బాసర పిల్లలకు విషాహారం !ఏం జరుగుతోంది ఐసీయూలో..! ఆస్పత్రి నుండి తొలివెలుగు | Exclusive Ground Report

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 135

  • @jyothikodali1056
    @jyothikodali1056 2 роки тому +46

    నిజముగా నమస్కారాలు మీకు , బలహీనుల గొంతుక అయినారు🙏

    • @ashok1590
      @ashok1590 2 роки тому +1

      Naa peru Jyothi same feeling

    • @VundyalaPhaniSheakerReddy1955
      @VundyalaPhaniSheakerReddy1955 2 роки тому +1

      DID THEY SEND FOOD SAMPLES TO forensic TEST?

    • @dsallinone1289
      @dsallinone1289 2 роки тому

      బలహీనుల గొంతుక కాదు బలహీనుల ను అడ్డం పెట్టుకొని సంపద చేసుకొనే వక్తి

    • @jyothikodali1056
      @jyothikodali1056 2 роки тому

      @@dsallinone1289 మంచి వృత్తి ద్వారా సంపాదించడము జీవనావసరము కదా . ధర్మబద్ధమే కదా .

  • @prasada9049
    @prasada9049 2 роки тому +20

    రఘు గారు మీరు టెలికాస్టు చేసే ప్రతీ విషయం విషాదకరమైన వి .చాలా భాధకరం

  • @gitthasrinivas2418
    @gitthasrinivas2418 2 роки тому +9

    ధనిక రాష్ట్రమని చెప్పే దరిద్రులు ఎక్కడ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా ఇదేనా మనం పోరాడిసాధించిన బంగారు తెలంగాణా😢😢😢👍👍👍

  • @yedapallyyagnarth138
    @yedapallyyagnarth138 2 роки тому +8

    ఇకనైనా తల్లిదండ్రులు ఆలోచించాలి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి లేకపోతే మన రాష్ట్రం ఇంకా బ్రష్టు బట్టి పోతుంది. విద్యా వ్యవస్థల్ని దెబ్బతీస్తున్నాడు కేసీఆర్ . పేద పిల్లలకు చదువు అందకూడదనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడు కేసీఆర్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక పిల్లలు బళ్ళు మానేస్తున్నారు

  • @rishireddy680
    @rishireddy680 2 роки тому +20

    అదే ఫుడ్ ఆ మినిస్టర్ ని తినమనండి. అప్పుడు వాళ్ళకి అర్ధం అవుద్ది ఆ పెయిన్.

  • @kudumulaswamidas7943
    @kudumulaswamidas7943 2 роки тому +25

    వీరు పాలకులకులు కాదు. ప్రజల సంపదను దోచుకుంటున్న థగ్గులు-పిండారీలు. దేశంలో రక రకాల దోపిడీ పాలన సాగుతోంది. మనం ఏమీ చేయలేమన్నది పాలకుల నమ్మకం.

  • @prasada9049
    @prasada9049 2 роки тому +8

    మీకు ధన్యవాదాలు

  • @balrajgoud2302
    @balrajgoud2302 2 роки тому +6

    తొలివెలుగు రఘు గారికి మరియు బల్మూరు వెంకట గారి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు ఇది వెలుగులోకి తెచ్చినందుకు రఘు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు 💐💯💯💯🙏

  • @satyanarayanab2177
    @satyanarayanab2177 2 роки тому +15

    ఇది ప్రతీకార చర్య కూడా కావచ్చు.

  • @nareshk5916
    @nareshk5916 2 роки тому +6

    Raghu garu really hatsoff
    to u r journalism.
    journalism ante meaning chupistunnaru.. Facts chupistunnaru

  • @prasada9049
    @prasada9049 2 роки тому +4

    రాష్ట్ర పతి పాలనకు డిమాండ్ చేయండి

  • @prasada9049
    @prasada9049 2 роки тому +4

    మీరు సూపర్

  • @bkdm2065
    @bkdm2065 2 роки тому +3

    Raghu bro your an asset of Telangana where ever the problem in Telangana you will be their....👍

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 2 роки тому +7

    పిల్లలు పాపం ఎలా ఎందుకు ప్రభుత్వం నిర్లిప్తత నిర్లక్ష్యం .

