Visakhapatnam To Secunderabad || VandeBharat Express Full Journey || ఇలా అవుతుంది అని అసలు అనుకోలేదు
Вставка
- Опубліковано 7 лют 2025
- Secunderabad-Visakhapatnam Vande Bharat Express, south India's second and India's eighth such train, will start its commercial run from 16th January (Monday), though it will be flagged off by Prime Minister Narendra Modi a day before on Sunday.
South Central Railways' has come out with various details like timings, ticket prices among other things about this Vande Bharat Express, which will be Telangana’s first semi-high speed passenger train service. The train will cover a total distance of 699 kms between Secunderabad and Visakhapatnam, in 8 hours and 30 minutes and halt at four stations -- Warangal, Khammam, Vijayawada, Rajahmundry, Visakhapatnam. From Secunderabad Junction, the Vande Bharat train (20834) will depart at 3 p.m. and reach Visakhapatnam at 11.30 p.m. From Visakhapatnam, the train (20833) will leave at 5.45 a.m. and will reach Secunderabad at 2.15 pm.
The Secunderabad-Visakhapatnam Vande Bharat Express will run six days a week except Sunday.
Follow Me On
-------------------------------------
Facebook Page Link :- / haricharanhn123
Instagram Link :- / haricharanhn
-------------------------------------------------------------------------------------------------------------
For Promotions And Sponsorship's Contact Me On :- hnmotovlogshn@gmail.com
Whatsapp :- 8899309641
#VandeBharat #VisakhapatnamToSecunderabad
#vandebharatexpress
#visakhapatnam
#secunderabad
#TeluguTrainVlogs
ఈ మధ్య విజయవాడ - ఖమ్మం మధ్య ట్రైన్ చాలా స్లో నడుస్తున్నాయి. ఈ డిలే ఖమ్మం - వరంగల్ లో కవర్ చేస్తున్నారు. నవజీవన్ కూడా 130 speed దాకా వచ్చాడు ఆ రూట్ లో రీసెంట్ గా.
Mana రైల్వే ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుందాం
వందే భారత్ పేరు చాలా బాగుంది
జై భారత్ జైశ్రీరామ్ జై మోది
Jai Shree Rama, Good work by Modi and his cabinet ❤️
Jai sri rammm
St op crude oil engine, girls women ko kidnap kar crude oil banta hai, ye vande bharat express lakho girls women ki jaan le lega,
Develop and use electric.
I’m watching this from Jaipur, Rajasthan and I don’t know the language at all but still I’m watching because you’re reviewing kind of success story of our Bharat, I’m so proud of this Bharat made marvel. Jai Bharat
Thank u, so proud to see the train in Telugu state. Jai Bharat from USA.
❤️
13:15 came here after memes😅
😅😅
Me too...
Me too
Hey annoii....
Me too
అన్న ఫస్ట్ టైమ్ నీ వీడియో చూడడం చాలా జెన్యూన్ గా వివిరించావు అన్న నాకు చాలా గర్వాంగా ఉంది ఎందుకు అంటే ఏదైనా సరే మనకు మనం స్వంతంగా తయారు చేసుకున్నప్పుడు ఉండే కిక్కే వేరు పైగా పూర్తి స్వదేషి పరిజ్ఞానం తో చేయడం. ఎదిగే వాన్ని చూసి ఏడ్చే వాడు అక్కడే ఉంటాడు అవివేవి పట్టించుకోకుండా తన పని తను చేసుకొని వాడు ముందుకి వెళుతూనే ఉంటాడు. ఇది మా మోదీ జీ విజన్ జై మోదీ జీ జై బిజెపి 👍👍👍👌👌👌👌👌
My beautiful India. Government of India salute. Let's develop our Country. We need not go to foreign countries. Indians are very potential people. Jai Hind.
