YSRCP gets court protection quite fast!

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2024
  • Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

КОМЕНТАРІ • 156

  • @kurapatirao485
    @kurapatirao485 3 дні тому +27

    సరైన అనుమతులు లేకుండా కట్టిన భవనాలను, ఢిల్లీలో, కేరళలో కూల్చి వేశారు కదా.వైసీపీ వాళ్ళ ఆఫీస్ భవనాలు సుప్రీంకోర్టు ఆదేశాల కు అతీతమైనవా.

  • @Tirumala77
    @Tirumala77 3 дні тому +21

    ఈ ప్రభుత్వానికి ఇలాంటివే ముఖ్యమైన సవాళ్ళు . చట్టభద్ధ పాలన యొక్క గౌరవాన్ని రక్షించటం . ప్రభుత్వంలో
    ఉండి , చట్టాన్ని తుంగలోకి తొక్కి , దోపిడీ, దమనకాండ , అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళకి తగిన శిక్ష పడక పోతే చాల పెద్ద నష్టం. అలా జరగకుండా చూడటం ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత.

  • @csrao6639
    @csrao6639 3 дні тому +14

    వ్యవస్థలు అన్నీ మా జగనన్న కు దాసోహం

  • @csrao6639
    @csrao6639 3 дні тому +14

    దేశంలో వ్యవస్థలు అన్నీ మా అన్న చేతిలోనే వున్నాయి

  • @nagasundaryerramilli3867
    @nagasundaryerramilli3867 3 дні тому +10

    మీరు చెప్పినట్లు ఇండియా లో సామాన్యునికి, politicians కి, డబ్బు, అధికారం ఉన్న వాళ్ళకి court లు న్యాయం అందించడంలో తేడా చూపిస్తాయి. ఈ కూల్చివేతల విషయంలో appeal చేస్తే మంచిది.

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 3 дні тому +6

    This is an unlawful judgment by AP High Court.

  • @Creativebrahma
    @Creativebrahma 3 дні тому +7

    Rules violation Act కి పక్షవాతం వచ్చ్నినట్లుందేమో అనిపిస్తుంది....

  • @venkataraomandava5420
    @venkataraomandava5420 3 дні тому +5

    Justice is sold

  • @cmkorrapati557
    @cmkorrapati557 3 дні тому +7

    TDP. Legal cell was not doing well from beginning.

  • @thirupathireddydharma6828
    @thirupathireddydharma6828 3 дні тому

    అనుమతులు లేకుండా .....
    సామాన్యుడు కట్టుకునే ఇంటికి కూడా
    గౌరవనీయ ఈ కోర్టులు ఇలాగే రక్షణ
    కల్పించాలి ……🙏

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 3 дні тому +4

    Common people will never gat such a relief from any court

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 3 дні тому +1

    అవి ప్రభుత్వ భూములు కాబట్టి, ప్రజా ప్రయోజనం ఉండాలి అన్నారు కాబట్టీ , అక్కడ స్కూల్ లేదా హాస్పిటల్ లేదా ప్లే గ్రౌండ్ కడుతున్నాము అని చెప్పి వాటిని కూల్చివేయవచ్చు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు

  • @yerra283
    @yerra283 3 дні тому +3

    GM Ramesh Garu
    This is Soo said, this is how our country law works
    As per today’s judgement, this judgement is applicable for all AP PEOPLE
    so now I am requesting everyone one in AP who doesn’t have land and house do acquy empty lands and do constructions

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 3 дні тому +1

    దీనినిబట్టి చూస్తే కోర్టు న్యాయ మూర్తులు అన్నిటికీ బరితెగి మ్చాయనడంలో ఎలాంటి సందేహంలేదు.డబ్బులు పోగేసుకొన్నవాడికి అనుకూలంగా అతి త్వరలో అనుకూల తీర్పులు వస్తున్నాయి.శవాన్ని డో ర్ డెలివరీ చేసినవా రికి గొడ్డలిపో టు కు సహకరించినవారికి ,డాక్టర్ సుధాకర్ ను హింసించి హతమార్చిన వారికి తమ శాయ శక్తు లా సహకరిస్తూ న్నాయి.

