How to grow maredu plant from seeds in Telugu | బిల్వపత్రి మొక్క విత్తనాల ద్వారా ఎలా పెంచాలి?

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 11

  • @Jagan_AP2024
    @Jagan_AP2024 29 днів тому

    🙏🙏🙏🙏👍

  • @Jagan_AP2024
    @Jagan_AP2024 29 днів тому

    అన్నా థాంక్యూ

  • @Jagan_AP2024
    @Jagan_AP2024 29 днів тому

    అన్న గుళ్లో మారేడు చెట్టు నాటిన అన్నా ఆకులు పురుగు దునిపోయిందన్న అన్న ఏమైనా మందులు కొట్టాలన్న అన్న ఏం మందు కొట్టాలో కొంచెం చెప్పండి నాకు

    • @Ashokgoud9
      @Ashokgoud9  29 днів тому +1

      @@Jagan_AP2024 వేప నూనేను స్ప్రే చేయండి

    • @Ashokgoud9
      @Ashokgoud9  29 днів тому

      @@Jagan_AP20241 వేప నూనేను ఏదైనా షాంపును కొద్దిగా కలిపి స్ప్రై చేయండి. లేదా పుల్లటి మజ్జిగను వాటర్ లో డైలుట్ చేసి మొక్క మొత్తం తడిసేలా స్ప్రై చేయండి. ఇలా వారానికి లేదా 10 డేస్ ఒక సారి చేయండి

    • @Ashokgoud9
      @Ashokgoud9  29 днів тому +1

      @@Jagan_AP2024 మొక్క చిన్నది అయితే పురుగులను నలిపేయండి

  • @Jagan_AP2024
    @Jagan_AP2024 Місяць тому

    అన్నాచెట్టు బాగా పెరగడానికి ఏమైనా ఎరువులు వేయాలా కొంచెం చెప్పండి అన్నా ప్లీజ్ అన్నా తెలుగులోనే పెట్టండి అన్న కామెంట్

    • @Ashokgoud9
      @Ashokgoud9  Місяць тому +1

      @@Jagan_AP2024 వర్మీ కంపోస్ట్, మాగిన పశువుల ఎరువు లేదా DAP, టీ పౌడర్ వాటర్ వీటిలో మీకు ఏది దొరుకుతుందో అది ఇవ్వండి, అలాగే మొక్కకు ఎండ కూడా తగలాలి.

  • @bhupalreddyyeduguri7148
    @bhupalreddyyeduguri7148 8 місяців тому

    Sedds address