File This Case On Wife | lawyer Rajini Shocking Advise | ఒక్కటే దెబ్బ |

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • #LawPointInterviews #advocateRajini #Lawpoint
    File This Case On Wife | lawyer Rajini Shocking Advise | ఒక్కటే దెబ్బ | ‪@Lawpointofficial‬
    Note : If You Have Legal Doubts Please Contact Us Through lawpoint2022@gmail.com
    న్యాయ పరమైన సందేహాలు ఉంటే lawpoint2022@gmail.com ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు.
    #LawPoint #highcourtadvocaterajini #advocaterajini #highcourtlawyerrajini #PDTVNews #PDTV #Law #DomesticViolence #Domestic #HightCourt #Counselling #Court #Lawyer #AndhraPradesh #India #Telangana #Legislature #AdministrativeLaw #LegalAdvices #OnlineLegalAdvice #Criminal #Examinations #Vijayawada #CommonLaw #CivilLaw #CulturalPerception #Compensation #RulesLawyer #PublicDefender #CriminalCases #TrafficCases
    ------------
    న్యాయపరమైన సలహాలు సందేహాలు ఉన్న యెడల మాకు తెలియయచేయగలరు .. lawpoint2022@gmail.com
    మరియు ఈ లా పాయింట్ ఛానల్ ద్వారా మీరు మీ హక్కులను అర్హతలను తెలుసుకున్నాము అనుకున్న వాళ్లు
    మీ స్పందనను కామెంట్స్ రూపం లో మాకు తెలియ చేయగలరు.
    లా పాయింట్ ప్రేక్షకులకు లా పాయింట్ ఛానల్ తరుపున ధన్యవాదములు.
    ------------
    Legal advice If you have any doubts, please let us know at lawpoint2022@gmail.com
    And through this Law Point channel you are the ones who think you know your rights and qualifications You can let us know your response in the comments form. Thanks on behalf of the Law Point Channel to the Law Point audience.
    #Counselling #Court #Lawyer #AndhraPradesh #India #Telangana #Legislature #AdministrativeLaw #LegalAdvices #OnlineLegalAdvice #Criminal #Examinations #Vijayawada #CommonLaw #CivilLaw #CulturalPerception #Compensation #RulesLawyer #PublicDefender #CriminalCases #TrafficCases #Divorce #ChristianMarriageDivorce #MuslimMarriageDivorce #HinduMarriageDivorce #Marriage #DivorceInIndia #HowToDivorce #DivorceRulesinIndia #DowrySysteminIndia #DowryProhibitionAct #dowryCaseAfterDivorce #Lawpoint #lawpointmalayalammovie #Lawpointforyou #divorceclub #divorcecourt #divorcedwoman #divorceclubreunion #divorceclubzambia #divorceprank #divorced #divorceafter60 #divorceonhbo #divorceregret #divorcelawyer #divorced_models #divorceprankonwife #divorcedgirl #counterCaseAgainstFalse498a #falseCasePunishment #AnticipatoryBailin498a #traffic #trafficsafetywithpoli #trafficsafety #trafficriddim #trafficcourt #trafficlight #trafficcrashes #trafficrider #trafficramasamy #trafficlighthead #trafficsigns #trafficmod #traffic4 #trafficsignal

КОМЕНТАРІ • 912

  • @Lawpointofficial
    @Lawpointofficial  Рік тому +49

    Most Popular Video : ua-cam.com/video/MabN3098yoU/v-deo.html
    Get married a second time | Advocate Rajini Shocking Comments | రెండో పెళ్ళి చేసుకోండి | Law Point

    • @swarooparanidasari
      @swarooparanidasari Рік тому

      First wife or husband are called as wife or husband. Other than that is an adultery according to Christian Bible

    • @jagadeeshmba
      @jagadeeshmba Рік тому +5

      Okasari Pelli cheskoni chastunam malli second marriage a?😢

    • @perojinaresh3464
      @perojinaresh3464 10 місяців тому +2

      ​@@jagadeeshmba anna nee mokam pelli chesukoo raa madam unarulay manakuu 🙏

    • @aquans1751
      @aquans1751 7 місяців тому +2

      @@rupalavanyamukkamala1646 hiiii gd mrng plz lavanya

    • @rupalavanyamukkamala1646
      @rupalavanyamukkamala1646 7 місяців тому

      @@aquans1751 hi

  • @RVR-TECH-ADDA
    @RVR-TECH-ADDA Рік тому +439

    భార్యల చేతిలో మోసపోయే భర్తలకు కూడా మీ లాంటి స్త్రీ మూర్తులు అండగా నిలబడటం చాల ఆనందంగా ఉంది madam.
    మగవాళ్ళకు support గా ఎం న్యాయం జరగదు మన దగ్గర అనే అపోహలో ఉన్నాను ఇన్ని రోజులు.
    కాని ఇప్పుడు నమ్మకం వచ్చింది.

    • @swarooparanidasari
      @swarooparanidasari Рік тому +5

      Caselu pedithe aa kaapuraalu nilabadavu. Ardam chesukoni munduki velthene. Kutumbam nilabadedi. Ame mana family ki support kaadu. Case petti vidipondi anedi support aa😢. Caselu vaddu. Kalisi undandi anedi good suggestion.

    • @RVR-TECH-ADDA
      @RVR-TECH-ADDA Рік тому +14

      @@swarooparanidasariముందు video లో madam చెప్పిన విషయం బాగా విని ఏ పరిస్థితుల్లో భార్యపై కూడా case పెట్టొచ్చో వినండి స్వరూప గారు.
      అర్థం చేసుకునే భర్తకు అలాగే అర్థం చేసుకునే భార్య దొరికితే కాపురంలో గొడవలు ఎందుకు వస్తాయి కాపురాలు కోర్టు దాకా ఎందుకు వెళ్తాయి.
      అయిన భర్త అమ్మ నాన్న మంచిగా చూసుకున్న కూడా అత్తమామలకు సేవ చేయడం కనీసం ఇంట్లో మొగుడికి పిల్లలకు వంట చేసి పెట్టడం కూడా భారం అనుకునే వాళ్ళు అంటే ఎం చేస్తం

    • @swarooparanidasari
      @swarooparanidasari Рік тому

      @@RVR-TECH-ADDA Meeru cheppedi nijame. Kontha mandhi enduko ala untaaru. Valla problem valladi. Mari emi chestham. Velithe bharinchaali thappa emi cheyalemu. Evaryna maare daaka opika pattali. Because wife and husband veru kaadu. Mee wife weakness ni meeru bharinchaali. Because marriage appudu pramanam chesetappudu death varaku bharinchi thoduga unta ani pramanam chestham. Kada. Vere option ledhandi. Wife or husband maare daaka wait cheyyali. Ledante vallu chanipoyaka vere vallani chesukovachu. Anthe thappa, caselu etc.. against God andi.

