Emani cheppanu kaluvari premanu - ఏమని చెప్పను కలువరి Official song by Sirivella Hanok

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 161

  • @mungaranaveen4366
    @mungaranaveen4366 Рік тому +11

    ఏమని చెప్పను కలువరి ప్రేమను
    ఎంతని చెప్పనూ.. ఆ ప్రేమ లోతును ( 2 )
    నే పాడలేనంత అది ఆకాశమంత ( 2 )
    వేనోళ్ల చాటినా చాలనే చాలదంట. ( 2 )
    ఏమని చెప్పను కలువరి ప్రేమను
    ఎంతని చెప్పనూ.. ఆ ప్రేమ లోతును
    ఏ స్థితికైనా చాలిన ప్రేమా.. - ఎన్నడెన్నడు మారని ప్రేమా.. ( 2 )
    లాలించు ప్రేమ - నిన్ను ఓదార్చు ప్రేమ ( 2 )
    ఆ ప్రేమ మాధుర్యం రుచిచూడుమన్న ( 2 )
    ఏమని చెప్పను కలువరి ప్రేమను
    ఎంతని చెప్పనూ.. ఆ ప్రేమ లోతును
    ఆశ్చర్యకరమైన ప్రేమా.. - సాశ్వతమైన యేసు ప్రేమా.. ( 2 )
    డంబము లేని ప్రేమ మత్సరపడని ప్రేమ ( 2 )
    సర్వము అర్పించిన అగాపే ప్రేమ ( 2 )
    ఏమని చెప్పను కలువరి ప్రేమను
    ఎంతని చెప్పనూ.. ఆ ప్రేమ లోతును ( 2 )
    నే పాడలేనంత అది ఆకాశమంత ( 2 )
    వేనోళ్ల చాటినా చాలనే చాలదంట ( 2 )
    ఏమని చెప్పను కలువరి ప్రేమను
    ఎంతని చెప్పనూ.. ఆ ప్రేమ లోతును

  • @jesus.9494_
    @jesus.9494_ Рік тому +17

    ఈమని చప్పను కలువరి ప్రేమను!
    ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును! /2/
    నే పాడలేనంట అది ఆకాశమంత! /2/
    మనం పాడలేనంట అది ఆకాశమంత!
    వేనోళ్ల చాటిన చాలనే చాలడంట /ఈమని/
    1. యే స్థితికైనా చాలా ప్రేమ - యెన్నదెన్నను మారని ప్రేమ /2/
    లాలించు ప్రేమ నిన్ను ఓదార్చు ప్రేమ /2/
    ఆ ప్రేమ మాధుర్యం రుచిచూడుమన్న /2ఈమని/
    2. ఆశ్చర్యకరమైన ప్రేమ - శాశ్వతమైన యేసు ప్రేమ /2/
    దంబములేని ప్రేమ - మత్సరపదని ప్రేమ /2/
    సర్వము అర్పించిన ఆగపే ప్రేమ /2/ఈమని/

  • @madirajugopi3235
    @madirajugopi3235 2 дні тому +1

    Glory to God 👏

  • @madirajugopi3235
    @madirajugopi3235 2 дні тому +1

    Wonderful song ❤

  • @YTimothy
    @YTimothy 23 дні тому +1

    అన్నా! వందనాలు!!👏👏👏...
    ఈ పాట ద్వారా వినయ విధేయత స్త్రీ ఎంత గొప్పదో తెలియజేసారు. పదజాలము , మాటల సమకూర్పు, స్వరకల్పన, మీరు పాడిన విధానం అద్భుతం,అమోఘం..

    • @sirivellahanok
      @sirivellahanok  23 дні тому

      @@YTimothy దేవునికే మహిమ.

