అమ్మా పైపైన మెరుగులకు లోబడకుండా నిగ్రహించుకునే మనస్తత్వం ఉన్న ఆడపిల్లలు ఇలాంటి వాటి జోలికి వెళ్లరు. నేనూ ఆ వయసు నుండి వచ్చాను.. ఒకబ్బాయి ఇష్టపడుతున్నాడు అని వేరే ఒకరి ద్వారా తెలిసింది... వెంటనే అతన్ని అన్నయ్యా అని పిలిచాను... చిన్నతనం కదా అప్పుడు నాకు అదే ఆలోచన కలిగింది.. ఆ వయసులో ఉండేది కేవలం ఆకర్షణ మాత్రమే... సినిమా లను చూసి మనం కూడా ఎవరికైనా ఇలా చెప్పాలి అని ఫాలో అయ్యాడే తప్ప వ్యక్తిగా మంచి వాడే... అయినప్పటికీ నాకు ఆ వయసులోనే నాకు ఒక సిద్ధాంతం ఉండేది... ఇలాంటి వాటి జోలికి పోయిన వాళ్ళు అధములు అని, పెళ్లి అయిన తరువాతే ప్రేమ అని, పెద్దల మాట చద్దిమూట అని, ఇలా నేను ఒక పరిధిని గీసుకున్నాను కాబట్టే నేను బాగున్నాను నా తల్లదండ్రులు సంతోషంగా ఉన్నారు... ఆడపిల్లలు గులాబీ పువ్వు లాగా ఉండాలి... అందంగా ఉండాలి, ముట్టుకుంటే ముళ్ళు గుచ్చుకోవాలి...
మీరు చెప్పినది అక్షరాల నిజం అమ్మ. పిల్లలకి చిన్నతనం నుండి ఎవరితో ఎక్కడ ఎలా మసలుకోవాలి అనేది తల్లి తండ్రులు నేర్పాలి. కానీ ఈ యూ tube చానల్స్ లాంటివి వచ్చాక చిన్న చిన్నపిల్లలు కూడా జుట్లు విరబోసుకుని,బొడ్డు కిందకి చీర కట్టుకుని వానలో తడుస్తూ అసభ్యకరమైన పాటలకి అర్ధనగ్నంగా డాన్స్ లు చెయ్యడం. అలాంటివి చూస్తుంటే అవి నేర్పుతున్న తల్లిదండ్రుల కెంత బుద్దిలేదు అనిపిస్తుంది.
ఈ మధ్య కాలంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఒక వయసు వచ్చాక విపరీతమైన స్వేచ్ఛ ఇస్తున్నారు అక్క. ఐతే ఆ freedom వాళ్ళు use చేస్తున్నారా లేక missuse చేస్తున్నారా అని గమనించే time ఉండడం లేదు. ఎందుకంటే parents వాళ్ల పిల్లల పట్ల అతి నమ్మకం పెట్టుకుంటున్నారు అని నా అభిప్రాయం అండి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే పిల్లలు తప్పు చేసినా గుడ్డిగా సమర్థిస్తున్నారు. ఇందుకు డబ్బు, అదికార మదమ్ ఇవన్నీ కూడా కారణం అండి
Akka, naku iddaru boys. Koncham cheppandi akka roju vallaki interesting ga mana ramayanam, mahabharatham stories ela chepalo. Meeku kudirthe mere series cheyyandi akka
Avunandi adapillalu unnarani happy ga feel avvalo epudu vallaki em avutundani bayapadalo ardam kani situation lo bratukestunnam nijamgaa Edina jarigite bale bayam ga untundi main ga e city life lo inka ekuva
@@sravanthivootla3546 sampradaayalu alavaatu chesthu penchithey. Bhagavadgita, Mahabharatam, Ramayanam ituvantivi chadivisthey ituvanti bayala nunchi dooram ga undavacchu andi. Daily chakkaga devudiki Puja chesukovadamo emaina chesthu untey manchi maargam lo veltharu pillalu kuda. A situation lo ela react avvalo kuda vaariki nerpinchali. Evaritho ela maatladalo. Night time a time varaku bayataki vellalo. Battalu, jutthu pettukoney vidhanam ivanni gamanisthu untey problem em undadu ani na opinion andi. Anthey kaakunda boys ki kuda ila cheppali.
