దీపావళికి వచ్చిన గీఫ్ట్స్ 🪔🎁 Diwali gifts unboxing in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024
  • please subscribe for my videos Every Sunday 7:00 a.m.
    #diwaligifts
    #diwalicrackers
    #unboxing
    #tranding
    #giftsunboxing
    #sumavillagewife
    • వాషింగ్ మెషిన్ కంటే ని...
    • మా పొలంలో తాటకులతో ఫార...
    • //మా పొలంలో వంగ మొక్కల...
    • నాకు వచ్చిన ఈ ఆలోచన ఎల...

КОМЕНТАРІ • 260

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 11 місяців тому +25

    శుభోదయం సుమా ❤
    నీ కల్మషం లేని మంచి మనసుతో చెప్పే నీ మాటలు ఎవరినైనా కట్టిపడేస్తాయి సుమా...🫂
    ఈ రోజుల్లో కుటుంబ విలువలు,పర్యావరణం,మన సంప్రదాయములు నీలాంటి వాళ్ళ రూపంలో సమాజానికి అదించే వాల్లున్నంతకాలం వాళ్ళని సపోర్ట్ చేసే నీ సబ్స్క్రయిబర్స్ లాంటి వారి ద్వారా మంచి మానవత్వం కూడా బతికే వున్నాయి నిరూపించారు..👏నువ్వు నమ్ముకున్న మంచితనం , విలువలే నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి..❤అందరికన్నా ముందే మీ ఇంట దీపావళి వచ్చింది 🎇🎆
    ఇంకా నీ పిల్లల్ని కూడా మంచి స్కూల్స్ లో చదివించడానికి
    ఇలాంటి వాళ్ళ సపోర్ట్ తో నీ పిల్లల్ని మట్టిలో మాణిక్యల్లా తీర్చి దిద్ధి గొప్ప వాళ్ళని చేసే అవకాశం కూడా రావాలి కోరుకుంటున్నాను ❤
    ఎలాంటి స్వార్థం లేకుండా వెలుగునిచ్చే విరామం లేని సూర్యుడిలా ఎప్పుడూ ఏదో ఒక మంచి విషయంతో ఎప్పుడూ మా ముందుకొస్తావు అదే నిన్ను ఇంతమంది అభిమానించేలా చేసింది...ఇలాగే నువ్వు మాకు మరిన్ని మంచి విషయాలు అందిస్తూ ఇంకా మరింత గొప్ప స్థాయికి ఎదగాలని అందరం కోరుకుంటున్నాము..❤❤
    నీకు మీ కుటుంబ సభ్యులకు నీ subscribers అందరికి దీపావళి శుభాకాంక్షలు..🪔🪔🪔🎇🎆safe& happy deepavali🎉

    • @sveeralakshmi1328
      @sveeralakshmi1328 11 місяців тому +2

      Happy Diwali friend❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +3

      Tq somuch sister 💕💕💕💞💞💞
      మీ ప్రేమాభిమానాలతో నన్ను ముందుకు వెళ్లాలని కోరుకునే మీకూడా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤️❤️❤️❤️😍🤗
      మీరు చేసే ప్రతి పనిలోని విజయాన్ని పొందాలని ఈ దీపావళి సందర్భంగా సరికొత్త వెలుగులతో మీ జీవితం కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు 🪔🪔🪔🪔🪔🪔🎆🎆🎇🎇🧨🧨

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 11 місяців тому +12

    మీకు ఇలాంటి గిఫ్ట్స్ ఇచి ప్రొట్స్త హిస్తున్న ఆమంచి హృదయాలకు ధన్యవాదాలు సుమ.మీరు అందుకు arhulenu

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Thank you so much Andi 😊💐💐💐🤗

  • @madhumugul9680
    @madhumugul9680 11 місяців тому +15

    దీపావళి శుభాకాంక్షలు తల్లి, మంచివాళ్ళ కి మంచి చేస్తాడు భగవంతుడు, హ్యాపీగా వుంది, నీ గిఫ్ట్స్ చూసి, మీకు గిఫ్ట్ పంపిన వాళ్ళ కి నా తరుపు నుండి tq ❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +1

