Alitho Saradaga | 7th October 2019 | Jeevitha Rajasekhar (Actress) | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
    #AlithoSaradaga #Ali #Jeevitha
  • Розваги

КОМЕНТАРІ • 812

  • @Kamalk-xm8nl
    @Kamalk-xm8nl 3 роки тому +15

    (❤️జీవిత ❤️రాజశేఖర్❤️)
    అంటే.. నాకే కాదు...చాలామందికి...ప్రేమ.అభిమానం💐
    చాలా మంచివారు... 💐💐💐💐💐💐💐

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 Рік тому +9

    జీవిత గారిని చూస్తే అలాగే చూస్తూ వుంటాను. రాజశేఖర్ గారు అన్న.ఇష్టం. ఇద్దరూ క్యూట్ couple cute family ❤

  • @kkushanthkumar123kkushanth5
    @kkushanthkumar123kkushanth5 3 роки тому +12

    మేడమ్ మీరు రాజశేఖర్ ఎప్పటికీ మా అన్న వదిన లాంటి వారి

  • @spavankumardv83
    @spavankumardv83 4 роки тому +9

    జీవిత రాజశేఖర్ లాంటి వాళ్లు చాలా మంచి వాళ్ళు

  • @kkushanthkumar123kkushanth5
    @kkushanthkumar123kkushanth5 3 роки тому +6

    వదిన రాజశేఖర్ అన్నయ్య ఎలా ఉంది ఆరోగ్యం భయపడాల్సిన అవసరం లేదుగా

  • @laxmiadamala5409
    @laxmiadamala5409 3 роки тому +10

    సూపర్ జీవిత గారు మీ సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటాయి సూపర్ సూపర్

  • @madhunlrr
    @madhunlrr 5 років тому +935

    కట్టు, బొట్టు, మాటతీరు,బాష మీద పట్టు, హుందాతనము,సౌమ్యత, గౌరవము, నిర్మొహమాటము అన్నీ కలబోసిన మాతరం అందమైన గొప్ప నటీమణి 'జీవిత ' Thank you Ali

  • @goudvenugopalgoudvenugopal8373
    @goudvenugopalgoudvenugopal8373 5 років тому +66

    అంకుశం మూవీ చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @umadoddi2453
    @umadoddi2453 5 років тому +168

    ఈవిడ మాటతీరు traditional గా బాగుంటారు జీవిత గారు

  • @ramuraaju6458
    @ramuraaju6458 3 роки тому +11

    నాకు ఇష్టమైన హీరోయిన్ జీవిత గారు ❤️❤️❤️

  • @prtirupati9860
    @prtirupati9860 3 роки тому +1

    వీరిద్దరూ ఆది దంపతుల్లాగా ఉంటారు.
    తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా,ముందుగా ఆపన్నహస్తం అందించేది వీరిద్దరే.
    కోట్లకు పడగలెత్తిన స్టార్ల కన్నా ముందుగా స్పందించి, సహాయం చేసేది వీళ్ళే.అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
    ఆ దంపతులు,వారికి పుట్టిన సంస్కారులైన పిల్లలు పది కాలాల పాటూ పచ్చగా ఉండాలని పరమేశ్వరుడిని ప్రార్ధిస్తున్నా

  • @shyamkumar3504
    @shyamkumar3504 5 років тому +256

    జీవిత గారు మీరు చాలా హుందాగా ఉంటారు...అందుకే అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు

  • @srikanthbukka1370
    @srikanthbukka1370 3 роки тому +16

    జీవిత గారు పదహారుఅణాల తేలుగింటి ఆడపడుచు.హుందాతనం నాకు నచ్చిన క్వాలిటీ మేడం.

  • @subbalakshmilakshmi7106
    @subbalakshmilakshmi7106 5 років тому +278

    జీవితా గారంటే నాకు చాలా ఇష్టం అలాగే ఆవిడ చేసిన సినిమా తలంబ్రాలు అంటే చాలా చాలా ఇష్టం

  • @soundaryateluguchannel783
    @soundaryateluguchannel783 4 роки тому +27

    తెలుగింటి ఆడపడుచుల ఉంటారు మీరు మి ఫ్యామిలీ ని bhaga చూసుకుంటారు

  • @phanikumar9607
    @phanikumar9607 3 роки тому +3

    Rajasekhar garu luckky..... Because geevitha garu lanti traditional telugu ammai dorikinanduku..... Sweet voice and very sweet simle......