Amma yendukamma 100 mandhi lo melaa oka 10 mandhi aalochisthe saripodhu kadamma meeru matladuthunte sakshathu amma varu matladuthunnatu undhamma amazing words amma kani okati amma aadapilaa mana kalla munfhu inni rakalu ga badhapaduthunna odherchentha manasu manushalaki ledamma aadadhani kastam aeina sukham aeina oka advantage laga aeipoeindhamma anigi manigi undamani aadapilla ki chepthunaru alaa perigina adapilla ni yela chuskovalo magadiki chepparu meru chepina mata correct amma correct ga penchali pillalni
అమ్మ నేను ఆదే చెప్తున్నా ఇద్దరూ ఆడపిల్లలు ఒక్క ఆబ్బాయీ కానీ ఎన్నీ చెప్పిన మనస్సులో భయం మార్కులు గురించి నేను ఎప్పుడూ పిల్లలకు చెప్పను మంచి ప్రవర్తన కోరుతున్నా
@@tanajihere706 తప్పకుండా బుక్ లేదు కానీ ఫోన్ లో వింటూనే ఉంటానూ నాకు బుక్స్క్ చదవటం చాల ఇష్టం టీవీ చుసే అలవాటు లేదు కళీగా ఉంటే ఎదోఓక టి చదువు తాను అండీ
Jai Vaarahi VajraGhoshum LokhaSamastha Sukhino Bavanthu Andaru Baagundali Andhulo Manum Vundali. Hemamalini Amma Meeru cheppindhi 100%Correct. Khani Meeru cheppey Maatalu Vintuntey Kallambadi Nilluvasthunayi. MariEntha PurushaAhamkaarum. MogaVedhavalu Raksheyshululaaga RowdyluLaaga AdapillalaMidha AtyaChaaraliki Palupadthunaaru. Jaali-Daya PaapaBithi Lekunda Neethileni KukkaLaaga Pravarthisthunanu. Ee Worst Rowdy Naa Kodukulu Mulunga (Sorry to say this) ChaalaMandhi Adapillalu Pranaalupothunai. AthmaHatyalu Avuthunai. Jeevothaalu Nasanum Avuthunai. Prathi Okka TalliTandrulu Chetta Serials Maneyandi Ramayanum Bharathum Cheppandi. Bhagadvageetha Slokaalu Nerpinchandi. Appudu Andariki RamuduLaaga Vundali KrishnudiLaaga Vundali Neethiga Nijayathiga Darmikunga Darmabhaddhuma Penchandi. All the Respected Mothers & Fathers Kindly please Take care About Your Children's. My dear Respected Brothers & Sisters of INDIA Be in your Limits Never cross Limits. Any boy tries to give Gifts means stop taking. Avoid them. Dnt get Trapped. Never go single. Vintuntey Samanya Manavudni Yedupu vasthundi. Rakthum Marigipothundi. Khani memu Poyina Pranalani Tirigi TisukuRaalemu. Dayacheysi Marandi. PurshaAhakaarum Maarandi. Manaku kuda Akka Chellalu Amma Vunnaru TappuCheyakudadhu Ani Alochinchandi. Shradha Saburi Om Sai Ram. LokhaSamastha Sukhino Bavanthu Andaru Baagundali Andhulo Manum Vundali. Danyosmi Danyosmi Amma Bangartalli Thanks for the video Amma Bangartalli. Naaku Chaala Baadhaga vundhi Mee E video chusthuntey . Yedupuvasthundi. But Yemi cheyalenu. 😢😭😭😢🙏🙏🙏🙏🙏
Amma Ramayanam chadavaalante emaina. Paddhathi undha.mrng velli night 9.00 ki ala vachevallu nityam ramayanam chadavaalante ela.oka story la chadavagalam kani konthamandi Puja chesi chadavaali antunnaaru.antha time undadhu ga .alanti vallu em cheyyali
Nenu naa అన్న నీ నమ్మి డబ్బు బంగారం ఇచ్చాను,పెళ్లి కూడా తనకి నచ్చిన వాడిని చేసుకున్న,నాన్న చనిపోయారు ఆ జాబ్ అన్నకి ఇచ్చాను నా భర్తకు పాప పుట్టిందని అత్త కి నేను వద్దు,నా లైఫ్ గురించి వాళ్ల తో matladuantey నో రెస్పన్సిబిలిటీ,money అంత డబ్బు జీవితం..నా అన్న, భర్త నీ నమ్మి మోసపోయాను
