జగన్ సాయంత్రం 6 అయితే చేసేది ఇదే.. | Former MLC Mohammad Iqbal Sensational Interview | Prime9 News

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • #ysjagan #appolitics #prime9news
    జగన్ సాయంత్రం 6 అయితే చేసేది ఇదే.. | Former MLC Mohammad Iqbal Sensational Interview | Prime9 News
    Kindly subscribe..
    Prime9News - www.youtube.co...
    Prime9 Digital - / @prime9newslivetelugu
    WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
    Follow Prime9 News..
    Prime9 Website - prime9news.com/
    Prime9 Facebook - / prime9news
    Prime9 Twitter - / prime9news
    Prime9 Instagram - / prime9news

КОМЕНТАРІ • 353

  • @venkataswamynaidusadanala7540
    @venkataswamynaidusadanala7540 3 місяці тому +61

    వాడి నాన్న ముఖం చూసి ఒక్క సారి చూద్దాం అని ఓటేశారు జనాలు.వీడి పేడి ముఖం, కన్నింగ్ పేస్ చూసి వెయ్యలేదు. విధ్వంసం, వినాశనం చేశాడు. కిమ్ కంటే దుర్మార్గుడు వీడు. కన్నింగ్ , క్రుకెడ్, కరెప్టెడ్, క్రూయల్. జీవితంలో వాడిని మళ్ళీ అసెంబ్లీ మెట్లు ఎక్కనీయ కూడదు.

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 2 місяці тому +14

    అహంకారం, దౌర్జన్యం, నియంత పాలన వద్దనుకున్నారు ప్రజలు. ఎప్పటికి అలాంటివారిని gelipinchakudadu

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 3 місяці тому +70

    ఇక్బాల్ గారు ధైర్యంగా, నిష్పక్షపాతంగా జగన్ గురించి, వైకాపా అరాచకపాలన గురించి వివరంగా తెలిపినారు, కృతజ్ఞతలు.

  • @BCSPRASAD
    @BCSPRASAD Місяць тому

    ఇతరుల సంభాషణలు రహస్యంగా వింటూ కాలం గడుపుతాడు. ఆ పర్యావసానంగా అతని చర్యలు

  • @RajuR-dn4yp
    @RajuR-dn4yp 3 місяці тому +8

    Tha great leader iqbal sir 🙏🙏⚡

  • @nawazshaik5622
    @nawazshaik5622 2 місяці тому +2

    Perfectly Said Iqbal Sir, about Y S Jagan, he has taken his self granted as a life long CM of AP.... He has never been in public life, except sitting with folded hands in his cabin...

  • @anjias313
    @anjias313 3 місяці тому +57

    చౌలుర్ రామకృష్ణ రెడ్డి మర్డర్ చేపించింది ఏవరు మర్డర్ జర్గినపుడు మిరు ఎందుకు కర్నూల్ వెళ్ళిపోయారు మల్ల హిందూపూర్ కి ఎందుకు రాలేదు మీరు వైఎస్సార్సీపీ పార్టీ రామకృష్ణ రెడ్డి మర్డర్ చేపించిన్న దానిలో మి హ్యాండ్ కూడా ఉందినీ హిందూపురం ప్రజలు అనుకొట్టునారు అందుకే వైఎస్సార్సీపీ లో మీకు టికెట్ ఎవలేదు అని ప్రజలూ అనుకొంటున్నారు ఎమ్మెల్యే టికెట్ ఇవాలేదు దని కోపంతో మిరు టీడీపీ లోకి వెళ్ళినారు నాది కూడా హిందూపూర్ ఎమ్మెల్యే బాలయ్యని మీరు తిటినట్టు ఎవరుతిట లేదు నాకు తెలిసి టీడీపీ వాళ్ళు ఇతనితో కోచం జాగ్రత్త గా ఉంటే మంచిది అని అభిప్రాయం

    • @sitavaddadi4611
      @sitavaddadi4611 2 місяці тому +1

      👌👌👌👌👌👌👌

    • @g.devarajugorla4412
      @g.devarajugorla4412 Місяць тому

      ఎస్ కర్రెక్ట్ i am ఇన్ హిందూపూర్

    • @anjias313
      @anjias313 Місяць тому

      @@g.devarajugorla4412అవనా యే ఊరు బ్రో

  • @kottalamuralikrishna
    @kottalamuralikrishna 3 місяці тому +9

    Sir correct chepparu

  • @adinarayanareddy1106
    @adinarayanareddy1106 3 місяці тому +1

    100% currect chepparu sir

  • @RangooriVarunSarathdora
    @RangooriVarunSarathdora 3 місяці тому +22

    సార్ మీకు TDP లో ప్లేస్ ఉంది అని అర్థం అయంది మాకు ఇప్పుడు పోయి అక్కడ జాయిన్ అయ్ 2029 మాకు అక్కడ విషయాలు చెబ్ తురు లెండి

    • @chinnanamu1254
      @chinnanamu1254 3 місяці тому +2

      Kalalu kanali pagati kalalu kaadu.