Please follow him #abhijitchavda and learn true history of india. We should be proud of our ancestors ❤️
చాలా బాగుంది వీడియో. దేశం రైళ్ల రాకపోకలు విషయంలో నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళుతుంది అని అనిపిస్తోంది ఎలాగైనా రైలు బండి లేటు గా వెళ్ళటం తప్పలేదు
I also travelled on this train from vijaywada to secendrabad it was a wonderful experience for me it was very pleasent in inside of the train and 100/10 is my rating 🚄
really happy to see my country progress , I can't express my gratitude to the team and leadrs that made this possible . kudos
Railways minister ❤️ Ashwini Vaishnav ❤️
Do this helpful to any Middle class People?
Yes middle class can afford it. Now regarding poor , they will be able to afford to once it become main stream just like mobile which was for rich only.
@@DM-zb8hwfor railway accidents 😂
@@anwarsheik8562 u peacefuls stop throwing stones!
జపాన్, ఫ్రాన్స్, ఇంకా వేరే యూరోపియన్ దేశాలలో 500kmph speed తో బులెట్ ట్రైన్స్ వెళ్తున్నాయి. మన దగ్గిర ఇంకా వందే భారత్ express trains ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మనం ఇంకా చాలా అభివృద్ధి చెందాలి.
Mari khangress ki 70 years vote vesi vallani mana nethi naa kirchobetti na mahanu bhavulani adagali . Upadhi Peru tho mana prajala tho guntalu thavvincharu MNREGA Peru tho…… Mari modi garu kevalam 8 years lo ne manaki intha manchi train iccharu bullet train us in line as well…… give 20 more years for bjp it will beat Europe and other developed countries.
@@rambaan2615 Meru chepindi correct Anna mundu Congress govt lo as last train speed Gurinchi vadle Anna manam bathroom velinavi pattalmeda PADI chettaga vundedhi.
@@rambaan2615 arey బోస్ డీకే ...కాంగ్రెస్ చేతికి దేశం వచ్చినప్పుడు బ్రిటిష్ వాడు మొత్తం దోచి చిప్ప ఇస్ట్టే ...అదే కాంగ్రెస్ దేశాన్ని టాప్ 5 countries list lo పెట్టింది ..మోడీ గాడి చేతిలో దేశం వచ్చినప్పుడు దేశం బడ్జెట్ 20 లక్షల కోట్లు
@@mans3926 Arey Erri puku naa kodaka 2 lakhs crore scams Eppudina vinnavara?? Pichi pukah khangress naa kodukulu desham laa scam Lu chesi dengi poyinaa paisal raa Badkov …… koncham dhimag screw tight chesko……
@@rambaan2615 👌👌👌👌👌💐💐💐💐💐✊✊✊✊✊💪💪💪💪💪🤝🤝🤝🤝🤝 జై మోదీ జీ జై బిజెపి 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Inaugural run andaru chupincharu, regular run ela untundo chupinchindi nuv okkadive, e episode kosam evaru chestara ani morning nunchi eduru chusan, ur completely different from others, great job. Thank you...
Thanq So Much Bro
@@HNmotovlogs bro return journey kudaa try chai
@@HNmotovlogs Chennai-Mysore vande Bharat, KSR Bengaluru (intermediate station)lo 5 min stop undi bro
Regular from Vuzag to Vijayawada - 30 minutes late came - to secunderabad junction 20 minutes late yesterday. In the long run it may run correct time provided everybody cooperates. Guard and Loco pilot be ready and prompt. Public should keep away from the coaches. Station controlling staff need to be prompt. Signaling and telecom need to be always perfect. Some contributory points.
@@HNmotovlogs anna ni video way 2 news lo vachindhi anna starting clip
వందే భారత్ కన్నా ఇంకొక ఫాస్టెస్ట్ జర్నీ ఉంది (8h 30min = 24min) అదే HN motovlogs editing. నేను ట్రైన్లో జర్నీ చేసినట్లుగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వీడియో పూర్తిగా చూసాను. చాలా బాగుంది.👍👌
😅😅 Thanq So Much Bro
ఐతే, ఐతే, ఐతే అని చాలా సర్లు అంటున్నరు. కొంచెం మార్చండి. వీడియో చాల బాగుంది.
మీ వీడియో చాలా భాగుంది.
అలాగే మాలాంటి వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ధన్యవాదాలు.