Amma meku health bagane undha, me swaram doll ga undhi.enko vishayam medha kuda avagahana kalpinchandi amma. Adhi anti ante రాధాకృష్ణ serial la ga vasthundhi kadha adhi ma pelalu chusthu untaru, chala china pelalu. 8 ,9 years untaru. Prathi vishayam lo nu krishnudu ela undali, ela cheyali ani chepthu untaru vala friends thoti. Vala teacher chepindhi.sare chedu ithe am nerchukovatledhu kadha ani nenu urkona, e madha ma entiki oka sakthi upasakuralu vachi chusindhi, ma pelalaki gifts ga apudu toys lantivi avaru evaru ,me valaki krishnudu ante estam kadha andhukani memu రాధాకృష్ణ , adhi sankaracharyalu, elanti photos, idols echaru avi nenu hall lo show case lo petanu. Kani avida రాధాకృష్ణ la vigrahalu, photos lu entlo petukokuda, validhariki peli avaledhu, elantivi petukonte barya barthala vidipotharu ani ane theseyandi epati epudu ani. Kani ma pelalu asala prema ante ne radha krishnulu kadha ,alanti valu nu unchikokudadha, asalu swamy, ammavaru veru veru kadha ani chepi chepthunaru, nenu avnu nana ani chepi ame velina tharvatha vatini tiyadaniki angikarinchaledhu ma ayana tho. Asalu neham gane elantivi andhuku pracharam chesthunaru amma. Kevalam ma entlo ne kadhu amma chala mandhi entlo elane chepi thiyicharanta amma. Dayachesi రాధాకృష్ణ la gurinchi kuda oka video cheyandi Amma. Andhuksnte nenu chala varaku me videos chupinchi chudu edhi nijam, edhi apadham ani chepi penchadaniki prayathnam chesthunanu.alage rooju padukone mundhu parama charya mahaswammy vari lelalanu vintu paduko peduthunanu, enka chadhavadaniki sariga radhu valaku ani, kani elanti upasakulu vachi ela chepthu unte valu china pelalu kadha vala manasulo adhe mudra padipothundemo na bayam.anfhukane mamalni request chesthuna swamy ammavaru (రాధాకృష్ణ) gurinchi oka video cheyandi
అమ్మ నేను చిన్న అప్పుడు నుచి చాలా ఎదురు దెబ్బలు తిన్నాను అమ్మ నాన్న లేరు. పెళ్లి అయ్యిందా. ఆ జీవితం కూడా చాలా ఇబ్బందు లు పడను. ఇప్పుడు రాను రాను నేను ఇలా మరి పోయాను అంటే పిల్లలు తుమిన్న దగిన్న కూడా ఎదో జారిపోఇంది అనే భయం ఎలా అంటే నా భయం మాటల్లో చెప్పలేను అమ్మ. ఎవరికి చెప్పు కోవాలో తెలియటం. లేదు రోజు నేను దుర్గమ్మ ku శ్రీకృష్ణుడు కి దణ్ణం పెట్టుకొంటాను. నా ప్రాబ్లెమ్ ఏంటో నాకే అర్ధం కావట్లేదు అమ్మ కానీ ఎప్పుడు ఎవరికి em అవుతుంది అనే టెంక్సన్ తో నిద్ర పోలేక పోతున్న సరిగా తిండి కూడా తినలేక పోతున్న అమ్మ ప్లీజ్ అమ్మ. నాకు ఏమైనా సలహా ఏవండీ తల్లి. చిన్న విశయని కూడా చాలా పెద్ద గా అలోచించి మనసులో టెక్సన్ పెటేసుకొంటాన్ ఎంత నార్మల్ గా ఉండాలి అన్ని ఉన్న ఉండలేక పోతున్న. ఈ భయం ఎక్కువ గా ఉండటం వాళ్ళ ఒకొక్కసారి చని పోవాలి అన్ని పిస్తుంది. ఎవరికీ చెప్పు కోలేను. ఇలా టి ఒక బాధ నన్ను పాటి పిడిసుతుంది అన్ని. అమ్మ మిరే నాకు దారి చూపించండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏😢😢😢
Amma Pranams, nowadays Teenage people they keep password n never allow parents to check inspite of many trials. Even they don't allow to sleep mother beside them.
చెప్పండి.......పిల్లలకి ఒంటరిగా ఎవరు పిల్చినా వెళ్లకండి...ఎవరినీ నమ్మకండి.......అని....భయ పడటం ఎందుకు అండి......చెప్పండి ఒక బయాలజీ టీచర్ ఎలా చెప్తారు...అదే మీరు కూడా. చెప్పండి
మేడం గారు రోజుకి ఒక రెండు ఆరోగ్య సూత్రాలు కూడా చెప్పండి. పిచ్చి ఆహారము తిని పిచ్చి పనులు చేసి రోగాలు తెచ్చుకొని హిందూ దేవుళ్లు సరిగ్గా చూడటం లేదని అమాయకులు అంతా దొంగలు మాటలు విని మతం మారిపోతున్నారు. మా దేవుడు మీ రోగం నయం చేస్తాడు అని అంటే వెళ్లిపోతున్నారు. తరువాత ఆ రోగం తగ్గిపోయినా తిరిగి రాకుండా విష భావజాలం వశీకరణ శాస్త్రము వాడి తిరిగి రాకుండా చేస్తన్నారు. డబ్బులు మాంసాహారం పెడుతూ ఎడిట్ చేసున్నరు.
ఇప్పుడు పిల్లలు మిద తల్లి దండ్రులు రెండు కళ్ళు వేసి ఉంచాలి అండి.. అలానే ఇప్పుడు పిల్లలు.. ప్రేమ అంటే శరీర ఆకర్షణ మాత్రమే!వారికీ ఉద్యోగం వచ్చే వరకు.. ప్రేమ అనేది మొదలు పెట్ట కూడదు.. అసలు తల్లి దండ్రులు తెచ్చిన సంబంధం లు అనేవి మంచివి.. మన భరత దేశంలో ఇ లాంటి వి జరగటం మన దురదృష్టం.. దానికి కారణం ఇతర దేశ ల సంసృతి ని మన వాళ్ళు ఇష్ట పడుతున్నారు..🌹🌹🙏.
