Srinivasa Varma: కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ గురించి ఇవి తెలుసా?

Поділитися
Вставка
  • Опубліковано 8 чер 2024
  • ఆంధ్రప్రదేశ్ నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. అయితే ఆయన గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
    #BhupathiRaju #AndhraPradesh #NDA #BJP #NatendraModi
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 78

  • @RaviKumar-qj1hb
    @RaviKumar-qj1hb 23 дні тому +46

    అతి సామాన్య కార్యకర్త గా పనిచేసి. గతము లో మాణిక్యాల రావు గారు, ఇప్పుడు వర్మ గారుకి BJP మంచి అవకాశం పొందారు 🎉🎉🎉🎉
    Congratulations sir

  • @kamal.m3130
    @kamal.m3130 23 дні тому +42

    30సంవత్సరలా శ్రమ పలించ్చింది

  • @shashanksurisetty6563
    @shashanksurisetty6563 23 дні тому +43

    నమ్మకానికి. న్యాయం. జరిగింది

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i 23 дні тому +1

      Kanikastapadda. TDP, Jsp ki nyayam cheyyaledu modi. Chestunte. Yee govt padipoyettu undhi.

    • @satishsakalabaktula4968
      @satishsakalabaktula4968 23 дні тому

      ​@@user-sv2dn1pr3iavuna dammunte maddatu upsamharichukomanu jagan gadu 5 years prati bill ki ela maddatu ichhadu meram pikaraa appudu

    • @vanterugalreddy7306
      @vanterugalreddy7306 22 дні тому

      సుదీర్ఘ కాలంగా నిరీక్షణ ఫలించింది.👏👏👏👍👍👍

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 22 дні тому +10

    బిజెపిపార్టీ అగ్రనేత అనుగ్రహంతో ప్రజలకు మరిన్ని మంచి కార్యక్రమాలు సేవ చేయండి❤

  • @user-yr7eq9dt5p
    @user-yr7eq9dt5p 22 дні тому +7

    తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగ పనిచేస్తారు. దేశాభిమానం ఉండదు. దేశభక్తి, దేశ సంస్కృతి, దేశ ఆర్థిక న్వస్థ వీరికి పట్టవు.

  • @lakshminandula5303
    @lakshminandula5303 21 день тому +4

    బి.జె. పి పుట్టుకకు , దాని లోని తొలి తరము మలి తరము ఈనాటి కొందరకు దిశానిర్దేశము ,చేస్తూ క్రమశిక్షణను, జాతీయభావాలను , సమాజ సేవలో భాగముగా చేసి నాయకులను, కార్యకర్తలను తయారు చేసే ఆర్ . యస్. యస్. నైతిక విలన్లు మన తెలు గు వారికి . తెలిసే రోజు …… వచ్చింది …👌👍👏🙌🤝

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 22 дні тому +11

    ఒకసారి వచ్చిన అవకాశం ని సద్వినియోగం చేసుకొని, ఆ నియోజకవర్గం ని తనకు stronghold చేసుకోవాలి. వీలైనంత ఎక్కువ కాలం నియోజకవర్గం లో గడిపి, కేవలం తన మంత్రిత్వశాఖ నుండే కాక మిగిలిన శాఖలనుండి కూడా అన్ని రకాల అభివృద్ధి ని ప్రజలు చవిచూడాలి. ప్రాథమిక విద్య, వైద్యం, రోడ్లు, ఉపాధి కల్పన , ఇతర లోకల్‌ సమస్యల్ని పూర్తి గా address చేయాలి. కష్ట పడి పనిచేస్తే ఫలితం ఆటోమేటిక్ గా వస్తుంది.

    • @johansmith6199
      @johansmith6199 22 дні тому +1

      కరెక్ట్ గా చెప్పారు

  • @narasimhareddyandru1080
    @narasimhareddyandru1080 21 день тому +4

    That's the beauty of BJP. Congratulations to verma garu

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 23 дні тому +17

    RSS,BJP తో ఉన్న అనుబంధం వర్మ గార్కి కేంద్ర మంత్రి గా పదవి దక్కింది.

