Anil Singh: రూ.200 నోట్లు రద్దు..? కీలక ప్రకటన చేసిన ఆర్‌బీఐ | 200 Notes Banned..? | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ • 147

  • @MVR3039
    @MVR3039 11 днів тому +21

    భారత్ కరెన్సీ నోట్లను వారాహం చిత్రం తో ముద్రించాలి.పక్కదేశాలవారికి ఆచిత్రం నచ్చదు.కొత్తగామద్రించే నోట్లపై ఇండోనేషియా లాగా గణేశ లాంటి చిత్రాలు మన హెరిటేజ్ జ్ఞాపకం చేసుకొనేలా ఉంటుంది.

  • @asudarsanrao4477
    @asudarsanrao4477 11 днів тому +41

    మీరిద్దరూ ఎందుకు పాసి పూకూ సంభాషణ వీడియో చేస్తూన్నారు. ₹.200/- నోట్లు రద్దు యైతే అన్నీ న్యూస్ ఛానల్ ప్రసారం చేస్తారు. ఈ మధ్య లఫడా సంభాషణ వీడియో యుట్యూబ్ లో అప్లోడ్ చేసి లైక్ లు కొట్టించు కొని డబ్బులు సంపాదిస్తున్నారు. వెర్రి జనాలు కాస్తా ఆలోచన చేయండి.

    • @ganeshachary826
      @ganeshachary826 11 днів тому +4

      Correct 💯 guru garu

    • @ganeshraj143
      @ganeshraj143 11 днів тому +1

      మరీ ఇంత పద్దతిగా అడిగావెంటి బ్రో😂

    • @krishnamraju5484
      @krishnamraju5484 11 днів тому +1

      Fake news vaddu

    • @arunakumari8208
      @arunakumari8208 11 днів тому

      కొంచెం సంస్కారవంతమైన భాష్యం నేర్చుకో

  • @honest7363
    @honest7363 12 днів тому +26

    200 నోట్లు రద్దు చేయడం అవివేకం.

    • @venkateswarao0791
      @venkateswarao0791 11 днів тому +4

      Avivekam Kadu telivi to panichestunnaru

    • @yarlagaddavara
      @yarlagaddavara 10 днів тому +1

      అవివేకం అనేవాడు వింత జీవి కిందే లెక్క....😂.నిన్ను డూప్లికేట్ సర్క్యులేషన్ చేయమని ప్రభుత్వం చెప్పదు. నీ తెలివి ఏమైంది అని నువ్వు ప్రశ్నించుకో...

  • @MURTHY861956
    @MURTHY861956 12 днів тому +43

    అంత భయపడాల్సిన పని లేదు. బాన్ చేసిన తరువాత బ్యాంకులు కొన్ని రోజుల వరకూ మార్చుకోడానికి అవకాశం ఇస్తారు.

  • @saiaasritagadiyaram3792
    @saiaasritagadiyaram3792 11 днів тому +10

    ఏమీ ఖంగారు లేదు.ఒకవేళ 200 నోట్లు రద్దు చేసే ప్రతిపాదనలు ఉంటే - బ్యాంకుల్లో డిపాజిట్లు చేయమని కొంత టైం ఇస్తారు.ఈలోపుగా అధికారికంగా చెలామణి లో ఉంటాయ్.no worry &no confuse.

  • @madhusudanreddynarra8390
    @madhusudanreddynarra8390 10 днів тому +3

    ఇలాంటి చిల్లర వార్తలు ప్రసారం చెయ్యకండి, మీ ఛానెల్ మీద ఉన్న కొద్దిపాటి గౌరవం పోతుంది.
    ఇలాంటి వార్తలు మొదట రిజర్వ్ బ్యాంక్ ప్రకటన చేస్తుంది, అప్పుడు మీరు ఇలాంటి వార్తలు ప్రసారం చేయండి. మీరే రిజర్వ్ బ్యాంక్ లాగా యాక్ట్ చేయకండీ.

  • @honest7363
    @honest7363 12 днів тому +13

    2000 నోటు తీసుకురావడం కూడా తెలివైన చర్య కాదు.

    • @bhaskarkonamki5127
      @bhaskarkonamki5127 11 днів тому +1

      2000 note was created to avoid sudden surge of with drawing Fake 1000 and 500 rupees notes.
      Later Government With drawed 2000 notes.For your kind information

    • @malayappa777
      @malayappa777 9 днів тому

      2000 Notes already withdrawn from circulation, one can have to exchange from RBI only.

  • @g.l.n.prasad
    @g.l.n.prasad 12 днів тому +9

    మానవద్ద వుండే 10-15కాగితాలు ఉంటే మనం వెరిఫికేషన్ చేయగలం కానీ వందలకొద్ది నోట్లు రన్నింగ్ లో ఉంటే ప్రతి కాగితాని అన్ని రంగాల్లో వెటకాలంటే చాలా కష్టమే.