  • @khajapeer3549
    @khajapeer3549 Місяць тому

    Your way of analysing things are superb.
    Some people r blaming you. It seems they r failed to follow your speech positively.
    Sir, Muslims need leaders like you. We must support a good vision leader TDP.
    We need the services of vast and good leader like TDP , CBN.
    Please share your bitter experience with Jagan so that we can come to an understanding about him.

  • @uttamreddy4724
    @uttamreddy4724 2 місяці тому

    Very good sir

  • @rambabusaitdhanala5932
    @rambabusaitdhanala5932 3 місяці тому +3

    ఇన్సరకాలుగా చెప్పేబదులు నాకువద్ధు అనిచెప్పి యుండ వఛ్ఛుకదా

  • @gopalakrishnakameswararaoa4721
    @gopalakrishnakameswararaoa4721 3 місяці тому

    good to hear perfect telugu from Mr Iqbal

  • @radhakrishna2396
    @radhakrishna2396 2 місяці тому

    3 rajadanulu pichinakoduku alochana sir.

  • @hareenchabdrapavuluri2130
    @hareenchabdrapavuluri2130 3 місяці тому +1

    Power lo unappudu enduku bhyathaki raledu sir plz generation change iedi meru chepe sodi vinataniki ready leru 🙏

  • @gsreenivas3872
    @gsreenivas3872 Місяць тому

    Ekbal garu enni chepparu kada next 5 years lo unsuspecting ga ycp vaste malli ycp Loki join avvakunda vunda galara

  • @rk41885
    @rk41885 2 місяці тому +3

    ప్రభుత్వంలో నామమాత్ర ఉద్యోగి అయిఉండి ప్రభుత్వం కన్నా నేనే బాగా చేశాను అంటాడేమిటి. ఏ పార్టీ వాళ్ళైనా ఇతనితో జాగ్రత్తగా ఉండాలి.

  • @janardhanpolomoni
    @janardhanpolomoni 3 місяці тому

    his correct salute sir

  • @krishnaiahav7488
    @krishnaiahav7488 2 місяці тому

    You have to compare before and after YCP government . Your criticism is not correct.

  • @realdaybreaker8013
    @realdaybreaker8013 3 місяці тому

    15:40 thumbnail

  • @puvvadasr
    @puvvadasr 3 місяці тому

    ఇక్బాల్ గారు ధైర్యంగా, నిష్పక్షపాతంగా జగన్ గురించి, వైకాపా అరాచకపాలన గురించి వివరంగా తెలిపినారు.

  • @rasoolsaheb5749
    @rasoolsaheb5749 2 місяці тому

    Top most minority office in ap

  • @lakshminarasimharajusayyap1161
    @lakshminarasimharajusayyap1161 2 місяці тому

    మీరు చాలా మందికి అర్థమయ్యేలా చెప్పారు కానీ మీరు టీడీపీ లో జాయిన్ కాకుండా ఇలాగే ఉండాలని అను కొంటున్నాను.

  • @rammurthy678
    @rammurthy678 3 місяці тому

    Government maripoyendee ga inka andaru elagee untaruu ee 5 years

  • @PurnaChandrao-fu9be
    @PurnaChandrao-fu9be Місяць тому

    Emeschru

  • @DasariChinnasrinaiah
    @DasariChinnasrinaiah 3 місяці тому

    EGBBL. GADU. L. K. SODINAKODAKA. MUSILIMULAKU. YSR. PETTINABIKSHA. 😂KOJJODA. RAJAKEEAYASASWASATAMKADURA. SODHODA. 🎉JAI. JAGAN. 🎉AP. LION❤DASARI. SIRIGIRIPADU. MCL. PALANADU. GNT.🎉

