Alitho Saradaga | 12th June 2017 | Yamuna | Full Episode | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 11 чер 2017
  • Ali tho Kaasepuis a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
    ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvteluguindia
    ☛ Follow us on | / etvteluguindia
  • Розваги

КОМЕНТАРІ • 1,9 тис.

  • @krishnabusireddy2938
    @krishnabusireddy2938 2 роки тому +14

    ఇప్పటి వరకు నా జీవితంలో చూసిన అందమైన, అత్యద్భుతమైన ఇంటర్వ్యూ ఇదే. యమునా గారు మీకు చాలా చాలా చాలా థాంక్స్. మీరు, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి. గాడ్ బ్లెస్స్ యు.

  • @sivarammkvd4328
    @sivarammkvd4328 3 роки тому +29

    మీ ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యమున గారు,,,

  • @gopalsh361
    @gopalsh361 2 роки тому +12

    పూర్తిగా ఇంత స్మిలీగా ఉన్న మరియు ఇంత ఆక్టివగా ఉన్న episode ఉన్న అలి తో సరదాగ ఉన్న episode అంటే ఇదే love you యమున గారు

  • @krishnanbk6999
    @krishnanbk6999 4 роки тому +68

    అందమైన యమున గారి మనసు కూడా అందంగానే ఉంది మాటల్లోనే తెలుస్తుంది తన మంచితనం 💕💕💕

  • @Rama_6398
    @Rama_6398 5 років тому +580

    కడుపులో అంత భాదను పెట్టుకొని కళ్ళనిండా కన్నీళ్లు పెట్టుకొని పైకి చిరునవ్వులు చిందించే ఓ యమునా నిజంగా నీవు ఒక యమునానదివే.
    మీ ఇంటర్వ్యూస్ అన్ని చూశాను మేడం మీరు నిజంగా నిజంగా చాలా గ్రేట్ ఒక్కమాటలో చెప్పాలంటే ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత.

  • @shureshh9283
    @shureshh9283 3 роки тому +2

    యమున గారు మీరు చాలా మంది ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్, ఎందుకంటే మీ దగ్గర చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది , అలాగే మీరు నటించిన సినిమాల్లో నాకు ఎక్కువుగా " మౌనపోరాటం " "మామగారు" సినిమాలు అంటే చాలా ఇష్టం , ఇప్పటికీ ఆ సినిమాలను చూస్తూ ఉంటాను . ఇలాగే మీరు చిరకాలం అందం ,అభినయం తో ఉండాలని అలాగే మీకున్న ఫ్యామిలీ వాల్యూస్ ని చూసి పదిమంది నేర్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. 🙏 , నాది ఒక చిన్న విన్నపం .....మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి మేడం , అలా నవ్వుతూ ఉంటేనే మీరు అందంగా ఉంటారు....... 😀😀😀

  • @pavansujathamay228
    @pavansujathamay228 3 роки тому +110

    చాలా రోజుల తర్వాత ఆలీ గారితో సరదాగా ప్రోగ్రామ్ లో మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా వుంది మేడం

  • @yongtigerravi4388
    @yongtigerravi4388 3 роки тому +12

    మీరు అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉన్నారు మేడం సూపర్ గా ఉన్నారు మీరు గ్రేట్ మేడం

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 5 років тому +191

    యమున గారు ఎప్పటికి న్యాయ్యమే గెలుస్థుంది
    మీరు ఇప్పటికి చాలా అందగా ఉన్నరు

  • @venkataiahvenki6507
    @venkataiahvenki6507 4 роки тому +154

    యమునా మీరు
    చాలా చాలా చాలా
    బాగుంటారు నిజం
    మీ వాయిస్ చాలా బాగుంది.

