వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దండం 🙏పెట్టి చెబుతున్న.. దయచేసి ఇప్పటికైనా మనమందరం మారి trs పార్టీని ఓడించి బొంద పెట్టాలె.. మనకి కావాల్సింది విద్య.. వైద్యం.. పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉన్నట్టు ఉన్నరు పోలీసోళ్ళు.ఎవరినినైనా సరె మంచి నాయకున్ని ఎంచుకుందాం ఏమంటారు తెలంగాణ ప్రజలారా.. 🙏
169 ప్రోపెసర్లు ఉడల్సిన iiiT బాసరలో 15మంది మాత్రమే ఉన్నారు మండలానికి ఒక వైన్స్ ఉండాల్సిన తెలంగాణలో గ్రామానికీ 5బెల్టు షాపులు ఉన్నాయి పకనున గ్రామాలు చూడండి చాలా గొరగ ఉంటాయి బాసర దగర
ఈ ప్రభుత్వానికి విద్య, ఆరోగ్యం,మరియు ఆవాసం అసలు పట్టదు.ప్రజలు గమనించాలి. ఓటు ద్వారా బుద్ది చెప్పి మనల్ని మనం కాపాడుకుందాం.పాపం బాసర విద్యార్థులు ఎలా ఉన్నారో ఏమో ఆందోళన గా ఉన్నది.
ప్రభుత్వం లో వున్న రాజకీయ నాయకుల సోకులకు, అధికారుల సోకులా కి ప్రజల సొమ్ము ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు , ప్రజల సొమ్ము ప్రజల కి ఇవ్వడానికి వీళ్ళ బాధ ఏంటో అర్ధం కావడం లేదు . విద్య నిమిత్తం ఖర్చు పెట్టకుండా సోకులా కోసం ఖర్చు పెట్టుకోమని రాజ్యాంగం లో ఉన్నదా ?
ప్రజలారా ఇకనైనా మారండి మనకు కావాలిసింది ఉచిత పథకాలు కాదు ఉచితాల వల్ల మిగతా వ్యవస్థ లు నాశనం అవుతున్నాయి మనకి కావలసింది ఉచిత విద్య, వైద్యం. కానీ ఈ రెండు రంగాలు ఈ రోజు పెద్ద వ్యాపారాలుగా మారిపోయి ప్రజల రక్తాన్ని తాగుతున్నాయి, ఉచిత పథకాలు కు పెట్టె నిధులు ఈ రెండు రంగాల్లో ఉపయోగిస్తే, మన రాష్ట్రంలో నీ ప్రతి మధ్యతరగతి, పేద వారు ఆర్ధికంగా నిలదొక్కు కుంటారు.
Cilli questions ki answers cheppali raghu garu 🙏 public open eyes 🙏 public akkada unnadi mana pillalu,veeri badhyata evaridi 🙏 (Education minister ki rules and regulations telusukovali 🙏)
అన్నా రాగాన్న సిస్టం ఎప్పటికీ తెలంగాణలో ఉండదు అందుకనే ఏం లేదు గవర్నమెంట్ ఆఫీస్ గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ అక్రమం సార్ అందుకని ప్రజలే బుద్ధి చెప్పాలి పాలకులకు కెసిఆర్ పాలనలో రాజ్యాంగ వ్యవస్థ ఉండదు ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ లోని గవర్నమెంట్ లో పనిచేసే వ్యక్తులు గౌర్నమెంట్ కు వత్తాసు పలుకుతూ ఉన్నారు
Gurukulalo kuda inthakanna goranga undhi anna . IIIT lone ella unte school lo ella untadho allochinchandi anna . Praveen Kumar sir secretary ga unnapudu chala hard work chesi chuskunnaru , eppudu secretary evaro kuda thyledu pillalaku .
Anna Study complete ayina tharuvatha vallaki jobs kavali kadha malli vallu government ni prashnistharu andhuke clear chesthaleru andhulo peedha vidhyarthulu unnaru raghu anna mi support undali vallaki
Anna e issue paina President of india ki complaint echche prayathnam media vallu kaani opposition leader s kaani chesthe may be President of India nundi yedaina solution dorakochu yemo kada
The situation prevailing in IIT BASARA is very unfortunate....TELANGANA Government must take appropriate action to solve the issues raised by the students....WHY are they being treated this way?
