Armless Driver : రెండు చేతులు లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ సాధించిన యువకుడి కథ ఇది.. | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2024
  • తమిళనాడుకు చెందిన థాన్సేన్ రెండు చేతులూ కోల్పోయినప్పటికీ, కాళ్ళతో డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. ఆయన స్ఫూర్తిదాయకమైన కథ ఇది..
    #armlessdriver #drivinglicence #india #inspiration #inspiring
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 27

  • @urajkumar2727
    @urajkumar2727 15 днів тому +9

    BBC ఛానల్ కీ ధన్యవాదములు, ప్రపంచంలో చాలా తెలియనివిషయాలు తెలియపరుస్తునందుకు

  • @kathinarasimha1087
    @kathinarasimha1087 15 днів тому +4

    కసి ఉంటే ఏదైనా సాధించవచ్చు

  • @today7026
    @today7026 15 днів тому +5

    హైదరాబాద్లో దివ్యంగులైన శివలాల్ గారు కూడా ఇండియాలో మొదటి డ్రైవింగ్ లైసెన్సు పొందిన వ్యక్తి వీరి ఎత్తు రెండున్నర అడుగులు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ వారిని కూడా పరిచయం చేయండి🙏

    • @urajkumar2727
      @urajkumar2727 15 днів тому

      కచ్చితంగా పరిచయం చెయ్యాలి బ్రదర్

  • @ravikumar-el9wv
    @ravikumar-el9wv 15 днів тому +3

    🙏🙏🙏 super hero

  • @harigowneru
    @harigowneru 15 днів тому +3

    Great Brother 🙏🙏🙏

  • @sangarshana8357
    @sangarshana8357 15 днів тому +5

    Hats off to you bro 🎉

  • @shaiksaleem2454
    @shaiksaleem2454 15 днів тому +3

    Great 👍 👌

  • @chandrasekharreddy5863
    @chandrasekharreddy5863 15 днів тому +3

    Great 👏👏👏👏👏

  • @NK-ut7ul
    @NK-ut7ul 15 днів тому +3

    Great person real hero

  • @jayanthbalaji8301
    @jayanthbalaji8301 15 днів тому

    Real inspiration... Sir...
    Great work BBC telugu.

  • @zadduvenkateshreddy3528
    @zadduvenkateshreddy3528 15 днів тому +3

    Bbc🎉🎉

  • @anilpilli8445
    @anilpilli8445 15 днів тому +2

    God Bless You ..brother

  • @narasimhaguttula7156
    @narasimhaguttula7156 15 днів тому +1

    Great brother meru❤❤❤

  • @sujathanarra1014
    @sujathanarra1014 15 днів тому +1

    All the best

  • @alone_00
    @alone_00 15 днів тому +2

    Great bro 💖

  • @gopsrams4976
    @gopsrams4976 13 днів тому

    Necessity is mother of all innovations. Hats off thansen

  • @kiranjetty
    @kiranjetty 15 днів тому +1

    you are truly an inspiring person brother, God bless you, thank you for posting this video BBC.

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi 15 днів тому +2

    ❤❤❤

  • @sureshreddy9628
    @sureshreddy9628 13 днів тому

    Well done we appreciate you achieved aim
    And go for your goal you can achieve that

  • @VishnuVishnu-hb9hh
    @VishnuVishnu-hb9hh 14 днів тому

    Incredible journey brother. I love your enthusiasm, your mindset to achieve everything. I wish you all the best for your future. 💐💐

  • @mohammedibrahim2325
    @mohammedibrahim2325 14 днів тому

    RTA వారి అనుమతి తో ఇతని కారు కి ఏదైనా ప్రత్యేకమైన స్టికర్ అతికించాలి (అంబులెన్సు ) లాగా,
    ఎదుటి పక్క వాహనాల వారికి అర్థమయ్యేలా ఉండి ఇతనికి వారు సహాయపడగలరు రోడ్ కి ఇరువైపులా..

  • @khajabmsbaba1469
    @khajabmsbaba1469 15 днів тому

    💐

  • @bobbyyalla8687
    @bobbyyalla8687 15 днів тому +1

    🤴🏻

  • @sudhirgunukula671
    @sudhirgunukula671 14 днів тому

    Great bro anii sarigaa vundi vullu kovykii suicide chysukontunaru Ap lo kondaru and kondaru support chystunaru

  • @bandijoshuarathan9388
    @bandijoshuarathan9388 14 днів тому

    🫡

  • @sdvprasad4179
    @sdvprasad4179 13 днів тому

    Jelimo merit Thomas 1st women