  • @ramakrishnamraju9079
    @ramakrishnamraju9079 23 дні тому +6

    Congratulations srinivasa varmagaru 🎉🎉🎉

  • @muralivarma8329
    @muralivarma8329 23 дні тому +11

    Congratulations sir 💐💐💐

  • @sreenivasmarka0702
    @sreenivasmarka0702 23 дні тому +5

    👍 ❤
    Go ahead సర్ 😮

  • @smdzakir3925
    @smdzakir3925 23 дні тому +6

    Congratulations Mr varma

  • @yashaswinigujju8034
    @yashaswinigujju8034 23 дні тому +20

    నరసాపురం అభివృద్ధి cheyyandi

  • @gorleappalanaidu2384
    @gorleappalanaidu2384 19 днів тому +1

    I am student of DNR B.Ed at that time sir was working there in the library very nice gentle man

  • @gopalakrishnarajukuchampud38
    @gopalakrishnarajukuchampud38 17 днів тому

    *నిలకడ,నిబద్ధత*మనిషినిఉన్నతస్ధానానికి చేరుస్తుంది.
    💐

  • @venkataraopilla1271
    @venkataraopilla1271 23 дні тому +5

    Jai Bharat Jai bjp jai Modi ji 💐
    Congratulations sir 💐

  • @satishsakalabaktula4968
    @satishsakalabaktula4968 23 дні тому +9

    That is bjp nammukunna vadiki nyayam xhestadi

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 22 дні тому +4

    Sri Rama jayam jai Bharat jai hindustanm jai modi jai BJP jai TDP jai janaesana ........🕉🚩👌🏻🚩👌🏻🚩👌🏻🚩👌🏻🚩👌🏻🚩👌🏻🚩👌🏻🚩👌🏻🚩👌🏻🚩👌🏻🚩👌🏻🕉🙏👑🌺

  • @gamesview6167
    @gamesview6167 23 дні тому +7

    Bjp Varma Ki Nenu Kuda Vote Vesa

  • @sampalaravikumar1912
    @sampalaravikumar1912 23 дні тому +8

    Kastam okaridi 😂

    • @shekarsatha
      @shekarsatha 22 дні тому +2

      పొత్తు కోసం బాబు మూడు రోజులు వేచి చూసారు ఢిల్లీలో

  • @user-sv2dn1pr3i
    @user-sv2dn1pr3i 23 дні тому +8

    Kani okkasari. Mla , MP ga gelavaledu. CBN , PK Daya.

  • @1TravelEvents
    @1TravelEvents 19 днів тому

    🎉🎉🎉🎉🎉

  • @johansmith6199
    @johansmith6199 22 дні тому +1

    పవన్ కళ్యాణ్ అభ్యర్థి మేరకు మోడీ జనసేనలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు నాగబాబును రాజ్యసభకు పంపించి మంత్రి నీ చేయాలని పవన్ కళ్యాణ్ కోరిక

  • @SP-kq8ib
    @SP-kq8ib 22 дні тому

    You must share the importance of special status to AP

  • @NK-ni3qx
    @NK-ni3qx 20 днів тому

    Very good decision by Modijii for giving this opportunity to. True karyakartha of BJP

  • @myhome6985
    @myhome6985 21 день тому

    kotipalli narsapur railway line

  • @johansmith6199
    @johansmith6199 22 дні тому +1

    @msk223
    మరి ఎందుకు చంద్రబాబు నాయుడు మోడీ కాళ్లు పట్టుకొని బిజెపి నీ కూటమిలో చేర్చుకున్నాడు 1:37

  • @PraveenKumar-qq6fc
    @PraveenKumar-qq6fc 22 дні тому

    Dnr former Joint Secretary🎉

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 20 днів тому

    కనీసం వీరయినా కేంద్రం వద్ద ఏపీ - తెలంగాణ సమస్యల కు ఉపశమనం అందించగలరేమో అని ఆశ గా ఉంది.

  • @patnalkarri4830
    @patnalkarri4830 22 дні тому +5

    ప్రత్యేక హోదా అడగకపోతే బాబుకి
    ఇవ్వకుంటే మోదీకి
    ఏకకాలంలో పతనం తప్పదు.