    • @swarooparanidasari
      @swarooparanidasari Рік тому

      @@RVR-TECH-ADDA a paristhithi ayina caselu against God's will andi. This is according to Christian Bible. God gives freedom to people to choose life or death. He will not force anyone. He said what we have to do. Everything is there. Love covers multitude sins. So we have to cover the sins of our family. Complaining is satan's work. Loving is God's will. It is up to us to choose.

    • @RVR-TECH-ADDA
      @RVR-TECH-ADDA Рік тому +4

      @@swarooparanidasari పెళ్లప్పుడు ప్రమాణం చేస్తూ జీవితం మొత్తం భరించాలి అనే విషయం గురించేగా మీరు అనేది.
      మరి పెళ్లి ప్రమాణాలు ఆడవాళ్లు కూడా చేస్తారు గా??? జీవితం మొత్తం నీ అడుగులో అడుగులా, నీడలా ఉంటూ నిన్ను అనుసరిస్తా అని భార్య కూడా ప్రమాణం చేస్తుంది గా??? ఆ మాట చెప్పలేదు మీరు.
      అది మాత్రమే కాదు, అక్కడ ఎం చేసిన భరించమని ఏ శాస్త్రం ఎక్కడ చెప్పలేదు.
      కష్టసుఖాల్లో, సుఖ దుఃఖాలలో తోడు నీడ గా జీవితం మొత్తం ఒకరికి ఒకరు ఉండాలి అనేది పెళ్లి మాత్రాల ప్రమాణాల అంతరార్థం.
      అంతే గాని ఎం చేసిన ఎలా ఉన్నా భార్యని భర్త భరించడం కాదు. ముందు వాటి అర్థాలు తెలుసు కుంటే చాలా మంచిది.

  • @laxmivln6264
    @laxmivln6264 10 місяців тому +210

    Wrong పర్సన్ ని పెళ్లి చేసుకోవడమంటే, నాగుపాముని పక్కలో పెట్టుకొని పడుకోవడం లాంటిది.

    • @shantiuppalapati-hc7nv
      @shantiuppalapati-hc7nv 9 місяців тому +6

      Adi telisedi katu veseka.

    • @subhashcbp
      @subhashcbp 9 місяців тому +16

      😂😂 మొదట్లో innocent అనుకుంటాం తరువాతే తెలుస్తుంది

    • @mohan5228
      @mohan5228 9 місяців тому

      ​@@shantiuppalapati-hc7nvకోరలు పీకి కాపురం చేయండి

    • @s.m.i.e3283
      @s.m.i.e3283 8 місяців тому +3

      మీరు భర్తా బాధితుల

    • @laxmivln6264
      @laxmivln6264 7 місяців тому +3

      @@s.m.i.e3283 సమాజంలో భర్త బాధితులు చాలా తక్కువగా ఉంటారు.

  • @yacobchitikela1740
    @yacobchitikela1740 Рік тому +83

    నా కొడుకు పరిస్థితి ఇదే పుట్టింటికి ఎప్పుడు పోతుందో చెప్పివెళ్ళదు ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియదు నెలల తరబడి పుట్టింట్లో వుంటుంది దీనికంతటికీ కారణం వాళ్ళ తల్లి చెల్లి తమ్ముడు నాన్నా ఏమన్నా అంటే గృహ హింస కేసు అంటూ బెదిరింపులు ఏమిచెయ్యాలో అర్థం కావడంలేదు అమ్మా మీరు చాలా బాగా చెప్పారు మీకు నిండా నా హృదయ పూర్వక వందనాలు

    • @NagishNa
      @NagishNa 3 місяці тому +1

      మేడం మీ అబ్బాయికి నేను నాకు సలహా చెప్తాను మీ అబ్బాయి నెంబర్ పెట్టండి

    • @bhanuprakashgajula4233
      @bhanuprakashgajula4233 Місяць тому

      ​@@NagishNasuper brother 💐👍

  • @firozshaik3547
    @firozshaik3547 3 місяці тому +25

    అసలు పెళ్లి చేసుకోవాలంటేనే మగాళ్ళు భయపడిపోతున్నారు...పోషించలేక కాదు . కేసుల వల్ల. ప్రతి దానికి కేసెస్ వేసుకుంటూ పోవడం , దానికి మగాళ్ళు కోర్టు లా చుట్టూ తిరగడం. ఏమైనా అంటే బెదిరించడం . ఇవన్నీ చూసి మగాళ్ళు ఇంత దరిద్రం మనకు అవసరమా అనట్టు అయిపోయింది. చట్టాలు అందరికీ సమంగా ఉంటే . అందరూ దానికి లోబడి బతుకుతారు. ఇప్పుడు అలా లేదు. పోలీసు వాళ్లు కూడా కాసులకి కాకృతి పడి false కేస్ బనైస్తున్నారు. ఇంకేక్కడ న్యాయం.

  • @ahimsaaparamodharmaha1111
    @ahimsaaparamodharmaha1111 Рік тому +373

    ఈ రోజుల్లో పెళ్లి కానీ మగవాళ్ళు ఉత్తములు

    • @swarooparanidasari
      @swarooparanidasari Рік тому +3

      But God said it is not good man to be alone. So he made a woman Even out of man Adam for him as a wife. In Christians Bible

    • @ok....123
      @ok....123 Рік тому +5

      100% Truth

    • @DOKURKADIRESURESHKUMAR
      @DOKURKADIRESURESHKUMAR Рік тому

      ❤❤❤❤❤❤

    • @DOKURKADIRESURESHKUMAR
      @DOKURKADIRESURESHKUMAR Рік тому +7

      మంచి మాట ,ఉన్న సత్యం మాట్లాడినావ్,బ్రదర్

    • @dharmasainyam3500
      @dharmasainyam3500 Рік тому +6

      Andhuke...nenu chesukoledhu.

  • @vamankommera3164
    @vamankommera3164 Рік тому +69

    ఈ రోజుల్లో పెళ్లి అంటే మగవాళ్ళు బ్లాక్ హోల్లో పడ్డట్టే

    • @benarcher8060
      @benarcher8060 4 місяці тому

      To all unmarried guys, pls dont marry just for having sex, you will get screwed.

    • @Rajeshvlogs_9533
      @Rajeshvlogs_9533 2 місяці тому

      Avnu naku ade aindi

  • @sathyanarayanacharyvadla4592
    @sathyanarayanacharyvadla4592 Рік тому +83

    దాదాపుగా 50% ఫ్యామిలీ లో ఇలాంటి పరిస్థితే ఉంది. అంటే భార్య భాదితులు అని అర్థం.

