థాంక్స్ రఘు మంచి ఇంటర్వ్యూ చేసినందుకు అండ్ అందెశ్రీ గారి మాటలు వింటుంటే రోమాలు లేచికుర్చున్నాయి జై తెలంగాణ ❤❤❤❤❤❤❤❤❤❤❤ ఇది జీవిత సత్యాయం జై తెలంగాణ జై జై తెలంగాణ జై కాంగ్రెస్
అందేశ్రీ సార్ నమస్కారం రఘు అన్న మంచి మనిషిని ఇంటర్వ్యూ చేసిన రఘూన్న 🙏🙏 తెలంగాణలో జయశంకర్ సార్ తర్వాత అంతటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అందెశ్రీ సార్ మాత్రమే నేను చావు నోట్లో తలకాయ పెట్టిన అది చేసినా ఇది చేసినావాళ్ళు అంత అందెశ్రీ ముంగట ఏమి కూడా పనికిరారు
రేపు గీతాన్ని తీసివేసినావెంట్రుకతో సమానం అనే భావం చూపిస్తున్నావంటే ఆ గీతంపై నీకెంత ప్రేముందో అర్థమవుతుంది😢.. ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసిన గీతాలు చాలా ఉన్నాయి, చాలామంది గొప్ప ఉద్యమ కవులు, కళాకారులు ఉన్నారు,,ఈ తెలంగాణ గడ్డపై ఎందరో కవులు ఉద్భవించారు , ఎంతో పేరు ప్రఖ్యాతులు పొంది గతించారు.. కానీ తమ కావ్య ఖండాలను తమ నోటితో కించపరుచుకోలేదు.. కానీ తమరి అహంకారం పీక్ స్టేజ్ కు చేరింది 😢.. ఒక్కసారి జాతికి అంకితం చేశాక గీతం రాష్ట్ర ప్రజలది..తీసేస్తే ప్రజలు చూసుకుంటారు అనాలి కానీ మీరు వెంట్రుకతో పోల్చడం కీరవాణి మ్యూజిక్ చేసినదానికన్నా బాధాకరం అనిపిస్తుంది మాకు 😢.. ఇప్పటికే గీత బాణీ, పౌరుషం, సౌష్టవం పోయిందని బాధ పడే ప్రజలకు మీ మితిమీరిన అహంకారపు మాటలు శరాఘాతాలై గుచ్చుకుంటాయి.. జ్ఞానిని,కాలజ్ఞానిని అంటావ్, ఎవరెప్పుడు చస్తారో తెలుసంటావు, నీకు నువ్వు మునులతో,అతీతుడిగా పోల్చుకుంటావు,, ఒకచోట "బొచ్చు" అనే పరుష పదజాలం వాడావు.. ఇదేనా నీ కవి జ్జానం, సంస్కారం అందెశ్రీ గారు 😭
గీతం ఎప్పటికి ఉండాలి కానీ మాకు మొదటి గీతం ఎలా పాడారో అలానే ఉంటే మాకు ఇంకా happy. ఇపుడు సౌండ్ ఎక్కువ పాటలో ప్రాణం తక్కువ అయింది. పాట ప్రాణం ఉంటేనే తెలంగాణ కు ప్రాణం ఉంటది. Sir
అందె శ్రీ గారి అంతర్గతం ఆత్మ షోదనా భావం ముఖ్యం అర్ధం చేసుకొనే వారి కి అర్ధం అవుతుంది అనాలోచితంగా ఆలోచించే వారికీ అర్ధం కాదు కవి భావం అర్ధం కావాలి అంటే మేధస్సు ఉండాలి
Keeravani songs ipoyindi kada ippdu Telangana music directors ni kuda oka song compose chesi release cheste baguntadi prajalu alochistaru edhi better ani
అందెశ్రీ గారు మీరు నేను దళితున్ని కాదు అంటే దళితులు నిన్ను బతిమిలాడరు.కానీ ఈ లోకంలో నిన్ను దళితునిగా అందునా మాదిగ వాడిగానే, నీవెంత కాదన్న లోకం కాదను.రేపు నిన్ను ఎవరైనా అవమానిస్తే ఈ దళితులే మద్దతుగా ఉంటారని మరిచిపోకు
నాకు గుర్తుంది నేను స్కూల్ లో ఉన్నప్పుడు.. Sir రాసిన గీతం 2004 నుండి 2008 వరుకు స్కూల్ లో ప్రేయర్ లో పడినం... 2014 తెలంగాణ వచ్చిన తరువాత ఈ గేయo ని మర్చినం.... మళ్ళీ ఇప్పుడు ఈ గేయం తెలంగాణ రాష్ట్ర గేయం గా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం కి నమస్కారం.... అందేశ్రీ గారికి పాదాభి మనస్సులు 🙏🙏🙏🙏
రఘు బెస్ట్ ఇంటర్వ్యూ ఇంత పిచ్ఒడితోనా... ఇది కదా మంచి ఇంటెర్వ్... నన్ను ఎవరైనా మోడీ గొప్పనా అందెశ్రీ గొప్పనా అంటే.. అస్సలు ఆలోచించకుండా.. అందెశ్రీ నే గొప్ప అంటాను...
