Це відео не доступне.
Перепрошуємо.

సాధనకు అవసరమైన భయాలు|12152023 | Tori Radio | Mangesh Devalaraju

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2023
  • ధర్మం నుంచి జారిపోతామేమో అన్న భయం ఉండాలి.
    మన ప్రవర్తన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలుగుతుందేమో అనే భయం ఉండాలి.
    మన మాట వల్ల ఇంకొకరి హృదయం గాయపడుతుందేమో అని భయం ఉండాలి.
    మన ఆలోచన వల్ల మనకి నష్టం కలుగుతుందేమో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అన్న భయం ఉండాలి.
    కర్తవ్య నిర్వహణలో లోపం వస్తుందేమో అనేటటువంటి భయం ఉండాలి.
    తన వల్ల ఇతరులకు బాధ కలుగుతుందన్న భయం ఉండాలి.
    పెద్దలను గౌరవించడంలో పొరపాటు జరుగుతుందేమో అన్న భయం ఉండాలి.

КОМЕНТАРІ •