  • @janniranga5633
    @janniranga5633 Місяць тому +1

    Prai is rhe

  • @jyothi2546
    @jyothi2546 12 днів тому +1

    Super song amen❤❤

  • @kumarisanamandra3529
    @kumarisanamandra3529 3 роки тому +3

    గాడ్ బ్లెస్ యు అన్న సూపర్ సాంగ్

  • @jyothip8194
    @jyothip8194 Рік тому +1

    Jesus prema nu gurinchi,, chala chakkaga vivarincharu,, tq u,, God bless you Annayya🙏

  • @JAMESJAMES-gm5dv
    @JAMESJAMES-gm5dv 2 роки тому +1

    𝙶𝚘𝚍 𝙱𝚕𝚎𝚜𝚜 𝚢𝚘𝚞 𝙱𝚛𝚒𝚝𝚑𝚎𝚛

  • @bro.r.suvarnaraju2204
    @bro.r.suvarnaraju2204 3 роки тому +8

    దేవునికే మహిమ 🙌🏻🙌🏻👌🏻👌🏻🤝 god bless you Anna

  • @Sondebalu
    @Sondebalu 7 місяців тому +1

    Praige lard annayya 🤝 e song chala బాగుంది

    • @sirivellahanok
      @sirivellahanok  2 дні тому

      @@Sondebalu దేవునికే మహిమ

  • @johnforchristkvp3953
    @johnforchristkvp3953 2 роки тому +3

    God bless you anna i love this song Inka అనేకమైన పాట పాడడానికి యేసయ్య ఆత్మతో నడిపించాలి అన్న

  • @j.jbrothers6219
    @j.jbrothers6219 Рік тому +1

    👌🏻👌🏻👌🏻❤️AnanGaru

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri5728 Місяць тому +1

    Praise the lord ayya garu 🙏🏻👏🏻🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏

    • @sirivellahanok
      @sirivellahanok  Місяць тому

      @@narasayyammagaduthuri5728 వందనాలు

  • @jsivaprasad9252
    @jsivaprasad9252 3 роки тому +4

    👌👌song anna

  • @civilengneerpraveen9094
    @civilengneerpraveen9094 2 роки тому +6

    అన్న కర్ణాటక నుండి. మాది ఉయ్యూరు మీ సాక్ష్యం విన్నాను . పూర్తిగా సాక్ష్యం పెట్టండి అన్న

    • @sirivellahanok
      @sirivellahanok  2 роки тому

      పెడతాను తప్పనిసరిగా

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 23 дні тому +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤HALLELUJAH Devuniki Sthotram Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @YTimothy
    @YTimothy 2 місяці тому +1

    అన్నా!.... వందనాలు!👏👏👏
    దేవుని ప్రేమగురించి చాల.. చక్కగా వివరించారు.Very nice lyrics. అద్భతంగా పాడారు.

    • @sirivellahanok
      @sirivellahanok  2 місяці тому

      @@YTimothy హల్లేలూయ, దేవునికే సమస్త మహిమ కలుగును గాక

  • @jacobsamuel7196
    @jacobsamuel7196 3 роки тому +6

    wonderfull song

  • @rajuvalluri6540
    @rajuvalluri6540 2 роки тому +1

    ఎన్నటికీ ఎప్పటికీ మారనే మారదు నా యేసయ్యా ప్రేమ.......దేవునికే మహిమ కలుగును గాక...ఆమెన్....సూపర్ సాంగ్ అన్న ఎక్సలెంట్ సింగింగ్ అన్న...గాడ్ బ్లేస్ యు అన్న

  • @PrasanthThati
    @PrasanthThati Місяць тому +1

    God song God bless you

  • @sidhudharshanam4208
    @sidhudharshanam4208 Місяць тому +1

    చాలా బాగుంది అన్న గాడ్ బ్లెస్స్ యు 🙌

  • @MunasaBharathi
    @MunasaBharathi 6 місяців тому +1

    ఇ పాట చాలా బాగుంది

  • @purpleocean4667
    @purpleocean4667 Рік тому +1

    Wonderful song 🙏

  • @padindalanareshbabu8824
    @padindalanareshbabu8824 3 роки тому +2

    Bro praise the lord
    Gatinche potunadi brathukanthayou song kuda pettandi

    • @sirivellahanok
      @sirivellahanok  3 роки тому

      తప్పనిసరిగా తమ్ముడు ఫీలిప్ అన్న విడియో క్లీప్స్ కోసం వెయిటింగ్.... వచ్చిన వెంటనే upload చేస్తా

