ప్రేమ యేసుని ప్రేమ | Prema Yesuni | మరుగుపడుచున్న మధుర గానములు | Dr Jayapaul | Telugu Christian Song

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2019
  • మరుగుపడుచున్న మధుర గానములు | ప్రేమ యేసుని ప్రేమ | Prema Yesuni Prema | Dr Jayapaul | Telugu Christian
    ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది
    నిజము దీనిని నమ్ము - ఇది భువి యందించలేనిది
    ఎన్నడెన్నడు మారనిది - నా యేసుని దివ్య ప్రేమ
    ఎన్నడెన్నడు వీడనిది - నా యేసుని నిత్య ప్రేమ
    1.
    తల్లీతండ్రుల ప్రేమ - నీడవలె గతియించును
    కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును
    ...ఎన్నడెన్నడు...
    2.
    భార్యాభర్తల మధ్య - వికసించిన ప్రేమ పుష్పము
    వాడిపోయిరాలును త్వరలో - మోడులా మిగిలి పోవును
    ...ఎన్నడెన్నడు...
    3.
    బంధూమిత్రుల యందు - వెలుగుచున్న ప్రేమ దీపమూ
    నూనె ఉన్నంత కాలము - వెలుగు నిచ్చి ఆరిపోవును
    ...ఎన్నడెన్నడు...
    4.
    ధరలోని ప్రేమలన్నియూ - స్థిరముకాదు తరిగి పోవును
    క్రీస్తు యేసు కల్వరి ప్రేమా - కడవరకు ఆదరించును
    Prema Yesuni Prema
    Adi Evvaru Koluvalenidi
    Nijamu Deenini Nammu
    Idi Bhuvi Andinchalenidi
    Ennadennadu Maaranidi
    Naa Yesuni Divya Prema
    Ennadennadu Veedanidi
    Naa Yesuni Nithya Prema ||Prema||
    Thallithandrula Prema
    Needa Vale Gathiyinchunu
    Kanna Biddala Prema
    Kalalaa Karigipovunu ||Ennadennadu||
    Bhaaryaa Bharthala Madhya
    Vikasinchina Prema Pushpamu
    Vaadipoyi Raalunu Thvaralo
    Modulaa Migilipovunu ||Ennadennadu||
    Bandhu Mithrulayandu
    Veluguchunna Prema Deepamu
    Noone Unnantha Kaalame
    Velugunichchi Aaripovunu ||Ennadennadu||
    Dharalona Premalanniyu
    Sthiramu Kaavu Tharigipovunu
    Kreesthu Yesu Kalvari Premaa
    Kadavaraku Aadarinchunu ||Ennadennadu||
    Prema Yesuni Prema | Dr Jayapaul | Telugu Christian Songs 2019
    If you are really blessed by this video.
    👍 Like
    💬 Comment,
    🔗 Share,
    😇 be blessed &
    🔔 Do SUBSCRIBE - goo.gl/MDP77s
    Dr N Jayapaul is a prominent evangelical christian figure, Great man of God well known internationally.
    Other UA-cam channels of us
    🔴 Get Together With Dr Jayapaul - bit.ly/2BQRRYz
    🔴 The Calvary Church - bit.ly/2VUQEad
    🌎 Our Web Site :
    jayapaul.com
    🔴 Follow us
    👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
    👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
    📸 Follow us on Instagram : / drjayapaul
    🐦 Follow us on Twitter : / drjayapaul
    If you want to be a partaker of this ministry
    † Offerings can be sent to: †
    SBI - Bank.
    Account Name : Jayapaul Foundations
    A/c no - 30699437837.
    IFS code - SBIN0001444.
    Branch - Kodambakkam, Chennai
    Ph - 8939393939
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    #DrJayapaul #JayapaulFoundations #TeluguChristian
    May God Bless You
    Dr Jayapaul

