MAMAYYA SONG | NEW EMOTIONAL FULL SONG 2024 | DILIP DEVAGAN | SUBHASH SUBBU | BHARATH MEKALA

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 901

  • @uttejrithwik4143
    @uttejrithwik4143 6 місяців тому +838

    నాకు చిన్నప్పుడే అమ్మా నాన్నా ఇద్దరూ చనిపోయారు నన్ను ఎవ్వరు మా మేనమమ కూడా పట్టించు కోలేదు నా స్వంతంగా కష్టపడి ARMY job తెచ్చు కున్న ఇప్పుడు లైఫ్ హ్యాపీ but అమ్మా నాన్న లేని లోటు ఎవరు తీర్చలేరు😭😭😭

  • @MNandini-f7r
    @MNandini-f7r 6 місяців тому +52

    మా నాన్న మా.చిన్నపుడే చనిపోయాడు మా.మామయ్య నే నన్ను మా అన్నయ్య ను పేంచడు ఇప్పుడు మా.మామయ్య నెనే చూస్తున్న దిలిప్ అన్న ఇపాట చాలా.బగుంది

  • @VillageBoyRajuDM
    @VillageBoyRajuDM 6 місяців тому +21

    మేన కోడలు ఉన్న ప్రతి మామయ్యకి ఈ పాట అంకితం❤❤

  • @subhashsubbuofficial565
    @subhashsubbuofficial565  6 місяців тому +12

    Hii Friends మామయ్య సాంగ్ కోసం చాల కష్ట పడి చేశాం మీకు తప్పకుండా నచ్చుతుంది అని నమ్ముతున్నాం , మీకు నచ్చితే దయచేసి అందరికి చేరువయ్యేలా షేర్ చేసి మాకు మీ ఆదరాభిమానాలు అందిస్తారని ఆశిస్తున్నాము
    ఇట్లు
    #మేనమామయ్యాteam🙏🏻🙏🏻😍🤝

  • @Chinnaripapa2.0
    @Chinnaripapa2.0 6 місяців тому +25

    Na mamayya kuda ma nanna lekapothe nanna la anna la chusukoni naku last yr pelli chesi Attharintiki pampinchadu........😢 lyrics 🥺 nak Baga connect ayyayi anna nak theliyakunda ne chala edchesa..........😢🥺✨e song ma mamayya ku dedicate chesthunna......🥹🥹😻✨

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 6 місяців тому +5

    మానవ సంబంధాలను మరిచిపోతున్న ఈ కాలంలో పాటతో ప్రతి గుండెను తట్టినవ్..
    గొప్ప పాట అందించినవ్ సుబ్బు తమ్ముడు great 👍🫂

  • @Nsyadav18
    @Nsyadav18 6 місяців тому +2

    ఈ పాట నీకు మంచి హిట్ ఇయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤ అల్ ది బెస్ట్...🎉

  • @VaralaxmiPodem
    @VaralaxmiPodem 6 місяців тому +8

    Nice song singing about Mamaiah 🥰
    And also my mamaiah 😘 having this type of careing
    about me 💞😍
    love you mamaiah ❣️🤗

  • @shravanpolepaka2338
    @shravanpolepaka2338 6 місяців тому +7

    Chinna papa (kodali character) acting👌👌, Heart touching😭

  • @user-sq1dr9mb5v
    @user-sq1dr9mb5v 6 місяців тому +10

    ఎం సాంగ్ అన్న ఒక్కసారిగా నా కనలో నీళ్లు తేనపిచ్చిచావు బాగా చేసారు అన్న 🥺🫡

  • @srinivastalari3911
    @srinivastalari3911 6 місяців тому +6

    Naa కోసమే ee pata rasinattundhi ee pata రాసిన వారికి chala థాంక్స్ నాకు ముగ్గురు మామయ్యలు nannu పుట్టినప్పటి నుండి penchi పెద్ద chesi పెళ్లి chesaru maa mamayyalaku nenu ఎప్పుడు రుణపడి untanu thandri కంటే ఎక్కువగా chusina naa mamayyalaku❤❤❤❤❤❤❤