  • @tirumaleswaripydi9349
    @tirumaleswaripydi9349 2 роки тому +2

    You are great sir.Basara students ki adugaduguna meeru chestunna support nyayamayinadi.pasipillalu,pedavaari pillale Bali ayipotunnaru.

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 2 роки тому +8

    విద్యార్థులపై ప్రతీకార చర్య అనిపిస్తున్నది , ప్రభుత్వ చాటగానితనం ,దుర్మార్గం ,కనీసం వాళ్ళ ప్రాణాలను కాపాదాలనే ,ఆలోచన లేదంటే ,ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇ తువంటి ప్రభుత్వం మనకు కావాలా ,తెరాస కార్య కార్యాలు రౌడీల్లా ప్రభుత్వ అండతో అరాచకాలు , ప్రజలు ఆలోచించాలి ,ఉద్యమకారులను ఏ కం కావాలి ,ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడాలి జై తెలంగాణ

  • @surenderpati9469
    @surenderpati9469 2 роки тому +6

    Where is Local MLA Health minister & Twitter minister. Respond immediately sir. Save them.

  • @ravihinditeacher2519
    @ravihinditeacher2519 2 роки тому +2

    Raghu anna meeru super

  • @balrajgoud2302
    @balrajgoud2302 2 роки тому +2

    బిజెపి వాళ్లు స్పందించకపోవడం బాధాకరం నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా బాధపడుతున్నాను ఇట్లు చెరుకు బాల్రాజ్ 🙏💯💯💯

  • @croja9248
    @croja9248 2 роки тому

    raghu garu realy hatsoff to your journalisam

  • @chennaravindar5399
    @chennaravindar5399 2 роки тому +3

    మంత్రి గారు రాజీనామా చేయాలి

  • @prasada9049
    @prasada9049 2 роки тому

    సూపర్ ఆంకరు

  • @yugandharchary6711
    @yugandharchary6711 2 роки тому

    Raghu anna...hatsaff...you and mallanna...both of you are the great journalists...

  • @yedapallyyagnarth138
    @yedapallyyagnarth138 2 роки тому

    Tholi velugu Chanel great

  • @dasarapumahender8333
    @dasarapumahender8333 2 роки тому +2

    Raghu annaku security evvali govt.

  • @sravanpalarapu4121
    @sravanpalarapu4121 2 роки тому

    Raghu garu meru chala great
    Me valla konni vishayala anna maku telustunai
    Keep it up
    Hatsup to you anna

  • @puthalashekarputhalashekar6069
    @puthalashekarputhalashekar6069 2 роки тому

    Super 💖 ragu anna 👌👌👌💯🙏🙏

  • @guduruuma6846
    @guduruuma6846 2 роки тому +2

    The great ragu

  • @ganeshatmakuri8443
    @ganeshatmakuri8443 2 роки тому

    Raghu Anna super Journalist 👌🏻👌🏻

  • @buddesudershan8580
    @buddesudershan8580 2 роки тому +7

    Durmaargulaara . నాశనం అవుతారు. ఆ విద్యార్థులు ఏం చేసినారు. మీకూ పిల్లలు లేరా.పిల్లల ఫుడ్ కూడ ఫ్రాడ్ చేస్తారా

  • @khethavathtulsiramtulsiram5830
    @khethavathtulsiramtulsiram5830 2 роки тому

    Thanku anna garu 🙏🙏

  • @JagadeeshwarRao-ho9bd
    @JagadeeshwarRao-ho9bd 2 роки тому +1

    Hai Raghu garu meeru inta kastapadi velugu choopistunnaru Kani Govt mimmalni karu cheekatiki pompalanukuntunnaru

  • @primechemm..3246
    @primechemm..3246 2 роки тому +3

    చాలా ఎక్కువ తెలంగాణ ప్రజానీకం అప్పటికి అన్ని మర్చిపోతారు (తక్కువ మంది మాత్రమే గుర్తు పెట్టుకుంటరు). ఓటు కి 5000/- , 10,000/- ఇస్తే, చాల మంది ఎస్తారూ TRS కి ,ఇంత అన్యాయం చేసిన గునపాటం thechukoru, ఇంత జరిగాక KCR, KTR కుడా గెలువొద్దు చూద్దాం....