  • @Prince-jg2gd
    @Prince-jg2gd 5 років тому +7

    జీవిత గారు అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ఉన్నారు చక్కగా మాట్లాడారు. వెరీ నైస్

  • @ramvarun5196
    @ramvarun5196 5 років тому +203

    Like it మంచిగ అనిపిస్తే
    జీవిత గారు
    పౌర్ణమి చంద్రబింబాన్ని కి తెలుగు సంప్రదాయాలతో
    చీర కడితే జీవిత రాజశేఖర్ పదివేల పద్మాలు వికసించినట్టు ఆమె నవ్వు
    ముత్యాలకు నవ్వు నేర్పే లా
    ఒక మాటలో చెప్పాలంటే
    తెలుగు సాంప్రదాయానికి జీవం పోస్తున్న జీవి
    అల ప్రశాంతతకు పరమార్థం లా
    కంఠ గాంభీర్యానికి కల్కీ లా
    చక్కని తల్లి లా
    చుక్కలకు వెన్నెల లా
    చాలా చక్కగా మన ముందుకు వచ్చింది ఈ రోజు ఇలా love you amma 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
    ఇక్కడ ఒకమాట దొరసాని అద్బుతం
    దొరసాని అంటే ఇలాగే
    పాతకాలంలో రాణీ లా
    జక్కన్న చెక్కిన చక్కని బొమ్మ చాలా బాగుంది కొన్ని కొన్ని పోస్టర్లు చూస్తేనే ఇది అద్భుతం ఇందులో ఏదో ఉందని అనిపిస్తుంది అలా అనిపించే వాటిలో దొరసాని ఒకటి 😘😘

    • @krishhkrishh6261
      @krishhkrishh6261 5 років тому +3

      Wow super kavitvam

    • @ramvarun5196
      @ramvarun5196 5 років тому +3

      @@krishhkrishh6261 వాస్తవము అనీ అనిపిస్తే
      అల సముద్రం అంచున అలలలా వస్తూనే ఉంటది అండి

    • @peddireddyvinayakarao8821
      @peddireddyvinayakarao8821 5 років тому +2

      Vidiki jevitam mida asapoyindi anukunta

    • @ramvarun5196
      @ramvarun5196 5 років тому +2

      @@peddireddyvinayakarao8821 సరిగ్గా చదివారా
      మొదట సరిగ్గా చదవండి
      పొరబడుతున్నారు పెద్ది రెడ్డి గారి వినాయక రావు గారు

    • @peddireddyvinayakarao8821
      @peddireddyvinayakarao8821 5 років тому +2

      Ram varun chadivanu kabatte cheppanu, ilanti vallanu pogadakandi worst fellos

  • @malkapursrinivas3670
    @malkapursrinivas3670 5 років тому +75

    ఆలీ గారు ఏసుదాసు గారిని సింగర్ ని షో కి తీసుకురండి అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారిని తీసుకురండి ప్లీజ్ ఇట్లు మీ ఫ్యాన్ శ్రీనివాస్ మల్కాపూర్

  • @RajaKollepara
    @RajaKollepara 3 роки тому +4

    మీరు మీ కుటుంబం ఎల్లపుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అండి

  • @kk-ki3dc
    @kk-ki3dc 5 років тому +8

    అవును. మీరు చాలా బాగా మాట్లాడారు. జీవిత గారు.

  • @vimalavimmy3691
    @vimalavimmy3691 5 років тому +183

    Jeevitha Gari ki oka like vesukondi

  • @SR-qo6gg
    @SR-qo6gg 5 років тому +24

    ఆడపిల్ల పుట్టడం అదృష్టం నెను అదృష్టావంతున్ని

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 5 років тому +8

    Jeevitha RAJAshekhar
    madhya gap ledu (khali ledu.) Evaru duraleru...... ila cinima field lo evarina vunnara? ..vuttama janta... eppatikee..vaari biddalu future.. baguntundi , chala bagaa....Ali, nuvvu cheppu .. Rajashekhar anta energy vunna HERO kanipinchadaa?..

  • @yerramallaravindra1207
    @yerramallaravindra1207 2 роки тому +2

    Andhuke nemo Rajasekar gaaru thisina cinimalu anni Baaguntai Super 😇😇 Mam And Sir ki kuda 😇

  • @balu1941
    @balu1941 5 років тому +6

    అచ్చమైన తెలుగు నటీమణిని పరిచయం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. చక్కటి తెలుగు వింటుంటే మనసు పులకరించింది.

