పెళ్ళికాకుండానే గ‌ర్భం దాల్చిన న‌టి

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • పెళ్ళికాకుండానే
    గ‌ర్భం దాల్చిన న‌టి #manchumanushulu
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 19

  • @shamshare
    @shamshare Місяць тому +3

    సినిమా కథలో కూడా హీరోయిన్ మంజుల పెళ్లి కాకుండానే గర్భవతి అవుతుంది. మంచు కొండల్లో స్కటింగ్ ఆడుతూ ఒక లోయ పడిన మంజుల ను రెండు శరీరాలు ఒకటి చేసే శరీరంలో వేడి పుట్టించే ప్రయత్నంలో ఇద్దరు లైంగికంగా కలుస్తారు. అప్పుడు కథలో మంజుల గర్భవతి అవుతుంది.

  • @nagabhushanamkancharla5471
    @nagabhushanamkancharla5471 Місяць тому +7

    ఇప్పుడు ఆ విషయాలు ప్రస్తావించటం సబబుగా లేదు.కాలం చేసిన వారిని ఈ విధంగా హేళన చేయటం మీ వంటి వారికి తగదు.వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావించే అధికారం మనకు లేదు అనే అంశాన్ని మీరు గమనించగలరని మనవి.

    • @naren.k2382
      @naren.k2382 Місяць тому +1

      అవును, నిజాలు భరించడానికి, ఒప్పుకోవడానికి సమాజం సిద్ధంగా ఉండదు.
      కనీసం తెలియని వారికి తెలుసుకునే స్వేచ్ఛ కూడా లేదు. ప్రేక్షకుల అభిమానంతో కోట్లు సంపాదించడం వాళ్ళ హక్కు, వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాత్రం మాట్లాడుకునేందుకు, వినేందుకు మనకు హక్కు లేదు.. గ్రేట్ 👏

    • @govindammac.2955
      @govindammac.2955 Місяць тому +1

      Yes, u r right sir

    • @sabbatarun7928
      @sabbatarun7928 Місяць тому

      Adi valla sampadana , miku jeetham iche varu me vyakigatha jeevitamlo jarige prathi vishayamlo velu pedite miku ela vuntundi ?​@@naren.k2382

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Місяць тому +6

    కాశ్మీర్ లో పాటలు, సన్నివేశాలు అంటే హీరోయిన్ మంజులానే 😅😅😅 మూవీ లో కూడా మంజుల పెళ్లి కాకుండానే గర్భవతి అవుతుంది. 😅😅

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Місяць тому +2

      Dorababu , satyaniki sankellu. Flops . Sachhipoyinolla sangathi yendhuku le , Shobhan balene , manjulena .ippudu andariki telisi poyindhi gaa

  • @naren.k2382
    @naren.k2382 Місяць тому +1

    అభిమానం వెర్రితలలు వేయడం అంటే ఇదే.. నిర్మాత
    తన సొంత డబ్బుతో తాను సినిమా తనకు నచ్చిన వాడితో తీసుకుంటే అభిమానులకు ఏంటీ నొప్పి.?

  • @swarnababji4819
    @swarnababji4819 Місяць тому +1

    Sobhan babu first social movie Maanavudu Daanavudu , released in June 1972 and Manchi Manushulu released in Aug.1974.

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Місяць тому

    Cinema Industry Lo Common
    The Traffic Issues But Silence
    A to Z Endarao Mahanubavullu 🤳

  • @loginmisc123
    @loginmisc123 Місяць тому

    వి.బి. రాజేంద్రప్రసాద్ మంజులను గర్భవతిని చేసి ఉండొచ్చు. లేకపోతే, అతను అబార్షన్ కోసం ఎందుకు అంత ఇబ్బంది పడాల్సి వచ్చింది?

  • @khariharalalgupta1242
    @khariharalalgupta1242 Місяць тому

    Super News 🎉🎉

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg Місяць тому +1

    ANRfanakuANTHAseanledu.

  • @PanchangamnarashimaSastr-op9oy
    @PanchangamnarashimaSastr-op9oy Місяць тому

    Manchimanasulu movie hit movie

  • @santhoshkumarpandrangi2576
    @santhoshkumarpandrangi2576 Місяць тому

    Edhi matram thappu andii...

  • @IsmailMohd-tt2mb
    @IsmailMohd-tt2mb Місяць тому

    ?

  • @idlebrain002
    @idlebrain002 Місяць тому +2

    పెళ్లి కాకుండానే తల్లి ఆయి..అంటే డెలివరీ అయ్యింది అని, మరి డెలివరీ అయిన తరువాత అబార్షన్ ఏంటి అర్థం లేకుండా..టైటిల్ మార్చండి..

  • @bapanammakodukumsr
    @bapanammakodukumsr Місяць тому

    జగపతి+నాగార్జున