Quitting Alcohol: మద్యానికి అలవాటైనవారు ఒక్కసారిగా తాగడం మానేస్తే ఏమవుతుంది? | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • మద్యానికి అలవాటు పడ్డవారు అకస్మాత్తుగా తాగడం మానేస్తే వారి శరీరంలో ఏం జరుగుతుంది? అసలు అలా మానేయడం సాధ్యమేనా? డీ అడిక్షన్ సెంటర్లు మద్యాన్ని మాన్పించగలవా? ఈ వీడియో చూసి వివరంగా తెలుసుకోండి?
    #QuittingAlcohol #Health #Lifstyle #MentalHealth #HealthyLife
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 89

  • @jayakiran5237
    @jayakiran5237 4 місяці тому +105

    నేను రోజు మద్యం తీసుకునే వాడిని రెండు క్వార్టర్లు మద్యం రోజువారీ దినచర్యలో భాగంగా సేవించే వాడిని వాడినిఅలా సేవించనూ మానేద్దాం అనిపించింది ఒక్కసారిగా మానేశాను నేటికీ 14సంవత్సరాలుఅయ్యిందిమంచి ఆహారం తీసుకుంటే చాలు మానేయాలి అనేదృఢ సంకల్పం ఉంటే చాలు

  • @MMS758
    @MMS758 4 місяці тому +14

    తాను మానుకోవాలి అని గట్టిగా నిర్ణయం తీసుకోవడం అలాగే కౌన్సెలింగ్ తీసుకోవడం.. ఆల్కహాల్ అనానిమస్ 12 steps program చేయాలి

  • @epcservices6018
    @epcservices6018 3 місяці тому +5

    వెంటనే మానసిక రోగాలు గాని, చావడం గాని జరగ వచ్చును!
    దిన దినము ఎలాగైతే అలవాటు ముదిరెనో, పెరిగేనో అలాగే దిన దినము కొద్దీ కొద్దిగా తగ్గిస్తూ రావాలి!
    అలాగ మానాలి!

  • @bobk-o4o
    @bobk-o4o 4 місяці тому +13

    2007 i went to Tirumala and promised to Lord Sri VENKATESHWARA Swamy tomorrow i will leave alcohol , till today 2024 never touched , everything in you , counciling not required .now i am 70

  • @leelasubramanyamtakki7529
    @leelasubramanyamtakki7529 4 місяці тому +6

    మీకు సొల్యూషన్స్ తెలియని విషయాల గురించి ప్రచారం మానుకోవడమే మంచిది. ఆల్కాహల్ తాగడం మానటం అసంభవమైన విషయం కాదు కాని దానికి గట్టి సంకల్పం & ప్రేరణ కావాలి

  • @shaikallavuddin940
    @shaikallavuddin940 4 місяці тому +68

    తాగిన వాడి కంటే తాగని వాడె తొందరగా పోతున్నాడు

    • @MayMay-lh9yl
      @MayMay-lh9yl 4 місяці тому +4

      Antha ledu

    • @RameshTeja-ef5hv
      @RameshTeja-ef5hv 3 місяці тому +2

      ​@@MayMay-lh9ylsuper sir మీరూ ఇలా మొటివెట్ చేసి అందరు మద్యం నికి గురు అవుతున్నారు

    • @Welcome360-ds3ex
      @Welcome360-ds3ex 2 місяці тому +1

      Shaik bhai ap bohat pineme maza lerey 😂😂

  • @patravinodkumar8218
    @patravinodkumar8218 3 місяці тому +31

    ఏనా బొచ్చు కాదు నేను మానేసి 2 ఇయర్స్ అవుతుంది ఏమి కాలేదు డబ్బులు సేవ్ అయినాయి

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI 4 місяці тому +14

    డైలీ క్వార్టర్ ఎనఫ్ But మనోళ్లు అలా డిసెంట్ గా ఆపరు కదా హాఫ్ దాటితే బొమ్మలే

  • @RamRaj-kq1cy
    @RamRaj-kq1cy 4 місяці тому +47

    తాగుబోతులు :
    నిన్నే మధ్యం మానెద్దాం అనుకొన్న.
    మీరు వద్దు అంటున్నారు కాబట్టి కంటిన్యు చేస్తాను 😂😂😂😂😂😂😂

  • @shivarma9658
    @shivarma9658 4 місяці тому +4

    First rendu rojulu ibbandhi gaa untundhi aa tharawtha happy gaa prashantham energetic gaa undhi vadhilinchubkovadaaniki try chesthunna

  • @andaluriumamaheswararao6363
    @andaluriumamaheswararao6363 4 місяці тому +24

    చూడు తమ్ముడు ఈ జీవితం నిన్ను అనేక రకాలుగా ప్రలోబ్ పెడుతోంది .చివరికి తాగకపోతే నువ్వు మగాడివే కాదు అన్నంతగా ఫ్రెండ్స్ మోటివేట్ చేస్తారు.నీ జీవితాన్ని మధ్యం సీసలో వేసి మూత వేసుకునే ముండు ఒక్కసారి ఆలోచించు

    • @MayMay-lh9yl
      @MayMay-lh9yl 4 місяці тому +1

      USA lo gen Z antha non alcoholics ga maruthunnaru

  • @wayofpeace8774
    @wayofpeace8774 4 місяці тому +2

    Very Nice Information..thank YOU..