КОМЕНТАРІ • 888

  • @jayasreet1113
    @jayasreet1113 2 роки тому +84

    ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది
    నిజము దీనిని నమ్ము - ఇది భువి అందించలేనిది
    ఎన్నడెన్నడు మారనిది - నా యేసుని దివ్య ప్రేమ
    ఎన్నడెన్నడు వీడనిది - నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ||
    తల్లిదండ్రుల ప్రేమ - నీడ వలె గతియించును
    కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు||
    భార్యా భర్తల మధ్య - వికసించిన ప్రేమ పుష్పము
    వాడిపోయి రాలును త్వరలో - మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు||
    బంధుమిత్రులయందు - వెలుగుచున్న ప్రేమ దీపము
    నూనె ఉన్నంత కాలమే - వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు||
    ధరణిలోన ప్రేమలన్నియు - స్థిరము కావు తరిగిపోవును
    క్రీస్తు యేసు కల్వరి ప్రేమా - కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||

  • @srisai25jumde
    @srisai25jumde Рік тому +36

    ఒక్క పాటలో,, మనిషి జీవితములోని ప్రేమలన్నింటినీ
    కళ్ళకు కట్టినట్టు చూపించారు.🙏🙏🙏

  • @sunilu5986
    @sunilu5986 4 роки тому +233

    యేసయ్య ప్రేమను ఎంత చక్కగా వర్ణించారు
    వందనాలు అన్నగారు

  • @Susanth77
    @Susanth77 4 роки тому +49

    Everlasting love....

  • @praveenkumardharmapuram9963
    @praveenkumardharmapuram9963 2 роки тому +47

    అద్భుతంగా పాడారు సార్😭😭😭😭
    వివరించలేను సారు🙏🙏🙏🙏🙏

  • @ritarita4209
    @ritarita4209 4 роки тому +95

    వందనలు అయ్యగారు

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 3 роки тому +52

    ఎన్ని సార్లు విన్నా విన్నన్ని సార్లు
    అప్రయత్నంగా కన్నీరు కారుస్తూనేవున్నాను..
    ఏసయ్య ప్రేమ కు ఏప్రేమ సాటిరాదు..

  • @user-vx3sj1dn2e
    @user-vx3sj1dn2e 4 місяці тому +5

    Deva Nenu papini ayya nanu kschemmchu yessayya 🙏🙏🙏

  • @anjaiahkamatam6946
    @anjaiahkamatam6946 3 роки тому +111

    నా వృదయాన్ని కదిలించిన పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపించెే పాట దేవునికే మహిమకలుగును గాక

  • @bandarurajasekhar9684
    @bandarurajasekhar9684 10 днів тому

    దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹

  • @madarihaikotaiah1107
    @madarihaikotaiah1107 6 місяців тому +6

    దేవుని నిత్య ప్రేమ...... నిరంతరం ఆదరించును 🙏🙏🙏🙏✝️✝️✝️✝️

  • @shambabu123
    @shambabu123 4 роки тому +27

    Nice song ayyagaru

  • @shantakodali929
    @shantakodali929 Рік тому +17

    Praise the Lord brother 🙏🙏🙏యేసయ్య నిత్యమైన ప్రేమతో మమ్మును ప్రేమిస్తునందుకు వందనములు 🙏🙏

  • @syam7120
    @syam7120 3 роки тому +14

    Prema Yesuni Prema
    Adi Evvaru Koluvalenidi
    Nijamu Deenini Nammu
    Idi Bhuvi Andinchalenidi
    Ennadennadu Maaranidi
    Naa Yesuni Divya Prema
    Ennadennadu Veedanidi
    Naa Yesuni Nithya Prema ||Prema||
    Thallithandrula Prema
    Needa Vale Gathiyinchunu
    Kanna Biddala Prema
    Kalalaa Karigipovunu ||Ennadennadu||
    Bhaaryaa Bharthala Madhya
    Vikasinchina Prema Pushpamu
    Vaadipoyi Raalunu Thvaralo
    Modulaa Migilipovunu ||Ennadennadu||
    Bandhu Mithrulayandu
    Veluguchunna Prema Deepamu
    Noone Unnantha Kaalame
    Velugunichchi Aaripovunu ||Ennadennadu||
    Dharalona Premalanniyu
    Sthiramu Kaavu Tharigipovunu
    Kreesthu Yesu Kalvari Premaa
    Kadavaraku Aadarinchunu ||Ennadennadu||

