika9805
    @rekhachandramounika9805 2 роки тому +5

    Amma meru chalaa lucky, daddy entha baga ardam cheskuntunaroo kada memalni... entha bagaa cheparoo daddy nijam ga meru kuda amma success lo major part.... love u both😘💗

  • @kakaniashok4892
    @kakaniashok4892 Рік тому +2

    Amma, meeru cheppindi Mari uncle cheppindi 100% correct maa. Wish you a happy wedding anniversary to both of you. ❤😊

  • @kosinepallinagaveni4717
    @kosinepallinagaveni4717 Рік тому +2

    Amma. Nenu. Kuda. E sarivs. Cheyalani. Kunnanu

  • @lakshmisarada_vlogs
    @lakshmisarada_vlogs 2 роки тому +4

    Chalaa manchi understanding! Yentho dabbu , chadhuvu vunna vallaki kooda ila understanding ledhu...
    Prema ante ila vuntundhi great statement.

  • @Manisfoodworld
    @Manisfoodworld 2 роки тому +13

    పెళ్లిరోజు శుభాకాంక్షలు. ఇద్దరూ ఇలాగే అన్యోన్యంగా,సంతోషంగా కలకాలం జీవించాలని కోరుకుంటూ మీ శ్రేయోభలాషి 🎁🎂💐🙏

  • @baluparvathi3556
    @baluparvathi3556 Рік тому +10

    మంజులమ్మ గారు నమస్తే పెళ్లిరోజు శుభాకాంక్షలు వీడియోలు రోజు చూస్తూ ఉంటాను నాకు కూడా మీలా ఆదర్శంగా ఉండాలని కోరిక భగవంతుని ఆశీర్వాదం కావాలి మీరు మీరు చల్లగా ఉండాలి

  • @HarshaMegaanath
    @HarshaMegaanath Рік тому +3

    Made for each other, ante meeru, sir example and God bless you

  • @premavathis4981
    @premavathis4981 2 роки тому +4

    Happy wedding anniversary amma meru matladutu unte ma amma gurtukostnnaru chala kastalu padendi mammalni pencheki eppudu na thammuni valla kastapadutu unde vadu matalde matalaki chana bhadha vestunde

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 2 роки тому +6

    Many many returns of the day..... Both of you🙏🙏....... Manujamma Smile😊😊.... Lo antho Anadham vundi....

  • @bharathireddy5192
    @bharathireddy5192 2 роки тому +9

    Hi Amma Happy wedding anniversary day God bless you and your family Amma tq 👍👍👍👍

  • @Funhunt143
    @Funhunt143 2 роки тому +4

    పెళ్లి రోజు శభాకాంక్షలు

  • @pennasujatha5012
    @pennasujatha5012 2 роки тому +10

    Wish you happy wedding anniversary both of You aunty and uncle 💐💐❤️

  • @srilatha2949
    @srilatha2949 2 роки тому +6

    Happy marriage day meeru nindu nurellu chala ga undali

  • @sugyammahipalpatel8864
    @sugyammahipalpatel8864 2 роки тому +6

    పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ

    • @VNageshwari-kl9gy
      @VNageshwari-kl9gy Рік тому

      Happy married life. Congratulations . pinni babai గారు. 😊😊

  • @vyjayanthimala9789
    @vyjayanthimala9789 2 роки тому +8

    Happy anniversary day Majula garu and sir wish you many more happy returns of the day May God bless you and your family

  • @sujathaa639
    @sujathaa639 2 роки тому +12

    Happy wedding Anniversary Manjulagaru! God bless you and your family!🌹🌼🌹🌼

    • @d.ch.e
      @d.ch.e 2 роки тому

      Belated wishes mam 🙏

    • @vijayalakshmid.n3975
      @vijayalakshmid.n3975 2 роки тому

      Happy wedding Anniverary Mamdam 💖💖🌹💐Godblice you your famill🥰

  • @AppamPadma
    @AppamPadma 2 місяці тому +1

    అమ్మ నేను కూడా మీతో వర్క్ చేయాలనీ వుంది అమ్మ

  • @SivaramaDurgaprasadPamarti
    @SivaramaDurgaprasadPamarti 4 місяці тому

    సంతోషం అమ్మా, నీవు చాలా చాలా మంచిపని చెయుతున్నారు.మీరు నిండు నూరేళ్ళు సుఖసంతోషాల తో బాగుండాలని కోరుకునే మీ అన్నయ్య గా కొరుకొనుచున్నాను.

