Modi Cabinet | Varma: ఏపీకి ప్రత్యేక హోదా గురించి కాబోయే కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఏమన్నారంటే..

Поділитися
Вставка
  • Опубліковано 8 чер 2024
  • ఆంధ్రప్రదేశ్ నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర మంత్రిగా ఈ అవకాశాన్ని ఎలా భావిస్తున్నారు. ఆయన రాష్ట్రం కోసం ఏమేం చేయాలనుకుంటున్నారు. ప్రత్యేక హోదా, టీడీపీ-కూటమి పొత్తు గురించి ఏం చెప్పారు?
    #BhupathiRaju #AndhraPradesh #NDA #BJP #NarendraModi
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 540

  • @ganibss
    @ganibss 18 днів тому +219

    34yrs * 365days + day n night కష్టపడ్డారు అంట 😂
    కూటమి లేకపోతే deposit ki దరిదాపు లోకి కూడా రాలేరు ఈయన 🤭😝
    He should give credit to Alliance

    • @UnbornWarrior123
      @UnbornWarrior123 18 днів тому +12

      Can you give credit to his discipline and surrender

    • @ruthalamurthy9709
      @ruthalamurthy9709 18 днів тому +2

      Back side Visnu vardan and somu are very happy

    • @vemulasrinivas4487
      @vemulasrinivas4487 18 днів тому +18

      కూటమి పొత్తులో ఉండకపోతే నోటా ఓట్లు కూడా నీకు రాకపోయేది..

    • @shekarsatha
      @shekarsatha 18 днів тому +6

      Next time jsp and bjp only emantav

    • @chukkalururadhakrishna
      @chukkalururadhakrishna 18 днів тому +6

      Jai BJP jai modi ji

  • @pavantraders425
    @pavantraders425 18 днів тому +7

    వర్మ గారు నరసాపురం సఖినేటిపల్లి బ్రిడ్జ్ పూర్తి చేసి మీ నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి దారిచూపండి

  • @udaykumarkoramanchi2833
    @udaykumarkoramanchi2833 18 днів тому +96

    బీజేపీ కార్యకర్తలు గెలిపించారా😂😂😂😂.
    టీడీపీ జనసీన కార్యకర్తలు టీడీపీ అధినేత చంద్రబాబు గారు, జనసేనని పవన్ కళ్యాణ్ గారి కృషి గురించి ఒక్క మాట చెప్పటానికి నోరురాలేద.... శ్రీనివాస వర్మ గారు

    • @Sairam30722
      @Sairam30722 18 днів тому +6

      Asalu veedi overaction ardam katle telugu Desam jansena lekpothe eeyanaki deposits kuda ravu 2-3k vastai
      Kani bjp karyakartalki thanks chepthunnaru 😔

    • @user-rt9kh4ow2v
      @user-rt9kh4ow2v 18 днів тому +5

      ఏరు దాటాక తెప్ప తగలబెట్టినట్టు చెప్తూనాడు

    • @korampallijaganmohanarao6423
      @korampallijaganmohanarao6423 17 днів тому +2

      బిజెపి పార్టీ అంటే అదే మరి.

    • @rajeshkumar23
      @rajeshkumar23 17 днів тому

      Ikkada unna comments chusthea I am feeling pitty on your egos …. Last lo jsp & tdp ki credit ichadu …. Bjp ki scene lenappudu mari sankanakaniki pettukunara alliance…. Itlanea cheyandi next time avvadu support cheyaru

    • @udaykumarkoramanchi2833
      @udaykumarkoramanchi2833 17 днів тому +1

      @@rajeshkumar23 సంకలు నాకడం నీకు బాగా అలవాటు అనుకుంటా

  • @mosaanikiviluvekkuva
    @mosaanikiviluvekkuva 18 днів тому +85

    ముందుగా పోలవరం,అమరావతి పూర్తి చెయ్యండి లేకపోతే 2029లో ఇప్ప్పుడు వైసీపీకి పట్టిన గతే పడుతుంది జాగ్రత్త...

    • @pawanreddy662
      @pawanreddy662 18 днів тому +2

      Chaala correct bro

    • @krishNA00772
      @krishNA00772 18 днів тому +2

      Antha ledu...YSRCP Inka ledu marchipo nuvu

    • @gudapatiratnam2995
      @gudapatiratnam2995 17 днів тому

      ​@@krishNA007722004 nunchi 2009
      And 2014 nunchi 2019 varaku TDP yenni sarlu poyindho😂😂

    • @naneeputti8166
      @naneeputti8166 16 днів тому +1

      @@krishNA00772 ఆళ్ళు ఇలాగే విర్రవీగారు

    • @krishNA00772
      @krishNA00772 16 днів тому

      @@naneeputti8166 Chudu 2029 lo

  • @anandkishore9737
    @anandkishore9737 18 днів тому +75

    కూటమి కార్యకర్తలు, కూటమి కలిసిందని ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి.. పార్టీ కష్టం అంటారే.....? ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం అంటే ఇదే..

    • @veeram9666
      @veeram9666 18 днів тому

      Ori vari akkada ticket ichindi bjp party first adi telusuko

    • @user-ft8yq1uz5u
      @user-ft8yq1uz5u 18 днів тому +2

      Modi vachaka bjp lo thepalu thagilesevaru yekuvayaru.

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 18 днів тому +2

      34 years kashtta padda annadu ,
      CBN la vennu potu podavatamu thelavadhu lenddi 😭😭😭 .

