Special Focus on India's New Criminal Laws | CRPC రూల్స్‌ ఇక మరింత కఠినం | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 26 чер 2024
  • Special Focus on India's New Criminal Laws | CRPC రూల్స్‌ ఇక మరింత కఠినం | 10TV
    #newcriminallaws #crps #specialfocus #10tvnews ‪@10TVNewsTelugu‬
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ua-cam.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

КОМЕНТАРІ • 241

  • @SrinuKasapa
    @SrinuKasapa 2 дні тому +67

    మరి లంచాలు తీసుకున్న వారికి a సిక్స విధిస్తారు 🙏🙏లంచాలు తీసుకుంటావారికి సిక్స పడాలి

    • @mohankrishna2412
      @mohankrishna2412 День тому +6

      100 % గవర్నమెంట్ జాబ్ అంటేనే , లంచాలు సెలవులు అందుకే ఆ జాబ్ లు ఎంచుకుంటున్నారు ... ఎప్పటికైనా వారికీ కూడా ఒక పద్ధతి ఉండేలా శిక్షలు అమలు చేసి , ప్రజలకు న్యాయం చేయాలనీ కోరుకుంటున్నాను..

    • @MutaMesthri
      @MutaMesthri 13 годин тому

      Adokkati dagaku.... corruption is legal here

  • @msa8584
    @msa8584 День тому +37

    లంచం తిసుకునె వాళ్ళకు కఠినమైన శిక్ష లు ఉండాలి

  • @srinivasuluk-op6bz
    @srinivasuluk-op6bz 2 дні тому +61

    క్రిమినల్ తాట తీస్తారా లేక ప్రజల తాట తీస్తారా ముందు న్యాయశాఖ లొ ఉన్న లాయర్ల తాట తీయండి ❤

  • @narasimharaokoppuravuri5671
    @narasimharaokoppuravuri5671 2 дні тому +22

    నాయకులు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది👌👌👌

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 2 дні тому +12

    ఈ చట్టాల ప్రజలు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు

  • @rameshkota3390
    @rameshkota3390 День тому +22

    ఎన్ని చట్టాలు వచ్చిన రాజకీయ జోక్యం ఉండకూడదు. కోర్టులు కూడా మారాలి. సత్వర న్యాయం జరగాలి.

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly 2 дні тому +11

    Very nice decision, Hats off to Centre.👌👍🤗✌️💪🎉

  • @narasimharaokoppuravuri5671
    @narasimharaokoppuravuri5671 2 дні тому +20

    తురకలకి బాగా తోక కట్ చేశారు,,ఇంక రెచ్చిపోండి

    • @jaavedshaik4340
      @jaavedshaik4340 2 дні тому +1

      MA TURAKA CHATTA FLOWS AYETE INDIA PEASE GAA UNTADI

    • @manjulabharathmanjulaman-sj1bo
      @manjulabharathmanjulaman-sj1bo 34 хвилини тому

      Meru Hindu amillane
      Pelli chysukone mosam chysthe amkaduu
      Hindu boy muslim girl nee pelli chysukunte challa badha pedatharuu andukuu😅​@@jaavedshaik4340

  • @narasimharaokoppuravuri5671
    @narasimharaokoppuravuri5671 2 дні тому +18

    చాలా బావుంది,,👌👌👌
    జై మోడీ జీ,,జై భారత్

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 День тому +21

    ఏం చట్టాలో ఏంటో... అధికారంలో ఉన్న ప్రభుత్వాని రాజకీయ నేరస్తులు జత కడితే ఏ చట్టాలు ఉండవు.....

  • @ganeshcharan7606
    @ganeshcharan7606 2 дні тому +9

    శిక్షలు కఠినం గా ఉండాలి 4వారలు సమయం ఏ కేసు అయినా శిక్ష పడుతుంది అన్న భయం వస్తుంది ధర్మం 4పాదాలు మీద నిలుస్తుంది నాయకులు కూడా భయపడుతారు తప్ప చేయాలి అంటే 👍

  • @natureserenityyhwh5495
    @natureserenityyhwh5495 День тому +18

    రాజకీయ నాయకులకు, అక్రమ అధికారులందరి పై ముందు అమలుపరచండి.

  • @krishnaveniyasam243
    @krishnaveniyasam243 День тому +11

    ఎన్ని చట్టాలు వచ్చినా లంచగొండి పోలీసులు లాయర్లు ఉన్నంత వరకు ఈ చట్టాలు ఏమీ చేయలేవు

    • @Sw.Ananda
      @Sw.Ananda День тому

      పోలీసులు అమాయకులు, వారు డబ్బు దండుతారు,సమర్పిస్తారు, అంతే ! వారికి టార్గెట్ ప్రకారం డబ్బులు దండాలి.