  • @BhavaniAyinaboina
    @BhavaniAyinaboina 5 місяців тому +2

    అమ్మా మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇది కచ్చితంగా అంత తేలిక కాదు మీరు గ్రేటు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umagorthi4734
    @umagorthi4734 2 роки тому +10

    అమ్మ... నేను ఉన్నత చదువులు చదివినా. కాని నాలుగు గోడలకు పరిమితమైనాను. తలరాత మార లేదు.

  • @jonnadagupta1051
    @jonnadagupta1051 2 роки тому +9

    Happy wedding anniversary to both of you amma. Success is always with u in the entire life. This is a nice suggestions to all
    .

  • @chandrasekharkanchi2015
    @chandrasekharkanchi2015 2 роки тому +9

    Happy Wedding Anniversary to both of you 🙏🙏🙏🎉🎉🎉

  • @anusha3297
    @anusha3297 2 роки тому +3

    Me iddaru dhyva swarupulu amma

  • @pravallikareddy2511
    @pravallikareddy2511 2 роки тому +7

    Happy wedding aniversary mam.happy to see such a healthy relationship.💗♥️❤️

  • @chinnappaty911
    @chinnappaty911 2 роки тому +5

    Happy wedding anniversary amma🙏🙏🙏🌹🥀🌺⚘🌷🌼🌻

  • @venkeymurthy6831
    @venkeymurthy6831 2 роки тому +5

    Happy wedding anniversary 2 u both,.all oldage people blessed u both.

  • @subramanyamagudur648
    @subramanyamagudur648 Рік тому +1

    Very happy chilakagoranka .may God bless u both for happy and peaceful living

  • @seethalaxmi7907
    @seethalaxmi7907 2 роки тому +6

    Hi amma Happy wedding day both of you.God give good health and wealth to you.

  • @bhagyalaxmikamarthi1048
    @bhagyalaxmikamarthi1048 2 місяці тому

    చాలా valuable మెసేజ్ జీవితాలను నిలబెట్టే interview అమ్మ గారు good luck really made for🙏each other.

  • @Jee-k5b
    @Jee-k5b 3 місяці тому

    గ్రేట్ కపుల్.🎉🎉🎉చాలా మందికి కనువిప్పు కల్గించే వీడియో ఇది.🎉🎉🎉🎉🎉

  • @sewanthipisupati3748
    @sewanthipisupati3748 2 роки тому +2

    Belated wedding anniversary 🎉🎉🎊🎊🎁🥳💐

  • @pramodpramu7082
    @pramodpramu7082 2 роки тому +3

    Happy wedding anniversary ಮದುವೆ ವಾರ್ಷಿಕೋತ್ಸವದ ಶುಭಾಶಯಗಳು ಆಂಟಿ ಮತ್ತು ಅಂಕಲ್

  • @rajarajeswarimeenakshi3966
    @rajarajeswarimeenakshi3966 2 роки тому +4

    మీ భర్త కాదు అన్ని అలవాటులో మా భర్త లో కూడా ఉన్నాయి.నాకు ఆ ఈశ్వ రుడే అన్నీ ఇచ్చాడు. ఏ వ్వరు ఏమి పెట్టలేదు. ఈప్పటి ఏ మి చూడడు, నేను B.A చదివెను. కంప్యూటర్ లో D.T.P pgdca అన్నీ నిద్ర ,తిండి లేకుండా కష్ట పడాను . నాకు ఇ ప్పుడు ఫారిన్ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు నా వయసు 65 above నాకు ముందుగా నాకు కొన్ని వేల dolls ఇచ్చారు.అది నా అదృష్టం. మీకు వివాహ శుభాాంక్షలు. మీరు ఆయువు, ఆరోగ్యం, ఐ శ్వర్యతో కలకాల సుఖమ్ తో వర్ధిల్లాలి. ఆ దేవుడు చల్లగా చూడాలి. ఇప్పుడు నాకు medicines డబ్బులు కావాలి. అందుకు ఉద్యోగం అవసరం. ఎప్పుడో ఉద్యోగం లు వచ్చాయీ కానీ చేయనిలేదు. చేస్తే పిల్లాడి అన్ని విసెరిస్తను అన్నాడు.