అన్న నువ్ ఎంత చేపిన ఈ జనాలకు చీమ కుటినటు ఉండదు మళ్ళీ తెరాస కె ఓటు వేస్తారు ప్రజలకు మంచి చేసేవాడు వద్దు అన్న కిమ్ మామ లాంటోడు రావాలి ఈ దేశానికి ఎపుడైనా బుద్దీ వస్తుంది ఎమో ఈ ప్రజలకు ముందునుడి చీమలు వస్తుంటే పోనియరు అంట కానీ వెనకాలనుడి ఏనుగులు పోతున్న పట్టించుకోరు ఆలా ఉంటుందే మన తెలంగానా ప్రజలు దొంగ కెసిఆర్ కుటుంభం తెలంగానే మొత్తం దోచుకున్న ఎమ్ ఎరగంటూ ఉంటారు bad sosity రిప్ ts ప్రజలు
భవిష్యత్ తరాల కోసం దేశ భవిష్యత్తు కోసం విద్యార్థుల బాగు కోసం నవ సమాజ నిర్మాణం కోసం కెసిఆర్ దిగిరావాలి విద్యార్థులకు ప్రజలకు విద్యా వ్యవస్థ పట్ల నమ్మకం కలిగించాలి
I have Seen a 4 years back old Student passed in ECE .. when given Internship Job They doesn't have any knowledge. That shows how the education Standards.
High court supreme court PM PRESIDENT GOVERNER Veelanta em matladara vallu anukunte entha sepu oka state lo local political party inni anyayalu chystunte ndku pattinchkoru andaru avineethi parulena ika e constitution ndku e paalana ndku ide jargte oka manishi inko manishini champukene rojulu ostai chaduvu leni vallu shashistuna e desham lo chaduvukovadam ndku anipistundi
వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దండం 🙏పెట్టి చెబుతున్న.. దయచేసి ఇప్పటికైనా మనమందరం మారి trs పార్టీని ఓడించి బొంద పెట్టాలె.. మనకి కావాల్సింది విద్య.. వైద్యం.. పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉన్నట్టు ఉన్నరు పోలీసోళ్ళు.ఎవరినినైనా సరె మంచి నాయకున్ని ఎంచుకుందాం ఏమంటారు తెలంగాణ ప్రజలారా.. 🙏
Ok anna I supported to you
Yes
Oka Anna done
Ok 100% Correct
OK ✊
రాస్టమే సరిగ్గా లేదు....వాడికి దేశం గుర్తుకువస్తుంది......నీ ప్రయత్నానికి 🙏
రఘు గారి ఉన్న బాధ్యత ఇతరులకు మీడియాకు ఎందుకు లేదు
Vallu. Media. Andhukuayettadhee. Brokargallu
@@ShivaKumar-zv9ii aithey ippudu athanu cheppedhi abaddhama bro
బంచన్ గిరి చేస్తూ బిజీ గా వున్నాయి brother, వాటికి ఇలాంటివి కనిపించవు
ఇటువంటి జనాలిస్ట్ లు సమాజానికి చాలా అవసరం మనం అందరం ఎటువంటి వారికి సపోర్ట్ గా ఉండాలి
మిగుతా వాళ్ళు బాంచెన్ అని కాళ్ళుమొక్కే బ్యాచ్ అదంతా
శాంతి విధంగా చేస్తున్న విద్యార్థులకు ధన్యవాదాలు ఏదైనా సాధించాలంటే శాంతి
తోనే 💐💐💐
కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నపుడు చెప్పాడు తెలంగాణ ఏర్పడితే మీ కష్టాలు మీరు అనుభవిస్తారు అని
Nijame bro...
Fact
Manam vinale
Really.. it's true
Correct
169 ప్రోపెసర్లు ఉడల్సిన iiiT బాసరలో 15మంది మాత్రమే ఉన్నారు మండలానికి ఒక వైన్స్ ఉండాల్సిన తెలంగాణలో గ్రామానికీ 5బెల్టు షాపులు ఉన్నాయి పకనున గ్రామాలు చూడండి చాలా గొరగ ఉంటాయి బాసర దగర
మిగతా విద్యార్థులారా ఆ విద్యార్థులకు సపోర్ట్ ఇవ్వండి
ఓటు వేసి తప్పుచేసాము ఎందులో కూడా గుడ్ అనేలా లేడు ఈ సీఎం
రఘు అన్న మీ రిపోర్టింగ్ చాలా బాగుంది మిగిలిన దొంగ ఛానల్స్ ఏడ పోయినవి
భజన చేయటం లో బిజీ ఉన్నాయి
Bathala posetti vadha vyabicharam chethunnay
Trs ichche biscuits kosamu aashaga yeduru chupulu chustunnayee remaining channels bro... Waste media, waste police...