      Ok andi tappakunda cheptanu
      Tq somuch andi 🙏🙏🙏🙏

  • @simplesujathavantaluvlogs
    @simplesujathavantaluvlogs 11 місяців тому +5

    హ్యాపీ దీపావళి సిస్టర్ ని లాటి మంచి మనుషులు లకు అంత మంచి జరుగుతుంది గిఫ్ట్ అన్ని చాలా బాగున్నాయ 👍👍👍❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +1

      Thank you so much...andi🎆🎇🪴🪔🤗💐

  • @JammuBrother
    @JammuBrother 11 місяців тому +6

    కోట్లు నా కొనలేని నీ అభిమానం నీకే సొంతం సుమ హ్యాపీ దీపావళి మీకు మీ కుటుంబ సభ్యులకు సీరి కి స్పెషల్

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +1

      Hii sister
      Tq somuch❤️❤️❤️🤗
      మీ సపోర్ట్ వల్లనే నాకు మంచి గిఫ్ట్స్ వచ్చాయి
      అందుకే మీకు కూడా స్పెషల్ హాయ్ 🤗💓💓💞💞🪔🪔🪔🪔🪔🪔🪔🪔 మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🎊🎊🎊🎇🎇

  • @srigeetuvlogs188
    @srigeetuvlogs188 11 місяців тому +7

    Wow suma ❤❤ gifts అన్నీ చాలా బాగున్నాయి...ఇచ్చినవాల్లకి ధన్యవాదాలు...మంచి మనసు ఉన్న వారు నీవు ఇంకా మంచి స్థాయీకి వెళ్ళాలి మేము చూడాలి .. happy Diwali suma and your family 😍😍😍 enjoyed ❤🎉,

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Hii andi
      Tq somuch ❤️❤️❤️❤️🤗

  • @gayathripillarisetty4545
    @gayathripillarisetty4545 11 місяців тому

    సుమ ముందుగా దీపావళి శుభకాంక్షలు. నీ మాటలు అల వినాలి ఆని అనిపిస్తుంది. నేను చూసే వీడియోస్ లో నాకు చాలా బాగా నీ వీడియోస్ నచ్చుతాయి .నీ లాంటి అమ్మాయి పుట్టినందుకు మీ తల్లదండ్రులు చాలా ఆదృష్టవంతులు.

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      నమస్తే అండి 🙏
      Tq somuch 🤗😍

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 11 місяців тому +6

    హ్యాపీ దీవాలి రా తల్లి నీ సంతోషం చూసి మేము ఇంకా సంతోషిస్తున్నాము రా మంగళగిరి నుంచి వచ్చిన దంపతులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు రా ఇలా ఇంకా ఎంతో మందికి సాయం చేసేలాగా దేవుడు వాళ్ళ నిండుగా దీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం సుమ❤️❤️🙏🙏

    • @jayasree1787
      @jayasree1787 11 місяців тому +1

      చాల సంతోషము సుమ అందరు నన్ను గుర్తించి నీకు బహుమతులు ఇవ్వ డము నీ మాట లు అంత బాగుంటాయి దీపావళి శుభాకాంక్ష లు🎉🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +1

      ఈ గిఫ్ట్ లన్ని మీ సపోర్ట్ వల్లే వచ్చినందుకు మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు🙏🙏🙏🤗😍

  • @dhanalakshmimuppiri4897
    @dhanalakshmimuppiri4897 11 місяців тому +4

    Super sumaa. Ni మంచితనానికి వచ్చిన బహుమతులు చాలా బాగున్నాయి❤

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 11 місяців тому +1

    Manchi video chusa eeroju
    Adi modata meede chusa
    Chala happy

  • @playstoregorrepati3747
    @playstoregorrepati3747 11 місяців тому +3

    సుమ మీకు,మీకుటుంబసభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు.