    • @akkisettivvsatyanarayana6822
      @akkisettivvsatyanarayana6822 10 місяців тому +6

      నన్నూ ఆ సంఘం లో చేర్చుకోండయ్యా plz 🙏🙏🙏

  • @DOKURKADIRESURESHKUMAR
    @DOKURKADIRESURESHKUMAR Рік тому +76

    మేడం మీది చాలా ఉన్నతమైన మనస్సు ..మేడం🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivasai7038
    @sivasai7038 Рік тому +193

    డియర్ ఫ్రెండ్స్ ఈ సారి ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అంటే పిల్లని కాకుండా పిల్ల తల్లిని చూపించండి అని అడగండి పిల్ల తో కాకుండా పిల్ల తల్లి తో మాట్లాడాలి అని చెప్పండి

  • @srinutompala7331
    @srinutompala7331 Рік тому +144

    TV సీరియల్ చూసి ఆడవాళ్ళు బాగా చెడి పోయారు

    • @laxmivln6264
      @laxmivln6264 10 місяців тому +9

      TV సీరియల్ కాదు. ఆడపిల్ల తల్లి కూతురును చెడగొడుతుంది.

    • @nagarajumora7040
      @nagarajumora7040 10 місяців тому +2

      Konthamandi

    • @Sirislifemoments.4935
      @Sirislifemoments.4935 5 місяців тому

      చూడట్లేదని తిడుతున్నారు ఫాదర్ inlaw😂

    • @satyakumar7787
      @satyakumar7787 4 місяці тому

      😊

  • @rajumaheshwaram5178
    @rajumaheshwaram5178 6 місяців тому +96

    బార్య నుండి చాలామంది భర్తలు తమ జీవితాలు నాశనం అవుతున్నవి

    • @ramakrishnab6719
      @ramakrishnab6719 4 місяці тому +2

      Nalaga

    • @shanmukha8038
      @shanmukha8038 4 місяці тому +3

      చాలా మంది చనిపోతున్నారు కూడా

    • @SrinivasKsr-sm7bd
      @SrinivasKsr-sm7bd 3 місяці тому +2

      ఈ రోజుల్లో ఆడాళ్ళ వల్ల మగాళ్లు మానసికంగా నలిగిపోతున్నారు

  • @plrk-help
    @plrk-help Рік тому +249

    Only mother's వల్ల కాపురం పోతది.అందరూ బాగుండాలి అందులో మన ఫ్యామిలీ అనుకునేవారు సూపర్".

  • @vasupsps680
    @vasupsps680 Рік тому +47

    మంచి విషయాలు సమాజానికి తెలియజేస్తున్నారు ధన్యవాదాలు

  • @tskmedia6998
    @tskmedia6998 Рік тому +93

    చదువుతో పాటు పిల్లలకు విలువలు కుటుంబం విలువ భార్య భర్తల విలువ జీవితం విలువ తెలిసేటట్టు పెంచాలి..అపుడే బంధాలు నిజాయితీగా బలంగా ఉంటాయి. కానీ ఈ రోజుల్లో పిల్లలు తల్లి తండ్రులు నిజాయితి కంటే మంచితనం కంటే కేవలం ఆస్తులు జాబ్స్ కి మాత్రమే విలువ ఇచ్చి పెళ్లిళ్లు చేసుకుంటే ఇక బంధాలు బలంగా నిజాయితీగా ఎలా ఉంటాయి.జీవితాంతం ఎలా కలిసి వుంటారు......, బంధం మధ్యలోకి లాయర్ల అవసరం రాకూడదు అంటే మీ పిల్లలకు ప్రతి తల్లి తండ్రి విలువలు బలంగా నేర్పించండి....,లేదంటే మీ పిల్లలు ఎంత చదివిన ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్న కూడా జీవితంలోని అసలైన మాధుర్యాన్ని కోల్పోతారు.....ఇదే నిజం.....

    • @sundarisruthi7193
      @sundarisruthi7193 Місяць тому

      Abbayila parents Valle divorce maximum avuthunnayi.

  • @barnabas2411
    @barnabas2411 7 місяців тому +9

    మేడం మీకు 🎉🎉🎉...చాలా ధైర్యం నింపుతున్నారు..మీరు చాలా అభినందనీయులు..

  • @s.m.i.e3283
    @s.m.i.e3283 10 місяців тому +17

    కానీ మేడం నిజాయితీగా పని చేసే లాయర్లు ఎక్కడున్నారు, నేను ఒక బాదితుడినే ఫీజులు తీసుకుంటూ కాలక్షేపం చేస్తారు తప్ప పని మాత్రం జరగదు ( బాగా డబ్బున్న సెల్రిటీలకు తప్ప)

    • @NagishNa
      @NagishNa 3 місяці тому +1

      సార్ మీరు భార్య బాధితుడు ఏమిటి

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 Рік тому +59

    తల్లీ నాకు తెలిసీ ఒక పాయింట్ ముఖ్యం గా తెలియచేయాలనుకుంటున్నాను
    పిల్లని చూడడానికి వెళ్లే ముందు
    ముందు తల్లిని చుసి ఆమె ఫ్యామిలీ బ్యాక్ హిస్టరీ చూడాలి మేడం
    లేకపోయే చాలా నష్ట పోయే పరిస్థితి వస్తుంది మేడం
    ఎందుకంటె అమ్మాయికి
    అమ్మమ్మ తాలూకా చెత్త బుద్దులు
    అమ్మ తాలూకా చెడ్డబుద్దులు. చెత్త ఆలోచనలు
    ఒంటరి బుద్దులు
    అత్త మమల్ని పట్టించుకోకపోవడం
    ఆడపడుచులు ఉండకూడాడు అనే ఆలోచనలు తో కూడిన బుద్దులు ఉంటున్నాయి మేడం
    ఇలాంటి సమస్యలుకి బలి అయ్యే ఫ్యామిలో మేము కూడా ఉన్నాం మేడం

    • @srinivasraotulasi1230
      @srinivasraotulasi1230 Рік тому +1

      Only 10 percent cases are being misused under 498Asection.But the section is diluted the real vctims (ladies) are being suffering a lot.Egoes are ruining the relations. If any body(male) takes diverce by disputes he should be allowed for second marriage at the age of 60 by law. The law should be amended ..