    • @user-ft8yq1uz5u
      @user-ft8yq1uz5u 17 днів тому

      @@jawaharparepally8247 miprakaram ayana mamaku podichunte ,vilu janalaku podustharu.

    • @anandkishore9737
      @anandkishore9737 17 днів тому

      @@jawaharparepally8247 వెన్నుపోట్లు వరుకు ఎందుకులే..., గెలవడానికి ముఖ్య కారణం గుర్తుంచుకొని.. రాష్ట్ర ప్రయోజనం ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అన్నట్లు పనిచేయాలి.... అసలు ఈ కూటమి కలవడానికి, ఈ రోజున వీళ్ళ మంత్రి పదవుల వరుకు వెళ్ళడానికి కారణం పవన్, జనసేన సొంత పార్టీ ప్రయోజనం చూడకుండా రాష్ట్ర ప్రయోజనం గురుంచి ఆలోచించాడు.. ఇప్పుడు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.. ఒళ్ళు దగ్గర పెట్ట్టుకొని మసలుకోవాలి.

  • @vizagpropertys7174
    @vizagpropertys7174 18 днів тому +55

    నేను ఓట్ వేసా టీడీపీ వాడిని మీకు ఆలా అనడం తప్పు నాకు మొన్నటివరకు ఎవరో telydu meru మాది భీమవరం

    • @Asalainareview
      @Asalainareview 14 днів тому

      Ayana emi TDP Patra ledu na vijayam lo analedu..bjp karyakartalu kastapaddaru annaru..mi pranthaniki adrustam kalsivocchindi central minister..he is rss person.. definitely develop ur area west godavari

  • @aramyedi394
    @aramyedi394 16 днів тому +1

    మీరు ఎవరికి తెలియదు కేవలం కూటమి లో ఉండటం మీ అదృష్టం సోము వీర్రాజు పేరుతో మాట్లాడి ఉంటే టిడిపి వాళ్ళెవరూ ఓటు వేయరు

  • @rajakiyalu
    @rajakiyalu 18 днів тому +2

    Congratulations మీ కష్టం ఫలించినది..

  • @srinivaskolli_
    @srinivaskolli_ 18 днів тому +29

    బాబూ మీరు కూటమి లో గెలిచారు అన్నది మర్చిపోకండి. BJP పేరు మాత్రమే చెబితే చాలా మందికి కాలుతుంది.

    • @sujithkumar6707
      @sujithkumar6707 18 днів тому +1

      BJP b Pawan support tho tdp wins in 2014 n 2024….. difference between ysrcp n tdp is only d support of BJP……

    • @rajeshkumar23
      @rajeshkumar23 17 днів тому

      @@sujithkumar6707 correct chepparu ee tdp supporters overaction valla cbn ki chala bad name thestharu ….malli bjp meda padi adavandi

    • @viswanath4473
      @viswanath4473 17 днів тому

      @@sujithkumar6707 kadu ra nota tho poti unna party gurinche na nuvvu matladutunnav?

    • @user-fl6qp4jm2j
      @user-fl6qp4jm2j 17 днів тому

      ​@@sujithkumar6707u think BJP have vote base in Andhra??🤔🤔

  • @chakrapanirajuk6990
    @chakrapanirajuk6990 18 днів тому +1

    Super super ga unnadhi 🎉🎉🎉🎉🎉

  • @mvrsavings1690
    @mvrsavings1690 16 днів тому

    భూపతి రాజు శ్రీ నివాస వవర్మ ను తీర్చి దిద్దిన సోమువీర్రాజు గార్కి అభినందనలు

  • @RamaKrishna-el7tb
    @RamaKrishna-el7tb 18 днів тому +1

    Srinivasa varma garu Mee victory ki main reason tdp and Jena Sena ki thanks chepali nijam ga ite.

  • @apparaodasari2453
    @apparaodasari2453 18 днів тому +4

    ముందు మీరు... పవన్, బాబు పేర్లు చెప్పి... మీ వాళ్ళ పేరు చెప్తే బాగుంటుంది.

  • @srinusirgopisetti1576
    @srinusirgopisetti1576 18 днів тому +1

    Bhaga. chepparu. Sir

  • @karunakararaopateti8884
    @karunakararaopateti8884 16 днів тому

    Congratulations sir... విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ మీ హయాంలో రద్దు చేయబడుతుంది అని మీపై పూర్తి నమ్మకంతో ఉన్నాం సార్