Moooooo....... Cheeeee...,....
Raghu your doing superb 👍👍👍
సపోర్ట్ రఘ అన్న
అదో మంత్రి... west ది.. చదువు రనిదానికి ఒక మంత్రి
కష్టాల్లో ఉన్న విద్యార్థులను ఆదుకోలేని మన తెలంగాణ గవర్నమెంట్
ప్రతి ఒక్కరూ,,కదలి రావాలి ,పిల్లలని కాపాడాలి వేస్ట్ gov,,
బాసర పూర్వ విద్యార్థులు వీరికి మద్దతు ఇవ్వాలి
Yes బ్రో
Istunnam anna
దయచేసి ప్రజలారా ప్రతి అరాచకానికి మనం సమాధానం చెప్పాలి 🙏 మల్లి తెరాస వస్తే బిచ్చమ్ అడుక్కోవాలి మనం 🙏🙏
Barabar cheppirru anna...
Yes your right
👍👍👍👍👍👍👍
నాయకుల పిల్లలు కూడా ఇలాంటి దగ్గర చదువుకోవడం రూల్ రావాలి
Vallu indhulo seats vachentha seen ledhu
10th lo manchi GPA techukunna govt schools students ki vastadi anna seat akkada
వాళ్ళకి చదివే బుర్ర లేదులెండి...
డబ్బుకట్టి ఎంజాయ్ చేసి సర్టిఫికేట్ కొనుక్కుంటారు **పెద్దలు**
Minimum fecilitis లేవు అంటే సిల్లీ reasons అంటుందా. సదువురాని మంత్రి 🤦🏻♂️
Thank you raghu anna for your support
తెలంగాణ రాష్ట్రము లో తెరాస పార్టీ కేవలం పదవులకు ఇచ్చే విలువ విద్య వ్యవస్థ కి ఇవ్వకపోవటం సిగ్గుచేటు
Thank you raghu anna for visiting RGUKT
Real hero tolivelugu
బాసర త్రిబుల్ ఐటీ బాసర సెంట్రల్ జైల్లో గా మార్చారు మన తెలంగాణ ప్రభుత్వం
Rip kcr
ఈ ప్రభుత్వానికి విద్య, ఆరోగ్యం,మరియు ఆవాసం అసలు పట్టదు.ప్రజలు గమనించాలి. ఓటు ద్వారా బుద్ది చెప్పి మనల్ని మనం కాపాడుకుందాం.పాపం బాసర విద్యార్థులు ఎలా ఉన్నారో ఏమో ఆందోళన గా ఉన్నది.
ప్రభుత్వం లో వున్న రాజకీయ నాయకుల సోకులకు, అధికారుల సోకులా కి ప్రజల సొమ్ము ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు , ప్రజల సొమ్ము ప్రజల కి ఇవ్వడానికి వీళ్ళ బాధ ఏంటో అర్ధం కావడం లేదు . విద్య నిమిత్తం ఖర్చు పెట్టకుండా సోకులా కోసం ఖర్చు పెట్టుకోమని రాజ్యాంగం లో ఉన్నదా ?
Vote vesemundhu think cheyaali andharu
టీఆర్ఎస్ నూ ఈ ఎన్నికల్లో ఒక్క సిటు కూడా రాకుండా చేస్తాం
Next Congress Bro
Jai bjp 🚩
Na support students ki education system marali Raghu Anna
ఎందుకు ఈ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోని తెలంగాణ ఎందుకు వచ్చినందుకు ఇదేనా బంగారు తెలంగాణ
india lo vunna prati okka university students dinni support cheyalisina avasaram vundi....
మన దరిద్రం ఏంటంటే చదువు లేని వారు మన విద్య శాఖ మంత్రి, తూ...