Amma youtube lo kuda konthamandi adavallu chupincha kudanivi chupistunnaru battalu kuda marchukuntunnaru vallani am cheyalema pillalantene bayam ga vundamma adapilla ayithe avarichethullo mosapothundo ani magapilladu ayithe avarini mosam chesthado ani pillalu chedipotharamma vallani alagaina apali amma ledante mundu mundu enka goralu jaruguthayi 🙏🙏🙏🙏🙏🙏
అమ్మ అని పిలిచి నందుకు, అమ్మలగానే మమ్మల్ని కాపాడుకుంటూ,సక్రమమైన దారిలో పెడుతున్నారు.....ధన్యులం🙏🙏🙏🙏🇮🇳
అమ్మ మీరు చెప్పిన ఈ విషయాలు ప్రతి తల్లి తండ్రి ఆలోచించ వలిసిన అవసరం వుంది మరలా మీ యొక్క మానవతా దృష్టికి మా జోహార్లు 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు అమ్మ,ఈ రోజుల్లో అమ్మయిలన్నేకడు,అబ్బాయిలను కూడా జాగ్రత్తగా విలువలు నేర్పించి పెంచాలి
అమ్మా పైపైన మెరుగులకు లోబడకుండా నిగ్రహించుకునే మనస్తత్వం ఉన్న ఆడపిల్లలు ఇలాంటి వాటి జోలికి వెళ్లరు. నేనూ ఆ వయసు నుండి వచ్చాను.. ఒకబ్బాయి ఇష్టపడుతున్నాడు అని వేరే ఒకరి ద్వారా తెలిసింది... వెంటనే అతన్ని అన్నయ్యా అని పిలిచాను... చిన్నతనం కదా అప్పుడు నాకు అదే ఆలోచన కలిగింది.. ఆ వయసులో ఉండేది కేవలం ఆకర్షణ మాత్రమే... సినిమా లను చూసి మనం కూడా ఎవరికైనా ఇలా చెప్పాలి అని ఫాలో అయ్యాడే తప్ప వ్యక్తిగా మంచి వాడే... అయినప్పటికీ నాకు ఆ వయసులోనే నాకు ఒక సిద్ధాంతం ఉండేది... ఇలాంటి వాటి జోలికి పోయిన వాళ్ళు అధములు అని, పెళ్లి అయిన తరువాతే ప్రేమ అని, పెద్దల మాట చద్దిమూట అని, ఇలా నేను ఒక పరిధిని గీసుకున్నాను కాబట్టే నేను బాగున్నాను నా తల్లదండ్రులు సంతోషంగా ఉన్నారు... ఆడపిల్లలు గులాబీ పువ్వు లాగా ఉండాలి... అందంగా ఉండాలి, ముట్టుకుంటే ముళ్ళు గుచ్చుకోవాలి...
చాలా బాగా చెప్పారు
మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ ఆవేశాన్ని చాలా అణచుకుని మాట్లాడినట్టుగా ఉంది అక్క
చాలా బాగా చెప్పారు మేడం. పేరెంట్స్ తో కూడా చాలా తప్పు ఉంది మేడం. చిన్న వయసులోనే రీల్ చేస్తున్నారు. దానికి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు❤
koodaa kaadu,,,andi,,,,vaallade thappu
అమ్మ మీ వీడియోలు చాలా ఉపయోగంగా ఉన్నాయి శ్రీ మాత్రే నమః
మీరు చెప్పిన ప్రతి విషయం చాలా విలువైనది అమ్మ, మీకు ధన్యవాదములు.
మీరు చెప్పినది అక్షరాల నిజం అమ్మ. పిల్లలకి చిన్నతనం నుండి ఎవరితో ఎక్కడ ఎలా మసలుకోవాలి అనేది తల్లి తండ్రులు నేర్పాలి. కానీ ఈ యూ tube చానల్స్ లాంటివి వచ్చాక చిన్న చిన్నపిల్లలు కూడా జుట్లు విరబోసుకుని,బొడ్డు కిందకి చీర కట్టుకుని వానలో తడుస్తూ అసభ్యకరమైన పాటలకి అర్ధనగ్నంగా డాన్స్ లు
చెయ్యడం. అలాంటివి చూస్తుంటే అవి నేర్పుతున్న తల్లిదండ్రుల కెంత బుద్దిలేదు అనిపిస్తుంది.
చాలా బాగా చెప్పారు మేడం , నిజం మాట్లా డారు.