  • @mm....creation1842
    @mm....creation1842 6 місяців тому +2

    2:50 nice lyrics ❤❤ na kodalu chinnappudu chusinatlu anipinchi old days gurthuku vachinayi.. superb song...,🎉🎉🎉🎉

  • @3shul999
    @3shul999 6 місяців тому +3

    అన్న ఎంత అద్భుతమైన లిరిక్స్ అన్న ఇంత మంచి భావాల్ని... పాట రూపంలో ఒక దృశ్య రూపంలో చూపించిన మీకు శతకోటి వొందనాలు...❤❤❤😢😢😢
    Please అన్న ఇలాంటి ఒక సాంగ్ కానీ short film లో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న🙏🙏

  • @NarenderAllam
    @NarenderAllam 4 місяці тому +5

    సూపర్ సాంగ్ ఏడిపిచ్చావ్ బ్రదర్

  • @gaya3vijay612
    @gaya3vijay612 6 місяців тому +4

    Naku mummy dady vunar aiena. Sare nanu. Ma mamaya lu chala baga same ela ney chusar nanu kuda. Na child hood dreams guruthu vasunar naku koniii tqs for releaseing this song

  • @Allinonehemavlogs
    @Allinonehemavlogs 6 місяців тому +2

    Really so nice eanni sarluu ani vinali anipistundhe ma mavayya kuda nannu eila na chuskuntadu tq so much for writing this beautiful emotional song❤

  • @rvwriting454
    @rvwriting454 6 місяців тому +7

    గుండెలకి గుచ్చుకునే పదాలతో కళ్ళల్లో నీళ్లు తెప్పించేశావ్ అన్న😢😢😢

  • @sraj4592
    @sraj4592 6 місяців тому +2

    Song super undhi anna...Heart ki touch ayeendhi... 😍😍

  • @venkateshputta8020
    @venkateshputta8020 6 місяців тому +4

    నా జీవితంలో మేన మామ అనే పదం కరువైంది లేరు నా మేన కోడలు పిల్ల నేను నా తల్లిలా చూసుకుంట...tq anna superb song ఈ సాంగ్ రాసిన పాడిన మాకు అందించిన ఛానల్ వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

  • @bhaskararmyoffice400
    @bhaskararmyoffice400 6 місяців тому +6

    💐సూపర్ సాంగ్ నా మేన కోడళ్ళు నీ ఈ సాంగ్ లో చూసుకున్న సాంగ్ పాడినా డిలీప్ దేవగన్ అన్న గారికి ప్రతేయక ధన్యవాదములు 💐

  • @maheshgaddamidhi2649
    @maheshgaddamidhi2649 6 місяців тому +3

    ఇలాంటి సాంగ్స్ మీరు మరెన్నో చేయాలని న మనస్పూర్తిగా ఆంజనేయ స్వామీ కి మొక్కుతున్న ❤❤❤

  • @kranthikumar7679
    @kranthikumar7679 6 місяців тому +2

    సాహిత్యం చాల బాగుంది అంతకంటే ఎక్కువగా ఆత్మీయత, ప్రేమలు, బంధాలు, బాధ్యత అన్ని కల గలిపి ఒక మానవ బంధాల విలువల దృశ్య కావ్యం ల కనిపిస్తుంది.. నీకు నా అభినందనలు. ఇందులో నటించిన మోహన్ చిన్న తల్లి మిగితా నటినటులకు నా అభినందనలు 🙏

  • @shivasyadav8222
    @shivasyadav8222 4 місяці тому +5

    Anna song vinte naa kodal gurtukochindi anna❤❤❤

  • @kalyaankalyaan3299
    @kalyaankalyaan3299 6 місяців тому +1

    Super 👌🏻 సాంగ్ చాలా బాగుంది
    సుభాష్ నీవు ఒక డాన్సర్ గా ఎంత కష్టపడేవాడివో నాకుతెలుసు నీవు
    చెసిన ప్రతీ సాంగ్ చూస్తున్నాను నాకు ఫ్రెండ్ గా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నీవు చేసే ఈ కష్టం నిన్ను ఒక గొప్ప స్థాయికి తీసుళ్తుంది అని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను 👍