  • @drrajaramkota6850
    @drrajaramkota6850 3 місяці тому

    Your seat in TDP is confirmed

  • @Society-71
    @Society-71 2 місяці тому +17

    Jaglaq గాడు సమాజ సంపద అంతా దోచుకోవటం..case లు నుండి కాపాడుకునేందుకు పెద్దలకు వేల కోట్లు సమర్పిస్తూ ఉండటం, జిల్లాకో ప్యాలెస్ లు కట్టడం, విదేశాల్లో ప్యాలెస్ లు దీవులు కొనడం, Central funds మింగటం, ఓట్ల కోసం ఏదో కొద్దిగా పేద కుటుంబం లకు మొక్కుబడిగా ఇవ్వటం.మరి ఇంకెక్కడి నుండి మిగులు తాయి రా development కొరకు..saiko batch రాష్ట్రానికి పట్టిన దరిద్రం పీడా శని..పవన్ కళ్యాణ్ కన్ను తెరిస్తే మీరు అంతా మట్టి లో కల్సి పోతారు రా..CBN లా కాదు జాలి చూపడానికి..

  • @jneelima2318
    @jneelima2318 2 місяці тому +12

    ఇక్బాల్ గారు సామాన్య ప్రజలకి కూడ అర్థం అయ్యో లాగ చాలా బాగా వివరణ ఇచ్చారు,.... 👌
    Becare ful Eqbal గారు.... 😯
    Bath room లో పడిపోయారు అని న్యూస్ సాక్షి లో వస్తుంది ఏమొ... ❓

    • @dakshinamurthypatibandla88
      @dakshinamurthypatibandla88 2 місяці тому

      Sincere officer Iqbal garu ñicely explained undemocratic and never before seen misdeeds of jagan
      People should be aware of unworthy politicians.thañks Iqbal garu.

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp 2 місяці тому +6

    ఒక్కటి మాత్రం...కరెక్ట్ కాదు.....మీరు one year ముంగా అక్కడకి వెళ్ళినా.....nbk మీద గెలవడం అసాధ్యం...సార్..

  • @punithreddy423
    @punithreddy423 2 місяці тому +5

    ఇక్బాల్ 💛💛💛💛 మీ జలగం సార్ భాగోతం చెప్పినందుకు
    ఒక సంవత్సరం వున్నా కానీ బాలయ్య మీదా గెలవడం నీ తరం కాదు

  • @Nmanuchinni
    @Nmanuchinni 3 місяці тому +8

    జ్ఞానోదయం ఆలస్యమైంది.....ఇక్బాల్ గారు

  • @narayanarao4478
    @narayanarao4478 3 місяці тому +11

    వాస్తవాలకు చెప్పారు. సాధ్యమైనంత వరకు

  • @chittibabu8006
    @chittibabu8006 2 місяці тому +12

    వాడు జీవితకాలం లోపల వుండాలి, వాడి ఆస్తులు లాగేయాలి సార్.

  • @gousepatan1508
    @gousepatan1508 3 місяці тому +13

    పార్టీ కి పనిచేసిన వారందరికీ పదవులు దక్కితే ఇంకేముంది mlc పదవి అనుభవించి ఇప్పుడు నా గొప్పతనం చూసి ఇచ్చినారు కులం చూసి ఇచ్చినారు అని చెబుతున్నారు,ఒక హత్య విషయం లో మీ మీద ఆరోపణలు ఉన్నాయి

  • @praveenvenga6734
    @praveenvenga6734 3 місяці тому +3

    ఇక్బాల్ గారు మీరు రాజకీయ నాయకులుకాదు,పోలీసుఆఫీసరుఅంతే,రాజకీయనాయకుడుఅవకాశవాది, ఇన్నినిజాలుమాట్లాడడు

  • @jettyjairam6619
    @jettyjairam6619 3 місяці тому +17

    ఇక్బాల్ గారు చాలా గొప్పగా మాట్లాడారు వైసీపీలో ఉండి ఎమ్మెల్యాగా పోటీ చేసిన వైసీపీ తత్త్వం బాగా వివరించి చెప్పారు ఆఫీసర్స్ అందరూ మీ లాగా వుంటే బాగుండేది బానిసగా మారిన శ్రీలక్ష్మి కి చెప్పండి జెట్టి జయరామ్

  • @NaveenKumar-bk6sl
    @NaveenKumar-bk6sl 2 місяці тому

    Meroka pedda. Ani. Meku. Pilichi mLC ichada. Meru. Roju jagan. Bathimiladaru. Nijamu cheppandi sir. Mekante. Manchi manchi medavulu vunnaru party lo.