ఈ మధ్య కాలంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఒక వయసు వచ్చాక విపరీతమైన స్వేచ్ఛ ఇస్తున్నారు అక్క. ఐతే ఆ freedom వాళ్ళు use చేస్తున్నారా లేక missuse చేస్తున్నారా అని గమనించే time ఉండడం లేదు. ఎందుకంటే parents వాళ్ల పిల్లల పట్ల అతి నమ్మకం పెట్టుకుంటున్నారు అని నా అభిప్రాయం అండి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే పిల్లలు తప్పు చేసినా గుడ్డిగా సమర్థిస్తున్నారు. ఇందుకు డబ్బు, అదికార మదమ్ ఇవన్నీ కూడా కారణం అండి
Amma enno nanchi vishayalu teliya chesthunnaru
చాలా బాగా చెప్పారు
Amma edi nijam chala200%satyam amma
మీ వీడియో లు బాగుంటున్నాయి, కొటాలపర్రు కేశవస్వామి ఆలయం గురించి చెప్పండి ప్లీజ్
వాస్తవం చెప్పారు అమ్మ
Chala chakkaga vivarincharu dhanyavadamulu 🙏🙏🙏🙏🙏
Namaste Hemamaliniamma thank u so much amma
ధన్యవాదములు గురువుగారు 👣🙏సరిగ్గా చెప్పారండి 🙏
Bharatam, ramayanam lo unna kathalu pillalaki cheppe vidhamga videos cheyyandi amma
ika numchi poddunne,,,,,vasthaayi andi
Chala baga chepparu amma thank you
Amma pillalu gurinchi chala baga chapparu amma. Thank you amma
Single ga eppudu ammayilu ekkadaki vella kudadu. Chuttu samajam lo jarugutunavi gamaninchi maarandi. Boyfriend undadam is not necessary.
Akka, naku iddaru boys. Koncham cheppandi akka roju vallaki interesting ga mana ramayanam, mahabharatham stories ela chepalo. Meeku kudirthe mere series cheyyandi akka
series modalupedathaa andi
❤❤❤ Thanks akka
Avunu amma baaga chepparu. Chedu jarigina taruvatha chivariki govt, police, court evaru magavaadiki sikhsha kuda veyyaru. Ammayiney antaru. Better ammayilam mana jagrathallo undatam.
avunu thalli
Avunandi adapillalu unnarani happy ga feel avvalo epudu vallaki em avutundani bayapadalo ardam kani situation lo bratukestunnam nijamgaa
Edina jarigite bale bayam ga untundi main ga e city life lo inka ekuva
@@sravanthivootla3546 sampradaayalu alavaatu chesthu penchithey. Bhagavadgita, Mahabharatam, Ramayanam ituvantivi chadivisthey ituvanti bayala nunchi dooram ga undavacchu andi. Daily chakkaga devudiki Puja chesukovadamo emaina chesthu untey manchi maargam lo veltharu pillalu kuda. A situation lo ela react avvalo kuda vaariki nerpinchali. Evaritho ela maatladalo. Night time a time varaku bayataki vellalo. Battalu, jutthu pettukoney vidhanam ivanni gamanisthu untey problem em undadu ani na opinion andi. Anthey kaakunda boys ki kuda ila cheppali.
Amma yendukamma 100 mandhi lo melaa oka 10 mandhi aalochisthe saripodhu kadamma meeru matladuthunte sakshathu amma varu matladuthunnatu undhamma amazing words amma kani okati amma aadapilaa mana kalla munfhu inni rakalu ga badhapaduthunna odherchentha manasu manushalaki ledamma aadadhani kastam aeina sukham aeina oka advantage laga aeipoeindhamma anigi manigi undamani aadapilla ki chepthunaru alaa perigina adapilla ni yela chuskovalo magadiki chepparu meru chepina mata correct amma correct ga penchali pillalni
Avunandi. Abbayila pempakam lo first maarpu raavali.
Very good amma
Amma soundarya lahari 2 slokam pettandi please
Amma health baagu padalante emi parayana emi cheyyali please cheppandi
Pranams,pranams,pranams amma for your valuable video.
❤❤శ్రీ మాత్రే నమః
Ila undakoodadhu ani pillani Sarina kramamlo penchalani ani nenu pillalini pasitanam nunde manchi paddatilo penchalanukuntunama.