  • @moguluripremkumar4031
    @moguluripremkumar4031 День тому +6

    పార్లమెంటు లో క్రిమినల్స్ mp గా ఎలా వచ్చారు?. మొన్న గెలిచిన క్రిమినల్స్ జైల్ లో ఉన్న వారు ఎలా గెలిచారు?. మళ్ళ వారిని జైల్ కు పంపించండి

  • @emmanuelraju6454
    @emmanuelraju6454 День тому +12

    ఎన్ని చట్టాలు తేస్తే ఏంలాభం... పోలిటికల్ క్రిమినల్స్ ను కంట్రోల్ చేసే చట్టాలు కావాలి. ఈ ఒక్కటి సెట్టు అయితే అంతా సెట్టు అవుతుంది.

  • @user-rg8rw2yo7q
    @user-rg8rw2yo7q День тому +11

    రాజకీయ నాయకులకు ఒక చట్టం పేద ప్రజలకు ఒక చట్టం రాజకీయ నాయకులు క్రిమినల్ పనులు చేస్తే వాళ్లకు పూల దండలు వేస్తారా

  • @navanasisatish9775
    @navanasisatish9775 День тому +3

    ఈరోజుల్లో న్యాయాన్ని మనీతో కొలిస్తే ప్రతి వంద రూపాయలు న్యాయానికి,,,, వెయ్యి రూపాయలు,, ఖర్చు అవుతుంది, విద్య,, వైద్యం,, న్యాయం, ఈ మూడు ఉచితంగా వచ్చేలా ప్రభుత్వ పథకాలు చేయాలి, లేదంటే ప్రభుత్వం వీటిపై చొరవ తీసుకుని వస్తువుల మాదిరిగానే MRP ని నిర్ణయించాలి.

  • @ravig8789
    @ravig8789 2 дні тому +19

    ఎన్ని చట్టాలు తీసుకోని వచ్చిన, ఉన్మాదులకు కట్టినంగా శిక్ష వెయ్యకపోతే, సామాన్య ప్రజలకు న్యాయం చేయకపోతే చట్టాలన్నీ బుట్ట దాకలే. అమాయకులకు న్యాయం చేయడం లేదు. తప్పు చేసే ఉన్మాదులకు న్యాయం చేస్తున్నారు.

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 День тому +4

    12 సంవత్సరాల 13 సంవత్సరాలు బెయిల్ మీద ఉండే తిరుగుతున్న వారి గురించి ఏమన్నా చట్టంలో ఉందా బెయిల్ ఎన్ని సంవత్సరాలు వరకు పెంచవచ్చు అందులోనూ మార్పు ఉందా కోర్టులో కేసు ఉన్నప్పుడు ఆ కేసు ఎన్ని సంవత్సరాలకు పూర్తవ్వాలి

  • @zeeyesor9445
    @zeeyesor9445 День тому +4

    భూ కబ్జా ల నేరాల కు ఒక్క శిక్ష లేదా

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097 2 дні тому +5

    విషయం సుక్రమంగా చెప్పండి మధ్యలో మ్యూజిక్ ఎందుకు? విషయం చెప్పేవారికి టెన్షన్ఎందుకు? నిధానంగా నిర్భయంగా చెప్పు ప్రయత్నం చేయండి. 🙏

  • @Pakodi620
    @Pakodi620 2 години тому

    ఎన్ని చట్టాలు తెస్తే ఏం లాభం, కోర్టులకు స్వేచ్ఛ ఉండదు. అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉన్న జడ్జీలు, ఇదే మన దేశం.

  • @user-tw6mg4rn3h
    @user-tw6mg4rn3h День тому +3

    Plzz change the education policy in india

  • @VasuluckysumablabtechnicianNZB
    @VasuluckysumablabtechnicianNZB 2 дні тому +2

    E జెరేషన్ lo చీట్ చేయడం ఎక్కువైంది అందులో భాగంగా love
    అమ్మాయిలు ఎక్కువ కానీ ఎవరు అయినా సమానం చట్టం రావాలి
    ప్రేమ పేరు తో డబ్బు అబదలు ఒకరిని కాదని ఇంకొకరిని కానీ సెక్సువల్ గా సున్నితంగా మాట్లాడే అమ్మాయిలు సొసైటీ వేరే గా చూస్తూ వల్ల మాటలు సెక్సువల్ గా వాళ్ళు మోసం బయటపడదు వాళ్ళు నడుస్తుంది
    ఇలా మోసం చేసే love అండ్ మ్యారేజ్ రిలేషన్ లో జరిగే మోసలకు అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా విచారణ తో చట్టం చేయాలనీ e జనరేషన్ లో అందరు తెలివి ఉషారే కాబట్టే plzzzz