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +1

      Thank you so much andi🤗🪔🪔🎆🎇

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 11 місяців тому +1

    సుమ నువ్వు అనుకున్నవి అన్నీ సాధిస్తవు నీ మంచి మనసుకు అంత మంచి జరుగుతుంది నువ్వు పొజిషన్కు వస్తావని నీ ఫస్ట్ వీడియో తోనే మాకు అర్థం అయింది హ్యాపీ దీవాలి సుమా నీకు మీ ఫ్యామిలీ కి

  • @vasagirija5206
    @vasagirija5206 11 місяців тому +1

    దీపావళి శుభాకాంక్షలు సుమ గారు.గిఫ్ట్స్ చాలా బాగున్నాయి. ఆ గిఫ్ట్స్ తెచ్చిన దంపతులకు మా తరుపున ధన్యవాదములు. 👏👏💐💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +1

      Tq somuch andi 🙏🙏🙏💐💐💐

  • @savithabura9306
    @savithabura9306 11 місяців тому

    హాయ్ సూపర్ సుమా ....చాలా హ్యాపీ గా వుంది సుమా. .... నీకు గిఫ్ట్స్ రావడం....
    మంచి వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది అంటారూ కదా. ....మనం ఒకరికి సహాయం చేస్తే అది మనకు ముడు నెలలు ముడు సంవత్సరాలు.... మూడు జన్మలు అలా మల్లి అది మనకు రిటర్న్ తప్పకుండా వస్తుంది అంట. ....
    న్యాయం నాలుగు పాదాల మీద కాకున్నా ముడు పాదాల మీద అయినా నడుస్తుంది అనడానికి సృజన గారు ఉదాహారణ.......కదా. ... గొప్ప మనసు వారిది.....నా తరపున కూడా వాళ్లకు ధన్యవాదాలు. ......

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      ఇదంతా మీలాంటి వారి ప్రోత్సాహం వలనే🙏🙏🙏🙏
      నేను ఇంతవరకు వచ్చానండి🤗
      ముందుకు నడిపించే మీలాంటి వాళ్ళు నాకు తోడుగా, ❤️నీడగా ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కష్టమేమీ కాదు కదండీ సవితగారు🪔🪔
      ఇంత మంచి గుర్తింపు నాకు వస్తుందని నేను అసలు ఊహించలేదండి.
      మీక్కూడా ఎన్నిసార్లు థాంక్స్ చెప్పుకున్న తక్కువే నండి 🙏🙏🙏🙏🙏🙏🙏🥹🥹

  • @sudhakargopisetty3338
    @sudhakargopisetty3338 11 місяців тому +5

    హాయ్ అక్క మీ కుటుంబ సభ్యులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నీకు ఈ దీపావళితో మొదలయిన కాంతులు ఇంకా ఇంకా రెట్టింపు అవ్వాలి అని కోరుకుంటూ నీ చెల్లి ♥️✨🎆✨

    • @santhakumari2231
      @santhakumari2231 11 місяців тому +1

      Ner manchi manasuki manchi bahumathulu, make vachhinantha santhosham, god bless you thalli

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +2

      Thank you so much..sister🎇🎆🪔🤗💐

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 11 місяців тому +2

    సుమ గారు,మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి 🪔🪔🪔పండుగ శుభాకాంక్షలు అండి

  • @eswarik539
    @eswarik539 11 місяців тому +1

    Society lo yedutavaari happyness korukone srujana garu lanti varu unnaru Tq mam Suma Diwali greetings

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +1

      ఉండటం మాత్రమే కాదండి 😍
      వారు మాలాంటి వారిని గుర్తించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు🙏🙏🙏🙏🙏

  • @srinivasposimsetti9710
    @srinivasposimsetti9710 11 місяців тому

    సుమ గారు దీపావళి శుభాకాంక్షలు, మీ వాయిస్ చాలా బాగుంది, ఆల్ ది బెస్ట్.

  • @deviv5843
    @deviv5843 11 місяців тому +1

    Happy diwali to both of u ur family n who send the gifts to you keep rocking andi

  • @avasanthaavasantha4592
    @avasanthaavasantha4592 11 місяців тому +1

    దివాలి శుభాకాంక్షలు సిస్టర్ 🙏👌👌 ఆ మేడం సార్ మీ గిఫ్ట్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 11 місяців тому +1