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i 22 дні тому +1

      First bjp gelichindhi. 240. Seats. Minister. 60. Tdp. ,jsp geliste matram 18 geliste. 2 ante. BJP. 4 mp llo Okadiki. Ministry. Kani tdp. JSP ki. 9. Mp. Laki oka ministry. Modi idi pacchi mosam kada inka KaniSam 3. Ministry s. AP ki ravali. 2. Tdp. Okati cabinet , okati MOS , pK. Mi kosam tana seats tyagam chesadu mari pK. Ki okati ivvaru ? Indhuke kada modi ninnu mosagadu anedi. Nuvvu. Immelate ga. AP ki 1. Cabinet , 2. MOS ivvakapote. Ni padavi undadu . Gurthu chusko. 30. Mp lu unnayi ntdp, jsp , Nitish ki kalipi. Pichhollani chesi manchi sakalanni ni bjp ki tisukuni namke vaste sakalu Tdp ki istava. ? Modi niku AP valla usura tagulutundhi. Gurthu pettuko. Ye 18 mp lu ichharu mi vallanu tyagam chesi vallaki ivvochhu gada. Kerala lo oka. Mp geliste minister. .

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i 22 дні тому +1

      Prateyaka Honda lekunna parvaledu. Full ga. AP ki support cheyyakapote pote modi govt padatam khayam . Ippatike. 4-5 ministry’s ivvali Tdp, jsp ki. Kani yendhuku ivvaledu CBN , pk. Yela urukunnaru .?

    • @sujithkumar6707
      @sujithkumar6707 21 день тому +3

      Arigipoina gramophone record laga kakunda reasonable demands ki definitely central government justify chestundi…… ante kani bathroom lo tap water ki kuda central government responsibility ante inka devudu kuda kapadaledu…….

  • @Sairam30722
    @Sairam30722 23 дні тому +7

    😢 bjp valal buddi bayata padindi bjp independent ga potichesi 2k votes kuda ravu akkada tdp jsp vallu kasta padithe ee bjp person ki icharu eeyana badulu balasouri gani uday srinivas ki ivachu🤐

  • @a-ztechveera4204
    @a-ztechveera4204 23 дні тому +12

    తొక్క.. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఐతే నెక్ట్ లెవెల్ వుండును 5 లాంగ్వేజ్ వచ్చు.. ఈయన నిద్రా మోకం లా వున్నాడు...😢😢😢😢😢

    • @t.murallikrishnamuralli7933
      @t.murallikrishnamuralli7933 22 дні тому +3

      Chepputeguddi,nidramohama,

    • @johansmith6199
      @johansmith6199 22 дні тому

      పవన్ కళ్యాణ్ అభ్యర్థి మేరకు మోడీ జనసేనలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు 3:54 నాగబాబును రాజ్యసభకు పంపించి మంత్రి నీ చేయాలని పవన్ కళ్యాణ్ కోరిక 3:54

    • @marrapumurlaikrishna8025
      @marrapumurlaikrishna8025 21 день тому +2

      ఆన్ని భాషలు అవసరం లేదు. "వినయ విధేయతలు" అనే భాష వస్తే చాలు.

    • @PhahithaVlogs
      @PhahithaVlogs 20 днів тому

      He is experienced candidate..so many social programmes conducted..so bjp elected him..Uday baskar has his highest post now ..he is new comer to politics..how they give central minister

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 22 дні тому

    A.P ki special status adagaleni, theskuraleni vaari gurunchi ami thelusukoni ami use?

  • @MrPoornakumar
    @MrPoornakumar 22 дні тому +1

    ముందు నరసాపురం-కోటిపల్లి రైలుమార్గం త్వరలో పూర్తిచేయించమనండి. నాంది పలికి పాతికేళ్ళవుతూంది.

  • @gvrrao3225
    @gvrrao3225 21 день тому

    ఈయన మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వవలసిన నిదులు ఇప్పటికే ఇచ్చి వేయడం జరిగింది ఆంటూ మాట్లాడారు.
    ఇలాంటి అభిప్రాయాలు ఉన్న వ్యక్తి రా‍ష్ట్రాభివృద్ధకి ఏమాత్రం పాటుపడరు. కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే లబ్ది చేకూరేలా నడుచుకుంటారు, అదికూడా ఆర్ ఎస్ ఎస్ సూచనల మేరకు. వీరికి దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందడం కన్నా. బీజేపీ అభివృద్ధి చెందడమే ముఖ్యం.
    అందుకనే. డిల్లీ పెద్దలు తమ బంటు గా ఈయనను ఎంచుకున్నారు.