  • @prasadkandra
    @prasadkandra 3 дні тому +4

    AP Govt should move to SC

  • @umasreerama2866
    @umasreerama2866 3 дні тому

    అప్పుడు ప్రభుత్వ స్థలంలో సామాన్య ప్రజలు కట్టుకోవా

  • @Tirumala77
    @Tirumala77 3 дні тому

    మన న్యాయ వ్యవస్థ యొక్క పనితీరుని నిరంతరం సమీక్షించే ఏర్పాటు చేసుకోవాలి. లోపాలు సవరించుకోవటానికి
    ఒక ఏర్పాటు ఉండాలి. ప్రజల యొక్క ప్రయోజనాలు ఏ వ్యవస్థకైనా ముఖ్యమైన కర్తవ్యం కావాలి.

  • @csrao6639
    @csrao6639 3 дні тому +7

    ప్రజా ప్రయోజనం కోసం రౌడీ షీటర్లను వేసేయ్యవచ్చా

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 3 дні тому

    మంచి ల్ఫాయర్లను పెట్టుకోగలిగిన డబ్బు అధికారం గలవాళ్ళు ఏమీ చేసినా మా రక్షణ వుంటుంది అని మన ఘనత వహించిన కోర్టులు చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటివి ఇక ముందు కూడా జరుపవచ్చు.

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 3 дні тому +3

    Government should move to supreme court

  • @salahari
    @salahari 3 дні тому +3

    Money makes many things..

  • @BeeHappy007
    @BeeHappy007 3 дні тому +1

    They can challenge the single judge verdict. It's very unfortunate that even legal systems are losing the common sense and siding with powerful people and parties.😢

  • @santhiswaroop3336
    @santhiswaroop3336 3 дні тому

    JUDICIARY IS THE MAIN HURDLE IN DELIVERING JUSTICE

  • @muralimohan6116
    @muralimohan6116 3 дні тому +1

    దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. అనుమతుల్లేని భవనాలను సుప్రీంకోర్టు కూల్పించింది కదా

  • @d.ch.e
    @d.ch.e 3 дні тому +2

    Yes it’s once again proved sir.

  • @polamuristayam1731
    @polamuristayam1731 3 дні тому +3

    కోర్టులు అలాగే ఉన్నాయి

  • @vadlamohan
    @vadlamohan 3 дні тому

    తెలుగు రాస్ట్రాల్లొ హైకొర్టుల తీర్పులపై ప్రత్యెక ద్రుస్టి పెట్టాలి.

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go 3 дні тому +1

    Supream court ki vellaali

  • @ramaraovd8393
    @ramaraovd8393 3 дні тому

    Very very genunian analysis

  • @prasadvemulapalli1247
    @prasadvemulapalli1247 3 дні тому

    ఎలాగూ అనుమతులు లేకుండా కట్టారు కాబట్టి వాటిని ప్రభుత్వ భవనాలుగా వాడుకోవాలి, అందుకేమీ అభ్యంతరం లేదు కదా

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 3 дні тому +2

    Very good

  • @user-qb4ji6ix7t
    @user-qb4ji6ix7t 3 дні тому

    Hats off to those who have given this verdict. He has to retrospect.

  • @vishnubandaru2105
    @vishnubandaru2105 3 дні тому

    This is Soo said, this is how our countr

  • @gouriswarnarra4959
    @gouriswarnarra4959 3 дні тому

    Transfer judges immediately to do justice for the people of AP

  • @krishnamarajuulchi600
    @krishnamarajuulchi600 3 дні тому

    ఎన్నాళ్ళు న్యాయానికి కళ్ళు లేవు అని అనుకున్నాము కానీ ఇప్పుడు చెవులు మనసు కూడా లేవని ఏ విషయంలో రుజువు అవుతున్నది

  • @vat016
    @vat016 3 дні тому

    Moral of the story, That's the power of Money and Jagan.

  • @universalconcrete8552
    @universalconcrete8552 3 дні тому

    sema cast is alsoimportant.