  • @shaikpeddasaida6135
    @shaikpeddasaida6135 11 днів тому +2

    500 & 200 నోట్లో రద్దు చేయాలి RBI AND ONLINE TRANACTION పెంచాలి అప్పుడు బ్లాక్ MONEY కాంటోల్ అవుతాది

  • @sitaramaraovissapragada5286
    @sitaramaraovissapragada5286 12 днів тому +10

    ఇది చెప్పడానికి ఇంత ఓవర్ ఏక్షన్ ఎందుకు, ఇది సీరిఎ స్ గా చెప్ప వలసిన విషయం.

  • @srinivasdesu2080
    @srinivasdesu2080 11 днів тому +9

    Instead of 200 note, better to ban 500 rupees note

  • @rajamallugundu6567
    @rajamallugundu6567 11 днів тому

    Explain good sir

  • @abdulrafiq6626
    @abdulrafiq6626 11 днів тому +3

    2000 rupees and 200 rupees making wrong decision ...jai hind

  • @BB-sx9cd
    @BB-sx9cd 11 днів тому +1

    500 నోటు వదలి పెట్టి , 200 నోటు మీద పడ్డారు ఎందుకు ?

  • @kishorethimmapuram6392
    @kishorethimmapuram6392 10 днів тому

    2000/- notes ఎప్పుడు ban చేసారు,?????? గవర్నమెంట్. Useless బీజేపీ గవర్నమెంట్.

  • @guduriraju3016
    @guduriraju3016 11 днів тому +2

    Oka note theesusukone mundu 17 verify cheyala, mari 10 note ku entha time padthundi? 100 verifications pettandi baguntundi.

  • @sarojasindhuri1298
    @sarojasindhuri1298 10 днів тому +1

    Modi economically oka sari desanni nasanam chesadu 2000 notes raddhu tho
    Eppudu 200 notes
    Govindha

  • @krishnamohangoteti
    @krishnamohangoteti 11 днів тому +2

    But 200 only means some what better as they are possibly less Thank god not 500 if 500 100 means highly impossible to check daily multiple times like this

  • @khajavali2971
    @khajavali2971 11 днів тому

    We should be ready to stand in queue before banks. Horrible.

  • @kiranram1689
    @kiranram1689 11 днів тому +7

    సబ్జెక్టు తెలీకుండా ఎక్కువ మాట్లాడడం మానండి.

    • @vijayakumargudiseva9149
      @vijayakumargudiseva9149 11 днів тому

      ఈ విషయం గురించి మీకు ఎంత జ్ఞానం ఉంది దయచేసి మీకు తెలిసిన జ్ఞానాన్ని వ్యాప్తి చేయండి....మీలో ఉంచుకోకండి

  • @PyedikalvaSivaram
    @PyedikalvaSivaram 11 днів тому

    Super sir

  • @shuselashushela7454
    @shuselashushela7454 12 днів тому

    Super sir tq❤❤❤❤❤❤

  • @basiriashok6056
    @basiriashok6056 10 днів тому

    Na opinion 1000 notes malli thiskuravali
    Mana dhesham notes anni okate color lo vundali but size different ga vundali.
    malli aa color yekkada dhorkakunda cheyali.
    vaadina, dhorkina katina charya vuri shiksha veyali

  • @thunuguntlakirankumar6461
    @thunuguntlakirankumar6461 11 днів тому +3

    వీడొక పనికిమాలినవాడు ఎదురుగా వున్నది ఒక పనికి మాలినది లేకపోతే ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా

  • @ravee786
    @ravee786 11 днів тому

    బ్యాంకు ఎంప్లాయిస్ కి సావొచ్చింది ఈ నోట్ల రద్దు ఏమోగానీ.😢

  • @sradivi
    @sradivi 11 днів тому +2

    బ్యాంకులు చెక్ చేయకుండా మెషిన్ కొనమని చెబుతున్నాడు ఇదో ఫేక్ చచ్చు సలహ

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 9 днів тому

    Sir.Bank officer are invalid.