ఆర్. మధుసూధనరావు
( మాజీ సైనికుడు )
Telangana and Andhra Pradesh people are happy to join with 8th vandhe Bharat express of India 🧡🤍 💚
Super.......................
Please vote BJP for more developments in MP elections at least . With regional parties no use .
@@bhuvanajagarapu7977 no, congress will develop
@@sanathkumarkalla5851
Jyotiraditya Scindia should be the bjp candidate for CM in MP.
@@sanathkumarkalla5851 congress will develop pakistan.. not Hindusthan..
వందే భారత్ ట్రైన్ రాజమండ్రి స్టేషన్ కి వచ్చినప్పుడుమేము రాజమండ్రి రైల్వే స్టేషన్ లోనే ఉన్నను రైలు చూసాను నేను కూడా
Q❤😂❤😂😃😃😂😀
E episodkosam wait chesina vallu🥰
Ledu challa mandhi pettasaru
Vere vala daantlo chusina vallu antha mandi
Yes
Apisodu kadu bro episode adhi
Adi video episode kadu
@@krishnadm. vallu patade varu anna patade varu
First time seeing your channel,
Like you, no one will do a vlog like you.
U explained each and every detail anna, chala great
Thank you so much 🙂
Top Quality I boarded trains abroad also but Vanda Bharat is super in terms of Quality, hygiene I will rate it 5 star and 10/10
13:18 this is epic paapam uncle #trending #vandebharath
Even I saw this in ABN news 😂
Thank you
Mana memers e uncle ni famous chesinaru 😂😂
@@vyshnavisiddam2082 yes offcourse
He is palamaner uncle 😅😅
తెలుగు వాళ్ళకు ఇంకా boring flights ✈️ నుంచి relief చాలా success చేస్తారు vandebharat ని. Best gift from modi ji. Bangalore నుంచి కూడా vandebharat వేస్తే buses కూడా అవసరం లేదు. India changing ♥️ ❤️ 👌
సూపర్ బ్రదర్ భాగా చూపించిన ధన్యవాదాలు👍👍👍
Kudos to Sri Sudhanshu Mani Sir and his entire team for making SUCCESS of 18 Months R & D for bringing Vande Bharat Train on Tracks. We all must feel proud of being an Indian. JAI Vande Bharat. Long Live Our India.🙏👍❤ Love From Andhra Pradesh and Telangana for joining Andhra and Telangana.
Bro ఈ వీడియో చాలా బాగుంది నేను ఎక్కడ స్కిప్ చెయ్యలేదు actually నేను పెద్ద వీడియోస్ కి స్కిప్ చేస్తుంటాను కానీ ఈ వీడియో కి స్కిప్ చెయ్యలేదు అందుకు అర్థం చేసుకోండి వీడియో ఎంత బాగుందో.....
Anna mi video kosam waiting vande barath train gurinchi .late ga vachina miru latest ga vastharu
Min 3.36 To 5.00 Super Information,Jai Bharat
13:14 Manchi famous ayindi ga ee clip, Ekkada chusina ide🤩😂
Keep Rocking Bro, త్వరలో ఆ గ్రహాల శక్తులు అన్నీ విడిపోయి be a shining star 👍👌
Train guard and train lo work chese vallaki na salute. 🙏🙏. Loco pilot 🙏🙏🙏. Great service to nation. Thank u. Indian railways Staff
BEST DEDICATED VIDEO HN
BRO!!! 🔥🔥🔥🔥🤩
Train కు ముందు లైట్స్ ఒకటే కాకుండా ట్రైన్ కు ఫోర్ హెడ్ తరహాలో డిజైన్ చేస్తే చాలా Stylish గా ,Powerful గా,Perfect గా ఉంటుందని నా అభిప్రాయం✌ -విజయ్ ,ఒంగోలు
👏👏👏👏👌👌👌👌🙏చాలా బాగా చూపించారు సార్ ధన్యవాదములు
మొట్టమొదటి ఫ్రీ ట్రావెలర్ లేదా మొదటి పేనాలిటి కట్టిన వ్యక్తి రాజమండ్రిలో మన ఆంధ్ర వాడు అని గర్వంగా చెప్పుకుందాం...