    • @mishtirams738
      @mishtirams738 Рік тому +1

      avunandi same problem madhi ma annaya ki marriage ayyi 2 months aindhi ma vadhina appude sapparate avvalani ma fother ledu ma mathor nadavaledu accident ayyindhi pelli kaani chelli undhi ma meedha anni blaming petti anni gaaliz maatalu vulger languege matlathadhi thalli chelli ani chudakunda matlathadi memu yeppudu ma amma entiki vellamu aina andharni galiz ga thidthadhi baboye aa maatalu jents kuda matladaru ma annaya vulger ga thidthadhi ra pora repo mapo sache aame ni hospitali yenduku thistelthav ani ma anna ni chala devuda

    • @shantiuppalapati-hc7nv
      @shantiuppalapati-hc7nv 9 місяців тому

      Pilla vansavali gurin chi matlade tappudu mee talli tandri migilinavaru amepatla eala pravartistunnaru cuseraa. Meeru lenappudu varu mee cevi korukutu nnappud. Eatavaraku nijam cusera .meeku darmam unte andarini kucho petti nijam male ego vadali telusukondi eppudu 20 years nunchi. Pilla tallini anadam modalu petteru adi esi kadaa .pilla kooda amayakangaa natistu. Tallini musugu kinda vadu kontundi abbai kooda talli chell nimusugu kinda vaadu kuntunnaru .ollu baddakalu eddariki

    • @ramesht8613
      @ramesht8613 9 місяців тому

      Ammai talllini ela analyze cheyali. Em adagali amani. Em observe cheyali ammai tallilo?

    • @shantiuppalapati-hc7nv
      @shantiuppalapati-hc7nv 9 місяців тому

      Meeru pilla vamam aadavarini chuda vaddu .ki juttu duvvu ku Naka Tala ventriloquist okkati kuda. Enti lo vandals. Rakuten. .aa ammai ni kallu musukoni hesuko vacchu Tanu vadina bath roo pani purtayyeka yadatadangaa unchi te pani manishe meeda pani vadilesi bottu pettiness calu ani tirige adavari. Pillalni chesu kunte (tippe tandri ) govinda .

  • @jsmkumar2916
    @jsmkumar2916 Рік тому +32

    అడ్వకేట్ రజనీ గారు బాగా చెప్పారు

  • @gatturamarao9234
    @gatturamarao9234 Рік тому +100

    Red handed గా పట్టుకుని పోయిన, call deta తో పోయిన స్త్రీ మీద FIR నమోదు చేయలేని స్తితి వుంది...

    • @sv1732
      @sv1732 Рік тому +3

      OMG.

    • @sv1732
      @sv1732 Рік тому +10

      Best solution is .......... Without having any problems in life. Very tough 😭 to get justice for Husband's.

    • @krupadevi2675
      @krupadevi2675 Рік тому +1

      U also one lady women gurinchi don't speak lawyer

    • @sv1732
      @sv1732 Рік тому +5

      @@krupadevi2675 After cheating what needs to be done, need to get empathy or humanity. If husband/wife cheated, impact will be there on that total family. If family system collapses,all are Alone without helping each other. No one speaks about innocent and safe side game player's girls.

    • @syamkumar2123
      @syamkumar2123 Рік тому +1

      Hahaha

  • @gudimetlavijaybharath8921
    @gudimetlavijaybharath8921 3 місяці тому +4

    ప్రస్తుతం నిజ జీవితంలో పెళ్లిళ్ల ట్రెండ్ ఎలా ఉందో కానీ అందరూ చెప్పేది వింటుంటే...పెళ్లి చేసుకోవడం జీవితాన్ని సర్వ నాశనం చేసుకోవడం ఒకటే అని అర్థం అయ్యింది.Great save.

  • @naniroy561
    @naniroy561 10 місяців тому +34

    మోసం చేసిన అడది ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్న సుఖపడలేదు

    • @sushmamamidoju
      @sushmamamidoju 4 місяці тому +1

      ఆహా.. మరి మగాడు 🤔

    • @maruthi9304
      @maruthi9304 4 місяці тому

      ​@@sushmamamidojuadi kuda same

    • @Sathya69
      @Sathya69 3 місяці тому

      ​@@sushmamamidojuvadu kuda ante

  • @gourishankar105
    @gourishankar105 Рік тому +104

    ఆడ పిల్ల కాపురం chedipovadaniki పెద్ద కారణం అమ్మాయి తల్లి & తండ్రి,,ఫస్ట్ చేసే తప్పు వేరే,,తల్లి తండ్రులను రాకుండా ఉంటే స్టార్టింగ్ నుండి problem వుండదు,,ఇది పెద్ద బోకు

    • @voiceofchrist4354
      @voiceofchrist4354 Рік тому +4

      100%

    • @Hanumanjee999
      @Hanumanjee999 Рік тому

      మీరు చెప్పింది 100% correct. అమ్మాయి తల్లి తండ్రి కూతురి కళ్ళెదుట కాపురం నాశనం అవుతున్న కూడా మూర్ఖంగా మేమే correct ani వాదిస్తూ, మా అమ్మాయికి జాబ్ వుంది. సోoతంగా బ్రతకగలదు. Ani family ni నాశనం చేసే తల్లితండ్రులు ఎక్కువ ఈ రోజుల్లో.....

    • @aparna12telidevara
      @aparna12telidevara Рік тому +3

      Same from both sides

    • @reddyraghava3380
      @reddyraghava3380 Рік тому +1

      100%CORRECT

    • @Sureshvoddirala
      @Sureshvoddirala 10 місяців тому +7

      First divorce thisuko ani encourage chesedi ammai valla thali thandri ye

  • @fearlessboy_cherry
    @fearlessboy_cherry 5 місяців тому +7

    ఇప్పుడు పెళ్లి కాకముందే అగ్రిమెంట్ రాసుకోవాలి ఎందుకంటే పెళ్లయిన తర్వాత కేసులు పెట్టి భర్తను అతను చేస్తారు కాబట్టి అట్లాంటివి ఏదైనా చేసినా కాబట్టి కేసులకు చావు లేకుండా టార్చర్కు తావు లేకుండా ఎవరిని కూడా అత్త మామను బెదిరించి వాళ్లపైన ఆడపడుచులపైన ఇట్లాగా అంత సతాయించకుండా ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి ఏదైనా ఉంటే పెద్ద మనుషుల ద్వారా పెద్దమనుషుల ద్వారా మాట్లాడుకుని కాపురం చేసుకోవాలి అలా ఉండాలి అట్లాంటి రాసుకోవాలి

  • @kalpanasweety8019
    @kalpanasweety8019 7 місяців тому +12

    మేడం మీరు ఇలా భార్యా మీదా కేస్ లు వెయ్యండి అని అంటున్నారు కానీ ఇలా కేసు లు పెట్టటానికి స్టేషన్ కు వెళితే అక్కడ కేస్ లు తీసుకోము అని అంటున్నారు. ఇవి అబద్దపు ఆరోపణలు అని తిరిగి తిడుతున్నారు..మీరు చెప్పినట్లు బయట ఉండటం లేదు మేడం

    • @vijayalakshmichavali296
      @vijayalakshmichavali296 4 місяці тому +2

      This is reality, aadadi entha thappu chesina magavadide thappu antunnaru police lu

    • @Harikrishna379
      @Harikrishna379 4 місяці тому

      ​@@vijayalakshmichavali296gaaru. ..meeru victim ayyaaraa ? Okavela ayite...burglary case etlaa goo pettaali - aavida meeda kaadu (meeku mee aavida meeda nammakam unnadi)...ade roju nunchi aavida kanipinchadam ledu (separate case). Context koddigaa ardham ayyindi anukuntaanu. 498 pedataanu ani ante...aa roju mee account lo nunchee oka 10k (vaalla tammudi avasraala kosam aavida adigaaru kadaa) NEFT cheyyaali. Vaalla amma gaari avasaraalani, tammudu avasaraalani meeru pattinchukunnaa mee meeda 498 enduku paddado - janam juttu peekkovaali.(net banking ayite receipt untundi...bank statement untundi).

