మేడం గారు ఈ పండు గురించి, దీని పనితీరు ఏ ఏ అవయవాలమీద ఎలా పనిచేస్తుందో చాలా సులువుగా అర్ధమయ్యేలా అంటే ఎలిమెంటరీ స్కూల్లో చిన్నపిల్లలకు పాఠాలు చెప్పిన మాస్టారు మాదిరిగా చెప్పారు. ప్రత్యేక అభినందనలు. 🙏👌💐
ఈ ఫ్యూట్ గురుంచి ఎంత చక్కగా వివరించారు , మీరు వివరించే విధానం చాలా చాలా బాగుంది డాక్టరు గారు , మీకు చాలా చాలా ధన్యవాదములు నమస్కారములు🙏🙏🙏❤❤❤ కానీ నిజంగా మనకు అందుబాటులో దొరికే సీజ్నల్ రకరకాల పళ్లు దొరుకుతున్న అవి తినటానికి బద్ధకం చూపిస్తారు , BUT మీరు మాత్రం చాలా చక్కగా క్షుణ్ణంగా అధ్యయనం తో మాకు వివరించారు ,TNQ Soooo Much మేడమ్ గారు
Doctor garu meeru vivarinche vidanam nijanga cheputunnanu great, excellent yentha vivranga vunnadi ante meeru andinchina vivranatmakamina information thelusukovalante yenno vasthu guna Chandrika,deepika,prakasika chaduvutheno gaani theliyani antha goppa information vere basha lo vunna padala ardamu antaa arti pandu valochi chethi kandinchina chandanga vivarinchaaru inka cheppalante marinthakanna evvaru cheppalenantha,andinchalenantha information Educative ga Vunnadi hatsoff
మేడం..మీ ప్రతి వీడియో ఫాలో అవుతుంటాను..మిమ్మల్ని కలవాలని మీ హస్పెటల్ కి ఎన్ని సార్లు కాల్ చేసిన మీరు అవుటాఫ్ స్టేషన్ అని చెపితున్నారు..మిమ్మల్ని ఎలా కలవాలి ..దయచేసి చెప్పగలరు
థాంక్స్ మేడం అలుబుహార గురించి చాలా విషయాలు చెప్పినారు మధ్యలో సఫారా అంటున్నారు మీరు దీన్ని తెలుగులో పిత్తము లేక స్లేశ్వరం అంటారు మనిషి సమస్త రోగాలకు పిత్తము కారణము కదా కనుక ఆలుబుఖారా గురించి ఉపయోగాలు చాలా బాగా వివరించినందుకు థాంక్స్
Doctor garu, Very knowledgeable andi. Thank you for reasoning it so well. Lot of folks do not know the efficacy about this stream of medicine (Unani) and this is useful.
Thank you doctor garu, for best suggestions. We r listening about unani medicine since long time. But after ur vedios only we r gaining confidence on unani. Afer dr. Manthana satyanarayana naturopathy, your vedios r very clear, understandable, and trustworthy. So pl. Keep it up and contribute best vedios on health. God will bless you. Manava seve madhava seva
It's work on constipation also I have recomanded to 2 patients given me good feed its really great fruit lot of benefit good detoxification fruit work on good circulation vic c liver detoxification many...more give u good immunity plz eat this fruit save from many diseases iam dr sajid ahmed thank you dr satya mam
మేడం గారు
ఈ పండు గురించి, దీని పనితీరు ఏ ఏ అవయవాలమీద ఎలా పనిచేస్తుందో చాలా సులువుగా అర్ధమయ్యేలా అంటే ఎలిమెంటరీ స్కూల్లో చిన్నపిల్లలకు పాఠాలు చెప్పిన మాస్టారు మాదిరిగా చెప్పారు. ప్రత్యేక అభినందనలు.
🙏👌💐
ధన్యవాదములు. చాలా బాగా అర్థం అయ్యేటట్లు చెప్పారు. ఆలూ బుఖరా లో ఇంత మంచి గుణాలు ఉన్నట్లు తెలియదు. తప్పకుండా దీనిని వాడుతాము. థాంక్స్
Thanks medam dr
SIR.
SINCE. 50. YEARS. I AM. USING.
WHEN. FEVER. ATTACKS. I USE. THIS..
IT. CONTROL. FEAVER.
చాలా బాగా చెప్పారు, మీరు ఆరోగ్య విషయాలు ఇలా ఎప్పుడు చెప్పండి, ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
Dr.S.G.V@Satya.garu.Aryogayam.gurunchi@Fundu.Tenamannaru.DANYAVADAMU@Jai.Ayuruvedamu@warangal
Thank you very much Doctor for giving valuable information.