  • @raghukantam7268
    @raghukantam7268 4 роки тому +576

    మామ గారు.... సినిమా ఎంత మంది చూసారు

    • @gajjelanaresh796
      @gajjelanaresh796 3 роки тому +4

      నేను 104 సార్లు చూసాను

    • @gajjelanaresh796
      @gajjelanaresh796 3 роки тому +10

      ఇప్పటికీ చూస్తాను
      చూస్తూనే ఉంటాను
      I love movie

    • @gajjelanaresh796
      @gajjelanaresh796 3 роки тому +15

      శ్రీ రాముడల్లే శ్రీ కృష్ణు డల్లే song నాకు చాలా ఇష్టం

    • @subbusubhan1797
      @subbusubhan1797 3 роки тому +1

      Hii

    • @subbusubhan1797
      @subbusubhan1797 3 роки тому +1

      NTR

  • @mthiru800
    @mthiru800 3 роки тому +12

    Yamuna gaaru.. ee video చూశాక మీ మీద చాలా respect వచ్చింది

  • @swapnap5918
    @swapnap5918 7 років тому +241

    యమున మీరు చాలా మంచిగా చెప్పారు..ఆడ పిల్లలకు మంచి స్ఫూర్తి.. మీ సలహాలు😊😊👍💐

    • @parimikiran9640
      @parimikiran9640 4 роки тому +3

      Supar medam

    • @sscsrisaicreations3142
      @sscsrisaicreations3142 3 роки тому +1

      Yamuna mam life song rupam lo vachindi pakkana unna pic press chesi chanel lo ki velli chudadamdi

    • @haripriyam9577
      @haripriyam9577 Рік тому

      @@parimikiran9640 ali sir gud yamuna great

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 2 роки тому +6

    గ్రేట్ యమున గారు. అప్పటికి ఇప్పటికి మీరు అందమైన, మనసున్న, నిజాయితీ గల మంచి మనిషి.

  • @simhachalamg5738
    @simhachalamg5738 2 роки тому +3

    Elanti pain nenu paduthunnanu mi matalu vinnaka dairyam vochindi chala thanks akka. Naku eddaru ammai ley. Valla kosam nenu bathiki undali

  • @narendra8893
    @narendra8893 3 роки тому +12

    100%perfect song for Yamuna gaaru Athiloka sundari

  • @ammuamulu6485
    @ammuamulu6485 7 років тому +507

    బిడ్డగా,భార్యగా,అమ్మగా మీరు పరిపూర్ణమేన జీవితాన్ని గడుపుతున్నా మీరు, ప్రతి ఆడపిల్లకు మీరు స్ఫూర్తి కావాలి. బాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండలి.

    • @m.reddyreddy6473
      @m.reddyreddy6473 7 років тому +2

      ammu amulu

    • @sanyasiraosusarla8271
      @sanyasiraosusarla8271 7 років тому +1

      Ya Munna

    • @satya-mm8gw
      @satya-mm8gw 7 років тому +3

      ammu amulu ...నాకు ఇష్టమైన name AMMULU ,,,ఈ పేరు విన్నాక 2years,backకి వెళ్ళిపోయా.

    • @ashgundapaneni7039
      @ashgundapaneni7039 7 років тому

      Sanyasi Rao Susarl

    • @sravanmamillapalli
      @sravanmamillapalli 7 років тому +9

      మీ నిజాయితీ మీ కళ్లలో కనపడుతుంది

  • @user-pr1gf9tj8n
    @user-pr1gf9tj8n 6 років тому +139

    యమునా గారు మీరు ఆల్ టైం హ్యాపీగా ఉండాలి. ఆలీ అన్న సూపర్ గా ఉన్నది show

  • @UmeshCinemaGuide
    @UmeshCinemaGuide 4 роки тому +29

    ಯಮುನಾ ಮೇಡಂ, ನಿಮ್ಮನ್ನ ನೋಡಿ ತುಂಬಾ ಖುಷಿಯಾಯ್ತು, ನಿಮ್ಮ ನಗು ನಿಜ್ವಾಗ್ಲೂ ಸೂಪರ್. 🌹💖👌

  • @Anilyadav_437
    @Anilyadav_437 2 роки тому +6

    Kannada actress.. ಸೂಪರ್!! Inspiration!!