    • @sandeep_k55
      @sandeep_k55 Місяць тому

      idi ground reality in india especially telugu states

  • @pradeepkaturi777
    @pradeepkaturi777 Рік тому +15

    బాగా చెప్పావు అక్క

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI 10 місяців тому +16

    పోలీస్ స్టేషన్,లాయర్ చుట్టూ తిరిగితే వాడి దగ్గర ఉన్న కాస్త గోల్డ్ కూడా మిగలదు

  • @theresstillhope3168
    @theresstillhope3168 7 місяців тому +5

    Appreciate you madam💐💐
    May God protect you🌹

  • @ramakrishnamekalahuh4123
    @ramakrishnamekalahuh4123 5 місяців тому +5

    మిమ్మల్ని కలవాలి మేడం
    నాకు కోర్టు సెక్షన్లు తెలియవు
    2 న్నర సంవత్సరాల నుండి కష్ట పెడుతున్నారు

  • @guglavathmahesh8477
    @guglavathmahesh8477 3 місяці тому +2

    Bharya badhithulu like cheyyandi 😂😂😂

  • @d.snaidu9212
    @d.snaidu9212 5 місяців тому +3

    మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంఎవరైతే నడుచుకోరో,అది భర్త అయినా భార్య అయిన,తల్లిదండ్రులుఅయినా,అత్తమామలు అయిన, తప్పకుండాకర్మ సిద్ధాంతం నుంచిఎవరు తప్పించుకోలేరు. ఈ కోర్టులు సెక్షన్లు ఇవన్నీ మనం పెట్టుకున్నవి ఇవి అన్నివేళలా అందరికీ ఒకేలా పనిచేయవు అని నా అభిప్రాయం.

    • @sushmamamidoju
      @sushmamamidoju 4 місяці тому +1

      ఈ కర్మ సిద్ధాంతం ఇదయినా నిజమేనా అసలు..మనం పెట్టుకున్న (పద్ధతులు)వాటిని పక్కన పెడితే..

  • @jayammamylaram6072
    @jayammamylaram6072 Рік тому +9

    Than q madam garu 👌🏿🙏🏾🙏🏾

  • @laxmivln6264
    @laxmivln6264 10 місяців тому +47

    అందం, కట్నం, కులం .... . .
    ఈ మూడు ఎప్పుడైతే వదులుతామో, అప్పుడు మనకు మనశ్శాంతి కలుగుతుంది.

    • @s.m.i.e3283
      @s.m.i.e3283 10 місяців тому +4

      ఏదీ లేకపోయినా లిప్స్టిక్, సగం సగం బట్టలు వేసుకొని అందగత్తె లకే అందగత్తె లా ఫీలై ఫోజులు కొట్టి కాపురాలు కుల్చుకుంటున్నారు

    • @CTReddy
      @CTReddy 10 місяців тому +3

      Marriage Inka future lo chesukoru next gen lo

    • @kranthikumar1387
      @kranthikumar1387 8 місяців тому +1

      + Sub-caste, sub-sub-caste, Horoscope, Salary, Build, Skin complexion, Location (even if the same sub-sub-caste).

    • @CTReddy
      @CTReddy 8 місяців тому +1

      Reservation vaddu

    • @kranthikumar1387
      @kranthikumar1387 8 місяців тому

      @@CTReddy credit goes to Congress and BJP for increasing the reservation share. As long as there is caste, there will be reservation and all sorts of social evils. No one can change it, other than just fighting over here.

  • @satyanarayanagaddam2246
    @satyanarayanagaddam2246 10 місяців тому +7

    EXCELLENT JUDGMENT MADAM.
    ALL LADIES SHOULD KNOW FROM YOU TO LIVE HAPPY LIFE AFTER MARRIAGE.
    THANKS MADAM. MAY GOD JESÚS CHRIST BLESS YOU AND YOUR FAMILY.

  • @strongs2834
    @strongs2834 Рік тому +3

    Same happened in my life madam, em cheyalo teliyatledu, with your inspiration nenu poradatanu madam poradithe poyedi emundi barya sankellu tappa. Really 🙏.

  • @petluri1973
    @petluri1973 Рік тому +8

    You are doing right thing Rajini.

  • @laxmivln6264
    @laxmivln6264 10 місяців тому +12

    పెద్ద మనుషుల మాట ఏమిటంటే, marry a woman from a respected family even she is deformed. But never marry a woman from a low class family through her beauty.

    • @ashoksurya-8
      @ashoksurya-8 7 місяців тому +2

      Yes👍 family background also important

    • @PramodKumar-jd4ek
      @PramodKumar-jd4ek 5 місяців тому +1

      Yes. Ammayi parents correct aity antha perfect ga vuntundi

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 3 місяці тому

    Great Rajani Madam మీరు, గొప్ప advise లు ఇస్తున్నారు!! 👋👋👋

  • @s.m.i.e3283
    @s.m.i.e3283 10 місяців тому +7

    మేడం సలహాలు చెప్పడమే కాదు కేసులు కూడా వాదిస్తే బాగుండేది.

  • @Dr.D.Ramarao
    @Dr.D.Ramarao Рік тому +27

    నా పరిస్థితి ఇదే మేడం గారు 🙏

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 8 місяців тому +1

      Vidaakulu icheyyandi sir.. jeevitham manashanti ga untundi.

  • @dskumar8576
    @dskumar8576 Рік тому +5

    Supar madam chala telusukonnanu thank you

  • @suryaj2913
    @suryaj2913 5 місяців тому +2

    I appreciate you madam for you are supporting males.

  • @kanumallahanumantharao6487
    @kanumallahanumantharao6487 Рік тому +23

    ఈ రోజుల్లో కోర్టు కెల్లిన వాడు గాడిద నెక్కినట్లే. లాయర్లు ఇలాగే చెప్తారు.ఇద్దరు లాయర్లు రోజు మాట్లాడుకుంటారు.కానీ మన case మనం పోయిన తరువాతే జడ్జిమెంట్ వచ్చేది.

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104 4 місяці тому

    A Right person can give the Right Solution . You are the One .