పిల్లలకి ఏం జరిగినా కెసిఆర్ దే బాధ్యత
Raghu garu true jourlist 🙏🙏
Students can protect students only
ప్రజలారా ఇకనైనా మారండి మనకు కావాలిసింది ఉచిత పథకాలు కాదు ఉచితాల వల్ల మిగతా వ్యవస్థ లు నాశనం అవుతున్నాయి మనకి కావలసింది ఉచిత విద్య, వైద్యం. కానీ ఈ రెండు రంగాలు ఈ రోజు పెద్ద వ్యాపారాలుగా మారిపోయి ప్రజల రక్తాన్ని తాగుతున్నాయి, ఉచిత పథకాలు కు పెట్టె నిధులు ఈ రెండు రంగాల్లో ఉపయోగిస్తే, మన రాష్ట్రంలో నీ ప్రతి మధ్యతరగతి, పేద వారు ఆర్ధికంగా నిలదొక్కు కుంటారు.
Jai students ki jindabad
Media చానెల్స్ ఎందుకు ఉచ్ఛ పోసుకుంటున్నారు ఈ. తాగుబోతు గవర్నమెంట్ కు
ఇగనన్న మనం.. ఓటు మంచిగా వినియోగించుకోవాలి
Cilli questions ki answers cheppali raghu garu 🙏 public open eyes 🙏 public akkada unnadi mana pillalu,veeri badhyata evaridi 🙏
(Education minister ki rules and regulations telusukovali 🙏)
కేసీఆర్ కేటీఆర్ మీరు మనుషులేనా
అన్న లోపల వున్న పిల్లల దగ్గర ఫోన్స్ ఉంటే లైవ్ లో కి తీసుకొని మాట్లాడండి అన్న.....
దాయచేసి ఇంకోసారి తెరాస ని గెలిపించకండి ప్రజల raa
సమస్యను పరిష్కరించకుండ విద్యార్థులను బంధిస్తే లాభం ఏంటి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలా బంధించి వుంటే తెలంగాణ వచ్చేదా..
మీ మీడియా వాళ్ళు ఏ రాజకీయ నాయకుల దగ్గర కు వెళ్లకుండా ఉంటే బాగుంటుంది
If ysr is there, then those iiits will be in another level.
ఇలాంటి ఉద్యమం స్టూడెంట్ బస్ పాస్ మీద కూడా చేయాలి స్టూడెంట్స్ కదలాలి
అన్నా రాగాన్న సిస్టం ఎప్పటికీ తెలంగాణలో ఉండదు అందుకనే ఏం లేదు గవర్నమెంట్ ఆఫీస్ గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ అక్రమం సార్ అందుకని ప్రజలే బుద్ధి చెప్పాలి పాలకులకు కెసిఆర్ పాలనలో రాజ్యాంగ వ్యవస్థ ఉండదు ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ లోని గవర్నమెంట్ లో పనిచేసే వ్యక్తులు గౌర్నమెంట్ కు వత్తాసు పలుకుతూ ఉన్నారు
Anna chalaa bagaa aduguthunar Annaaa
Gurukulalo kuda inthakanna goranga undhi anna .
IIIT lone ella unte school lo ella untadho allochinchandi anna .
Praveen Kumar sir secretary ga unnapudu chala hard work chesi chuskunnaru , eppudu secretary evaro kuda thyledu pillalaku .
Bangaru Telangana lo it's common
Anna Study complete ayina tharuvatha vallaki jobs kavali kadha malli vallu government ni prashnistharu andhuke clear chesthaleru andhulo peedha vidhyarthulu unnaru raghu anna mi support undali vallaki
No VCs in no professors no facilities this is the same situation in all the Telangana Universitys intermediate Colleges and School s
Anna e issue paina President of india ki complaint echche prayathnam media vallu kaani opposition leader s kaani chesthe may be President of India nundi yedaina solution dorakochu yemo kada
Thank you raghu, we are support and appreciate their spirit. Never loose that. So many and society with you. Hats off. Continue
Super Anna bagadhu anna
💯 crct ga chepparu
The situation prevailing in IIT BASARA is very unfortunate....TELANGANA Government must take appropriate action to solve the issues raised by the students....WHY are they being treated this way?
We need media support at this critical situation......and every person who aims for welfare of the society....
Super doing anna
Yes brother you are saying truth
Thanks Raghu garu for covering this. KCR has ignored Education in Telangana
Great job bro
Thank you for Your Support.