చాలా వివరంగా చాలా విలువైన విషయాలు చెప్పినందుకు కృతజ్ఞతలు, ఇవ్వాలే మధ్యాహ్నం 250 గ్రాములు కొన్నాను తిందామని.
ఈ ఫ్యూట్ గురుంచి ఎంత చక్కగా వివరించారు , మీరు వివరించే విధానం చాలా చాలా బాగుంది డాక్టరు గారు , మీకు చాలా చాలా ధన్యవాదములు నమస్కారములు🙏🙏🙏❤❤❤ కానీ నిజంగా మనకు అందుబాటులో దొరికే సీజ్నల్ రకరకాల పళ్లు దొరుకుతున్న అవి తినటానికి బద్ధకం చూపిస్తారు , BUT మీరు మాత్రం చాలా చక్కగా క్షుణ్ణంగా అధ్యయనం తో మాకు వివరించారు ,TNQ Soooo Much మేడమ్ గారు
అద్భుతమైన మెసేజ్ మేడం నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్. తాంక్యూ మేడం
మంచి విషయం చక్కటి భాష తో చెప్పారు మేడం.👏
చాలా చక్కగా వివరణ ఇచ్చారు.ధన్యవాదములు
Very good information medam🙏 Karimnagar TS
Shukriya dr
Jazakallahu khair
Very vast benifits explained
Hi mam very valuable information tq
చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు మేడం
Doctor garu meeru vivarinche vidanam nijanga cheputunnanu great, excellent yentha vivranga vunnadi ante meeru andinchina vivranatmakamina information thelusukovalante yenno vasthu guna Chandrika,deepika,prakasika chaduvutheno gaani theliyani antha goppa information vere basha lo vunna padala ardamu antaa arti pandu valochi chethi kandinchina chandanga vivarinchaaru inka cheppalante marinthakanna evvaru cheppalenantha,andinchalenantha information Educative ga Vunnadi hatsoff
మేడం..మీ ప్రతి వీడియో ఫాలో అవుతుంటాను..మిమ్మల్ని కలవాలని మీ హస్పెటల్ కి ఎన్ని సార్లు కాల్ చేసిన మీరు అవుటాఫ్ స్టేషన్ అని చెపితున్నారు..మిమ్మల్ని ఎలా కలవాలి ..దయచేసి చెప్పగలరు
Cheating Bro.
థాంక్స్ మేడం అలుబుహార గురించి చాలా విషయాలు చెప్పినారు మధ్యలో సఫారా అంటున్నారు మీరు దీన్ని తెలుగులో పిత్తము లేక స్లేశ్వరం అంటారు మనిషి సమస్త రోగాలకు పిత్తము కారణము కదా కనుక ఆలుబుఖారా గురించి ఉపయోగాలు చాలా బాగా వివరించినందుకు థాంక్స్
Tq madam health ki good information
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్. థాంక్స్.
Better information it can be used by every poor 2 rich people
Thank you madam. Manchi vishayaalu chepperu
Satya ji. Superb. Well said about alubhukhara fruit. Tnq v much. 🍇🍒🍏
Thank you so much for this excellent information.... We don't know that there are these many uses of this friut... We'll catch it up!
చాలా బాగా వివరించారు మేడమ్ 🙏
Thanks doctor garu. Wonderful information ichharu
Good Information.
Thanks To Doctor Gaaru.
Thankyou so much medaam chalachhakkaga vivarincharu
Good
Simplyyyyyyyyyyyyyy superb healthy tip
Empty stomach lu thiskovala ledu bojanam tharavatha thiskola annedi chepandi please🙏🙏
Very nice information Dr.Satyavathi garu thanks.
Assalam alaikum Madam very good information thanks
ప్రత్యేక కృతజ్ఞతలు మేడం
యునాని వైద్యం very nice
ధన్యవాదాలు మేడం చక్కగా వివరించారు
Namaste Matrusree ji. Your explanation is very good. I hats off to your empathy and magnanimity.
Plz advice for prostrate problem
Doctor garu your explanation is very good and clarity.dhanyavadamulu..
Excellent information Doctor garu. Thank you.
చాలా బాగా చెప్పారు
కృతజ్ఞతలు మేడం
చాలా బాగా చెప్పారు.👍👌🙏
Narration is soo good, pl continue this further also.
nice ga chepavu madam
Hi Dr super information about fruit with beautiful Iranian accent. Thanks.
Nice Explanation Doctor.