  • @rameshmerupu8949
    @rameshmerupu8949 2 роки тому +5

    Rip kcr

  • @anandtudumuanandtudumu8089
    @anandtudumuanandtudumu8089 2 роки тому

    Ragu anna thopu dammunte aapu 🤝😎

  • @nagarjunachikoti746
    @nagarjunachikoti746 2 роки тому +1

    Where is government

  • @balrajgoud2302
    @balrajgoud2302 2 роки тому +1

    దీని గురించి రాజన్న గారు మీరు దీని గురించి బండి సంజయ్ నగర్ ప్రతిస్పందించాలి. నేను బిజెపి కార్యకర్తగా బండి సంజయ్ గారికి అన్నగారికి విన్నవించుకుంటున్నాను సామాన్య కర్త కార్యకర్తగా 🙏🙏🙏🙏💯💯

  • @lavudisaidasaida4337
    @lavudisaidasaida4337 2 роки тому

    Miru super sir

  • @Ramesh.418
    @Ramesh.418 2 роки тому +1

    Venkat sir

  • @saikrishnakola874
    @saikrishnakola874 2 роки тому

    Super anna

  • @vsr817
    @vsr817 2 роки тому +1

    Weste government

  • @gajularamulugajulailikethi8337
    @gajularamulugajulailikethi8337 2 роки тому +3

    Naxalight lu ekkada unnaaru ilaanti vsym lo mundunte ne kadaa jnm meeku maddathu isthaaru...mnstr la nu bhayapettandi venka undi

  • @HARI-fu1lj
    @HARI-fu1lj 2 роки тому

    Good response Anna keep going on public health issues

  • @Raju-fj5ze
    @Raju-fj5ze 2 роки тому

    Raganna🙏🙏

  • @703venkatesh
    @703venkatesh 2 роки тому

    Manam thechikuna Bangaru Telangana

  • @maheshmahiakula8353
    @maheshmahiakula8353 2 роки тому

    Raghu anna 🙏

  • @dubbasishakunthala
    @dubbasishakunthala 2 роки тому +1

    300 members ante matala anna.....andaru kalisi case peti, Court ki povali...

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 2 роки тому

    DID THEY SEND FOOD SAMPLES TO forensic TEST? WHERE IS THE REPORT?

  • @prashanthgurrala6332
    @prashanthgurrala6332 2 роки тому

    Nv super bro neku full sapotu

  • @janbukavinodvinod7051
    @janbukavinodvinod7051 2 роки тому +4

    Am జరుగుతుంది lastuku పిల్లల ను కూడా ఇడి chipetatamledhu ఇంత ఘోరం

  • @vilasdaram1638
    @vilasdaram1638 2 роки тому

    West Government administration

  • @chenneiahyadav5802
    @chenneiahyadav5802 2 роки тому

    TV channels ekada

  • @sanjay-445
    @sanjay-445 2 роки тому

    All students come on the roads and do rasta roko program soon and save your co students life🙏🙏🙏

  • @mallicivilengineer8
    @mallicivilengineer8 2 роки тому

    Raghu anna miru anna chala nijamainaa journalist nijalanu nikachinga cheppa galige varu ,,,,

  • @bhaskarkanukula8329
    @bhaskarkanukula8329 2 роки тому

    West govt ,..

  • @PJ-lm5yb
    @PJ-lm5yb 2 роки тому

    Jai TelanganaDonganakodukulaSamithi 💪💪

  • @Rtghjfj
    @Rtghjfj 2 роки тому

    Srilanka public la cheste tappa emi use undadhu

  • @harshasaifanswarangal3885
    @harshasaifanswarangal3885 2 роки тому

    రఘు అన్న వాళ్లకు అవసరమా వల్ల పిల్లలు ఏమైనా చదువుకుంటున్నారా వాళ్ళు రావడానికి బాసర హాస్టల్.... ఇదే పరిస్థితిలో వల్ల పిల్లలు లేరు కదా అన్న TRS ప్రభుత్వం వెస్ట్

  • @thirupathaiahkopela4275
    @thirupathaiahkopela4275 2 роки тому +1

    CM family Basara food thinali.

