ll The Hill Village ll kithamuri peta village ll A hilly area in Kakinada district ll

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • కాకినాడ జిల్లాలో ఉన్న కొండ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు.... కిత్త మూరి పేట... ఇక్కడ కొండల్లో ప్రజల జీవన విధానము ఏవిధంగా ఉంటుందో ఈ వీడియో లో చూదాం అండి......
    #harshasriram77 #godavari #village #andhrapradesh #konaseema #eastgodavari #westgodavari #kakinada

КОМЕНТАРІ • 55

  • @nithyavenky9820
    @nithyavenky9820 4 місяці тому +2

    🙏🙏👍Soo nice Harsha Garu Take Care 👍💕

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 3 місяці тому +1

    Ram garu good evening. “Kithamuri peta village ‘chala bagundi. This video is different from other video’s maintain the same by communicating with the people and highlighting their problems to govt. hope govt will provide their needs (houses, Roads)thank you for sharing nice video…

  • @schantisliner-gv7so
    @schantisliner-gv7so 4 місяці тому +1

    Aa papani gamaninchava! Innocent eyes beauty! , alanti capturing miss kaku bro !

  • @SaiKumar-s2i5e
    @SaiKumar-s2i5e 4 місяці тому +2

    హయ్ హర్ష గారు 🙏🙏🙏

  • @DVenkataratnamma
    @DVenkataratnamma 4 місяці тому +10

    సార్ నమస్తే ప్రపంచం అంతా ఎలక్షన్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరి లోనూ టెన్షన్ ఉంది మీరు మాత్రం ప్రశాంతంగా వీడియో లు తీస్తున్నారు

    • @nickygaduvlogs
      @nickygaduvlogs 4 місяці тому +3

      Evaru వచ్చిన చేసేదే ఏం లేదు మన పని మనం చూస్కోవాలి బ్రదర్ ప్రశాంతంగా తన పని తను చేస్తున్నాడు రాజకీయాలు తనకి అవసరం లేదు గుడ్ వర్క్ హర్ష

    • @harshasriram77
      @harshasriram77  4 місяці тому +1

      Thank you so much andi

    • @harshasriram77
      @harshasriram77  4 місяці тому

      Neenu kuda wait chestunna sir

  • @trivikram2079
    @trivikram2079 4 місяці тому +1

    Hello Venkat Raju Garu.....

  • @kalyanicreations1644
    @kalyanicreations1644 4 місяці тому +1

    Nature chala bagundi harsha garu😊👌👌

  • @gvvgangadhar7009
    @gvvgangadhar7009 4 місяці тому +1

    Super locations super video ❤❤❤❤❤❤❤

  • @lovarajuVasamsetti-x3z
    @lovarajuVasamsetti-x3z 24 дні тому

    Begrond.music.bagundi

  • @ganilaxmithota5113
    @ganilaxmithota5113 4 місяці тому +2

    spr andhi

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 4 місяці тому +2

    Beautiful video good job Harsha Garu 😊💚

  • @Suneetha_Myneedi
    @Suneetha_Myneedi 4 місяці тому +2

    మీ రుఅందరితోమర్యాదయిచ్చిమాట్లాడుతారు.హర్షగారు❤❤

  • @mungallark8862
    @mungallark8862 4 місяці тому +2

    నువ్వు గ్రేట్ బాబు మాలాంటి పరిసరాల ప్రేమికులకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు మీకు ధన్యవాదములు ...ఆశీస్సులు.USA నుండి.🎉🎉🎉🎉🎉

  • @hariyaadav4351
    @hariyaadav4351 4 місяці тому +1

    హర్ష. గారు. మీ. కోనసీమ. లో. పొలం. ఇండ్ల స్థలాల. రెట్లు. చెప్పుతాను. అన్నారు. కని. చెప్పలేదు

  • @DVenkataratnamma
    @DVenkataratnamma 4 місяці тому +1

    Sir ఈ సారి వీడియో లో వాళ్ళ ఇల్లు మొత్తం డాబా ఇళ్ల తో కనిపించాలి

  • @godavarichinnoduvlogs
    @godavarichinnoduvlogs 4 місяці тому +2

    మీ వీడియోలు చాలా బాగుంటాయి హర్ష శ్రీరాం గారు❤❤❤👌👌

  • @srikanthramanadam9323
    @srikanthramanadam9323 4 місяці тому +1

    Spr videos anna

  • @YesChandrashekarnaido
    @YesChandrashekarnaido 4 місяці тому +2

    Good video !! I really like the way your explain & speak.. Always your videos has the Good content. Keep smiling 😃 ❤

  • @prashant-hd7bp
    @prashant-hd7bp 4 місяці тому +2

    Mi vuruvachanu nainu I l u babu

  • @bhargavpendem6625
    @bhargavpendem6625 4 місяці тому +1

    ❤❤❤❤

  • @trivikram2079
    @trivikram2079 4 місяці тому +2

    ఏజెన్సీ ఏరియాస్ నూ కవర్ చేస్తున్నందుకు మీకు కృతాజ్ఞతలు హర్షా గారు. మీ యొక్క జర్నీ మరింతి ముందుకు వెళ్లాలని కోరుకుంటూ మీ అభిమాని

  • @nageshnagesh5132
    @nageshnagesh5132 4 місяці тому +1

    ధన్యవాదములు 🌹🌹కువైట్ నుండి.

