దేవత అమ్మ మీరు 😊❤❤❤ మ అమ్మమ్మ మంచన ఉన్నపుడు టాయ్లెట్ కి వెళ్తే మనవల్లేగా అని చేసాం కానీ అది ఏదో యాగం చేసినట్టు ఫీల్ అయిపోయేదన్ని,కానీ ఏమీ కానీ వల్ల బట్టలు కూడా మీరు ఎలా చేస్ పొద్దున సాయంత్రం నైట్ భోజనం వాళ్ళ బాగోగులు ,వీడియో లో చూపించినంత easy kadu ,maku chala arthamavutundi amm meru devatha ani 😊❤❤❤unlce ki kuda oka pedda adabhivandanam mimmalni okkasari ayina vcavu కలవాలి,మేము ఎపుడైనా వచ్చి హెల్ప్ చేయవచ్చా 😊
అమ్మ మీకు ముందుగా శతకోటి వందనాలు అక్కడున్న నానమ్మ వాళ్ళని తాతయ్య వాళ్ళని ఎంతో చక్కగా మీ చిన్న పిల్లల లాగా మీరు వాళ్ళని చూసుకుంటున్నారు ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అమ్మ మీరు ఒకే ప్లేట్ల తిన్న తప్ప ఏం లేదు ఏదైనా తప్పేం లేదు మీరు చేసే పనులకు ఎవరు క్యూస్షన్ వేసే ఛాన్సే లేదు అసలు మీ గురించి చెప్పాలంటే మాటలే లేవు మీరు ఏ తల్లి కడుపున పుట్టారో కానీ ఈ అవ్వ తాతల జన్మ ధన్యం అయిపోయింది మీ కడుపులో పుట్టిన బిడ్డలు ఇద్దరు అల్లుళ్ళు ఇద్దరు మనవడు మనవరాలు చల్లగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను మీ ప్రతి వీడియో ఫాలో అవుతూ ఉంటాను మధ్యలో కూడా చూస్తూ ఉంటాను ప్రతి వీడియోకు మెసేజ్ చేస్తూ ఉంటాను మధ్యలో చూసినప్పుడు కూడా మళ్లీ మెసేజ్ చేస్తాను మీ మాటలు చాలా బాగుంటాయి మాట్లాడే విధానం బాగుంటుంది ఇంట్లో వాళ్ళు మాట్లాడినట్టు ఉంటుంది మధ్యలో మధ్యలో నవ్విస్తారు నవ్వుకుంటాం ఏడుస్తావో అన్నీ ఉంటాయి మీ గురించి ఒక నాలుగు సినిమాలు తీయవచ్చు అమ్మ మరొకసారి ధన్యవాదములు❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంచి, మానవత్వం విరిసిన వేళ...... నిజంగా గ్రేట్ మానవత్వమే దైవత్వం.... మీ ఓర్పు నేర్పులకు జోహార్లు... సమసమాజ భావనలు మీ గుండెల్లో నిండి ఉన్నాయి అనడానికి నిదర్శనం మీరే సుమా !!
Vallani chuste chala badhaga vundi medam....papam kani penchi na parents ni ala ashramamlo ela vasilestharo eamo...parents pillalni chinapudu school ke pampadanki badapaduthu pampistaaru...alaantidi vallu ashramlo ela vasilestharo...meru chala great....
Mee video lu chusthu vunte inka chudalani anipisthundhi madam. Antha chakkaga peddavariki meeru chese sevalu chala goppaga unnayi thalli. Meeku na dhanyavadhamulu. God bless u ma. 🙏 ❤
Amma meeru devatha antha mandiki asrayam estunnaru 4 days nundi chustunna mee vedeo lu naaku u tube on chesthe akkuva mee vedeo le chudalanipitomdi anni namaskaralu pettina meeku takkuve ammadevudu mee andarini challaga chudali
శుభోదయం అమ్మ వీడియో చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది వాళ్ల మీ దగ్గర ఇలా పెరగడం వాళ్ళ అదృష్టం అమ్మ ఒకసారి ఆవులని అలాగే మన ఆశ్రమంలో ఉన్న పూల చెట్లు అన్నిటిని ఒకసారి చూపించాలని కోరుకుంటున్నాను అది కూడా మీకు కుదిరినప్పుడు వీలున్నప్పుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండండి అమ్మ మీరు మీ కుటుంబ సభ్యులందరూ నమస్తే 🙏
Ur Videos r informative though repetitive. Good way to earn money for the running of the ashram. U r giving not just shelter alone to them also very homely feeling.so much love and affection too.
Maku Telusamma meru..... Vrdhula ku Emi pettakunda vundaru.... Vunda Boru..... Edo oka karanam VUNTUNDI...... Me manasu Maku( me fans) Thelusu.... Manjulamma....