  • @chowgonilingaiah4337
    @chowgonilingaiah4337 10 місяців тому +8

    Medam నమస్కారం భార్య, భర్త ఇద్దరిలో నిజమైన దోషి ని నిర్దారించే ప్రభుత్వ వ్యవస్థ ఉండాలి. తప్పుడు పనులు చేసే వారికి తెలివి ఎక్కువ, నా కూతురు లాగ మోసపోయే వారు ఉన్నారు కోర్ట్ లు, కేసు లు ఉన్న చట్టాల వలన కొంత ఉపయోగం ఉంటుంది

  • @prabhakarinapanuri9074
    @prabhakarinapanuri9074 Рік тому +20

    చాలా బాగా బదులు ఇచ్చారు వేరీ nice.

  • @bhanubhanu5423
    @bhanubhanu5423 Рік тому +4

    చాలా బాగా చెప్పారు మేడం

  • @aiyubkhadeem350
    @aiyubkhadeem350 Рік тому +4

    Meeru correct medam

  • @ramprakashj3762
    @ramprakashj3762 7 місяців тому +1

    Rajini you are clever, I like the way you approach a problem, nice , beta , God bless you, and your family. my blessings to you..

  • @gatturamarao9234
    @gatturamarao9234 Рік тому +13

    2016 లో నన్ను చంపాలని చూసింది తెలుసు అరెస్ట్ అయి వెళ్లిపోయింది సంవత్సరము అయింది అని తెలుసు, పక్క ps లో వంట చేసుకుని తింటూ వున్న విషయం కూడా తెలుసు అయిన కూడా 2017 JUNE 28 న నాకు తెలియకుండా నా మీద 498A కేసు దాఖలు చేశారు🙏🙏🙏 ఒక ⭐⭐⭐ పోలీసు అదికారిణి.... BACKGROUND పెద్దది.... SBI/ , ఒక CI, ఆమె బావ DISTRICT POLICE ASSOCIATION PRESIDENT... నా బతుకు కాశీలో వాళ్ళు happy గా నేను కట్టిన ఇంట్లో

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 Рік тому +7

      ఈ చట్టాలు హిందువుల కు కుటుంబ జీవితం లేకుండ చేస్తున్నాయి

    • @gatturamarao9234
      @gatturamarao9234 Рік тому +3

      @@varalaxmiguptak2194 23 సంవత్సరములు కనిస్టేబుల్ గా విదులు నిర్వహించిన నన్ను గుడిమెట్ల దగ్గర కూర్చోబెట్టారు... కాశీకి పోయి బతుకుతున్న

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 Рік тому +6

      @@gatturamarao9234 మంచిరోజులు వస్తాయని ఆశిద్దాం
      ఒకసారి లాయర్ రజని గారికి కాల్ చేయండి

    • @Lifewithdevi
      @Lifewithdevi Рік тому +1

      Instead of Kashi fight for men rights. Residence rights of wife in conflict with right to life

    • @gatturamarao9234
      @gatturamarao9234 Рік тому +1

      @@varalaxmiguptak2194 అమ్మా... ఆమె relationship ప్రస్తుతం పెద్దపల్లి లో ACP గా వున్న సాదుల సారంగపాని, RTD ACP BILLA ASHOK KUMAR, ఆమె బావ SURISETTI SRINIVASARAO KHAMMAM DISTRICT POLICE ASSOCIATION PRESIDENT ద్వార వారిద్దరిని పరిచయం చేసుకుని... తను తప్పించుకొనుటకు MASTER SKETCH చేసుకుని 2016 లో నన్ను చంపి KINNERASANI నదిలో పడేయ సొంత తమ్ముడుతో కలసి నిద్ర పోయిన నన్ను రోకలిబండతో కొట్టి చాపలో చుట్టారు ...

  • @ayushmanayurvedic8536
    @ayushmanayurvedic8536 5 місяців тому +1

    Really ur a true lady nd lawyer

  • @prasadpullagura
    @prasadpullagura Рік тому +4

    Fantastic Mam....❤❤❤

  • @saariikamoto
    @saariikamoto Рік тому +15

    Awesome 👍 video excellent 👌 మేడం. Very valuable information clear and cool reality explaination 🙏 well-done we want more videos 💐. న్యాయం ఎవరికైన ఒక్కటే ఆడ మగ తేడా లేదు

    • @sarahabrahamsarahabraham3996
      @sarahabrahamsarahabraham3996 Рік тому

      pelliki.kondaru.murkhulavàlanavalue.poindi.eejenerationlo.iddarilonu.porapatluvuntai.coming.dayselavuntayo sarahabraham

    • @Lawpointofficial
      @Lawpointofficial  Рік тому

      Thank You Sir...

    • @swarooparanidasari
      @swarooparanidasari Рік тому +1

      Nyayam kante kanikaram mukyam. Adhi unte ee caselatho pani undadhu

    • @aquans1751
      @aquans1751 7 місяців тому

      @@swarooparanidasari hiiii gd mrng plz reply swaroopa

  • @kirankumar.madhava
    @kirankumar.madhava Рік тому +4

    Excellent suggestion by lawyer garu..

  • @mahikommathoti
    @mahikommathoti Рік тому +24

    హ్యాపీ గా డివోర్స్ తీసుకో వీళ్ల మాట వింటే సంక నాకి పోతావ్

    • @RajeshBhukya
      @RajeshBhukya Рік тому +2

      Yes, theft case petti. Divorce teesko.. anni vidhaluga happy ga untav.. nuvvu antha kastapadi malli reverse lo antha badha padalsina avasaram emundi

    • @LahariMathyala
      @LahariMathyala 3 місяці тому

      Ala ithe baranam kuda kattalsi osthadi... Cheat chesina daniki baranam kuda kattala??

  • @gcprangadu5707
    @gcprangadu5707 Рік тому +4

    Medam chala baga chepparu Thanks medam

  • @sriharsha9804
    @sriharsha9804 Рік тому +16

    మేమూ బలి అయ్యాము 😢😢😢😢

  • @vadderajukumar1512
    @vadderajukumar1512 6 місяців тому +3

    ఏమి చెప్పలేని స్థితిలో ఉన్న నేను ఎక్కువగా రాయలేను పండి తుల వారి జాతకాలు నమ్మల లేక numerology నమ్మాలా ఏమి అర్తం కానీ పరిస్థితి నేను చేసిన పెళ్లి నా కొడుకు కి ఉరి త్రాడు ల బిహేవ్ చేస్తుంది కాబట్టి కాలమే నిర్ణయిస్తుంది అని నా అభిప్రాయం

  • @raambaabu4569
    @raambaabu4569 5 місяців тому +1

    99% ఆడపిల్లల కాపురాలు కూలిపోవడానికి తలులే కారణం.... అతిగా వారి కాపురలో ఇన్వొల్వె ఐతే కాపురాలు పోతాయి.... భార్య భర్త అన్నాక గొడవలు ప్రేమలు ఉంటాయి ఇందులో ఆడపిల్ల తల్లి తల దుర్చడం తో స్టార్ట్ అవుతుంది ...... ఊరికే అనలేదు పెద్దలు ఆడపిల్లనిచ్చిన చోట అణిగి మణిగి ఉండాలి అనీ.