  • @bandaruchandrasekhar4362
    @bandaruchandrasekhar4362 11 днів тому

    It is understood that Better to submit to bank a/c insted of verifying 😭

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 11 днів тому

    500 note also should be banned.
    Maximum currency note should be 100 note only

  • @samalarangaiahsareedesigns
    @samalarangaiahsareedesigns 11 днів тому

    notlaraddu varaku ok phone paylu google pays valla yearki konni lakshalakotlavaraku sim card network companies ki veltunnaayi . ee vishayamlo govt phone pay google pays ki data network free ani rule pass cheyyavachukadaa

  • @nandhakumar5503
    @nandhakumar5503 11 днів тому +1

    500 కూడా బ్యాన్ చేయాలి

  • @krishnamohangoteti
    @krishnamohangoteti 11 днів тому +1

    In the busy life schedules is it practically possible to check each note like that ? Every time each instance ?? There are some basic comforts to citizens in any country i feel. Ultimately people should be in peace . Not like this kind of ball game . After taking this video frankly tell these two people how many times they would have skipped when really busy? Practically not possible and can not keep an innocent citizens at risk There should be some method for this to be invented as technology developed. All the time online is not possible in this hackers world

  • @sambaiahsambaiah6954
    @sambaiahsambaiah6954 11 днів тому

    Ut info make people worry and make more clear to print blackmoney

  • @blueplanet36
    @blueplanet36 11 днів тому

    ,, RBI GOT NO RIGHT TO REMOVE RS 200 CURRENCY BILLS, WITHOUT, THE , CLEARING LOANS, BORROWED LOANS FROM OTHER NATIONS!!!

  • @gsdayakar4003
    @gsdayakar4003 11 днів тому

    మెషిన్ యిప్పుడు carry cheyalana?

  • @mandashankar2424
    @mandashankar2424 10 днів тому

    Always our support to modi ji government 🇮🇳

  • @nandabellamkonda6866
    @nandabellamkonda6866 11 днів тому +2

    మార్కెట్లో రొటేషన్ లో లేవు

  • @av3910
    @av3910 12 днів тому +3

    Thumbnail ku video ku sambadamu ledu

  • @BB-sx9cd
    @BB-sx9cd 11 днів тому

    ఇట్ల వుంది మన పాలకుల తీరు ?

  • @mohanrao5632
    @mohanrao5632 12 днів тому +3

    Meeru cheppe common man ki anta deep gaa yela choostarandi village people's ki asalu anta deep gaa yela check cheyyagalzgutaaru

  • @sradivi
    @sradivi 11 днів тому +7

    50 సంవత్సరాల కాంగ్రెస్ పాలన లో లేని కరెన్సీ నోట్లు సమస్యలు 2016 నుంచి నోట్లు రద్దు తరువాత ఈ సెంటర్ లో ఉన్న దిక్కుమాలిన రాజకీయ నాయకుల నిర్ణయాలు క్యూలైన్లు చాలామంది ని చంపేసింది చాలదా , కరెన్సీ నోట్లు రక్షణ భాధ్యత ప్రభుత్వానిది చేతకాక మాటిమాటికీ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు,ఎటిమ్ లో దొంగ పెట్టాడు అంటే బాంక్స్ ఎలా నిద్ర పోతున్నారో

    • @bhaskarkonamki5127
      @bhaskarkonamki5127 11 днів тому

      Good to UPI don't support UPA.
      Fake notes were created in UPA.
      Repairing work is being done by NDA.

    • @Syuu70
      @Syuu70 11 днів тому

      Super chala bagaachepparu🎉🎉🎉 edaredram. Eppatlo poodu

    • @maheshvemulapalli7759
      @maheshvemulapalli7759 11 днів тому

      పాకిస్తాన్ దొంగ నోట్ల నుండి దేశాన్ని కాపాడారు రా బాబు.

    • @anjaneyasastrykompella7773
      @anjaneyasastrykompella7773 11 днів тому

      నీకు జ్ఞానం లేనది నిరూపించుకున్నావు.నోట్లరద్దు కనుక చేసుండకపోతే పాకిస్తాన్ విచ్చలవిడిగా ఒరిజినల్ రూపంలో ఉన్న దొంగనోట్లతో భారత్ ను నాశనం చెయ్యడానికి పూనుకుని ఉందని చాకామందికి తెలియదు

    • @anjaneyasastrykompella7773
      @anjaneyasastrykompella7773 11 днів тому

      మహాత్మా కాదు దురాత్మా

  • @sampathkasarla1283
    @sampathkasarla1283 11 днів тому +1

    ఓహ్ విడూ సిద్ధాంతి ఆమె ఒ వేదాంతీ

  • @MayaEng-m9j
    @MayaEng-m9j 12 днів тому +1

    Then ban all the currency

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 9 днів тому

    Even 100. Fake Have Notes Have Come.