I hope people treat these vehicles and do not damage the public property.
Govt can maintain only so much and depends on public cooperation.
Great initiative
చాలా బాగా వివరించి చెప్పారు అన్న, very nice explanation
Lovely video ❤❤❤❤❤ bro just Ippude watch chesanu and awesome episode , definitely Hyderabad to Vizag velthe dentlo travel chesthaanu 😍😍😍😍😍
Thanq
Travel first in Shatabdi & Duronto Trains... & then in this... You can understand after that only...
@@HNmotovlogs ❤️❤️
@@HNmotovlogs all ur videos are unique and u give such good information in each vlog . Video starting lo running train drone shot is superb 💯👌🏻. Meru Chala kind hearted & humble person bro & u make best travel vlogs all over India and outside India also places like ur srilanka,Bhutan vlogs just loved them a lot . Lots of Love from Hyderabad ❤️❤️& keep rocking 💯💯
Congratulations thammudu... so excited to see vande Bharath experience tq for shareing really good information. 👏❤🤩
Nen kuda ee train ekkanu bro 18th January roju on time nadustondi but chair car lo travel chesanu....
But experience aithe vere level asalu...
Vizag lo 8th platform fix morning 5:45am ki departure....
Secunderabad lo 10th platform fix 2:15pm ki arrival....
వీడియో ఎంత ఎన్జాయ్ చేసానో, ఇంగ్లీష్ తర్జుమా (translation) అంతే బాగుంది..... చాలా నవ్వు వచ్చింది
మొత్తానికి రైల్వే ఉద్యోగులకు పని పెంచారు.
Hatts off ఇండియన్ గవర్నమెంట్... ❤️❤️
Only for Modiji Thanks for everything development to India
All TTEs need to stand on Plfatfirm with Railway flag fir illiterate and literate passengers the TTEs need to be given First aid training also as well as platform vacant seats in coach booking.
@@mahemahesh8446 అవసరం లేదు only సెంట్రల్ గవర్నమెంట్ అంటే సరిపోతుంది
Vallakey kaadhu passengers ku kuda penchaaru,rates ekkuva comfort thakkuva .
Idhi maroka double decker Uday express la khaali ga thiragaalsindhi
@@mahemahesh8446 it will be more useful for computer techies. Circar is trying to attract on par with private sleeper walks. But Circar railway employees need 2 work more in this aspect. Ti reach Secunderabad station from city from Kondapyram, Lingampalli, Hightech city, travellers techies need to pay Rs.400 to 500. Either the fare needs reduction or the travellers needs to be compensated by extending the train upto Begumpet or Lingampalli to attract CGHS/Nims/Care hospitals. Railways needs to be Hospital patient friendly with necessary Wheel chairs with more attendants in Secunderabad /Begumpet/Lingampslli/Warangal/Khammam/Vijayawada/Guntur/Ongole/Kavali/Nellore etc.to increase travellers.
India prestige ani Cheppukovadaniki baguntadhi bro aa price ki Flight lo kooda 2hrs lopu vizag nundi hyd vellipovachu...So Normal People yedho daily journey ki use cheyaleru
Flight 4k avthadi . Idi 1400 mik food oddu ankunte. 1700 with food
2 hrs for travel from airport to destination and in week days it may go well beyond 3hrs
Rajahmundry uncle kosam vachina vaaru like eskondi 😂😂
ఎవరు అతను
Twaralo ETV lo ostadu😂
@@sravsravya2929 He is a selfie star 💥
Me
He is not rajahmundry 😮 palamanerian
అన్న మీ. వీడియో చాల చాల బాగుంది చక్కగా వివరించారు చాల సంతోషం మంగళగిరి నవులూరు.
ee train ayithe chala visheshalatho ayithe mothaniki ready ayithe ayyindi , chudataniki ayithe bagundi
Naa opinion; Khammam nundi kakunda via Guntur run cheyyadam chala Manchi option. Train reversal kuda cheyyakarledu and runtime kuda taggutundi
Good suggestion.