  • @ganeshpk1944
    @ganeshpk1944 15 годин тому +2

    Super super modiji pm sir 🌍🚩💯🇮🇳✌️👌👍🙏💪🥊🥊🥊🥊🥊🥋🥋🥋🥋🥋🥋🥋

  • @eswarsravanthi7213
    @eswarsravanthi7213 День тому +1

    మరి కొత్త చట్టాన్ని రాజకీయ నాయకుల పై కూడా వినియోగించే అవకాశం ఉందా లేదా అన్నది తెలియాలి కదా

  • @aravindrama4122
    @aravindrama4122 День тому +4

    What about corrupted politicians...??

  • @dharmaraopiriya9617
    @dharmaraopiriya9617 2 дні тому +12

    ఈ చట్టాలను ఒక Subject గా 5th class నుండి Text books లో ఉండాలి.... అప్పుడే అందరికి చిన్నప్పుడు నుండే ఒక భయం ఉంటుంది.... సమాజం పైన

  • @AvusulaSrinivas-rz5wq
    @AvusulaSrinivas-rz5wq 2 дні тому +1

    Jaibjpjaisriramsupersir

  • @Bhavyasree2023
    @Bhavyasree2023 4 години тому +1

    మార్పూలు VIP, business ,MLA mp కోసమే కదా
    చత చట్టాల వల్ల ఎవరికీ లాభం

  • @Uday-xf3uw
    @Uday-xf3uw 16 хвилин тому

    జై మోదీ జి, జై బీజేపీ, భూమి అంతరించేవరకు మోదీ గారు, బీజేపీ పరిపాలించాలని ఆ శివునికి కోరుకుంటున్నాను, హర హర మహాదేవ్

  • @user-rg8rw2yo7q
    @user-rg8rw2yo7q День тому +1

    కేంద్రమే పూలదండ లేస్తుంది కదా గుజరాత్ లో ఎవరు కేసీర్ సార్ అది మీరు సమర్థిస్తారా

  • @kattar1729
    @kattar1729 День тому

    Ae Mera Nayaa Bharat....we proud to be a Indian

  • @bixapathibolisetti5324
    @bixapathibolisetti5324 2 дні тому +1

    న్యాయ వ్యవస్థలో కూడా మార్పు రావాలి

  • @stalinjesus2675
    @stalinjesus2675 День тому +1

    చట్టాలు అమలుపరచాల్సిన వాళ్ళే నేరగాళ్ళవుతున్నారు.

  • @thupakulanarasimharao5303
    @thupakulanarasimharao5303 17 годин тому +1

    మేము నమ్మం దొర అవి అన్నీ వున్నా వారికి చుట్టలే

  • @buybackstockupdates
    @buybackstockupdates День тому +2

    Laws only common people ki matrame.
    Dabbu unte easy ga escape avtharu

  • @ganeshpk1944
    @ganeshpk1944 15 годин тому +1

    Super Jai modiji pm sir 🌍🚩💯✌️🇮🇳🪖🙏👌👌👌👌👍🙏🙏🙏

  • @rajuyadaw319
    @rajuyadaw319 День тому +1

    జై మోడీ

  • @srungavarapu
    @srungavarapu 16 хвилин тому

    498A దుర్వినియోగం అవుతుంది కొంతమంది అమ్మాయిల వల్ల. అది కూడా changes చేస్తే బాగుంటుంది.

  • @user-st3vz6mt2q
    @user-st3vz6mt2q 10 годин тому

    నాయకుల దృష్టిలో రౌడీలు అంటే వారిని ప్రశ్నించే వారు ,ఇలాంటి వారికి ప్రమోషన్స్ ,సిగులేదు ఎవ్వరికి.

  • @ashokreddy8753
    @ashokreddy8753 2 дні тому

    Good decision and there should be a separate law for lawyers and judges as well for more transparency

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 23 години тому

    అందరికీ ఒకే చట్టము వుండాలి, వున్న వారికి ఒక రకము అంటే డబ్బు పలుకుబడి అధికారము వున్నవారికి ఒకరకమైన న్యాయము వుండ కూడదు ... ముఖ్యంగా లంచాలు తీసుకొనే వారిపై ప్రత్యేక నిఘా అఫీసర్లను పెట్టాలి, ... లేకపోతే నిరుపేద, మధ్యతరగతి, ఎలాంటి పలుకుబడి లేని మొదలగువారు తీవ్రంగా నష్టపోతారు ...