  • @jaanu......9491
    @jaanu......9491 6 місяців тому +5

    Super song naku daddy lidu😢 anni ma mammaya lu a chuskuttaru annaya mummy kudda ❤ love you so much ma mammaya lu ❤❤

    • @jaanu......9491
      @jaanu......9491 6 місяців тому

      Ma pedda mammaya super chuskuni vadu andhari mammaya la kanna but a god nachalidhu emoo nannu chuskovadam accident lo chani poyadu.... 😢 Miss u mammaya 😢😢😢

    • @subhashsubbuofficial565
      @subhashsubbuofficial565  6 місяців тому +1

      Thanku 😍

  • @mandvaajaymandvaajay9399
    @mandvaajaymandvaajay9399 6 місяців тому +2

    అబ్బా ఎంత అద్భుతంగా ఉంది పాత వింటుంటే ఎంత హాయిగా ఉంది సూపర్ అన్న ❤❤❤❤❤

  • @kirankathula3411
    @kirankathula3411 6 місяців тому +3

    Superb song SUPERHIT ❤️‍🔥 All the best for overall team 💝💯😊

  • @mayuritunes1609
    @mayuritunes1609 6 місяців тому +2

    Best wishes frm Mayuri Tunes ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @VinodKumar-iy8mm
    @VinodKumar-iy8mm 6 місяців тому +4

    Chala roju la tharuvatha vinit untey vina lani anipistundi ❤🎉

  • @smsmusicchannel100
    @smsmusicchannel100 6 місяців тому +2

    Papa thana acting tho
    song motthanni lead chesindhi 👏
    2:48 what a lyrics , what a choreography, what a song❤ what a music ❣️👌👌
    whaa subhash anna edpinchesav🥹
    Everyone deserves a bow👏👌
    Keep it up team all the very best 👍❣️

  • @chintukommanapally616
    @chintukommanapally616 6 місяців тому +3

    మా =అమ్మ ,
    మయ్య=నాన్న
    రెండు కలిపితే మామయ్య...
    లవ్ యూ మామ.....❤
    సాంగ్ సువర్ అన్న...మీరు ఇంకా చాలా సాంగ్స్ చేయాలని అనుకుంటున్న...

  • @shalinikonkati512
    @shalinikonkati512 6 місяців тому +2

    Super song heart touching ga undhi..mama chupinchi caring kodal ki chala baga undhi ❤😊

  • @ShaikFatima-m8l
    @ShaikFatima-m8l 8 днів тому +6

    నాకు నాన్న లేడు మా మేనమామ కూతురు కంటే ఎక్కువ చూసాడు నన్ను

  • @GRaju-m5v
    @GRaju-m5v 6 місяців тому +2

    mamayya prema chudaledu kani e songe lo mamayya gurinche manchiga cheparu all the best feature songes congratulation💫💫💫💫💫❣

  • @saiaadityaram786
    @saiaadityaram786 4 місяці тому +4

    Super song anna..

  • @kiranoffcial-z8m
    @kiranoffcial-z8m 5 місяців тому +2

    Naku father nennu chinnaga vunapudu aa chanipoyadu 😢😭 ma mamaya ne oka father position lo vunudi nannu chadhivipisuthunadu I lucky to have him ❤🫂 ee song naku challa related ga vundi challa connect ayenanu ee song kii ❤️😍 tquu brother 🥳💕

  • @rockstaryoutubecreations116
    @rockstaryoutubecreations116 6 місяців тому +6

    Dilip Devgan anna voice ki oka like❤

  • @ChopadhandiAkshaya
    @ChopadhandiAkshaya 6 місяців тому +2

    Heart teaching song sir super oka adapillaki anna thammudu viluva pelli ayaka thelusthundhi mana pillalaki oka balam undhi na mena mama unnadani

  • @LovelyJyothi...
    @LovelyJyothi... 6 місяців тому +2

    Elantti mamaya undali Super song ❤❤

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 6 місяців тому +3

    DILIP & BHARATH THANK'S FOR THIS SONG 👏👍👍

  • @chanduganjishortfilmmaker6828
    @chanduganjishortfilmmaker6828 6 місяців тому +2