Sai krupa miku yellapudu untadi amma, miru bagavantudu ki chala daggaralo unnaru, ❤❤❤❤❤lots of respect for you amma, miru chala baga nachesaru naku, so lovable and by the way nenu mi channel ki new subscriber but trying to complete alll the old videos whenever I have time just to be the part of your family😊😊😊
Manjula madam what u r doing is excellent service. All ur inmates r very lucky to b with u. U r passionate about every thing u do. U r kind considerate of course strict too ur ashram is very beautiful and u r very artistic person ❤
మంజుల ఆంటీ మీకు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి
దేవత అమ్మ మీరు 😊❤❤❤ మ అమ్మమ్మ మంచన ఉన్నపుడు టాయ్లెట్ కి వెళ్తే మనవల్లేగా అని చేసాం కానీ అది ఏదో యాగం చేసినట్టు ఫీల్ అయిపోయేదన్ని,కానీ ఏమీ కానీ వల్ల బట్టలు కూడా మీరు ఎలా చేస్ పొద్దున సాయంత్రం నైట్ భోజనం వాళ్ళ బాగోగులు ,వీడియో లో చూపించినంత easy kadu ,maku chala arthamavutundi amm meru devatha ani 😊❤❤❤unlce ki kuda oka pedda adabhivandanam mimmalni okkasari ayina vcavu కలవాలి,మేము ఎపుడైనా వచ్చి హెల్ప్ చేయవచ్చా 😊
నమస్కారములు అదద్బుతసేవ
అమ్మ నమస్తే, చాలా మంచిగా చూసుకుంటుంన్నారు, మీకు అల్లాహ్ మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలి అని ప్రార్ధన 🙏
అమ్మ మీకు ముందుగా శతకోటి వందనాలు అక్కడున్న నానమ్మ వాళ్ళని తాతయ్య వాళ్ళని ఎంతో చక్కగా మీ చిన్న పిల్లల లాగా మీరు వాళ్ళని చూసుకుంటున్నారు ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
చాలా బాగుంది మంజులాగారు నేను మీ ఆశ్రమానికి వచ్చి 2 days వుండి చూడ వచ్చ
ఎంత మంచి వీడియోలు ఎంత ప్రశాంతంగా ఉందో అమ్మ గుడ్ వెరీ వెరీ గుడ్ అమ్మ మీరు
మా మీకు శతకోటి వందనాలు
సూపర్ అమ్మ చాలా బాగుంది మీ వీడియో లు చూస్తే సంతోషం గా ఉటుంది 😍😍
అమ్మ మీరు ఒకే ప్లేట్ల తిన్న తప్ప ఏం లేదు ఏదైనా తప్పేం లేదు మీరు చేసే పనులకు ఎవరు క్యూస్షన్ వేసే ఛాన్సే లేదు అసలు మీ గురించి చెప్పాలంటే మాటలే లేవు మీరు ఏ తల్లి కడుపున పుట్టారో కానీ ఈ అవ్వ తాతల జన్మ ధన్యం అయిపోయింది మీ కడుపులో పుట్టిన బిడ్డలు ఇద్దరు అల్లుళ్ళు ఇద్దరు మనవడు మనవరాలు చల్లగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను మీ ప్రతి వీడియో ఫాలో అవుతూ ఉంటాను మధ్యలో కూడా చూస్తూ ఉంటాను ప్రతి వీడియోకు మెసేజ్ చేస్తూ ఉంటాను మధ్యలో చూసినప్పుడు కూడా మళ్లీ మెసేజ్ చేస్తాను మీ మాటలు చాలా బాగుంటాయి మాట్లాడే విధానం బాగుంటుంది ఇంట్లో వాళ్ళు మాట్లాడినట్టు ఉంటుంది మధ్యలో మధ్యలో నవ్విస్తారు నవ్వుకుంటాం ఏడుస్తావో అన్నీ ఉంటాయి మీ గురించి ఒక నాలుగు సినిమాలు తీయవచ్చు అమ్మ మరొకసారి ధన్యవాదములు❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మా, ఎలా అయితే పొట్టి గారిని ఇష్టంగా నడిచేలా తయారు చేశారు.......u r really great maaaaa 🕉🙏🙏🙏👍👍🙏🙏
ఈపూటకు వారికి టిఫన్ అందించి న వారికి ధన్యవాదములు
మంచి, మానవత్వం విరిసిన వేళ...... నిజంగా గ్రేట్ మానవత్వమే దైవత్వం.... మీ ఓర్పు నేర్పులకు జోహార్లు... సమసమాజ భావనలు మీ గుండెల్లో నిండి ఉన్నాయి అనడానికి నిదర్శనం మీరే సుమా !!
Starting music🎶..... Adurs.....👂 Chevula ki Empuga, Ahaladham ga, Manasu PRASANTAMGA....Gokulam vundhi......Manjulamma...... 👏👏🙏🙏🙏...