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 2 роки тому +2

    Report this to NHRC, SC ST commission's, hyderabad n New Delhi n submit all video duly translate in respective TV channels throughout the country, jai bhim, jai bjp. Kindly inform this to Hon ble TS governor, hyderabsd. Also.

  • @manojkumar-bh1cp
    @manojkumar-bh1cp 2 роки тому

    Vidhyardhi sangaalu annikalisi pragathibavaan muttadiyandi

  • @endooribaburao3026
    @endooribaburao3026 2 роки тому

    Real hero Raghu dhammunna reporter

  • @thirrpathidurgam6731
    @thirrpathidurgam6731 2 роки тому

    Government em chesthindi

  • @balakrishnagandla
    @balakrishnagandla 2 роки тому

    Anna ఆ హోప్ hospital కూడా రావు లకు చెందినది అది కూడా చెప్పండి రఘు గారూ

  • @ruggfhcgdt3856
    @ruggfhcgdt3856 2 роки тому

    West ts gvt

  • @sainihaatoz
    @sainihaatoz 2 роки тому +4

    పిల్లలకి తిండి కూడా పెట్టలేని డ్యాష్ నీకెందుకురా పదవులు పిల్లల్ని చూస్తుంటే చూసేటోలకే బాధ కలుగుతుంది వాళ్ళు అనుభవించే వాళ్ళు ఎంత బాధ ఉందో తిండి పెడితే స్కూలు పెట్టు లేకపోతే పెట్టకు లేకపోతే నువ్వే పో సక్కగా పెట్టే వారిని ప్రభుత్వం లోకి తీసుకురా

  • @sunnapuashok8276
    @sunnapuashok8276 2 роки тому +1

    Vote for bsp

  • @pentimahesh1818
    @pentimahesh1818 2 роки тому

    20 years back kuda ilaney undedi hostel lo

  • @nagdorepally1022
    @nagdorepally1022 2 роки тому +2

    రానున్న రోజుల్లో విద్యార్థి నాయకులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండే రోజులు వస్తాయి..

  • @tammineninaidu5645
    @tammineninaidu5645 2 роки тому

    When ever food prepared, food preparation people should eat first, then to serve to the future indian citizens(students).

  • @madhunagosha1115
    @madhunagosha1115 2 роки тому

    Raghu garu nijamaina servant telangana lo ne

  • @AvinashBannu
    @AvinashBannu 2 роки тому

    Migatha media yetupoindi prajalaara aalochinchandi .

  • @pathanzaheer2543
    @pathanzaheer2543 2 роки тому

    NSUI Jindhabadh

  • @JagadeeshwarRao-ho9bd
    @JagadeeshwarRao-ho9bd 2 роки тому

    Hai venkat Nsuigaru naku eeHope hospitallo bathukutarani hope ledu chillara Administration of Govt

  • @vishwasgarlapati2427
    @vishwasgarlapati2427 2 роки тому

    Ayya KCR sir , Expecting Bangaru Telangana , all people supported - but totally failed by your GOVT. Request you please concentrate on welfare of the people.

  • @deevannaastam2604
    @deevannaastam2604 2 роки тому +1

    KCR down down

  • @giridhargopalpratapagiriv.6617
    @giridhargopalpratapagiriv.6617 2 роки тому

    Last month strike cheste government gives assurance that we provide food good washrooms and other problems but the government failed in solving the problems telangana ku emi cheyalane wadu Dasani emi chestadu correct raghu sir

  • @thirrpathidurgam6731
    @thirrpathidurgam6731 2 роки тому

    Police lu correct unte manki em bada undadu

  • @kapilanumula3207
    @kapilanumula3207 2 роки тому +6

    Rip kcr, education Ni colops cheste jobs adagaru,gorlu ,barlu fishes ,estam

    • @siddareddy9534
      @siddareddy9534 2 роки тому

      Varu is the education minister no pose eli hit sir respond no government

  • @banothuvijaykumarvijaykuma6754
    @banothuvijaykumarvijaykuma6754 2 роки тому