  • @polnatisivanjaneyulu3057
    @polnatisivanjaneyulu3057 3 дні тому

    This High court orders are very favorable to YSR CP

  • @a_s_bharadwaj
    @a_s_bharadwaj 3 дні тому

    ఉన్నత న్యాయస్థానాలు కూడా సామాన్యుడి వైపు నుండి కాకుండా పలుకుబడి, బలం ఉన్న వారి వైపు నుండే ఆలోచించి తీర్పులు ఇస్తున్నాయి. ఇవి సామాన్యుడికి కోర్టుల మీద ఉండే నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి. న్యాయ వ్యవస్థ త్వరలో మేల్కొనకపోతే అది ప్రజాస్వామ్య వ్యవస్థ కే నష్టం చేకూర్చవచ్చు.

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 3 дні тому

    మన దేశంలో న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు ఎప్పుడో నమ్మకం పోయింది. అధికారం, హోదా, డబ్బులు ఉన్న వారికి ఒక న్యాయం. సామాన్యుడికి ఒక న్యాయం. ఇప్పటినుండి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడైనా అనుమతులు లేకున్నా ఇల్లు కట్టుకోవచ్చు. పెద్దవారైనా. పేద వాడైనా.

  • @narendranathtatini230
    @narendranathtatini230 3 дні тому

    చేతకాని ప్రభుత్వం, సమర్థవంతంగా నడపలేని రాజకీయ నాయకత్వం, షేమ్ CBN, shame tdp

  • @HARIKRISHNA-td9dc
    @HARIKRISHNA-td9dc 3 дні тому

    Judge గారి మీద అనుమానము రాకూడదు

  • @Ramesh17B
    @Ramesh17B 3 дні тому +3

    Supreme court ki vellavachu kada High court illlegal constructions support chastondi ani ...

  • @rao8714
    @rao8714 3 дні тому

    5 సంవత్సరాలు వెళ్లనందుకు కన్నెర్ర చేయాలి నిజానికి!

  • @shabbeersyed7657
    @shabbeersyed7657 3 дні тому

    ఆంధ్రప్రదేశ్ లో రెండు రకాల న్యాయాలు 2 రకాల చట్టాలు దనవంతులకు ఒకటో రకం మిగిలిన వారికి రెండో రకం

  • @user-le6pv6kj2o
    @user-le6pv6kj2o 3 дні тому

    Supreme court ku vellali

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go 3 дні тому +3

    Ap judge jagan tottu anduke jaganki favourgaa aadeshaalu echaaru

  • @knharsha7
    @knharsha7 2 дні тому

    AP High Court🤮🤮🤮

  • @4u977
    @4u977 2 дні тому

    పదవి వస్తుందిలే... అంతవరకు మన టాలెంట్ చూపల్సిందే .. అదే spl

  • @SuperVenkat111
    @SuperVenkat111 3 дні тому +2

    NaMo effect!

  • @sandersdev
    @sandersdev 2 дні тому

    PUBLIC INTEREST IS THERE. ENCROACHMENT, GRAB, MISUSE AND ABUSE OF GOVERNMENT LANDS WILL AFFECT BOTH CURRENT AND FUTURE PUBLIC PROJECTS.

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 3 дні тому

    నమస్కారం సార్

  • @sudhakarindluri8775
    @sudhakarindluri8775 3 дні тому

    Very sad state of affairs! Law for YSR CP is above common people!

  • @KaruturiMurthy
    @KaruturiMurthy 3 дні тому

    Instead of going for appeal, it would be better to complain in the Supreme Court about the quality of these judgements. This judgement will only help violators.

  • @hanumantharao3516
    @hanumantharao3516 3 дні тому +2

    pettam daarlaki matrme nyayamu andadu ..
    but court did not involved when farmers did not get annuity..

  • @nammisssk
    @nammisssk 3 дні тому

    Convert all these buildings as Public libraries/Anna Canteen/ Hospital/Hostel for sc/st girl students

  • @srinivasrao5244
    @srinivasrao5244 3 дні тому

    Judiciary is sold out 👌👌👌

  • @sreekar6444
    @sreekar6444 3 дні тому

    Judiciary had Collapsed long ago!

  • @SuperVenkat111
    @SuperVenkat111 3 дні тому +2

    Chattam, nyayam antu munduku vellalante ilage vuntundi. Anduke prajavedika kulchinappudu ivemi pattinchukoledu.