Doubling cheyaali bro. Single track tho kastam
Super Video !!
Rajyamundry lo train ekkina uncle highlight 😂😂 !!
Nice coverage.. We regularly watch your videos. Almost all videos we have seen. Good Job and Keep going. All the very best
Sir great job great thinking ayena by mistake selfy koraku ekadu ayene ko kuda heart unnadi danni kopam enduku incident ayende ayene ko evalu ticket fare echaru salute
Before my fav train is humsufar...
But now....feelin very excited to travel in this train....😍😍😍
The worst part in Indian railways is maintanence of washrooms..I hope it will change with this vande Bharat mission..jai hindh 🇮🇳
It has been running for 4 years on vaishno devi route. I went recently and washrooms were very clean and train was well maintained. Indian railways has changed ❤️
The worst part is people who use the washrooms the worst way possible. not flushing, dumping water bottles into holes and smoking cigarettes. we the people need to change first
@@PrasanthRaj57 yes.
Drone shots epic Hari, keep rocking
No station has 5 minutes stop for vandebharat express except Vijayawada. Because it is the place where TC's and Locopilots will change and ofcourse it is one of the top 5 busiest stations in India.
Self dabba
Pakkaki velli dabba kottuko
@@kamalvasapilli2244 why is ur stomach is burning yaar
@kamal vasapilli there is nothing self dabba. He is not taking about him..talking abt city
Nduku ra antha sachipotunav vijayawada ani leki city
Nuvvu Supper Bro Chala Clear ga Cheppav 👌🙏😍 Nenu Yeppudu E Train Yekkina Ne Explanation Gurthuku vastadi 😁😁
బ్రో నువ్వు చెప్పినట్టు మన దక్షిణ భారత్ వంటలు పెట్టాలి అంత కాస్ట్ తీసుకొని ఇంత వందేభారత్ బండి కూడ విజయవాడ ఖమ్మం మధ్యలో ఎందుకో అంత లెట్ ప్రెస్టేజెస్ ట్రైన్ కదా
Very nicely articulated and the content is very well crafted. Personal comment brother - your presentation skill is amazing. Thank you for making this video. I travel every month between Hyderabad to Vizag , looking forward to have the opportunity.
what did you find difference between duronto and vande bharat for me both trains time to travel are same
Anna Big Fan
Love from Vizag ❤️
Ur video clip has been trending in all the news , but so better if they showed or given ur channel the credits...bro i watched ur video first time yesterday, and it was so appealing that i watched almost 4 videos back to back , loved ur Bihar to Delhi one especially where you shot the employee who pulls the pipes from train so bravely and how congestedly you travelled the whole train in RAC . But today to my surprise, in morning i saw in the news in money control about the uncle which i saw yesterday in ur video. I felt Dejavu first then sadly they didn't mentioned about us channel. You will definitely be popular bro , you are rocking . Keep doing.
Lucky bro nuvvu..
Manchi stuff dorikindi... Avaru tesaru anukunna e video 🤣
Everything is great to see. We are making remarkable progress. The only thing I hate to see is when people try to slam in immediately after the train stops and not even giving way to those who are trying to exit.
Plz review after 6 months then only people will know how the maintenance of this train is going on especially washrooms..... This will definitely go on dynamic fare... and with just 3000 u can reach hyd or vizag within 2 hrs....
Nuvvu akki review cheyra pukaa
Nicely made video with lot of details. First time seeing your channel 👌🏻
Congratulations and great respect for train man of India sudhanshu mani ji
Good review bro
lol but no one else but Sudhanshuji, person who envisioned made sure give Sudhanshuji all access and bring to reality. Sudhanshu ji is talented person but he was there for 50 years but Vande Bharat came in BJP rule why?. Only reason he was able to create this he had was under leadership of capable minister and Modi. So be gracious and start giving where credit is due.