  • @rajeer537
    @rajeer537 10 днів тому

    Desaaniki edi manchido adi cheyandi mahanu bayullara❤

  • @brajagopalnaidu5629
    @brajagopalnaidu5629 10 днів тому

    Bevakuf social midiya 200 ekkada raddu ayinadi

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 11 днів тому

    It is vary light. Looks you are not serious.

  • @subbareddy5583
    @subbareddy5583 11 днів тому

    Cashless society= no freedom.

  • @nagaseshaiahthota3249
    @nagaseshaiahthota3249 12 днів тому +8

    It is better to cancel 500 and 200 notes..
    Only 100 and 50 notes are enough.

    • @BLG4567
      @BLG4567 11 днів тому

      Nijame Mari 100. 50 notes. Sufficient ga ekkadunnayi

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 11 днів тому

      Having only one rupee notes is still better. Even for 29 kakhs, we can carry a big bag. For I store we should carry one lorry liad. We can count money by weight in future.

  • @GSankarAchari
    @GSankarAchari 10 днів тому

    JaiJagannath. When we recived lot of notes must do the very fied.

  • @shantiuppalapati-hc7nv
    @shantiuppalapati-hc7nv 11 днів тому +1

    Modi ni brain wash cheseru. Eavaru ? Desam , prajalu srvanasanam .pallelo enta madi phone vadagalaru

  • @challakrishnagiri4865
    @challakrishnagiri4865 12 днів тому +1

    Misleading Topic.

  • @seetaramamkarra124
    @seetaramamkarra124 11 днів тому

    How poor people know all these points and they are innocent so all channels and news papers in India should canvass daily to know all people but this iscussion is quite waste .

  • @syedmujahed694
    @syedmujahed694 11 днів тому

    Adani ambani badaa babulu ki help chestunnaru ani chepparu sir meeru

  • @venkataramarao2772
    @venkataramarao2772 11 днів тому +1

    Anni divalakoru matalu. Govt. Is unable to give good governing. It is failure of Govt.

  • @DrbshankarSingh
    @DrbshankarSingh 10 днів тому

    Why Govt is Blind: ATM is responsible why foolish in AMETHI constituency: Modi Government is becoming blind in the case of Printing and Using Head Ache, Rs 2000 note and Damaging through Citizens' Unrest: Dirty Government: Not to be Encouraged

  • @venkateswarlujandhyala43
    @venkateswarlujandhyala43 11 днів тому

    RBI ni raddhu chesaru.😂😂

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 11 днів тому

    Yedi yemaina kavochchu nirupedalu, niraksharasule vare yekkuvaga nastapoyedi, purtiga munigipoyedi..!!

  • @sathiadinarayanareddy1580
    @sathiadinarayanareddy1580 11 днів тому

    ఇది మోదీ కుట్రలో భాగం మొత్తం నోట్లు రద్దు చేస్తే ప్లాన్

    • @padmapriyarajavarapu514
      @padmapriyarajavarapu514 11 днів тому

      మోదీ ని కామెంట్ చేసే రైట్స్ సత్తా నీకు లేదు. జై శ్రీ రామ్

  • @ramachandraraonutulapati7770
    @ramachandraraonutulapati7770 10 днів тому

    MALLI Enni crores Extra money produce autundoo ,BJP + cental Govt magick??

  • @surya98679
    @surya98679 12 днів тому +1

    Ban chayyali jai Modiji znbd

  • @RommelPalle
    @RommelPalle 11 днів тому

    Congress is always lion nothing can beat 😮 though it is in power or not 😮

  • @shaiksalam2300
    @shaiksalam2300 10 днів тому

    Panikimalina sodhi
    Chadhuvu ranivari sangathi
    Cheppavaiah

  • @nirmalareddy1274
    @nirmalareddy1274 12 днів тому +3

    నమ్మదగిన విషయాలు చెప్తే బాగుంటాయి కి 200 తీసేయడం అని అంట అవివేకం ఇంకోటి లేదు వీలైతే పెద్ద నోట్లో కూడా కొత్తవి విడుదల చేస్తే బాగుంటాయి 1000 గాని 2000 గాని కొత్త విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది

  • @jogaraopydi2112
    @jogaraopydi2112 9 днів тому

    Prajalanu bhayapetti pabbam gadupukontunnaru,, education and health vyaparam chesi dhana pradhanyanni penchi Samaja loo avineeti asamadhatalanu, Ashanti penchuthoo aa samasyanu pakkadaari pattinchee Sadhanam idi

  • @AbdulHameed-df9yb
    @AbdulHameed-df9yb 10 днів тому

    Wasting public money

  • @VenkataRamana-yw3kx
    @VenkataRamana-yw3kx 11 днів тому

    Idi raddula govt.govt ki practice ayyindi.