    దీపావళి శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🎉🎉

  • @vanikatta4762
    @vanikatta4762 5 місяців тому

    Singer sewing machine గురించి ఒక వీడియో చేయవా సుమా,ప్లీజ్

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 11 місяців тому +1

    Happy Diwali Suma garu Best of luck you will be reach Successful life

  • @u.shreevidyavidya9155
    @u.shreevidyavidya9155 11 місяців тому +1

    Suuupper suma,so nice gifts , happy dipawali 🥳

  • @digitalstories3057
    @digitalstories3057 11 місяців тому +1

    Wow, super, All the best Suma❤, meeru chaalaa adhrushtavanthuraalivi Suma❤

  • @battinaranirani3775
    @battinaranirani3775 11 місяців тому +3

    నిజంగా వాళ్ళ శివ పార్వతి లే

  • @bhavanigummalla2523
    @bhavanigummalla2523 11 місяців тому +1

    Tq Soooo much Srujana garu for treating suma g verymuch, God bless you srujana g, Happy diwali Srujana g and suma akka🤝🤝

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +1

      Tq somuch andi 🙏🙏🙏💐💐💐🤗

    • @bhavanigummalla2523
      @bhavanigummalla2523 11 місяців тому +1

      @@SumaVillagewife Comment pettina prati okkariki meru malli manchiga reply istunaru chudandi asalu, awesome అంతే asalu meru🥰😍

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +2

      నన్ను మంచిగా అర్థం చేసుకుని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న మీకు రిప్లై ఇవ్వకపోతే ఎలా చెప్పండి 🤗😍❤️❤️❤️❤️

  • @chinnikitchenandvlogs8100
    @chinnikitchenandvlogs8100 11 місяців тому

    Sister meeru video ni ఏ app nundi editing చేస్తారు.ప్లీజ్ reply.

  • @mahanthiindu6437
    @mahanthiindu6437 11 місяців тому +1

    Happy Diwali Akka and family 🎉🪔🎆 . Epatinudi full of lights in your lifes sister. Always keep smiling

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq somuch Tammudu 🤗🎉🎉🎆🎇🎊💐💐💐

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 11 місяців тому

    Great, suma
    andari అబిమానం pondaavu

  • @MvvKrishnabhavani
    @MvvKrishnabhavani 11 місяців тому +1

    Happy dipawali ra Suma
    God bless you ❤❤

  • @arunakumari4475
    @arunakumari4475 11 місяців тому +1

    Hi suma Happy diwali🎉 suma ni mata tirutho yanto mandi abhimanam sampadimchu kunnau prati enti aadapaduchuga marepoyau enka yantho manchi video lu chystu manchi staeki vyllalani korukuntunna niku abhimanam tho enta goppa bohamatulu echhina aa dampatulaku 🙏great ya sambhandam lykapoena enta abhimanam chupinchadam chala goppa vishayam👏👏👏

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +1

      Tq somuch 🙏🙏🙏🙏
      మీలాంటివారి సపోర్ట్ తోనే ఇది నాకు సాధ్యపడింది
      అందుకే మీకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి 😍🤗🙏🙏🙏

  • @jayasree1787
    @jayasree1787 11 місяців тому

    hai suma nee kalmasham leni manchi manasu chusy aa devudey aa dampathulanu nee dagaraku pamparu godblees you mee family ki happy diwali🎉🎉🎉🎉

  • @venkeymurthy6831
    @venkeymurthy6831 11 місяців тому +1

    Happy Diwali Suma garu, u n ur family members...

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 11 місяців тому +2

    Happy దీపావళి suma ❤❤❤❤❤

  • @AnjaliSuvarna-r8t
    @AnjaliSuvarna-r8t 3 місяці тому

    Pithapuram lo ekada area chepandi sister??madi pithapuram ey church centre nuchi

  • @creativity4338
    @creativity4338 11 місяців тому

    మీ హస్బెండ్ ఎల change చేసుకున్నారు. Addiction నుచియారుచుకునారు అంటే మీరు great

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 11 місяців тому

    Happy deepavali suma akka edi nijam ga chala manchi vishayam andariki upoyaogapade sooti ga sutti lekunda chakkaka miru matldae matalu madya tharagati kutumam inka oka raithu ga unnadantlo santhosham ga ela undalo me videos chuste telusukovachu akka miru mi family eppudu ila happy ga undali . 😍💖🪔💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq somuch sister ❤️❤️❤️❤️❤️🤗
      💕💕💕💕💕