  • @nikshithgurram1517
    @nikshithgurram1517 5 місяців тому +1

    AMEN

  • @loveofjesus219
    @loveofjesus219 4 роки тому +37

    God's love doesn't change it is precious...but we r change every minute..give me lord good heart like u..fill me ur loveeee

  • @johnpraveen8589
    @johnpraveen8589 4 роки тому +12

    VANDANALYYA GARU AEPPATIKI MARANIDI NA YESU NITHAPREMA DAHARINILO AEDHI SHASHIVITAM KADU

  • @nageshbujji6157
    @nageshbujji6157 2 роки тому +4

    E song ante chala istam, adbuthamaina song

  • @jessyravali8878
    @jessyravali8878 3 роки тому +12

    ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది
    నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది
    ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
    ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ||
    తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును
    కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు||
    భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము
    వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు||
    బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము
    నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు||
    ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును
    క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||

  • @jesusisgodforalljesusismyw6819
    @jesusisgodforalljesusismyw6819 4 роки тому +23

    ప్రేమా యేసుని ప్రేమా nice song
    దేవుని కె మహిమా కలుగును గాక
    ఆమెన్ amen......

  • @mary.comindia7687
    @mary.comindia7687 2 дні тому +1

    Na hrudayaniki Kadali China I pata Mari Mari Eenadu devuni ki Mahima kalugunu Kaka😊😊❤❤

  • @pavankumargundamalla2513
    @pavankumargundamalla2513 4 роки тому +42

    Wonderful song.. Wonderful meaning... 👏👏👌👌👌👌 Thanku jayapaul uncle.. For this video.... God bless you and your ministry.....

  • @madhavimadu76
    @madhavimadu76 4 роки тому +56

    Praise the lord brother 🙏
    Thank you very much brother uploading this song 👏👏👏👏👏👏
    God bless you

  • @rajyalakshmi2004
    @rajyalakshmi2004 3 роки тому +8

    ప్రేమ యేసుని ప్రేమ

  • @tejaswinis6973
    @tejaswinis6973 4 роки тому +45

    Prise the Lord ayyagaru
    Thank you for upplonding this song

  • @eswararaobogadi1067
    @eswararaobogadi1067 4 роки тому +18

    Heart touching song....a true love forever........

  • @sathwikgamer1168
    @sathwikgamer1168 3 роки тому +5

    Bovuth acha

  • @kavithasrinu6264
    @kavithasrinu6264 4 роки тому +20

    Amen God bless you

  • @repaniraju2554
    @repaniraju2554 4 роки тому +21

    సూపర్ సాంగ్ అన్న యేసయ్య కే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్

  • @michaelevantejprince6138
    @michaelevantejprince6138 4 роки тому +17

    Super song ang super location....

  • @sujithapaul1291
    @sujithapaul1291 4 роки тому +31

    Praise the Lord ! You are my Spiritual Father pastor garu..You are such A great servant of God and inspiration to many..🙏 Keep Earning Souls for God! Amen!!

  • @yelabillimonika252
    @yelabillimonika252 4 роки тому +48

    Loads of praises to almighty ❤

  • @anandrao711
    @anandrao711 Рік тому +3

    Dr.n.jayapual.
    Garu
    Elokani.velugayunnaru
    Preigethelord

  • @marampellianusha5356
    @marampellianusha5356 4 роки тому +62

    Nijam ayyagaru ee song nannu chala marchindi
    All glory to lord jesus
    May god bless ur ministry more and more