  • @NaveenKumar-bk6sl
    @NaveenKumar-bk6sl 2 місяці тому

    Andra prajalu comments pette varu. Okkasarey. Meru atma. Vimrshachesikondi. Meku labam jaribginda Leda

  • @SureshBabu-vi3vc
    @SureshBabu-vi3vc 2 місяці тому

    Meeru cheptunte ardhamautundi Sir.... Governance Prajala kosam , Button nokkatam Robot la kosam. Prajalani Robots gaa maarchi aatalaadukovaali anukunna Jagan abhimatham manaki appudu ardham kaaledhu . Jagan telivaina Criminal , Manchi chese vishayam lo oka Ant ki unnantha medhadu kooda ledhu . 10th class question papers aa vayasulone dongalinchinavaadi nunchi inkemi expect cheyyagalam . Jagan AP ki oka Saapam

  • @vijayamohan3023
    @vijayamohan3023 3 місяці тому +11

    వాడు తొవ్విన గోతిలో వాడే పడ్డాడు

  • @NaveenKumar-bk6sl
    @NaveenKumar-bk6sl 2 місяці тому

    Meru jagan intlo panichesevara sir inthaga telisinattu. Chusinattu. Matladuthunnaru. Siggu anipinchatam Leda konchem ina

  • @KUD6174
    @KUD6174 3 місяці тому +17

    ఊసరవెల్లిని ఎపుడైనా చూసారా? అబ్బో ఈయన టిడిపి కి రావాలని ..... ట్రై ఏమో!
    ఇప్పుడే ఇంత, ఇక ఉద్యొగం చేసే రోజుల్లో చూడాల్సింది ఈయన విశ్వరూపం. TDP వాళ్లు దగ్గరికి వదులుకో వద్దు. మహా డేంజర్ 😮😮

  • @k.madhulicmaddileti671
    @k.madhulicmaddileti671 2 місяці тому +2

    Sir జగన్ ను బజార్లో బట్టలు విప్పి చూపిస్తున్నారు Hats up

  • @yadhegiriraogiri2297
    @yadhegiriraogiri2297 2 місяці тому +1

    Iqbal Sir, you are a highly dignified and most honest and highly efficient officer, sir. If people have not voted Jagan to power in 2019, how will the entire world know that they have brought into power a most evil person who draws breath in this world, because he was brought into power and made C M, then only all his odds have surfaced, and then only people have taken a proper decision and they have brought back, Mr. Naidu. People have come to know what is dark and what is light and most important thing in this able country is nobody can purchase democracy with Money, it is very much proved in this election2024.

  • @padamavatigangavaram1737
    @padamavatigangavaram1737 3 місяці тому +23

    ఇలాంటి వాడికి జగన్ అంత విలువ ఇచ్చి సీటు ఇవ్వడం ఏమిటి మీరు మనిషి ఐతే మైనారిటీలకు 4 % రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు ఐతే చంద్రం బాబా పేరు చెప్తున్నావంటే ప్రతి ఒక్క మైనారిటీ నే కాదు ఉమ్మడి రాష్ట్ర ప్రజలు అందరు కూడా నిన్ను అసహ్యించుకుంటారు ఇలాంటి వాడికి వైఎస్ఆర్సీపీ టిక్కెట్ ఇవ్వడం ఏమిటి నేను ఐ జి నీ ఎం ఎల్ సి ఏమిటి అంటున్నావు ఐ జి ఐతే ఇవ్వాలని రూ లుందా అంత తీసి పడేస్తున్నావు వైఎస్ఆర్సీపీ ఇస్తే తీసుకోకుండా నేను రాజకీయాలకు పనికి రాని వాడిని అని పార్టీలో చేరకుండా వెళ్లి పోవాలసింది నువ్వు ఏమైనా పెద్ద తోపు అని బ్రతిమి లాడారా ఇంత నోటి దురద ఉన్న మీరు పోలీసు ఉద్యోగానికి ఎంత మటుకు న్యాయం చేసి ఉంటారో అర్థమవుతుంది