    • @srujanareddymaramreddy4338
      @srujanareddymaramreddy4338 11 місяців тому

      Next deepavali ki miru kuda mi relatives ki gifts iche position lo undali Ani korukuntunna akka 🙂

  • @leelaskitchen7527
    @leelaskitchen7527 11 місяців тому +1

    Happy deepawali Suma you and your family members ki

  • @malleshwarithiruvidhula534
    @malleshwarithiruvidhula534 11 місяців тому

    Happy dheewali suma kadu chilakamma your success 👍👍👏👏👌👌

  • @rajisudhani
    @rajisudhani 11 місяців тому

    Hi suma akka
    Happy Diwali suma Akka ❤️ elagey yelapudu happy ga vundali maku videos peduthu😊 mi talent ni gurthinchi vacharu inka miru ento inka chupinchandi akka yepudu elaney vundali akka mi dreams miru achieve cheyali and congratulations akka❤

  • @rajeswarimani9537
    @rajeswarimani9537 11 місяців тому +1

    Happy Diwali suma have a bright future to you and your channel congratulations mummy❤❤❤

  • @entiabhi555
    @entiabhi555 11 місяців тому +1

    దీపావళి శుభాకాంక్షలు అక్క❤❤

  • @radhasupriya1671
    @radhasupriya1671 11 місяців тому +1

    Happy Diwali suma 🎉Ilaanti kaantulu enno ennenno raavali 🎉

  • @sadhvinivarmadantuluri2213
    @sadhvinivarmadantuluri2213 11 місяців тому +1

    Me manchi manasuki anta manchi jarugitundi..

  • @Muralialigeti
    @Muralialigeti 11 місяців тому

    Hi Suma super super congratulations 👏👏👏👏👏👏🤩🤩🤩🤩🤩🤩

  • @himakshi549
    @himakshi549 11 місяців тому

    Happy diwali suma. gifts bagunay.

  • @Sunitha-e4h
    @Sunitha-e4h 11 місяців тому

    Nice akka ...meru apudu elage happy unadli.. .

  • @lavanyasirapa2336
    @lavanyasirapa2336 11 місяців тому

    Happy Diwali🎉 Sumagaru

  • @MounikaNusetti
    @MounikaNusetti 11 місяців тому

    Hi Suma garu super gaunae happy Diwali 🎇🪔 mi voice chala bagutae miru happy udalli❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq somuch sister ❤️❤️😍
      Seme to you 🪔 🎇🪔 🪔🎇🎇🎆

  • @shravaniyedugani1990
    @shravaniyedugani1990 11 місяців тому

    Congratulations andi all the best happy diwali

  • @sirishabellamkonda2603
    @sirishabellamkonda2603 11 місяців тому

    Elage entho happy undali ani manusupurthiga korukuntuna akka....

  • @BiplaneSobha
    @BiplaneSobha 11 місяців тому

    దీపావళి శుభాకాంక్షలు సుమ గారు

  • @sridevimadam9848
    @sridevimadam9848 11 місяців тому

    Happy దీపావళి suma..gifts chala bagunnayi suma..gifts echina వాళ్ళకి tq so much..suma nv nakante chinna dhanivi so suma ani అంటున్నా am anukoku...

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      అయ్యో అలాంటిదేమీ😍 లేదండి గార్లు బూరెలు అంటుంటే నాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది .
      మీరు ఎప్పుడు ప్రేమగా సుమా అనే అనండి చాలు
      ప్రేమగా నన్ను ఎలా పిలిచినా నాకు ఓకే అండి 🤗❤️❤️❤️❤️❤️

  • @utlasuseela3067
    @utlasuseela3067 11 місяців тому

    Deepawali subakankhashalu sumu niku mee familyki

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Thank you so much andi,🎇🎆🪔💐

  • @DeepaliEdmalapelli-zj6fm
    @DeepaliEdmalapelli-zj6fm 11 місяців тому

    Deepavali subhakankshalu akka

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 11 місяців тому +1

    Happy Diwali 🪔🎇 .... God bless your family ❤️

  • @chadaramveerababu3870
    @chadaramveerababu3870 11 місяців тому

    హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు అక్క

  • @RaviKumar-pb8bs
    @RaviKumar-pb8bs 11 місяців тому +1

    Hi sums this is keerthi gifts bagunai suma happyga panduga jarupukosuma mana kadupuna patina vallu sonthosha padithe adhi manaku padha panduga suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Avunu sister
      Tq somuch 💞💞💞👌👌