    Song chala bagundi team andariki Congratulations nd Thankyou so much intha manchi song ichinanduku

  • @KondakallaVishnuVardhan
    @KondakallaVishnuVardhan 6 місяців тому +3

    సూపర్ సాంగ్ అన్నగారు

  • @erangarikrishnareddykrish-501
    @erangarikrishnareddykrish-501 6 місяців тому +2

    సాంగ్ సూపర్ అన్న మీరు ఈ సాంగ్ కోసం చాలా కష్ట పాడారు ఆ కష్టానికి ఫలితం లభిస్తుంది అన్న....

  • @jeripothulapadma3975
    @jeripothulapadma3975 6 місяців тому +2

    Superb Subbu Next level...👌👌multi talented ❤🎉🎉

  • @arunlathika143
    @arunlathika143 6 місяців тому +3

    నాకు తండ్రి ఎలా ఉతాడో కూడా తెలీదు తల్లీ లేదు నా అన్నవు ఉన్న లేనటే నా జీవితాము ఓటరి పాస్చి ❤❤❤❤❤

  • @aravindmark1431
    @aravindmark1431 6 місяців тому +2

    Dilip anna voice ee song lo fresh ga undi I mean kottaga undi chaala bagundi...

  • @ssyoutubechannel431
    @ssyoutubechannel431 6 місяців тому +3

    Great video bro

  • @CharuwakaSuddala
    @CharuwakaSuddala 6 місяців тому +2

    Your words are hilarious and sad at the same time. There is so much truth here.. congratulations Subhash Anna🎉 Challani❤ superb acting...🥰

  • @ponnamshobharani1789
    @ponnamshobharani1789 6 місяців тому +3

    Super ❤❤❤

  • @anilkommula7480
    @anilkommula7480 6 місяців тому +2

    Song super chala chala bhagundhi annaya 😢😢😢😢 heart touching annaya 👌👌👌👌👌👌👌

  • @ayyavarinaveen4385
    @ayyavarinaveen4385 6 місяців тому +8

    Ma nanna nenu chinaga unapudu chanipoendu kanni mama ma nanna Leni lotu thirchindu mammalini chinapati nudi valla kodukula laganey chusukundu I love u mama🥰

  • @AdurthaSanyasirao
    @AdurthaSanyasirao 6 місяців тому +2

    మైండ్ బ్లోయింగ్ బ్రో చాలా అంటే చాలా బాగుంది సాంగ్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @goodalasya5640
    @goodalasya5640 6 місяців тому +3

    పాటలో ఉన్నట్టు జీవితంలో ఉండదు ఎవరు పట్టించుకోరు 😢

  • @Treindingqeenus
    @Treindingqeenus 6 місяців тому +2

    సాంగ్ చూస్తూ ఉంటే ఏడుపు వచ్చింది అన్న సూపర్ ❤️❤️❤️

  • @rajinikanthrajinikanth9501
    @rajinikanthrajinikanth9501 6 місяців тому +3

    Blockbuster emotional song superhit❤

  • @SrinathEdla
    @SrinathEdla 6 місяців тому +1

    What a concept 👏,brilliant perfumens🎉 good luck brothers 🤝💐❤️

  • @srikanthkonupula332
    @srikanthkonupula332 6 місяців тому +14

    మా అమ్మా నా చిన్నప్పుడే చనిపోయింది నన్ను మా మేనా అత్తా మామా వల్ల ధగ్గర పెరిగాను పాట చాలా బాగుండి ధెళ్లెప్ అన్నా సూపర్

  • @manojathram5834
    @manojathram5834 6 місяців тому +2

    Nice song and anna, mohan marripelli Darling super acting and nee dedication super. Gud director ❤❤

  • @VenkateshVenky-km2sg
    @VenkateshVenky-km2sg 6 місяців тому +3

    ఆన్న ఈ పాట నా కోడలు గుర్తుకు వచ్చింది అన్న నా కోడలు ఎపుడు లైదు నా మేనా కోడలు 😢😢 చాలా ఏడుపు వసుండి నా ఒక్క కోడలు లేకుండా చేసేందు