  • @dianasali07
    @dianasali07 4 роки тому +28

    Praise the lord..this song is always mesmerizing me..love you jesus 🥰🙏🥰

  • @user-gy3um7nd1p
    @user-gy3um7nd1p Рік тому +4

    Na. Yesayya ki mahema kalugunu gaaka. Vandhnaal fadhar

  • @mallikachintalapalli640
    @mallikachintalapalli640 4 роки тому +42

    Praise The Lord Ayyagaru
    Na hrudayanni na jeevithaani kadilinchi devuni ki daggara chesina paata idi first time Calvary church ku vachinappudu vinna na first song idhae thank u for uploading this vedio Ayyagaru
    Let All glory be to God alone
    May God Bless you & your family & Calvary team

    • @dvrvisaka1336
      @dvrvisaka1336 3 роки тому

      ua-cam.com/video/3HstVBeImj4/v-deo.html

  • @mahimaveeravalli5455
    @mahimaveeravalli5455 3 роки тому +11

    I feel in love with Jesus because he loved me when I couldn't even love myself😇❤

  • @ramyaarja6399
    @ramyaarja6399 3 роки тому +32

    హృదయాలను కదిలించిన పాట 🙏🙏

  • @johnbobbili8083
    @johnbobbili8083 4 роки тому +42

    Chaala baa paadinaru ayya....❤️🙏🙏

  • @slesha851
    @slesha851 2 роки тому

    Prema yesuni prema amen 🙏😭 na deva🙏

  • @michaelevantejprince6138
    @michaelevantejprince6138 4 роки тому +52

    దేవుని నామనికి వందనలు.. ఆమెను... 🙏

    • @dvrvisaka1336
      @dvrvisaka1336 3 роки тому

      ua-cam.com/video/3HstVBeImj4/v-deo.html

  • @aksaimages1974
    @aksaimages1974 4 роки тому +8

    God is good 😍😍😍😍👌👌👌👌

  • @nedurukumaraswamy4757
    @nedurukumaraswamy4757 10 місяців тому +1

    ఈ లోకంలో ఉన్న ప్రేమ కంటే యేసయ్య ప్రేమ ఎంతో గొప్పది దానిని చాలాఅద్భుతంగా పాడినందుకు హృదయపూర్వకవందనాలు

  • @nithyajeevam7773
    @nithyajeevam7773 Рік тому +5

    నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిధి.... దేవునికే మహిమ

  • @calvaridarshanam6950
    @calvaridarshanam6950 3 роки тому +9

    Praise the lord
    Aa
    Devuni prema
    Mana
    Thalli thandrula
    Roopamlo untundi

  • @galipellydurga2379
    @galipellydurga2379 Місяць тому

    Praise the lord nejama prabuva ne prama shaswatham❤❤❤❤❤❤

  • @venkateshmarripudi7092
    @venkateshmarripudi7092 4 роки тому +14

    Praise the Lord🙏🙏🙏

  • @dellipkoppaka1792
    @dellipkoppaka1792 3 роки тому +12

    పాత మధురమైన పాటలను మరలా మాకు అర్థం అయ్యే రీతిగా పాడి అందిస్తున్నందుకు వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏

  • @godsgrace7029
    @godsgrace7029 4 роки тому +30

    Beautiful song sir
    repeat mode on

  • @srdkadari
    @srdkadari 4 роки тому +45

    Praise the Lord ayyagaru 🙏 🙏... Mee messages dwara chaala balapaduthu naanu, sir.... Songs chaala istam. Glory to God 🙏 🙏 halleluiah 🙏🙏 halleluiah 🙏... Tqs lord

  • @modijeevana1920
    @modijeevana1920 5 місяців тому +1

    Praise the lord thandri

  • @varanookaraju7553
    @varanookaraju7553 4 роки тому +31

    super..... praise the Lord....యెహోవా ప్రేమ చాలా గొప్పది.....