థాంక్స్ రఘు మంచి ఇంటర్వ్యూ చేసినందుకు అండ్ అందెశ్రీ గారి మాటలు వింటుంటే రోమాలు లేచికుర్చున్నాయి జై తెలంగాణ ❤❤❤❤❤❤❤❤❤❤❤ ఇది జీవిత సత్యాయం జై తెలంగాణ జై జై తెలంగాణ జై కాంగ్రెస్
😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Correct bro
నిజంగా గొప్ప పరిశోధనాత్మక సంభాషణ. అందే శ్రీ గారు కవి కాదు నిగూఢ మైన మహా శక్తి గల ఊహల కందని ఆధ్యాత్మిక తత్త్వ వేత్త.
అందేశ్రీ సార్ నమస్కారం
రఘు అన్న మంచి మనిషిని ఇంటర్వ్యూ చేసిన రఘూన్న 🙏🙏 తెలంగాణలో జయశంకర్ సార్ తర్వాత అంతటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అందెశ్రీ సార్ మాత్రమే నేను చావు నోట్లో తలకాయ పెట్టిన అది చేసినా ఇది చేసినావాళ్ళు అంత అందెశ్రీ ముంగట ఏమి కూడా పనికిరారు
ఇందులో వ్యక్తుల ప్రస్తావన ఎందుకు దారులు వేరు కదా
Antha సీను లేదు
Sir , you are great sir .
రఘు గారు చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు.. ఆరు నెలలకు ఒకసారి ఒకసారి అందెశ్రీ గారితో అప్డేట్ అవుతూ ఉండాలి..
కొన్ని మాటలు అహంకారం గా అనిపించొచ్చు కానీ ఆత్భుతం గా ఉన్నాయి ధన్యవాదాలు మి ఇద్దరికీ
గొప్ప దార్శానికులు అందెశ్రీ గారు వారి అంతర్గత మనోభావాలను అందించిన రఘు గారికి ధ్యవాదములు.