  • @sujithasujitha1785
    @sujithasujitha1785 3 роки тому +5

    Evadra chettha vadgudu vagindi intlo okala bayata okala ela untaru...the great couple😍😍

  • @vnrajaraovarlaxmi6251
    @vnrajaraovarlaxmi6251 5 років тому +116

    జీవిత గారు మీరు ఈ ఎపిసోడ్కి రావడం చాలా ఆనందంగా వుంది

  • @radhakrishnayethirajula9666
    @radhakrishnayethirajula9666 5 років тому +31

    Jeevitha madam ...chala open ga chepparu...hpy ga undhi...good and successful love story...ilane undali life long jeevitha rajasekhar..life

  • @sathishavula5448
    @sathishavula5448 5 років тому +167

    మీరు మీ నిజాయతీ గురించి బాగా మాట్లాడారు మేడం 👌👌👌

  • @anithachowdaryeramasu4616
    @anithachowdaryeramasu4616 5 років тому +48

    Good talkative lady.
    Good combination movies Rajashekar & Jeevitha.
    Beautiful songs between then.

  • @bujjikuwaitandhra2670
    @bujjikuwaitandhra2670 5 років тому +201

    విజయశాంతి ని , రాధను పిలిచి ఇంటర్వ్యూ చేయండి అలీ గారు?

  • @goudvenugopalgoudvenugopal8373
    @goudvenugopalgoudvenugopal8373 5 років тому +9

    ఐ లవ్ యూ జీవిత గారు మీరు చాలా అందంగా ఉన్నారు

  • @yakamallukommanaboina3188
    @yakamallukommanaboina3188 5 років тому +78

    జగపతిబాబు, సుమన్,వినోద్ కుమార్, గార్లను పిలవండి...

  • @KumarKumar-cs8vk
    @KumarKumar-cs8vk 3 роки тому

    💚💚💚💚💚💚💚💪💪💪💪💚💚💚💚👍👍👍👍

  • @AtoZedchannel
    @AtoZedchannel Місяць тому

    నేను చిన్నప్పుడే వాళ్ళిద్దరి ఫోటో డ్రాయింగ్ వేసాను...

  • @kodithegopapagilipodhi7286
    @kodithegopapagilipodhi7286 3 роки тому

    Jeevitha ni choosthunte jeevitham meedha chiraaku vastundi

  • @adiboyi4135
    @adiboyi4135 5 років тому +103

    అలీ గారు కృష్ణ గారిని తీసుకురండి

  • @rthnaihashettyrathnaiha8773
    @rthnaihashettyrathnaiha8773 4 місяці тому +1

    ತುಂಬು ಗೃಹಿಣಿಗೆ ಏನಿರಬೇಕೋ ಅದೆಲ್ಲಾ ತುಂಬಿರುವಂತಹ ನನ್ನ ಮೆಚ್ಚಿನ ಜೀವಿತ ಧನ್ಯವಾದಗಳು ಆಲಿರವರೇ

  • @saiteja3320
    @saiteja3320 5 років тому +23

    Sobhana garini invite cheyandi

  • @mspreddi1
    @mspreddi1 2 роки тому +3

    fantastic interview. Her Telugu is excellent.

  • @vharibabu8634
    @vharibabu8634 5 років тому +55

    Jivitha mam miru super

  • @srinivasrao6649
    @srinivasrao6649 3 роки тому +2

    Jivitha Gary miru super akka garu ♥️♥️♥️

  • @harinaidu5774
    @harinaidu5774 4 роки тому +2

    B hari naidu

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 5 років тому +138

    జీవిత రాజశేఖర్ గారు కలిసి నటించిన సినిమాలు.
    అంకుశం
    మంచివారు మావారు-full comedy
    నవ భారతం
    మగాడు
    ప్రజాస్వామ్యం
    ఆహుతి
    ఇంద్రధనస్సు
    తలంబ్రాలు
    చెన్నపట్నం చిన్నోళ్ళు
    ఇదా ప్రపంచం
    యుగకర్తలు
    స్టేషన్ మాస్టార్
    ఆ తర్వాత జీవితగారు కోన్ని సినిమాల్లో నటించారు చంద్రమోహన్ రాజేంద్రప్రసాద్ నాగార్జున(జానకిరాముడు) అర్జున్ వంటి వారందరితో
    శేషు మహంకాళి జీవితగారు డైరెక్షన్ లో నేను చూసినవి.
    మగాడు,మంచివారు మావారు
    చాలా బాగుంటాయి.
    అందరూ ఒకసారి చూడండి.
    ఆలీగారు Action King Arjun గారిని పిలవండి.