Amma ma papa ki nava grahalu ki jathakam prakaram japalu chayymannaru Amma. Mari ma papa ki ma gothram chappi chypincha vacha chappandi Amma
అమ్మ నేను ఆదే చెప్తున్నా ఇద్దరూ ఆడపిల్లలు ఒక్క ఆబ్బాయీ కానీ ఎన్నీ చెప్పిన మనస్సులో భయం మార్కులు గురించి నేను ఎప్పుడూ పిల్లలకు చెప్పను మంచి ప్రవర్తన కోరుతున్నా
భయం కాదు అండి కావల్సింది అవగాహన, ధైర్యం, ఇవి చెప్పాలి పిల్లలకి
@@tanajihere706 తప్పకుండా బుక్ లేదు కానీ ఫోన్ లో వింటూనే ఉంటానూ నాకు బుక్స్క్ చదవటం చాల ఇష్టం టీవీ చుసే అలవాటు లేదు కళీగా ఉంటే ఎదోఓక టి చదువు తాను అండీ
ధన్య వాదాలు అమ్మ
Jai Vaarahi VajraGhoshum LokhaSamastha Sukhino Bavanthu Andaru Baagundali Andhulo Manum Vundali. Hemamalini Amma Meeru cheppindhi 100%Correct. Khani Meeru cheppey Maatalu Vintuntey Kallambadi Nilluvasthunayi. MariEntha PurushaAhamkaarum. MogaVedhavalu Raksheyshululaaga RowdyluLaaga AdapillalaMidha AtyaChaaraliki Palupadthunaaru. Jaali-Daya PaapaBithi Lekunda Neethileni KukkaLaaga Pravarthisthunanu. Ee Worst Rowdy Naa Kodukulu Mulunga (Sorry to say this) ChaalaMandhi Adapillalu Pranaalupothunai. AthmaHatyalu Avuthunai. Jeevothaalu Nasanum Avuthunai. Prathi Okka TalliTandrulu Chetta Serials Maneyandi Ramayanum Bharathum Cheppandi. Bhagadvageetha Slokaalu Nerpinchandi. Appudu Andariki RamuduLaaga Vundali KrishnudiLaaga Vundali Neethiga Nijayathiga Darmikunga Darmabhaddhuma Penchandi.
All the Respected Mothers & Fathers Kindly please Take care About Your Children's.
My dear Respected Brothers & Sisters of INDIA Be in your Limits Never cross Limits. Any boy tries to give Gifts means stop taking. Avoid them. Dnt get Trapped. Never go single. Vintuntey Samanya Manavudni Yedupu vasthundi. Rakthum Marigipothundi. Khani memu Poyina Pranalani Tirigi TisukuRaalemu. Dayacheysi Marandi. PurshaAhakaarum Maarandi. Manaku kuda Akka Chellalu Amma Vunnaru TappuCheyakudadhu Ani Alochinchandi.
Shradha Saburi Om Sai Ram.
LokhaSamastha Sukhino Bavanthu Andaru Baagundali Andhulo Manum Vundali. Danyosmi Danyosmi Amma Bangartalli Thanks for the video Amma Bangartalli. Naaku Chaala Baadhaga vundhi Mee E video chusthuntey . Yedupuvasthundi. But Yemi cheyalenu. 😢😭😭😢🙏🙏🙏🙏🙏
video adbhutah anthey🙏🙏🙏👌👌👌👌👌👌👏👏👏👏
Thank you mam
Ma amma gariki padabivandanalu
Amma naku eshanyam lo devudini pettadaniki ledu room lo vayavyam lo pettukovacha
Akka 🙏🙏🙏🌹🌹🌹 Jaya Jaya Krishna Hare Hare Krishna
Akka super 👍👍👍👌👌👌
నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇది వింటుంటే న గుండెలో దడ అంటుంది భయమేస్తుoది అమ్మ😢😢
Amma Ramayanam chadavaalante emaina. Paddhathi undha.mrng velli night 9.00 ki ala vachevallu nityam ramayanam chadavaalante ela.oka story la chadavagalam kani konthamandi Puja chesi chadavaali antunnaaru.antha time undadhu ga .alanti vallu em cheyyali
Amma meku namaskarm 🙏🙏🙏🙏🙏
Well said madam....
Amma periods lo unnappudu usirikaaya juice taagavaccha? @nandurihemamalinigaaru
thraagachhu
@@nandurihemamalini thanks amma.
Nenu naa అన్న నీ నమ్మి డబ్బు బంగారం ఇచ్చాను,పెళ్లి కూడా తనకి నచ్చిన వాడిని చేసుకున్న,నాన్న చనిపోయారు ఆ జాబ్ అన్నకి ఇచ్చాను నా భర్తకు పాప పుట్టిందని అత్త కి నేను వద్దు,నా లైఫ్ గురించి వాళ్ల తో matladuantey నో రెస్పన్సిబిలిటీ,money అంత డబ్బు జీవితం..నా అన్న, భర్త నీ నమ్మి మోసపోయాను
మీ పాపకి ఆన్ని విషయాలు చెప్తూ ధైర్యంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ పెంచండి.