    • @justiceapparaodesaraju8569
      @justiceapparaodesaraju8569 3 місяці тому

      Ki

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 3 місяці тому +2

      Asalu 2004 elections lo Motham reservations 50% lopuga undettu Minorities ki 3% reservations manifesto lo pettindi modata CBN.. adi chusi YSR 5% isthanani promise chesi appati congress manifestolo pettadu.. Duradrushtam appudu CBN powerloki raledu.. YSR vochadu kani 5% aithe 51% ayi courtlo nilavaka povadam valla correctga 50% ayyettu thagginchi 4% ichadu..kanuka asalu aa reservation issue modata thechinde CBN.. Tharuvatha aa case Supreme court kelithe thana hayamlo prabhutwam nunchi pedda motham lo dabbu vechinchi manchi advocates nu petti fight chesindi.. Chesthundi CBN.. Kanuka muslim reservations thechindi YSR ani bhramallo unna vallu history thelusukunte manchidi..Jalaganna bhajana paytms

  • @farheentajtaj494
    @farheentajtaj494 3 місяці тому +6

    Nice to see you sir we missed you a lot, now we are happy boss is back with my brother Saleem

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 3 місяці тому +8

    ఇంత మంచి అధికారి అందులోనూ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి ఆ పార్టీ ట్రాప్ లో ఎలా పడ్డాడో చిత్రం ! భళారే విచిత్రం ! ఆ బురద గుంటలో కారు పెట్టుటే సృష్టిలోని చిత్రం !

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 3 місяці тому +10

    Only liquor meeda.1.50.000.crores mingaru

  • @venkatareddyambati6409
    @venkatareddyambati6409 3 місяці тому +2

    Original.muslimvi.నువ్వు

  • @suryanarayanarayi8171
    @suryanarayanarayi8171 2 місяці тому +1

    Mahaanu baavudu y s r gaariki jaganki naagalookaaniki nakkaku vunnantha duuram vundi

  • @subbareddycv8208
    @subbareddycv8208 2 місяці тому

    That is why his name is sico,noted and cinfirmed by ap public. Even in india all no him as sico. First admit him mental hospital. Thank you.

  • @rajendrayeluri6480
    @rajendrayeluri6480 2 місяці тому

    With your vedeos we fully knew the characters of Jagan. This type of people is not fit to politics Danger to the politics and people which people like you should try to stop this type of people to politics

  • @vijayamohan3023
    @vijayamohan3023 3 місяці тому +11

    చెప్పేది శ్రీరంగ నీతులు. దూరేది దొమ్మర గుడిసెలు

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 3 місяці тому +3

    Carona time lo over action .chesadu

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 3 місяці тому +27

    గోడ మీద పిల్లి వాటం అంటారు ఇలాంటి పనికిమాలిన వారినే చూసే అంటారు అనుకుంటా.అవకాశ వాది

  • @satyanarayanapothu4691
    @satyanarayanapothu4691 2 місяці тому +1

    మీరు చెప్పిన విషయం తో ఏకీభవిస్తున్నాను.
    ఈ మైనారిటీ అగ్రవర్ణ రాజకీయపార్టీలు మీ కులానికి అదిచ్చాం. ఇదిచ్చాం అని చెబుతారు.
    మన వాటా ఇవ్వడానికి అదో గొప్పగా చెబుతారు.

  • @nagig1844
    @nagig1844 3 місяці тому +7

    You have enjoyed mlc position after lost in election. You don't have any proven political record. Now you are cricising. Even though all the details You are saying maybe facts, but you are not suppose to tell now. It is un ethical.

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 2 місяці тому +1

    తెలియక వెళ్లానంటారు అంతేగా

  • @subramanyamsagili7926
    @subramanyamsagili7926 3 місяці тому +5

    Sir very inspiring and intresting analysis

  • @alekhya190
    @alekhya190 3 місяці тому +54

    ఇక్బాల్ గారు పదవి ఉన్నప్పుడు ఒక మాదిరి పదవి లేనప్పుడు ఒక మాదిరి మీరు మాట్లాడడం మంచి పద్ధతి కాదు తంతా

    • @sarojaravva9072
      @sarojaravva9072 3 місяці тому +6

      Nijam Epudaina bayatiki vastundi manchide kada

    • @user-ht7jt2gr5j
      @user-ht7jt2gr5j 3 місяці тому

      ​@@sarojaravva9072 --- too late.

