జీవలింగపూజ * చేసినవారికి అనేది సరియైన పాఠం వేమనపద్యం గణం గాని యతిస్థానం గాని తప్పటం అవకతవకల పాలుగావడం అనేది జరగదు .వాటిని సేకరించి వాటిపై సరియైన అవగాహన లేని వారే వాటికిపరిష్కారం కనుగొనలేక ఆ మహాయోగికి అపకీర్తి తెచ్చిపెడుతున్నారు తప్ప ఆయనపద్యాలు దోషపూరితమైనవికావు. ఆయనవ్రాసిన పద్యాలను శ్రీమద్వీర బ్రహ్మేంద్ర స్వామి వారే అద్భుతంగా ప్రశంసించారు. హరిః ఓం తత్సత్ 🙏🤚🕉️🚩🔱
తత్త్వసార మెల్ల* దర్శించి పాడితో !
దాదా పీర్ మహాత్మ! * ధన్య జన్మ! సదయహృదయ! విన్న జనులు తరించెరా!
ఎన్నిజన్మల సుకృత* మిది లభించె.
మీరు కారణ జన్ములు భగవాన్ శ్రీ యోగి వేమన పద్య గీతాలను అద్భుతంగా శ్రవణ
పేయంగా గానం చేశారు . మీకు మా మంగళా
శీస్సులు . హరిః ఓం తత్సత్ 🙏🤚🕉️🚩🔴
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
ఆత్మవిశ్చారం చెప్పినందుకు ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏🙏🙏
జీవలింగపూజ * చేసినవారికి అనేది
సరియైన పాఠం వేమనపద్యం గణం గాని
యతిస్థానం గాని తప్పటం అవకతవకల పాలుగావడం అనేది జరగదు .వాటిని సేకరించి వాటిపై సరియైన అవగాహన లేని వారే వాటికిపరిష్కారం కనుగొనలేక ఆ మహాయోగికి
అపకీర్తి తెచ్చిపెడుతున్నారు తప్ప ఆయనపద్యాలు దోషపూరితమైనవికావు.
ఆయనవ్రాసిన పద్యాలను శ్రీమద్వీర బ్రహ్మేంద్ర స్వామి వారే అద్భుతంగా ప్రశంసించారు.
హరిః ఓం తత్సత్ 🙏🤚🕉️🚩🔱
🙏🙏🙏🙏🙏🙏
ధన్యోస్మి 🙏🙏🙏🙏🙏
Nice
ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