Good information
థాంక్యూ మేడమ్ చాలా చక్కగా చెప్పారు 🙏🙏🙏🙏🙏
Wonderful information madam 🙏
GOLDEN INFORMATION PROGRAM CONGRATULATIONS DOCTOR MEDAM GARU
Grateful for wide awareness program
Thanks, good information.
Very nice explanations about aloobukara fruit. Thanks doctress.
Great explanation, Thank you Doctor garu
For this Fruit AlluBhukara.
Very nice explanation Madam..Thank you very much. Wish you all the best.
Good information.Thank you so much.That is the greatness of Unani
Dr. Garu.,Very good discourse & nutritional information about Alu Bukara Fruits., thanks a lot Madam.,🙏🙏🙏
Veru good informative and health video,
Alu bhukara very superb 👌👌👌
Chala baaga cheptunnaru madam
Madamgaru aalubukara froot meeda good information icharu thankq madam.
థాంక్యూ మేడమ్.
Tq madam Good Impression Tq so much❤
Thanks🙏Doctor👨for your valuable Suggestion All the best
Ma chinnapati nunchi chusthunnam nuvvedo goppaga kanipettinattu chepthunnav
Very important message Thank you madam
Excellent Doctor garu. I request you to suggest some treatment for diabetic neuropathy in Unani. Thank you & God bless you💐
Thanks Madam 👏👏👏👏👌👌👌👌
Madam garu thanks andi chala detail chepparu andaroo thelusukoni patisthe manchidi
good medam thanks ,allah aap ko kamiyabi atha kare
Doctor garu, Very knowledgeable andi. Thank you for reasoning it so well. Lot of folks do not know the efficacy about this stream of medicine (Unani) and this is useful.
Very nice information on this wonderful fruit Doctor.
Nice doctor garu
Thank u mam for giving gud information 👍🙏🙏🙏🤗🤗👏👏
We could able to understand importance of this medicinal mam, thank you , and also Calcium deficiency vunna valla ki substitute cheypandi
Thank you medam for good information about the alubukhara fruit.
Madam enni fruits tinocchu
చాలా థాంక్స్
Dear doctor good morning, thanks for your explanation
Super explanation
Chala Bagundi Madam 13:16
Loveyou mam chala chakaga cheparu TQ
YOU ARE LOOKING GOOD. YOUR INFORMATION VERY USEFUL. I am surprize you did Unani and having good knowledge.
నమస్కారం అండి డాక్టర్ మంచి ఇన్ఫర్మేషన్ బాగుంది తెలియని వారు కూడా తెలుసుకుంటారు అండి సూపర్ అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
Thank you madam for your advices.
Excellent information ఇచ్చారు Thank you so much madam gaaru
Than q doctor
👌🎉 Very nice information and explanation madam 👍👍🇮🇳🌹💐👏🤝
Good explanation. Consultation timings contact details PL
Blood thinners using
Can we take
Madam naku hyper gastropaty pblm vunde nenu tinavccha Dr garu
Where this available?
చాలా చక్కగా వివరించారు మేడం గారు.
Madam garu we are proud of you for
such valuable health tips😊😊😊😊
Thanks
❤ Super Fruit🎉 Aalu Bukhara
ధన్యవాదాలు మేడం
Thank you doctor garu, for best suggestions. We r listening about unani medicine since long time. But after ur vedios only we r gaining confidence on unani.
Afer dr. Manthana satyanarayana naturopathy, your vedios r very clear, understandable, and trustworthy. So pl. Keep it up and contribute best vedios on health. God will bless you. Manava seve madhava seva
Thanks super
It's work on constipation also I have recomanded to 2 patients given me good feed its really great fruit lot of benefit good detoxification fruit work on good circulation vic c liver detoxification many...more give u good immunity plz eat this fruit save from many diseases iam dr sajid ahmed thank you dr satya mam
Daily how many to consume for good benefits of good health?
Thank you mam👌
Chalabagachepavu madam uricasicidkupanichesthunda
Thanks🙏🙏🙏🙏🌹🌹🌹
way of explanation v v v great
ధన్యవాదాలు తల్లీ 🙏
మీ వీడియో చూసిన తరువాత,
తినటం మొదలు పెట్టాను.
ధన్య వాదాలు.
Em fruit adi
@@MrJanrag
మీరు వీడియో చూడలేదు, అనుకుంటా.
ఆలూ భుఖార/ ALU BHUKHAARA.
Thank u mdm given full details of alubukara,like wise other friits too,long live mdm namaste
Health aganest holcal and cemikal government parmietoin anduku esthunnar cheppandi medom garu
I like unani medicines very much, thanks madam, super expression.