రేపు గీతాన్ని తీసివేసినావెంట్రుకతో సమానం అనే భావం చూపిస్తున్నావంటే ఆ గీతంపై నీకెంత ప్రేముందో అర్థమవుతుంది😢.. ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసిన గీతాలు చాలా ఉన్నాయి, చాలామంది గొప్ప ఉద్యమ కవులు, కళాకారులు ఉన్నారు,,ఈ తెలంగాణ గడ్డపై ఎందరో కవులు ఉద్భవించారు , ఎంతో పేరు ప్రఖ్యాతులు పొంది గతించారు.. కానీ తమ కావ్య ఖండాలను తమ నోటితో కించపరుచుకోలేదు.. కానీ తమరి అహంకారం పీక్ స్టేజ్ కు చేరింది 😢.. ఒక్కసారి జాతికి అంకితం చేశాక గీతం రాష్ట్ర ప్రజలది..తీసేస్తే ప్రజలు చూసుకుంటారు అనాలి కానీ మీరు వెంట్రుకతో పోల్చడం కీరవాణి మ్యూజిక్ చేసినదానికన్నా బాధాకరం అనిపిస్తుంది మాకు 😢.. ఇప్పటికే గీత బాణీ, పౌరుషం, సౌష్టవం పోయిందని బాధ పడే ప్రజలకు మీ మితిమీరిన అహంకారపు మాటలు శరాఘాతాలై గుచ్చుకుంటాయి.. జ్ఞానిని,కాలజ్ఞానిని అంటావ్, ఎవరెప్పుడు చస్తారో తెలుసంటావు, నీకు నువ్వు మునులతో,అతీతుడిగా పోల్చుకుంటావు,, ఒకచోట "బొచ్చు" అనే పరుష పదజాలం వాడావు.. ఇదేనా నీ కవి జ్జానం, సంస్కారం అందెశ్రీ గారు 😭
బాధించబడినపుడు ఎంత గొప్ప వారి భాష లో నైనా లోపాలు, పరుష పదజాలంతో మాటాడడం సహజం
True
ప్రతి మాట కూడా ఏదో జరుగుతుంది అన్నట్టు మాట్లాడుతారు అందే శ్రీ గారు
ఆలస్యంగానైనా నిజమే గెలిచింది... అందెశ్రీనే గెలిచాడు.... ఈ పాటతో అందెశ్రీ శాశ్వతంగా నిలిచిపోయాడు...
అందెశ్రీ గారి నోటి నుంచి జాలువారే అక్షరం అక్షరం అద్భుత పరమార్ధాన్ని కలిగి ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌷🌷
అంత పొగరుగా సమాధానాలు ఇస్తున్న నంది ఎల్లయ్య గారిని ఇంటర్వ్యూ చేస్తున్న రఘు అన్న గారికి కృతజ్ఞతలు, మీ సహనానికి వందనాలు
గుడ్ ఈవెనింగ్ రఘు గారు
చేతికి అందని అందగాడు అందే శ్రీ గారికి అభినందనలు. తిరుపతి
రఘన్న మంచి ఇంటర్వ్యూ పెట్టారు బాపు తో థాంక్యూ ఆన్న
గీతం ఎప్పటికి ఉండాలి కానీ మాకు మొదటి గీతం ఎలా పాడారో అలానే ఉంటే మాకు ఇంకా happy. ఇపుడు సౌండ్ ఎక్కువ పాటలో ప్రాణం తక్కువ అయింది. పాట ప్రాణం ఉంటేనే తెలంగాణ కు ప్రాణం ఉంటది. Sir
One of the best interview about real life 🎉🎉
Ahankaram ekkuvayindi sir ki.unna respect pogottukunnadu
Andesri garu mysterious person
When you got a Oscar music director, we also have oscar lyricist from warangal. Don't let your respect down.
సారు అందెశ్రీ గారికి ధన్యవాదాలు అండ్ మాన తొలివెలుగు రఘు
Kavi basha teliyani aur Raghu interview cheyadam bada karam
అందెశ్రీ గారు మెదడు మొద్దు పోయిన ఉదాహరణలు చెబుతూ తనను తాను సమర్థించుకుంటున్నాడు
Nandi Yellaiah Looking too much proudish
Good interview like done
Telangana prajanikam ae thirugabadtundi
ఆ:!
నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే,
నిబిఢాశ్చర్యంతో వీరు...
నెత్తురు కుక్కుకుంటూ నేలకు నే రాలిపోతే,
నిర్దాక్షిణ్యంగానూ వీరే..
(మహాప్రస్థానం పేజీ47) 🙏
Ee 'maha' kaviki, mana mahakavi rasinavi gurtthu raledhu papam.
Good
Thaggedele
అందే శ్రీ గారికి గర్వం పెరిగింది కాంగ్రెస్ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి
Absolutely wrong, he's an excellent human being proud of Telangana
Best interview hats up to Andhesri and Raghu gaaru
Great sir
Excellent interview
Nice super sir
Superb interview
See full interview
Ade sri anetodu agipoina githamu
అందెశ్రీ నిజంగా గొప్ప కవి.... నిగర్వి , నిరాడంబరుడు ....్్
❤❤ Ur great sir.......