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 18 днів тому +1

    శుభాకాంక్షలు

  • @VenkateswararaobjpThotakura
    @VenkateswararaobjpThotakura 16 днів тому

    శుభాకాంక్షలు. వర్మ గారు కి

  • @gvrrao3225
    @gvrrao3225 18 днів тому +29

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఉన్న ఓట్లు కేవలం 2 శాతం కూడా లేవు. ఈ విజయం, కూటమి వలన మాత్రమే లభించింది. 35 ఏళ్ళ శ్రమ గానీ, బీజేపీ కార్యకర్తల కృషి గానీ ఇందులో లేవు. రాష్ట్రానికి రావలసిన నిధులు ఇప్పటికే ఇవ్వడం జరిగిందని చెప్పిన ఇలాంటి వారి వలన బీజేపీ పార్టీకి ఒక బంటు లభించినట్లు అవుతుంది, బీజేపీ పార్టీకి మాత్రమే వీరాభిమానులు అయిన కొందరు గతంలో కూడా రాష్ట్ర భవిష్యత్తు కొరకు పాటుపడకుండా, బీజేపీ పార్టీకి మాత్రమే లబ్ది చేకూర్చే విధంగా ప్రవర్తించి రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగించారు, ఈయన కూడా ఆ. కోవలోనికి చేరిపోయేలా ఉన్నాయి ఈయన మాటలు.
    రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు, గతంలో లాగా ఒక్క చాన్స్ అంటూ ఊరుకోరు. తప్పుచేస్తే అదఃపాతాళానికి దిగజారి పోయేలా చేసేస్తారు. తస్మాత్ జాగ్రత్త. అతి తెలివి ప్రదర్శించక రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేస్తే గుండెల్లో పెట్టుకుంటారు.
    గతంలో వెలుగొందిన బీజేపీ పార్టీ, బలం కోల్పోయి నేటి స్థితికి దిగజారటానికి ఇలాంటి నికృష్ట రాజకీయాలే కారణం

    • @sujithkumar6707
      @sujithkumar6707 18 днів тому +1

      Me bathukulu jivithantam edupe… tummina daggina central government responsible ante etla???

    • @sujithkumar6707
      @sujithkumar6707 18 днів тому +2

      Ade 2% vote difference tho ysrcp lost in 2024 n 2014 elections……

    • @user-pp7jy9hc8s
      @user-pp7jy9hc8s 18 днів тому +1

      2 percent kaadu single ga poti cheyamanu 0.5 percentage kuda leadu kanisam okka niyojakavargam lo kuda nota ki vachina votes ravu bjp ki 100 percencentage pakka

    • @rajeshkumar23
      @rajeshkumar23 17 днів тому

      Arey Rao nenu rao nea but bjp ki support chestha e vishayam lo …. Bjp tho alliance unna prathisari tdp ki exact ga 10% votes perigayi…. Big force la kanipinchi neutral voters itu turn avthunaru …. Nyayam ga alochinchandi with stats

    • @krishnam26
      @krishnam26 17 днів тому +2

      Pacchi Nijam chepparu .. chamandiki nachakapovachi

  • @mohanamrutha2302
    @mohanamrutha2302 18 днів тому +59

    Mee party ap lo karyakartalu kuda vunnaraa ? Babu garu Daya valla pottu lo gelichi kastam tokka ani yeshalu 😅

    • @Naaradhaara
      @Naaradhaara 18 днів тому +2

      😂😂

    • @prasadgurajada5994
      @prasadgurajada5994 18 днів тому +8

      చంద్ర బాబు దయ వల్ల మీరు గెలిచారు వచ్చేసారి డిపాజిట్లు కూడా రావు

    • @cinefan3422
      @cinefan3422 18 днів тому

      Eeyana somu 2.O la unnadu okka sari kuda kaneesam TDP and Janasena ki thanks kuda cheppa ledu. Eeyana garini addupettukoni appude aa cheppu debba tinna Vishnu gadu pakkana cheradu.

    • @skss5
      @skss5 18 днів тому +2

      😅😂 బీజేపీ కార్యకర్తలు 😂😂😂

    • @syamkumar8896
      @syamkumar8896 18 днів тому +1

      Haha...antha Pawan Kalyan maaya

  • @ramsatishrongala5595
    @ramsatishrongala5595 18 днів тому +4

    ఒక కార్యకర్త ఉన్నత పదవులు అధికారం దక్కుతుందని అంటే ఒక బీజేపీ పార్టీ లోనే సాధ్యం

  • @srinivasnutakki2803
    @srinivasnutakki2803 18 днів тому +134

    వీడు వీడి ఓవర్ యాక్షన్..
    తెదేపా లేకపోతే నువ్వు ఎక్కడరా

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i 18 днів тому +7

      Yee matalu vaddu. Kalisi undali

    • @factsinpolitics9466
      @factsinpolitics9466 18 днів тому

      ​@@user-sv2dn1pr3i bonguu vedu kanisam TDP janasena ki thanks kuda chepale, blood peti pani chaseru , somu gadu venaka unaa ysrcp kuka win chesaraa

    • @madhuprathighantam9534
      @madhuprathighantam9534 18 днів тому +3

      వారు చక్కాగా వివరణ ఇస్తున్నారు చంద్రబాబు గారి గురించి మాట్లాడలా కదా

    • @surajreddy-th4un
      @surajreddy-th4un 18 днів тому +2

      Modi lekapote sneha block ee dikku

    • @user-wt6gf7sp8s
      @user-wt6gf7sp8s 18 днів тому +2

      ​@@surajreddy-th4un bokkhem kaadhu jailo 53 days unde vacchi cm ayyadu

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 18 днів тому +25

    💥అరే కేంద్రంలో కాంగ్రెస్ నైతికంగా గెలిచింది‼️మీరేందిరా పాత సినిమా మూడవసారెస్తున్నారు...
    💥కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తోందిగా NCBN ఒకటికి రెండుసార్లు ఆలోచించండి‼️
    👍🙌💪

    • @rchglobaltelugu2635
      @rchglobaltelugu2635 18 днів тому +5

      Congress ఎప్పుడూ నైతికంగా నే గెలవాలి అని కోరుకుంటున్నాను..

