Bhogapuram Airport: మూడేళ్లైనా ఒక్క ఇటుక పడలేదు.. పునరావాసంపై నిర్వాసితులు, అధికారుల మధ్య వాగ్వాదాలు

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • విజయనగరం జిల్లా భోగాపురం మండలం మరడపాలెం, ముడసర్ల పేట, బొల్లింకలపాలెం, రిల్లిపేట గ్రామాలు భోగాపురం విమానాశ్రయం నిర్మాణంతో కనుమరుగవుతాయి. 2019 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు, ఆ శిలాఫలకం తప్ప దీని నిర్మాణానికి ఒక్క ఇటుక పడలేదు. నిర్మాణ పనుల్ని ప్రారంభించాలని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే పునరావాస ప్యాకేజీలను అమలు చేయకుండా, ముందే తమను గ్రామాలు వదిలి వెళ్లాలని బెదిరిస్తున్నారంటూ నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థులు, అధికారుల మధ్య వాగ్వివాదాలు సాధారణమైపోయాయి.
    #BhogapuramAirport #Vizianagaram #BBCTelugu
    ___________
    నోట్: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ 2021 నామినీలు వీరే. మీకు నచ్చిన క్రీడాకారిణికి ఇక్కడ ఓటు వేయండి. bbc.in/3GUW0t4
    ఆన్‌లైన్ ఓటింగ్ లింక్ 2022 ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 11.30(IST) వరకు అందుబాటులో ఉంటుంది. నిబంధనలు, షరతులు, గోప్యతకు సంబంధించిన నోటీసులు వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
    #ChangetheGame #BBCISWOTY
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 79

  • @Zyz123
    @Zyz123 2 роки тому +72

    భోగాపురం airport స్థలములో , ఇకపై వైసిపి పార్టీ వాళ్లు భోగం మేళం ఆడుకోడానికి పనికొస్తాది

  • @searchengine5679
    @searchengine5679 2 роки тому +23

    Mundu road meeda guntla pudchamanandi, airports, sea ports taruvatha chudham .

  • @segaluputtistha
    @segaluputtistha 2 роки тому +21

    అదేటి బోగాపురం లో ఇమానం రేపో మాపో దిగుద్దని బిల్డర్లు అంటున్నారు ,ఇంకా ఇటుక ముక్క కూడా పడనేదా ఓ లమ్మొ...హ్హి హ్హి హ్హి ..

    • @Raju-S
      @Raju-S 2 роки тому

      మరేటి సేత్తాం.. ఆ బొల్లి గోరకడు మా శికాకులాన్ని, ఇజానగరాన్ని, ఇసాకపటనాన్ని ముంచేనాడు , అంతన్నాడు ఇంతన్నాడు 2018 కల్లా ఇమానాలు యెగిరేతాయన్నాడు, మెట్టోరైలబండి తిరిగేతాద్దన్నాడు...ఆకారకి ఏదీ సేతకాక పోయేముందు శంకుస్థాపన సేసి సంకనాకిపోనాడు.... అయినా ఆడూఈడూ సేసేదేటి... మా ఉత్తరాంధ్ర అనాటికైనా బంగారమేహ్...

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 2 роки тому +21

    ఒక్కసారి ఎయిర్ పోర్ట్ కడితే కోట్లల్లో లాభాలు వస్తాయి. భూములు ఇచ్చిన వాళ్ళాకు ఏమీ వస్తాయి. లాభాలు ఎయిర్ పోర్ట్ నడిపేవారికి, చెతికి చిప్ప భూములు ఇచ్చిన వాళ్ళాకా ఎంత అన్యాయం.

  • @sanaullahsanaullah5305
    @sanaullahsanaullah5305 2 роки тому +12

    CBN హయాంలో వద్దన్నారు... ఇపుడు ఏమో airport కావలి అంటున్నారు వైసీపీ వాళ్ళు...

    • @prasadlucky3311
      @prasadlucky3311 2 роки тому +3

      Haa అధికారం లోకి వస్తే భూములు తిరిగి ఇచేస్తం అని కూడా అన్నాడు.