సరిగ్గా అడిగారు అన్న.
Plz తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మనమందరం కలిసి ఏకమై పోరాడుదాం చలో బాసర ( ఇది ప్రజలు అందరి కోసం చేయాల్సిన పని ఏ పార్టీతో సంబంధం లేదు )
Okkka students meeda ayena case pedithe Basara lo IIIT lekunda chestam
ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం చాలా బాధాకరం👍👍👍
Why TRS govt is not responding on any issue are you belongs to rolling party or opposition party????????
ఐఐటి సంగతి చుడండి లేకుంటే పాతనమ్ తపడు కెసిఆర్ గవర్నమెంట్
Anna jarnalism ninnu chusi garvapaduthundhi anna
Telangana కావాలి కుక్క ఎక్కడ తిరుగుతుందో ఏమో. ఎట్ల వస్తదే రఘుఅన్న.
S
అన్న నువ్ ఎంత చేపిన ఈ జనాలకు చీమ కుటినటు ఉండదు మళ్ళీ తెరాస కె ఓటు వేస్తారు ప్రజలకు మంచి చేసేవాడు వద్దు అన్న కిమ్ మామ లాంటోడు రావాలి ఈ దేశానికి ఎపుడైనా బుద్దీ వస్తుంది ఎమో ఈ ప్రజలకు ముందునుడి చీమలు వస్తుంటే పోనియరు అంట కానీ వెనకాలనుడి ఏనుగులు పోతున్న పట్టించుకోరు ఆలా ఉంటుందే మన తెలంగానా ప్రజలు దొంగ కెసిఆర్ కుటుంభం తెలంగానే మొత్తం దోచుకున్న ఎమ్ ఎరగంటూ ఉంటారు bad sosity రిప్ ts ప్రజలు
super bro.....
Mana life manam seve chesukundham pls unity is power
8000 Students parents kuda andaru okti kavali apudu tlsustadi government ki
Thanks raghu anna garu
Hats of u, Raghu garu
We support you
You are great bro
భవిష్యత్ తరాల కోసం దేశ భవిష్యత్తు కోసం విద్యార్థుల బాగు కోసం నవ సమాజ నిర్మాణం కోసం కెసిఆర్ దిగిరావాలి విద్యార్థులకు ప్రజలకు విద్యా వ్యవస్థ పట్ల నమ్మకం కలిగించాలి
Anna studen Ku cheppu Bluetooth lo number feet cheyamani Bluetooth on lo unte manakau students number catch cheyyoch
I have Seen a 4 years back old Student passed in ECE .. when given Internship Job They doesn't have any knowledge. That shows how the education Standards.
High court supreme court
PM PRESIDENT
GOVERNER
Veelanta em matladara vallu anukunte entha sepu oka state lo local political party inni anyayalu chystunte ndku pattinchkoru andaru avineethi parulena ika e constitution ndku e paalana ndku ide jargte oka manishi inko manishini champukene rojulu ostai chaduvu leni vallu shashistuna e desham lo chaduvukovadam ndku anipistundi
Kiran Kumar reddi garu cheppindi nijame jaruguchunnadi,mana karma.
👍Good bro thanks for visiting RGUKT👍🙏🙏
Super Raghu Anna 🙏
Thanks for reaching it out....keep on rocking like this 💯💥
ఇతర మీడియా లు ఎక్కడికి వెళ్ళినారు. వాళ్ళు ఎందుకు కవర్ cheyadam లేదు
Super Amma
Young and dynamic Raghu
ఓట్లకి వస్తే చెప్పు తీయాలి
anna meku ధన్యవాదాలు
Anna nuvvu super anna i support
As a IIIT Ian basar
We won't stop our peaceful protest until our demands are fulfilled
Anna super your media very super
Super anna 👍👍👍
@ys rajasekhar reddy sir vunapudu ee university manchi place lo vundedhi but trs govt vachaka bars,money ,land scam swahaaaaa
Thanq Raghu Anna , telagana government rip ,
Beer biryani ki amudu pothi elany untadi mare chatha government manam marale apudu government marutundi
Rip trs and ktr
Education minister resign cheyali … i think she had no power to discuss this issue ..
Plz trs government down down
Education minister shame on you
Raghu Anna nevu geret super
Next trs raniyakandi