    • @SubbuPokanati
      @SubbuPokanati 18 днів тому +6

      ఎలాంటి కాంగ్రెస్కు ఎలాంటి గది పట్టించారు తిరుగు లేకుండా కేంద్రంలో పరిపాలించే కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు కూడా గెలవకపోతే నీ కు డ ఇంత సంబర పడుతుంటే నవ్వు వస్తుంది😂😂

    • @JBM59
      @JBM59 18 днів тому

      ఉచితంగా దోచుకొన్న మీ సొమ్ము , పంచి పెడతాం అని మీరు చెప్పలేదు,దేశంలోని ఉన్న సంపదలు ఓటు బ్యాంకు కోసం నిరుద్యోగ భృతి కింద డబ్బులు ఉచితంగా పంచుతాం అంటే పాకిస్తాన్, బాంగ్లాదేశ్ వాడు కూడా వచ్చి ఏ పార్టీ నైనా గెలిపిస్తారు

    • @bskm5322
      @bskm5322 18 днів тому +3

      పరలోక ప్రాప్తిరస్తు in the name of hallelujah 😂😂

    • @masthan6745
      @masthan6745 18 днів тому

      Gorre laku marakalaku chala peddha radde dhigindhi

  • @BeeHappy007
    @BeeHappy007 17 днів тому +1

    Sir congratulations. All the best. Please don't forget TDP and JSP leadership and their soldiers.without their help you wouldn't have won. So please don't forget those helped you.

  • @MyView0891
    @MyView0891 17 днів тому +1

    స్టేటస్ ఇవ్వలేము అన్నారు సరే ప్యాకేజీ కి ఒప్పందం చేసాము అన్నారు అంతవరకూ బాగుంది మీరు ఇస్తారు అని ఎవరికీ నమ్మకం లేదు కానీ ప్యాకేజీ విషయానికి వస్తే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేశాం అంటారు ఏంటి? ఏమి ఇచ్చేసారు ఏమి జరగల... గత సి. ఎం అడిగినప్పుడల్లా అప్పు ఇచ్చారు...

  • @advocaterambabu
    @advocaterambabu 18 днів тому +1

    😮...

  • @veerabrahmammuthoju9406
    @veerabrahmammuthoju9406 16 днів тому

    విశాఖ ఉక్కు కర్మాగారం కొరకు
    తమ శక్తి ఉపయోగించాలి

  • @bochasreenu6949
    @bochasreenu6949 18 днів тому

    Good

  • @vasukinthali1027
    @vasukinthali1027 18 днів тому +3

    Already given anta?😂😂
    If they had already given y did the anchor asked him?😂
    No SPL Status to Andhra

  • @MyView0891
    @MyView0891 17 днів тому

    చాలా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పెండింగ్ లో వున్నాయి ఆ మూర్ఖుడు పోయాడు కాబట్టి ఇప్పుడు అన్నా వాటికీ ఫండ్స్ తెచ్చి పూరరిచేయండి

  • @vishnumohan999
    @vishnumohan999 16 днів тому +1

    బిజెపి కార్యకర్తలు వలన గెలిచారు. బాగుంది 2019లో ఇదే కార్యకర్తలే ఉన్నారు కదండి .మరి తటిడిపి , జనసేన కార్యకర్తలు గూడూరి ఉమాబాలగారి కోసం కష్టపడ్డారంటారా.

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 17 днів тому +1

    Hatts off Modiji for your respect for real BJP persons.

  • @knowthetruth2518
    @knowthetruth2518 18 днів тому +1

    చంద్ర బాబు ను గెలిపించింది ప్రేమతో కాదు. జగన్ పై వ్యతిరేకత పవన్ , బీజేపీ ల పై ప్రేమ. వాపు చూసి బలుపు అనుకోవద్దు.
    మళ్ళీ కుల పిచ్చి ముదిరితే
    మా బ్లడ్ వేరు మా బ్రీడు వేరు
    సృష్టించింది బ్రహ్మ పాలించేది కమ్మ
    మీ కేందుకురా రాజకీయాలు మేము చూసుకుంటాం
    కమ్మ వాళ్ళ బ్లడ్ ఎవ్వరికీ ఇవ్వకూడదు
    ఎవ్వరైనా ఎస్సీ లలో పుట్టాలి అనుకుంటారా
    ఇటువంటి పిచ్చి ప్రభలితే
    మళ్ళీ జన్మ భూమి కమిటీ ల పేరుతో అరాచకం చెస్తే
    పచ్చ ఛానెళ్లు కుల పిచ్చి తో వ్యవహరిస్తే
    బీజేపీ, పవన్ లే కాపాడాలి..,

  • @mjwala1
    @mjwala1 16 днів тому

    మీరు ముందుగా చంద్రబాబు కి పవన్ గారికి అన్నిటికంటే ఆరారార్ గారు వీరి వేవ్ లో గెలిచారు వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది సార్.

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 18 днів тому +1

    మొత్తానికి..అ.. నాగబాబు.. టిక్కెట్...కుటమి లో.. బాగంగా...BJP...Win..!!!!!