  • @ramayyavastavayya
    @ramayyavastavayya 2 роки тому +11

    Airports kattalante kaali places lo kattochu kada. ఎందుకు villages ni కాలి చెయ్యాలి

    • @prasadlucky3311
      @prasadlucky3311 2 роки тому +1

      మొత్తం కొబ్బరి చెట్లు కొట్టేసి, ఎడారి లా చేసేశారు 😔

  • @koushikworldian9239
    @koushikworldian9239 2 роки тому +33

    Jai jagan.. Jai paytm.. Jai mutton shops.. If any one criticizes jagan reddy instead of answering them we affiliate that person with chamba Or speak about marriages of pk.. This is our strategy.. Yo. Yo man.. Jai reddy..

    • @anilreddy7458
      @anilreddy7458 2 роки тому +3

      Pora erupukka

    • @revengenageswarao4463
      @revengenageswarao4463 2 роки тому +7

      @@anilreddy7458 Hi Kula Gajji yesu bidda ....mee kula gajji tho AP ni nashnam chesaru kada ra donganayala thu

    • @koushikworldian9239
      @koushikworldian9239 2 роки тому +2

      @@anilreddy7458 pora paytm p**ka..! Nee grama volunteer telivi vaadaku ikkadi... Poyi mutton shop pettuko ni mee criminal reddy gaadi bootlu naku.

  • @ramukabaddi3268
    @ramukabaddi3268 2 роки тому +17

    Rip ycheap

  • @kamal.m3130
    @kamal.m3130 2 роки тому +2

    తుగ్లక్ ఉండగా ఎయిర్ పోర్ట్ కాదు కదా సులేబ్ కాంప్లెక్స్ కూడా కట్టలేడు.

  • @ravirehan1025
    @ravirehan1025 2 роки тому +6

    Anni airports okesari kattestadu Jagan garu

  • @dharmendrajuvvala6763
    @dharmendrajuvvala6763 2 роки тому +4

    Our local channels never telecast this type of news

  • @dualmediatrends
    @dualmediatrends 2 роки тому +20

    Egiri egiri vesaruga votes anubhavinchandi

    • @anilreddy7458
      @anilreddy7458 2 роки тому +3

      Vorae adi cbn vunapudu chasindii waste ga

    • @koushikworldian9239
      @koushikworldian9239 2 роки тому +6

      @@anilreddy7458 yem reddy.. Mee kulapodini ila annaro leda ventane occhesav ila? ? Malla nannu kamma, kapu anaku reddy... Nenu aah rendu kaadu.. Nee laga okadiki banisatvam chese kharma naaku devudi daya valla raaledu.. Nenu kooda porapatuma reddy ayyunte nee laga ah criminal gaadi bootlu naakalsocchedi.. Thank god!

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 2 роки тому +4

      Eppudu cbn unna edey godava jarigedi bro... Party yedaina local people okate kada.

    • @Pappu0403
      @Pappu0403 2 роки тому +2

      TDP వాళ్ళు 15 వేల ఎకరాలు సేకరించాలని చూశారు... అయితే
      Ycp వాళ్ళు 2700 ఎకరాలు చాలు అంటున్నారు,... మరి తమరే చెప్పాలి ఎవరు దొంగో...

    • @funamazingvideos3387
      @funamazingvideos3387 2 роки тому +1

      @@koushikworldian9239 mari cbn uccha tagutunava ippudu

  • @ramukabaddi3268
    @ramukabaddi3268 2 роки тому +5

    Jai tdpppppppppppppp

  • @rapmurali
    @rapmurali 2 роки тому +1

    If we see all news in this channel from last 6 months it can be confirmed that this is one more new pacha media channel as it is giving all negative news on Vizag and uttarandhra. This Bhogapuram airport to be started in 2015 by earlier TDP and. they want to pool up 5500 acres of land. The Mumbai airport is located in 3,000 acres of land then why TDP requires 5,500 land. This is their usual style to do real estate venture wherever they go like what they did in Amaravati also. They spent around 5 years and finally hurriedly in year 2019 they laid the foundation stone. Why did BBC not questioned the wastage of 5 years and why that much land required. This government is equally responsible in delay but the good part is they scaled down the land requirement to 2,500 acres only. But for some lands there are legal issues. Yes whatever promised to people it should be implemented but you cannot disgrace entirely the present govt. BBC please think before you show as people are not fools..