Amma meku health bagane undha, me swaram doll ga undhi.enko vishayam medha kuda avagahana kalpinchandi amma. Adhi anti ante రాధాకృష్ణ serial la ga vasthundhi kadha adhi ma pelalu chusthu untaru, chala china pelalu. 8 ,9 years untaru. Prathi vishayam lo nu krishnudu ela undali, ela cheyali ani chepthu untaru vala friends thoti. Vala teacher chepindhi.sare chedu ithe am nerchukovatledhu kadha ani nenu urkona, e madha ma entiki oka sakthi upasakuralu vachi chusindhi, ma pelalaki gifts ga apudu toys lantivi avaru evaru ,me valaki krishnudu ante estam kadha andhukani memu రాధాకృష్ణ , adhi sankaracharyalu, elanti photos, idols echaru avi nenu hall lo show case lo petanu. Kani avida రాధాకృష్ణ la vigrahalu, photos lu entlo petukokuda, validhariki peli avaledhu, elantivi petukonte barya barthala vidipotharu ani ane theseyandi epati epudu ani. Kani ma pelalu asala prema ante ne radha krishnulu kadha ,alanti valu nu unchikokudadha, asalu swamy, ammavaru veru veru kadha ani chepi chepthunaru, nenu avnu nana ani chepi ame velina tharvatha vatini tiyadaniki angikarinchaledhu ma ayana tho. Asalu neham gane elantivi andhuku pracharam chesthunaru amma. Kevalam ma entlo ne kadhu amma chala mandhi entlo elane chepi thiyicharanta amma. Dayachesi రాధాకృష్ణ la gurinchi kuda oka video cheyandi Amma. Andhuksnte nenu chala varaku me videos chupinchi chudu edhi nijam, edhi apadham ani chepi penchadaniki prayathnam chesthunanu.alage rooju padukone mundhu parama charya mahaswammy vari lelalanu vintu paduko peduthunanu, enka chadhavadaniki sariga radhu valaku ani, kani elanti upasakulu vachi ela chepthu unte valu china pelalu kadha vala manasulo adhe mudra padipothundemo na bayam.anfhukane mamalni request chesthuna swamy ammavaru (రాధాకృష్ణ) gurinchi oka video cheyandi
అమ్మా meeku నమస్కారము. పిల్లల kosam hanuman 41 రోజుల దీక్ష chesetappudu wife and husband kilisi vundavacha.please reply ivvandi
vundakoodadu
@@nandurihemamalini thanks andi
అమ్మ నేను చిన్న అప్పుడు నుచి చాలా ఎదురు దెబ్బలు తిన్నాను అమ్మ నాన్న లేరు. పెళ్లి అయ్యిందా. ఆ జీవితం కూడా చాలా ఇబ్బందు లు పడను. ఇప్పుడు రాను రాను నేను ఇలా మరి పోయాను అంటే పిల్లలు తుమిన్న దగిన్న కూడా ఎదో జారిపోఇంది అనే భయం ఎలా అంటే నా భయం మాటల్లో చెప్పలేను అమ్మ. ఎవరికి చెప్పు కోవాలో తెలియటం. లేదు రోజు నేను దుర్గమ్మ ku శ్రీకృష్ణుడు కి దణ్ణం పెట్టుకొంటాను. నా ప్రాబ్లెమ్ ఏంటో నాకే అర్ధం కావట్లేదు అమ్మ కానీ ఎప్పుడు ఎవరికి em అవుతుంది అనే టెంక్సన్ తో నిద్ర పోలేక పోతున్న సరిగా తిండి కూడా తినలేక పోతున్న అమ్మ ప్లీజ్ అమ్మ. నాకు ఏమైనా సలహా ఏవండీ తల్లి. చిన్న విశయని కూడా చాలా పెద్ద గా అలోచించి మనసులో టెక్సన్ పెటేసుకొంటాన్ ఎంత నార్మల్ గా ఉండాలి అన్ని ఉన్న ఉండలేక పోతున్న. ఈ భయం ఎక్కువ గా ఉండటం వాళ్ళ ఒకొక్కసారి చని పోవాలి అన్ని పిస్తుంది. ఎవరికీ చెప్పు కోలేను. ఇలా టి ఒక బాధ నన్ను పాటి పిడిసుతుంది అన్ని. అమ్మ మిరే నాకు దారి చూపించండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏😢😢😢
mail cheyyandi
@@nandurihemamalini సరే అమ్మ
అమ్మ దయచేసి నన్ను మన్నించండి. నాకు మెయిల్ చేయటం రావట్లేదు అమ్మ
అయ్యో...ఇదేంటి... హేమ మాలినీ గారు ఇలాంటి వీడియో పెట్టారు అని ఈ వీడియోను దాచిపెట్టకుండా...ఇంట్లో ఆడ పిల్లలకు, మగ పిల్లలకు చూపించి వివరించి చెప్పండి.
🙏
Eroju na tution pillaki vinipicha ippudey akka
dhanyavaadalu andi
అమ్మా మీకు నమస్కారాలు
Narayanaaa manasu ne kadhalindhe baboyeee..
Amma Pranams, nowadays Teenage people they keep password n never allow parents to check inspite of many trials.
Even they don't allow to sleep mother beside them.
Password pettakunda use cheyyamani cheppandi. Pakkana padukokunda, night time phone teesesukondi. Ala ayithey ontariga padkunna parvaledu kada. Gadgets emi andhubaatulo lekunda padukuntey manchidi. Padukoney mundhu homework emaina untey complete chesi chaduvukuntey nidra vacchestundi. Ontariga kuda chakkaga padkuntaru appudu.