  • @gajulapradeepkumar9461
    @gajulapradeepkumar9461 Рік тому +3

    Madam hat's up madam ,
    Mi lanti lawyers rollmodal for those who suffering from wife's

    • @sureshrao2528
      @sureshrao2528 Рік тому +1

      Durapu kondalu baguntai.okasari matladi chuste appudu telisiddi...

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 5 місяців тому +2

    ఆడదానికి చట్టాలు చేసారు,మరి మోసపోయిన మగవాడికి ఈ చట్టాలలో న్యాయం ఎక్కడ

  • @Shrav1983
    @Shrav1983 Рік тому +4

    U R Right mam

  • @ayyopapa8986
    @ayyopapa8986 9 місяців тому +1

    Chala Baaga Chakkaga, correct ga chepparu..

  • @naageshk1256
    @naageshk1256 Рік тому +8

    Sir, I am also a victim.. I won conjugal rights case also. She filed wrong cases on my mother, father, sister brother.. SHE NOT EVEN STAYED 24 hours at my native house with my parents.. 😢 Now filed a case for my property share 😢

    • @swarooparanidasari
      @swarooparanidasari Рік тому

      So sad to hear. Pray to Jesus bro. He is our solution. It is better to trust God than man. May Jesus help u and save your family. Amen. Forgive your wife. God is there to take care of everything

    • @syamkumar2123
      @syamkumar2123 Рік тому +1

      So sad... andaroo alane vunnaru

  • @AnandaReddy-er7zt
    @AnandaReddy-er7zt Рік тому +1

    Good 👍 law point very good law laws 👍 🙏 Ap India 🇮🇳 👍

  • @k.charanidikshita4602
    @k.charanidikshita4602 10 місяців тому +3

    Madam wife istaprakaram case's peti 6lakhs demand chestunaru baby ki chudanevaledhu permission una kuda..wala father ravodhu antunadu police station lo case pedite police officer ki yedaina unte direct ga court ki refer cheyandi anadu..wife two sides matladutundi baby undi 5yrs baby undi...fmly members poiena ravodhu antunadu...illarikam alludu agreement chesukoni poyanu marriage ki mundhu koduku chanipoyadu please matho undu...ani one month lo knight bank frod second marriage chesukunadu 498a 406...2020 nunchi epativaraku suffer avutuna mother heart disease undi heart operation undi global hospital lo...baby ki covid positive vachindi cure ayindhi tanu mental torture chestunaru please help me madam 🙏

  • @sudershangoudbommakanti
    @sudershangoudbommakanti 7 місяців тому +2

    Tankumadam

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 7 місяців тому +5

    ఈ రోజుల్లో ఆడపిల్ల పేరెంట్స్ వదిలిచుకోవాలనే ఎవడో ఒకడు ఖర్చు లేకుండా మొగుడు దొరికితే చాలు ఒక మగాడు దొరికితే చాలు అనే కాన్సెప్ట్. ఆఫ్టర్ మ్యారేజ్ గొడవ చేసి డబ్బులు తీసుకుని వదిలించుకోవడం. ఆడపిల్ల తల్లి తండ్రులు మగపిల్లాడిలా ఆడపిల్లని కూడా పెంచితే job చేసుకుని బతికేలా చేస్తే బాగుంటది

    • @jsskumarinalli8893
      @jsskumarinalli8893 4 місяці тому

      అమ్మాయి ఉద్యోగం చేసినా జీతం డబ్బులు లాగే సు కుంటారు. కాబట్టి అది కూడా సమస్యే.

  • @srinivasulureddyd7899
    @srinivasulureddyd7899 Місяць тому

    Great Lawyer

  • @shreyeshshreshta915
    @shreyeshshreshta915 Рік тому +4

    True mam

    • @aquans1751
      @aquans1751 7 місяців тому

      Hiiii gd mrng plz reply Radha

  • @AmbedkarVideos
    @AmbedkarVideos Місяць тому +1

    👌👌👌👌 i like this Answer from mam

  • @Durgaprasad-ey5xk
    @Durgaprasad-ey5xk Рік тому +7

    చక్కని సలహా ఇచ్చారు, అడ్వకేట్ తీసుకున్న/ return ఫైల్ కు reconstruction చేస్తారా.

  • @gaddamgana9926
    @gaddamgana9926 4 місяці тому +1

    amma meeru cheppindhi 100% correct chepparu baryanu kuda yeppudu vedhinche vallanu yem cheyali magadu shyco yeppu vedhinchadam
    baryanu anumanichadam manasikamga vedhinche maganni yem cheyali pillagani ki mental probleum unnadhi ani kuda telisi adapilanu mosam chesi pelli chesthunnaru vanni midha yem case pettali please give me madam replay thank you very much i'm sorry shyco magunni yem cheyali

  • @fearlessboy_cherry
    @fearlessboy_cherry Рік тому +3

    మెడమ్ గారు బాగా చేప్పారు ఇప్పటి నుండి పెళ్లి ముందు అగ్ర్ మెంట్ రాసుకోవాలి ఏమని అంటే అత్త మామ మీద భర్త మీద ఆడపడుచు మీద కేసులు గా ని కేసులు చెల్లవు అని పత్రాల మీద అప్పు డు పెళ్లి అని రాసుకోవాలి

    • @truthspeaker6107
      @truthspeaker6107 Рік тому +1

      Appudu marriage avvadu

    • @vj-qh1ip
      @vj-qh1ip 3 місяці тому

      Future లో పెట్టే కేసులు చెల్లవు బ్రో... గృహహింస చేసిన కూడా కేసు పెట్టకూడదు అంటే కుదరదు బ్రో, హింస లేకపోయినా ఆడ వాళ్ళు గృహహింస కింద పెడతారు...అధి చట్టం లో ఉంటుందని నేను అనుకోవడం లేదు😂

  • @sivay7503
    @sivay7503 4 місяці тому +1

    Narcotics test cheyyali life psycological test cheyinchal behaviour analysiis cheyyali appudu chattam amtey bayam untundi.pls

  • @sv1732
    @sv1732 Рік тому +7

    Nowadays so many husband's and some wife's are taking advice from your support and patience inorder to get justice ⚖️ and trying to avoid such suicide decisions. One of my relative son has taken suicide after love failure and i feel on him why that much extreme decision taken but know I came to that why behaved like that.

  • @ravibabuyandrati2679
    @ravibabuyandrati2679 27 днів тому

    ఆడదాని కి స్వేచ్చ ఇస్తే ఆడదాని లాగా ఉండదు కానీ కోర్ట్ లు ఒప్పుకోవు అది దరిద్రం మగవాడి వాదన ఏ కోర్ట్ వినదు

  • @kasifunny2425
    @kasifunny2425 Рік тому +3

    Madem meru super ga chepparu.