  • @Mohan-Kirlosker
    @Mohan-Kirlosker 2 роки тому +2

    So. Down to 2.5K from 15K from futuristic international level to just normal International level. No supporting industry oriented city.

  • @VinayTruth
    @VinayTruth 2 роки тому +1

    Inko 10 years katte scene ledu AP Govt ki

  • @krishna8846
    @krishna8846 2 роки тому +9

    Janam mukyama development mukyamo theliyadam ladu

  • @ram62836
    @ram62836 2 роки тому +3

    26 airports vatchesthey ee prob pothadi.

  • @ramukabaddi3268
    @ramukabaddi3268 2 роки тому +3

    Rip jegan

  • @yeshwanthkiran6763
    @yeshwanthkiran6763 2 роки тому +8

    15 వేల ఎకరాల అంత ఎందుకురా బి. బి. సి బుజ్జి మన దేశం లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లే 5000 ఎకరాలు దాటి లేవు ఇంకా లోకల్ ఎయిర్పోర్ట్స్ కి 2000 చాల ఎక్కువ మాక్స్ 1500 లేదా 1000 అంతకి మించి 15 వేలు అంటే ఏం చేసుకుంటారు షిప్ యార్డ్ కి కూడా అంత అవసరం ఉండకపోవచ్చు

    • @kirankorikana9280
      @kirankorikana9280 2 роки тому

      Adhi mana Babu gari plan... Hi tech city chutu Ella dochesero, Amaravathi chutu Ella dochesero ikkkada kuda alane do chedham anukunaru

    • @koushikworldian9239
      @koushikworldian9239 2 роки тому +2

      @@kirankorikana9280 mari mee reddy yenduku aapatledu idantha?

    • @kirankorikana9280
      @kirankorikana9280 2 роки тому +1

      @@koushikworldian9239 maa reddy emti.. Eni rojulu ila.. Bharat desaniki sagham dharidhram ye castlu..
      Anyhow to your point.. Anduke CM garu 15000 acres nunchi 2700 acres ki thisu kocheru so it can be only used for Airport and other services linked to the airport.

    • @RPS112k0
      @RPS112k0 2 роки тому

      @@kirankorikana9280 మరి అధికారం లో ఉన్నది 420 నే గా😂😂🤣

    • @kirankorikana9280
      @kirankorikana9280 2 роки тому

      @@RPS112k0 ilanti chetha comments.. Chetha kani emojis tho kalam gadipeyandi anthakanta chesedhi emi ledhu..

  • @narasimharaok1482
    @narasimharaok1482 2 роки тому +4

    Mimmalni okadari chestaru. 😊

    • @Raju-S
      @Raju-S 2 роки тому

      Asalu nuvvu eme cheppalanukuntunnav.... Yedo raasav oka emoji pettav ardham kaaledu....

    • @narasimharaok1482
      @narasimharaok1482 2 роки тому

      @@Raju-SEmundi prabutvam pi nammakam vundika. Varu okadari chestaru, means adukuntaru

  • @lokeshnaidu1520
    @lokeshnaidu1520 2 роки тому +2

    Respected GS Garu.. Please study and make small documentary on Bollavaram Village, Kallur Mandal, Kurnool District, Andhrapradesh - 518218 please...