  • @chitlanithyareddy7928
    @chitlanithyareddy7928 5 років тому +270

    యమున గారు చాలా అందం గా ఉన్నారు మీరు 👌👌 మీ అభిప్రాయాలు చాలా బాగున్నాయి 👍👍

    • @prajkumar4046
      @prajkumar4046 3 роки тому +6

      యమునా గారు మీరు మాట్లాడే మాటలు ముమ్మాటికీ నిజం మీరు ధైర్యవంతులు చాలా గ్రేట్ మేమ్

    • @murikipudidavid2387
      @murikipudidavid2387 3 роки тому

      sweti

    • @balaramnaiduchittemma4275
      @balaramnaiduchittemma4275 3 роки тому

      @@prajkumar4046a e🙏 😂

    • @mangakanuganti8045
      @mangakanuganti8045 3 роки тому +1

      To good medam chala super

    • @pavankumarnaiduvema5555
      @pavankumarnaiduvema5555 3 роки тому +1

      @@murikipudidavid2387 😂😂

  • @sruhatadi2541
    @sruhatadi2541 3 роки тому +38

    యమున గారు మీరు ఎప్పటికీ కలిగిన ముత్యం ,ఆ రోజు, ఈరోజు, ఏరోజు మీరు ముత్యమే

  • @rskrao9152
    @rskrao9152 5 років тому +25

    Yamuna garu, you are very very inspiring. As a girl, a woman, a mother, a wife, a professional and an individual you are leading a complete life. Marvellous beauty from inside and outside. Outstanding!!!
    Awesome photograph with your daughter. We thought you are the daughter and your daughter as class mate.
    Our heartfelt greetings to you and your family.
    God bless infinite happiness to you and your family and friends.

  • @Drake-jm3ng
    @Drake-jm3ng 4 роки тому +26

    Thank-you so much Ali sir for bringing such a wonderful and strong hearted women into the show.
    First time worth anipinchina episode idi. 👍

  • @srinivasyoganand9590
    @srinivasyoganand9590 6 років тому +293

    చాలా బాగున్నది ఆలీ గారు యమున గారితో ఇంటర్వ్యూ నైస్.

  • @sirijaimu6564
    @sirijaimu6564 4 роки тому +17

    చాలా బాగున్నారు యుమున గారు మీకు అంత మంచి జరుగుతుంది

  • @malakondaiah1512
    @malakondaiah1512 4 роки тому +30

    Really wonderful interview. Starting to ending all my face laughing. All girls need yamuna attitude. Thank you. Mam

  • @bashask4404
    @bashask4404 3 роки тому +7

    యమున గారు చాలా చాలా బాగున్నారు గల గల మాట్లాడుతున్నారు❤️❤️

  • @yadagiripanugulla6458
    @yadagiripanugulla6458 5 років тому +338

    యమున గారు మీరు చాల అందంగా ఉన్నారు మరియు మీ వాయిస్ బాగుంది...

    • @srideviponnada9885
      @srideviponnada9885 4 роки тому +9

      love u mam mila erojullo evaru undaru

    • @raminenishobharani5377
      @raminenishobharani5377 4 роки тому +6

      Vioce challa bagundi

    • @pavsrinivas2846
      @pavsrinivas2846 4 роки тому +3

      Good .. Mem , U R great.. Don't loose yr self confidence, self respect...... This world is full of jaadu, cheap trucks, cunning acts.. Keep moving forward boldly.... Atlast TRUTH alone wins...

    • @puttamohan5016
      @puttamohan5016 3 роки тому

      @@raminenishobharani5377 111nNJ1nip11
      111

    • @rajendarreddygaddam9714
      @rajendarreddygaddam9714 2 роки тому

      @@srideviponnada9885 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqwqqqqqqqqqqqqqqqwqwqqqqqqqqqqqqwqqqqqqqqqqqqqwqqqqqqqqqqqqqqqqqqqwqqqqqwqqqqqwwqqqwqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqà

  • @sunithas9699
    @sunithas9699 2 роки тому +3

    Looking so young, beautiful

  • @dasarisaritha5027
    @dasarisaritha5027 4 роки тому +12

    All are positive comments. Really she is great. I love Yamuna garu

  • @harinaik8666
    @harinaik8666 4 роки тому +18

    పాట పడిన అమ్మాయి గొంతు చాలా bagundhi

  • @mvdbabu8433
    @mvdbabu8433 7 років тому +165

    Excellent Yamuna.....You are legendary actress

  • @prakashbangarampspk3932
    @prakashbangarampspk3932 7 років тому +212

    యమున గారు మీ చేసిన సినిమా లో నాకు బాగా నచ్చిన సినిమా దాసరి నారాయణ గారు సినిమా ఉంది మామగారు సినిమా నాకు ఇష్టమైన సినిమా మీకు ఎప్పుడూ తెలుగు ప్రజలు సపోర్టు ఎల్లప్పుడూ ఉంటుంది యమున గారు మీ నవ్వు చాలా బాగుంది మేడమ్ ఇలాగే నవ్వుతూ ఉండాలి మేడయ్ ఎల్లప్పుడూ i love your acting madam and also superb smile

    • @sambashivrao8955
      @sambashivrao8955 7 років тому +4

      abbaigaru kadu mamagaru

    • @prakashbangarampspk3932
      @prakashbangarampspk3932 7 років тому +1

      Samba Shivrao ohh ade confusion lo ala petta boss tqq

    • @sivakumarigundebommu7525
      @sivakumarigundebommu7525 7 років тому +1

      Prakash Bangaram Pspk l.