  • @hemanthv2097
    @hemanthv2097 18 днів тому +25

    Tdp + Jsp support only

  • @tarun6444
    @tarun6444 18 днів тому

    Special status vishayam lo meeru matladindi chala badhakaram

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y 16 днів тому

    పోలవరం పూర్తి చెయ్యండి మీకు మంచి జరుగుతుంది ప్రత్యేక హోదా నాకేశారు మంచిది

  • @naneeputti8166
    @naneeputti8166 17 днів тому +1

    రాష్ట్రం లో బిజెపి ఒక్క పదవికే ఇంత ఏడుస్తున్నారు ఏంట్రా 😂

  • @sriprathibharamchannel
    @sriprathibharamchannel 18 днів тому +1

    Ap iiit లు last 5 years నుండి funds లేక, teachers లేక, food సరిగ్గా లేక infrastructure లేక మంచి jobs లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.ఈ messageని చంద్రబాబు నాయుడు గారి ద్రుష్టికి తీసుకెళ్ళలని కోరుతున్నాము

  • @user-lr5vk7ku7y
    @user-lr5vk7ku7y 18 днів тому

    Only because pk we voted it not bjp hard work .. meku 1% votes kuda ledu sir give big thanks to Pawan garu

  • @krishnagarlapati822
    @krishnagarlapati822 17 днів тому +1

    Congrats

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray 18 днів тому +3

    ముచ్చటగా మూడోసారి కేంద్రంలో
    పగ్గాలు చేపట్టిన ప్రభుత్వానికి,
    నూతన రాష్ట్ర ప్రభుత్వానికి...
    నా హృదయపూర్వక
    శుభాకాంక్షలు మరియు స్వాగతం.
    ఇప్పుడు మన దేశము అభివృద్ధి చెందినట్లే...
    ఇప్పుడు అంటే...
    ఎప్పుడైతే దేశములో ఎక్కడైనా
    మల విసర్జన, మూత్ర విసర్జన
    బహిరంగ ప్రదేశాల్లో జరగదో అప్పుడు...
    కుల వివక్ష ఎప్పుడు నిర్ములమైతే అప్పుడు...
    మత కలహాలు ఎప్పుడు సద్దుమణిగితే అప్పుడు...
    దేశ ప్రజలలో భారతీయ భావం పెంపారినప్పుడు...
    విదేశాల్లో ఉద్యోగాల అవసరత
    మన దేశ ప్రజలకు లేనప్పుడు...
    ఇతర దేశ ప్రజలకు మన దేశము
    ఉద్యోగాలు ఇవ్వగలిగినప్పుడు...
    ఎగుమతులు భారీగా పెరిగినప్పుడు...
    దిగుమతులు భారీగా తగ్గినప్పుడు...
    టూరిజంలో ఇండియా టాప్ 5లో ఉన్నప్పుడు...
    (ప్రస్తుతము 34వ స్థానము)
    పరదేశులకు మన దేశములో భద్రత ఉన్నప్పుడు...
    అవినీతి నిర్ములమైనప్పుడు...
    న్యాయ వ్యవస్థ పటిష్టముగా ఉన్నపుడు...
    నేరాల శాతం 0కు వచ్చినప్పుడు...
    లంచాలు ఇచ్చి పుచ్చుకునే
    సంస్కృతి కాలగర్భములో కలిసినప్పుడు...
    కనీసం దేశములో 95 శాతం అక్షరాస్యత ఉన్నపుడు...
    ఆర్థికముగా 5వ స్థానములో ఉన్న మన దేశము
    కనీసము 20 లక్షల కోట్ల తలసరి ఆదాయం
    వచ్చినప్పుడు... (ప్రస్తుతం 4 లక్షల కోట్లు)
    (33 కోట్ల అమెరికా జనాభాకు 25 లక్షల కోట్ల డాలర్లు.)
    (141 కోట్ల చైనా జనాభాకు 18 లక్షల కోట్ల డాలర్లు.)
    (8.5 కోట్ల జర్మనీ జనాభాకు 4.7 లక్షల కోట్ల డాలర్లు.)
    (12.5 కోట్ల జపాన్ జనాభాకు 4.1 లక్షల కోట్ల డాలర్లు.)
    (142 కోట్ల ఇండియా జనాభాకు 4 లక్షల కోట్ల డాలర్లు.)
    (అభివృద్ధికి కొండంత దూరములో ఉన్న మనము
    గత పది సంవత్సరాల్లో గోరంత పురోగతి సాధించడము శుభ పరిణామము.)
    అడుగు భూమి వృధా కాకుండా
    వినియోగములోనికి వచ్చినప్పుడు...
    ప్రకృతి వైపరిత్యాలను...
    అధిక ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా
    సమర్థవంతముగా ఎదుర్కోగలిగినప్పుడు...
    నాణ్యత కలిగిన విద్య, వైద్యము
    సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పుడు...
    న్యాయ వ్యవస్థ పఠిష్టముగా ఉన్నప్పుడు...
    అన్ని గ్రామాల నుండి పట్టణాలకు,
    అన్ని పట్టణాల నుండి దేశ రాజధానికి
    మెరుగైన రవాణా సౌకర్యము ఉన్నప్పుడు...
    (ఎప్పుడు కూలిపోద్దో తెలియని
    నాణ్యత లేని కట్టడము లాంటిదే
    శాంతి, క్షేమము లేని అభివృద్ధి)
    ప్రతి కుటుంబములోను, దేశమంతటిలోను
    శాంతి, క్షేమము కలిగిన అభివృద్ధితో
    మన దేశము విరాజిల్లి నప్పుడు...
    అప్పుడు...
    మన దేశము గురించి గర్విద్దాము...
    ఆనంద డోలికల్లో తెలియాడదాము...
    అప్పటివరకు నిరంతరము శ్రమిద్దాము...
    ఛాలెంజ్ - రాబోయే 5 సంవత్సరాల్లో
    మన దేశము ఈ స్థాయిలో అభివృద్ధి చెందేలా
    మన తరములో మనము సాధ్యపరచగలమా?

