ఎర్రటి ఎండలో మాడిపోతున్నరు!! లైవ్ లో స్టూడెంట్స్,బండి సంజయ్ | Basara IIIT Students | Tolivelugu TV
Вставка
- Опубліковано 21 лис 2024
- ఎర్రటి ఎండలో మాడిపోతున్నరు!! లైవ్ లో స్టూడెంట్స్,బండి సంజయ్ | Basara IIIT Students | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu
రఫుుు అన్నా మరిన్ని వివరాలకు తెలుపండి మా పిల్లలకు ఏమైనా ఐతె ప్రభుత్వానిదే బాద్యత
బండి సంజయ్ అన్న మీ పోరాటం వృధా పోదు మేము ఉన్నాం మీతో
Nice Coverage Brother
Nice Coveaege Brother
రఘు అన్నా ...హాస్టల్లో బాత్రూం కి డోర్ లు ఉండవు, కబోర్డ్ లు ఉండవు, వాటర్ టాప్ లు సరిగా రావు ,హాస్టల్ రూముల్లో పరిశుభ్రత లేదు, బట్టలు ఉతుక్కోవడం కి సరి అయిన సదుపాయాలు లేవు, మెస్ లో పరిశుభ్రత పాటించడంలేదు భోజనం రుచికరంగా ఉండదు ..నో యూనిఫామ్స్, నో లాప్టాప్, నో కరెంట్ ,నో వాటర్, పిల్లలు అమాయకంగా ఏదోలా అన్నీ సర్దుకుపోతున్నారు ప్రభుత్వం నిద్రపోతున్నా, విద్యార్థులు అనేక కష్టాలు పడుతూ చదువుతున్నారు.. పేద పిల్లల ఉసురు పోసుకుంటున్నారు..
😭
🥲🥲🥲🥲🥲🥲
😢
Yes exactly
Ohhh god
జయహో తొలి వెలుగు బృందానికి జయహో
ఇతర రాష్ట్రాలకు వెళ్లి డబ్బులు పంచిన పెద్దాయనకు మన రాష్ట్రంలో పిల్లల బాధలు కనిపించవా ఏమి అన్యాయం ..
Raghu anna neelanti vallu e samajaniki chala avasaram anna
బాగా చెప్పినవ్ అన్న 🙏🙏🙏
Raghu bro, you are a real hero with great interest.
Great agitation... Keeping going👏👏👏
ఈ బంగారు తెలంగాణా లో ఈ రోజు ఈ పరిస్థితి ఇలా ఉంటే రేపు మా పిల్లలను ఐఐఐటీలో చేర్పిస్తే వారి బతుకులు ఏమైతాయో అనే భయం మొదలైంది. ఇందులో ఎవరి తప్పు ఉంది. పిల్లల భవిష్యత్తు ఏం కావాలి?
Nijangaaa vaallaki
Hats off
Pattu vadalakundaa shantiyuthangaa nirasana teluputunnaaru. Iiit basar students great
Keep going until solve your demands (problem)
ఈ గవర్నమెంట్ ఎంత తొందరగా బైకాట్ ఐతారో. ఏంటి ఈ గోరం
వీళ్లలో చాలా మందికి ఓటు హక్కు లేదనుకుంటా, అందుకే లైట్ తీసుకుంటున్నారు.
సూపర్ రగన్న
VERY valid questions raised by RAGHU....HE is truly fighting for the cause of the students of IIT BASERA....ATLEAST now the concerned AUTHORITIES must act,or else they will face the backlash from the youth of TELANGANA .
వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలి
RIP TRS become CRS💐💐
Super raghu anna, meeru peda vidyaarthi la side, vari samasylanu ee ts prajalku teliyali, mana cm paripaalana yela undhi anibtelisela
ఒకప్పుడు తెలంగాణలో వైన్స్తె ఇలా ఉంటాయని లియదు అన్న ఇప్పుడు రోడ్ల మీద వెళ్తుంటే మెరిసిపోతున్నాయి జై కేసీఆర్ జై వైన్స్ ఇకనైనా రాజకీయ నాయకుల మీద పిచ్చి ప్రేమలు వదిలేయండి లేకపోతే పేదవాడి బతుకులు మారవు అందరం బతుకుదాం బ్రతకనిద్దాం అలాంటి వ్యవస్థని మనం తయారు చేయాలి జై ప్రజానీకం
Great Anna
Raghu Anna ism big big big fan of u, super anna
E allari students chestunnaru, public open eyes please 🙏
Akkada unnadi mana pillalu veeri badhyata evaridi 🙏 education minister ki rules and regulations telusukovali 🙏 public open eyes please 🙏 cilli questions ki answers cheppali raghu garu 🙏
Please cover every minutes
They are all future of this nation. Give some value to them CM Sir.