13:15 Next Vijayawada...ee clip Chala viral avuthundhi...😀😀😀
Wow beautiful train, India is finally catching up! Greetings from Germany
Bro a train self kosam vachina person meru record chesara status lo full trend avutundi epudu. Nice journey bro.. Keep it up
Love from Karnataka Bengaluru ❤️👌
Eee train gurunchi yanthamandhi video chesina ,nuvv cheppey explanation kosam wait chesa bro ,oka one week after chesthav anukunna,Grahalu sahakirinchaye 😂
Tq for the information Bro And Take care
🤣🤣 Thanq So Much Bro
Yes I'm also😃
18అంటే 1+8=9,అంటే ఇది వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ కు గుర్తే 9,అని శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం లో చెప్పినారు,చాలా లక్కీ ట్రైన్, మోడీజీ కీ జైజైజైజైజైజైజైజైజై 🥰🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏💅💅💅💅🙌🙌🙌🙌🌋🌋🌋🌋🥰🥰
అప్పుడు వున్నా ట్రైన్ లో అన్ని రోతగా ఉండేవి ఇ వందేభరత్ ట్రైన్ ఐతే అన్ని తెలుస్తాయి చూడవచ్చు
WE ARE REAPING THE FRUITS OF STABLE STRONG AND PEACEFUL GOVERNMENT.JAI HO BHARAT
Thanks for the review. Would have been good if the train would have arrived on time to intermediate and final stations.
మన ఇండియా ఇలాగే డెవలప్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానుజై ఇండియాజై జవాన్🙏🙏🙏🙏
సూపర్ వందే భరత్ ట్రైన్ బాగుంది జర్నీ సూపర్
Chala clear ga each every point Baga explain chesaru brother. Nice video informative ee videos ma frnds and families ki share chesanu
i like the way video quality given as outcome.
genuine responses recorded.
overall nice content
keep going !
Super broo
Love for mederametla near Ongole and addanki
Trenddd ipoyindi nuvu chesina video 💥😂
Excellent brother.....keep it up n keep us informed always new new places in South zone n north zone also
Sri Sudhansu Mani is great & salute to him. Congratulations Sir!
Proud of India
I wish all the best for the Indian train travellers
Wonderful presentation and coverage, weldone.
Photo Uncle mass😂🔥🔥
Very great. All to support Central Govt.
Ap కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో ఈ ట్రైన్ కు సంబంధించిన ఒక కోశ్చన్ పక్క గా అడుగుతారు♥️♥️🔥🔥
Super Anna. Ni explanation chustunte...nene real Ga train lo journey chesina feeling vastunde. Iam watching this video from Dubai. Eagerly waiting for this episode.thanks to you. Nice job.
Thanq Bro
Anna anna anna big fan anna.. First full journey vlog nide annayya
Anna maa valla sampadhisthunnavu kastapadaddhu
Welcome to Andhra and telangana vandebharat express
Chala wait chasa broo ee video kosam 🥰❤️ really loved it
Your speech is super Chala clarity picture in super video👏🤝🙏💗
నా భారత దేశ చరిత్ర ఎంత.🚩🚩🚩
900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి
మరీ భారత దేశం వయసు ఎంత?
ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం
ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు
ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
"నా దేశం-భారత దేశం"
ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
"శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది
మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు
ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
"హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం
మరీ దేశభక్తుల విషయం...
1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.
భారత్ మాతా కీ జై.