    • @satyanarayanakurada7138
      @satyanarayanakurada7138 2 місяці тому

      Dhini bati mikemi ardhamyndhi

    • @chirukurichinababu926
      @chirukurichinababu926 2 місяці тому +1

      Mana party lo mynus lu Cheppadu avi gamaninchukunte mana party bagupadiddi ani naa abiprayam

    • @Ufffffff24
      @Ufffffff24 2 місяці тому

      Avuna cheppevi nizamaa kaada party maradam kaadu ikkada

  • @khadharsyed930
    @khadharsyed930 3 місяці тому +1

    Bokka nuvvu IG ayithe neeku politics lo emi vundi scene .. Neeku MLC icchina kruthgja ledu nuvvu krthugnaheenudu vi

  • @ChaitanyaReddyPiduru-nd7uo
    @ChaitanyaReddyPiduru-nd7uo 3 місяці тому +1

    Alli kuda work cheysaru ... Nuvu okkarivey kada kda muslim vi pandi ma dokadaka

  • @eswarammagovada4567
    @eswarammagovada4567 2 місяці тому

    Gelavadam antera ne bonda Akkada Jai balaiah ra

  • @StanleyJ-db3sc
    @StanleyJ-db3sc 3 місяці тому +1

    Sir meru kavali ani jagan anna medha buradha jalluthunaru edi manchi padhathi kadu mari mlc tesukunnapudu teleda meku

  • @ranjithsuraboina5592
    @ranjithsuraboina5592 3 місяці тому +2

    Boku Matalu , boku channel

  • @tatalu1942
    @tatalu1942 3 місяці тому +1

    Mr Iqbal - What is your opinion about Jagan stopping all the projects started by Naidu, demolishing the Praja vedika, demolishing Anna Canteens, removing the contractors appointed by Sri Naidu in Polavaram, stopping the project etc.?

  • @prasadn1601
    @prasadn1601 3 місяці тому +18

    నీలాంటి వాళ్లకు అంత పెద్ద పదవి ఇవ్వడం జగన్ చేసిన తప్పు నీకు ఇచ్చిన ఈవీఎం లముందు మీరు ఎంత సార్ 🤣🤣🤣🤣

    • @SivaKumar-wv1zm
      @SivaKumar-wv1zm 2 місяці тому

      First listen to the complete video jagan entha daridrudoo clear ga ardham avutundhi Gorri ga

  • @natarajaswamy4902
    @natarajaswamy4902 Місяць тому

    సైకో కిల్లర్ జగన్ 😂😢😮😮😮

  • @AejazAejaz-sg8ej
    @AejazAejaz-sg8ej 3 місяці тому +2

    Nice to see you again sir we are happy to see you congratulations 👏👏👏👏

  • @ambuchikijinjinaka2825
    @ambuchikijinjinaka2825 3 місяці тому +5

    Brahma naidu garu meeru konchem subject penchkovali , Midday meals is central govt fund , but jagan showed this to some corportation fund

  • @shivaprasadreddy6461
    @shivaprasadreddy6461 3 місяці тому +3

    నీవు ఎవర్రా బాబు ఐజి గా మాకు ఎప్పుడూ చూడ లేదు. కేవలం ysrcp candidate గా మాత్రమే తెలుసు.

  • @bssp815
    @bssp815 3 місяці тому +23

    తిన్న ఇంటి వాసాలు భలే లెక్కపెట్టాడు 😅😅

  • @NaveenKumar-bk6sl
    @NaveenKumar-bk6sl 2 місяці тому

    Appudu. A B N. Raghuramaraju. Ippudu. E. Chanalo. Iqbal sir. Anthey. Diffrent talli palu. Tagi. Talline. Tannevaru. Vellu

  • @srinathm6628
    @srinathm6628 2 місяці тому

    ఇతను పెద్ద అవకాశవాది ఎక్కడో ఉన్న మిమ్మల్ని తెచ్చి YCP పార్టీ 1 సారి MLA టికెట్ ఇచ్చి, ఓడిపోయాక MLC ఇచ్చింది.
    మీ మీద హిందూపురంలో అనేక ఆరోపనలు ఉన్నాయి ఆ ఆరోపణల వల్లే మీకు మరోసారి పార్టీ టికెట్ నిరాకరించింది

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 Місяць тому

    Jalaga unfit for politics and as an individual

  • @Ps-wl5df
    @Ps-wl5df 3 місяці тому +3

    చాలా బాగా చెప్పారు 👍

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife786 3 місяці тому

    చంద్రబాబు గారి మీద ఎలాంటి కేసులు లేవనే ఇప్పుడు మోడీ గారి కాళ్ళు మొక్కి మరి పొత్తు పెట్టుకున్నారా సార్ ఇక్బాల్ గారు... ప్లీజ్ నా అనుమానం ఇది కొంచం క్లారిటీ ఇస్తారా ఎందుకంటె నన్ను అడిగితే నేను ఓ పదిమందికి చెప్పాలి కదా

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 3 місяці тому +7

    Salute.