  • @sunnym2433
    @sunnym2433 11 місяців тому

    akka kids ke healthy food gurinche chapav

  • @bhramaratanikella3855
    @bhramaratanikella3855 11 місяців тому

    Nee lanti manchi vallaku eppudu manchi jarugutundi suma

  • @SRINIVASNUKALA-f3v
    @SRINIVASNUKALA-f3v 11 місяців тому

    Suma Naku chala happy ga vundi manchi ki palitam inta bagunundi ante andararu ni dari ne velataru🙏

  • @SURYA_KUMARI_2433
    @SURYA_KUMARI_2433 11 місяців тому +1

    Akka pithapuram lo mi village name anto chepandi pleasssss madi pithapuram aa

  • @aaminafathimaa
    @aaminafathimaa 11 місяців тому

    Hello sis mee london fan andi. How are you. Hope you had great diwali. Wish you and your family a prosperous year ahead.

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      హాయ్ లండన్ ఫ్రెండ్ 😍❤️❤️❤️❤️
      ఏమైపోయారు ఇన్నాళ్లు బాగున్నారా🤔
      మీరు కూడా చాలా కష్టపడుతున్నారు దేశం కానీ దేశం వెళ్ళి ఉంటున్నారు😍😍 అక్కడ
      మీరు క్షేమంగా ఉండాలని, మీకు అంతా మంచే జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤️❤️❤️🤗💐💐💐🙏🙏🙏🙏

    • @aaminafathimaa
      @aaminafathimaa 11 місяців тому

      ​​@@SumaVillagewife koncham biggboss lo busy ayipoyanu 😂. Meeru correct ga chepparu ikkada family miss avutamu. Emi chestamu better life kosam ikkada. So sweet wishes andi. Thank you very much.

  • @Sstglance786
    @Sstglance786 11 місяців тому +2

    🎉 Happy Diwali Suma.All the best 🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +2

      Tq sister
      Seme to you 🪔🪔🪔🎉🎇🎇🎆🎊

  • @Don-zl3cl
    @Don-zl3cl 11 місяців тому +1

    I wish all the happiness should be with u for ever and ever

  • @MAHESWARINAKANABOYINA
    @MAHESWARINAKANABOYINA 11 місяців тому

    Happy diwali suma garu

  • @babyrayavarapu5140
    @babyrayavarapu5140 8 місяців тому

    సుమ గారు నేను కూడా అదే జల్లిడీ పడుతున్నాను కానీ నేను మీకు దగ్గరలో ఉన్నాను మీ ఇంటికి దగ్గర్లో ఉన్న కృప ఐరెన్ వర్క్ బోర్డు చూసాను గ్రామం కనిపించడం లేదు కని పెట్టి నేను కూడ వస్తాను 👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Ok andi 👍❤️
      Always welcome 😍💐💐

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 11 місяців тому

    Hii akka neeku inka support ravalani korukutunnanu

  • @Durga_daivala
    @Durga_daivala 11 місяців тому

    Hii ra chelli happy diwali 🎉

  • @rajeswariarza8734
    @rajeswariarza8734 11 місяців тому +1

    Happy. Diwali

  • @pavaniirugu463
    @pavaniirugu463 11 місяців тому +1

    Happy Diwali sister...🎉😊❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +1

      Tq..sister🪴💐🙏❤️❤️❤️

  • @parvathamsuhasini3134
    @parvathamsuhasini3134 11 місяців тому +1

    I like your videos

  • @eamruthafashions5525
    @eamruthafashions5525 11 місяців тому

    Suma Happy Deepavali,singer 8280 ne nenu 14years nundi vaduthunanu,it is very good

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Ok andi ❤️
      Tq somuch ❤️❤️🥰

  • @gudisuma5176
    @gudisuma5176 11 місяців тому

    Happy anpinchndi suma me success start aindi do more vedios u can reach 1lakh subscribers

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq somuch andi 🙏🙏🙏🙏🥰🤗💐💐💐💐🎉🎇🎆🎊🎊