    • @svenkat2006
      @svenkat2006 6 років тому

      Come on don't be silly, they are just actors. Their faces look innocent but not necessarily that reflect on their personalities or real life. So don't be fool by yourself and get opinion based on faces or acting. I mean appreciate their acting skills but don't get opinion on their real world personalities.

    • @srilathamathapati6514
      @srilathamathapati6514 6 років тому

      Prakash Bangaram Pspk X-rayii

  • @Priyatham556
    @Priyatham556 2 роки тому +9

    Iam watching 2021 also because of yamuna gari kosam

  • @aparnanemani9009
    @aparnanemani9009 4 роки тому +32

    Tears rolled down while watching your interview. Hope god showers his blessings upon you and wish you shud never face this kind of trauma again in your life. Kudos for your strong heart, Mam!

  • @madhuraju5463
    @madhuraju5463 7 років тому +40

    First time meeru chesina saradha episode lo naaku baaga nachindi ee episode
    Thanq etv and ali garu

  • @kumarholly
    @kumarholly 7 років тому +50

    Yamuna garu, you have some magic in you, you r so gorgeous, full of energy, and very presentable... One thing I definitely understood is that you are a very honest person; I'm not superhuman to know the truth, but its obvious in your body language and in your eyes that you are a gem and that u r innocent! Life is a constant learning and having spiritual quest will take you to places. Glad you embraced spirituality!! Good luck!!

  • @motarmahesh2455
    @motarmahesh2455 3 роки тому +3

    Great yamana akka

  • @sudhakarrao721
    @sudhakarrao721 5 років тому +59

    one of. the best interview I have ever seen... Yamuna Garu.. stay blessed

  • @sundarkiranmadanu1192
    @sundarkiranmadanu1192 7 років тому +65

    she's actually very very decent. i watch all her interviews again and again. i really appreciate her confidence and wlll power

  • @neerajadalareddy6254
    @neerajadalareddy6254 7 років тому +10

    yamuna gaaru meeku memu chala pedha fans... mi speech chala nacchindhi... nijaniki aali garu medha gowravam perigindhi. aaligaru ee show ki emuna garni piladam aavida actual situation cheppadam asalu media valla entha aavida suffer ayi untaru and there family... chala badhanipinchidhi Ali garu nijaniki chala matured person la matladaru and athanu Cinema valla kastalu kosam athaniki baga telusu very good human being..... we really like and respect you sir

  • @saientertainments1232
    @saientertainments1232 5 років тому +84

    యమునా గారు మీరు బాదపడవదు ధర్మం గెలిచింది

  • @shashikanchukommula5370
    @shashikanchukommula5370 3 роки тому +15

    యమున గారి లాంటి ఆడవాళ్లు చాలామంది ఉన్నారు వాళ్లకు ఎవరో ఒకరు రావాలి

  • @madhulatha8663
    @madhulatha8663 7 років тому +37

    Your the inspiration of every women who r blaming by tis bloody society and etc all the best madam...

  • @vinaykumar5186
    @vinaykumar5186 6 років тому +18

    Excellent episode yamuna n Ali gaaru. Jovial. Yamuna talk chaala baavundi

  • @vaddisantosh413
    @vaddisantosh413 2 роки тому +2

    Mi Maatallone telusthundhi Andi ur a very golden ♥ heart person aani..
    I like yamuna garuu

  • @pramodreddy1851
    @pramodreddy1851 3 роки тому +13

    Yes one of the best interview I have ever seen ...so sweet n innocent at the same time brave n self esteemed YAMUNA garu.

  • @Sanjay_VaasU
    @Sanjay_VaasU 7 років тому +45

    yamuna the dream girl
    free and frank.... continue the same madam we are with you.
    love you....