  • @NaveenKumar-bk6sl
    @NaveenKumar-bk6sl 2 місяці тому

    Iqbal sir bale danger poltision

  • @manjunathreddy9381
    @manjunathreddy9381 2 місяці тому

    Iqbal .... Neeku anta seen ledu .... Neeku icharu .... Neeku istam lekapote vaddu ani cheppali ....IG ga pani chesina vadiki MLC chinna post laga unda neeku .... Over buildup

  • @praveenvenga6734
    @praveenvenga6734 3 місяці тому

    సార్ ఇక్బాల్ గారుజగన్ గురించి సామాన్యులకుబాగాతెలుసు,వాడుసైకో,డబ్బుపిచ్చిపిచాచి,ఇప్పుడువాడినిఎవడైనాచంపుతాడేమోననేభయంఉంది,బయటకురాలేడు,

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 3 місяці тому +1

    Chaduveppudu ? Cheppaedi?.anduke.62/ pass avutunnaru 3 y .ga

  • @AejazAejaz-sg8ej
    @AejazAejaz-sg8ej 3 місяці тому +1

    Nice to see you again sir we are happy to see you congratulations 👏👏👏👏

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife786 3 місяці тому

    సార్ ఇక్బాల్ గారు మరి మనకు స్వాతంత్య్రం వచ్చి జగన్ పాలిటిక్స్ లోకి రాకముందు వరకు 67సంవత్సరాలు అయ్యింది కదా... అప్పటి వరకు అంతకుముందు వరకు జరిగిన పాలన మొత్తం మీరు చెప్పిన పాలనే కదా మరి ఎందుకు ఈ రాష్ట్రం ఈ దేశం అలాగే తగలడింది.. పైగా మీలాంటి వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టి మరి అప్పట్లో నాడు నేడు ప్రోగ్రాం చేశారు కదా..... దీనికి మీ జెన్యూన్ ఆన్సర్ చెబుతారా సార్ ఇక్బాల్ గారు... జగన్ గారి విషయం పక్కన పెట్టేయండి

  • @Thelegacyoflife786
    @Thelegacyoflife786 3 місяці тому

    సార్ సార్ మీరు చేసిన నాడు నేడు డెవలప్మెంట్ ఫోటో ఒకటి చూపించండి సార్ ప్లీజ్ 🙏... మాకు ఇప్పుడు వున్న ట్రెండ్ ప్రకారం మాటలు నమ్మరు జనం ఒక్క ప్రూఫ్ ఒక్క ఫోటో పెట్టండి సార్ మీ గొప్పతనం మాకు తెలుస్తుంది ప్లీజ్... అలాగే మాట ముందు ఒకసారి మాటకు తరువాత రాయలసీమ మొత్తం వర్క్ చేశారు అని మీరే అంటున్నారు అప్పుడు మీకు హిందూపురం లో పాలిటిక్స్ ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాలంటారా సార్ మీరు 👌👌👌సార్ అయినా మీకు టైం సరిపోకే ఓడిపోయారు అంటారు మీరు కూడా భలేగా మసి పూసి మారేడు కాయ చేస్తున్నారు 👌👌👌🙏

  • @eswar9735
    @eswar9735 2 місяці тому

    సత్యం maatladaru

  • @suryanarayanap8284
    @suryanarayanap8284 2 місяці тому

    Chetlu narakatamemitandi ,eppudo asokachakravarthi chetlu natinchadu .charitralo likhincharu .ee durmargudu chetlu narikinchadu .bayatiki vaste paradalu ,chetlu narakatalu .budhi vunnavadu evariena chesthara .oka chettu peragataniki enni years paduthundi .narakataniki 10 minutes paduthundi .vichitrudu .

  • @Yogi-dz3eh
    @Yogi-dz3eh 3 місяці тому +1

    ...అన్న ...ప్లేట్ బలే తిప్పెసావు ...శబాష్ అన్న ...దీన్నే ఏ ఎండకు ఆ గొడుగు అంటారు అన్న ....నువ్వు రాజకీయాలకు బాగా పనికి వస్తావు ...