    Nijayithike ragu anna nidarshthanam

  • @erugukalyan2001
    @erugukalyan2001 2 роки тому +1

    JAI BHEEM JAI bsp Jai RSP , విద్య వైద్య విధానం మారాలంటే RS Praveen Kumar sir CM కావాలి🐘🐘🐘🐘🐘

  • @mpchari8404
    @mpchari8404 2 роки тому

    Attempt to murder case should be immediately filed against CM and the govt should be dismissed. Hon'ble High court to take up this as a suo motto csse

  • @dubbasishakunthala
    @dubbasishakunthala 2 роки тому

    Kcr order veyaledomo Raghu sirr

  • @rameshmerupu8949
    @rameshmerupu8949 2 роки тому +1

    Rip trs

  • @arunadara4189
    @arunadara4189 2 роки тому

    E papam avaridi

  • @thirupathaiahkopela4275
    @thirupathaiahkopela4275 2 роки тому +1

    CM tho saha MLA landariki Basara food pettali.

  • @pasulajaipal9836
    @pasulajaipal9836 2 роки тому

    Anna kcr telangananu Gali kodilesadu

  • @prasada9049
    @prasada9049 2 роки тому

    రాజీనామా చేయండి అందరూ

  • @baburaomundla2624
    @baburaomundla2624 2 роки тому +5

    రఘుసార్ గారు మీతొలివెలుగు చానల్ ద్వారా విశారదన్మహరాజ్,Rspఇద్దరుఒకటేపార్టీద్వారపోటీచేస్తారా వేరేవేరే పార్టీలద్వార పోటీచేస్తారRSPక్లీయర్గ పార్టీ ప్రకటించాడు, వషారధన్ గారు క్లీయర్గ చెప్పడంలేదు మీచానల్ ద్వార తెలపండి.

  • @gajularamulugajulailikethi8337
    @gajularamulugajulailikethi8337 2 роки тому +2

    Sabitha mnstr aame chethi lo emi ledu...srilanka lo famly rule undi telangana lo ...gotamaya bathuku aythadi

  • @gangadherjohnratnapuram2926
    @gangadherjohnratnapuram2926 2 роки тому

    Cm kcr zero waste Trs

  • @maddoorilingam8255
    @maddoorilingam8255 2 роки тому

    Basara lo entha jaregite ekkada unnru cm kcr ktr Savitha Reddy

  • @anandammoluguri9933
    @anandammoluguri9933 2 роки тому

    Jijame cm mosam

  • @k.sekharchennaiah1427
    @k.sekharchennaiah1427 2 роки тому +1

    Trs rip

  • @manojkumar-bh1cp
    @manojkumar-bh1cp 2 роки тому

    Worst government asalu state lo prabuthavam undha CM unda

  • @mohammadabdulnaseem5935
    @mohammadabdulnaseem5935 2 роки тому +2

    Pratipakshalu yem chestunna ru.. TRS party yelagu prajallow, cheddaperu texhukunnaru.repati jaraga poye elections lo TRS party ki Budhi cheputaru..

  • @nareshmatta5382
    @nareshmatta5382 2 роки тому

    Epudu c.m manthrilu m.l.a laku Hastal thindi peturi valaku thelustadhi Basar lo thindi Aetalvundhi

  • @dubbasishakunthala
    @dubbasishakunthala 2 роки тому

    Future e students... intermediate marks apudu, epudu rendintilo KCR and co oka mata kuda matladaledu...... Entha murkulu villu

  • @yedapallyyagnarth138
    @yedapallyyagnarth138 2 роки тому

    Kcr down down

  • @vijayalaxmi211
    @vijayalaxmi211 2 роки тому

    Kcr IIIT close cheyadaniki e drama food poision students intiki velipoye idea edhi 90ml palana kcr food poision tini chavu sanasi ts lo education sarvanasanam chesadu 90ml