  • @pangakeerthana6328
    @pangakeerthana6328 6 місяців тому +2

    Super song heart touching ga undhi mamma chupichi caring kodal ki chala Baga undhi❤😊

  • @SravyaSunkari
    @SravyaSunkari 6 місяців тому +2

    Ma mama ma kosam chesinavi gurthuku vochayi😢 super song

  • @ShobanSharanya
    @ShobanSharanya 4 місяці тому +3

    Naku kuda 2 mena mamalu unaru nanu ma thamuni baga chuskuntunaru vallu appudu happy ga unadali devuda❤

  • @nivasvijaya3811
    @nivasvijaya3811 6 місяців тому +2

    తమ్ముడు మోహన్ సూపర్ సాంగ్ రా గ్రేట్

  • @sunnysagar4566
    @sunnysagar4566 6 місяців тому +4

    Super song

  • @ChoppadandirajeshRajesh-z3m
    @ChoppadandirajeshRajesh-z3m 6 місяців тому +2

    ❤chalaa bagundhi song..chala hurting gaa undhi😭

  • @Sonoffarmer0987
    @Sonoffarmer0987 6 місяців тому +3

    ❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢 superb song ❤❤

  • @sonuhamsika4887
    @sonuhamsika4887 6 місяців тому +1

    Excellent lyrics, superb singing, like watching the whole video, it feels very close to my heart, I enjoyed it, it's good, keep up the good work.🔥❤️❤️👌

  • @nareshyadavgogu3409
    @nareshyadavgogu3409 6 місяців тому +3

    Superb song👌 మామయ్య అనే పదానికి ఎంత అర్థం ఉందో తెలియజేసావ్ 💕 మామయ్య యెుక్క ప్రేమ, అనురాగం, ఆప్యాయత చూపించావ్ 💝💕

  • @movietime1392
    @movietime1392 6 місяців тому +1

    Nice song anna, mohan marripelli Darling super acting and nee dedication super. Gud direction.

  • @MedikondaRamanji
    @MedikondaRamanji 6 місяців тому +5

    నాకు మామ లేడు ఫ్రెండ్స్ మీకు ఉంటే వాళ్లను ఎప్పుడు వదులుకోకండి ప్లీజ్ 😢😢😢😢❤❤

  • @srinathgudikandula5251
    @srinathgudikandula5251 6 місяців тому

    Really Fantastic Feel Good Very Emotional Song it's like a cinematic song nice concept, superb performance all the casting especially Mohan action superb, Lyrics, Singing, Music all Good finally Subhash Subbu your content mind blowing keeps going on... Congratulations for a Successful song

  • @nalaparajugayathrigayathri2770
    @nalaparajugayathrigayathri2770 6 місяців тому +6

    Am song bro heart touching❤❤😢😊

  • @mister4657
    @mister4657 6 місяців тому +2

    Superb Action MOHAN ANNA❤

  • @jinjiritejjajinjiritejja9769
    @jinjiritejjajinjiritejja9769 6 місяців тому +5

    I am so lucky ma Mena maamayya my second father ❤❤❤ I love you maamayya

  • @tompalabhaskararao7983
    @tompalabhaskararao7983 6 місяців тому +1

    చాలా చాలా బాగుంది.......🎉🎉🎉🎉🎉🎉🎉

  • @MyadagiriYadav
    @MyadagiriYadav 6 місяців тому +16

    Instagram lo chusi vachinavallu oka like veskondi 🎉

  • @shyamala819
    @shyamala819 6 місяців тому +2

    Super song ❤❤chala bagundhi

  • @jagansunithakorvi5364
    @jagansunithakorvi5364 6 місяців тому +3

    Na thamudu kuda na pillalanu kuda elane chusukuntadu devuda na thamudu epudu happy ga undela chudu devuda na Ashu kuda posi nidi nurelu asta asharyalathi thulathugela chudu devuda 🙏 love you chinna ❤❤❤

  • @srihanshi.chanel2686
    @srihanshi.chanel2686 6 місяців тому +1

    Very nice song..... Heart touching song, dillip devagan ni voice super......