రఘు గారు...
అక్కడ ఉన్నది ఇంటర్ 2 ఇయర్స్..
అంటే 17,18 సంవత్సరాలు పై బడి ఉంటారు..అదేవిధంగా బీటెక్ 4 సంవత్సరాల విద్యార్థులు.. అందరూ కూడా 19 సంవత్సరాల పైబడిన వారే..ఉంటారు కాబట్టి వాళ్లకు మేజర్స్ వారితో మీరు గాని మీడియా గాని మేము తల్లిదండ్రులము గానీ మాట్లాడొచ్చు...
Students tho pettukunna evadina Sanka naki potadu
Police lu kadu ravalsindi ........ education minister and responsible persons vachi problems ki solution cheppandi
anna secunderbad aspirants pina KALPULU oddu ani media val cheppandi bro papam potta kosam protest chetunanru brother pls kalpuly aapandi
These are not silly demands...
రఘు అన్నా one year కి 77 kr వస్తే కేవలం 6.7 kr రెలేజ్ చేస్తున్నాడు కెసిఆర్
Jai bandi Sanjay Anna... 🚩✊...ee దొంగలు బండి సంజయ్ అన్న ను అరెస్ట్ చేశారు
Anna nuvu super nuvu bbc lo cheyalanna
RIP TRS 💐💐💐
RIP LEARDERS 💐💐💐
Anna kudurithe drone pettiyandi
అన్న మీరు ఎలాగైనా లోపలికి వెళ్లే ప్రయత్నం చేయండి
కేసీఆర్ కి ఏమి బాధ . వాడు ఎప్పుడూ ఏసీ గదుల్లో ఫాం హౌస్ లో తాగుతూ జోగుతూ ఉంటాడు సిగ్గు బగ్గి లేని సన్నాసి నాయకుడు విద్యార్థుల మీద కనీసం జాలి లేకుండా సినిమా చూసినట్లు చూస్తున్న కేసీఆర్ కుటుంబ సభ్యులకు స్టూడెంట్స్ ఉసురు తప్పకుండా తగులుతుంది గ్యారెంటీ తథాస్తు 🙌🙌🙌🙌🙌
Next election lo thokkipadeyali E government ni
College lo signal jam chese fecility kooda undhi
ముఖ్యమంత్రి అంటే గిట్ల ఉండాలి ఎవ్వరిని చూడని వాడు ఎవరిని పోయాడు వాళ్ళ మనవడు స్కూల్లో లీడర్ అవుతే టీవీల్లో పేపర్లలో పెద్ద పెద్ద రాతలు రాస్తారు మరి ఇంత మంది ఎండలో ఉంటే రాయని ఇవ్వడు చూడనీయ డా మరో తెలంగాణ కోసం ఉద్యమం చేయాలి మన హక్కులు మనం కాపాడు ముఖ్యమంత్రిని ఎంచుకునే విధానం మొదట్లోనే ఉండాలి తెలంగాణ ఉద్యమంలో అంత మంది రాజకీయ నాయకులు మీ దగ్గరికి వచ్చారు మరి ఇప్పుడు ఏ ఒక్కరూ కనపడరు విద్యార్థులారా రాజకీయ నాయకుల మాటలు నమ్మకండి నా కొడుకు వచ్చాడు నా కూతురు వచ్చింది నా కోడలువచ్చింది ఇలాంటి మాటలకు స్వస్తి చెప్పండి మనం చెప్తే వినే నాయకుడు కావాలి వాళ్ళు చెప్తే వి నే మనుషులు మారాలి
Anna gandhi hospital wash room water ladhu patient ki time ki mediance ladhu challa ebandhulu unavi okasri chudadni anna prajalaloki vachi nayakulaki chupinchandi patixhukunai nadhudu ladu
Edu telangana pikindata desha రాజకీయాలకు పోటడట
అవసరానికి వాడుకొని వదిలేశారు.