    • @gajengiveeraswamy143
      @gajengiveeraswamy143 5 років тому +2

      Super sir full information

    • @mallikarjunagovindugari5928
      @mallikarjunagovindugari5928 5 років тому +3

      Chennapatnam chinnolu movie ma father produce chesaru
      E frad family chesina nastalu pudachatiniki 30 years pattindi

    • @charancherry3991
      @charancherry3991 5 років тому +2

      Mallikarjuna Govindugari avnaa bayyaa rajashekar garikosam Nenu okaa movie story rasanu bayyaa ni vallaaa emainaaa help jargte cheppavaaa bayyaaaa manchi family story and rajasheker garike set aitadi story

    • @sambasivag3766
      @sambasivag3766 5 років тому +1

      "

    • @raghunathkorkondabharrar1580
      @raghunathkorkondabharrar1580 3 роки тому +1

      Anna chellelu... Sooper hit movie

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 роки тому

    Jeevita gariki Rajendra garu mee perunu marchatamuto mee jeevitam maripoyindi madam. Rajendra garu chala anubhavasali. .Padma homily name. Jeevita administrator name.,..konni udagaharanalu...Kommuri venkteamaiah garoi sateemani gari Peru padmavathidevi garu. Vunnatamayina kutumbam. Padmavathidevi garu rangastala nati vgayani. Taruvata rytubidda cinemalo,inka 3,4,cinemalo natincharu. Taruvata vari Peru vinaoadaledu.......vakkalanka Sarala gari kuturu vakkalanka Padma garu ..gorintaku okka cinimala matrame natincharu. Taruva ame journalist ayyaru..... Kukka cinemalo natinchina kukka Padma garu 35. Cinemalo natinchi Peru evariki teliyakunda poyindi. Contd..

  • @gouravreddymoosani11
    @gouravreddymoosani11 5 років тому +85

    Posani shirt sardukovadam , Jeevitha sarry sardukovadam valla mannerism . AM I correct ?😀😂😁

    • @pagalb2999
      @pagalb2999 5 років тому +1

      Yes

    • @ramamohanreddy1684
      @ramamohanreddy1684 5 років тому

      Correct✅

    • @browni2391
      @browni2391 5 років тому +6

      Jeevitha garidi ok off course andaru adavallu alage sardukuntaru . posanidi Mari chendalam yebbettuga untundi

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 5 років тому +45

    నిజంగా నిజం ఆడపిల్లలు లేకపోవడం దురదృష్టం 😢😢

    • @bestitems4502
      @bestitems4502 4 роки тому

      Aadapillalu Prema lo hand and mosam chesthe female ardham ledhu rx 100 movie laga mosam cheyatam kuda aadapillalu dharidram

  • @pradeeppradeep-tp2nw
    @pradeeppradeep-tp2nw 5 років тому +5

    Ali meru guest ga ramdi

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 роки тому

    ETV variki naa namaskaralu chairman Sri Ramojirao rao gariki naa hrudaya poorvaka namaskaralu,krutagnatalu.etv dwara enno vintunnanu. Alitho saradaga dwara smt. Jeevita gari jeevita visheshalu telusukuntunnanu. . Smt. Jeevita gariki naa aaseessulu. Bhagavantudu meeku manchi roopanni ichadu, manchi manasu nichadu. Smiling face.ante mimmalanu chooste manasika rogalu pitayi madam...... Talambralu cinema choosanu. Appati nundi meeru naa abhimana nati matrame. Taruvata mee interviewlu, Mee voice , Mee vaksuddi , kattu bottu,vinna taruvata , choosing taruvata mee meeda naa kuturu meeda chooyinchina abhimanamu Mee meeda vunnadi. ........ Talambralu cinema choosing taruvata Sri. Rajasekhar garimeeda dwesamu, mee meeda abhimanamu choosindi cinema matrame. Dhanyavadamulu madam.