Waiting for this clarification from long time.. Thank you Andesri garu and Raghu garu..
అందరికి అందరూ ఫలానా కులం వాడినని చెప్పుకొనే ఈ దేశంలో అందెశ్రీ మాదిగ వాడు అయి ఉండి,మాదిగనని చెప్పుకోవడానికి సిగ్గు ఈయన గారు ఆత్మ న్యూనతా రోగి.
Super❤
అందె శ్రీ గారి అంతర్గతం ఆత్మ షోదనా భావం ముఖ్యం
అర్ధం చేసుకొనే వారి కి అర్ధం అవుతుంది
అనాలోచితంగా ఆలోచించే వారికీ అర్ధం కాదు
కవి భావం అర్ధం కావాలి అంటే మేధస్సు ఉండాలి
Super taking Anna
There is no caste like Dalith
If u observe closely oka question ki kuda “idi” ani answer iyale prati daniki oka twist
Super sir
Guruvu garu u trust ❤❤❤❤❤❤❤❤❤❤❤raghu anna ur super
తెనుగొల్ల ఎల్లమ్మ ఏది ఈ పల్లేలల్ల....🎉
అందేశ్రీ (ఎల్లయ్య) అన్ని తిక్క తిక్క సమాదానాలు చెప్తున్నాడు నీది ఏ కులము అంటే చెప్పవు మైండ్ దొబ్బింది ముసలోనికి 😭😭😭
Sir meeru super🎉
Nadi edi Ledu
Nadi anukunnadi Kanidi edi ledu..
Adyatmika..Revolutionary..telanganite soul..representation in two lines about LIFE
అందే శ్రీ గారికి ఒక కూతురు ఉంది... అయన చెప్పలేదు...
Paata meedha andhariki right vunnadhi annappudu paataki music evaru cheyyalini anedhi prajalake vadhileyali Anna
మీ మాటకు గులం సార్. పాదాభివవందనాలు మీకు
Keeravani songs ipoyindi kada ippdu Telangana music directors ni kuda oka song compose chesi release cheste baguntadi prajalu alochistaru edhi better ani
అందెశ్రీ మాదిగ కాబట్టి కులం లేదు అంటున్నాడు.అదే బ్రాహ్మణులు కులాల్ని గొప్పగా చెప్పుకుంటారు
Paripoornatha Leni vyakthi
Good 😢
ఇంటర్వ్యూ మొత్తం విన్నాక
నడిమంత్రపు సిరి అహంకారంతో విర్రవీగుతున్నాడు
మంచి పేరు ఉన్న.. అందె శ్రీ... అయిపోయింది.. నీ చాప్టర్.. మా తెలంగాణ ప్రజల్లో...
ప్రతి మాట... ఒక తూటా..!!❤
Good song
It is not now Telangana state anthem, because he is stating it is his song,but when he said it is Telangana anthem then it is ours,not now
రఘు గారు మీరు ఆధ్యాత్మికతలో వెనుకబడి ఉన్నారు.. ఆ విషయంలో సరిగ్గా అడగడం లేదు..
విచిత్రం
గొప్ప మాటలు❤❤❤❤
❤❤❤❤❤🎉
Jai bheem
అందెశ్రీ గారు మీరు నేను దళితున్ని కాదు అంటే
దళితులు నిన్ను బతిమిలాడరు.కానీ ఈ లోకంలో నిన్ను దళితునిగా అందునా మాదిగ వాడిగానే,
నీవెంత కాదన్న లోకం కాదను.రేపు నిన్ను ఎవరైనా అవమానిస్తే ఈ దళితులే మద్దతుగా ఉంటారని మరిచిపోకు
He is a doubtful candidate.