  • @SrinuYasam-e4m
    @SrinuYasam-e4m 11 місяців тому

    Deepavali subhkansalu akka🎉🎉🎉

  • @Mranindraff
    @Mranindraff 11 місяців тому

    Supper happy diwali

  • @Villagelolakshmivlogs
    @Villagelolakshmivlogs 11 місяців тому

    Hai suma garu yela vunnaru oka chinna request andi meeru aditing kosam yemi app use chestunnaru cheppandi please

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Ok andi tappakunda cheptanu nenu
      Inshot use chestunnananmdi.👍

    • @Villagelolakshmivlogs
      @Villagelolakshmivlogs 11 місяців тому

      @@SumaVillagewife thank you so much andi

  • @SivaprasadGurajala
    @SivaprasadGurajala 11 місяців тому +1

    Happy. Diwali sister ❤

  • @sridevidamagalla152
    @sridevidamagalla152 11 місяців тому

    Happy dipawali sumaka meku me family members ki 🎉Anni gifts bagunai me voice chala bagundi meru matlade vidanam baguntundi nenu meku peda abimanini akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq somuch sister ❤️❤️❤️
      మీ అభిమానం వాలనే ఈ గిఫ్ట్స్ అన్ని వచ్చాయి 🥰💕💕💕🪔🪔🎊🎇🎆🎉🎉

  • @eprohoda
    @eprohoda 11 місяців тому

    Suma. Like it~ cool job. :))

  • @Varalaxmi248subscribe
    @Varalaxmi248subscribe 11 місяців тому

    Manasuwonavarukadu

  • @vanikatta4762
    @vanikatta4762 5 місяців тому

    నీ హ్యాపీ అంతా నీ వాయిస్ లో వుంది ఎప్పటికీ అలాగే ఉండాలి

  • @Swapnaomkarvlogs
    @Swapnaomkarvlogs 11 місяців тому

    All the best👍 sister❤ happy diwali🎉😊

  • @raja-dj6ir
    @raja-dj6ir 11 місяців тому

    దివాళి శుభాకాంక్షలు

  • @Sharshitha-q5t
    @Sharshitha-q5t 11 місяців тому

    Mee vedio chustu me inti mundu nundi veltunna

  • @sivamalreddy1233
    @sivamalreddy1233 11 місяців тому

    MEEVARUSuper

  • @tkalpana2425
    @tkalpana2425 11 місяців тому

    Happy diwali suma garu 🎉🎉🎉

  • @jyothi5489
    @jyothi5489 11 місяців тому

    Happy Diwali suma

  • @leelaskitchen7527
    @leelaskitchen7527 11 місяців тому

    Hi Suma నీ మంచి మనుసు కూ అందరూ ఫిదా అయిపోయారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      🤗😍🥰🎆🎊🎊💕🎇🎇🎇

  • @subhashiniadapa4279
    @subhashiniadapa4279 11 місяців тому

    Suma congratulation

  • @MeeraValli-pi5rz
    @MeeraValli-pi5rz 11 місяців тому

    Happy dipawali akka

  • @prathapreddy3196
    @prathapreddy3196 11 місяців тому

    Happy diwali

  • @myself_priya00
    @myself_priya00 11 місяців тому

    Super 👍🏻

  • @srinutiparthi4742
    @srinutiparthi4742 11 місяців тому

    Happy Deepawali suma garu

  • @RadhamohanGosukonda
    @RadhamohanGosukonda 11 місяців тому

    Happy Diwali suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Thank you so much..andi🎆🎇🪴🪔

  • @sivaswathipepakayala-if9ll
    @sivaswathipepakayala-if9ll 11 місяців тому +1

    👌👌👌👌

  • @lovaganesh6503
    @lovaganesh6503 11 місяців тому +1

    Happy Diwali 🎇🎇 akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +1

      Thank you so much.andi. 🎇🎆🪔🤗

  • @keerthifancystore9766
    @keerthifancystore9766 11 місяців тому

    All the best 🎉🎉🎉

  • @seetamnaidu9888
    @seetamnaidu9888 11 місяців тому

    Hii akka Happy Diwali

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Hii andi 🤗😍
      Tq somuch 🎉🎆🎊🎇🎇