  • @kirankommi5271
    @kirankommi5271 23 дні тому +6

    Tdp mimmalni gelipincharu. Ap kosam pani cheyandi.

  • @dadijaggarao
    @dadijaggarao 22 дні тому

    Varma garu save vizag steel plant

    • @marrapumurlaikrishna8025
      @marrapumurlaikrishna8025 22 дні тому

      అధిష్టానం షరతులు వర్తిస్తాయి:
      అలాంటి ప్రయత్నం చేస్తే ఆయన పదవి గోవిందా! ఆయనే కాదు పదవి పొందిన ఎవరైనా...

  • @user-yr7eq9dt5p
    @user-yr7eq9dt5p 22 дні тому +3

    డబ్బులిస్తే పందిపెంట కూడ తెలుగు వారు తింటారు అని ఇతరులు అనటం నిజమే అని ఇప్పుడు రుజువవుతున్నది!

    • @sujithkumar6707
      @sujithkumar6707 21 день тому +1

      Neku baga pettinattunnaru kada😢😅😂

  • @rameshalluri3574
    @rameshalluri3574 23 дні тому +1

    Tdp.jsp.

  • @rajkumargutta5935
    @rajkumargutta5935 21 день тому

    Nothing special about him. No personal achievement. Just he was with party. No one heard about him. Never he fought for any issue. Just politics.

  • @SubbaraoGhattamaneni-nt7gd
    @SubbaraoGhattamaneni-nt7gd 18 днів тому

    APki yenthavaraku vupoyoga paddavani kachithamga esses chesthamu

  • @ramananarra9089
    @ramananarra9089 22 дні тому +2

    TDP సపోర్టు లేకపోతే 1% . ఓట్లు కూడ వచ్చేవికావు. ఇతను మంత్రి . వా... -

    • @johansmith6199
      @johansmith6199 22 дні тому

      బిజెపితో పొత్తు లేకుంటే టీడీపీ జనసేన గతి కూడా అంతే

  • @vamsiraj2276
    @vamsiraj2276 23 дні тому

    Sir evaro ma Bhimavaram vallaku kuda peddaga teliyadu, okkasri kuda gelechina scene ledu. Only tdp + janasena valla gelecharu 😂, 30yrs industry but poratam zero.

    • @Sudeevarma
      @Sudeevarma 20 днів тому +1

      Bjp లేకపోతే 2019 లో
      tdp- 23 /175
      janasena 1/137
      అది మీ స్థాయి😂😂

  • @RajDave12
    @RajDave12 23 дні тому +8

    టిడిపి జనసేనా ఓట్స్ తో గెలుపు

  • @msk223
    @msk223 23 дні тому +2

    Cbn, PK daya valla gelichi 30 yellu pani chesina Bjp ki Ap lo 1% vote share kuda ledhu 😂😂

  • @abcdefghijlmnopqrestuvwxyz3912
    @abcdefghijlmnopqrestuvwxyz3912 23 дні тому +5

    మీ బిబిసి వాళ్ళు వాడిది గుడవండి

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 23 дні тому

      Meeru Bolli, pavala gaadidi goodandi 🖕🤙😝🤣

  • @raob6829
    @raob6829 22 дні тому

    Bjp single ga Andhra lo kashtam....kutami kabatte win ayyaru.....

  • @nagk935
    @nagk935 22 дні тому

    పవన్ కళ్యాణ్ భిక్ష

  • @RAMANA-2o24
    @RAMANA-2o24 4 дні тому

    తెలుసు, సోమరాజు వీర భక్తుడు😂😂😂

  • @NewVirusofChina
    @NewVirusofChina 23 дні тому +1

    Bjp zero percent vote bank in 2019 3mps real comedy

    • @johansmith6199
      @johansmith6199 22 дні тому +3

      మరి ఎందుకు చంద్రబాబు నాయుడు మోడీ కాళ్లు పట్టుకొని బిజెపి నీ కూటమిలో చేర్చుకున్నాడు