  • @vamsi8669
    @vamsi8669 3 дні тому

    జడ్జి గారికి 💼 💸 అందాయి

  • @gouriswarnarra4959
    @gouriswarnarra4959 3 дні тому

    Government should focus on whose money is used for construction

  • @rallabhandimurthy756
    @rallabhandimurthy756 3 дні тому

    the judgement appears to have gone beyond the law

  • @user-mh2eq9bg4q
    @user-mh2eq9bg4q 3 дні тому +2

    friday night kulcheste ... anta aipoina taruvata. Em chestaru.

  • @v1a5s1u2
    @v1a5s1u2 3 дні тому

    జడ్జి కూడా రెడ్డి గారే..

  • @PothakamuriVaniramana
    @PothakamuriVaniramana 2 дні тому

    ఆ భవనాలను ప్రభు త్వ భూముల్లో కట్టారు కాబట్టీ ప్రస్తుత ప్రభుత్వం వాటినీ పాఠశాలలు గానో లేక ఆసుపత్రుల్లో గానో ఉపయోగించి ముందు తరాలలో ఏ ప్రభంధం కూడా వాటిని తిరగరాయకూడదు.

  • @jayarajud7927
    @jayarajud7927 3 дні тому +2

    Ycp kaaryaalayalanu kulchavadhhani teerpulu isrunna judges yevaro public teliyali aa reddy garu peru cheppandi pl

  • @santhaborra3393
    @santhaborra3393 2 дні тому

    Officers ni suspend cheyali

  • @RatnaParadise
    @RatnaParadise 3 дні тому

    కొలికాపూడి చేసింది తప్పెలా ఔతుందండి

  • @sainagabalajisontyala6349
    @sainagabalajisontyala6349 3 дні тому

    Court lo judgement fast ga ravali anna, Delay cheyyali anna adi YCP ke kudirindi

  • @satheeshduggina6067
    @satheeshduggina6067 3 дні тому

    I doubt on today’s court standards

  • @Nayuni004
    @Nayuni004 3 дні тому

    ఆ కోర్టు లో ఎవరో వైచీప్ సానుభూతి పరుడున్నాడు, మరి సాధారణ మధ్యతరగతి సామాన్యుడు చేస్తే ఇలానే కోర్టు స్పందిస్తుందా మరి?

  • @vickyrealestatevlog3050
    @vickyrealestatevlog3050 3 дні тому

    Hi sir good morning 🎉

  • @CrKrish_Raa-Ma
    @CrKrish_Raa-Ma 3 дні тому

    చిన్న సందేహం గురువుగారు.
    ఇప్పుడు నేను కూడా ఏదోక ప్రభుత్వ స్థలం తీసుకొని . అదే 1000 రూపాయలు ఇయర్ కి పే చేస్తూ. తీసుకోవచ్చా.??
    నేను దిగువ మధ్య తరగతి కుటుంబం లో ఉన్న. ఏదో ఆ స్థలం తీసుకుంటే రెంట్ తక్కువ కాబట్టి కొంచం సంపాదించుకుంట ఏదోక పరిశ్రమ పెట్టీ.
    అందరికీ ఒక రూల్ కధ ఉండేది.

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 3 дні тому

    Then everyone can do construction... Then don't ask.. no one has right to ask on that day.. 😔

  • @satyakode
    @satyakode 3 дні тому

    So every one can build in the government lands? Government should release a G.O, to lease these buildings to municipal or collector offices for 99 years

  • @user-mh2eq9bg4q
    @user-mh2eq9bg4q 3 дні тому +1

    Nyayam anedi. Peruke.. rajakeeyam tappa margam ledu

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 3 дні тому

    Not followed any guidelines. To be demolished like other illegal constructions.

  • @chowdarysmart
    @chowdarysmart 3 дні тому

    టీడీపీ టేక్ ఇమ్మీడియాట్ యాక్షన్ against court issues and demolish all un authorised constructions as soon as possible

  • @vatrapuvijayasri8749
    @vatrapuvijayasri8749 3 дні тому

    Prajavedka kulchinappudu ye praja prayojanam kaligindi , courts lo judges ni kuda change cheyyali

  • @anjivenella6532
    @anjivenella6532 3 дні тому

    Why the court not asking to take the permissions from government , officers ni liable cheyali

  • @SA-mo4kd
    @SA-mo4kd 3 дні тому

    VERY UNFAIR

  • @seshachalayyakapavarapu9976
    @seshachalayyakapavarapu9976 3 дні тому

    Govt.shall go to supreme court. Or govt. can utilise for public prayajonaalu like schools , hospitals etc.as directed by the court.