Which is 9th Avatar of lord Vishnu can anyone clarify me
Anmo a lodge vishayam vinadanike bhayam ga undi.. e pillalaki ela ardameyyela cheppalo
చెప్పండి.......పిల్లలకి ఒంటరిగా ఎవరు పిల్చినా వెళ్లకండి...ఎవరినీ నమ్మకండి.......అని....భయ పడటం ఎందుకు అండి......చెప్పండి ఒక బయాలజీ టీచర్ ఎలా చెప్తారు...అదే మీరు కూడా. చెప్పండి
Tq for your guidance amma ❤
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
మేడం గారు రోజుకి ఒక రెండు ఆరోగ్య సూత్రాలు కూడా చెప్పండి. పిచ్చి ఆహారము తిని పిచ్చి పనులు చేసి రోగాలు తెచ్చుకొని హిందూ దేవుళ్లు సరిగ్గా చూడటం లేదని అమాయకులు అంతా దొంగలు మాటలు విని మతం మారిపోతున్నారు. మా దేవుడు మీ రోగం నయం చేస్తాడు అని అంటే వెళ్లిపోతున్నారు. తరువాత ఆ రోగం తగ్గిపోయినా తిరిగి రాకుండా విష భావజాలం వశీకరణ శాస్త్రము వాడి తిరిగి రాకుండా చేస్తన్నారు. డబ్బులు మాంసాహారం పెడుతూ ఎడిట్ చేసున్నరు.
thappakundaa
👌🙏🙏🙏
Amma adavaru om ani chadav kuda haim ani chadavala
శ్రీ అని చదవాలి అండి
@@nandurihemamalini k tq amma
Jagratha , evarini nammakapovadame manthralantara
anthe kadaa...prasthutha kaalamlo
🙏🙏🙏
🙏🙏🙏
మా వారు పని చేసే స్కూల్ లో 8 వ తరగతి చదివే అమ్మాయి...9 వ తరగతి చదివే అబ్బాయీ...(....)పోయారు...ఇందులో ఎవరిని తప్పు పట్టాలో అర్థం కాలేదు.
ayyo...
@@tanajihere706okavela manchi teachers unna kuda vaariki respect icchey vaaru chala takkuva mandhi aney cheppali Amma. Teachers meeda jokes vesukovadam, emaina manchi maatalu chebithey headache vastundi antaru. Class peekutunnaru, vinalekapothunnam, class ki raakunda untey baagundedhi ani satires vestaru. Deeniki vaaru chusey movies, social media kaaranam aney cheppali. Intlo parents kuda viluvalani nerpinchadam ledu. Prathi vishayam joke eh Inka.
@@yourbudgetpicks9897నిజమే అండి...అబ్బాయి తల్లి తండ్రులు బంధువులతో కలిసి టీచర్స్ మీదికి దాడికి వచ్చారు.
Amma mapapa helth apudu bagundadu ame arogyanga undalante emcheyali dayachesi chepandi
హేమ అక్క ఆరోగ్యం గురించి చాలా videos చేశారు అండి. ఒక్కసారి చూడండి
Mahadev
😢❤
😢😢😢😢😢
ఇప్పుడు పిల్లలు మిద తల్లి దండ్రులు రెండు కళ్ళు వేసి ఉంచాలి అండి.. అలానే ఇప్పుడు పిల్లలు.. ప్రేమ అంటే శరీర ఆకర్షణ మాత్రమే!వారికీ ఉద్యోగం వచ్చే వరకు.. ప్రేమ అనేది మొదలు పెట్ట కూడదు.. అసలు తల్లి దండ్రులు తెచ్చిన సంబంధం లు అనేవి మంచివి.. మన భరత దేశంలో ఇ లాంటి వి జరగటం మన దురదృష్టం.. దానికి కారణం ఇతర దేశ ల సంసృతి ని మన వాళ్ళు ఇష్ట పడుతున్నారు..🌹🌹🙏.
avunu andi
కొంత మంది. పట్టణాలలో అండి.@@nandurihemamalini
Chaduvukunna abbayilu kuuda vicchalavidi pravarthana cheyakunda konchem aalochinchaali ammaa❤❤❤❤❤❤❤❤
Amma youtube lo kuda konthamandi adavallu chupincha kudanivi chupistunnaru battalu kuda marchukuntunnaru vallani am cheyalema pillalantene bayam ga vundamma adapilla ayithe avarichethullo mosapothundo ani magapilladu ayithe avarini mosam chesthado ani pillalu chedipotharamma vallani alagaina apali amma ledante mundu mundu enka goralu jaruguthayi 🙏🙏🙏🙏🙏🙏
Valla link పెడతారా అండి
🌷🌷🙏🙏🙏🙏🌷🌷
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
చాలా బాగా చెప్పారు అమ్మ,ఈ రోజుల్లో అమ్మయిలన్నేకడు,అబ్బాయిలను కూడా జాగ్రత్తగా విలువలు నేర్పించి పెంచాలి
Thank you Amma chalabaga Manchivishayam chepparu 🎉
🙏🙏🙏