  • @naragantidhanamjaya8146
    @naragantidhanamjaya8146 2 роки тому +3

    Super akka

  • @hemanjalid508
    @hemanjalid508 3 роки тому +2

    Yamuna mam mimmalni nenu vidi-2 lo choosanu appatinundi iam big fan of u mam love u soo much ❤️ aa serial lo lagane diryanga vundandi mam.same serial lo lagane bayata kuda vunnaru mam hats off mam

  • @chennakeshavulut332
    @chennakeshavulut332 5 років тому +35

    Yamuna u r great your one of the philosopher

  • @chinnashekar8327
    @chinnashekar8327 4 роки тому +6

    Good interview Ali Garu 🥰👌👏👏💐
    Nice soo cute Yamuna 🥰🥰👌👌👌👌👌👌👌👌👌👌

  • @madhuthogata3163
    @madhuthogata3163 3 роки тому +15

    యమున గారు మీ వాయిస్ సూపర్ ❤❤❤❤

  • @nareshs4052
    @nareshs4052 3 роки тому +1

    Yamuna garu...manchithanam
    ki eppatiki chau ledu ..
    Nijam anedi nippulantidi
    Adi darmanni kapaduthundi
    Mi vyaktithvaniki 🙏
    Nenu kannadiga
    Kani...i love you
    Yamuna amma...
    Miru chala open ga
    Matlatharu..God bless u
    Amma......

  • @gkyadavkande1244
    @gkyadavkande1244 3 роки тому +1

    అలీ గారు మీ షో కి కామెంట్ ఇచ్చేంత వాణ్ణి కాదు అది మంచైన , చేడైన ,
    కానీ మీరు మేడం ఆమని గారికి ఏ ప్రాబ్లెమ్ వచ్చిన నాకు కాల్ చెయ్యండి నెన్ చూసుకుంటాను అని భరోసా ఇచ్చారు చూడ0డి. నిజ0గా మీకు దగ్గర నేనుంటే మీ కాళ్ళకి నమస్కారం చెయ్యలని ఉంది . ఎవరండి ఈ రోజుల్లో కనీసం ఆ మాటైన చెప్పగలిగేవాళ్ళు .నిజ0గా మీరు WONDERFULL PERSON AA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rohyabajibi6096
    @rohyabajibi6096 3 роки тому +9

    యమునా గారు ఇంకా ఇంకా సీరియల్స్ మూవీస్ తీయాలి యమునా గారి సూపర్ యాక్టింగ్

  • @mannavamohanakrishna
    @mannavamohanakrishna 5 років тому +4

    ఈ ఇంటర్యూ ద్వారా యమున ఏమిటో ఈ ప్రపంచానికి చెప్పారు. మీకూ మీకుటుంబానికి అ సాయినాధుడుని అశీస్సులు ఎల్లవేళలా వుండాలని మనస్పూర్తి కోరుకుంటున్నాను.

  • @useridea3520
    @useridea3520 2 роки тому +2

    Ur rock we love you always

  • @pvasu1723
    @pvasu1723 2 роки тому +1

    Yamuna garu eppudi ilagey navvutu vundali great artist

  • @friends4lives
    @friends4lives 6 років тому +19

    Yamuna is pure and sensitive at heart. You can tell that from the way she speaks. She sounds like an honest person. That's why she still looks the same and beautiful.

  • @chittimallaradhika9998
    @chittimallaradhika9998 5 років тому +7

    Simply superb yamuna garu...you are very energetic and positive. Also this is one of the interesting episodes....I have watched in ali tho saradagashow

  • @nareshboddu123
    @nareshboddu123 2 роки тому +2

    యమునగారి వయసు 41 సంలు

  • @kabishek1984
    @kabishek1984 4 роки тому +44

    Everybody is telling K Balachander name in all episodes... Seriously legend

  • @laxminarayanac7101
    @laxminarayanac7101 4 роки тому +40

    Thank you Ali sir
    ನಿಮ್ಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಚೆನ್ನಾಗಿದೆ
    ( ಅಲಿತೋ ಸರದಗ )
    ನಿಮ್ ಸಪೋರ್ಟ್ ಯಾವಾಗ್ಲೂ ಹೀಗೆ ಇರ್ಲಿ..
    From: Karnataka, raichur

  • @appalarajupathivada3975
    @appalarajupathivada3975 3 роки тому +49

    శినిమా వాళ్ళనే కాకుండా యుధ్ధాలలో కాళ్ళు చేతులు పోగొట్టుకుని,సంగవిద్రోహ శక్తులతో పోరాడి శైనికులని,శైనిక కుటుంబాలను ప్రపంచానికి తెలియజేశే విధంగా ఇలాంటి ప్రోగ్రామ్ చేశ్తే భాగుంటుంది ఆలీ గారు.