  • @laxmimekala
    @laxmimekala 2 роки тому +4

    Happy Happy wedding anniversary 💕 May God Jesus bless you 🙏 ❤ 💖 💛

  • @sudharanimulpuru6881
    @sudharanimulpuru6881 2 роки тому +3

    Happy Wedding anniversary to both of you Manjula garu 💐💐

  • @ramanammavv1079
    @ramanammavv1079 2 роки тому +1

    Good morning all god bless you all mee janta ni chustha kannula vindu

  • @TikosMusic
    @TikosMusic Рік тому +1

    God bless you both Amma 🙏🙏

  • @anithaginjala9905
    @anithaginjala9905 2 роки тому +2

    Happy wedding anniversary both of you

  • @ramdassrinivas3748
    @ramdassrinivas3748 Рік тому +1

    Happy anniversary

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Рік тому +1

    Wish you &ur Husband Happy Marriage Anniversary maa🎉🎉🎉🎉
    Good video for the society.

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 2 роки тому +3

    Happy wedding anniversary 🎈🎂🎂💐💐💓❤️🌹🌹💞💞

  • @dhanalakshmi9934
    @dhanalakshmi9934 11 місяців тому

    Meedi success story. Andu lo mee asramavaasulanu kudaa succeed chesaaru.
    Thank you. Keep it up. God bless you n help you to help others.

  • @UshaRajavaram
    @UshaRajavaram 2 роки тому +3

    Happy Wedding Anniversary Manjula Garu, annayya Garu 💐💐

  • @M.Gowree
    @M.Gowree 2 місяці тому +1

    Chakkaga jeevitaniki manchi nirvachanam chepparu happy

  • @gprmoon3043
    @gprmoon3043 2 роки тому +1

    నమస్కారం అమ్మ 🙏 అమ్మ వీడియో👌👍

  • @mohanreddy8823
    @mohanreddy8823 Рік тому +1

    Amma happy wedding anniversary day both off you

  • @anandarao1781
    @anandarao1781 2 роки тому +1

    Rajeswari hi manjulamma happy wedding anniversary both of you

  • @bhargavia9978
    @bhargavia9978 2 роки тому +3

    Happy Wedding Anniversary and God bless you both with good health and happiness.

  • @bhavanaeduru9437
    @bhavanaeduru9437 2 роки тому +2

    Wedding anniversary both of you God bless you

  • @suvarnabai4244
    @suvarnabai4244 2 роки тому +1

    Madam Pelli roju Shubakanshalu 💐💐💐 God blesses you.

  • @krishnakumar-vn6zt
    @krishnakumar-vn6zt Рік тому

    Yenno జన్మల bhandam meedi. Meeku maa vivaha bhandam Subhaasissulu🎉🎉🎉

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 2 роки тому +2

    Aa roju job vaddannaru ok antey meeku E sarvice time undeydi kaadu inthamandiki ammayyevaaru kadamma 🤗🤗🤩

  • @varalaxmimanusani9644
    @varalaxmimanusani9644 5 місяців тому

    పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నయ్య వదిన అమ్మకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో నవ్వుతూ అందరినీ నవ్విస్తూ జంట ఇలాగే ఉండాలని ఆ❤🎉🎉

  • @pisupatinagavijayalakshmi1787

    Mimmaulanu chusi e taram ammayilu chala nerchukovali madam

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 2 роки тому +1

    Chalabagachepparu Wife And Husbends Madyaigo problems vundakudadhu Anumanalu Vundakudadhu Mejanta s Santhoshamga nurelluprasanthamga vundala bagavanthudu MemmalniAsirvadhinchalani korukuntanu

  • @ShubhashiniThadishetty
    @ShubhashiniThadishetty Рік тому +2

    Wish you happy married life 💐🙌

  • @lakshmin6145
    @lakshmin6145 2 роки тому +2

    Amma Happy wedding anniversary 🎉🎉

  • @radhakondaveti7847
    @radhakondaveti7847 3 місяці тому

    Happy, Anivarsiday amma, mee, rante chala abimanam,
    God, bless, you mee, dampatulaku
    Pelli, roju subhakanshhalu 💐💐💐💐

  • @padmat9476
    @padmat9476 2 роки тому +2

    Happy wedding Anniversary to both of you Amma

  • @subbaraosr4843
    @subbaraosr4843 10 місяців тому

    Manjula garu meeru chinnavaru iena chala manchi service
    ChastunnRu
    Really great.
    Highly Devine.
    Keep it up.
    Husband support kuda
    vundabattay.
    .inta grand success
    God bless the
    Couple.