    • @southasiamapsjayreddy
      @southasiamapsjayreddy 18 днів тому

      Sorry to say..too many aspirations. In a small world we, do not have resources to give industrial life styles to 1400 million Surplus population.politid has marginal role here

  • @lakshminandula5303
    @lakshminandula5303 17 днів тому

    🤝👌👍👏🙌

  • @prakashbala4881
    @prakashbala4881 18 днів тому +9

    who is he😂 without jsp and tdp😂

    • @MudduKrishnaMallipeddi
      @MudduKrishnaMallipeddi 18 днів тому +1

      NOTA th poti

    • @rajeshkumar23
      @rajeshkumar23 17 днів тому

      Chala manchodu athanu … mny unna party maraledu…. Ayana Meda kuda comments nti…. Itla matladea tdp ni oda dhengindhi tdp supporters

    • @Asalainareview
      @Asalainareview 14 днів тому

      He is bjp leader belongs to national party..under alliance allocated seat to bjp..not given by TDP or jsp

  • @mundranageswararao9330
    @mundranageswararao9330 16 днів тому

    You have to bring funds for polavatam,steel plant privatisation stopped, special status, capital construction.

  • @nareshkanikarapu2563
    @nareshkanikarapu2563 15 днів тому +1

    Congratulations sir

  • @ADITHYA36999
    @ADITHYA36999 18 днів тому +2

    Last 5 years Nidrapoyadu.

  • @emanisastry7198
    @emanisastry7198 18 днів тому +26

    ఆ.....సోము వీర్రాజు గారు.....ycp అభిమాని అనుకొంటా.....TDP ,,,JANASENA....వల్లే.......100%

  • @tbn5999
    @tbn5999 18 днів тому +7

    మా ఓటు వృథా పోలేదు అని మేము ఎన్డీఏ కూటమితో సగర్వగా పడుతున్నం.
    ఇది సమష్టి TDP,JSP&BJP కృషితో సాధించింది.
    వీలైతే ప్రత్యేక హోదా, లేకుంటే రాజధాని, విభజన హామీలు, రైల్వే జోన్, విశాఖ - చెన్నై కారిడార్,పరిశ్రమలు, పోలవరం &ప్రాజెక్టు నిదులు వస్తాయని భావిస్తున్నాం.
    రైల్వే శాఖ మంత్రిగా చూడాలని
    మీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు.

  • @neeoji9120
    @neeoji9120 18 днів тому +12

    మీ విజయం లో టిడిపి, జనసేన పాత్ర ఉంది. కనీసం ఆ పార్టీ పేర్లు చెప్పక పోవటం చాలా బాధాకరం

  • @MUSIC52600
    @MUSIC52600 18 днів тому

    This man doesn’t deserve the ministry. He forgot in 5 days how he got elected?? Without TDP and JS support he would have got 20,000 votes?? He is a thankless man…. As bad as Somu Veeraraju!!

  • @user-xx5ni6ov3i
    @user-xx5ni6ov3i 18 днів тому +1

    Special status kavali

  • @SureshBhai-bq1th
    @SureshBhai-bq1th 14 днів тому +1

    Congratulations varmma garru

  • @goldenvisible6867
    @goldenvisible6867 18 днів тому +7

    Special status of ap kavaile sir

  • @sivarammanavarthi7726
    @sivarammanavarthi7726 17 днів тому

    Sir mee gelupu lo Janasena and tdp di main role..kaneesam credit ivvandi vallu padina kastaniki..geliche varaku okalaga gelichina taruvata okala meeke sadhyam. Any how congratulations Nd all the best .

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy 18 днів тому

    Glad to see you as mantri. Modi ji has sent great message.

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 17 днів тому +1

    సోము వీర్రాజు గారికి గవర్నర్ ఇవ్వాలి. పార్టీ ని అంటిపెట్టుకొని ఆయన గత 40-45 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు.

    • @mundranageswararao9330
      @mundranageswararao9330 16 днів тому

      Somu Veera Raju will not win even a ward member.

    • @srinivaskanchinadham641
      @srinivaskanchinadham641 16 днів тому

      @@mundranageswararao9330 it’s not the question whether he win an election or not. It’s a reward for some who stick to the party and worked selflessly for decades. Possibly you may not be knowing in 1990’s BJP in Andhra has 18.63% vote share. But unfortunately due to one పెద్ధమనిషి greed to raise to top and his caste eczema brought the party to this level which you all and everybody see. But one should remember it’s a party which made inroads in remote North East, a communist doninated Tripura and West Bengal and now in Kerala too. It’s not a big deal to regain the presence and become a strong force in AP too. Now, Telangana coming to our grip. Just wait for 5-7 years for AP. Game just started there.