  • @spremakumarprem8974
    @spremakumarprem8974 4 роки тому +3

    ಆಲಿ ಯವರೇ ನಿಮ್ಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಎಲ್ಲಾ ನೋಡ್ತಿವಿ. ನಿಮಗೆ ಚೆನ್ನಾಗಿ ತಮಿಳು ಬರುತ್ತೆ. ಹಾಗೇ ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಕಲಿಯಿರಿ. ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿಗಳು ಕೂಡ ಕರ್ನಾಟಕ ದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. 💝💝💝💝

  • @pavanprabhu4870
    @pavanprabhu4870 3 роки тому +3

    Alitho saradaga chaala episodes chusanu...kani Yamuna gari interview super ....she is a perfect human being.i liked her interview so much

  • @user-mp1vy9uu9u
    @user-mp1vy9uu9u 7 років тому +180

    యమున గారు మిరు స్టిల్ 16 లావున్నరు
    God bless you

  • @sureshkumarchintala14it96
    @sureshkumarchintala14it96 7 років тому +12

    WOW,this is my first comment in social media
    We love u yamuna(beatiful GIRL);D

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +1

    ఆ సీతమ్మ తల్లి కే అవమానాలు తప్ప లేదమ్మా మీకు అంతా మంచే జరుగుతుంది మీరు ఇంకెపుడూ ఏడవకండమ్మా 🥰🥰🙌🙌🙌🙌🙌🙌💐💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🥰🥰

  • @ismartchutki4648
    @ismartchutki4648 3 роки тому +1

    3 times chusa e episode

  • @sunilkumarmmsunilkumarmm9219
    @sunilkumarmmsunilkumarmm9219 4 роки тому +9

    Excellent episode ever made very happy to see smile on her face

  • @sunkaramaneesha8058
    @sunkaramaneesha8058 7 років тому +8

    mam what was hpend it was over...u faced all only bcoz of ur braveness....u r d real women..loads of respect to u nd gods love shld alwys shower on u........hatsoff to u.....

  • @ambersinghnenavath8369
    @ambersinghnenavath8369 2 роки тому +1

    Yamuna garu meri chla dhrynga undaly God bless to you

  • @spavankumardv83
    @spavankumardv83 3 роки тому +1

    అలీ గారు చాలా కృతజ్ఞతలు మీకు ఇలాంటి వాళ్లను పిలిచినందుకు

  • @satisathish7359
    @satisathish7359 7 років тому +33

    Athiloka sundari😍😘😍

  • @phanipriya7195
    @phanipriya7195 5 років тому +28

    Mee valla film industry meeda respect undi ma'am

  • @ushasriswaramadhuri8475
    @ushasriswaramadhuri8475 2 роки тому +1

    Excellent madam great 👍God bless you amma
    Meru ante chala ishtam ur tooooo beautiful 😍ammaaaa

  • @singlesinthakay4
    @singlesinthakay4 4 роки тому +2

    యమునా గారు చిన్న చిన్న కాలువలు వచ్చి నదిలో కలిసిన అది నిలకడగా అలా ఉంటుందో అలాగే చిన్న చిన్న బాధలు ,మీ జీవితంలో వచ్చిన మీరు నిలకడగా సాదించారంటే,,,మీరు నిజంగా ,చాలా గ్రేట్,,,,,,and you are very beautiful,boldness,freeness,good attitude

  • @sravankumar2324
    @sravankumar2324 7 років тому +36

    I am waiting for NEXT EPISODE
    WHY BECAUSE SUPER FAVORITE LEGEND ACTOR

  • @hareeshbabu8961
    @hareeshbabu8961 4 роки тому +13

    Yamunagaru you are so good and sensitive and emotional from this incident you are become a great person

  • @saijyosaijyo524
    @saijyosaijyo524 2 роки тому +1

    Mottam mi midha unna abhiprayam మారిపోయింది yamuna garu🙏🏿👌 i will respect 👏manchi intervw

  • @erlasrinivasmudiraj7805
    @erlasrinivasmudiraj7805 2 роки тому +2

    Your looking good and ur voice very good

  • @KrishnaKrishna-ox7lo
    @KrishnaKrishna-ox7lo 7 років тому +42

    Yamuna garu Meeru great medam

  • @sushmithashenigiram6255
    @sushmithashenigiram6255 7 років тому +32

    Best interview ever by Ali jus loved it yamuna garu being a woman I am very proud of u mam... U really made me cry by ur experience before this interview my opinion on u was bad but after seeing ur Interview I started respecting u mam... Wish u all d best... Hope u should get good offers in movies... Love u mam....