RIP TRS 💐
😭😭😭😭
Silly reason anetodini oka roju bathroom lo vesi lock cheyandi, appudu telusthadi vadiki vala badalu
జై NSUI జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ 🔥🔥🔥🔥🔥🔥🔥
నది బాసర దగర యాంచా విలేజ్ చాలా ఘోరంగా ఉంది ఇక్కడ
Vote not sale bro, Vote Bullet Kanna Powerful
విద్యార్థలను ఇప్పటీనుంచే పాలనపై.నాయకులపై ప్రభుత్వమ్ పై అసహ్యభావన.పెరిగి అధర్మాన్ని అన్యానాన్ని ఎదిరించే తత్వాన్ని నూరిపోసి పథనానికి అవకాశం ఇస్తుంది."రెండూ రెండూ నాలుగంటే జైళ్ళు నోళ్ళు తెరుచుకుంటయి.
Remote area ..signal will be poor
కాకి పిల్లలు కాకికే ముద్దు, మేము దొరలం,దొరలు మాత్రమే చదువుకోవాలి, మిగతా వాళ్ళు,. స్కీమ్స్ పెట్టినం కదా,. బర్లు, బార్లు, గొర్రెలు, చేపలు, కార్లు, నడుపుకోవలే
Bandi ravali police valla bhajjilu ralali
అన్న KCR అనుకంటే IIIT లో internet cut చేస్తాడు
Bangaru Telangana ante idhenemo anna
KCR sir KTR sir please once visit our campus we are facing a lot of problems we just demand major problems.
---rgukt student
Anna vere state ki velli dabbulu panchi vastadu ...ikkada bagucheste saripotundi
Jye raghu anna
West cm
Ragha Anna villaki MLA ragundhan Rao gare villaki correct
Shame shame
అన్న వాల్ల అమ్మ నాన్న లను జేసిబి&క్రేన్ లు తీసుకు వచ్చి గోడను బద్దలు కట్టమని చేపు అన్న
Papam
Anni vasatulu unte vallu enduku dharna chestaru
Main stream media sleeping asuasal
RIP TRS government
BJP and TRS are two sides of the same coin, dump these parties in bay of bengal ocean.
😳😄😀😃😆
Kcr pani out..inka jagan a migilaadu
Uneducated minister ki evi silly ga uantave.
Sabitha Indra Reddy garu miku idi silly ga vunda miru ela ayyaru andi education minister
BJP, TRS, YCP kalisi Telangana, A.P.
lo adutunna vikruta rajakeeya
kreeda. Rape case nu pakkadari
Pattincdadaniki adutunna drama.
Ktr rip
BAMGARU TELANGANA STUDENTS PORADI KTR KCR NI NILADETINARU VUDYOGALU VACINAI VUDYOGASTULU ANDARIKI HOUSES PLACE VACINAI
Dopididongathanalu cheyadaniki E governament undhi
రఘు గారు మరి సికింద్రాబాదులో సికింద్రాబాద్ లో జరుగుతున్న విషయాన్ని మీరు మీ ఛానల్ లో చూపించట్లేదు ఎందుకని చూపించట్లేదు కేంద్రం చూసిభయపడుతున్నారా దాన్ని కూడా చూపించండి
KCR TIME DAGARA PADADE.
420 trs leadership elage chestaru .
Kcr ku m avasaram bro valla illu nindinda leda anthe..lakshala kotlu doskunnaru istara bayatiki..iga telangana la adukka thinude gathi...dhora palana 8years back start aindi...
chetta gvt
Rey student ni target chestharu ,ame face thisey
Jei congress jei రేవంత్ అన్న
Blind, Deaf and dumb anukunta anna
Jai BJP
Inka entha kalam bajana chestau
rip bjp trs
@@Wrench9999 rip congressional
Chetta govt
Andhra leaders nu tarimesi, me Telangana trs nu techukunnaru kabatti me tagina chasti jarigindi.
ippudaina realise ai TDP or congress
Party ni gelipunchukondi.