  • @mudurakolalaxman6340
    @mudurakolalaxman6340 5 років тому +10

    Ali Garu Chiranjvi Garni pilavandi sir

  • @anasuyaanu3178
    @anasuyaanu3178 5 років тому +128

    Jeevitha madam fans oka like vesukondi

  • @sudheerpulibanti5546
    @sudheerpulibanti5546 4 роки тому +1

    Aaligaaru. Singer. Chitragaarini. Eshoekipilavandi. Please

  • @nagaiahthappeta3539
    @nagaiahthappeta3539 2 роки тому

    Aali gaaru vadde Naveen nii show kii pilavandi sir pls Naveen sir nii chudalani undhi

  • @rameshteegala3539
    @rameshteegala3539 4 роки тому +3

    Jr ntr గారిని పిలవండి

  • @jabalavasu628
    @jabalavasu628 4 роки тому +3

    Iam watching in 2020

  • @nagabhandhavimanchu7974
    @nagabhandhavimanchu7974 5 років тому +22

    Ali Sir. Jeevitha gaaru Lanti special guests vachinapudu show ekkuva sepu cheyandi

  • @ramamohanreddy1684
    @ramamohanreddy1684 5 років тому +14

    Accha telugu ammayi Jeevitha garu... awesome👏✊👍

  • @kottephanidhar8004
    @kottephanidhar8004 2 роки тому

    I have more interest to know about premrakshit master... Plz

  • @marellahemasankar636
    @marellahemasankar636 3 роки тому +2

    I love your family

  • @manjulad5917
    @manjulad5917 5 років тому +17

    Aunu jeevita garu exact ga chepparu punyam chesukuntene aada pillalu pudataru by God's grace u r blessed mother 100percent above

  • @aarvika1811
    @aarvika1811 5 років тому +9

    Aligaru R narayanamurthi garini pilavandi. His good human being

    • @KANNAKKRD
      @KANNAKKRD 5 років тому

      Iam also waiting sir

  • @vallapudasunavya8190
    @vallapudasunavya8190 5 років тому +10

    Jivitha mam ni chusi HUSBAND tho ela undali.. Life lo ela undalo chala nerchukovali... I Really Like u mam.........🙏🙏🙏🙏🙏

  • @SatishKumar-ch5mi
    @SatishKumar-ch5mi 5 років тому +5

    Chala chala chakkaga,paddathi ga matladaru medam,kodiga guda proud,garvam lekunda mula kalani gurthunchukunna vekthila niradambaranga matladaru...

  • @Kushishreefacts
    @Kushishreefacts 5 років тому +5

    Chala thanks amma adda pilla gurinchi na manasulomatalu cheparu naku 2 papa lu 1st papa ki 5 years 2nd papa ki 5 month madhi village ma papa ni chudataniki vachina prathi okaru Mali papa na vallandhariki kodukuluputtaru niku okate kuthuru puttindhi ani vachina prathi oka manshi ede mata nenu emattalu Vini vini visugu chendhanu Iam so happy 2 sweet cute baby's vunaru adhi chalu naku valu life lo oka Manchi Peru techukunte chalu niku kuthuru puttaru ana valla cheputhokotinatu chupinchali anedhi nakorika ma papa la ni bless cheyandi naku full support my family members my husband and ma attha ma amma and ma akka vilu naku balamu naku entha manchi family members echina god ki tq endhukante nenu pregnant ga vunapude andhuru mi amma ki idharu adda pilla lu kadha niku ade salu vasthadhi pregnancy tesesukoanru apudu ma husband ma attha vadhu evaru iana ok ani cheparu prathi oka sari support ga vunaru evaru velu adhi anaru vallu adhi anaru ani fell kakandi mana pillalini oka Manchi life ni evali

  • @reddyrajaraja8620
    @reddyrajaraja8620 2 роки тому

    Jeevitha,medam,speach,super, medam

  • @udayasrigannarpu4777
    @udayasrigannarpu4777 5 років тому +7

    Jeevithamma nice talking....Thalambralu moovie my fav

  • @chandusd8845
    @chandusd8845 5 років тому +3

    Udayabhanu ni tisukurandi sir.... Pls

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 5 років тому +8

    ఓసారి చిడతల అప్పారావు ను పిలవండీ ఆలీగారూ

    • @sudheerk4995
      @sudheerk4995 4 роки тому

      చిడతల అప్పారావు గారు మరణించారు

    • @sudheerk4995
      @sudheerk4995 4 роки тому

      మరణించారు

  • @rkgoud9525
    @rkgoud9525 4 роки тому +1

    ఒక్కడు లేడూరా బాబు తెలంగాణా నుండి అప్పట్లో

  • @sandeepvaripally5345
    @sandeepvaripally5345 5 років тому +1

    చాలా రోజుల నుండి చాలా మంది కామెంట్ ల లో విజయశాంతి గారిని పిలవండి అని అంటున్నారు కానీ ఆమె మొన్నటి వరకు ఎలక్షన్ బిజీ లో ఉన్నారు ఇప్పుడు మహేశ్ గారి మూవీ లో బిజీ ఉన్నారు షో మేనేజ్మెంట్ గారికి వీలు ఉన్నప్పుడు విజయశాంతి గారిని పిలుస్తారు డొంట్ వర్రీ.....