అమ్మ మీకు ఏంత గొప్ప మనసు ఉంది దేవుడు మిమ్మల్ని సలాగా చూడాలి
మీరు నిండు నూరు ఏళ్లు చల్లగ ఉండాలి అమ్మ
శిరిడీశ్వరా పుట్టపర్తీశ్వరా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🥰🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰🥰
Vallani chuste chala badhaga vundi medam....papam kani penchi na parents ni ala ashramamlo ela vasilestharo eamo...parents pillalni chinapudu school ke pampadanki badapaduthu pampistaaru...alaantidi vallu ashramlo ela vasilestharo...meru chala great....
Bagunnadhi God Bless All off You
Chala great miru manushi rupamlo unna dhevatha 🎉🎉❤
Ituvanti manchi channels ki veiws pechudam andi..vaalaki chala help avtundi..adds kuda skip cheyakandi.mana vantu sahayam ga ilaa cheddam andi🙏🙏🙏
Yes
ఆహా చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంది.మేము వచ్చి 2 రోజులు ఉండొచ్చా అమ్మ ప్లీజ్🙏
ఈ పూటకి టిఫిన్ అందించిన వారికి ధన్యవాదములు.. అలాగే మంజులమ్మ గారు అంత ప్రేమగా చూసుకుంటున్నందుకు మీకు ధన్యవాదములు
Super medom mee lanti undatam adhi pedda god gift old mans and woman's ki 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మన తల్లిదండ్రులు చేయాలని కష్టపడుతూ ఉంటాముచాలా మంచి మనసుంది మీకు లాంటోళ్లు 1000 సంవత్సరాలు బతకాలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏
Andariki mere intha ఓపికగా అసలు అమ్మ i love you soo much entha orpu opika prema ❤❤❤❤
మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ మీకు శతకోటి వందనాలు
చిట్టితల్లి లైక్ చేస్తాము షేర్ చేస్తాము సబ్స్క్రైబ్ చేస్తున్నాము బంగారు తల్లి బంగారు అమ్మమ్మ అదృష్టవంతురాలు తల్లి నీవు సాక్షి పాప ఎంత ముద్దొస్తున్నావో
Mee video lu chusthu vunte inka chudalani anipisthundhi madam. Antha chakkaga peddavariki meeru chese sevalu chala goppaga unnayi thalli. Meeku na dhanyavadhamulu. God bless u ma. 🙏 ❤
మీరు చేస్తున్న సేవను చూస్తూ, ఆనందభాష్పాలు రాలుస్తూ వున్నా ,మంజులా !
అమ్మ మీరు చాలా గ్రేట్ అమ్మ నీ నవ్వు చాలా బాగుంటుంది నిన్ను దేవుడు చల్లగా చూడాలి తల్లి
yanthaa manchi manasu amma bevudu mimmalini challaga chudali ani devuuni korukuntunnaa
Amma meeru devatha antha mandiki asrayam estunnaru 4 days nundi chustunna mee vedeo lu naaku u tube on chesthe akkuva mee vedeo le chudalanipitomdi anni namaskaralu pettina meeku takkuve ammadevudu mee andarini challaga chudali
అమ్మ నమస్తే. మన ఆశ్రమం లో గుడి చాలా బాగుంది. 🙏
Amma eerojulalo ila evaru amma chestharu meku 🙏🙏🙏🙏🙏🙏 you are so great amma .
ఆ పెద్దలకు మీరే తల్లి లాంటి వారు మీరు గ్రేట్ మా
Chala goppa manasu amma medhi 😊😍sonta vallane sariga chusukoni rojulo meru free ga old age home 🏠 run chesunaru chala greate 🥰 hatts off 🙏🙏🙏
సూపర్ గా ఉంది అమ్మ వీడియో😊
Em opika Amma meeku,yenta anandanga careful ga chusukuntunnaru great 👍🙏 meeru
శుభోదయం అమ్మ వీడియో చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది వాళ్ల మీ దగ్గర ఇలా పెరగడం వాళ్ళ అదృష్టం అమ్మ ఒకసారి ఆవులని అలాగే మన ఆశ్రమంలో ఉన్న పూల చెట్లు అన్నిటిని ఒకసారి చూపించాలని కోరుకుంటున్నాను అది కూడా మీకు కుదిరినప్పుడు వీలున్నప్పుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండండి అమ్మ మీరు మీ కుటుంబ సభ్యులందరూ నమస్తే 🙏
Madam, meeku chethulu ethi dandam pettalanipisthundhi. What a your patience?your family members also give good support to you.
