NTR ని ఎలా కలిసాను అంటే.. నా ఫస్ట్ మూవీ కి ఇచ్చిన రెమ్యూనరేషన్...Chalapathi Rao

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 26

  • @No-rules833
    @No-rules833 2 роки тому +5

    Jai ntr🐯🐯🐯🐯🐯🔥🔥🔥🔥

  • @kishorekumar9506
    @kishorekumar9506 2 роки тому +4

    Both are legendary actors 💕🍺❤️🥃miss u both

  • @subrahmanyweswararaoannada2612
    @subrahmanyweswararaoannada2612 23 дні тому +2

    మిత్రమా నన్ను వదలి వెళ్లిపోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది.ఇంటికి రమ్మని ఆహ్వానించి ఇంటి దగ్గరికి వచ్చేసరికి కనుమరుగు అయినావే.నీకు న్యాయమా.ఎప్పటికీ మరువలేను

  • @baburaonayak5502
    @baburaonayak5502 2 роки тому +2

    చాలా మంచి విషయాలు చెప్పారు sir,rip sir

  • @Mkk12384
    @Mkk12384 2 роки тому +4

    NTR is great person.

  • @chennalavanya4561
    @chennalavanya4561 2 роки тому +18

    Chalpati Babai nuvvu Hanuman to N. T. R. The great

  • @upendra0189
    @upendra0189 2 роки тому +5

    Golden words about golden days. Mesmerizing experience sir 👌🙏

  • @UAnjaneyulu7637
    @UAnjaneyulu7637 2 роки тому +6

    NTR NTR నీతి విలువల ఏ రంగమయిన NTR యి0క ఎవరయిన వేష్టు

  • @kodurnagesh2326
    @kodurnagesh2326 11 днів тому +1

    Neeku johar Sir

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala322 2 роки тому +1

    Excellent

  • @MrMuraligb
    @MrMuraligb 24 дні тому

    What a great NTR 🎉 greatest actor for this century.😂

  • @Mkk12384
    @Mkk12384 2 роки тому +2

    Great actor sir RIP.

  • @abhiram5804
    @abhiram5804 2 роки тому +1

    Rip sir

  • @Originalvel
    @Originalvel Рік тому

    ❤🎉

  • @teenvlogs2604
    @teenvlogs2604 2 роки тому +1

    Neeku johar

  • @chittik4565
    @chittik4565 2 роки тому +13

    అలా NTR జపం చేయడం ఏమిటో అర్ధం కాలేదు...తెలుగు ప్రజల గుండెచప్పుడు, ఆరాధ్య దైవం ఇంకా ఎన్నో ఎన్నో ఉపమానాలు NTR కి తగిలించడం ఏమిటి?
    NTR చనిపోయిన తర్వాత అంటే 1996 తర్వాత.....cellphone, సోషల్ మీడియా మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరం జనరేషన్ కి
    అంటే 2000 తర్వాత పుట్టిన వారికి NTR అంటే బాలకృష్ణ తండ్రి, జూనియర్ ఎన్టీఆర్ తాతగానే గుర్తించారు. But సీనియర్ NTR
    అంటే పౌరాణిక పాత్రలు అత్యద్భుతంగా
    పోషించిన మహానటుడు అని అప్పటి తరం
    అంటే 2000 సంవత్సరం కి ముందువాళ్ళకి
    మాత్రమే బాగా తెలుసు.

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 2 роки тому +10

      Sr,N T R సినిమాలు ఇప్పటికి ఫారినర్స్ చూస్తున్నారు ఆయనకు వాళ్ళు పెద్ద ఫ్యాన్స్ తమ్ముడు...

    • @chennalavanya4561
      @chennalavanya4561 2 роки тому +4

      Yes NTR is God. We are devotees.

    • @sridwarakaRam
      @sridwarakaRam 2 роки тому +1

      Endukante babu " cinema field ni" sAani kompa anevaru.Daniki respect thechindhi Ntr and ,producers ki help chesevadu,modata illundha ani adige varu....hyderabad ki cinema industry shift avvataniki kaaranam ntr garu.Maa menamaki hero ga chance vosthe ,maa thatha ,nuvvu chachinattu lekka annadani maa mother chepparu....ipudu meeru dabbu chusthunnaru

    • @sagarprathipati8390
      @sagarprathipati8390 2 роки тому

      నీ లాంటి waste useless NTR అంటె తెలియనీ నీ లాంటి యధవలు అంధ్ర్ ప్రదేశ్ లొ వున్నారా వెరీ బాడ్

    • @AjayKumar-ew7qt
      @AjayKumar-ew7qt 2 роки тому +1

      Chitti k: Niku enduku ra noppi??
      Andulo tappu emundi??
      NTR is the first super star of Indian Cinema..