  • @srikanth-gw6wc
    @srikanth-gw6wc 12 днів тому

    Update the thumbnail and do the proper viedo

  • @godugurajanna6256
    @godugurajanna6256 12 днів тому

    To చెక్ all నాట్ possible

  • @maheshburra4692
    @maheshburra4692 12 днів тому +6

    Ban chesina maku em problem Ledhu evadu cash maintain cheyadm ledhu present

  • @nasarshaik7573
    @nasarshaik7573 11 днів тому

    ఇలాంటి పనికి మాలిన వీడియో లు ఎందుకు చేస్తారు.

  • @karthiksukavasi5350
    @karthiksukavasi5350 11 днів тому

    500 100 notes kuda fake vochesayi andi 😂😂😂 velli rbi ni vongo manandi

  • @syedmujahed694
    @syedmujahed694 11 днів тому

    Stories baga cheppinru sir
    Mee bjp valladey govt akkada

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 11 днів тому

    This whole episode can be completed in just 5 minutes. You nay have all the time on the earth. But are wasting our time.

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 12 днів тому +3

    వీడొక వేస్ట్ ఫెలో

  • @pgraghupathi4411
    @pgraghupathi4411 12 днів тому

    More explanation content confusion

  • @krishnamurthysreedhar72
    @krishnamurthysreedhar72 11 днів тому

    ఎందుకు అమ్మ , e పనికిరాని ఇంటర్వ్యూ

  • @mynampatiprakaasam3024
    @mynampatiprakaasam3024 12 днів тому

    2000 note raddu kaledu

  • @ss99209
    @ss99209 11 днів тому

    Modi ki em pani ledu..asalu valani patukoka samanya janalaki ibbandi pedthunaru

  • @gajendratv9334
    @gajendratv9334 12 днів тому +1

    Fake news.

  • @prasadreddyarava.
    @prasadreddyarava. 11 днів тому

    Super video 🎉🎉🎉🎉

  • @Bharath-777
    @Bharath-777 11 днів тому

    200 notes offical ga bank valu chapeta na namandi ela lucha nayalu chapetani namakamadi

  • @harinathaharinatha7631
    @harinathaharinatha7631 11 днів тому +1

    Chethagaani thanam.

  • @pallatimahesh1582
    @pallatimahesh1582 11 днів тому

    Miru yemaina chatukondirira ne. Ayya

  • @mohammadwali64
    @mohammadwali64 12 днів тому +1

    UpI transactions not safe

  • @srinivasreddy3020
    @srinivasreddy3020 12 днів тому

    Vedu waste vedini nammi gold rate thaggachu ani chuste ippudu baga perigindhi

  • @purnachandrarao8899
    @purnachandrarao8899 11 днів тому

    No pack videos double Baji videos

  • @jolapuramsudarasanareddy7819
    @jolapuramsudarasanareddy7819 10 днів тому

    Useless vidio .theluvi unda .eppudu vishayalu ippudenduku.

  • @raajkumardowlagar9242
    @raajkumardowlagar9242 12 днів тому

    Neeku assalu general knowledge lene ledu. Evaru chepparu neeku evanni. Nv ni vhetta news

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 11 днів тому

    500 రద్దు చెయ్యాలి కేంద్ర ప్రభుత్వం

  • @jogaiahjilla906
    @jogaiahjilla906 12 днів тому

    False heading

  • @MohanReddy-kg3fl
    @MohanReddy-kg3fl 12 днів тому

    Silly fellow. Rubbish discussion.

  • @sunkaralishivsonuprakash9307
    @sunkaralishivsonuprakash9307 11 днів тому

    Time pass video.... USE LESS FELLOW...

  • @subbareddy5583
    @subbareddy5583 11 днів тому

    Adani ninka desham munigipoyindi...pichollu

  • @dhittenttRT41
    @dhittenttRT41 11 днів тому

    Dikku maalina baseless thumbnail

  • @bhaskarrao9291
    @bhaskarrao9291 11 днів тому

    Fake news makers

  • @akunurusvsnarayana4944
    @akunurusvsnarayana4944 11 днів тому

    అంతా శోది

  • @ramaiahkolluru2971
    @ramaiahkolluru2971 12 днів тому

    Veediki emithochaka matladutadu. Vedi matalu pattinchukokandi

  • @vyamajalalakshmikanthasarm6019
    @vyamajalalakshmikanthasarm6019 10 днів тому

    Waste programe

  • @bhaskararao2474
    @bhaskararao2474 11 днів тому

    loose talk