  • @jabo7971
    @jabo7971 2 години тому

    SCHOOL 6th Class students nunchi Degree varaku LAW Subject ni implement cheyali

  • @krishnaveniyasam243
    @krishnaveniyasam243 День тому

    Superb

  • @suryanarayanamurtynukala7995
    @suryanarayanamurtynukala7995 33 хвилини тому

    This changed laws must be applicable to all the crimes committed from 15th August 1947.

  • @dineshreddy7293
    @dineshreddy7293 День тому

    Good👍

  • @naralamangamma1375
    @naralamangamma1375 День тому

    Good

  • @JwalasriGavva
    @JwalasriGavva 5 годин тому

    Gud news cheppinamduku kendraniki hatsaff ❤❤❤❤ to u bjp goverment gud decission pm garu🙏🕉️🇮🇳🌹

  • @baleraogopalakrishna8979
    @baleraogopalakrishna8979 День тому

    Good job

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne День тому +1

    చట్టాలు కఠినం చెసె చట్టాలు రావాలి

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna1458 День тому

    పాఠం చాలా చక్కగా చెప్పావ్ తీసుకెళ్ళి LKG లో పడేయ్యండి

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 День тому

    ఈ sections only పేదవారికి సాధారణ peoples పెద్దవారికి కాదు

  • @sivap2102
    @sivap2102 День тому +5

    జై బీజేపీ జైజై బీజేపీ జై మోది షా జైజై మోది షా

  • @viky651
    @viky651 День тому +2

    Emi cheyru only normal peoples ki matramey

  • @viswanadhasarma883
    @viswanadhasarma883 День тому

    Superb punishment system

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 День тому

    నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల గురించి ఏమన్నా చట్టంలో ఉందా

  • @usharani2534
    @usharani2534 23 години тому

    Super

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 День тому

    చట్టబద్ధ టెర్రరిజం గురించి ఏమన్నా ఉందా ఎందుకంటే కొత్తగా ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలు నుంచి ప్రజలు అనుభవించారు

  • @gopakishore3567
    @gopakishore3567 Годину тому

    నేరం చేయలేదు అని నిందితుడు ప్రూవ్ చేసుకోవాలి

  • @moguluripremkumar4031
    @moguluripremkumar4031 День тому

    Good decision.

  • @mudmalravichandra6332
    @mudmalravichandra6332 17 годин тому

    Amayukalaku ..
    Nayam .cheyamanu ..
    Me Chattam...Chalu Ra Swami👍

  • @tillusagar6842
    @tillusagar6842 2 дні тому

    Super implemantation nice jai modi tatha

  • @galaxyenterprises1131
    @galaxyenterprises1131 День тому +1

    Bank thieves no chattallu, vijaya malya. Neerad modi, adani ambani, no criminals

  • @venkatlakshman457
    @venkatlakshman457 15 годин тому

    అన్నీ కొత్త చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను.

  • @VasuluckysumablabtechnicianNZB

    ప్లజ్ 10 టీవీ కాంటాక్ట్ మే

  • @stalinjesus2675
    @stalinjesus2675 День тому

    చట్టాలు మార్చవచ్చు కానీ చట్టాలను అమలు పరచేవాళ్ళను మార్చలే‌ము.

  • @muraliboora3343
    @muraliboora3343 День тому

    Central Governmemt paths chattalu marchi chala manchi chasinaru dhanyavadamu teliyachasthunnanu

  • @MURALIKRISHNA-su3rc
    @MURALIKRISHNA-su3rc 14 годин тому

    NO 1
    B.J.P
    JAYI NAREANDRA MODI.
    I FULL SUPORT B.J.P

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 2 дні тому

    Super rules

  • @pjanhavidevi8794
    @pjanhavidevi8794 2 дні тому

    First judiciary must work fastly. Lower and high court working style very slow slow. Three years how far it's work let's see.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 16 годин тому

    It's progressive justice system by reapealing archiac laws by enacting new laws. But so much is not easily understable by common citizens. So regional news channels and print media may have to consider to transmit in local languages for some time at regular intervals.

  • @khadeerluck8344
    @khadeerluck8344 День тому

    Mandal ki oka court undali...
    Every mandal ki ..konni village ki police station unnapudu .. courts kuda anthe level lo undali.

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 День тому

    But, it's not applicable for political leaders/ supports ..... it's applicable for BPL family's.