  • @gsatish8391
    @gsatish8391 29 днів тому +3

    మానేసే వాడిని. మానెయ్ నియ్యండి 🙏🙏🙏

  • @utubestudymaterial5944
    @utubestudymaterial5944 4 місяці тому +4

    అతిగా బియ్యం ( పశ్చి బియ్యం) తినడం వల్ల వచ్చే సమస్యలు మీద వీడియో చెయ్యండి

    • @janardanadev3845
      @janardanadev3845 4 місяці тому

      పశ్చి బియ్యం అంటే ఏమిటి?

    • @deepu0608
      @deepu0608 4 місяці тому +2

      Me intlo yavarina ala thine vallu unnara..? 😂😂😂

  • @DhanaKamakshi
    @DhanaKamakshi 24 дні тому

    Good information

  • @nagarajumagapu8741
    @nagarajumagapu8741 2 місяці тому

    సూపర్

  • @SrenuSrenusuper
    @SrenuSrenusuper 2 місяці тому +2

    ❤❤❤❤ srinu tilar

  • @bunnyboy3600
    @bunnyboy3600 7 днів тому

    Nen chaala years drink chesi okesari manesa, 8 months ayyindi..... Daily beet root (or) palak soup 400ml (2) times tagutunna appatinunchi.... No issues.... Its ok if quitting at single shot but be aware and active at withdrawal symptoms and act convincingly at withdrawal symptoms... And noo issues at alll ... After sometime you will literally feel very active and you will hate to drink also as you will become more and more active

  • @kumara4250
    @kumara4250 4 місяці тому +3

    Doctors don't say negative about not only about drinking or any other habits, if nobody drinks, where will be the patients with liver damage? Whom will they treat?

  • @NaniBalla-z5s
    @NaniBalla-z5s 25 днів тому

    Well

  • @telugumovies6213
    @telugumovies6213 4 місяці тому +4

    Bgm డిస్టర్బ్ గా వుంది

  • @nrmalgi
    @nrmalgi 4 місяці тому

    Heading is different and topic is different

  • @Motorola-fp5wz
    @Motorola-fp5wz 4 місяці тому +2

    Anubhavinchina vaallaku telustayi aa baadhalu

  • @FaizullaShaiks
    @FaizullaShaiks Місяць тому +1

    మానేయడం వల్ల ఏమి కాలేదు.

  • @GANTEDALOKESH
    @GANTEDALOKESH 3 місяці тому

    Super

  • @SrenuSrenusuper
    @SrenuSrenusuper 2 місяці тому

    Srinu tilar 👌👌👌👃

  • @muralidevarakonda5609
    @muralidevarakonda5609 2 дні тому

    నేను రోజు పులౌతాగే వాడిని ఒక్క సారి మానేష నేటికీ 15 సంవత్సరాలు నో ప్రాబ్లెమ్

  • @sitaramakrishnabodapati4549
    @sitaramakrishnabodapati4549 4 місяці тому +2

    Nothing will happen if stop alcohol immediately I am habit last 50 years I am now 70

  • @aarondofficial
    @aarondofficial 4 місяці тому +7

    నేను మంది 8ఏళ్లు అవ్తుంది

  • @Anu-fs8io
    @Anu-fs8io 4 місяці тому +7

    హటాత్తుగా మద్యం మానేస్తే పైసల్ మిగులుతాయి😅

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 3 місяці тому

    Yogam bhogam rogam bro khaani oka limit anedhi vundaale this is muy opinion bro.🎉🎉🎉🎉🎉

  • @pathivadasanyasirao6035
    @pathivadasanyasirao6035 2 дні тому

    నేను మా ఫ్రెండ్స్ గత 4 నెలలుగా fullga త్రాగుతున్నాం ఇప్పటికి 3lakhs గవర్నమెంట్ సరుకు తాగేసాం...😢😢

  • @SatishYadav-eu5vy
    @SatishYadav-eu5vy 4 місяці тому +1

    Maintaining from 10years with out food i can live but with out alcohol icant daily morning quarter night off

  • @Welcome360-ds3ex
    @Welcome360-ds3ex 2 місяці тому

    అసలు ప్రభుత్వ ప్రజాలను

  • @alagaddakotamraju6415
    @alagaddakotamraju6415 3 місяці тому

    Unnesssary background music

  • @ragav6867
    @ragav6867 4 місяці тому +3

    So another way of misleading people🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️. Not only alcohol, any form of habit if stopped abruptly will have its effect on our physical and mental health. The body needs a certain period for adjustment. If you want to change then be prepared for this adjustment period, usually of 4 weeks max. But cutting down portions will not help you stop the effect. Be wise today's people are highly dependent on others validation. That is how people are spoiling their lives. It may be BBC, NDTV, any high profile they are being run by people like you and me. Self awareness is very very important

  • @roniyoutuber9178
    @roniyoutuber9178 4 місяці тому +1

    Daily Anddaru 60 ml varaku tagochu....healthy ga untaru....2 years marinated wine recommended...