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 3 місяці тому

    Konthamandi agnanulu YSR mulanga muslim reservations vochayani anukuntunnaru.. Kani adi kadu nijam. TDP BJP tho kalisi poty chesina 2004 elections lo..Motham reservations 50% lopuga undettu modata Minorities ki 3% reservations manifesto lo pettindi CBN.. adi chusi YSR potyga nenu 5% isthanani promise chesi appati congress manifestolo pettadu..Appativaraku 10 yelluga CBN nu vodinchaleka left parties nu separate Telangana isthamani TRS nu kalupukoni TDP ni yela ayina vodinchalani Congress pothulu pettukoni poty cheyadam valla Duradrushtam koddi appudu CBN TDP vodipoindi.. TRS+Congress+Communists gelicharu. YSR CM ayi promise chesina prakaram 5% muslim reservations ichadu.aithe total reservations 51% kavatamvalla courtlo nilavaka povadam tho correctga 50% ayyettu tharuvatha thagginchi 4% ichadu..kanuka asalu aa reservation issue modata thechinde CBN.. Tharuvatha aa case Supreme court kelithe thana hayamlo prabhutwam nunchi pedda motham lo dabbu vechinchi manchi advocates nu petti fight chesindi.. Chesthundi CBN.. Kanuka muslim reservations thechindi YSR ani bhramallo unna bulugu paytms Jalaganna bhajana brundam history thelusukunte manchidi..modata CBN thechina Muslim reservations issue ku YSR ichadani peru vochindanthe..

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 3 місяці тому +71

    ఇక్బాల్ గారూ! మీరు ఎన్నైనా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పవారు. 12 లక్షల కోట్ల రూపాయల అప్పుతెచ్చాడు అంటే అది వాడి గొప్పతనం కాదా? ప్రజల ముఖాలు చూడకుండా ప్రజలను పరిపాలించాడు, పిల్లలకు తిండి పెట్టకుండా చదువు చెప్పించాడు, రోడ్లు నాశనమై జనాలు చచ్చినా పట్టించుకోలేదు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా ఐదువేల రూపాయలు ఇచ్చి వాలంటీర్లను పోషించాడు. ఇంతకంటే మంచి కార్యాలు, అభివృద్ధి ఇతర ముఖ్యమంత్రులు చేయగలరా?

    • @Luckyhoneychannel
      @Luckyhoneychannel 3 місяці тому +3

      6 లక్షల కోట్లు.అందులో CBN vi 3

    • @sreech7085
      @sreech7085 3 місяці тому

      Jagan did good go and ask poor people... chamba gadu Baga peduthadu janalaki...only real estate in Amaravati.... nothing he will do....

    • @ChaitanyaReddyPiduru-nd7uo
      @ChaitanyaReddyPiduru-nd7uo 3 місяці тому

      Arey lanjakodakka Inka svaetaa patrani ivvani raa nuvu annatu 12 lakhs crores aeithey ippatikey ichey vallu

    • @kasiviswanadhkopparthi8746
      @kasiviswanadhkopparthi8746 3 місяці тому +2

      మీ శ్లేష అద్భుతంగా ఉంది. సాధారణంగా ఇంత శ్లేష గా వాడటం మా గోదావరి జిల్లా లకే చెల్లు. రాజకీయాల్లో దీనికి ఆద్యుడు శ్రీ మాన్ హరిరామజోగయ్య గారు.

    • @dara4006
      @dara4006 3 місяці тому

      ఏర్రిపూకు లాగా కొడుకులకు ఏమీ అర్ధం కాదు కదా ?

  • @aaa-ey9cx
    @aaa-ey9cx 3 місяці тому

    Mottam kakkinchaali Ap state Appulu 100rs..chesadu....maaku vachidi 20rs vachindi... 80rs yemaindi?....

  • @muralikrishnanallabothula4622
    @muralikrishnanallabothula4622 3 місяці тому +3

    నగ్న సత్యాలు చెప్పారు

  • @lakshmis3950
    @lakshmis3950 2 місяці тому

    Padavilo vunnappudu meeru yenduku question cheyyaledu. Meeru ippudu matladatam correct anipinchadam ledu.

  • @sarathbabuyericherla9445
    @sarathbabuyericherla9445 2 місяці тому

    Omni Baba

  • @sanganarangareddy8074
    @sanganarangareddy8074 2 місяці тому +1

    Most corrupt. Fellow

  • @BHARURAMESH-u2q
    @BHARURAMESH-u2q 2 місяці тому

    Handsupsir

  • @siricreationsphotography
    @siricreationsphotography 3 місяці тому +4

    Superb interview sir ✌️

  • @khadharsyed930
    @khadharsyed930 3 місяці тому +1

    iqbal neeku MLC ivvakapothe evadu pattichukodu