  • @rajeshnewpsd6465
    @rajeshnewpsd6465 5 років тому +5

    oka quetion adugutunaru chepakunda maro okatiki velipotunaru ali garu

  • @ramakrishnarao3853
    @ramakrishnarao3853 5 років тому +8

    Jeevitha garuu🙏🙏🙏🙏🙏

  • @narasimharaoimandi8974
    @narasimharaoimandi8974 4 роки тому +2

    తెలుగులో చక్కగా మాట్లాడుతూ ఉంటారు

  • @ramugoud70
    @ramugoud70 5 років тому +7

    Jivitha vi konni movies lo ve sence chupincharu......

  • @sreekanthprabha1687
    @sreekanthprabha1687 4 роки тому +3

    I'm big fan of u jeevitha garru

  • @rishirishi2292
    @rishirishi2292 4 роки тому +1

    డిగ్నిఫైడ్ లేడీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ..

  • @srilathagumma8354
    @srilathagumma8354 5 років тому +5

    Meru marala brathuku jatka bandi program cheyandi mam

  • @NarasimhaNarasimha-qg7we
    @NarasimhaNarasimha-qg7we 5 років тому +9

    నారాయణమూర్తి గాని ఎందుకు పిలవలేదు ఆయన రాలేదా మీరు విలువ లేదా

  • @rebeccaedwards4000
    @rebeccaedwards4000 3 роки тому

    3 person in the family Iam right

  • @swamyodnala1193
    @swamyodnala1193 5 років тому +16

    Vijayasanthi Garini pilavandi

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi 5 років тому +3

      lady super star విజయ శాంతి

  • @kottephanidhar8004
    @kottephanidhar8004 2 роки тому

    Premrakshit master ni pilavandi...

  • @శ్రీసింహీఅపరాజిత

    Jeevita garini chuste avida manasuku Chala daggaraga untaru like Sonta akayya laga intiki pedda vadina laga .

  • @kondaashok3203
    @kondaashok3203 5 років тому +7

    Super 🙏🙏🙏

  • @yesumaniudutha9205
    @yesumaniudutha9205 5 років тому +21

    Roja garni pelavandi

  • @ismrtsrinu9796
    @ismrtsrinu9796 5 років тому +5

    Sir roja garu ravali

  • @ushaallaripilla1292
    @ushaallaripilla1292 4 роки тому +2

    Hi jevitha garu I like yours smile pls madam inform cheyara pls

  • @pavanuggina123
    @pavanuggina123 4 роки тому +1

    We want to meet Ramakrishna garu

  • @lakshmipaila479
    @lakshmipaila479 2 роки тому

    Supare madama tanku aligaru

  • @venkatramreddy3048
    @venkatramreddy3048 5 років тому +16

    Super jeevitha garu

  • @mohammadrafee8966
    @mohammadrafee8966 2 роки тому

    Namaskaramulu medam my I like you

  • @mouryan549
    @mouryan549 5 років тому +4

    Rajashekar sir attitude super

  • @rajigopisetty877
    @rajigopisetty877 4 роки тому +1

    Roja nu pulavandi

  • @sksubhanibegumshaik3735
    @sksubhanibegumshaik3735 4 роки тому +1

    Medam meeru bratuku jatka bandilo Malli ravali.

  • @baipudiabhilash9597
    @baipudiabhilash9597 4 роки тому +1

    Very good speach givita sister

  • @chandu2806
    @chandu2806 5 років тому +8

    Jr.ntr ni thisukurandi Ali garu

  • @kasukondareddy3164
    @kasukondareddy3164 2 роки тому

    Are Saudi West Munda

  • @samuelsbathala8155
    @samuelsbathala8155 4 роки тому +7

    We learned and knows a lot from jivitha garu with her valuble experienced words mam ... hats up to you...god bless you mam🙏🙏🙏🎈🎄💐💐🌷🌲👍👍

  • @Kumar_Natural
    @Kumar_Natural 5 років тому +52

    I want to see Ali with brahmi in this show eagerly waiting

  • @gajengiveeraswamy143
    @gajengiveeraswamy143 5 років тому +2

    Great no1 hero rajashaker