  • @Rameshkorivi2258
    @Rameshkorivi2258 2 роки тому +1

    Devunike Mahima kalugunu gaka amen

  • @sureshvva4114
    @sureshvva4114 2 роки тому +1

    Chinna pillagadi voice LA vundi Wow superb song hallelujah

    • @sirivellahanok
      @sirivellahanok  2 роки тому

      అవును 2002 లో పాట అది

  • @kotapallarao4745
    @kotapallarao4745 2 роки тому +2

    Praise the lord

  • @lissymannitha8710
    @lissymannitha8710 6 місяців тому +1

    Praise the Lord brother

  • @kingsworld8962
    @kingsworld8962 3 роки тому +2

    Vandhanalu brother🙏

  • @ravijayanth4763
    @ravijayanth4763 3 роки тому +3

    Really good song anna

  • @lillylilly2022
    @lillylilly2022 5 місяців тому +1

    Super song

  • @prasadbunga8345
    @prasadbunga8345 Рік тому +1

    Super 😍😍😍

  • @kolasowjanya6350
    @kolasowjanya6350 2 роки тому +1

    👌👌🙏🙏👍👏🌄

  • @nimmakababurao6803
    @nimmakababurao6803 3 роки тому +3

    Praise the lord nice song

  • @myesubabu8539
    @myesubabu8539 2 роки тому +2

    ఈ పాట పాడిన అన్నయ్య వాదనలు విన్న మకు మనసుకు అనదంగాఉటుది

  • @Barlachinna-rz3ns
    @Barlachinna-rz3ns Рік тому

    Praise the lord Anna 🙏🙏

  • @prajwalanalluri5131
    @prajwalanalluri5131 Рік тому +2

    Wonderful song brother God bless you

  • @graceofgodprayertower5746
    @graceofgodprayertower5746 3 роки тому +5

    Glory to jesus

  • @mounikaanand318
    @mounikaanand318 2 роки тому +1

    Hallelujah

  • @michaelvampugadapa6295
    @michaelvampugadapa6295 2 роки тому

    Praise GOD... 🙏 🙏 🙏 🙏 ఎంత చెప్పినా తక్కువే... 🙏 🙏 🙏

    • @sirivellahanok
      @sirivellahanok  2 роки тому

      అంతేగా డాక్టర్ గారు

  • @dasisunilkumardasi3267
    @dasisunilkumardasi3267 3 роки тому +2

    Once again welcome bava garu all the best.

  • @manukondasudheerbabu3946
    @manukondasudheerbabu3946 2 роки тому +1

    Praise the Lord ayyagaru..

  • @rajuballa1311
    @rajuballa1311 2 роки тому

    దేవునికి మహిమ కలుగు గాక 🙏🙏🙏🛐🛐🛐ఆమెన్ 🙏🙏🙏🙏

  • @rajeshvelamarthi
    @rajeshvelamarthi Рік тому +1

    god has given you a good blessing of singing. thank god.
    your songs are very good

  • @jhansik1603
    @jhansik1603 Рік тому +1

    Yas Praise the lord Anna 🙏✝️

  • @devaramesh2359
    @devaramesh2359 2 роки тому +2

    Praise the Lord 👏brother amen

  • @peterpall6937
    @peterpall6937 3 роки тому +1

    Praise the Lord Ayyagaru

  • @vijaysiri1072
    @vijaysiri1072 2 роки тому +1

    Praise the lord 🙏🙏🙏🙏
    Nice song

    • @sirivellahanok
      @sirivellahanok  2 роки тому

      Hallelujah.glory to God.thanks for your support

  • @naninagadesinaninagadesi1601
    @naninagadesinaninagadesi1601 Рік тому +1

    వందనాలు అయ్యగారు 🙏

  • @pdeepakkumarkumar5517
    @pdeepakkumarkumar5517 2 роки тому +1

    Super super song anna

  • @nrjesuschrist6153
    @nrjesuschrist6153 Рік тому

    Ok

  • @rajff3967
    @rajff3967 2 роки тому

    Chala chala bagundi anna

  • @anushaajay1433
    @anushaajay1433 3 роки тому +2

    Nice song. God bless u anna.praise god.