    • @Naveen_Chowdary_dhfm
      @Naveen_Chowdary_dhfm 13 днів тому

      Jagan కి సపోర్ట్ చేసాడు కదా ఆయన్ని అడగమనండి

  • @mahendrashivaji2391
    @mahendrashivaji2391 16 днів тому

    Good sensible questions by BBC reporter

  • @Sairam30722
    @Sairam30722 18 днів тому +1

    Matladithe bjp kartakartalu antuvvav asalu tdp jsp vote share kalavadam valey meeru mp ayyaru mee karyakartalu emaina lakhsaladi mandi unnara enti sir atleast janasena tdp karyakartalaku anna meme santhoshinchevallm😢

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 18 днів тому

    Spicial Status Polavaram Project Still Plant Sell Dell in Delhi Andhrapradesh Ledars Silent Slipping Ku Congratulations ‼️⁉️‼️
    Demand Times in AP Issues NDA ku MP Lu Sapoorting Choices in Central Government

  • @bhaskarm8613
    @bhaskarm8613 18 днів тому +18

    Gelavadam kaadu special status adagandayya. Meedi meeru chooskovadame kaadu state ki yemaina cheyyalani choodandi

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 18 днів тому +1

    BJP has won due to perfect vote transfer from TDP and Janasena votes

  • @gangadar7633
    @gangadar7633 18 днів тому +1

    This mp vast fellow no use for ap people jsp and tdp valla gelichadu

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 18 днів тому

    Understood that AP will not get special status promised by BJP. It seems Babu & Co dragon this issue for coming four years and than coming out from present coilation blaming BJP as usual.

  • @nickelvikky9707
    @nickelvikky9707 18 днів тому

    He should also give credit to TDP & JSP cadre who worked for his victory .. BJP cannot win single seat in AP if it goes alone

  • @muralidharmv5725
    @muralidharmv5725 18 днів тому +17

    మీ మాటల్లో సోము వీర్రాజు గారి వీరత్వం కనిపిస్తుంది, మీ పతనం త్వరలో ఉంది

    • @rajeshkumar23
      @rajeshkumar23 17 днів тому

      Emi undhi bjp ki ippudu ….tdp valu velli alliance pettukunaru ….power leni tdp ki power vochindi …. Kothaga bjp ki em vochindi 🧐

  • @dineshdevaki2891
    @dineshdevaki2891 18 днів тому +1

    Good talk 🦜

  • @krishnam26
    @krishnam26 17 днів тому

    sorry to say this
    (Jana Sena +TTB Hard work + BJP Central power + 1% BJP cader )- YCP Raxasa palana = APలో BJP సీట్లు
    ఇలా మాట్లాడే క్యాడర్ లేకుండా చేసుకున్నారు .. అందరు కలిసి సాదించిన విజయం
    ఇన్లాంటి మని అందరు కలిసి.. అభివృద్ధి స్టాట్ చెయ్యండి

  • @chendetivenkatarathnam5660
    @chendetivenkatarathnam5660 18 днів тому

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి చేయడం, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం ఆపడం, చేయక పొతే 2029లో వుంటాది కూటమికి భవిష్యత్ లేకుండా చేస్తారు AP ప్రజలు గుర్తుంచుకోండి, కాబినెట్ లో 6:13 బెర్త్ లు చూసి మురిసిపోతున్నారు. రాష్ట్ర అభివృద్ధి లేకపోతే వుంటాది మీకు గుణపాఠం.

  • @nareshratnala3294
    @nareshratnala3294 18 днів тому

    Varma garu chapindi Nijam varu siniyar

  • @venkateswararaobirudukota2474
    @venkateswararaobirudukota2474 18 днів тому

    BJP.పార్టీఓట్లుతోనేఈననెంగ్నెడు.తెలుగుదేశంపార్టీగానీ.జనసనగాని.విజయంకాదు.నీయసొంతబలమే

  • @anveshkuruva718
    @anveshkuruva718 18 днів тому

    Special status gurinchi nakemi ardam kaledu thanu cheppindi. Okasari eccharu antunnadu okasari matladalani antunnadu status este evariki icchado cheppali.
    Villu ika mararu villaki kavalisinadi padavule kani rastra bavishyathu kadu

  • @gopalakrishnadanenkula1532
    @gopalakrishnadanenkula1532 16 днів тому

    Vijaya ho varma anna

  • @jagmopuri07
    @jagmopuri07 18 днів тому +3

    Narasarapuram MP segment lo major portion Janasena de.....kaani ivvaledu.....pothu lekapothe bjp candidate ki deposit kuda raadu kaani cabinet ministry.....

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i 18 днів тому +1

      Valla govt valla istam kakunte modi toka jadiste. AP. Vallu katti rastaru. Yee sari. 6 ki 3 ichharu. Next time 4 ki 0 istaru

  • @kolimindagovt.hajipeera5436
    @kolimindagovt.hajipeera5436 18 днів тому

    Special status adagandi sir.

  • @bankamohan9543
    @bankamohan9543 18 днів тому

    మీరు 34 సంవత్సరాలు పని చేసే ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబునాయుడు గారి ఓట్లతోనే మీరు ఈరోజు గెలిచారు

  • @vasupsps680
    @vasupsps680 18 днів тому

    బీజేపీ పార్టీ కి ఓట్లు ఎక్కడవి కూటమి వల్ల మీరు గెలుపొందారు

  • @veerabrahmammuthoju9406
    @veerabrahmammuthoju9406 16 днів тому

    మిత్ర పక్షాల ,కృషి లేకపోతే..మీరు
    గెలిచే వారా?

  • @PavanVarma369
    @PavanVarma369 18 днів тому +5

    34 సంవత్సరాలు ఒక పార్టీ కోసం కార్యకర్తలై కష్టపడిన వారికి గౌరవం దక్కాలి. ఇది కేవలం బిజెపి విజయమే కాదు కూటమి విజయం.
    అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు బిజెపితో పొత్తు లేకుండా నెక్కిన దాకా కూడా లేదు.
    ఇది చరిత్ర కలిసి జయించినప్పుడు కలిసి నడవాలి.