    • @MayMay-lh9yl
      @MayMay-lh9yl 4 місяці тому +1

      😂

    • @MayMay-lh9yl
      @MayMay-lh9yl 4 місяці тому +2

      Alcohol is poison

    • @roniyoutuber9178
      @roniyoutuber9178 4 місяці тому +1

      @@MayMay-lh9yl what is not poison and polluted in these days..pls reply...

  • @munisrinu8703
    @munisrinu8703 2 місяці тому

    Iam 54 years dairy drink ING

  • @ahmedsmile143
    @ahmedsmile143 4 місяці тому +1

    If stopped drinking suddenly then government income will decrease and people's health will be better.

  • @arjunrao7964
    @arjunrao7964 3 місяці тому

    I want countsunt

  • @thekrishnareddy1783
    @thekrishnareddy1783 4 місяці тому +3

    మా ఆయన రోజు కి రెండు ఫుల్ బాటిల్ లు తాగుతారు చెప్పి తే వినరు రోజు గొడవే

    • @anjalianju2210
      @anjalianju2210 Місяць тому +1

      Nuvvu vellipo me in tiki ala chudadam kanna

  • @VSm-w6e
    @VSm-w6e 4 місяці тому +1

    Madyam. Tagatam. Manasta. Damudi . Eahina. Varam. Lantide. Aret. Iyam. Anta. Sani. Natimidada. Kurchunata. Om. Nama. Sivaya

  • @janajanardhan7308
    @janajanardhan7308 4 місяці тому

    What is kaleya

  • @nareshnareshk7015
    @nareshnareshk7015 3 місяці тому

    Emi kadhu

  • @kumare317
    @kumare317 4 місяці тому +1

    Yem kaadu anna.... 8yrs autundi oke rojulo alcohol and smoke vadilesaaa

  • @apradeepkumar7569
    @apradeepkumar7569 3 місяці тому

    Thyagarajan.. Thyagarajan.. Evadi thyagarajan😊

  • @User-ymc6kyrt78op
    @User-ymc6kyrt78op 2 місяці тому

    State income పడిపోతుంది

  • @chch9830
    @chch9830 4 місяці тому +2

    ఏమవుతుంది. మా తెలుగు రాష్ట్రాలు దివాలా తీస్తాయి

  • @rajeshvarikala8970
    @rajeshvarikala8970 Місяць тому

    Em కాదు నేను 13 year ఐయ్యింది బంజేసి

  • @Narasimha706
    @Narasimha706 3 місяці тому +1

    Dbbulu migulutundi

  • @venkymail4u
    @venkymail4u Місяць тому

    Government ki పెద్ద లాస్ వస్తుంది

  • @LeonardM-s5i
    @LeonardM-s5i 5 днів тому

    I had forgotten what real energy felt like, yeah, it’s been over 2 years and I don’t crave the stuff anymore, surprisingly I didn’t suffer withdrawal and that was key, not even within the first days after go’ogling Steffon Barkload’s latest and quitting because I wanted to with no pressure or anything.

  • @riyazriyaz9194
    @riyazriyaz9194 4 місяці тому +4

    ఏ పీ.. లిక్కర్ తాగకండి.. ఎక్కడ దొరకని బ్రాండ్స్ మన ఏపీ లో దొరుకుతాయి 😂😂

  • @VijayKandru
    @VijayKandru 12 днів тому

    Nothing will happen

  • @pasumalabhaskarrao6811
    @pasumalabhaskarrao6811 Місяць тому

    Completely wrong I had been stopped 8 years ago

  • @gnanasagarsagar9225
    @gnanasagarsagar9225 4 місяці тому +1

    పనికి మాలిన మాటలు

  • @keesariraju8362
    @keesariraju8362 2 місяці тому

    Bongu itha thi. bayapadakandy meeru first' mandhu mananddy ante. Me familly baguntadhi

  • @cherukurisrinivas1788
    @cherukurisrinivas1788 4 місяці тому

    Bokka yami kadu

  • @suresh47003
    @suresh47003 4 місяці тому +1

    So finally you guys wont let them stop drinking alcohol by creating this kind if stories??? Story should end with remedies to follow in order to quit drinking..Bokkalo BBC

    • @naveent9457
      @naveent9457 2 місяці тому

      Mandu maneyandi arogyamaina jeevithanni tirgi pondandi iltke alasyam yem kadu ani sober videos lo anth clear cut ga chpthuntunty, merannattu eedu manestey problem inka tagthu vundandi ani chpthunnattu vundi

  • @asadl1767
    @asadl1767 4 місяці тому

    i❤ Islam