Commissioner & DIR of Municipal Administration G Vijay Kumar IAS Interview | iDream Nagaraju

Поділитися
Вставка
  • Опубліковано 15 лют 2020
  • Here is the exclusive interview with Commissioner & Director of Municipal Administration G Vijay Kumar IAS only on మీ iDream Nagaraju B.Com.
    In this exclusive interview, G Vijay Kumar talks about his career as IAS officer, critical situations handled during Paritala Ravi period, about his personal life, about current politics and many more!
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    This video is sponsored by
    La Excellence IAS Academy
    1-10-223/S, Ashok Nagar Extension,
    Lower Tankbund, Kavadiguda,
    Hyderabad, Telangana 500020
    www.laex.in/
    E-mail: info@laex.in
    Phone: +91 9052 19 2929
    iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive videos from the Andhra Pradesh Assembly Winter Session, breaking news, exclusive interview series like Crime Diaries With Muralidhar, మీ iDream Nagaraju B.Com, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, latest updates on politics, sports and current affairs.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost.com

КОМЕНТАРІ • 1 тис.

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 4 роки тому +196

    మీరు మా ప్రకాశం జిల్లాలో ఉన్నపుడు మా జిల్లాలో చదువుకొనే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని నా అభిప్రాయం...

  • @ajaykumar-qt7vw
    @ajaykumar-qt7vw 3 роки тому +9

    నెల్లూరు జిల్లాలో మీ వల్ల DRDA లో ఉద్యోగం పొందినవారు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు.

  • @naveenreddy7950
    @naveenreddy7950 4 роки тому +168

    ఇంటర్వ్యూ ఏమో గాని మీ బ్రెయిన్ జ్ఞాపకశక్తి మాత్రం అద్భుతం...అమోఘం...

  • @bdsudhir
    @bdsudhir 4 роки тому +113

    నాగరాజు ని దయచేసి సినిమా ఇంటర్వ్యూ లకి పడెయ్యండి .గుడ్ పాయింట్స్ దగ్గర డైవర్షన్ చేస్తన్నాడు

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 4 роки тому +169

    మీ లాంటి గొప్ప మనిషి మా రాష్ట్రంలో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్న

  • @ramachandrasreeram3497
    @ramachandrasreeram3497 4 роки тому +136

    నాగరాజు గారు.. మీరు ఒక మంచి ఆఫీసర్ తో ఇంటర్వ్యూ పెట్టారు.. సూపర్

  • @sunu4792
    @sunu4792 4 роки тому +58

    Sir I con't believe you r near to retire. U r looking like young as just 40-45 years.

  • @manimurali1632
    @manimurali1632 4 роки тому +58

    సర్ మా రెవిన్యూ డివిజన్ లో ఫస్ట్ పోస్టింగ్ అంటే చాలా గర్వంగా ఉంది...ఈ ఇంటర్వూ చూసిన తరువాత విజయకుమార్ గారు కార్య దక్షకుడు ...వెరీ వెరీ సూపర్ సర్

  • @ARPR2712
    @ARPR2712 4 роки тому +35

    నాగరాజు అన్నా....కొంచం చిల్లర ప్రశ్నలు ఆపు...please be dignified ....

  • @sadanandandra7681

    Ma prakasam జిల్లా కి మీరు వరం లాగా వచ్చారు.మాకు జ్ఞానం ఇచ్చి వెళ్ళారు.మీ దయతో మేము ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నాము.

  • @suneelspartan978
    @suneelspartan978 3 роки тому +22

    నాగరాజు మొట్టమొదటి సారిగా తన జీవితంలో ఒక నిజాయితీ గల ప్రభుత్వ అధికారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు.

  • @Kanasrin7
    @Kanasrin7 4 роки тому +67

    విజయ్ కుమార్ సర్ మీరు ప్రజల కోసం చేసిన పనులు చాలా ఉపయోగకరమైనవి!

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 4 роки тому +46

    మీ లాంటి అద్భుతమైన మనిషి జీవితంలో జరిగిన సంఘటనలు మా లాంటి వారికి చాలా గొప్ప అనుభూతి

  • @kiranariga4898
    @kiranariga4898 3 роки тому +13

    One of the finest interviews I have ever watched

  • @RaghavuluBussa
    @RaghavuluBussa 4 роки тому +28

    One of the most talented, transparent and honest officer. God bless you sir!

  • @sankarreddysadhulashiva898
    @sankarreddysadhulashiva898 4 роки тому +43

    మీలాంటి వారి గురించి తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం డేరింగ్, డాషింగ్, ఆఫీసర్ మీరు అని విన్నాను

  • @johnpaul564
    @johnpaul564 4 роки тому +23

    సేవా దృక్పథం , నిర్దిష్ట లక్ష్యం కలిగిన ఒక మంచి ఆఫీసర్ గారికి, ఇంటర్వ్యూ నిర్వహించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @gottipudiamardeep
    @gottipudiamardeep 4 роки тому +32

    What a knowledge, what a memory power sir salute u Vijay Kumar sir 🙏🙏

  • @ambitibalaji6197
    @ambitibalaji6197 4 роки тому +19

    What a great officer he is. Real hero. Hats off sir. Very proud to see u sir. Salute to ur confidence in ur life sir. Thank u i dream channel.

  • @sambasivarao6013
    @sambasivarao6013 4 роки тому +5

    మీ జీవితం ధన్యం.. మీరు మీ జీవితాన్ని సార్ధకం చేసుకున్న ధన్యజీవులు.. మీకు పాదాభివందనం విజయకుమార్ గారు