  • @sunithap1247
    @sunithap1247 4 роки тому +74

    Praise the Lord brother, song is excellent,locations also beautiful, mainly meeru e song lo bible pattukoni padaatam chala chala bagundi. God bless you and your family and ur team members thanq sir

  • @swamynaidu2055
    @swamynaidu2055 4 роки тому +6

    Jesus Saves

  • @p.snigdhanaidu9741
    @p.snigdhanaidu9741 4 роки тому +3

    Dayachesi papani vidachi devuni veluguloniki vodam ayana prema athi maduram

  • @123jasyou
    @123jasyou 4 роки тому +23

    This song is the definition of AGAPE Love !!!

  • @veldurthiarun0585
    @veldurthiarun0585 3 роки тому +1

    Amen.

  • @sravanikatti3662
    @sravanikatti3662 3 роки тому +3

    Yes lord ur love is real and unconditional love jesus 😭😭😭😭😭

  • @mangatai6431
    @mangatai6431 4 роки тому +5

    Good song tq so much father

  • @gnkumar369
    @gnkumar369 4 роки тому +228

    నా హృదయాన్ని కదిలించిన అద్బుతమైన పాట🛐🛐🙏🙏😢😥 కొన్ని పాటలు మనుషుల జీవితాలను పూర్తిగా మార్చగలవు✝️☦️🛐🙏🎤 Thank You 🙏 Jesus 🛐 Praise The Lord , thank you so much Calvary Team👏🏻

  • @vijayatanneeru4990
    @vijayatanneeru4990 4 роки тому +6

    Price the lord uncle

  • @christudas4194
    @christudas4194 2 роки тому +15

    Great song of Jesus love ❤️
    దేవుని ప్రేమ ఈ లోకాన్ని జయుంచు ప్రేమ

  • @AndugalasumaAndugalasuma-gq2yq
    @AndugalasumaAndugalasuma-gq2yq 3 місяці тому

    Praise God 👏 🙌 Hallelujah

  • @sona.stirrey8694
    @sona.stirrey8694 4 роки тому +24

    Praise the Lord father

    • @dvrvisaka1336
      @dvrvisaka1336 3 роки тому

      ua-cam.com/video/3HstVBeImj4/v-deo.html

  • @balum8881
    @balum8881 4 роки тому +10

    Praise the Lord jesus

  • @surekha1227
    @surekha1227 4 роки тому +8

    Nice song uncle amen

  • @spandanasriram3845
    @spandanasriram3845 4 роки тому +16

    All glory to JESUS. Thank you in the name of JESUS CHRIST, uncle...

  • @kotibandharu7368
    @kotibandharu7368 4 роки тому +2

    Vandhnaillu

  • @sumithrasumi47
    @sumithrasumi47 3 роки тому +11

    Prema yesaya prema ❤️❤️❤️❤️🙏🙏🙏 love u lord Jesus 🙏❤️🙏💕💕💕 Praise the lord amen amen amen 💕💕💜

  • @thelordsservant9295
    @thelordsservant9295 4 роки тому +28

    Glory to God..
    Very meaningful song of God's love..
    I think it is same location of yehova needhu melulanu yela maruvagalanu...😊

  • @bharathithirumala8803
    @bharathithirumala8803 4 роки тому +24

    Chala chala bagundhi
    Thank u so much uncle...
    Very meaning ful...
    Enni saarlu vinnamo kuda theliyadhu...
    Ma amma gariki chala estamaina song thank u so much.....
    Praise the Lord.... Amen...

  • @jeyapalanratna6180
    @jeyapalanratna6180 Рік тому

    Hallelujah 🙏🙏🏼🙏🏻🙏 SWITZERLAND🙏🙏🏼🙏🏻

  • @siddhusheelam6823
    @siddhusheelam6823 3 роки тому +6

    Super song ayyagrandi👌👌✝✝👏👏🙏🙏

  • @p.snigdhanaidu9741
    @p.snigdhanaidu9741 4 роки тому +2

    Ayagaru meku naa vandhanalu avunu ee patalo meru padedhi maa jivitham loo jarigedhe

  • @kranthimoses4422
    @kranthimoses4422 2 роки тому +7

    Heart ❤️❤️❤️❤️ touching song , what an amazing love OF❤️❤️❤️ Our lord JESUS CHRIST