  • @VERSATILE-VIJJULU
    @VERSATILE-VIJJULU 3 роки тому +1

    Heartflet song brother

  • @ambika3792
    @ambika3792 2 роки тому +1

    Glory to God 🙏👏

  • @vijayrocks7662
    @vijayrocks7662 2 роки тому +1

    Praise the lord honuk annnayaa 💐💐🙏🙏

  • @padmaizekor6947
    @padmaizekor6947 Рік тому +1

    Praise the Lord brother.
    God bless you

    • @sirivellahanok
      @sirivellahanok  Рік тому

      Hallelujah. Amen.thank you so much for your support

  • @tepellepadmavathi5625
    @tepellepadmavathi5625 2 роки тому

    Praise. There. Lord. Brother

  • @shaikvazidha4085
    @shaikvazidha4085 3 роки тому +1

    Praise to the Lord of Jesus

  • @j.s.shamjai31icicijai7
    @j.s.shamjai31icicijai7 2 роки тому

    Super yes amen

  • @AjayAjay-bj3sj
    @AjayAjay-bj3sj 5 місяців тому +1

    ఏమని చెప్పను కలువరి ప్రేమను!
    ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును! /2/
    నే పాడలేనంత అది ఆకాశమంత! /2/
    మనం పాడలేనంత అది ఆకాశమంత!
    వేనోళ్ళ చాటినా చాలనే చాలదంట /ఏమని/
    1. ఏ స్థితికైనా చాలిన ప్రేమ - యెన్నడెన్నడు మారని ప్రేమ /2/
    లాలించు ప్రేమ నిను ఓదార్చు ప్రేమ /2/
    ఆ ప్రేమ మాధుర్యం రుచిచూడుమన్న /2/ఏమని/
    2. ఆశ్చర్యకరమైన ప్రేమ - శాశ్వతమైన యేసు ప్రేమ /2/
    డంబములేని ప్రేమ - మత్సరపడని ప్రేమ /2/
    సర్వము అర్పించిన అగాపే ప్రేమ /2/ఏమని/

  • @jsatyavathi5197
    @jsatyavathi5197 2 роки тому

    పాటబాగుంది

  • @johnwesley78
    @johnwesley78 2 роки тому +1

    Praise The Lord.... Brother

  • @soujisouji8700
    @soujisouji8700 2 роки тому

    Super song sir

  • @siyonukumaribale6817
    @siyonukumaribale6817 2 роки тому

    Praise the Lord anna

  • @Suresh-901
    @Suresh-901 2 роки тому +1

    Glory to God

  • @Hertzstation
    @Hertzstation 2 роки тому

    Awesome sir awesome clarity awesome spirituality, elage songs Inka produce cheyyandi
    I'll wait for your future uploads🙏🏻 god bless you sir.

  • @poojaangelofficial6263
    @poojaangelofficial6263 2 роки тому

    Praise God 🙌. Wonderful singing sir

    • @sirivellahanok
      @sirivellahanok  2 роки тому

      Glory to God alone.thanks for your support

  • @rajachaganti9131
    @rajachaganti9131 2 роки тому

    👍👍👍👍😍🙏🙏🙏🙏🙏

  • @sureshbynagari4452
    @sureshbynagari4452 2 роки тому

    Praise the Lord Bro...super song

  • @gowthamsaikam9951
    @gowthamsaikam9951 2 роки тому

    Anna I want to sign a song with you please anna when I meet you give me one chance .

  • @jeevanakumaryellamelli5219
    @jeevanakumaryellamelli5219 2 роки тому +1

    ప్రైజ్ థ లార్డ్
    పా‌ష్టర్ గారు
    దేవుడు మిమ్మల్ని దివించును కాపాడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @Hertzstation
    @Hertzstation 2 роки тому

    Happy new year everyone

  • @Jashuvaofficial-123
    @Jashuvaofficial-123 Місяць тому +1

    Praise the lord brother 🙏

  • @srilathasri5802
    @srilathasri5802 3 роки тому +2

    Super song

  • @kolantisuresh1340
    @kolantisuresh1340 3 роки тому +2

    Praise the lord 🙏

  • @bdurghaprasad5623
    @bdurghaprasad5623 Рік тому

    Super song

  • @himalayawater6456
    @himalayawater6456 Рік тому +1

    Praise the lord brother

  • @zionprayeragchurch
    @zionprayeragchurch 2 роки тому +1

    Praise the Lord Anna