  • @marymatiki6888
    @marymatiki6888 2 роки тому

    This politicians always targeting on poor people's lands. Why can't they give their lands. Stupid government. Poor people 😢 😞 😕 😔 😪 💔 😢

  • @RajeshKumar-yo4zb
    @RajeshKumar-yo4zb 2 роки тому +1

    Adi bonda kadatadu road lu veyamanandi chalu mundu

  • @ramunelapu5878
    @ramunelapu5878 2 роки тому +1

    Chala annayam jarugutundi

  • @AK-wz3cl
    @AK-wz3cl 2 роки тому +1

    PAWAN KALYAN RAVALI భోగపురం SAMSYALU POVALI

  • @eswarraokonda9520
    @eswarraokonda9520 2 роки тому +11

    each district have 1 airport jai jagan

  • @mirajadhar
    @mirajadhar 2 роки тому +3

    Good.. information...to..

  • @satyagun1
    @satyagun1 2 роки тому

    మీరు కూడా మైనారిటీ వాళ్ళలాగా ఉంటె అన్నీ సమకూరుతాయి.

  • @srinivasdunna9692
    @srinivasdunna9692 2 роки тому

    Airport, రాజధాని అన్నీ వస్తాయి వస్తయి వస్తాయ్

  • @sunilrajkumar9749
    @sunilrajkumar9749 2 роки тому +1

    I think they got the money but that is not sufficient

  • @marymatiki6888
    @marymatiki6888 2 роки тому

    Who wants Airport their???

  • @saimuralichebolu5194
    @saimuralichebolu5194 2 роки тому +1

    డబ్బులు లేవు...

  • @ramukabaddi3268
    @ramukabaddi3268 2 роки тому +1

    Rip ycp

  • @realtalks9472
    @realtalks9472 2 роки тому

    Thos was intial proposed by Congress govt ...

  • @vibhavkmpr6438
    @vibhavkmpr6438 2 роки тому +1

    E country lo development ante public bayapaduthunnaru,alachesaru our politicians,pedhoni koti peddoniki ivvadam development ante.

  • @vamsimohan3632
    @vamsimohan3632 2 роки тому

    Never trust govt officials

  • @BSK-PSPK
    @BSK-PSPK 2 роки тому +4

    Jenasena vaste best

    • @revengenageswarao4463
      @revengenageswarao4463 2 роки тому +3

      hi Kula SENA......enduku pawala anna tho BJP govt form cheddamana

    • @Kumars-d1c
      @Kumars-d1c 2 роки тому +4

      Janasena vasthey betteray kaani single ga raavali potthutho kaadhu

    • @veerappaveerappa6418
      @veerappaveerappa6418 2 роки тому +1

      @@revengenageswarao4463 meedhi endhi bayya kulacheapi na kuladp na

    • @santhukumar8762
      @santhukumar8762 2 роки тому

      @@revengenageswarao4463 godda pagilipodhi

    • @ram62836
      @ram62836 2 роки тому +1

      @@revengenageswarao4463 power lo vunna langa gaallu kula pitchina ni BCs and oppressed communities ki linking. Thindi lenodiki kula pitchi yenti ra pitcha fruit.

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 2 роки тому

    Jagan anna government

  • @yammalayammala4200
    @yammalayammala4200 2 роки тому

    అంత కరెక్ట్ గా అన్నీ ఇస్తుంటే ఇంకా ఏమి కావాలి బీబీసీ ఒక పచ్చ ఛాన్సల్ ఐపోయంది ఒక ఇంటికి 9.2 లక్షలు ఇస్తున్నారు ఆ అమౌంట్ కూడా వెంటనే ఇస్తున్నారు

  • @rameshm2099
    @rameshm2099 2 роки тому +1

    ఈ BBC గాడు ఒకడు ఆ పచ్చ బ్రోకర్ మీడియాకి విడు ఒక తోడు... దీనమ్మ అక్కడ భూముల రేట్లు రికార్డుల కొడుతుంటే ఈ ఏడుపు ఏంట్రా నాయన ,,భూములు పోయిన వాళ్లకు 4 రెట్లు ఎక్కువ పరిహారం ఇచ్చారు...

    • @koushikworldian9239
      @koushikworldian9239 2 роки тому +4

      Meeru ila matladithe mimmalni paytm broker antaru chalamandi.. Jagratha!