ఈ ట్రైన్ తయారు చేసింది Medha Servo Drives అనే ఒక ప్రైవేటు సంస్థ. ప్రభుత్వ రంగ సంస్థ ఈ ట్రైన్ తయారు చేయలేదు. అబద్ధం చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. వాళ్లు కేవలం భాగాలు బిగించి రంగు పెయింట్ వేసి, ICF అని సిగ్గు లేకుండా వాళ్ళ పేరు రాసుకుంటున్నారు. ICF వాళ్ల మొహం తయారు చేశారు. e train ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి సాధ్యమని మీరు అనుకుంటున్నారా? ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం రాగానే మెదడుకు తాళం వేసేసి 30 40 సంవత్సరాలు పాటు ఇక నన్ను ఉద్యోగుల్లో నుంచి ఎవడు పీకలేడు అన్న ధీమాతో దర్జాగా బ్రతికేస్తారు దేశ అమాయకమైన బీద ప్రజలు కడుతున్న టాక్స్ డబ్బులు జీతం రూపంలో తీసుకుంటూ దేశానికి సోమరిపోతున్న ఉద్యోగ కాలాన్ని గడిపేస్తారు. ఇది తయారు చేసింది ప్రైవేట్ కంపెనీ. ఈ ట్రైన్ లోని ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఈ ట్రైన్ కి గుండెకాయ వంటి ప్రపోలేషన్ సిస్టం, మోటార్లు, పాన్తోగ్రాఫ్, వీల్స్, ఎయిర్ కండిషన్, సీట్లు, లైట్లు, ఇంజన్ అన్ని తయారు చేసింది ప్రైవేట్ కంపెనీలు. హైదరాబాదులోని Medha ప్రైవేట్ రైల్ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఈ ట్రైన్ కి గుండెకాయ వంటి భాగాలన్నీ సమకూర్చింది. సోమరిపోతు ప్రభుత్వ ఉద్యోగులు వాటిని కేవలం అసెంబ్లింగ్ చేసి మేము చేసాము అని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నమ్ముకోవటం వల్లే భారతదేశంగా బీద దేశంగా మిగిలిపోయింది. ప్రైవేటు కంపెనీలని ప్రైవేట్ రంగ సంస్థల నమ్ముకున్న అమెరికా కెనడా ఆస్ట్రేలియా జర్మనీ స్విజర్లాండ్ ఫ్రాన్స్ ఇటలీ న్యూజిలాండ్ అభివృద్ధి చెంది సిరిసంపదలతో బ్రతుకుతున్నారు. భారత్ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయాలి. సోమరిపోతు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేయాలి. కేవలం విద్య వైద్యం ప్రజా రవాణా మాత్రమే చేతిలో ఉండాలి. ఇన్నోవేషన్ , వర్క్ ఎఫిషియన్సీ, లేటెస్ట్ టెక్నాలజీ మరియు ఎక్విప్మెంట్స్ తయారు చేసే ప్రైవేటు రంగ సంస్థలు ప్రోత్సహించాలి. ప్రభుత్వ ఉద్యోగుల గణనీయంగా తగ్గించి వారి జీతాల పైన మిగిలిన డబ్బులను, ఔత్సాహిక టాలెంటెడ్ యువతకి సొంతంగా కంపెనీలు పెట్టుకోవడానికి start up's కి వడ్డీ లేని రుణాలు సౌకర్యాలు కల్పించాలి. అప్పుడు ఈ ట్రైన్ ఏంటి, ఏకంగా బుల్లెట్ రైలే మన సొంతంగా తయారు చేసుకోగలుగుతాం.
మీరు చాల ఓపికగా చాల matter type చేసినందుకు మీకు కృతజ్ఞతలతో raghu.
🌷Present టైమ్...2.26Pm అయ్యింది
👉17...1..2023...
👉1st DAY...AP... to TS
👉ఈ ట్రైన్ (20833)ఇప్పుడే vizg... నుండి సికింద్రాబాద్ కి రీచ్ అయ్యింది...👈😀✌️🤝🙏🤷
Secunderabad to tirupati narayanadri express travel chy anna plzzzzzzz
3k for a train ticket which is not even a sleeper train is a bit expensive for an Indian , you can get an air ticket for the same price.
నీ పబ్లిసిటీ ట్రైన్ గురించి బాగుంది.
ఒక సంవత్సరం తరువాత తెలుస్తది, cleanness, మెయింటనెయన్స్, కేటరింగ్, టైం షెడ్యూల్ ఎలా ఉంది అనేది.
Super Bro...Thanks for sharing the wonderful information about Vande Bharat train👌
Anna I have also travelled today I have missed you bro
తెలంగాణ కు ఈ ట్రైన్ తో no use only ఆంధ్ర వాళ్ళకే 99% use 😂😂😂👍🏻👍🏻👍🏻
మీకో దండం రా బాబు
Great information icharu brother
14:58 trapped uncle standing😢