Amma ee samajamlo meelanti Vallu vunnaru kabatti Inkaa samajam loo musali Vallaku Manchi chestunnaru amma
Mee manchi thanamu thow meeru happy ga vundalee vunnamdhi
Me video baguntundi 🙏🙏🙏🙏❤️❤️❤️🌹🌹🌹
జీవధాత ఓల్డ్ ఏజ్ ఆశ్రమము.. కాదమ్మా 🌹అమ్మ ఆశ్రయం 🌹అమ్మా ఈ పేరు బావుంటుంది
Amma garden chala baga undi Amma achetlu daggara pote manastantiga untundi Amma TQ Amma 🙏
Video chusevallaki em maya rogam elanti video ki kottali like.... Chetta video laki kodutaru... Em manushulo ento
Ur Videos r informative though repetitive. Good way to earn money for the running of the ashram. U r giving not just shelter alone to them also very homely feeling.so much love and affection too.
Very gd super chala baga chustunaru
Amma meeku vandhanalu amma🙏🙏
Maku Telusamma meru..... Vrdhula ku Emi pettakunda vundaru.... Vunda Boru..... Edo oka karanam VUNTUNDI...... Me manasu Maku( me fans) Thelusu.... Manjulamma....
Chala great ma miru chala manchi manasu miku undi
Super vedio🙏🙏 mee muggula saree bagundiandi
Hi Amma bagunnara 🙏🙏 me vlog chuste chala Happy ga untundi Amma All the best 👍 God bless you and your family TQ Amma 🙏
ఒక పార్వతి దేవి లాగా అమ్మ 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Sai krupa miku yellapudu untadi amma, miru bagavantudu ki chala daggaralo unnaru, ❤❤❤❤❤lots of respect for you amma, miru chala baga nachesaru naku, so lovable and by the way nenu mi channel ki new subscriber but trying to complete alll the old videos whenever I have time just to be the part of your family😊😊😊
Video chala bavundhandi. Nenu continues ga rendu sarlu chusanu
Manjula madam what u r doing is excellent service. All ur inmates r very lucky to b with u. U r passionate about every thing u do. U r kind considerate of course strict too ur ashram is very beautiful and u r very artistic person ❤
Amma you are very great mee padalaku navandanamulu
Me videos chusthunti chala chala happy ga vundi madam
Muku god ilage healp cheyali adhorakanga grandpa grandmma meku God bless u all
అమ్మ మీరు పూజలు బాగా చేస్తారు కదా చర్చికి వెళ్లే వాళ్ళని మీ ఆశ్రమంలో చేర్చుకుంటారు
నమస్కారం అమ్మ 🙏
ಅಮ್ಮ ನಿಮ್ಮ ಈ ಸಮಾಜ ಸೇವೆ ನಮಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ ತಂದಿದೆ amma
Nice video amma 💐💐ee saree lo meeru chaalaa baagunnaru amma 💐💐🌹🌹🌹
Supar అమ్మ మీరు bagundali
Amma Nadhoka suggestion...meeru pette videos ki dates pettandi amma ..confuse avamu eppati videos ani🙏
Meku,chala🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👍
Nuvvu bagundali amma
Chala manchi video pettaru God bless you Amma
You are so Great. God bless you and your family abundantly. 🙏🙏🙏💐💐
Swarga ekkadundi ante
Mana Ashramamlo undi
Supar ammaeeru meeku devudu yellappudi tooduga undaali
🎉🎉🎉
Chala manchi video manjula garu
Amma meeru chala santhosham ga vndali amma
Amma super amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Nijamga meeru chala great
🙏🙏🙏🙏🙏🙏🙏 amma nuvvu gret amma
Chala Chala manchivaru meru great to you job
Chala chala happy ga undi andi meeru isthunna inspiration 🎉🎉
Always good heart 💜 medam medhi
Amma mee manchi manssuku maatalu layvu amma
Feeling very happy to see all grand parents 🙏🙏🙏🙏
❤❤❤❤❤❤❤
Madam chalabagundi
Om Shanthi 🙏
Good morning అవ్వ తాతలు
8:43 🤣🤣🤣🤣
Amma 🙏 🙏 🙏 🙏 🙏
Akka meru chala great
Kanna పిల్లలు కూడా మీ లాగా chusukoru Manjulamma garu 🎉
Super Amma 🙏🙏🙏
Thank s Amma🙏🙏🙏🙏🙏🙏🎉🎉
🙏🙏🙏🙏🙏 Amma super ❤️
Yenta bagundo amma prashntamga undi
Super 👌🙏🙏🙏
Happy to seeing this video madam 🥰🥰🥰😊😊
Manjulamma talli me ashram lo vunna vallu ejanmalo punyam chesukunnaro me daggara prasantam vnnaru andaru chalahealthyga vnnaru
Manchi amma🥰
Life comes to a full circle. You are a great inspiration amma🙏🏻🙏🏻
Rathnavva gurthu vachindhi amma
మీ ఆశ్రమములో చాలా మంచిగా ఉంది Thankyou so much❤❤❤