  • @Cheediramesh
    @Cheediramesh 3 дні тому

    Jai jagan....... Malli radu

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 3 дні тому

    Diniki solution yemiti.ramesh garu.ysr vallaku anukulanga court yela vachinadi.

  • @apparaoapparao406
    @apparaoapparao406 3 дні тому

    Nyayanga velithe ilage vuntundi.

  • @damodarnaidu7362
    @damodarnaidu7362 3 дні тому

    Ramesh garu. TDP Government should not do the same mistakes that the previous government has done. Let there be some patience and let a due procedure be followed before something is demolished. Especially in this case the Government should exercise options of utilizing these buildings for some Government / Public use, when they are finally proved as un approved constructions. The new government should be in the news for its development works/ Better utilization of available Resources rather than demolishing some buildings

    • @damodarnaidu7362
      @damodarnaidu7362 3 дні тому

      If these buildings are built on Leased Land from Government, without required approvals, and if it amounts to violation of lease terms, ideally the lease should be terminated and buildings can be taken over by Government for its use, by following a due legal procedure, instead of demolishing them

  • @sivajee616
    @sivajee616 3 дні тому

    Highcourt praja prayojanalu word use chesindi so ycp office lanu dismantle chesi Anna cantin lu pedithe seripothundi.

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 3 дні тому

    మన రాష్ట్రం లో courts ycp కి తొత్తులు

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll 3 дні тому

    Court Mony ki dasoham antundi,Nyam Akkarledu😂

  • @user-mh2eq9bg4q
    @user-mh2eq9bg4q 3 дні тому +1

    Maha aite. Tappu padataru.

  • @user-zy6zx3ne5i
    @user-zy6zx3ne5i 3 дні тому

    Edhe gowrava court Vaaru Prajavedhika vishayamlo pattinchu koledhu.

  • @gokulagirijadd
    @gokulagirijadd 3 дні тому

    Dochina dabbutho manage chesthunnadu next time veede vachesthadu.prajalu paripovalsinde ippude bhayam vesthondi

  • @ashokraju944
    @ashokraju944 3 дні тому

    TDPARTY Margadharshi Govt lands Party offices.ki gift ga Thhesukundhi followed by YSR

  • @4u977
    @4u977 2 дні тому

    కరకట్ట పై వైసిపి చేస్తున్న ఆరోపణలపై వీడియో చెయ్యండి sir

  • @jsmkumar2916
    @jsmkumar2916 3 дні тому

    ఇప్పుడు ఇప్పుడే జగన్ సానుభూతి పరులు న్యాయవ్యవస్థ నుండి వెళ్ళరు కాబట్టి నిజమైన న్యాయం కోసం కొంత కాలం ఆగక తప్పదు.
    గతం లో పొందిన ప్రయోజనాలు గుర్తు తెచ్చుకొని న్యాయ వ్యవస్థ లో కొందరు సహకరిస్తున్నారు అనడం లో సందేహం లేదు.

  • @ChandraSekhar-rc7id
    @ChandraSekhar-rc7id 3 дні тому

    Who gave Order his name is not told

  • @viswanathkori3806
    @viswanathkori3806 3 дні тому

    నేనుకూడ 2సెంట్లు అక్రమంగా ఇల్లు కట్టుకోవచ్చు

  • @udayakanna7315
    @udayakanna7315 2 дні тому

    Dabbulu bag andeyi anukunta judges ki

  • @vijayakumargullapalli3237
    @vijayakumargullapalli3237 3 дні тому

    Is it single judge ,if so Govt can go to full bench

  • @babukoilakuntla528
    @babukoilakuntla528 3 дні тому

    Jagan avineethi Samrajyam AP High court varaku undhi sir AP High court lo yenni pititions file chesina labham undadhu. Indhulo High Court order nu Supreme court lo counter cheyachu kadha????