  • @g.nagasawaraogadamsetti4335
    @g.nagasawaraogadamsetti4335 2 роки тому +2

    Happy Anniversary both of you 🎉🎉🎉

  • @prasunareddy389
    @prasunareddy389 2 роки тому +1

    Ammaipadina.pata.super

  • @jayalakshmimiriyala7580
    @jayalakshmimiriyala7580 Рік тому

    Pelli Roju subhakanshalu Medam 🎉🎉

  • @kalyanireddy8523
    @kalyanireddy8523 2 роки тому +6

    Happy anniversary Amma.Made for each other!!!❤️

  • @urslucky5842
    @urslucky5842 2 роки тому +1

    Akka meeru song chala Baga padaru

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 Рік тому

    Chala baaga cheppaaru amma 👍🙏

  • @pranathi6781
    @pranathi6781 2 роки тому +2

    Happy wedding anniversary both of you 🌹🙏

  • @bijilisuresh7367
    @bijilisuresh7367 2 роки тому +3

    Happy wedding anniversary day Amma ❤️🎉🙏👍

  • @priyankapriyanka4572
    @priyankapriyanka4572 4 місяці тому

    Meeru chese seva yevaru cheyyaru vallani mi sontha family la chustharu neetho vundatamu valla adrustam meeku ma hrudaya poorwaka namaskaramulu amma 🙏🙏🙏👌

  • @radhapeketi8936
    @radhapeketi8936 2 місяці тому

    Amma sir mi support. He is a nice guy. God bless you both ❤

  • @gandamharibramham5133
    @gandamharibramham5133 2 роки тому +5

    Happy marrage day mom and dad love you dad and mom god chalaga 100years chudali mom mi edarini

  • @varalakshmigopal9116
    @varalakshmigopal9116 Рік тому

    Noorellu challaga vundamdi.
    Asramani chakkaga nadapandi.

  • @padmasreechandrasekhar7629
    @padmasreechandrasekhar7629 3 місяці тому

    Woman are very strong! Adavaallu talchukunte emanna cheyagalaru. Avida cheppalankunedi adee… most vulnerable moments lo woman don’t give up, ekkada leni rakshasa balam techkuntaaru. Uncle is so sweet and understanding and anduke avida nature ki adi double power. Shakti and Sivudu amma… mottam nature lo anthe… not easy your role!!! Next generation maaku choosi nerchkovali.

  • @avulabhuwaneswari92
    @avulabhuwaneswari92 2 роки тому +3

    Belated wishes for both of u ammma

  • @SatyaNarayana-cf1cw
    @SatyaNarayana-cf1cw 2 роки тому +2

    Happy wedding anniversary t my God bless you with your family 🍰🍎🍉🌹

  • @deevenakumari6153
    @deevenakumari6153 Рік тому +1

    Anyonya dampathyam , happy marriage anniversary both of you mam and Sir

  • @sudhalakshmigudur6392
    @sudhalakshmigudur6392 Рік тому +1

    mam you both are made for each other in your every path of your views.may God bless you both and shower loo....ts of love on your family

  • @kodurusharadha3049
    @kodurusharadha3049 Рік тому +1

    Happy Wedding anniversary both of you ❤❤❤

  • @umakishore600
    @umakishore600 Рік тому +1

    Happy anniversary amma

  • @vijayakumarijallipalli7685
    @vijayakumarijallipalli7685 8 місяців тому

    Happy wedding anniversary both of you 💐💐💐 Manjula garu and Thippanna garu.

  • @rajakumaripasumamula5702
    @rajakumaripasumamula5702 2 роки тому

    Pelli roju shubhakankshalu .ayurarogya Aishwarya latho yellakalam aanandanga undalani aa bhagavanthunni koruthoo ma aasheerwadalu kooda andukondi.

  • @bommarajeshbommarajesh458
    @bommarajeshbommarajesh458 2 роки тому +2

    Happy wedding anniversary amma...

  • @sumalatha272
    @sumalatha272 2 роки тому +2

    Happy marriage anniversary 💐💐💐

  • @ukmurthyyadav3969
    @ukmurthyyadav3969 9 місяців тому

    My Dear Sister Naaa Bavs garu Chala Manchin Varu.you both are Godly blessed Couples.

  • @Vassu-ih4mk
    @Vassu-ih4mk 3 місяці тому

    Purity in heart lead you and your family to success. GOD BLESS BOTH OF YOU FOREVER 🙏🙏

  • @gajulageethanjali7923
    @gajulageethanjali7923 2 роки тому +1

    Happy wedding aniversary both of you mam

  • @vimalathumati7870
    @vimalathumati7870 2 роки тому +2

    Happy wedding anniversary amma
    God bless you happy long life to both of you ❤️