  • @andranaidu3765
    @andranaidu3765 14 годин тому

    Criminals are increasing day by day as punishment is not immediately implemented. Court cases are very much delayed so that they are prolonged. Hence others also involving in Criminal activities so that they want enjoy by delayed cases. Unless strict soon punishment is there, Criminals will be increasing sir.

  • @myselfsatya8894
    @myselfsatya8894 День тому

    everyone is waiting for this rules

  • @rsa6855
    @rsa6855 17 годин тому

    🙏🙏🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻

  • @mdayanand5511
    @mdayanand5511 20 годин тому

    Political background, sound parties and Agra varnalaku tappa migilina vallaku matramena...

  • @vijayns69
    @vijayns69 День тому +2

    Paisal vunnolaki ..assal chattale vundavuuu.

  • @RevanthKumar-u5q
    @RevanthKumar-u5q День тому

    🎉

  • @jabo7971
    @jabo7971 2 години тому

    Criminals kuda Update ayyaru😮. Public waste gallu ayethe

  • @ravishankarkamera5355
    @ravishankarkamera5355 18 годин тому

    ఈ చట్టా లను ఆధారం చేసుకొని సామాన్యుల్ని హిం సించ కుండా ఏర్పాట్లు చేయాలి.అజాగ్రత్త డ్రైవింగ్ అను చట్టం లో సదలింపులు ఉండాలి _ ఒక సామాన్యపౌరుని విన్నపము.

  • @BUJJIP789
    @BUJJIP789 День тому

    Adi andariki impliment avvali.... money unna vallaki, leni vallaki kuda

  • @viswanadhasarma883
    @viswanadhasarma883 День тому

    Anyway all are equal before law should be implemented

  • @krishnag4185
    @krishnag4185 23 години тому

    Good Job by NDA Govt...

  • @bandaprahlad6394
    @bandaprahlad6394 2 дні тому

    3 years is also a long time, 18 months is sufficient

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 2 дні тому

    నోరు ఎత్తితే తాట తీసేయాలి

  • @syedsiraj20
    @syedsiraj20 День тому

    Criminal law is not important most important is banning of pesticides alcohol GMO chemicals flavours gutka cigarette refined oils refined sugar refined salt refined flour synthetic medicines vaccines which causes crimes against humanity peace and harmony kindness plays very important role in mankind

  • @NageswaraoRam
    @NageswaraoRam 4 години тому

    There are no serve punishments in this countyjudges are quite irresponsible fast tract courts should come we want punishments punishment s punishment punishment s

  • @gopakishore3567
    @gopakishore3567 Годину тому

    అవినీతి పై ఏమి పనిష్మెంట్ లు పెట్టినారు

  • @prabhakararaodvs3515
    @prabhakararaodvs3515 День тому

    Sir amendment of acts and sections are not important. Intentions of implementation is necessary.

  • @rkraop7512
    @rkraop7512 18 годин тому

    CORRECT...CORRECT...CORRECT... OUR OUT DATED ACTS AND LOOP HOLED LAWS HAVE BECOME BOON TO CRIMINALS. IT IS IRREGULAR TO CURTAIL NOW. PL LET THEM (ANYBODY) ENJOY IN FURTHER ALSO.

  • @sivajyothi6997
    @sivajyothi6997 14 годин тому

    That is Mr Modi

  • @clashofmaxpekkaswizards7914
    @clashofmaxpekkaswizards7914 20 годин тому

    What about old customers

  • @Bade_bhai_bogaram
    @Bade_bhai_bogaram День тому +1

    Sir .oka chinna prasna saamanya prajalu thappu cheste shiksha khathinam gaa vuntundi antunnaru kada Mari oka vakeel saabe advocate nilraksham chestheh Mari vaarini avaru prashnichali sir

  • @prasannakumar-dm5vl
    @prasannakumar-dm5vl День тому

    Super Ippatike late ayindi 😊😊😊😊

  • @veeravenkatareddy5827
    @veeravenkatareddy5827 2 дні тому

    Politicianski matram emi undadu.

  • @mohankrishna8913
    @mohankrishna8913 2 дні тому +2

    What about Jagan 420 kedantea adini vuri testhara . Avinash ki valla babu ki marana siksha kayameana ayyitea next jaggu gaadiki kuda edea ayyitea

  • @c6comedy11
    @c6comedy11 2 дні тому

    Yenni rules tisokonni vachinna crime garajadam agadam ledu

  • @orsuanji9238
    @orsuanji9238 2 дні тому +2

    చాలా బాగుంది
    జై మోడి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