  • @morekumarkumar-bo8bv
    @morekumarkumar-bo8bv 6 місяців тому +4

    Anna super kanta nilluvasttunai,😢👍👏🧑‍🍼

  • @RathnakarPonaganti
    @RathnakarPonaganti 6 місяців тому +1

    కోడలు మేనమామ బంధానికి ఊపిరి పోసినట్టు ఉంది ఈ పాట...అబ్దుతం మహా అబ్దుతం

  • @Dilipjamakayala
    @Dilipjamakayala 6 місяців тому +14

    అన్న ❤ నన్ను ఎత్తుకొని పెంచిన మా మామని మా లైఫ్ లో లేకుండా చేసాడు ఆ దేవుడు😂 ఇంకా మామ అన్నే పదం కూడా లేకుండా పోయింది 😢😢

  • @sathishdommata2422
    @sathishdommata2422 6 місяців тому +2

    Super ga undi song emotional song❤

  • @dheeravathvenkanna65
    @dheeravathvenkanna65 6 місяців тому +4

    I love మామ ❤❤❤

  • @SameenaSameena-sq2bt
    @SameenaSameena-sq2bt 6 місяців тому +2

    Super Annaya 😢😢😢 full emotional song

  • @MaheshGoud-qh2pg
    @MaheshGoud-qh2pg 6 місяців тому +3

    Super song nice good 👍❤❤❤

  • @DhonthamallaprashanthPrashanat
    @DhonthamallaprashanthPrashanat 6 місяців тому +1

    Super song Annaya ma mavaya gurthuku ochadu 😢 i like this song ❤🎉

  • @SucharithaGoud
    @SucharithaGoud 6 місяців тому +5

    Best relation bounding mama kodal💞

  • @shamboshankara7588
    @shamboshankara7588 6 місяців тому +2

    Super song... heart touching 😢❤🎉🎉🎉

  • @MaheshGoud-qh2pg
    @MaheshGoud-qh2pg 6 місяців тому +3

    Love you bro❤❤❤

  • @saikumardurgam3989
    @saikumardurgam3989 6 місяців тому +1

    Super Song Brother...👌👌👌..No words to express✨✨

  • @ssyoutubechannel431
    @ssyoutubechannel431 6 місяців тому +4

    To emotional 😢😢anna😢

  • @nandininadhu368
    @nandininadhu368 6 місяців тому +1

    Super song ❤
    Heart touching gaah vundhi ❤❤❤❤❤

  • @BaligariTejasri
    @BaligariTejasri 6 місяців тому +3

    I love you soo much mamaiahlluu❤♾️

  • @GuthaRamyaSriGuthaRamyaS-ki1fi
    @GuthaRamyaSriGuthaRamyaS-ki1fi 6 місяців тому +1

    Chala bagundhi anna ee song vintunte adupu vastundhi 🥺🥺❤️

  • @SriDeva-r9r
    @SriDeva-r9r 6 місяців тому +5

    Naaaku mama ledu 7.8years unnapudu chanipoindu. Kani eppatiki naa phone lo wallpaper maa mamadhe pettukuntuna maa mama unte Naa life King la undedhi. Kani ledu Eppudu. Mama nuvvu ekkada unna nuvvu malli naake mama gha ravali miss u so much mama ninu thaluchunte edupud vasthundi mama andhari mama llu vere kani mama nuvvu naaku bhaga special mama 😭😭😭🤣

  • @dadatunes3887
    @dadatunes3887 6 місяців тому +1

    Bagundi tammudu 💐

  • @madhukarnanaveni1606
    @madhukarnanaveni1606 6 місяців тому +2

    Super Bro❤❤❤❤

  • @opera_soul
    @opera_soul 6 місяців тому +3

    Really superb anna ah lyrics ❤❤❤

  • @DanduDhana-ps7zb
    @DanduDhana-ps7zb 6 місяців тому +1

    Bagundhi chala naku mamayya ne ledu kani untte ela unttedi amo menamamayya prema antte nanna taruvata malli menamamayya ne maro nanna❤