  • @srdkadari
    @srdkadari 4 роки тому +8

    Amen.... Halleluiah 🙏🙏.... Glory to God 🙏 🙏 halleluiah 🙏🙏 halleluiah 🙏

    • @dvrvisaka1336
      @dvrvisaka1336 3 роки тому

      ua-cam.com/video/3HstVBeImj4/v-deo.html

  • @vidhyarani846
    @vidhyarani846 3 роки тому +2

    E pata chala baga padaru 👏

  • @ruthambati0242
    @ruthambati0242 4 роки тому +14

    Praise the Lord..... Ayyagaru
    Thank you Jesus
    ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది
    ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
    ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ||
    1. తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును
    కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు||
    2. భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము
    వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు||
    3. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము
    నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు||
    4. ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును
    క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||

  • @maheshbabumaheshbabu4957
    @maheshbabumaheshbabu4957 4 роки тому +12

    Praise the Lord vandanalu ayya garu 🙌 🙌🙌 🙌🙏 🙏

  • @purnakantipraveen6684
    @purnakantipraveen6684 3 роки тому +3

    Song chala bagundi ayyagaru devuni prema pata to cheppesaru inkemkavali intakanna i love you so much

  • @kalavathisukka3663
    @kalavathisukka3663 3 місяці тому +1

    Praise the lord uncle.mi song 2007 lo tv vinnanu nenu maranu.tq Jesus.

  • @rajagospelmusic8891
    @rajagospelmusic8891 2 роки тому +7

    Heart touching song sir.... Beautiful music composition 💐💐💐💐

  • @deepudeepika95
    @deepudeepika95 4 роки тому +9

    I love this song soo much tqq uncle

  • @lathareddy8250
    @lathareddy8250 3 роки тому +2

    AMEN 🙏

  • @naveenchilaka9252
    @naveenchilaka9252 4 роки тому +13

    Vandanamulu ayya

  • @mallelabharatbhushan2128
    @mallelabharatbhushan2128 3 роки тому +8

    Praise the Lord 🙏
    My favourite song 😍
    ఆమెన్

  • @godslovebroadcast6474
    @godslovebroadcast6474 3 роки тому +6

    What a great love my Jesus Love!!!!

  • @varalakshmikorivi6679
    @varalakshmikorivi6679 4 роки тому +9

    Praise the Lord.., for his love continues forever.. 🙏🙏

  • @kondaveetiajay6372
    @kondaveetiajay6372 5 місяців тому

    Amen praise the lord 🙏🙏

  • @jedidiahm3670
    @jedidiahm3670 Рік тому +1

    PRAISE the lord Jaya Paul pastor garu hallelujah thank you Jesus Christ is lord of all jesus christ is Almighty l LOVE U JESUS WITH YOU ALWAYS YOUR FAMILY I love u too

  • @sasanksasi7132
    @sasanksasi7132 4 роки тому +21

    Praise the lord sir.

  • @nsaidulu3085
    @nsaidulu3085 4 роки тому +20

    Wonderful song sir praise the Lord

  • @user-mb8xo7tq7u
    @user-mb8xo7tq7u Рік тому

    Naa yessayya prema eppatiki maaradhu I love you jesus

  • @no-jd3ie
    @no-jd3ie 4 роки тому +20

    Wonderful song sir praise the lord 😘😘😘

  • @shirishasandeep8997
    @shirishasandeep8997 4 роки тому +3

    Yesuni Prema varninchalemu , buvi andhinchanidhi praise God .. pastor

  • @cvinodcvinod7245
    @cvinodcvinod7245 2 роки тому

    Parise the Lord daddy mummy

  • @kishichannel6809
    @kishichannel6809 3 роки тому +1

    Lord

  • @swathijalagam8149
    @swathijalagam8149 4 роки тому +13

    Xcellent nd meaningful song 👏

  • @malasamudramyallappa9891
    @malasamudramyallappa9891 Рік тому +1

    Thanks