  • @viratking9803
    @viratking9803 3 роки тому +2

    ఎప్పటికి న్యాయమే గెలుస్తుంది గెలిచింది మీరు బాధ పడకండి యమున గారు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు

  • @rajeshepuri5434
    @rajeshepuri5434 2 роки тому +1

    Sir నేను పెట్టే comment మీరు చూస్తారో లేదో తెలియదు కానీ యమున గారి ఇంటర్యూ ఎప్పుడు అయిపోయింది అర్దం కాలేదు , ఆ నవ్వు ఆ attitude , ఏమి confidence అండి ఆమె స్మైల్ suppur

  • @rajareddy2036
    @rajareddy2036 6 років тому +201

    ఏమండీ యమునగారు ..మీరు court.ద్వారా గెలిచి ఆ తీర్పును యావత్ స్త్రీ జాతికి వన్నె తేఛరు ..so..u.r.the.great.personality.

  • @ppraveen7796
    @ppraveen7796 7 років тому +24

    Ali Anna nuvu super....epudu varaku Yemuna gari gurinchi nenu thappuga anukunanu epudu thelisindi.....hats off Yemuna garu.....Ali Anna thanks

  • @chilkamanjunath8770
    @chilkamanjunath8770 3 роки тому +10

    I Love Her Smile ..Always

  • @tulasiramlatestvideos3153
    @tulasiramlatestvideos3153 3 роки тому +2

    Naku 20 years unday nenu tv lo chusanu e mamadam elani tv valu ala cheparu cenima valu antey antey ani anipichiandi madam great 🙏🙏

  • @neerajaamura483
    @neerajaamura483 6 років тому +3

    Yamuna garu, u r a hero for all women. Please be happy and keep doing what ever u r doing. People may say anything they know u only form when u r in movies. But u know u from when u r born.

  • @nagaraju-by2yk
    @nagaraju-by2yk 6 років тому +385

    తప్పులు చేసిన వారు నిర్భయంగా తిరుగుతున్నారు. మీరు తప్పు చేయలేదు. కానీ ఇంకా భయపడుతునే ఉన్నారు. ఇది చాలా బాధాకరం.

    • @sherishachinthala4312
      @sherishachinthala4312 3 роки тому

      Good.

    • @keephard4019
      @keephard4019 3 роки тому

      @@sherishachinthala4312 emi thappu chesindhani bayam ga thiruguthundhi eevida ?

    • @Sigma11007
      @Sigma11007 2 роки тому +1

      ఈవిడ ఇంకా ఇలా ఎలా మెయింటెన్ చేస్తుందో..తర్వాత వచ్చిన హీరోయిన్లు ముసలోల్లు అయిపోయా‌రు.ఈవిడ మాత్రం అలాగే ఉంది

    • @haripriyam9577
      @haripriyam9577 Рік тому

      @@Sigma11007 young

  • @gosalaarun8035
    @gosalaarun8035 3 роки тому +3

    Excellent program Ali garu and Yamuna garu good inspiration words to hear from you.Those who are in dipression must watch this program.

  • @seelammallikarjunanaidu8821
    @seelammallikarjunanaidu8821 4 роки тому +11

    She is a wonderful woman looking good , spotueness . Nice interview

  • @indiancitizen9
    @indiancitizen9 6 років тому +120

    She is really 24carat Gold.

  • @maheshdasari157
    @maheshdasari157 6 років тому +45

    Yamuna is hundred percent beautiful heroine

  • @inxene
    @inxene 4 роки тому +11

    I love this show because I came to know all the actors I loved

  • @thippeswamyp3435
    @thippeswamyp3435 5 років тому +6

    Mam ur my inspiration mam.. I felt u r real feelings.. u r simply fabulous women mam..