Nv యి స్టేట్ govt central govt... Central government army students tho state government students tho ఆడుకుంటున్నారు nv bjp సపోర్ట్.. Veree రిపోర్ట్ తెరాస కి support
Frst మీ one సైడ్ ఉన్న రిపోర్ట్ ని తన్నాలి... Drama కొడకల్లారా..
ట్విట్ట్లో పిట్ట ఎడపపోయినవ్
Vaani manmadu dunnapoto balisi nattu basili kottukuntundu
తొలివెలుగు ఛానల్ పూర్తిగా బిజెపి కొమ్ము కాస్తోంది
TV9 NTV TNews 10tv HMTV ఎవరి కొమ్ముస్తున్నాయో కూడా చెప్తే బాగుండు
ఏం మాట్లాడతావో ఏమో అన్న నీ చెల్లి లేధా బ్రదర్ వుంటెయె లానే మాటలుతావా మనకి విద్యార్ధిల్లు ముకుయ్యం అన్న చాన్ల్ల తో పని ఏమో వుంది
@@sridherputti2425 ఏం చేయాలో ఏమి చేయకూడదో ప్రభుత్వానికి తెలుసు తమ్ముడు ,చేసేది ప్రభుత్వమే, మనం ఓపికతో ఉండాలే
Telangana ni SARVANASANAM chesaru trs, bjp, Congress vallu, telangana PRAJALU ki swecha, abhivrudhi chesina TDP party ni mosam chesaru
మన స్టూడెంట్స్ కి బాగా బుద్ది రావాలి,ప్రతి చెత్త నా కొడుకు మాటలు విని ఉద్యమాలు చేస్తే ఇలాగే ఉంటది.
Dinilo yelanti rajakiya nayakulu leru sir
Gundu gaadu waste fellow anna nduku vaadu waste fellow
కాకి పిల్లలు కాకికే ముద్దు, మేము దొరలం,దొరలు మాత్రమే చదువుకోవాలి, మిగతా వాళ్ళు,. స్కీమ్స్ పెట్టినం కదా,. బర్లు, బార్లు, గొర్రెలు, చేపలు, కార్లు, నడుపుకోవలే
Warast.administation
కాకి పిల్లలు కాకికే ముద్దు, మేము దొరలం,దొరలు మాత్రమే చదువుకోవాలి, మిగతా వాళ్ళు,. స్కీమ్స్ పెట్టినం కదా,. బర్లు, బార్లు, గొర్రెలు, చేపలు, కార్లు, నడుపుకోవలే
కాకి పిల్లలు కాకికే ముద్దు, మేము దొరలం,దొరలు మాత్రమే చదువుకోవాలి, మిగతా వాళ్ళు,. స్కీమ్స్ పెట్టినం కదా,. బర్లు, బార్లు, గొర్రెలు, చేపలు, కార్లు, నడుపుకోవలే
కాకి పిల్లలు కాకికే ముద్దు, మేము దొరలం,దొరలు మాత్రమే చదువుకోవాలి, మిగతా వాళ్ళు,. స్కీమ్స్ పెట్టినం కదా,. బర్లు, బార్లు, గొర్రెలు, చేపలు, కార్లు, నడుపుకోవలే
కాకి పిల్లలు కాకికే ముద్దు, మేము దొరలం,దొరలు మాత్రమే చదువుకోవాలి, మిగతా వాళ్ళు,. స్కీమ్స్ పెట్టినం కదా,. బర్లు, బార్లు, గొర్రెలు, చేపలు, కార్లు, నడుపుకోవలే
కాకి పిల్లలు కాకికే ముద్దు, మేము దొరలం,దొరలు మాత్రమే చదువుకోవాలి, మిగతా వాళ్ళు,. స్కీమ్స్ పెట్టినం కదా,. బర్లు, బార్లు, గొర్రెలు, చేపలు, కార్లు, నడుపుకోవలే
కాకి పిల్లలు కాకికే ముద్దు, మేము దొరలం,దొరలు మాత్రమే చదువుకోవాలి, మిగతా వాళ్ళు,. స్కీమ్స్ పెట్టినం కదా,. బర్లు, బార్లు, గొర్రెలు, చేపలు, కార్లు, నడుపుకోవలే
😭