  • @narasimhamurthybokka4346
    @narasimhamurthybokka4346 4 місяці тому +1

    కేమరబాగరాలేదుసూడండీరామో

  • @saiteja5866
    @saiteja5866 4 місяці тому +2

    Anna eka nundi dron shors chei

  • @malleswararaokanna1066
    @malleswararaokanna1066 4 місяці тому +1

    K. N. M🇮🇳🇮🇳🇮🇳🍉🤼‍♂️☎⏱️🙍‍♀️🤼‍♂️🤼‍♂️🤼‍♂️tahnkyu

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 4 місяці тому +2

    లొకేషన్ చాలా బాగుంది,Good video super

  • @trivikram2079
    @trivikram2079 4 місяці тому +1

    సిటీలలో ఉండే మనకు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్న , ఒక్క గంట కరెంటు లేకపోతె మనము ఉండలేము. కాని ఈ ఏజెన్సీ ప్రాంతాలు వాళ్ళని చూస్థే మాత్రం మనకి దేవుడు చాల ఇచ్చాడు అనిపిస్తుంది. ఉన్న దానిలో హ్యాపీ ఉండడం నేర్చుకోవాలి.

  • @trivikram2079
    @trivikram2079 4 місяці тому +1

    ఈ ఏజెన్సీ లో ఉన్న యూత్ చూస్తూ ఉంటాయి చాల హ్యాపీగా ఉంది. ఎందుకంటె వారి జీవితంలో చదువు ఉంది , ఆటలు ఉన్నాయి, ఉపాధి పని ఉంది. పేరెంట్స్ మీద ఎక్కువ ఆధార పడకుండా జీవిస్తారు. సిటీ లో పిల్లలకి ఇవి ఉండవు. కార్పొరేట్ స్కూల్స్ / కాలజిస్ లో రోజు కి 10 గంటలు చదువు సరిపోతుంది.

  • @muralikapakayala5065
    @muralikapakayala5065 4 місяці тому +1

    మీరు ఎన్నైనా చెప్పండి కానీ మన గోదావరి పల్లెటూరి దారే వేరు మన పల్లెటూరి అందం దీనికి సాటి లేదు

  • @prasadsingampalli2538
    @prasadsingampalli2538 4 місяці тому +1

    Super bro mee videos...locations Adbhutham

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 4 місяці тому +1

    Hello Harsha garu variki asthulu anthsthulu lekapoena prasanthamyna vaathavaranam swachamyna gaali swachamyna neeru memu city lo vunaa neeru konukuni thagatame municipal water rakarakaluga vuntundhi maarumula vunde vaare neti kaalamlo dhanavanthulani na abhiprayam thanks for vedio

  • @eravathi7769
    @eravathi7769 4 місяці тому +1

    Chala manchi information theliparu andi ❤🎉thank you harsha garu ❤Revathi❤❤

  • @neethusaisreeb6239
    @neethusaisreeb6239 4 місяці тому +1

    Hi gm hppy sunday 77 gi .bgunara😊

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju 4 місяці тому +1

    హర్షశ్రీరామ్ గారు మీవిడియోస్ సూపర్

  • @marripudisubrahmanyam2781
    @marripudisubrahmanyam2781 4 місяці тому +1

    Chandrababu Sagar 14years ayyindi. Super video

  • @prasadn1601
    @prasadn1601 4 місяці тому +1

    good presentation harsha garu

  • @neethusaisreeb6239
    @neethusaisreeb6239 4 місяці тому +1

    Ekada kanipedatav elanti vintha .pradeshalu 😊

  • @viswanath747
    @viswanath747 3 місяці тому +1

    🧺🧺🧺

  • @SindhuPulamolu
    @SindhuPulamolu 4 місяці тому +2

    Nice

  • @RaniKumari-pu2mp
    @RaniKumari-pu2mp 4 місяці тому +1

    Hi harsha gud mrng from kakinada,

  • @naaprayanambybaalu5529
    @naaprayanambybaalu5529 4 місяці тому +1

    Chala Bagunnayi annaya places ninna Draksharamam Ramachandrapuram Tapeswaram vachanu annaya mimmalni meet avvalani anukunna mee address teledu annaya mee Address cheppandi annaya meet avtam

  • @rajukysaanvi9196
    @rajukysaanvi9196 4 місяці тому +1

    Super natural Village ❤

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 4 місяці тому +1

    Super video ❤❤❤❤❤❤

  • @rameshbathula8050
    @rameshbathula8050 4 місяці тому +1

    Good information

    • @msitaramacharyulu4245
      @msitaramacharyulu4245 4 місяці тому

      గత వీడియోల కన్నా ఈ వీడియో భిన్నముగా ఉంది అండి
      చాలా బావుంది అండి ధన్యవాదాలు

  • @bhagyalakshimiisukapatla2407
    @bhagyalakshimiisukapatla2407 4 місяці тому

    🥰🥰🥰🥰🥰🥰

  • @malleswararaokanna1066
    @malleswararaokanna1066 4 місяці тому +1

    K. N. M🇮🇳🇮🇳🌻🥭🥭🥭🍇🌾🍍🍍🍉🤼‍♂️🤼‍♂️☎⏱️🙍‍♀️tahnkyu. B. M. V. R. M. Ap.. Wg