    • @ganibss
      @ganibss 18 днів тому

      TDP n JSP ki కొంచెం credit ఇస్తే బాగుండేది..
      పోనీ పార్టీలకు ఇవ్వలేదు సరే.. కనీసం ఓటు వేసిన ప్రజలకు అయినా credit ఇచ్చి ఉంటే బాగుండును👍🏼
      కానీ మాకు ఈయనికి ఓటు వేయక తప్ప లేదు.. our bad

    • @PavanVarma369
      @PavanVarma369 18 днів тому

      @@ganibss ఆయన ఎక్కడ తాను మాత్రమే కష్టపడి నెగ్గించాను అని చెప్పడం లేదు కదా ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కూడా చూస్తే మీకే అర్థమవుతుంది.

  • @vangapandu3335
    @vangapandu3335 18 днів тому

    Correct

  • @narayanathugonda3963
    @narayanathugonda3963 17 днів тому

    Congratulation

  • @user-mt7pk6zr2d
    @user-mt7pk6zr2d 18 днів тому

    నరసాపురం సీటు కేటాయించే వరకూ రాష్ట్ర ప్రజలకు నువ్వే వరో తెలియదు.

  • @kunamnenivijayalakshmi4891
    @kunamnenivijayalakshmi4891 18 днів тому

    టిడిపి జనసేన పార్టీలు లేకుండ నీవు గెలిచేవాడు కాదు డిపాజిట్ కూడా రాదు

  • @srivjy9
    @srivjy9 18 днів тому

    Bro....Bring Jobs, project to Andhra...otherwise in next elections, YCP type only

  • @AllSmileAlways
    @AllSmileAlways 18 днів тому +2

    TDP Janasena kastapadite valla wave lo gelicharu. Otherwise BJP gets just 1 or no seats. Don't give buildup. Support Special Status/Package. Your saying that package funds are already given to AP. Then why do we need you as Union Minister.

  • @pattabhi74
    @pattabhi74 18 днів тому +6

    What was the percentage of BJP vote bank in AP

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 16 днів тому

    You are wrong varma ji,
    Again bjp is playing same music.
    Modi didn't get sufficient majority due this kind of behaviour.
    BJP. Not done any thing to the state.

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 18 днів тому +1

    Congratulations 🎉 like from telangana 👍

  • @KonaRamakrishna-fl2vl
    @KonaRamakrishna-fl2vl 18 днів тому +7

    కూటమి సపోర్టు లేదంటారా వర్మగారు ప్రక్కనున్న విష్ణువర్దన్ రొడ్డి సోముగారు తప్పన చౌదరిగారు వారివల్లనే గెలిసినట్లు చెప్పుచన్నారు ఇంకొకర్నిమర్చిపోయా జి వి ఎల్ గారిని డిర్రోడర్రుగారిని వీరివల్లేగెలిలిసినట్లుంది మీమాటలు

  • @umamaheshwararao6446
    @umamaheshwararao6446 18 днів тому +1

    All the best Varma garu 🎉for AP development

  • @bharathgayak9351
    @bharathgayak9351 18 днів тому +4

    Andhrapradesh loo BJP ki votes vesthunaruu ante venuka vunna TDP party nee chusi mathrame gamanenchagalaruu

  • @shankarnaidu2472
    @shankarnaidu2472 18 днів тому +2

    Congratulations sir jai shree ram

  • @vemulasrinivas4487
    @vemulasrinivas4487 18 днів тому +15

    నీ బిజెపి పార్టీ ఎక్కడుంది.. ఏదో చంద్రబాబు.. దయ వల్ల గెలిచావు నువ్వు పార్టీకి సేవ చేసినందుకు గెలవడం కాదు.. ఎరు దాటి నాక
    తెప్పతగిలేసినట్టు ఉంది.. నీ మాటలు.. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషి వల్ల అని కూడా చెప్పలేదు.. ఇది నీ బావ దరిద్రం..

    • @velmalapellygopalachary4100
      @velmalapellygopalachary4100 18 днів тому +4

      మోదీ ఇమేజ్ లేకపోతే టీడీపీ గెలువలేదు.ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ ఎప్పుడైనా గెలిచింది. ఎప్పుడైనా బీజేపీ తోనే గెలుపు సాధ్యమైంది

    • @sujithkumar6707
      @sujithkumar6707 18 днів тому +3

      BJP n Pawan support lekapote tdp Ekkadavundedo chudu

  • @niranjand1957
    @niranjand1957 18 днів тому +4

    Congrats sir Meru Pawan kalyan & chandra babu name chepakapovadam ascharam, BJP nundi meru poti chesunte diposit lo 10% votes kuda vachevi kadhu

  • @kukuvihaari9614
    @kukuvihaari9614 18 днів тому +4

    We want special status

  • @shabbeersk3398
    @shabbeersk3398 18 днів тому

    Special status rakapothe , next time kutami attraflop avutundi...jai janasena

  • @vikramnanda2833
    @vikramnanda2833 18 днів тому

    We vote for Either TDP/ YCP, we never vote for BJP/Congress

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 18 днів тому +1

    ఎవరు బడా కార్పొరేటర్లా

  • @Teatysweety2022
    @Teatysweety2022 18 днів тому +1

    ప్రత్యేక హోదా కావాలి 🙏 ప్లీజ్ పాలిటిక్స్ కాదు AP is an emotion

  • @yourheartk
    @yourheartk 18 днів тому +5

    Jai tdp jai cbn jai lokesh