  • @madhavareddynalla8131
    @madhavareddynalla8131 5 місяців тому +1

    Podduna leachinappatinundi Kotte mogullu laku eami shikshalu cheppandi mam

  • @kalyanikalyani2763
    @kalyanikalyani2763 Рік тому +3

    Parents vallane bharya bharta madhya godavalu vostunnayi ani chalamandi comments pettaru kinda but repu veellu patents ayyi tana kuturu kuda Attarintiki velli bharta to atta to godavalu ayinappudu telustadi aa badha eanto nduku parents kalag cheskuntaro madhyalo ani..antenduku mee illallo me akka ki chelli ki eamanna problems voste me mother valle vostunnaya alochinchandi..

  • @boggavarapusrinivas7138
    @boggavarapusrinivas7138 8 місяців тому +1

    Mam
    Excellent suggestion

  • @nageswararaolaveti5397
    @nageswararaolaveti5397 Рік тому +3

    Same story in my brother family ,our total family suffer with DVC,498A..

  • @jangaprakash3309
    @jangaprakash3309 19 днів тому

    Chala baga chepparu medam

  • @sivakumarmendraguthi7543
    @sivakumarmendraguthi7543 6 місяців тому +3

    పెళ్లి చేసుకోవద్దు రో బాబోయ్

  • @shivakumarchittimalla3749
    @shivakumarchittimalla3749 Рік тому +1

    Meru chala great medam maku konchem dhiryanni nimputhunnaru

  • @veera9043
    @veera9043 Рік тому +3

    ఆడవారు అంత మోసం మోసం మోసం మోసం మోసం మోసం

  • @mokaralasatyanarayana4109
    @mokaralasatyanarayana4109 Рік тому +2

    సూపర్ మేడం గారు

  • @hollyxxmusic5242
    @hollyxxmusic5242 Рік тому +5

    India lo 1 ladies ki sixha padinatlu chupinchandi enduku ante Indian courts is ladies favour so no rights for men in India

  • @Dinesh-pn6xv
    @Dinesh-pn6xv Місяць тому

    Supet speech madam

  • @jeevankg1
    @jeevankg1 Рік тому +3

    Thanks, lots of men are cheated /humiliated now by some wife. Some where .

  • @avula_surya_narasimha
    @avula_surya_narasimha Місяць тому

    నిజం చెప్పారు madam

  • @vijayavins8955
    @vijayavins8955 9 місяців тому +5

    🎉నీ దయ వల్ల ..మీ మాట విని మా ఆయన గారు..case పెట్టారు లెమ్మా 😂😂

    • @GayathriHanuman
      @GayathriHanuman 8 місяців тому

      😂

    • @s.m.i.e3283
      @s.m.i.e3283 8 місяців тому +1

      ఇపుడు మీరు భర్తా బాధితులా

    • @PothugantiJanardhan
      @PothugantiJanardhan 8 місяців тому +1

      మంచి పని చేశాడు

    • @s.m.i.e3283
      @s.m.i.e3283 8 місяців тому +1

      మరి ఇబ్బంది పెడితే ఎవరూ ఊరుకోరు గా

    • @vijayavins8955
      @vijayavins8955 8 місяців тому

      Caseపెట్టినా కొంప లొనే వుంటాడు గా..😅

  • @govardhantirupati4614
    @govardhantirupati4614 3 місяці тому

    Rajani mam all ways Superb 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @raaa8600
    @raaa8600 Рік тому +3

    Marital affairs is not crime
    Women body women rights
    Mogudu nuvvey naa ishtam vachhinodu thoo padukovachhu ani courts judgements istunnayi...
    Ippudu DIVORCE tisukovali antey ela .
    Idi base chesukuni ladies mislead avutuntey divorce case ayyina 5yrs..
    Murder case ayyina 5yrs run avutundi ani easy gaa pellalu murder chestunnaru..
    Courts loo vadu murderer ayyina bayata society matram adhi (pellam) evadithoo poyindi CHAMPESADU thappu ledu annattu chustunnaru society loo

  • @lathamosesjanumala5539
    @lathamosesjanumala5539 9 місяців тому +2

    Papam 😭 sad story
    Heart touching😢

  • @kasimvali7690
    @kasimvali7690 Рік тому +5

    Don't give advice against women's, because no of women's sufferings from husband's, if you giving advices husband's have taking advantage, I am also Advocate. If you got knowledge, but it's not proper way. If you really interested, you do one thing, Madam you will maintain coching to juniors Advocates, they will get knowledge. Law knows only Advocates, but you revealed everything. Why Advocates practice.

    • @sv1732
      @sv1732 Рік тому +1

      Shocking thing nowadays every one in India needs to know the law's and sections otherwise maximum people will not sustain their lives. Like how china doing military compulsory to all citizens.

    • @sv1732
      @sv1732 Рік тому

      My Father is a magistrate and at that time I didn't get any interest on Advocate profession but now I really feel to learn B.L inorder to live. My relative is fighting for Land from 20 years onwards while practicing Advocate profession. Present society situation these all are for getting justice ⚖️.

    • @basavoju
      @basavoju Рік тому +3

      Neeku enti problem

    • @sv1732
      @sv1732 Рік тому

      Inorder to live.

    • @raogaru562
      @raogaru562 Рік тому

      ఆడవాళ్లు మంచోళ్ళు మగాళ్లు మంచోళ్ళు కార, తప్పుడు కేసులు పెట్టి హింస పెడితుంటే వదిలేయాల, మా కష్టం మొత్తం పోగొట్టుకోవాలా, సార్, చట్టానికి కళ్ళు లేవు, దోపిడీ జరిగింది అంటే కేసు కూడా file అవలేదు, (9)నెలలు నుండి తిరుగుతున్న పోలీస్ ల చుట్టూ

  • @sfdcshares153
    @sfdcshares153 5 місяців тому +1

    Ma'am నాకు help cheyandi .. same situation

  • @goverdhanreddy6592
    @goverdhanreddy6592 Місяць тому

    లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మొహమాటానికి పోకుండా ప్రేమారిటల్ అగ్రిమెంట్ చేసుకోండి. మరొకటి ఆర్దికంగా నిలదొక్కుకోకుండా పెళ్ళు చేసుకోవద్దు. పెళ్లి తర్వాత ఆర్థిక సమస్యలు వస్తే భార్య మీతో ఒక ఆట ఆడుకుంటుంది. మా కజిన్ విషయంలో ఇదే జరిగింది.

  • @manjunnatha381
    @manjunnatha381 6 місяців тому +1

    Well said madam, single life is far better than the cheating wife

  • @annadath69
    @annadath69 3 місяці тому

    Well said rajani garu.