Music Director kanite intrvue chudaleafa Aaroje nipai una Abimanam poendi
Ràghu anna manchi manshi tho interview chesaru ,Andyesri garini interview Chesinduku Hatsap ,andyasri oka goppa uppenethina ala gurthinchinanduku na Salam Raganna Andyasri gari words vinte manisianewadu padi sachipotadu ala untadhi andyasri gari matalu super raganna Hatsap
Jathi telangana anaku manadhianavajathi
" అంతా మానవ కులం ...సత్యమైన విశ్లేషణ"
Evvi thaginchukuntey manchidhi
గుడ్ ఇంటర్యూ రఘు గారు
Ado siddanti edo vedhanti
రఘు అన్న స్పందిస్తావని ఆశిస్తూ.... Short's రూపంలో ఈ ఇంటర్వ్యూ నీ పెట్టు స్టేటస్ రూపంలో పెట్టుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్న... ❤️❤️
Ayya sir aadhi kiravani gidavane kappipuchukoku
ఆపాట రాష్ట్ర గీతం ప్రకటన చెయ్యనప్పడు ఎవరు మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడితే ఎం లాభం
ఉడ లమర్రిని ఊడలు లేకించాడం చాల కష్టం అథాను చాల లాజిక్ మైండ్ సే ట్టు
Thanks Raghu with Andesri garu.
అంత మనది కాదు అని అంటున్నారు.. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని వేరు ఎందుకండి మరి..
Nice interview Raghu garu 🙏🙏elantivi kavali..alochana kalipinche vi ga undali 🙏
Tiger🐅🐅
మంచి ఐటమ్ సాంగ్ ఉండి ఉంటే కనీసం వారం రోజులు ట్రెండింగ్ లో ఉండేది… సోషల్ మీడియా స్క్రాప్ అంత రీల్స్ షార్ట్స్ చేసుకునే వాళ్లు
😂😂😂
ఈ కవి గారి ఉద్దేశ్యం ఈయనకంటే కంటే గొప్పోడు లేని అర్థం
నాకు గుర్తుంది నేను స్కూల్ లో ఉన్నప్పుడు.. Sir రాసిన గీతం 2004 నుండి 2008 వరుకు స్కూల్ లో ప్రేయర్ లో పడినం... 2014 తెలంగాణ వచ్చిన తరువాత ఈ గేయo ని మర్చినం.... మళ్ళీ ఇప్పుడు ఈ గేయం తెలంగాణ రాష్ట్ర గేయం గా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం కి నమస్కారం.... అందేశ్రీ గారికి పాదాభి మనస్సులు 🙏🙏🙏🙏
ప్రజాకవి అందెశ్రీ గారు చెప్పే ప్రతి మాట సత్యం.
అందె శ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
అందే నిది తప్పు తప్పున్నర కీరవాణి గారిని సంగీతం చేయించడం మన తెలంగాణా వారిచే సంగీతం చేయించి వుంటే బాగుండు తెలంగాణా ప్రజలనే అవమనిచవు నంది ఎల్లయ్య గారు
Ni abba first andhra cineamulu pikaniki chustharu mari
Great sir meru
రఘు బెస్ట్ ఇంటర్వ్యూ ఇంత పిచ్ఒడితోనా... ఇది కదా మంచి ఇంటెర్వ్... నన్ను ఎవరైనా మోడీ గొప్పనా అందెశ్రీ గొప్పనా అంటే.. అస్సలు ఆలోచించకుండా.. అందెశ్రీ నే గొప్ప అంటాను...
రఘు గారు Betting apps promote చేసే వాళ్ళు గురించి మాట్లాడండి.,Betting apps వాళ్ళ చాలా మంది నష్ట పోతున్నారు .
నమస్తే సార్ నమస్తే రఘు అన్నా
34:15
Raghu
Super interview with
Legendary Andhesri anna
tiger Ande sree
సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు ఏందిరా నీకు నువ్వే..ఖర్మ కాకపోతే..
Andesri gariki vandanalu ❤
Anti telagana lera sir
He is great poet.but definitely song is related to telangana sentiment....andesri garu antha ahamkaram paniki raadu.bagane samarthinchukunnaaru.